#32 సంవత్సరాల నుండి నిరాహారిగా విగ్రహమువలె తపస్సుచేసే యోగి, free

  Рет қаралды 287,857

KMC Kriyayoga Meditation Channel

KMC Kriyayoga Meditation Channel

Күн бұрын

Пікірлер: 419
@KMCKriyayogaMeditationChannel
@KMCKriyayogaMeditationChannel 3 жыл бұрын
Please subscribe KMC KRIYAYOGA MEDITATION CHANNEL
@BalaVeeraiah-po6vr
@BalaVeeraiah-po6vr 3 ай бұрын
Om namah shivaya....❤
@mgovardhan7478
@mgovardhan7478 3 жыл бұрын
ఈ స్వామి ని చూడడం వల్ల నా జీవితం ధన్యమైంది
@vandanabakash9589
@vandanabakash9589 3 жыл бұрын
గురువులకు యోగులకు సిద్దులు మాహాత్ములకు నా సాష్టాంగ నమస్కారం 🙏
@krishnaveni.chamals
@krishnaveni.chamals Жыл бұрын
Maha yogeswara swamy ni దర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏🙏
@chilumpuramswamy5623
@chilumpuramswamy5623 3 жыл бұрын
మహా యోగిని దర్శనం చేసుకొని నేను ధన్యుని అయ్యాను స్వామి. ఈ భాగ్యన్ని కల్పించిన మీకు పాదాభివందనం చేస్తున్నాను. మీరు చేసే ప్రయత్నం నిజంగా ఉత్తమం.
@maharshi8897
@maharshi8897 3 жыл бұрын
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్వామి మీరు , ఎందరో యోగుల ను పరిచయం చేసిన మీ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము లు
@radhakrishnaraju3067
@radhakrishnaraju3067 3 жыл бұрын
Swami gariki Mee dayavalana nerahari yogulanu choose bagyam kaligindi Swamy 🙏🙏🙏
@nnarayanareddy5851
@nnarayanareddy5851 19 күн бұрын
మహానుభావున్ని మాలాంటి వారికి చూపించడం సంతోసంస్వామి స్వాములవారికి మీకి పాదపధ్మములకు శతహకోటివందనాలయ్య
@ramchanderkommula1772
@ramchanderkommula1772 2 жыл бұрын
ఈరోజు శుభదినం బాబా నాకు మీ దర్శం దొరికింది ఓం నమః శివాయ
@lhohethreddy4352
@lhohethreddy4352 3 жыл бұрын
మహనీయులను మాకు చూపించి నాందుకు మీకు పాధాబి వందనాలు గురువు గారు,🙏🚩🚩🙏 ఓం నఃశివాయ 🚩🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏🙏 హరా హరా మహదేవ్
@ChandraMouli-df5ou
@ChandraMouli-df5ou Жыл бұрын
సిద్ధ గురువు లకు మహాత్ములకు సాష్టాంగదండాలు
@ssedtingsairam7543
@ssedtingsairam7543 2 жыл бұрын
జై గురు అప్పగారు మీరు ఎంతో మంది యోగులు మహాతపస్వి లను సన్యాసులను మాకు ఈ ఛానల్ ద్వారా దర్శనం చేయిస్తు ఓపికగా వివరాలు చెప్పుకుంటూ మాకు మనశాయంతి కలిగిస్తున్నారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🕉️ఓం నమశ్శివాయ 🕉️జై గురుదేవ 🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@neeluscollections8357
@neeluscollections8357 3 жыл бұрын
🙏🙏నిజంగా మొదటిసారి చూస్తున్నాం....పురాణాల్లో చదవటం తప్ప....చూడగలమా.... మీ వల్ల చూస్తున్నాం గురువుగారు🙏🙏🙏
@kameswarintegratedorganicf147
@kameswarintegratedorganicf147 3 жыл бұрын
🙏🙏 ఇంతటి మహావ్యక్తి.... కాదు కాదు మహనీయ ఋషి ని చూపినందుకు మీకు ధన్యవాదాలు, గురువు గారు
@sanjeevreddy9591
@sanjeevreddy9591 3 жыл бұрын
8.
