పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ గానే పాలకొండ నియోజకవర్గం ఉండనుంది. దర్శి నియోజకవర్గం మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ కింద ఉండనుంది... ఎడిటింగ్ లో మిస్ అయ్యాయి దయచేసి క్షమించగలరు.
@venkataramanavegulla39795 ай бұрын
Hindupuram vrayaledhu
@rajamatharajamatha25045 ай бұрын
ytt
@ansarshsikh74864 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@makkellanani4 ай бұрын
Ok
@sridhar74675 ай бұрын
13 జిల్లాల పాత విధానమే అందరికీ అనుకూలం.
@MAA143-TPGCITY5 ай бұрын
జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@chinnulikksu43835 ай бұрын
ఎవరు చెప్పారు ఇప్పుడున్న జిల్లాలు ఉంటే సరిపోతుంది
@Pavan40545 ай бұрын
@@MAA143-TPGCITYఏలూరు
@gupteswararao53655 ай бұрын
పూర్వం మద్రాస్ స్టేట్ వున్నప్పుడు ఈ శ్రీకాకుళం.విజయనరం అంతా విశాఖపట్నం డిస్ట్రిక్ట్.గా వుండేది.a.p.state vatchchina తరువాత.ఒరిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్ లో కొంత విశాఖపట్నం లో కొంత కలిపి శ్రీకాకుళం జిల్లా అయేంది ఆ తరువాత..కొంత విశాఖ నుంచి కొంత శ్రీకాకుళం నుంచీ తీసి విజయనగరం జిల్లా.చేసినారు అందువలన ప్రజలకు.చాలా అందుబాటులో వున్నది .కాబట్టి ఈ పాత.జిల్లాలను ఇలాగే.వుంచండి చిత్తూరు జిల్లా.చాలా.పెద్దది కాబట్టి దానిని రెండు.గా.చేస్తే బాగుంటది l antha moju వుంటే.అన్ని మండలాలను జిల్లా కేంద్రం గా చేసి బంట్రోతు తెచ్చి కలెక్టర్లు గా పెట్టిస్తే ఏది చెప్పితే అది.వారు.చేస్తారు
@kasivisweswararaokona39905 ай бұрын
వాళ్ళు చేసింది వీళ్ళు.... వీళ్ళు చేసింది వాళ్ళు మార్చటం తప్ప ప్రజలకు చేసేది ఏమీలేదు....
@ballasatyanarayana1756Ай бұрын
13 జిల్లాలలోని ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 32 జిల్లాలోలోని ఎంప్లాయిస్ కి జీతాలు ఇవ్వగలరా? లేక IAS, IPS, IJS లకు కూడా అవుట్ సోర్సింగ్ జీతాలు యిస్తారా?
@venkataramaraju40965 ай бұрын
ఇప్పటికున్నా జిల్లాలను దాటి అదనపు జిల్లాలను ఏర్పాటు చెయ్యడమంటే,అంతకన్నా తెలివితక్కువతనం మరొక్కటి లేదు! జిల్లాల ఏర్పాటుకన్నా,ముందు తమిళనాడులాగా పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించండి!🙏
@Darisi1893 ай бұрын
మార్కాపురం జిల్లా చేయాలి మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది
@KasirajuGummaАй бұрын
Markarapumjillsir
@dhananjayareddy99975 ай бұрын
మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఒక జిల్లా ఏర్పాటు చేయాలి.
@Kamadulanageswararao-w1y5 ай бұрын
తెనాలి జిల్లా చేస్తే బాగుంటుంది తెనాలి అంటే ఆంధ్ర ప్యాలెస్ అందుకనే తినాలని జిల్లా చేయవలసిందిగా కోరుచు 33 జిల్లాలు అయితే బాగుంటుంది
@narsinaguvideos8345 ай бұрын
దయచేసి అన్ని అమరావతి లో పెట్టి ఒకే చోట అభివృద్ధి పెట్టకండి. అన్ని జిల్లా లో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ లు పెట్టండి. ప్రతి 100కిలోమీటర్లకు పరిశ్రమలు పెట్టండి. వలసలు ఉండవు
@johnsonrinl6745 ай бұрын
CBN will never decentralise offices. His interest is to keep everything in Amaravathi so that CBN & his men will get benefited.
