మనసులో బాధలో ఉన్నప్పుడు ఈ మహానుభావులు పాటలు వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది .
@dhanalaxmi16043 жыл бұрын
2021 లో చూసే వాళ్ళకి ఒకలైక్ తెలుగుదనం లో ఉండే తీయదనం మరి ఎక్కడ ఉండదు ఇలాంటి మహనీయులు అందరికీ మనం అందరం పాదబి వందనాలు చెయ్యాలి మనకి ఇంత మంచి సంగీతాన్ని అందించినందుకు
@kalmadianu84513 жыл бұрын
Qq
@kalmadianu84513 жыл бұрын
Q⁰
@bhagyalaxmiryakam33383 жыл бұрын
@@kalmadianu8451 Bbye
@ganivenkateswarlu99693 жыл бұрын
Vl
@jyothideva22363 жыл бұрын
Opp)l)0
@Gannavaram_Indian2 жыл бұрын
విలువలు పడిపోయిన ప్రస్తుతం కాలంలో ఇలాంటి పాటలు అప్పుడు అప్పుడు వినడం చాలా అవసరం.
@suryakumari48202 жыл бұрын
Yes
@sivasathish3592 жыл бұрын
వేటూరి గారి కలానికి శతకోటి వందనాలు... ఒక్కోసారి మీరు లేరు అని గుర్తు చేసుకుంటే మనసు కన్నీటి సంద్రం అవుతుంది... జోహార్ వేటూరి గారు🙏🙏🙏🙏🙏🙏
@caroverine2063 Жыл бұрын
Varusa kramam nachaka poyyi undochu.
@2341950 Жыл бұрын
వేటూరి పదప్రయోగం, వారి కవిత్వం,వారి కి వారే సాటి. నమస్తే కవి సార్వభౌమ!!
@sirivennelasastry3 жыл бұрын
అలనాటి సాహిత్య విలువలు మళ్ళీ తిరిగి ప్రతిష్టింపబడాలని ఆశపడే భావి తెలుగు సమాజం కోసం ఎదురు చూద్దాం.
Yes love is ever green 2024 లో కూడా ఈ పాటలు వినే వాళ్ళు ఒక like కొట్టండి
@ravindrareddycheerla84045 жыл бұрын
వేటూరి లాంటి సరస్వతి పుత్రులు పుట్టుటం తెలుగు వారి అదృష్టం.ఆమహనీయుడు ఎలోకం లో వున్న స్వర్గ ప్రాప్తి కలగాలని.ఆమహానుభావులు మనమధ్య లేక పోయినా వారికి పాదాభివందనం చేస్తూ మీఅభిమాని.
@srinuvassirala78694 жыл бұрын
Iloveyou sir
@kishoreaddula29574 жыл бұрын
Super
@dheepthavas58632 жыл бұрын
Q
@bhavanibolla94702 жыл бұрын
@@srinuvassirala7869 .
@manumanu56372 жыл бұрын
సంగీతానికి ప్రాణం పోసే గొప్ప మహనీయులు వేటూరి సుందర రామమూర్తి గారు వారు వ్రాసిన ప్రతి అక్షరం ఒక ఆణిముత్యం
@srinivaskandavannepudi80954 жыл бұрын
వేటూరి గారు రచించిన పాటలు అవి పాటలే కాదంటానునేను ఎందుకంటే అవి ఆణిముత్యాలు అలసి సొలసిన మానవ జీవితానికి అమృతధార అంటాను నేను
@bvlnarasimharao84414 жыл бұрын
Tr
@bvlnarasimharao84414 жыл бұрын
R
@rammohanraokarumanchi25364 жыл бұрын
@@bvlnarasimharao8441 www
@abhimanyudu21234 жыл бұрын
Gsntsdsl
@abhimanyudu21234 жыл бұрын
@@bvlnarasimharao8441 gàntadsldo
@basireddysudharshanreddy29755 жыл бұрын
వేటురి సుందరరామమూర్తి గారు నా అభిమాన పాటల రచయిత. ఆ మహానుబావుని సాహిత్యం అద్భుతం.... వేటురి సమకాలంలో జీవిచిన మన జన్మ ధాన్యం.... మరిచిపోని మధురగీతల సాహిత్యకరుడు....