@brahmaraokolipakula7211
@brahmaraokolipakula7211 3 жыл бұрын
@@kameswarintegratedorganicf147me I
@manjulamanjula4517
@manjulamanjula4517 2 жыл бұрын
గురుజి చాలా మంచి వీడియో చూపించారు చాలా ధన్యవాదాలు 🙏🏻
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 3 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి ముమ్మిడివరం బాలయోగి గురువు గారిని గుర్తు చేశారు ఇరువురు గురువు ధ్యానంలో సమాధి అయ్యారు ఈ వీడియో చూస్తుంటే బాలయ్య యోగులుగుర్తు చేశారు ఒక్క సారిగా ముగ్గురు గురువుదర్శనం కల్పించిన అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను గురువుగారు ఈన్నాళ్ళకి మంచి వీడియో చూపించారు మంచి దర్శనభాగ్యం కలిగించారు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓం నమశ్శివాయ జై భారత్
@yadalpallisuribabusurisuri7998
@yadalpallisuribabusurisuri7998 3 жыл бұрын
ఇలాంటి గురువులను చూపించినందుకు మీకు ఎంతో రుణపడి ఉన్నాం అన్న అన్నా థాంక్యూ థాంక్యూ 🙏🙏🙏🙏👍
@rajendermoguloji431
@rajendermoguloji431 3 жыл бұрын
స్వామి మీ వల్ల మా జన్మ ధన్యమైనది
@srinivasgoud7788
@srinivasgoud7788 3 жыл бұрын
Greet. Swamy
@gaddabaalkrishna2088
@gaddabaalkrishna2088 3 жыл бұрын
Auna
@rajeswarikoduri912
@rajeswarikoduri912 3 жыл бұрын
గురువు గారు ఇంతటి మహానుభావులును చూపించి నందుకు మీకు 🙏🙏🙏 సాష్టాంగ నమస్కారం
@ishabil770
@ishabil770 3 жыл бұрын
🌠 మీరు ఇంతకు ముందు.....ఈ అవధూత గారి గురించి చెప్పారు....స్వామి.....మాకు మరలా అతని దర్శనం.... మరలా ప్రసాదించారు..... చాలా ధన్యవాదాలు...🌠🌠🌠🌠🌠
@srisaibalajisteeltraders5926
@srisaibalajisteeltraders5926 3 жыл бұрын
Yes
@polojuupendrachary4464
@polojuupendrachary4464 3 жыл бұрын
ఆహా అద్భుతమైన యోగి దర్శనం అయింది , మీకు దండ ప్రణామం స్వామీ 🙏🙏🙏
@Pulihara
@Pulihara 2 жыл бұрын
మీ అందరి తపోబలం, అతీత శక్తులు, అతింద్రియ శక్తులు, ద్యానం, యజ్ఞాలు, యాగాలు, పూజలు, అద్యాత్మిక బలం వలన భారత దేశం కరోనా నుండి బయటపడి సుభిక్షం గా ఉంది. మీ అందరికి ప్రణామాలు.
