Movie : Sagarasangamam Director: K. Viswanadh garu Music : Ilayaraja garu ALL SONGS AUDIO
Пікірлер: 46
@ramamurthy6209Ай бұрын
A sagarsangam cenema is very beautyfull excellent picture kamalahasin and jayapradha director sir k. Viswanadham garu prakruthi this cenma excellent
@dudekulachandbeii8366Ай бұрын
😂
@team__avengers__0714 күн бұрын
Ilayaraja music Super 🎉 Boss film ki + point music score
@arathis9851Ай бұрын
Exllent songs my favourite
@VenuGopal-sk2zb11 күн бұрын
Gertest music fr0m Ilya raj❤❤❤
@pushpakotikalapudi7649Ай бұрын
సూపర్ సాంగ్ చాలా ఇష్టంమేనా సాంగ్ ❤❤❤❤❤❤❤
@mohanp3158Ай бұрын
super hit songs thanks sir
@saiprabhas96214 ай бұрын
My chaild wood song in ramagundam karim nagar
@OmanaOmana-we8tmАй бұрын
. ,
@dineshvarma94232 ай бұрын
Super
@VijayPrakash-rt4pb2 ай бұрын
❤so good so good🎉
@r.kanakamahalakshmireddi.24219 ай бұрын
Exlent songs
@rambabukona19692 ай бұрын
Superduperhitsongs
@diwakarats209228 күн бұрын
Hats off Rajs sir
@pushpakotikalapudi76492 ай бұрын
👌👌👌👌👌❤️❤️
@user-kq5li2ud6b4 ай бұрын
Very good
@achalarajayogamu3252 ай бұрын
ఓం.................. ఓం.................. ఓం.................. ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ చంద్ర కళాధార సహృదయా చంద్ర కళాధార సహృదయా సాంద్రకలా పూర్ణోదయా లయ నిలయా ఓం...... ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ పంచభూతములు ముఖపంచకమై ఆరు రుతువులూ ఆహారములై పంచభూతములు ముఖపంచకమై ఆరు రుతువులూ ఆహారములై ప్రకృతి పార్వతీ నీతో నదాచినా ఏడు అడుగులే స్వర సప్తకమై స గ మ ద నిసగ గ మ ద ని స గ మ గ గ గ స స స నీ గా మ ద స ని మ గ స నీ ద్రుక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై taapasa mandaaraa aaaaaaa aaaaaaaaa నీ మౌనమే దశోపనిషత్తులై ఇలా వెలయా ఓం.. ఓం.... ఓం నమశ్శివాయ త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి రుద్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై కైలాసగిరి వాస నీ గానమే జంత్రగాత్రముల శ్రుతి కలయా ఓం .... ఓం ..... ఓమ్మ్మ్ నమశ్శివాయ చంద్ర కళాధార సహృదయా సాంద్రకలా పూర్ణోదయా లయ నిలయా