స్వామిజీ, మీరు అద్భుతం, లోకకళ్యాణం కోసం వీలైనన్ని ఇంటర్వ్యూలు ఇవ్వండి, ఆ భగవంతుడే వచ్చి చెప్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది, ధన్యులము స్వామీజీ🙏🙏🙏
@gardenguru-vinayreddyeverg94573 ай бұрын
Iam so lucky and glad I met swami ji recently. He is really a great personality..am blessed by swami ji...thank you guruvugaru, thank you God
@jagannadhasarmaayalasomaya68314 ай бұрын
The interview with Sri Sant Sadanandagiriswamy was excellent. The doctor performed admirably, and Dr. Garu deserves commendation for framing the questions in a way that even a layperson can understand. Salutations to Swami for explaining the answers thoroughly.
@InsidetravelerNCS2 ай бұрын
నాకుమీ ఇంటర్వ్యూద్వారా ఎంతో జ్ఞాన సంపదలభించింది,దానికి కృతజ్ఞతతో మీ పేరు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, ధన్యవాదాలు
@NelaturuVenkataramana3 ай бұрын
Namaskaramguruvugaru
@shanthasrinivas22002 ай бұрын
Om gurubyo namaha Namaste Sadananda guruji and Sheshay sir chala adbhuthamyna sambhashana chala Baga vivarincharu Guruvugaru hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu sir 👏👏👏👏🌟🌟
@ponnalaposhetty47913 ай бұрын
గురుదేవులకు పాదాభివందనం నేను సరైన గురువు లభించితే ఏ ఏ ప్రశ్నలు అడగాలని ఎలాంటి ప్రశ్నలు అడగాలని అనుకున్నానో అన్ని అడిగారు మీరు మీ ద్వారా నాలో ని అన్ని ప్రశ్నలకు సమాగురువు గారి జ్ఞానానికి మీ పరిజ్ఞానానికి శతకోటి వందనాలు
@yeditharamam58553 ай бұрын
ధన్యవాదములు, కనువిప్పు కలిగించే ఆధ్యాత్మికత విషయాలు. చాలా ఆనందం గా ఉంది 🙏
@vemulapally3 ай бұрын
🙏🕉️🙏 జై గురుదేవ్ గురువుగారి పాదాభివందనాలు ఈ వీడియో చేసిన మీకు కృతజ్ఞతలు
సత్యమైన సహజమైన ధర్మమైన న్యాయమైన. జీవిత సూత్రము లను చక్కగా స వివరంగా తెలియ పరచి నందు కు హ్రుదయపూర్వక నమస్కారము ధన్యవాదాలు జి. సత్యనారాయణ. వికారాబాదు. తెలంగాణ. 😅
@gandhibabu73514 ай бұрын
మానవులకు కర్మ వలన జన్మ వస్తుంది అన్నది సహజముగా నిజం అయినా భావ శుద్ది తో చెడు కర్మలు దాటి ముందుకు సాగ వచ్చు అని నా అభిప్రాయం
మానవుడు నమ్మకమైన సేవకునిలా జీవించ గలిగితేనే ఆనందం ఆరోగ్యం పొందు తాడు
@Kishore-i2k4 ай бұрын
Excellent questions & Answers 😊
@bnarasimha40574 ай бұрын
శ్వాసే ఆత్మ, ఆత్మే సత్యము, సత్యమే భగవంతుడు.
@naidurajendra1463 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@pottisivaprasadgupta46034 ай бұрын
Today evening master arrived our home to bless our family
@muralisivvannagari39732 ай бұрын
Dr. Babugaru మీరు చేతులు తోని నమస్కారం చెప్పండి ఉత్త నోటితోని చెప్పుతున్నారు ఇది మీరు సవరించు కోండి సార్ 🎉❤
@janardhanchiramana69583 ай бұрын
Jai Prabhu ji..
@ramjeekonchada98414 ай бұрын
ప్రస్తుత మానవ సమాజానికి కావలసిన ఆధ్యాత్మిక చర్చ ద్వారా మానవ సమాజానికి మంచి మార్గాన్ని చూపించే సూచనలు సలహాలు ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనములు పలు ప్రశ్నల తో ప్రతి మనిషికి అవసరమైన సమాచారాన్ని తెప్పించిన డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
వచ్చిన వారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదు, వారిని పూర్తిగా చెప్పనివ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లిపోవడం నచ్చలేదు, వారు చెబుతున్న సమాధానం వినకుండా నెక్స్ట్ ప్రశ్న ఏం అడగాలి అని పేపర్లు చూడటం కూడా బాగోలేదు, నెక్స్ట్ టైం ఇలాంటివి సారి చూసుకుంటారని భావిస్తూ 😢
@gandhibabu73514 ай бұрын
ధ్యానము మనిషికి మంచి మార్గం చూపుతోంది
@MohanRaoGurrala4 ай бұрын
సాధనా రహస్య మార్గం చెప్పిన గురువు గారి కి పాదాభివందనం
@gandhibabu73514 ай бұрын
చేసినది పొందడం అనేది సృష్టి లో యదార్థం అయిన ధర్మం ఇది తెలుసుకొని మసలిన వారికి దుఃఖం వుండదు
@rranamaster30553 ай бұрын
గురువు గారికి పాదాభివందనములు
@snemana14 ай бұрын
Good question on human compare with animals and next question about why not happy Answers r also good like Manassu buddhi aham chittam etc change order of priorities God society & me as last, question why we r unable to love other person etc
@sateeshr54054 ай бұрын
ఓం అస్మద్గురు భ్యో నమః 🪷🙏..
@shailajapati56564 ай бұрын
good 👍🏻
@kamalakumarisabbineni39524 ай бұрын
Aathma pramaathma. Sooper message
@balaachyutuni53323 ай бұрын
Swamyji is not looking like 108 years old.looks like 85 to 90.good conversation.🙏🙏
@javvajisatyanarayna48724 ай бұрын
Me darsanam.ma.adrustam.swamy
@lalithachintalapuri57834 ай бұрын
Good sir
@kodurudurgarao93083 ай бұрын
❤🎉🎉
@sailagopavarapu81994 ай бұрын
స్వామి అంతా పరమాత్మ అయినప్పుడు మంచి చెడు అనే రెండు భావాలు ఎందుకు అంతా మంచే ఉంచొచ్చుగా అప్పుడు కర్మ కర్మ ఫలితం అనేది ఉండదుకదా
@koteswararaoullangula98993 ай бұрын
Aathma lenappudu paramathmatho avasaram leedu. Cheekati unnappude velugu viluva thelustunnadi. Everything is interlinked subject. Everything is generated from one place, and destroy and move to one place.I think you got it.
@ramanikandula26272 ай бұрын
👣🌺🌸💜❤️💙🧡💛💚🖤🤍🤎👐🙏🏻🙏🏻🙏🏻
@jobnews-globaljobs-educati76443 ай бұрын
If agreed can I explain prana antargatha swasha
@obulamramsubbareddy68684 ай бұрын
జై జై శ్రీరామ్
@yellaiahbommaraboina4 ай бұрын
Jai gurudev
@reels_star_loki56064 ай бұрын
స్వామీజీ పాదాభివందనం స్వామీజీ ఇక్కడ ఉంటారు ఒక్కసారి వారికి పాదాభివందనం చేయాలి ఈ జన్మలో...🎉