@ramakrishnaarjunapochanape29395 жыл бұрын
Chakkani songs writer mana veturi garu
@sunithasunitha79935 жыл бұрын
Super songs
@jayababugattu23055 жыл бұрын
Golden hits ,
@kandukuriharibhushana10864 жыл бұрын
వేటూరి తర్వాతే ఎవరైనా.జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా అవార్డు పొందిన చిత్రం మాతృ దేవోభవ .ఈ సినిమా వచ్చి 27 సంవత్స రాలు అయ్యింది, కానీ ఒక్క సినిమా కూ డా జాతీయ స్థాయిలో అవార్డు గెలవలేకపోయింది.వేటూరి గారి ప్రతిభకు ఇదే తార్కాణం.
@mohiddinsyed Жыл бұрын
Mall mp g GN Ibn
@g.chandrasekharreddy96013 жыл бұрын
కొమ్మకు కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసు మాటాకందని నాడు మధురమైన పాటవుతుంది ఆహా ఏమి రాసారు సార్ శతకోటి వందనాలు సార్
@kodamramesh99733 жыл бұрын
వేటూరి గారు సాక్షాత్తూ సరస్వతీ దేవి మానసపుత్రుడు వారి కాలం లో ఉన్న మన జన్మ ధన్యం .👏
@kodamramesh99733 жыл бұрын
ధన్యవాదాలు
@subbaraojupalli5832 жыл бұрын
@@kodamramesh9973a uuiiiuuoniqueu a u you have received it's up to you have uiuuuiiuiiiii a unique outus to iiiuuiuuuoo
@subbaraojupalli5832 жыл бұрын
@@kodamramesh9973havei a in old Town ru doing ok you uiu
@ashokamarella996910 ай бұрын
@@subbaraojupalli583😊
@VijayKumar-mo8rv5 жыл бұрын
వేటూరి గారు ఇంత మంచి సాహిత్యాన్ని మాకు అందించి నందుకు✍️🙏🙏🙏.రొటీన్ లైఫ్ నుంచి వేటూరి సాంగ్స్ చాలా ఉపశమనం ఇస్తాయి...
@ramanavenkata31535 жыл бұрын
Very nice songs
@narasimhamidavalapati72475 жыл бұрын
Graet songs
@galihemavathi834 жыл бұрын
@@ramanavenkata3153 m
@RajeshBiology Жыл бұрын
ఆమె: పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు అతడు: పసితనాన తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు ..... అందుకే మౌనం మనసులో ధ్యానం అక్కడే పాట అలా ఆపేసి తన్మయత్వంలో కొన్ని గంటలు గడిపేయచ్చు .. మరో జన్మ అంటూ ఉంటే వేటూరి కలంలో సిరా చుక్కనై పుట్టాలి
@sirivennelasastry3 жыл бұрын
తెలుగు ప్రజలను తన పాటలతో స్వర్గ సోపానలను ఎక్కంచిన ఘనత వేటూరికి దక్కింది...ఆఖరి మెట్టు వరకు..
@gowrisekar79632 жыл бұрын
, 🙏🙏🙏🙏
@kggbhhh5 жыл бұрын
మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ ఇంతకంటే పాట ఎవరు రాయగలరు🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@myvoiceforjagan47105 жыл бұрын
Super!
@mantakrishnavenipellala1995 жыл бұрын
Supersongmy
@nagarjunas17075 жыл бұрын
Aha line hey song lo vostundi bhaya
@duduganiramesh25934 жыл бұрын
Bullshit8yt
@swathinaik36793 жыл бұрын
వేటూరి గారి కలం ఇళయరాజా గారి సంగీతం బాలా సుబ్రమణ్యం గారి వాయిస్ 🙏👌👏
@vvsrmurty7353 Жыл бұрын
This song was sung bu Anand
@sivasankararaonallamothu978 Жыл бұрын
వేటూరి సుందర రామమూర్తి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్నో అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చి సుసంపన్నం చేసినారు. 🙏🌻🌻👍
@jalumurumpdo33405 жыл бұрын
వేటూరి గారి పాటలు మనసు కి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, మనసుకు తియ్యని అనుభూతినిస్తాయి,మరచిపోలేని మధురానుభూతిని కలిగిస్తాయి,
@rajusomesetty54755 жыл бұрын
వేటూరి గారి పాటలు ఎవర్ గ్రీన్.... 👏
@RAVIKUMAR-kp8mq3 жыл бұрын
@@rajusomesetty5475 q
@kusumurueswari8383 жыл бұрын
వేటూరి గారి పాటలు మనసుకి హాయినిస్తై
@devenderburra1265 Жыл бұрын
@Pakka_TDPMan3 жыл бұрын
నాకు వరకు పద కవితా పితామహుడిగా పేరు గాంచిన వేటూరి గారు,జోహార్లు.. మీ రాత మరో గీత.. మీ మాట మరో పూల తోట.. మీ కలం అమృత జలం...!