@sairam-mz6sairam
@sairam-mz6sairam 4 ай бұрын
🙏🌹🌹🌹gurudevulaku pranamaalu 🙏🙏🙏🙏
@learnwithrohith757
@learnwithrohith757 3 жыл бұрын
ఇలాంటి ఋషులను ఎప్పుడు చూడలేదు మీ వల్ల చూస్తున్నాం thank you
@ravimurali540
@ravimurali540 3 жыл бұрын
చాలా బాగా చూపించారు స్వామీ పుణ్యక్షేత్రాలు కూడా చూపించగల రు స్వామీ
@HariPrasad-ti5is
@HariPrasad-ti5is 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. మీ దయ వల్ల యోగులను, గురువులను మరియు మహానుభావుల ను దర్శించ కల్గుతున్నాం
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 3 жыл бұрын
ఎంత మంది గురువులను జ్ఞానులను చూపిస్తున్నారు మాకు నీకు శతకోటి వందనములు గురువుగారు మనస్ఫూర్తిగా నీకు పాదాభివందనం సంసారం వదిలిపెట్టి ఒక్కొక్కసారి ఎట్లాగ వెళ్ళిపోవాలి ఏమో అనిపిస్తుంది మనస్ఫూర్తిగా పాదాభివందనం గురువుగారు ఇంతమందిని చూపిస్తున్నారు మీరు మాకు
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
కర్మాయోగం అనుసరించం డి
@vnrfacts9575
@vnrfacts9575 3 жыл бұрын
ఇంట్లో ne సాదాన చేయండి. నేను 2hrs meditation చేస్తాను daily. .. Krishnuni రూపాన్ని ద్యానం చేస్తాను
@sumajachaganti
@sumajachaganti 2 жыл бұрын
Eternally feeling grateful and blessed. When I read paramahansa yogananda biography , I felt lucky. But now you are making the book come true in real-life. Om namah shivaya.
@mgovardhan7478
@mgovardhan7478 3 жыл бұрын
ఇంత గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం
@gaddabaalkrishna2088
@gaddabaalkrishna2088 3 жыл бұрын
Musuko
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
స్వామి అనేకానేక ధన్యవాదములు 💐🙏 మీరు చేసే వీడియోస్ వెలకట్టలేనివి 💐💐💐💐💐💐💐💐💐💐🙏
@penubakam
@penubakam 2 жыл бұрын
స్వామి మీకు ధన్యవాదాలు నాకు చిన్న సందేహం 36 సంవత్సరం అయితే వారి గడ్డం ఏంత పేరగాలి తేలపగాలరు.
@RamakrishnaRamakrishna-mi1id
@RamakrishnaRamakrishna-mi1id Жыл бұрын
Guruvugariki namaste. Thankyousir for wonderful veodio
@RajuBudam
@RajuBudam Жыл бұрын
Jay Gurudev Jay Gurudev Nikku padhabi vandanalu🙏🙏🙏🙏
@badanaraghu6290
@badanaraghu6290 3 жыл бұрын
ఓం నమశ్శివాయ మహాయోగి పక్క నారాయణ గురు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ మీ చానల్ ద్వారా చూసే భాగ్యం కలిగింది జై సద్గురు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺
@yellamramesh1978
@yellamramesh1978 2 жыл бұрын
Om Na ma shivaya Hara Hara mahadeva shnbo shankara Guruvugaru garu me pada padmamulaku Ananta koty vandanalu Namskaramulu
@foodfactory7466
@foodfactory7466 3 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర🕉️🚩🙏
@Gopinathk17
@Gopinathk17 3 жыл бұрын
How is it even possible sitting like that for 32 years!!. సాక్షాత్తు శివ స్వరూపం, ఓం నమః శివాయ!
@t.thirumalaiah6930
@t.thirumalaiah6930 2 жыл бұрын
Goppa avadhuthanu introduce chesina meeku dhanyavadhalu swamy
@satyanarayanasangeetapu5909
@satyanarayanasangeetapu5909 3 жыл бұрын
శ్రీ గురు సత్యనారాయణ బాబా ని మీ KMS ఛానల్ ద్వారా చూచే భాగ్యము మాకు కలుగ సేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ భక్తుడు ధన్యవాదములు
@కాలచక్రం
@కాలచక్రం 3 жыл бұрын
స్వామి మీ సేవాకు నా పాదబి వందనం
@malliswarimulavisala6652
@malliswarimulavisala6652 3 жыл бұрын
గురువుగారు మీరు ఆ గురువుగారు చూపిస్తుంటే కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి ఈ మాయ సంసారాన్ని వదిలిపెట్టి ఏదన్నా ఆశ్రమము నందు బతకాలి అనిపిస్తుంది కానీ ఎక్కడ బతకాలో తెలీదు మీరు ఆ గురువుగారు చూపించినందుకు మీకు పాదాభివందనం
@bhavanireddy882
@bhavanireddy882 3 жыл бұрын
మనసులో సంసారాన్ని (నేను, నాది, నావి)అనే భావాలు విడిచి సంసారంలో కర్మలు నిర్వహించండి. వదలాల్సింది కర్మల ఫలితాలు, విషయాలు. పరిత్యాగమంటే అంతరంగికమైనది. అంతరంగంలో పరిత్యజించి కర్మలు చేస్తేనే బాహ్యంగా పరిత్యజించే అర్హత కలుగుతుంది. అదే యోగమంటే.
