32.Mulamattam || degrees || స్థలానికి మూలమట్టం, డిగ్రీస్ చూసే పద్దతి .

  Рет қаралды 33,093

RAVI VASTU (రవి వాస్తు)

RAVI VASTU (రవి వాస్తు)

Күн бұрын

Пікірлер
@vedaa2220
@vedaa2220 Жыл бұрын
సార్ ఇలా ప్రాక్టికల్ గా వివరించడం చాలా బాగుంది. అలాగే ప్లాన్ కొలతలు కూడా వివరిస్తే మరింత బాగుంటుంది
@ravivastu
@ravivastu Жыл бұрын
Ok sir ధన్యవాదాలు.
@GaneshVenkatramana-tb9sb
@GaneshVenkatramana-tb9sb 9 ай бұрын
Good explanation and thank u very much.
@Kasi-i9z
@Kasi-i9z 2 ай бұрын
Hallo sar sampu pillar madyalo vachidi kada saar Atlaa
@allareddyhvr-rt6kq
@allareddyhvr-rt6kq 2 ай бұрын
Oka khali sthalamlo evidhamiga mulamattam petti kolichi rekhalu theestharo vivaramuga cheopandi.karanamu dwarane 90 dereelu the rekalu nirnaisthara vivaramuga bhidhana cheyagalaru.
@syaam19
@syaam19 Жыл бұрын
చాలా బాగుంది sir🙏
@ravivastu
@ravivastu Жыл бұрын
Thanq sir.
@ShaileshHingoli
@ShaileshHingoli 11 ай бұрын
Super metney pettyde pendal meeda pentyde bhagutade
@shivanancharaiah
@shivanancharaiah Жыл бұрын
Anna super
@ganeshbhaskar5503
@ganeshbhaskar5503 Жыл бұрын
Good explanation sir
@ravivastu
@ravivastu Жыл бұрын
Thanq sir
@BankaPydiraju
@BankaPydiraju 9 ай бұрын
అన్న సూపర్ అన్న మీరు చెప్పింది
@ravivastu
@ravivastu 8 ай бұрын
Thanq sir
@sumatalari1833
@sumatalari1833 Жыл бұрын
Baaga chepparu
@ravivastu
@ravivastu Жыл бұрын
Thanq andi.
@333srd
@333srd 10 ай бұрын
The Dining room door is towards east of SE, Do this is allowed in Vastu? Entrance to room should not come in East of SE. Where is car parking in this plan. Do the NE pillar will have to cover the staircase area also? Can you clarify.
@ravivastu
@ravivastu 10 ай бұрын
Call me
@nvvrvenkataramana9788
@nvvrvenkataramana9788 11 ай бұрын
1 vauyam kitchen flatform నార్త్ wall కి pettavacha. 2 బ్రహ్మ స్థానం లో శంకువు స్థాపన sesi. దానిమీద నడక nadavavacha.
@ravivastu
@ravivastu 11 ай бұрын
Narth wall ki kitchen pettaradhu. Nadavavachu problem ledhu
@venkateshpothedhari7858
@venkateshpothedhari7858 Жыл бұрын
Video lo 3:24 time lo right side lo am app use chesaru
@hanicrazyvlogs1075
@hanicrazyvlogs1075 Жыл бұрын
Good explanation
@ravivastu
@ravivastu Жыл бұрын
Thanq sir.
@venkateshkumarnalluri4669
@venkateshkumarnalluri4669 Жыл бұрын
Dear sir శ్రీను ప్రసాద్ కృష్ణ అను పేర్లు ఏ వర్గు మరియు నాభి స్థానం పై బెడ్ వేయ వచ్చా దయచేసి తెలుపగలరు
@ravivastu
@ravivastu Жыл бұрын
నాభి స్థానం పై బెడ్ వెయ్యరాదు
@venkateshkumarnalluri4669
@venkateshkumarnalluri4669 Жыл бұрын
Thanking you Sir
@murmurrakesh9573
@murmurrakesh9573 11 ай бұрын
Hai Anna, Telangana lo kuda meeru Site ki vachi Plan istara? Entha Charge Chestaru? ThanaQ
@ravivastu
@ravivastu 11 ай бұрын
Every 20 days Telangana vasthamu call me sir.