@sirivennelasastry3 жыл бұрын
మీ వర్ణాలు కూడా సువర్ణ కాంతి ప్రభలు చిందిస్తున్నాయి.
@mahendranathvankeswaram702716 күн бұрын
చిత్రాల బృందం లకు ధన్యవాదాలు....
@phanindrarc71634 жыл бұрын
Andhrula muddu bidda... Every telugu person likes and listens songs every time. Great Veturi sir..
@marripudisubrahmanyam27814 ай бұрын
వేటూరి సుందర రామమూర్తి గారు కారణజన్ముడు. వారు వ్రాసిన సినీ గేయాలు మధురం. వారు కీర్తిశేషులు అయినను వారి పాటలు ద్వారా చిరస్మరణీయులు.❤❤❤❤❤
@ravitejaraviteja93513 жыл бұрын
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
@veeraswamybadiganti79417 ай бұрын
వేటూరి,బాలు,ఇళయరాజా.. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన అణిముత్యాలు ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులు...❤❤❤
@dayakardayakar41324 жыл бұрын
Me peru lagey chala sundaraga patalu unnai... Meku samanamina. Matalu nvaraku iety teluge lo leu... Sir God bless u Sir....
@sridharchitturi3985 жыл бұрын
108 మంది no like ఇచ్చారు.వీళ్ళందరూ మనుషులు గానే పుట్టారా? అని నా అనుమానం🤔
@శ్రీమిధునం5 жыл бұрын
our ill fate!
@chandrasekharnarukulla31215 жыл бұрын
Yes absolutely ur r rite....
@deekshithasowdamini75465 жыл бұрын
విచిత్రమైన జీవులు వాళ్ళు అనుకుంటా అందుకే unlike చేశారు
@myvoiceforjagan47105 жыл бұрын
Boothu sahithyam kavali vallaki....
@kapalavaimanjula15045 жыл бұрын
@@deekshithasowdamini7546 i think they don't know telugu
@shashanksurisetty65634 жыл бұрын
వేటూరి గారు సరస్వతీ దేవికి మానస పుత్రుడు
@srilakshmip5276 Жыл бұрын
వేటూరి గారి పాటలు వింటుంటే మనసుకి హాయి గా వుంటుంది.❤
@mathematicslessonswithshar799911 ай бұрын
Life life veturi songs life life life
@gadamsettylavanya9609 Жыл бұрын
I met two times Veturi gaaru . Great
@AAGShortFilms4 жыл бұрын
#aagshortfilms ఎందరో మహానుబావులు అందులో వేటూరి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gadamsettylavanya9609 Жыл бұрын
No one is there like Veturi Sundra rammurthy gaaru. He is the legend one and only forever.
@satyachalla96023 жыл бұрын
మీలాంటి అచ్ఛ తెలుగు పాటల కవి మళ్ళీ పుట్టరు sir meeku maa వందనం 🙏🙏🙏🙏🙏✍️✍️✍️
@upasanasrivanshikasandhyar51714 жыл бұрын
Veturu sundaramurthi garu oka adbhutamina swarala amruthamina matala rupakatha he is a grate music composer and oka goppa mahatummudu mahanubhavulake mahnnubhavudu 🙏🙏🙏🙏🙏🙏 vuturi gari rachanalo vachhina Tamboolalu movie ante naaku chala istam songs roju vintunnanu kaani movie onlinelo ledu plz uplode this movie iDream movies🙏🙏🙏🙏
@mahipalreddy80217 ай бұрын
నేను అన్ని మాటల్లో చెప్పలేను కానీ, వేటూరి గారి పాటలు వింటూ... మీ అందరి కామెంట్స్ చదువుతూ ఉంటే మాత్రం నా కళ్ళల్లో తెలియకుండానే ఆనందపు భాష్పాలు జాలువారతాయి... 🥲
@vamshi______netha9 ай бұрын
Mate manthram song😻💖
@phani19744 жыл бұрын
ఒకసారి వేటూరి గారు ఒక హాస్పిటల్ కి ఒక పేషెంట్ ని చూడటానికి వెళ్లారు... అక్కడ హాస్పటల్లో వేరొక పేషంట్ శిష్యుడు తన గురువుకి సేవ చేస్తూ వేటూరి గారికి కనిపించారు.... అది చూసిన వేటూరి గారు వెంటనే శంకరాభరణం సినిమాలో,"దొరకునా ఇటువంటి సేవ..." అనే పాటని వ్రాసారు... ....