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 3 жыл бұрын
PMC channel Telugu videos చూడండి
@hindudevotional3570
@hindudevotional3570 3 жыл бұрын
one place for u to spent in gods nature
@కాలచక్రం
@కాలచక్రం 3 жыл бұрын
ఓక యజ్ఞాం మొదలు పెట్టరు దాన్ని ఎవరు పూర్తి చెస్తారు సాంసరంలో ఉంటు సర్వ కర్మపలలను వదిలి మీరు నిర్ణీయించుకున్న కర్మను చక్కగా చెస్తు గురువును ఎంచుకోని సాదన సంసారంలోనే చేయండి సంసారం కూడ ఓ తపస్సె కర్మ పలన్ని వదిలితె
@tiktokdaddy9432
@tiktokdaddy9432 3 жыл бұрын
Hahaaa iam also same feeling swamy
@narayanapatharla9094
@narayanapatharla9094 2 жыл бұрын
Swamiji yentho chakkati vishayalu choopincharu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om Namassivaya Hari om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ratantararatantarabai1145
@ratantararatantarabai1145 3 жыл бұрын
Guru ji baba Satyanarayana baba ji ki jai. Jai guru Datta Jai Jai guru Datta. Baba ji gari ki jai. Eidi Nizam. Swamy garu miru chupinchina hi video chalA baga anni pinchindhi Swamy garu miku dhannaiyavadhalu. jai bolo Shankar bhagwan ki jai ho. Har har Mahadev Jai dugra mata. Jai mata di
@Sitaram-pm9yl
@Sitaram-pm9yl 3 жыл бұрын
పాదలుకు, వందనాలు, బాబాగారు 🐾🌹🌹💐💐💐💐💐💐💐💐
@namapasupathi2629
@namapasupathi2629 3 жыл бұрын
KMC chanal very good thanks guruji
@kumarswamy9057
@kumarswamy9057 3 жыл бұрын
satyanarayana swamy variki ananta koti namaskaramulu
@udayakumarlakkoju8902
@udayakumarlakkoju8902 2 жыл бұрын
Maku chusthe bhagyam undhi kabatti chudagaligamu andhariki ee adrustam dhorakadhu, manalni kuda baba ji chusi untaru I think 🙏🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 3 жыл бұрын
Avaru intelo vallu chusucona bagyamu kalpinchru Swamy danyavadamulu
@balaswamyjetti575
@balaswamyjetti575 Жыл бұрын
ఇదొక అద్భుతము......వాల్మీకి మహర్షి మీద పుట్ట పెరిగింది అంటే కథ అనుకున్నాము .ఇప్పుడు మన ముందు ఇన్ని చమత్కారములు చూస్తున్నాము....Om namah Shivaya.