@snparvataneni8464 ай бұрын
రా ష్ట్ర స్థాయి కార్యాలయాలు కేఃద్రీకృతముగా వుండాలి. వాటి శాఖలు జిల్లాలలో ఉంటాయి.
@SaiSankarKonathala4 ай бұрын
Cbn, pawan investments ki profits thagguthayi.
@riokia85955 ай бұрын
32మంది జిల్లా కలెక్టర్లు మరియు అన్ని ఆఫీసు లు ఉంటే చాలా చాలా బాగుంటింది🎉🎉
@b.venkatramanabvr58645 ай бұрын
మదనపల్లి జిల్లా మాకు బాగా ఉంటుంది 😁🙏🏿👌🏿✌🏿✌🏿✌🏿✌🏿✌🏿👍🏿😁🚲
@maheshmr36053 ай бұрын
Iam karnool dist❤but మదనపల్లి బ్రాండ్ of town😮😮🎉🎉
@Nani123456ism4 ай бұрын
రంపచోడవరం ఏజెన్సీ 11 మండలాలు రంపచోడవరం జిల్లా కొత్త 33 మొత్తం జిల్లా
@maheshmr36053 ай бұрын
అధోనీ,మదనపల్లి, గూడూరు jantion, హిందుపురం,new list best choice❤❤❤❤❤but ధర్మవరం, గుంతకల్లు, బద్వేలు, ప్రోద్దుటూరు powerfull బ్రాండ్ పట్టణాలు missing options❤
@govulabalakrishnareddy94305 ай бұрын
పార్లమెంట్ ప్రాతిపదికన కాకుండా జనాలకు ఉపయోగపడే విధంగా అన్ని ఏరియా కి సెంటర్ పాయింట్ లో ఉండే దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి.
@venkatesht1014 ай бұрын
❤
@ramamohanavasanimohan45155 ай бұрын
అద్భుతమైన ఆలోచన
@jinkahari5 ай бұрын
Kadapa Jilla nundi ysr Peru teeseyyali . Kadapa ante oka brand.
@KrishnaArjuna-v2i5 ай бұрын
Ala chesthey ntr Jilla name kuda testharu aadi me babu ki ok naa
@CShekarShetty-ux1if5 ай бұрын
33 జిల్లాలు చేస్తే బాగుంటుంది తర్వాత నిజ వర్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది విలేజ్ లో టౌన్లు అన్ని ఎక్కడో ఎక్కడో నడిచిపెట్టినారు తర్వాత జరగలేదు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే ఇంతవరకు జరగలేదు నిజ వర్గాలు తాలూకలు మండలాలు సెట్ చేస్తే చాలా బాగుంటాయి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@VenkataKrishnaVijaya5 ай бұрын
చాలా బాగుంది మంచి పరిపాలన చంద్రబాబు కి మాత్రమే తెలుసు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ
@pvjohnjoseph45135 ай бұрын
Jai EVM
@cpraju-wj3hr5 ай бұрын
Last time anachuga jai evm Ani అపుడు నోటిలో మోడ్డ petinada jagun@@pvjohnjoseph4513
@n.balakrishnaswamy92185 ай бұрын
Excellent. Everyone will get benefits of the new administration of districts nominated.
@bhaskaramurthy21755 ай бұрын
If Srisailam is attached to Markapuram detaching from Nandyal, it will be much convenient and facility to the People of Sundipenta ans Srisailam. Because, from Srisailam to Nandyala is 176 KM and 5 hours journey. From Srisailam to Markapuram 65 KMs only and less than 2 hours journey only.
@hsantarao5 ай бұрын
తెలుగుదేశం వస్తే జిల్లాలను మళ్లీ 13 చేస్తారని విన్నాం. ఇదేంటి 32 చేస్తున్నారు. నిజమేనా ! ఎక్కువజిల్లాలు ఖర్చుతో కూడుకున్నది.
@saikrish11445 ай бұрын
New Employment kuda Vastundi
@krishnashauzshenikala92405 ай бұрын
Present state adayam lo 45 percent jithalaki pothumdi
@pandugarukmangadhareddy65072 ай бұрын
Excellent thank you visionary Leader
@manikrindikhadarbasha505 ай бұрын
ఎన్ని జిల్లాలు ఉన్న ఏమి చేశారు. రాష్ట్రం అభివృద్ది కావాలి. తమిళనాడు తరహా. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది కావాలి.
