No video

4 రకాల వంకాయ రెసిపీలు | 4 Types of Brinjal Recipes

  Рет қаралды 3,667

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

4 రకాల వంకాయ రెసిపీలు | 4 Types of Brinjal Recipes | Brinjal Green Chilli Curry | Brinjal Tawa Fry | Brinjal Masala Curry | Brinjal Pallikaram Vepudu
25 నిమిషాల్లో అదిరిపోయే వంకాయ పచ్చికారం కూర చేయండిలా | Brinjal Green Chilli Curry
కావలసిన పదార్థాలు:
వంకాయలు - 1 / 2 కిలో
నూనె - 2 టేబుల్స్పూన్లు
అల్లం
వెల్లుల్లి రెబ్బలు - 9
పచ్చిమిరపకాయలు - 9
ఆవాలు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
ఉల్లిపాయలు - 3
పసుపు - 1 / 2 టీస్పూన్
కల్లుప్పు - 1 టీస్పూన్
కరివేపాకులు
కొత్తిమీర
#vankayapachikaramkura #brinjalcurry #bainganrecipe
పెద్ద వంకాయ ఫ్రై | Pedda Vankaya Fry | Brinjal Tawa Fry | Crispy Baingan Fry
కావలసిన పదార్థాలు:
వేయించిన శనగపప్పు పొడి - 2 టేబుల్స్పూన్లు
పసుపు - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర పొడి - 1 1 / 2 టీస్పూన్లు
ఆంచూర్ పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - 1 టీస్పూన్
పెద్ద వంకాయ - 1
నూనె
తరిగిన కొత్తిమీర
#brinjaltawafry #peddavankayafry #eggplant
వంకాయ పల్లీకారం వేపుడు | Brinjal Pallikaram Vepudu
మసాలా పొడికి కావలసిన పదార్థాలు:
పల్లీలు - 1/2 కప్పు
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
బ్యాడగి ఎండుమిరపకాయలు - 8
వెల్లుల్లి రెబ్బలు - 3
కల్లుప్పు - 1/2 టీస్పూన్
వంకాయ వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు:
వంకాయలు - 1/2 కిలో
నూనె - 3 టేబుల్స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
ఇంగువ - 1/4 టీస్పూన్
పచ్చిమిరపకాయలు - 3
ఉల్లిపాయలు - 2
కరివేపాకులు
ఉప్పు
#vankayafry #vankayavepudu #brinjalrecipes
వంకాయ మసాలా కూర | Brinjal Masala Curry in Telugu | Veg Recipes | Brinjal Recipe | Side Dish Recipe
మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె - 1 టేబుల్స్పూన్
ధనియాలు - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
చిన్న ఉల్లిపాయలు - 6
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం ముక్క - 1
పచ్చిమిరపకాయలు - 2
ఎండుమిరపకాయలు - 6
మిరియాలు - 1 టీస్పూన్
టొమాటోలు - 2 (తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్
పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు (తురిమినది)
నీళ్లు
ఉప్పు - 1 / 4 టీస్పూన్
వంకాయలు - 1 /2 కిలో
వంకాయ మసాలా కూరకి కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్స్పూన్లు
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
లవంగాలు - 5
కొన్ని కరివేపాకులు
వంకాయ ముక్కలు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పసుపు - 1 /2 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
రుబ్బుకున్న మసాలా పేస్టు
నీళ్లు
తరిగిన కొత్తిమీర
#vankayamasalakura #homecookingtelugu #brinjalmasalacurry #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 4
@manthripragadalakshmi1357
@manthripragadalakshmi1357 Ай бұрын
Hi Andi nice recipes 1st recipe repu try chesta
@sasitempu5901
@sasitempu5901 Ай бұрын
Vankay swimming in oil! Nice...
@nowheedbanu214
@nowheedbanu214 Ай бұрын
Superb Mam ❤❤ Loved them Hema ji 😊
@preeti-ww4ut
@preeti-ww4ut Ай бұрын
Good morning mam How are you
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 44 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 26 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 20 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 44 МЛН