35 రోజులుగను ఒక కోటి రూపాయిలు దాటిన హుండీ ఆదాయం ₹.1,02,78,663/- వచ్చినది....🙏🙏

  Рет қаралды 5,776

Konaseema Tirumala Vadapalli

Konaseema Tirumala Vadapalli

Күн бұрын

🕉️ *కోనసీమ తిరుమల , వాడపల్లి , శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము*🕉️
ఫోన్ నెం: 08855 271 888
శ్రీ స్వామి వారి హుండి ఆదాయం లెక్కింపు కార్యక్రమము
ది.24.01.2024 వ తేది బుధవారం చేపట్టగా..
35 రోజులకు
ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు
₹.74,29,750/- లు,
అన్నప్రసాదం హుండీల నుండి నగదు
₹.28,48,913/-
వెరసి మొత్తం
₹.1,02,78,663/- వచ్చినది.
బంగారం 11 గ్రాములు
వెండి 739 గ్రాములు వచ్చినది.
మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చినది..
శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీ 35 రోజులకు
₹.2,54,454/-
పర్యవేక్షణాధికారులుగా
శ్రీమతి K. విజయలక్ష్మి గారు
అసిస్టెంట్ కమీషనర్
శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం, మందపల్లి
శ్రీ M. రాధాకృష్ణ గారు
కార్యనిర్వహణాధికారి Gr I
ఉప్పలపాటి జానకీయమ్మ అన్నదాన సత్రం, పొడగట్లపల్లి.
శ్రీ N.V.N.S.V.ప్రసాద్ రాజు గారు
కార్యనివాహణాధికారి Gr I
శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి వారి దేవస్థానం, పలివెల.
చైర్మన్ శ్రీ రమేష్ రాజు గారు ,
ధర్మకర్తలు..
శ్రీ శనగల సత్యనారాయణ గారు,
శ్రీ మెర్ల వెంకటేశ్వర రావు గారు,
శ్రీ మన్యం భాను గారు,
అర్చకస్వాములు , గ్రామస్థులు ,
పత్రికా ప్రతినిధులు , పోలీసులు ,
యూనియన్ బ్యాంక్, వెదిరేశ్వరం.
బ్యాంక్ఆఫ్ఇండియా,
రావులపాలెం.
దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారు అని మనవి చేయుచున్నాను.
కార్యనిర్వహణాధికారి

Пікірлер: 14
@venkatalakshmisathi9383
@venkatalakshmisathi9383 7 ай бұрын
Om namo vankatysaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@venkatakiram9939
@venkatakiram9939 7 ай бұрын
🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
@Thefinal72
@Thefinal72 7 ай бұрын
Govinda Govinda Govinda
@Alekya-ft7eo
@Alekya-ft7eo 7 ай бұрын
Om Namo Venkatesaya Namah 🙏🙏🙏🙏🙏
@kgnaneswari814
@kgnaneswari814 7 ай бұрын
Govinda🙏❤
@srivenibhimanaduni9458
@srivenibhimanaduni9458 7 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏
@satishg9834
@satishg9834 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమో నమః 🙏
@giriammu3094
@giriammu3094 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nagachowdary6449
@nagachowdary6449 7 ай бұрын
OM NAMO VENKATESHYA :
@muralij5826
@muralij5826 7 ай бұрын
Vadapalli Venkateswara Swamy mahima Govinda Govinda mi Karuna Kataksham Ellavelala Toduga Vundalani Korukuntunanu Na Sankalpam Siddhinchalani Ashirvadam Korukuntunanu 🛕🪔🙏🥥🙏🥥🍌👑💰🪙🌺💐🌸🪷💮🏵️🌼🌷🌹🪻🕉️⚛️✡️☸️🔯
@nagachowdary6449
@nagachowdary6449 7 ай бұрын
OM NAMO VENKATESHYA NAMO NAMAHA :
@user-rc9yi5fn5z
@user-rc9yi5fn5z 7 ай бұрын
Om namo veankatesaya Govinda 🙏🌺 Govinda 🙏🌺 Govinda 🙏🌺🌺🌺🌺🌺🙏
@nagachowdary6449
@nagachowdary6449 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@user-rc9yi5fn5z
@user-rc9yi5fn5z 7 ай бұрын
Om namo vadapalli veankatesaya namaha 🙏🌺 Govinda 🙏🌺 Govinda 🙏🌺 Govinda 🙏🌺
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 35 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 11 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1 МЛН