@loveofgod2065 ай бұрын
2019 లో TDP ద్వార ప్రకటించిన జిల్లాలో పొన్నూరు కూడా ఒకటి ఉన్నది... బాపట్ల జిల్లా తీసేసి చీరలను జిల్లాగా చేస్తే బాగుంటుంది... పొన్నూరును జిల్లాగా చేసి అందులో రేపల్లె, తెనాలి, చిలకలూరిపేట, పొన్నూరు, వేమూరు నియోజకవర్గాల్లాగ బాగుంటుంది... అధికారులు ఒకసారి దీనిని ఆలోచించండి... 🙏🙏🙏
@loveofgod2065 ай бұрын
Very Very Good... 🤝
@mylapallichandrasekhararao40255 ай бұрын
పలాస జిల్లాగా ఏర్పాటు బాగుంది.
@Ajay.p0075 ай бұрын
మా గూడూరు జిల్లాగా ఏర్పాటు కానుంది. Thank u CBN sir. Jai Chandra Babu Sir
@creativedesign57745 ай бұрын
Sullurupeta tirupathi lo untene bettar maku
@shaiknayabrasool4915 ай бұрын
మార్కాపురం ❤
@dararavikumar35295 ай бұрын
మార్కాపురం
@caaswathareddy59815 ай бұрын
Excellent. It is rational
@Nani123456ism4 ай бұрын
కొత్త జిల్లా రంపచోడవరం చెయ్యలి ఐడీ విశాలమైన జిల్లా మొత్తం 11 మండలాలు అందుకూ అందుకు రంపచోడవరం cbeiandi
@sarmachpns99695 ай бұрын
మనుషుల పేర్లు జిల్లా ల కు పెట్టా వద్దు.
@VenkataKrishnaVijaya5 ай бұрын
న్యూ డిస్టిక్ చాలా బాగున్నాయి సార్ మంచి పరిపాలన సౌలభ్యం కోసం ఈ ప్రభుత్వ చక్కటి ఆలోచనతో కొత్త జిల్లాలు ఏర్పాటు చెయ్యాలి
@smgoutham36155 ай бұрын
Well decission sir 🌹👍
@smgoutham36155 ай бұрын
Great news 👍👌🌹
@narasimharaoadabala50495 ай бұрын
కోనసీమ జిల్లా పేరు కోనసీమ జిల్లాగానే ఉండాలి అంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు
@dvrm135795 ай бұрын
Remove the newly tagged tail tagged to konaseema the paradise of AP, EGDt, it is a big mistake of our defeated EX party changing names of Districts ,east and west Godari are the symbolic representation of live pious rivers , it's not a Mughals rulers name, better keep the old district names,for which people are well accustomed to,
@sivanadhu91465 ай бұрын
అయ్యా తెలంగాణలో కూడా ఇలాగే పెట్టి లాస్ట్ కి దెబ్బ అయిపోయింది
@KrishnaArjuna-v2i5 ай бұрын
😀😀😀👌👌👌👌
@KrishnaArjuna-v2i5 ай бұрын
😀😀😀😀👌👌👌👌👌
@ranganayakulukunchala22305 ай бұрын
It is worth to have 32 districts. District capital should be nearer to each and every place of the district. It is very good on the part of New government. Worth of it.
@victorbabukurukanti36715 ай бұрын
Peoples are very easy to go and reached to Head Quter's to do they work and very easy good Idea and good plane to our Government thinking to safe side of our AP State public
@harijanaramudu60885 ай бұрын
మండలాలు కూడా ప్రవేశ పెట్టాలి.sir long( ఉన్న గ్రామాలు)(దగ్గర చేయాలి sir)
@santhosh_official_0005 ай бұрын
Rajampet District cheyandi ❤❤
@mohanpalisetty7935 ай бұрын
Markapuram as District Headquarters is very useful for the people.
@rajagovindyarramsetti29835 ай бұрын
Good decision, plz implement immediately, HCM Sir❤
@shaikmohammediqbal25735 ай бұрын
Veery Verry Good
@mastanyadav3935 ай бұрын
ఉద్యోగులను కోత జిల్లాల వారిగా, అంతర్ జిల్లాల బదిలీలు ఛేపత్తాలి please
@ggovindaiah96555 ай бұрын
Whenever the govt.. changes old districts are being changed If this kind of governances are taking place how will be the fate of the people lt's not good on the part of the political parties and leaders They should not take their own ideas and policies into consideration but at the same time they think about the feelings of the general public. Hope the CM and Deputy CM will give second thought sincerely over the thunderbolt idea. If it's so God bless them Sarve janah sukhinobhantu!
