40 రోజుల దీక్ష - దక్షిణా మూర్తి చేసిన అద్భుతం | Sri Paripoornananda Swamy -Part 3 | Nanduri Srinivas

  Рет қаралды 295,878

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

8 ай бұрын

- Uploaded by: Channel Admin
Kakinada Sri Peetham - Sri Paripoornanada Swamy Biography
Part 1 of 3 :
• అర్ధరాత్రి ఆశ్రమం గోడ ...
Part 2 of 3 :
• రిషీకేష్ లో గంగమ్మ తల్...
Part 3 of 3 :
• 40 రోజుల దీక్ష - దక్షి...
------------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#gowdurbar #sreepeetam #bharattoday #paripoornananda #kakinada
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 544
@manimiracles9803
@manimiracles9803 8 ай бұрын
నండూరి శ్రీనివాస్ గారి వీడియోలన్నీ.... ఏదో ఒక రోజు.... పుస్తక రూపంలో.... తీసుకొచ్చే శక్తి.... ఆ మహాశివుడు.... నాకు ఇస్తే బాగుండు.... లేదా మన ఛానల్ కుటుంబ సభ్యులు... ఎవరైనా చేస్తే బాగుండు.... భావితరాలకు జ్ఞాని నిధి అందుతుంది..🙏🥹🥹🥹🥹🥹
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 8 ай бұрын
దక్షిణామూర్తి స్తోత్రాన్ని వివరించండి గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రం గురించి వీడియో చేయండి దయచేసి మేము చాలా సంవత్సరాల నుండి అడుగుతున్నాం చేసి పెట్టండి సార్
@yevadumummyveedu6548
@yevadumummyveedu6548 8 ай бұрын
Chaganti garu already chesaru chudandi
@ManjuNaadhan
@ManjuNaadhan 8 ай бұрын
Chaala years nunchi aduguthunnaru dhaya chooparadha.. but already dr brahmsri yellam raju srinivas rao gaaru cheppi unnaru
@user-jk7ir3vq2s
@user-jk7ir3vq2s 8 ай бұрын
Okko slokaniki okko video kakunda , oke video lo cheyandi dayachesi
@Niki-kr4sx
@Niki-kr4sx 8 ай бұрын
Chaganti varu chesaru chudandi
@joy88122
@joy88122 8 ай бұрын
దయానందరూపః శివోహం శివోహం 🙏 నేను స్వామి ఇచ్చిన ఫీజు తోనే చదువుకున్నాను డిగ్రీ
@venkatanagaamarboggavarapu8985
@venkatanagaamarboggavarapu8985 8 ай бұрын
పరిపూర్ణానంద స్వామి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా తెలిపారు. ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః 🙏
@mudragadasubhash143
@mudragadasubhash143 8 ай бұрын
తెలిసో తెలియకో జీవితం అనే దీక్ష ని ఎప్పుడో మొదలుపెట్టేసాం.. ఎరుకే కరువయ్యింది మనకు.. ఎరుకతో 40 రోజుల దీక్షలని చేద్దాం..
@saivinodvutukuru6977
@saivinodvutukuru6977 8 ай бұрын
🙏
@sreeswatheeyoga9835
@sreeswatheeyoga9835 8 ай бұрын
Adbhutha baju sath sankslpam mahanubhava 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayanthkoppula9782
@jayanthkoppula9782 8 ай бұрын
Swamy nenu ninna anukunna nanduri garu dhakshinamurthi swamy gurrinchhi chheyptey bagundu anni meeru e rojju video chheysaru TQ swamy
@user-df5vb9yw4k
@user-df5vb9yw4k 8 ай бұрын
పరిపూర్ణానంద స్వామి‌ గురువుగారి జీవితాన్ని మీ మాటల్లో వింటుంటే ఒళ్ళు గగుర్పాటు కు లోనైంది గురువుగారు. శ్రీ మాత్రే నమః
@girijakesav7673
@girijakesav7673 8 ай бұрын
పరిపూర్ణానంద స్వామి గారిని గురించి తెలియని విషయాలు తెలిపినందుకు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@swathi.chavala2857
@swathi.chavala2857 6 ай бұрын
స్వామి నాకు జ్ఞానం కావాలి ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఏది అంతిమ సత్యము అది తెలుసుకోవాలని తపన ఈ వీడియో వింటుంటే ఏడుపొస్తుంది ఇప్పుడు నేను పిల్లలు సంసార బాధ్యతలు పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నాను. వీలైనంత త్వరగా ఈ బాధ్యత నుంచి బయటపడి ఇలాంటి ఏదైనా ఆశ్రమంలో నా శేష జీవితమంతా గడిపేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.నన్ను ఆశీర్వదించండి.