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
Swamy mimmalini chudadam purvajanma sukrutham Swamy kallarachudadam entho andangaundi Swamy really great devudu unnadu anduke sakhyam
@maheshcheemala1260
@maheshcheemala1260 3 жыл бұрын
జై గురుదేవ🙏🙏 ఓం నమః శివాయ🙏🙏
@jyothiavirenu74
@jyothiavirenu74 Жыл бұрын
O Deva ni padhalaku namaskaralu
@masulakiran4488
@masulakiran4488 3 ай бұрын
adbhutam guruji
@balakrishna2815
@balakrishna2815 Жыл бұрын
చాలా మంచి వీడియో
@abcdef-xf4zp
@abcdef-xf4zp 3 жыл бұрын
32 years nunchi gaddalu meesalu kuda peragaleda ,nijalu chepandi plz
@tubeinfoful
@tubeinfoful Жыл бұрын
Very nice Darshan thanks
@bandlapallinirmala1462
@bandlapallinirmala1462 3 жыл бұрын
Sree Gurubhyo Namaha🙏🙏🌹🌹🌹Thanks a lot Swamiji, for the wonderful video. 🙏🙏🌷🌷🌷pranam. 🙏
@swarnalathasappidi4821
@swarnalathasappidi4821 3 жыл бұрын
Great Swamiji zulfia Namah
@kuntaleswararaomvl652
@kuntaleswararaomvl652 3 жыл бұрын
Thini kuda ala kurcholemu( 1day ala) undalomum ,kurcholenum. Enadalo, chalilo-vanalo 32 years ga, great !!!!Chusinanduku na na jeevitham Dhanayamainanadi!!!🙏🙏🙏
@ramanananupatruni7955
@ramanananupatruni7955 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@lokeshsrimalla6788
@lokeshsrimalla6788 2 жыл бұрын
గురువుగారు మీకు చాలా థాంక్స్
@nagaiahk519
@nagaiahk519 3 жыл бұрын
Thank you swamiji. me dwarane nenu me channel lo chuchi. raigargh velli darshanam chesu konnanu.
@veerellaprasad5219
@veerellaprasad5219 3 жыл бұрын
Anna bus root & addres pl..to reply to me...
@msatheesh3584
@msatheesh3584 3 жыл бұрын
స్వామి జి గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 3 жыл бұрын
Meru chappa prathe veshayamu Chala Chala impartant sawmmy mahathmu andareke sarvasya saranagathe
@ashokjeelakarra1502
@ashokjeelakarra1502 3 жыл бұрын
Aa mahayogi ni chusunte naku shiva bala yogi gaaru gurthuku vastunnaru
@n.vrangaiah4655
@n.vrangaiah4655 Жыл бұрын
Thanks you brother
@kharikrishna1117
@kharikrishna1117 3 жыл бұрын
YOUR GRATE SIR , YOUR THIS VIDEO WAS VERY GRATE
@krajalingam8336
@krajalingam8336 3 жыл бұрын
గురుభ్యోనమః గురువు కు వందనాలు 🙏🙏 ఓం నమశివాయ
@vattemvijayalaxmi6780
@vattemvijayalaxmi6780 2 жыл бұрын
Om nama shivaya🙏🙏🙏🙏🙏💚💚 memu darshanam chesukunam swame
@narayanreddykandula9744
@narayanreddykandula9744 3 жыл бұрын
Excellent ,,top vedio in KMC vedio
@srinivasaraochadaram3667
@srinivasaraochadaram3667 2 жыл бұрын
Swami Ji Baba ki dhanyvad Malu
@kgopal5591
@kgopal5591 2 жыл бұрын
Om Namah Shivaya Om Namah Shivaya Hara Hara Mahadeva Shambo Shankara
@padalaramesh673
@padalaramesh673 3 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
@ramudukesha9715
@ramudukesha9715 3 жыл бұрын
Jai gurudeva sathyanarayana baba 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vempadapusaiprasad6919
@vempadapusaiprasad6919 4 ай бұрын
👏👏👏
@sureshyadavofficially5770
@sureshyadavofficially5770 3 жыл бұрын
Ha baba garini nenu nijanga really ga chusina 🙏🙏
@ravikumarchary9283
@ravikumarchary9283 2 жыл бұрын
Great Swami 🙏🙏🙏
@knlpresent2113
@knlpresent2113 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@ramanbabumangena2692
@ramanbabumangena2692 3 жыл бұрын