@snagaraja40705 ай бұрын
తప్పకుండా చేస్తారు
@ramasubbaiah80474 ай бұрын
Right arrangement
@narasima20042 ай бұрын
కావలి రాజధానిగా జిల్లా చెయ్యడం చాలా ముఖ్యం ,అధి చాలా రోజులునుండి పెండింగ్ లో వుంది . అస్సలు దాని గురుంచి ఎవ్వరు అనడంలేదు.ఆ దేవుడికే తెలియాలి ఎందుకో.
@rajaambedkar93165 ай бұрын
మంచి నిర్ణయం. పాలనా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే ఉద్యోగుల పధవోన్నతి, రిక్రూట్మెంట్ లు 3:2 గా చేయడం వల్ల ఉద్యోగులలో నైపుణ్యంతో పాటు నిబద్ధత పెరుగుతుంది. ఇక పధవీఞవిరమణ అనేది 50 సం||లతో మొదలై 70సం||లకు వివిధ శ్రేణులకు చేపట్టాలి. శారీరక శ్రమ ఉద్యోగులకు క్లాస్ 4, డ్రైవర్ లు, కానిస్టేబుల్ 50సం||లకు రిటైర్ చేయాలి. ఒక్కో శ్రేణి ఉన్నతి పొందినచో రెండు సం||ల పొడిగింపుగా ఉండాలి. ఛీఫ్ సెక్రటరీ 70సం||ల వరకు సేవలు వినియోగించుకోవాలి.
@rajendrayogi86934 ай бұрын
Visionary leadership and government planning future what's means 175 assembly Constitutions become 225 Next 25 Parliament constituents become 32 that's CBN 32 districts creations Jai TDP Jai CBN
@victorbabukurukanti36715 ай бұрын
Good Administration
@JayakoteswaraRaoKandula-w4e5 ай бұрын
Manchi Nirnayam Super 🎉
@ch.70285 ай бұрын
పాత. 13.నియోజకవర్గాలు. గా. ఉంటేనే. మేలు
@mgprakas5 ай бұрын
Good ❤❤❤
@venkateswararaosanakkayala55055 ай бұрын
Very good setteld
@SwapnaIdeas5 ай бұрын
👍
@subbarayudu97425 ай бұрын
Kurnool dist kodumur.niyojakavargam.jai tdp
@hanumantharaoDara-ky3zs5 ай бұрын
నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అమరావతి జిల్లాలో అంటున్నారు... జిల్లా కేంద్రం ఇంకా దూరం అవుతుంది కదా !
@hkldr5 ай бұрын
Krishna River paina Bridge vestaaru. Adhe vaari plan.
@MAA143-TPGCITY5 ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను పశ్చిమ గోదావరి జిల్లా
@MAA143-TPGCITY5 ай бұрын
❤
@MAA143-TPGCITY5 ай бұрын
@officialsupport-ud6te T.N.K Km 24 some low
@MAA143-TPGCITY5 ай бұрын
@officialsupport-ud6te Big Km 50.76 Ward 40 King of Tadepalligudem City
@SunilKumar-gj2iy5 ай бұрын
మండలం కి ఒక జిల్లా చెయ్యాలి
@SwapnaIdeas5 ай бұрын
మంచిది
@rangaswamyparsa47075 ай бұрын
Markapuram District cheyadamu happy ga undhi
@KrishnaArjuna-v2i5 ай бұрын
😀😀😀😀aadi avadhu
@nagasundaryerramilli38675 ай бұрын
32 జిల్లాలు మన రాష్ట్రానికి ఎక్కువ అని అనిపిస్తోంది. ప్రతీ M.P. నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటే సరిపోతుంది. ఈ రోజుల్లో చాలా పనులు online transactions ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ పనికి ఇంతకు ముందు లాగ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇన్ని జిల్లాల వల్ల administrative expenditure పెరిగి పోతుంది. CBN గారు ఆలోచించాలి.
@m.pandarinaidu13545 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏపీని 32 జిల్లాలుగా చేయడం సంతోషం.