@myangelskkd2 жыл бұрын
డైలీ ఒక సారైనా అలకిస్తాను ఈ పాటలు ❤️❤️వేటూరి గారికి🙏🏼🙏🏼😍
@pappulolajyothi91334 жыл бұрын
తన్ననన్ననన్న తన్ననన్ననన్న న్న తన్ననన్ననన్న తన్ననన్ననన్న న్న తన్ననన్ననన్న తన్ననన్ననన్న తన్ననన్ననన్న తన్ననన్ననన్న చమకు చమకు జింజిన్న జింజిన్న చమకు చమకు జిన్నా జిన్నా జిన్నా కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి జమకు జమకు జింజిన్న జింజిన్న జమకు జమకు జిన్నా జిన్నా జిన్నా కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై, అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడ గట్టి కొండమల్లెలే కొప్పున బెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవపాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కనుల గంగ పొంగే వేళ నదిలా తానే సాగే వేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే ఆ రాగల రాదారి పూదారి అవుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి మాగాణమ్మ చీరలు నేసే మలిసందెమ్మ కుంకుమ పూసే మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై, అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై పచ్చని చేల పావడ గట్టి పచ్చని చేల పావడ గట్టి కొండమల్లెలే కొప్పున బెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
@ramrahim37974 жыл бұрын
E dislikers Mana Telugu Vallu kadu anukunta..Telugu nerchukondii ma veturi garii chethi Kalam entha goppadooo Ardham avutundii....e lanti patalu vinataniki entha adhrustam undalii...Jai veturi
Sir mimmalni eppatiki maravalemu meeru Malli puttalani korukuntunnanu...
@lalithashankarkodepaka18552 жыл бұрын
@@venkateswrlubuchiraju ¹11¹¹
@nswarnalata7352 жыл бұрын
@@venkateswrlubuchiraju Q11
@balachandrudu.ghatti1082 Жыл бұрын
వేటూరి గారి పాటలలోశబ్ద సౌందర్యం అనితరసాధ్యం. అక్షర పునరావృత్తితో,పదాల పునరావృత్తితో అద్భుతమైన కవితా విన్యాసం,అదికూడా బాణీలకు రూపొందించటం సామాన్య విషయం కాదు.బాణీలకు కాకుండా ఆయన రాసిన పాటలు కూడా అద్భుతమైన హిట్సుగా చరిత్ర సృష్టించాయి.వారు రాసిన పాటలలో కనీసం ఒక చమత్కారం లేని పాట లేనే లేదని చెప్పవచ్చు.పూర్వ కవుల్లో చేమకూర వేంకటకవి తన ప్రతి పద్యంలోనూ తప్పనిసరిగా ఒక చమత్కారం మిళితం చేసి వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి విజయవిలాస కావ్యం రచించాడు.తన ప్రతి సినిమా పాటకూ ఆ రకమైన ఘనతను రంగరించటం వేటూరి కే సాధ్యమైంది.వారు రాసిన పాటలలో 80 శాతం పాటలు అద్భుతమైన స్థాయి కలవి.అంటే ఆయన డిస్టింక్షన్ సాధించాడనవచ్చు.మిగిలిన కవుల విషయంలో ఇంత స్థాయి(డిస్టింక్షన్) కలవారు లేరనవచ్చు.వారిది 60 శాతమనవచ్చు.ఈ మాటంటే ఇతర కవులను చిన్నబుచ్చటం కాదు.కానీ గొప్ప వాడిని గొప్పవాడనాలి కదా!వారి ఒక పాటకు జాతీయ పురస్కారం వచ్చి ఉండవచ్చు. వారి రచనలకు అక్షర లక్షలివ్వాలి.వారి 80 శాతం పాటలకూ జాతీయ పురస్కారాలో,నంది పురస్కారాలో ఇవ్వదగినంత స్ధాయి ఉన్నదనే అనిపిస్తుంది. ఆయన పాటలకు పరమ సామాన్యుడి నుంచీ పరమ పండితుడు కూడా పరవశించిపోవటమే ఆ రకమైన భావనకు నిదర్శనం. అటువంటి స్థాయి మిగిలిన కవులు అందుకోలేకపోయారు.