@sreenivasulut885
@sreenivasulut885 8 ай бұрын
నమస్తే గురువు గారికి చాలా చాలా సంతోషం మా పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి గురించి మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ఆ స్వామికి అనుచరులుగా శిష్యులుగా ఇప్పటికీ నడుస్తూనే ఉన్న నడుస్తూనే ఉంటాం స్వామి ఆశీస్సులు మాకు ఉండాలి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వామి గురించి మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు జైశ్రీరామ్ జై గురు జై జై పరిపూర్ణానంద స్వామీజీ
@GuraiahAvula
@GuraiahAvula 8 ай бұрын
😊😊😊
@Divineastroguru
@Divineastroguru 8 ай бұрын
మీరు చెప్పిన విధంగా చుస్తే 56 వ ఏడాది మన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జ్యోతిష్య పరిశీలన చేస్తే వారు రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను ..జై గురుదేవ.
@lakshmiyalla03
@lakshmiyalla03 8 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః నిజంగా మాకు ఇంత పరిశోధన చేసి ఈ విడియో చేసినందుకు మీకు ధన్యవాదములు.. ఇప్పుడు మాకు ఇక్కడ శత కోటి కుంకుమార్చన జరుగుతుంది.. మేము ప్రతీరోజూ కుంకుమార్చన చేసుకుంటున్నాము..30 రోజులు పూజలో పాల్గొంటున్నాం.. ఎంత అదృష్టం మాకు, స్వామీజీ ఆశీస్సులతో చేసుకోవడం మా జన్మ ధన్యం
@ramudondapati3367
@ramudondapati3367 2 ай бұрын
#హిందూపురంలో స్వాముజి గెలవాలని కోరుకుంటున్నాం
@praweenbollinenni6162
@praweenbollinenni6162 8 ай бұрын
🚩🚩🚩🚩🚩గురువుగారు మీరు చేసే ఈ వీడియోలు ఈ తరం మరియు బావి తరాలకు చాలా ఉపయోగకరం🚩🚩🚩🚩🚩🚩మీకు పాదాభి వందనాలు🚩🚩🚩🚩🚩
@venkatalakshmi2429
@venkatalakshmi2429 8 ай бұрын
శ్రీ మాత్రే నమః. ఎంతో పరిశోధించి మాకు తెలియని విషయాలు చెప్తున్నందుకు గురువుగారికి పాదాభివందనం
@ramspectacularfacts2685
@ramspectacularfacts2685 8 ай бұрын
గురువు గారు నినే అనుకున దక్షిణామూర్తి స్తోత్రం గురించి మీరు ఇపుడే చేపెరు జై గురుభ్యోనమః
@Naturewithme969
@Naturewithme969 7 ай бұрын
జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి...... తరువాత మా గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏🙏
@drrajababunavudu3325
@drrajababunavudu3325 8 ай бұрын
అమ్మవారు నాతో చెప్పారు , ఈ స్వామి రాబోయే కాలం లో ఈ రాష్ట్రాన్ని ఎలేది అని
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 8 ай бұрын
మాకోసం మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహనీయుల గురించి తెలియచేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అన్నగారు ❤
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 8 ай бұрын
అనేక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏శ్రీ రామ రామ రామ ఎన్నో గొప్ప విషయాలు వినే మహా భాగ్యం కలిగించారు శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏....
@santhipriya3143
@santhipriya3143 8 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@geetamadhavi6112
@geetamadhavi6112 2 ай бұрын
అద్భుతం నందూరి శ్రీనివాస్ గారు 👏👏👏 చాలా అద్భుతం... మీరు చెప్పే విధానంతో మాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది, మీ కళ్ళలోని ఆనందం, మేము కూడా అనుభవిస్తాము. ధన్యవాదములు 🙏🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 8 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః పరిపూర్ణానంద స్వామి వారి గురించి తెలియని ఎన్నో విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@omsreematrenamah9153
@omsreematrenamah9153 8 ай бұрын
Namaskaram guruvu garu Na peru deepa Na Life lo recent ga ah sivayya chesina adbutham mitho chaala rojuluga cheppali cheppali anukuntunna nenu oka online site lo part time job kosam ani gurthu teliyani vyaktula vadhha 970000 pogottukunnanu entho kastapadutu chinna job chesukuntunnanu, na pelli karchulaki ma nannagaru dachukunna dabbulu avi, account lo unna dabbulu anni nannagariki teliyakunda ah amout antha ah scamers accounts ki poyindi vallaki enni msgs chesina reply ivvakunda block chesesaru police vallaki complaint ichhanu intlo evariki vishyam cheppukoledu police vallu andaru amout inka thirigi ravu froud jarigite Amount thirigi ravadam chaala kastam ani police valle chepparu aina sare pattu vadalakundaa Case file chesanu Ah scamers evaro teliyadu ekkadivallo teliyadu emi teliyadu daily educhukuntu kumili kumili edchukuntu undedanni munde na jivitham lo chaala cheppukolenu avamanalu jarigai chaala baram ayipoyindi gunde okaroju nenu Job ki velle daarilo sivalayam undi lopaliki velli ekki ekki edusthu sivayya daggara kurchunnanu 1hr patu kanisam na midha unna Shani Aina karugutundemo ani ah temple mothham chetha em lekunda udechesanu devuniki na kastam antha cheppukuni akkadumchi vachhesanu anthe ah night ki naku police station numchi cal vachindi SI garu matladaru amma ah company tharupuna evaro advocate vachharu ni amount ni istharu anta osari station ki randi ani pilichaaru chaala ahcharyam vesindi guruvu garu ekkadoo online froud ela vachharo teliyadu vethhukuntu vachhi na amount mothham 10 days lo (Diwali mundu roju) settle chesesaru Ah amount ni thirigi ma nanna gari Account lo vesesanu Sivayya nu nammukunte kastalu ekkuva ani chaalaa mandi anevallu ah bayam kuda ekkado undedhi naku kani na life lone marchipoleni miracle chesadu Na thandri, daily velli ah temple lo 1hr kurchoni akkada place mothham clean chesukuni ah tarvatha intiki vasthunnanu Na sivayyaku shathakoti vandanalu 🙏 Alage miku kuda vandanalu guruvu garu eroju nenu daiva margam lo nadustu santaana darmalo pothunnanu ante adi kevalam mi valle guruvu garu Na jivithanni chaala marcharu miru miku ela kruthagnatha cheppalo kuda theliyadam ledu guruvu garu 🙏shathakoti vandanalu miku
@LachannaBoddula
@LachannaBoddula Күн бұрын
నండూరి శ్రీనివాస్ గారు చెప్పేదంతా, భక్తిమార్గమే. ❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🌺
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 3 ай бұрын
పరిపూర్ణానందస్వామి స్వామి గురించి మాకు తెలియని అనేకమైన అమూల్యమైన అంశాలను చెప్పారు. మీకు ధన్యవాదాలు. స్వామి వారికి నమస్కారములు.
@balajikuruba5486
@balajikuruba5486 8 ай бұрын
గురువుగారు swamivari gurinchi meeru cheppevaraku ఛాలామందికి పరిపూర్ణ swamivaru తెలియదు. ఇలాంటి మరిన్ని vedeos మకోసం cheyandi guruugaru.
@aourpallykaruna3991
@aourpallykaruna3991 8 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙇‍♀️🙇‍♀️ స్వామి పరిపూర్ణనంద సరస్వతి స్వామి గురించిన ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం మీ ద్వారా తెలుసుకున్నాను చాలా సంతోషం. మీకు నా ధన్యవాదాలు 😂🙏🙏
@RGV.VIHARI
@RGV.VIHARI 8 ай бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
@vkdev6644
@vkdev6644 8 ай бұрын
UPలో యోగి ఆదిత్యనాధ్ లాగ AP లో శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు CM అయితే తెలుగు నేల ఉద్దరించబడుతుంది 🙏
@saravanabhavavasthralayam6411
@saravanabhavavasthralayam6411 8 ай бұрын
అయ్యా నమస్కారం సప్తమాతృకలు ఒకరు అరుణాచలంలో ఒక వృక్షం మీద తిరుగుతున్నారని మీరు చెప్పారు అది నేను కూడా చూశాను మా షాపు పరిసరాల్లో ఒకటి తిరుగుతున్నారు సప్తమాతృకలు అని నేను మీకు ఆల్రెడీ సందేశం పంపాను మళ్లీ ఇవాళ స్వయంగా వారిని చూసాను ఆ ఫోటోలు వీడియోలు తీశాను నేను కానీ నాకు మీకు ఎలా పంపాలో అర్థం కావడం లేదు అందుకని మరలా మీకు సందేశం పంపుతున్నాను దయచేసి మీరు ఇది చూసి గమనిస్తారని ఆశిస్తున్నాను ఈశ్వరుడు దయవల్ల ఆశిస్తున్నాను ఈశ్వరుని దయవల్ల
@sumanchannel4374
@sumanchannel4374 8 ай бұрын
ఓం నమో దక్షిణామూర్తీయే నమః
@arvabhumi
@arvabhumi 8 ай бұрын
Yes. He must become CM of Andhra Pradesh and guide us all into Santana dharma light
@ayyappareddythallapu8176
@ayyappareddythallapu8176 8 ай бұрын
🙏మీకు శత కోటి ప్రణామాలు దక్షిణ మూర్తి వైభవం మాకు తెలియచేసి నందుకు 🙏 ఇంకా మరెన్నో విషయాలు మాకు తెలపాలి అని కోరుకుంటున్నాం 🙏
@gopikrishna3026
@gopikrishna3026 8 ай бұрын
గురువుగారు మోపిదేవి క్షేత్రం గురించి చెప్పండి ప్లీజ్ గురువు గారికి నమస్కారములు🙏🙏
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 7 ай бұрын
🙏🏻ధన్యవాదములు శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి గురువుగారిని అన్వేషణ లో స్వామీ శ్రీ దయానంద సరస్వతి స్వామివారి కృపను పొందిన క్రమంలో వారి తల్లిగారి దూరదృష్టి తో కూడిన కృషి, జల గండాల నుండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గంగమ్మ తల్లి ఒడి నుండి ఒడ్డుకు చేర్చడం, తిరిగి ఆ గంగమ్మ తల్లే భ్రహ్మచర్య దీక్ష తీసుకొనే ముందు తన బిడ్డను చూడటానికి ఋషికేష్ లో శ్రీ స్వామీ దయానంద సరస్వతీ వారి ఆశ్రమంలో గురువుగారు వున్న గది గుమ్మం ముందుకు పొంగి వచ్చి గంగమ్మ తల్లి తన బిడ్డను చూసుకుని వెళ్ళటం, వారు ప్రణమిళ్ళటం లాంటి అద్భుత కదనాలను మూడు భాగాలలో అద్భుతంగా వివరించినందులకు 🙏🏻🙏🏻🙏🏻 సనాతన గురువులందరికి నమస్కృతులు 🙏🏻🙏🏻🙏🏻 -- KIRAN, Srikalahasthi AP. (8106926484)
@sridevibonam301
@sridevibonam301 6 ай бұрын
మా స్వామి శక్తి మహా శక్తి యాగం ద్వారా ప్రపంచానికి తెలిసింది 🙏🙏🙏🙏🙏🙇🙇
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 8 ай бұрын
Now I am buying some of the Pooja requirements by Cow Durbar after ur video Om Sri Matre Namaha 🙏🏻🙏🏻🙏🏻
@Nanditha369
@Nanditha369 3 ай бұрын
నమస్కారం గురువు గారు, 40 రోజులు లలితా సహస్ర నామాలు పారాయణం చేయాలి అంటే విధి విధానాలు దయ చేసి తెలపండి గురువు గారు.🙏
@satyaharikanthchowdari7794
@satyaharikanthchowdari7794 8 ай бұрын
నండూరి గారు, దక్షిణామూర్తి స్వామి వారి జపం ఎలా చేయాలో కాస్త చెప్పగలరు 🙏🏻
@PavanKumar-vk5ui
@PavanKumar-vk5ui 8 ай бұрын
గురువు గారికి నమస్కారం, దయచేసి దక్షిణా మూర్తి స్తోత్రం పిడిఎఫ్ పెట్టగలరు
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 8 ай бұрын
✍️🚩🙏 ఓం శ్రీగురుభ్యో నమః.. స్వామీజీ హిందూ పరిరక్షణ కి యోగి గారిలా తెలుగు రాష్ట్రాల్లో కెలక బాధ్యతల్లో కి వస్తారు తప్పకుండా..🙏
@girijasankar8794
@girijasankar8794 8 ай бұрын
గురువు గారు నమస్సులు స్వామీ అయ్యప్ప పుజావిధి, మంత్రాలు తెలుపగలందులకు ప్రార్థన
@padmawar81
@padmawar81 8 ай бұрын
కారణ జన్ముడు....
@bogaharitha
@bogaharitha 8 ай бұрын
Swamy Must become Ap cm.its my wish.he will change our ap as Yogi ji in uttar Pradesh 😊
@un9305
@un9305 8 ай бұрын
Yes correct 💯 percent
@raviphanindra9454
@raviphanindra9454 8 ай бұрын
Nenu kuda ede korukuntunaa
@somnathsastry3437
@somnathsastry3437 8 ай бұрын
He has all favourable planets to fulfill your wish.
@sreeswatheeyoga9835
@sreeswatheeyoga9835 8 ай бұрын
Same thought 🙏🙏👌👌👌👌 let's pray for it. Bharamatha prathi oka padavi siddhulu aseenulai pari pslinchsli
@hemanthps5558
@hemanthps5558 8 ай бұрын
not possible
@narendarguda1948
@narendarguda1948 8 ай бұрын
మీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటూన్నాను, తెలుసుకుంటున్నాను కాని ఆచరణలో ఉంచలేకపోతున్నాను. గురూజీ
@jithendrajunnu2157
@jithendrajunnu2157 8 ай бұрын
గురువు గారు మన ఆంధ్ర రాష్ట్రం,శ్రీకాకుళం,జిల్లా పాలకొండ,అవదూత శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి గురించి మన చానెల్ కుటుంబ సభ్యులకు తెలియచేయండి శ్రీ స్వామివారిని సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరస్వామి,అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా కొలుస్తారు భక్తులు.స్వామి వారి చరిత్ర లోఎన్నో సంఘటనలు మన సనాతన ధర్మం. యొక్క విశిష్టతను తెలియచేస్తాయే స్వామి లాంటి అవదుతల గురించి సనాతన🕉️ ధర్మం గురించి తెలియచేస్తున్నందుకు పాదాభివందనాలు🙏
@saicheruku9064
@saicheruku9064 8 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 8 ай бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@kodurisr
@kodurisr 2 ай бұрын
🙏🙏🙏జై పరిపూర్ణానంద స్వామి,🙏🙏🙏
@kashisarakanam4952
@kashisarakanam4952 8 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🌹🌹🌹
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 2 ай бұрын
Great st massage thank you gurugi 🙏🙏🙏🙏🙏
@santoshdasoji2426
@santoshdasoji2426 8 ай бұрын
గురువుగారు, రంగన్న బాబు గారి వీడియో డొక్కా సీతమ్మ, గోంధవలి మహారాజ్, నాయనార్ల్ వీడియోస్ సొరకాయల స్వామి, ఇవన్ని ఎందుకు delete చేశారు??? Please I want that videos. దయచేసి hide చేయకండి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వీడియోస్ అవి. చాలా భాధగా ఉంది.
@rajeshgupta-rr7fz
@rajeshgupta-rr7fz 8 ай бұрын
One of the top most video in your channel, satakoti vandanalu guruvu Garu..
@vedalamahalakshmi5161
@vedalamahalakshmi5161 2 күн бұрын
Nanduri annayya meeru. Cheputunte. Edo janmalo naatodabuttina varu anipistundhi. Devuni py. Ayvajtamyna prema pongukostundhi
@subbareddykonala2540
@subbareddykonala2540 8 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 2 ай бұрын
ఓమ్ శ్రీమాత్రేనమః
@rameshadig
@rameshadig 8 ай бұрын
అద్భుతం గురువు గారు 🙏🙏🙏
@srilathananjala7309
@srilathananjala7309 8 ай бұрын
Chala baga chepparu Swamiji gurinchi❤❤
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 8 ай бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@ramashenoy5213
@ramashenoy5213 8 ай бұрын
Guruvugaru ki namassulu. Swami vari gurinchi adbhuthanga chepparu. Meeru chepthunte anandasruvulu aagaledu. Sri Poornanda Swamy vari padapadmalaku sastanga danda pranamalu🙏🙏🙏🙏
@radhakrishnat2223
@radhakrishnat2223 8 ай бұрын
కుబేర గద్య స్తోత్రము లు వీడియో చేయండి నండూరి గారు 😢😢😢😅😅😅😂😂😂😊😊❤❤
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 2 ай бұрын
chala chala baga chepparu sir
@grandhivenkatachalapathira1588
@grandhivenkatachalapathira1588 4 ай бұрын
Thank you very much for this beautiful story sir. Mana telugu state lo vunna Swamy kosam intha baaga cheppinaduku.
@pintumahesh1887
@pintumahesh1887 8 ай бұрын
Nice andi Srinivas garu
@saisantoshk8472
@saisantoshk8472 8 ай бұрын
Really waiting for this video tq very much
@sreesreenivas635
@sreesreenivas635 8 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@naturelover9755
@naturelover9755 8 ай бұрын
🙏 స్వామి గురించి తెలియచేసినందుకు ధన్యవాదములు గురువుగారు
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 8 ай бұрын
అసలు మీరు చాలా విషయాల మీద చాలా మంది వ్యక్తుల మీద నాకున్న దృక్పథాన్ని,దృక్కోణాన్ని మార్చేస్తున్నారు.
@pratapreddyvaka9036
@pratapreddyvaka9036 8 ай бұрын
జై శ్రీరామ🙏🙏🙏
@jaisriraam6722
@jaisriraam6722 8 ай бұрын
🙏🏻దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, గురువు గారు
@shivask3591
@shivask3591 8 ай бұрын
Sree Guru Dakshinamurthaye Namaha Sree Gurubhyo Namaha Sree Pujya Guruvaryulaki sastanga namaskaramulu
@padminipalla4076
@padminipalla4076 8 ай бұрын
Chala bavundhi nanduri garu ee video. Alage dakshinamurthy sthothram gurinchi kooda oka video cheyandi please. Memu andharam waiting ee video kosam
@vennelakapalavoi6708
@vennelakapalavoi6708 2 ай бұрын
sir but meeru cheppina life story and swamyji tv ki icchina interview ki chaala difference undi
@jaggaraopatnala740
@jaggaraopatnala740 8 ай бұрын
ఓం శ్రీ గుభ్యోన్నమః
@konduriswapna524
@konduriswapna524 7 ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏
@veerannag2288
@veerannag2288 8 ай бұрын
Gurujii varahi amma vari pooja today chasanu chala happy ga undi meku padhabe vndanalu🙏🙏🙏🙏
@samratmuppana529
@samratmuppana529 8 ай бұрын
56 వ సంవత్సరంలో swami ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు .
@karthiklanka9960
@karthiklanka9960 8 ай бұрын
Ante?
@darimireddyeswar7383
@darimireddyeswar7383 8 ай бұрын
మీ వాక్కు ఫలించాలి 🙏
@Satyamevajayate1986
@Satyamevajayate1986 8 ай бұрын
How
@karthikeya4228
@karthikeya4228 8 ай бұрын
మరో యోగి ఆదిత్య నాద్ లాంటి వారు వస్తారు...
@blaxmanpa
@blaxmanpa 8 ай бұрын
స్వామి వారికి 56 వ సంవత్సరామా.. లేక 2056వ సంవత్సరామా..
@madeinindia4474
@madeinindia4474 8 ай бұрын
Namaskaram guruvu garu
@Ravisankar788
@Ravisankar788 8 ай бұрын
Vedio baavundi, guruvu gaariki namaskaraalu. 🌹
@bujjins8882
@bujjins8882 8 ай бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@snehaayurvedic988
@snehaayurvedic988 8 ай бұрын
పాకలపాడు గురువు గారు గురించి వీడియో చేయండి
@sahasrawonders7823
@sahasrawonders7823 8 ай бұрын
Namaskaram guruvu garu ilanti manchi manchi vishayaalu chepthunnaru thanks for this valuable information
@jvlearning9474
@jvlearning9474 3 ай бұрын
Namaste nanduri garu
@shenkinamatamvenkateshvino3722
@shenkinamatamvenkateshvino3722 8 ай бұрын
Shree Matreya namaha. Guru garu Dakshina murty stotram gurinchi video cheyandi guru garu.
@ksathwick7727
@ksathwick7727 8 ай бұрын
Danyavadhalu guruvugaru
@haiiamntr1374
@haiiamntr1374 8 ай бұрын
Thank you guruvu gaaru 🙏
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 8 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@shivasasanala1254
@shivasasanala1254 8 ай бұрын
Namaskaram guruvu garu🙏
@PSSahasra2011
@PSSahasra2011 8 ай бұрын
🙏🙏 entha research chesthe inni vishayalu thelustgayi swamy. Very much valuable information ❤
@sivanigallugodamani582
@sivanigallugodamani582 8 ай бұрын
Thank you sir for research and information. So happy to hear about swamyji. 🙏🙏🙏🙏
@shivakale2290
@shivakale2290 8 ай бұрын
Namaskram guru garu
@bandarusaadvisri9489
@bandarusaadvisri9489 8 ай бұрын
Dhanavadalu sir meku
@u1k310
@u1k310 8 ай бұрын
aaha dhanyavadalu andi
@madhavilatha9903
@madhavilatha9903 8 ай бұрын
Like always most useful and informative video. Thank you sir
@annapurnaaddanki5624
@annapurnaaddanki5624 8 ай бұрын
Yenta atbhutamga chepperu guruvugaru. 🙏
@ramanikandikuppa6377
@ramanikandikuppa6377 8 ай бұрын
Chala manchi vishyalu chepperu sir namaskaram guruvugaru
@sitaarasitaara2930
@sitaarasitaara2930 8 ай бұрын
Super asalu Swami 🙏
@tejadeeppujari7811
@tejadeeppujari7811 8 ай бұрын
Jai Sree Ram, 🙏 for this video
@user-uo9ik5tt7c
@user-uo9ik5tt7c 4 ай бұрын
Nannu brathikinchandhi swami
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 15 МЛН
Story Of Arunachala Vaibhavam | Sri Samavedam Shanmukha Sarma | Hindu Gods | SSSV
7:06
shri Sharada Sankara Vahini
Рет қаралды 10 М.