@atchyutgarimella7725 ай бұрын
రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చాలా బాగా చేశారు. ఎక్కడా కూడా అసంబద్ధంగా లేదు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్నారు. జిల్లా పేర్లు కూడా చాలా చక్కగా సింపుల్ గా ఉన్నాయి. గ్రామాలకు పేర్లు పెట్టడం అంటే ఆషామాషీ కాదు అది చరిత్రను తెలియజేస్తుంది.
@sudhakarnandana19894 ай бұрын
మరి పాలకొండ నియోజకవర్గం ఏమైనట్లు
@klramachandrareddyramachan30325 ай бұрын
Good good dristic Adoni Jilla ok back government not used
@v.mathannaveerapagu50125 ай бұрын
Madanapalli district excellent
@leelaveela13355 ай бұрын
బాబోయ్ ఇవేం జిల్లాల గోలరా బాబు ఇప్పటికే 26జిల్లాలకే అయోమయంలో ఉన్నారు ఇప్పుడు 32జిల్లాలు
@ggnaidu30855 ай бұрын
Very good Decision G G Naidu vizag
@VenkataSubrahmanyamChivukula2 ай бұрын
Good. All ok.
@tumurukotavenkatapradeepku85935 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలు 13 చాలు. మార్పు అవసరం లేదు.
@mramakrishna74985 ай бұрын
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రాజమండ్రి లో కలిపితే చాలా బాగుంటుంది
@SubRamanyam56655 ай бұрын
అలాగే కొన్ని మండలాలను నియోజకవర్గాలకు అనుకూలంగా ( భౌగోళికంగా దగ్గరగా) ఉండేట్లు, మార్పులు చేస్తే మంచిది. ఉదా: పుట్లూరు, కొండాపురం మండలాలు తాడిపత్రి నియోజకవర్గానికి అనుకూలం. యల్లనూరు పులివెందులకు అనుకూలం, పామిడి మండలం శింగనమల నియోజకవర్గానికి అనుకూలం. హిందూపురం కంటే పుట్టపర్తి జిల్లా కేంద్రంగా వుండటం అక్కడి వారికి అనుకూలం.❤ఆలోచించండి.🎉
@krishnag49235 ай бұрын
Excellent.
@bhujangaraop30305 ай бұрын
గుంతకల్లు జిల్లా కేన్ద్రం గా కల్యాణదుర్గం,రాయ దుర్గం,ఉరవకొండ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
@victorbabukurukanti36715 ай бұрын
Verygood
@yogi74545 ай бұрын
ఇది నిజమైతే బాగుంటుంది
@SureshRajuSammeta5 ай бұрын
రాజంపేట జిల్లా కేంద్రం గా బాగుంటుంది
@RAMALINGAMAIHABILLU3 ай бұрын
మాది ముడిగుబ్బ అనంతపురం జిల్లా ఉండేది ఇప్పుడు సత్యాసాయి జిల్లా కు మార్చారు మళ్ళీ ఇందుపురం అంటున్నారు మాకు హిందూపురం పొల్లంట్ బస్సు సౌకర్యం లేదు 4గంటల ప్రయాణం ఉంటుంది కావున దయచేసి సత్యసాయి లేదా అనంతపురం cheyavalachinadiga కోరుచున్నాము
@govindarajulu75585 ай бұрын
Super
@ademmahesh73835 ай бұрын
Good decision
@naraharicharlu4 ай бұрын
Hindupur district is very appreciable decision
@sivanuthalapati33715 ай бұрын
OK 👍🏻💯✅🇮🇳🌳🌳🌳🌳🌳
@garikapatisarma91835 ай бұрын
తాడేపల్లి గూడెం కోర్ట్ స్ చేస్తే బాగుంటుంది
@garikapatisarma91835 ай бұрын
తాడేపల్లి గూడెం అన్నింటికీ సెంటర్ అందుకే హెడ్ కోర్ట్ స్ గా బాగుంటుందని అనుకున్నాం సార్!
@garikapatisarma91834 ай бұрын
తాడేపల్లి గూడెం హెడెకోర్స్ట్ చేసిన విజయవాడ ఏలూరు రా జమండ్రీ లకు మెయిన్ రూట్ లో సెంటర్ పాయింట్ల్‌లో వుంటుంది .