ఇంగ్లీష్ లో గరిష్ఠ స్థాయిని Superlative degree తో వివరిస్తారు.వారి స్థాయికి Superlative degree సరిపోదు.వేరేశాస్త్రాల సహాయం కూడా తీసుకోవాలి.గణిత శాస్త్రంలోని బీజగణితాన్ని ఆసరాగా చేసుకొని వారి కవితా స్థాయి Superlative degree ^superlative degree(superlative degree to the power of superlative degree ) అని చెప్పాలని నాకనిపిస్తుంది. వేటూరి కవితా వైదుష్య స్థాయి పరాకాష్ట to the power of పరాకాష్ట.నమో పుంభావ సరస్వతీ వేటూరీ నమోస్తు. తేదీ:20-01-2023
@kalyanram48893 жыл бұрын
ఆయన పద ప్రయోగాలకి "భాష" కూడా ఆడపిల్లల సిగ్గులొలుకుతుంది.
@bukkenaik80467 ай бұрын
ఎవరు సార్ మీరు?? మీకు హ్యాట్సాఫ్ సార్
@b123-x3n5 жыл бұрын
వేటూరి లాంటి వాళ్లని చుస్తే తెలుగు ఇంట అందంగా untada తెలుగు పాటలు ఇంత అందం గా ఉంటాయా అనిపిస్తుంది బట్ latest writiers they కిల్ our languaga
@mattasuryanarayana60523 жыл бұрын
వివిధ గతులసాగు వేటూరి కలముకు ఎదురులేదు నమ్ముమెడదలోన పరవశింపజేయు పాటలల్లినవాడు పుట్టబోడు మరల పుణ్యమూర్తి!!
@seethamahalakshmikakani23822 жыл бұрын
బావుందండీ ఆట వెలది! రెండవ పాదంలో 'యె' బదులు 'మె' పడింది. typo చూసుకోండి. పాటలల్లినవాడు .. గణ విభజన కొంచెం అర్థం కాలేదు.
@BinduMaradani-gf1jc3 ай бұрын
Mate mantramu manase bandam e mamate exlent words
@vvramana94 жыл бұрын
వేటూరి గారు రచించిన పాటలు .... ఆణిముత్యాలు
@BVL99995 Жыл бұрын
Casual ga song padindevaro varaku telsukuni agipotam..ipudu rachayitha gurinchi alochistuna...mahanubhavulu vadilina madhura smrutulu...chinna patinundi istamina song pusindi pusindi punnaga veturigari varam ani ipude telsindi
@sivanaga21074 жыл бұрын
Hatsoff sir Good tallent
@anasuyammab50994 жыл бұрын
Veturi sundara Ramamurthy Garu.a great legendary figure with full of dedication to writing lyrics simple but rich meaningful vast experience he is known for simplicity calm nature how many songs he has written like balu sir how many songs he has sung both of them were successful in the life we are fortunate to have such people in our state hats off to you sir may your soul be blessed with peace in swargam
@satyanarayankatta11553 жыл бұрын
Sir I miss you
@sandhyaindla1415 Жыл бұрын
సంగీతంతో ప్రాణం పోసే అక్షరం ఏదైనా ఉంది అంటే వీరనే చెప్పాలి ప్రతి పలుకు ఓ తుషారమే.... గొప్ప మహానుభావులు 🙏🙏🌹
@ramalingeswararaobhavaraju58134 жыл бұрын
Namaskaram iDream Music variki, namaskaram guruvugaru sri Veturu Sundararama Murthy garu, dhanyavadaha, dhanyavadamulandi.
@venkatareddy65974 жыл бұрын
Q
@venkatareddy65974 жыл бұрын
The 0
@kvrrdcwheadlanguages4738 Жыл бұрын
Great writer of our Telugu songs. We are all so lucky.