16:20 min is great miracle.💢💢💢
@maheshmunna3051
@maheshmunna3051 3 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర
@p.v.sailajakumari1540
@p.v.sailajakumari1540 3 жыл бұрын
Great 🙏🙏
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 3 жыл бұрын
Swami meku namaskaralu
@Chikkumafia
@Chikkumafia 11 ай бұрын
Om namah shivaya om matri namaha
@lakshmikala9801
@lakshmikala9801 2 жыл бұрын
ఒం నమశ్శివాయ హరహర మహదేవ కీ జై
@venukamunipelli3835
@venukamunipelli3835 3 жыл бұрын
Top vedio brother E adurustam Mee valla maku kaliindi
@Lucky00069
@Lucky00069 3 жыл бұрын
Yekkado yepudo yevaro chepite tappa pratyekanga chudaledu tnq tnq sooo...much
@lokeshsrimalla6788
@lokeshsrimalla6788 2 жыл бұрын
మా జన్మ ధన్యం గురువుగారు
@ravek8617
@ravek8617 9 ай бұрын
Namo Namaha 💐💐💐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@sridharkathroj4941
@sridharkathroj4941 3 жыл бұрын
Good morning 🌞 guruji
@dnr662
@dnr662 2 жыл бұрын
🌷🌷🌷.. Pamatma.. Ante.. Na. Kallara.. Suchinanduka... Nenu .. Sivudu... Suchinanta.... Anandam🌷🌷🌷❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@psr-tvnaravatalkies2378
@psr-tvnaravatalkies2378 3 жыл бұрын
You are doing good guruji
@arthamsrinivas1389
@arthamsrinivas1389 3 жыл бұрын
భారతదేశం ఋషి పరంపర దేశం అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాము, స్వామిజీ మీ దయవల్లా ఇప్పుడు ఇంత మంది మహాయోగులు పుణ్యాత్ములను చూడటం మరియు వారినుంచి గొప్ప ఆధ్యాత్మిక విషయాలు వారి అనుభవాలు తమరిద్వారా చూస్తూవుంటే నిజంగా నేను ఈ దేశంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా బావిస్తీన్నాను🙏 ఇంతమంది మహా పుణ్య పురుషులను మన తెలుగు సమాజానికి పరిచయం చేస్తున్న నా గురువుగారి పాదపద్మాలకు ఆత్మపూర్వక ప్రాణామాలు🙏🙏🙏🙏
@pothananavath2683
@pothananavath2683 3 жыл бұрын
Thank you gurugi
@shivaprasad2871
@shivaprasad2871 3 жыл бұрын
Jai gurudev ,kanipinche shivudu, ekkada ekkada ante kurchoni unnadu chudandi, tarinchandi om om om.
@nageshwargoud4700
@nageshwargoud4700 3 жыл бұрын
PRANAM JI
@pv8200
@pv8200 3 жыл бұрын
Manasara chepparu swamy
@sachithanandamv5451
@sachithanandamv5451 9 ай бұрын
Om nama shivaya🙏🙏🙏🙏🙏🙏
@ramanji8004
@ramanji8004 2 жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@narayanarajubandarnanaji8098
@narayanarajubandarnanaji8098 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@kondepallibhanu4527
@kondepallibhanu4527 3 жыл бұрын
Most beautiful vedio...🥰🥰🥰😍😍😍
@balarajupothunuru2536
@balarajupothunuru2536 3 жыл бұрын
Swamijiki.omamu.phogavastundhi.konchamu.chudandi .vidio.chusina.prativari.janmadanyamaindi.om.namashivaya.
@mearn_ctaftsman
@mearn_ctaftsman 2 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏
@puttarajuraj9162
@puttarajuraj9162 2 жыл бұрын
Shree Gurubyo Namaha
@raors7767
@raors7767 3 жыл бұрын
Satyanarayana babajiki jai. Very GREAT Maharshi Guruji. Thank you.
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 14 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 81 МЛН
Balaboina Sudarshan Speech on Brahmanical Culture | Nallamala Voice
1:18:25
WITHOUT FOOD Sitaramtyagi baba #Gangotri by, #Gnananandagirimaharaj Experiences #KMC.Free kriyayoga
35:44
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 11 МЛН