@Robin_hood_no_tale5 ай бұрын
kandukur Jilla ga kavali udayagiri kanigi❤❤❤
@BoyaRaviKumar30655 ай бұрын
Adoni district 🎉
@EVeereshKMA4 ай бұрын
మాది ఆదోని జిల్లా✌️✌️✌️
@shalemrajaragala11885 ай бұрын
175 జిల్లాలు చేయండి చాలా బాగుంటుంది
@SwapnaIdeas5 ай бұрын
Great Idea sir
@shalemrajaragala11885 ай бұрын
@@SwapnaIdeas థాంక్స్ 👍🙏
@murthycvvs37535 ай бұрын
Better than old distrcits araangement 👍👍👍
@venkateswarlukorampally61795 ай бұрын
Very good division
@jayaram-ju9ex5 ай бұрын
కొత్త జిల్లాల ఆధారంగా ఢీ య స్సి ఇ వ్వా లి
@Rajamallela-r5lАй бұрын
Very good decision by a p government thanks to cm
@dibakarpatnaik10295 ай бұрын
నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటిస్తే బాగుంటది సర్.
@talluris.prabhakar27825 ай бұрын
పెద్ద తుగ్లక్, ఇప్పుడు అవసరాలా?
@karunakararaoch45075 ай бұрын
పుల్కా
@dharmarao69595 ай бұрын
జిల్లాల విభజన బాగుంది
@voolakachinnarao98125 ай бұрын
పార్వతీపురం జిల్లా లో భామిని నుండి పార్వతీపురం కు 90 km దూరం గా ఉన్నది, మరి ఇంత దూరమా, ఇదేంటి అన్యాయం
@muralidharh99765 ай бұрын
PALAKONDA NU SRIKAKULAM LO UNCHALI
@ksranjinailu54485 ай бұрын
నూటడెభ్భై ఐదు అసెంబ్లీ స్థానాలను ఒక్కొక్క జిల్లా చేస్తే నూటడెభ్భై ఐదు జిల్లా లు అవుతాయిగా.ఆలోచించండి.
@SwapnaIdeas5 ай бұрын
🤣🤣🤣🤣
@prk12585 ай бұрын
Peddireddy annatlu 3capitals ki badulu 33 chestamu adi ma Istam annatlundi 32 dists already tdp ruling timelo scientific ga frame Chisina proposal
@guruswamy33inolu845 ай бұрын
em telussura neku
@rajam168714 күн бұрын
ఇన్ని జిల్లాలు చేసి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కష్టం అందుకే ఒక పార్లమెంట్ నీయోజకవర్గం ఒక జిల్లా చేయడం మంచిది ఇన్ని జిల్లాలు చేసి ప్రజల నెత్తిన బారం పెట్టవద్దు
@sudhakarmandapalli93105 ай бұрын
దయచేసి మండపేట నియోజకవర్గం కాకినాడ లేదా రాజమండ్రి లో కలపండి అమలాపురం మాకు బాగా దూరమైపోయింది కాకినాడ రాజమండ్రి మండపేట ప్రజలకు అనుకూలమైన ప్రాంతాలు
@rachanasree5 ай бұрын
ప్రొద్దుటూరు జిల్లా చేయాలి కడప కర్నూల్ జిల్లాల బార్డర్ వాళ్ళకి కడప 80 కిమి పైనే దూరం ..కాబట్టి ప్రొద్దుటూరు జిల్లా అవడం చాలా అవసరం.. రాజంపేట కి జిల్లా ఎందుకు....ప్రొద్దుటూరు కి ఇవ్వండి ..అభివృద్ధి అవుతుంది వాణిజ్య పట్టణం కూడా
@smgoutham3615Ай бұрын
ఇలా వచ్చిన ప్రతి ప్రభుత్వo... ఇలా జిల్లాలను పెంచుకుంటూ పోతే.... ఆతరువాత... ప్రతి ఊరి నీ జిల్లాగా మార్చాల్సి వస్తుంది 🤔
@narasimhareddyjagannadham39475 ай бұрын
ప్రజలు ఏ జిల్లాలో ఉన్నారు అని తెలసుకునే ముందు, సి.యమ్.డి.సియమ్, ఇతర మంత్రులు ఏ జిల్లా వారో ముందు శెలవు ఇవ్వండి.😂😂
@premakumarlingeti22063 ай бұрын
పాత 13జిల్లాలు గా ఉంటేనే బాగుంటది. అందరికి అందుబాటులో ఉంటుంది.