@NagendraDonga-t6o
@NagendraDonga-t6o Жыл бұрын
Anna marteru daggara Alamooru ann plan Midhi ye vooru anna
@ravivastu
@ravivastu Жыл бұрын
Yanam Kakinada dhaggara
@suriyasai2323
@suriyasai2323 8 ай бұрын
ఇంటి పారు తప్పించి ఎదరికి బాత్రూం కట్టారు చాలా దోషం పూర్వం mulamattanike vesevaru ipudu degreeslo champestunnaru janalani road ni batti kattukovali sir
@ravivastu
@ravivastu 8 ай бұрын
పూర్వం టాయిలెట్స్ లేవు అండి ఇంట్లో ,, తరువాత కాలక్రమేణా వచ్చాయి.
@suriyasai2323
@suriyasai2323 8 ай бұрын
@@ravivastu పారు తప్పించకూడదు అండి అలా వున్నవి ఇబ్బందిలో వున్నాయి
@vasumathianumulapalli3473
@vasumathianumulapalli3473 9 ай бұрын
2:56 😅
@sujathadasari2475
@sujathadasari2475 Жыл бұрын
మొబైల్ లో Degrees చూసే ట ప్పుడు,మొబైల్ ని exact గా ఏ స్థలంలో పెట్టి కూడాలి? అంటే స్థలం లో ఎక్కడి నించి అయినా కూడా వచ్చా?
@ravivastu
@ravivastu Жыл бұрын
Ne to nw , ne to se , any direction wall yokka konam chudali andi.
@appanisrinivas3457
@appanisrinivas3457 Жыл бұрын
సర్ ఇది వాయువ్య మూలలో ఉన్నది కిచెన్ సార్ రెండు కిచెన్ అలా ఆ ప్లాను కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్పండి సార్
@ravivastu
@ravivastu Жыл бұрын
ఒక హౌస్ కి కిచెన్ అనేది వాయువ్యంలో అలాగే ఆగ్నేయంలో మాత్రమే పెట్టుకోవాలి. ఈ ప్లాన్ లో ఫాదర్ అండ్ సన్ రెండు కిచెన్లు కావాలి అన్నారు సెపరేటుగా . అందుకే ఒకరికి వాయువ్యంలో మరొకరికి ఆగ్నేయంలో తీసుకున్నాము అండి.
@adventure1421
@adventure1421 Жыл бұрын
అన్న ముల మట్టం తరువాత గళీ బిల్డింగ్ కు క్ కాంపౌండ్ కు ఎలా ఉండాలి అన్న
@ravivastu
@ravivastu Жыл бұрын
స్థలం బట్టి సెట్ బ్యాక్ వుంటుంది అండి.
@adventure1421
@adventure1421 Жыл бұрын
@@ravivastu అన్న ములమట్టం కి కచ్చితంగా ఒకే లెంత్ ల ఉండేలా చూసుకోవల్సిన అవసరం ఉంట్టాధ అన్న
@ravivastu
@ravivastu Жыл бұрын
Yes
@seshaiahachari1135
@seshaiahachari1135 Жыл бұрын
ఒకే ఇంటికి రెండు వంట గదులు ఎలా నిర్ణయం
@ravivastu
@ravivastu Жыл бұрын
SE and NW e places lo pettukovachu .
@MathaliHemadri-ww7tr
@MathaliHemadri-ww7tr Жыл бұрын
నువ్వు చెప్పిన డిగ్రీస్ ప్రకారం ఆ సైట్ ఆజ్ఞాయప్రాచి కి తిరిగింది... అలా తిరగకుడదు
@Krishna_Sanathan
@Krishna_Sanathan 11 ай бұрын
ఆగ్నేయానికి 30 డిగ్రీలు తిరిగి ఉన్న ప్లాట్ ఉంది... ఇప్పుడుఇల్లు కట్టడం ఎలా సార్
@ravivastu
@ravivastu 11 ай бұрын
Call me sir.
@MathaliHemadri-ww7tr
@MathaliHemadri-ww7tr 11 ай бұрын
​@@Krishna_Sanathanఇటువంటి ప్లాట్ లో ఉత్తరం ఫేసింగ్ house నిర్మించుకోవచ్చు ( 30 డిగ్రీలు అంటే చాలా ఎక్కుగానే తిరిగింది ) not Bad.
@ravula531
@ravula531 Жыл бұрын
Clear explanation 👌
how to use a compass in vastu | how to see compass | కంపాస్ తో చూడడం ఎలా? | compass vastu | degrees
29:08
KSR తత్త్వం వాస్తు - జ్యోతిషాలయం
Рет қаралды 4,1 М.
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 9 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН