🌹🙏జై శ్రీరామా 🙏🌹 తమ శ్వాస ను ధారపోసి మాకు 42రోజులు అద్భుతమైన శ్రీ వాల్మీకి రామాయణ కావ్యాన్ని ప్రవచనం గా మాకు వినే భాగ్యం కల్పించినందుకు గురువుగారికి వే వేల పాదాభివందనములు తెలుపుతూ, మాకు మీరన్నట్లుగా శ్రీ రామాయణం విన్న ఫలితం తప్పక కలగాలని ఆ శ్రీరామ చంద్ర ప్రభువు ని మనసారా కోరుకుంటున్నాము. 🙏🌹
@malleshyadav227 Жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారం మేము 1 నుండి 42 భాగాలు వరకు విన్నాము దానికి మేమంతా అదృష్టవంతులం ఈ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను
@SrikantH-un3lq7 ай бұрын
రెండవ సారి పూర్తి .. శ్రీ రామ అనుగ్రహం
@madhayyatandila31123 жыл бұрын
ముందుగా శ్రీ కోటేశ్వరరావు గురువుగారికి 🙏నమస్కారం మీకు మేమంతా రుణపడిఉంటాం 1నుండి 42వా రోజువరకు పూర్తిగా విన్నాం దానికి మేమంతా అదృష్టవంతులం జై శ్రీ రామ్
పరమేశ్వర కృపాకటాక్షాలచేత 42 భాగాలూ విన్న అదృష్టం నాకు కలిగింది జై శ్రీ రామ్
@ningireddykanthareddy23774 ай бұрын
శ్రీ గురుభ్యోనమ: గురువు గారి పాదచరణారవిందములకు శతకోటి ప్రణామాలు .సంపూర్ణ శ్రీరామాయణము మొదటినుండి 42 భాగములు వినినందులకు మా జీవితము ధన్యము . మీ వంటి వారు తెలుగు జాతిలో పుట్టడము ఈ జాతి చేసుకున్న పుణ్యము. మా అదృష్టము. మీ ఆశీర్వచనాలు తెలుగువారికి శ్రీరామ రక్ష. 👏👏👏👏👏
@BhaskarGurram-tq3fs4 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ గురువుగారికి పాదాభివందనాలు శ్రీరామాయణం వినయ్ భాగ్యాన్ని మీ ద్వారా కల్పించినందుకు ఓ శ్రీరామచంద్రునికి పాదాభి వందనాలు జైశ్రీరామ్
@pettasairam5336 Жыл бұрын
మీ ప్రవచనం ద్వారా సంపూర్ణ రామాయణం విని తరించడం మా పూర్వ జన్మ సుకృతం.. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం గా ఉండాలి.. గురువుగారికి పాదాభివందనం... జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. సీతాసమేత రాజా రాముడికి పాదాభివందనం...
@madhusudhang147311 ай бұрын
శ్రీ రామ శ్రీరామ శ్రీరామ
@thallapureddynandini4745 Жыл бұрын
Nenu pregnant..ah shivaya blessings tho nen e sampoorna raamayanam 42 episodes chakkaga vinagaliganu ....parama santhoshamga undhi naku😄 thank u guruvu gaaaru.....Naku dharma margam lo nadichetuvanti suputrunni prasadimchu na thandri shivaya...pranamaalu na thandri shivaya🙏
@dhanasunamukhi445610 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారు పాదపద్మములకు శతకోటి పాదాభివందనాలు గురువు గారి దివ్య ప్రవచనం వలన సంపూర్ణ రామాయణం వినే మహాభాగ్యం యూట్యూబ్ లో కలిగి నందుకు చాలా చాలా అద్రుష్టం గా సంతోషంగా భావిస్తున్నాను
@padmakumaricherukuri9432 Жыл бұрын
ఓం సీతా రామ నమః
@shakuntalasrinivas166310 ай бұрын
Dhanyosmi Gurugaru 🙏 we are from Karnataka maku vinalanunna daggarlo ilanti pravachanalu vine avakashalu levu ,mi dwara intlo kuchune Sampoorna Ramayanam vine goppa avakasham maku labinchindi vintunnanta sepu vinalane anipinchela prati okka chinna sangatana chaala baaga vivaristaru vinna ventane kallamundu kanipinchela .. krutagnatalu 🙏🙏
@vijayalakshmi69263 жыл бұрын
Jai sri ram. Thank you so much andi, meeru maaku andhinchinatuvanti ramayanam memu entho santhosam pondamu.
Dhanyotsmi Guruvugaru mi Kripa valla Sampoorna Ramayana vinnamu 🙏🏻🙏🏻🙏🏻miku runa padi untamu 🙏🏻
@rajumaths14902 жыл бұрын
శ్రీ రామాయణాన్ని మనకు అందిచడానికి శ్రీరాముడు దీవి నుండి భువికి పంపిన దేవదూత శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.🙏🙏🙏🙏
@madhusudhang147311 ай бұрын
శ్రీ సీతా రామచంద్ర స్వామి కీ జై
@bvenkateshwarlu2701 Жыл бұрын
గురువుగారికి పాద నమస్కారములు మీ ప్రవచనం వినగలగడం నిజంగా మా అదృష్టం.
@sre-z1g9 ай бұрын
గురువు గారు రామ నామం చెప్పేటప్పుడు 😢 ఆగలేక పోయాను
@madhusudhang147311 ай бұрын
గురుభ్యో నమః
@shobank67423 жыл бұрын
శ్రీ రామ రామా రామేతి రమే రామే మనోరమే.... సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే.......
@mutyalamuchatlu54732 жыл бұрын
I am lucky to get the God blessings to hear the Pravachana ...guruvu gariki dhanyavad!
@kuppamnarayanaswamy45159 ай бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ
@madanyadav145511 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@sairk61742 жыл бұрын
WE ARE GRATEFUL TO SRI HARI PRASADA RAO GARU WHO ORGANISED THIS GREAT INITIATIVE WE ALWAYS BOW OUR HEAD BEFORE YOU SIR..PLEASE MAKE OUR GUNTUR A DEVOTIONAL CITY...WE ALWAYS FOLLOW YOU...JAI SRI RAM. .JAI HANUMAN
@ponnammangala87208 ай бұрын
జై శ్రీ రామ్ 🙏ముందుగా మీకు పాదాభివందనం 🙏మీలాంటి పుణ్యపురుషులు జన్మించడం... మా అదృష్టం... సంపూర్ణ రామాయణం మీ నోటి నుండి విని తరించడం మా భాగ్యం.. 🙏
@nareshkurmachalam6943 жыл бұрын
Jai shree raam 🙏 Om Shree raama dutaya namaha 🙏 Guruvu gariki padhabi vandanam 🙏 Meeru maaku valmiki maharshi laga maaku ee Ramayanam pravachanam ni vinipinchi maa janma dhanyam chesinanduku meeku shirassu vanchi padhabi vandanam tappa emi ivvagalamu guruvu gaaru 🙏 Guruvu gariki padhabi vandanam 🙏
@kuppamnarayanaswamy45159 ай бұрын
రామనామము రామనామము రమ్య మయినది రామనామము
@bevaralavanya6627 Жыл бұрын
Jai shree Ram Jai Hanuman.Rama laxman Janaki Jai bolo Hanuman ki 🙏🙏🙏.Meru cheppe vidamga aa ayodhya ramuni pattabisakam kuda jaragali ani korukuntunnam.sri gurubhyonamaha🙏🙏
@kumarirangareddy50457 ай бұрын
Dhanyavaadalu guruvu gariki
@ahraoa8 ай бұрын
Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@bhaskar20872 жыл бұрын
జైశ్రీరామ్ జై గోమాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే గురువుగారికి పాదాభివందనములు మాకు వాల్మీకి రామాయణం 42 రోజులు భాగాన్ని విన్నాము వినే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదములు పాదాభివందనములు
@RK-bz8uq Жыл бұрын
గురువుగారికి పాదపద్మములకు నమస్కారం ఈ రోజు తో 42 రోజు లు పూర్తి చేసాను మీ ధయతో ....నా తండ్రి నా తల్లి శ్రీరామచంద్రుడు anugarahmtho ❤
@srikanthyeggadi3377 Жыл бұрын
🙏🕹️ జయ జయ రామ జానకి రామ 🕹️🙏
@SrinivasV-bd7ob6 ай бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించండి గురువు గారు 😊
@veeramohan1790 Жыл бұрын
జన్మ ధన్యం అయ్యింది 🙏🙏
@padmagokyada2099 Жыл бұрын
Guruvugariki padabivandanamulu🙏🙏💗🙏🙏
@kurakulasudhakar916 Жыл бұрын
*శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా పాదాభివందనం ఇప్పటి వరకు 1 నుండి 42 భాగాలు విన్నాను అ దేవుని కృప వలన గురువు గారి ద్వారా సంపూర్ణ భాగవతం వినందుకు చాలా అదృష్టవంతుడివి. గురువు గారికి మరొకసారి పాదాభివందనాలు
@payilinagaraju87853 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare/ Hare Rama hare Rama Rama Rama hare hare
ఈ సంపూర్ణ రామాయణము వినడానికి ముఖ్య కారణం మా అమ్మాయి తను వింటుంటే నాకు వినాలి అనిపించి విన్నాను ముందుగా నా బంగారు తల్లి కి ఆశీస్సులు ❤ వినే అవకాశం ఇచ్చిన నా రామునికి వందనాలు❤
@thallapureddynandini4745 Жыл бұрын
Guruvu na pranamaalu
@chaituchaitanya92109 ай бұрын
Sri sitaramalakshmanahanuman ki jai Balam vishnoh pravarttatham🙏🙏🙏🙏jai sri rama❤
@gorusupudivijayabhaskarara406311 ай бұрын
Guruvu gariki na namaskaramulu valmiki maharshi garu ramayanani eantaga vandaroo anteay chakkaga meeru vaddincharu you tube lo 42 parts anteay chakkala alakinchi ramayana amrutanni jurrukunnamu danyavadamulu jai sri ram
@saradakottapenta80106 ай бұрын
నా చేత సంపూర్ణ రామాయణం వినేలా చేసి నా సీతారాముల నీడలో నా జీవనం సాగేలా చేసిన గురువు గారికి ధన్యవాదములు
@mailvemuri Жыл бұрын
I bow down with humble obeisance at the feet of Shri Chaganti Koteshwar Rao Garu - Through him I got the opportunity of listening to all the 42 days of Srimad Ramayanam. I feel proud to have been born as a Telugu speaking guy. Hare Krishna!! ❤💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@SushmaThirandasu5 ай бұрын
Jai Sriram... Mee dwaraaa sriramayanam vinnanu.. Meeku shathakoti vandhanamulu..
@kuppamnarayanaswamy45159 ай бұрын
జై గురుదేవా
@KrishnaKarunamrutham2 жыл бұрын
Thandri mee daya valla enni jeevithalu marayo ...🙏🙏🙏🙏🙏🙏
@kuppamnarayanaswamy45159 ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@sadaramchetan63063 жыл бұрын
Guruvu garu ramayanam every episode kuda chala jagarathaga vennamu prathi second kuda chala interesting ga unde kane lakshmana swamy.bharyakosam eme prasthavanam raledhu endukane guruvu garu 🙏🙏🙏🙏
@lakhmikameswarielisetty44196 ай бұрын
1 nunchi 42 varaku poorthiga vinnamu andi.mee upanyasa vidhanam maaku vine adrushtam mee valana kaliginanduku dhanyavaadalu 🙏🙏🙏mee pravachanalu vine adbhutham aina avakasam maaku eswarudu mee roopam lo maku kaliginchadani manasa vacha nammuthu mee paadamulaku namassulu🙏
Thank you for posting this most valuable ramayanam sir
@srikanthg48353 жыл бұрын
జై శ్రీరామ్ జై సీత రామ లక్ష్మణ్ Hanuman ki జై
@ayyappaspices8490 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏
@sunnyharsha79143 жыл бұрын
Jai sreeram jai sreeram jai sreeram
@umaashok25002 жыл бұрын
Guruvvugaariki padhabi vandhanam 1to 42 bhagalu mee Dhvora Ramayanam vini Na Janma dhanyam aiendi SRIRAMA SRIRAMA SRIRAMA SRIRAMA SRIRAMA
@shobham.c4596 Жыл бұрын
Gurugaariki padabhivandanaalu. 🙏🙏🙏.
@sriramagangadharkoppineni76223 ай бұрын
శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.
@varaprasadroyal461810 ай бұрын
జై... శ్రీరాం ❤
@suryal98703 жыл бұрын
Jai sriram jai seeta ram jai veera hanuman jai lakshmana seetamma anyaneya sahita ramachandra murthy ki jai
@somalankamalleswari4627 Жыл бұрын
జై శ్రీరామ్ గురువుగారికి ధన్యవాదాలు
@padigelalingam1230 Жыл бұрын
గురు గారికి ధన్యవాదములు
@KorangiSrinivas-v8o10 ай бұрын
Jai Chaganti Garu
@shyamtp76542 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏🙏🙏🙏ಜೈ ಗುರುನಾಥ್
@ManjulaKG-ef2yn11 ай бұрын
Sree ram Jaya Rama Jaya jaya Rama
@peddireddiveerababu7675 Жыл бұрын
గురువుగారికి నమస్కారం
@bhanurekha6308 Жыл бұрын
Swami, ee roju 22.1.2024. Ramaraajyam vachchesindi Guruvugaru. Dhayavadamulu. Namaskaram.
@tirunatilaxmiprasanti19232 жыл бұрын
Dhanyosmi Guruvu Gaaru. Kannulaventa Anand habhas paalu Kaaruthun daga mee42 pravachana alu vini Thar inchanu.guruvugaaru.
@jampanasobhu7303 Жыл бұрын
Jai sri ram sir
@rameshsaggam1883 ай бұрын
Guruvu garu gatha samvatsaram nundi vilu unnapudu vinanu samaptam koti koti vandanalu na bhagyam ga bhavistunna Naku me dwara ramayanam vine bhagyam dorkindi🙏
@GinkaBalu5 ай бұрын
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
@tmrao12967 ай бұрын
Hari Omm
@GinkaBalu5 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya Rama Jaya Jaya Rama Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@Venu_cmp Жыл бұрын
జై శ్రీ రామ్... 💐🚩
@gnanatej.p6569 Жыл бұрын
Jai Sri Ram 🙏🙏💐🌷🚩 Jai Jai Sri Ram
@rajasureshch926 ай бұрын
Uthara Kanda Leda andi avatharam parisampatham ayee dhaka ledaa ❤
@HARIKUMARSAMUDRALA-us5xz Жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@BHBSharmaSharma-xr3bq Жыл бұрын
గురు వుగారికిపాదాభివందనములు 🙏🙏🙏
@yerpularajeshsarla31022 жыл бұрын
Jay Shri ram
@GinkaBalu5 ай бұрын
Jai Sri Rama Jai Sri Rama Jai Sri Rama Rama Rama Rama
@arthammahesh591322 күн бұрын
జై శ్రీ రామ్... జై శ్రీ రామ్... జై శ్రీ రామ్... గురు భ్యో నమః....
@rishipamidi49272 жыл бұрын
Sri raama jaya raama jaya jaya raama
@pallelasuresh27168 ай бұрын
Guruvu garu meeku padhabhi vandanam
@devichepur4709 Жыл бұрын
Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Veera Raghava Vijaya Raghava Veera Raghava Vijaya Raghava Veera Raghava Vijaya Raghava Jai Shri Rama 🕉️🙏🏻🙏🙏🏻🕉️🌼🌸🏵️🌺🍎🍌🥥🥥
@vijayajogi82249 ай бұрын
Sri gurubyonamaha😊🙏🙏🙏🙏🙏 Sitarama Lakshmana hanuma swamiki Jai 🙏🙏🙏🙏🙏
@saicharan597319 күн бұрын
Koteshwar rao garu e janma ki memu runapadi untaam🙏🏻
@shrutitirmanwar5322 жыл бұрын
Sri Rama Raama Rameti Rame Raame Manorame🙏🙏🙏🙏🙏
@nnagaraju36093 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@srinivasrau75532 жыл бұрын
Crppv d mand I’ll EqPplkiiyrxw QgoreqqQQ
@umakanthy9427 Жыл бұрын
hare krishna
@ravichatrathi Жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః 🙏
@santhoshmbr769628 күн бұрын
Nenu ramudu krupachetha sampurnaramayanam vinnanu jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram jai shree Ram