5 ని ల లో వాస్తు

  Рет қаралды 205,352

Kasi Vastu

Kasi Vastu

Күн бұрын

Пікірлер: 146
@kasivastu
@kasivastu Жыл бұрын
పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
@vasoochand9940
@vasoochand9940 2 жыл бұрын
వ్యాపార ధోరణి కాకుండా చాలా ఖచ్చితంగా, సూటిగా చెప్పారు. కొంతమంది.....అతిగా వాగుతారు. కృతజ్ఞతలు.
@vmuralidhar2861
@vmuralidhar2861 2 жыл бұрын
సూటి గా సుత్తి లేకుండా నీటు గా చెప్పారు సార్...👌👌👌
@kasivastu
@kasivastu 2 жыл бұрын
tq
@kameshrao3518
@kameshrao3518 2 жыл бұрын
తూర్పును ఇంటిముఖం గురించిన విషయాలు కాక సౌత్ ఫేస్ ఇతర పేస్ వాటి గురించిన విషయాలు తెలియచేసిన సంతోష ము
@chantichandrasekhar7218
@chantichandrasekhar7218 2 жыл бұрын
E466yhbnb
@sandy22ownarts
@sandy22ownarts 2 жыл бұрын
Excellent 💯👍👏 ga clarity explain chesaru, thakkuva time lo ekkuva information ichharu,,meru elaane inka manchi videos chesthu,andariki ardam ayela confusion lekunda explain chesi munduku saagalani korukuntunnam sir thank you so much sir
@VeeraSareddy
@VeeraSareddy 2 жыл бұрын
Excellent. Thank you for sharing immense secrets of happiness
@ChittibabuDasari-ss8cr
@ChittibabuDasari-ss8cr 2 ай бұрын
Superga chepparu sir thankyou
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 2 жыл бұрын
Excellent nicely. Thanks
@venkataraoganti
@venkataraoganti 2 жыл бұрын
నమస్కారము శ్రీనివాసు గారు. వాస్తు పై మిా వివరణ చాలా బాగుంది. ఇంక విషయానికి వస్తే దక్షిణ. పశ్చిమం తక్కువ స్థలం, తూర్పు, ఉత్తర ల యందు ఎక్కువ స్థలం వదలి గృహ నిర్మాణం చేయలి అది వాస్తు ధర్మం. మనిషి శరీరము లో ఏ ఒక్క రెండు అవయవలు ఒక పరిమాణం లో ఉండవు. వెంట్రుకవాసి తేడ వుంటుంది. ఒక చేతికి ఉన్న ఐదు వేల్లు సమనం లేనప్పుడు పంచభూతములు తో కలిగిన వాస్తు అంతే.
@kasivastu
@kasivastu 2 жыл бұрын
🙏🙏🙏
@anshuideas2017
@anshuideas2017 2 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు 🙏🙏
@Infinitelynobody
@Infinitelynobody Жыл бұрын
Simple and clear👏👏👏
@nagarajuraju4571
@nagarajuraju4571 2 жыл бұрын
Sir nice message sir very use ful to people
@jogarajureddy..4502
@jogarajureddy..4502 2 жыл бұрын
Excellent 🙏🙏🙏
@InsaanInsaan173
@InsaanInsaan173 2 жыл бұрын
Superb my dear sir namasthe .we are expecting so many and more from you res Sir
@sankarnarayana9952
@sankarnarayana9952 Жыл бұрын
🙏🙏🙏🙏chaala manchigaa chepparu
@kasivastu
@kasivastu Жыл бұрын
Thanks
@yaravasudheeswer961
@yaravasudheeswer961 2 жыл бұрын
పూజ తూర్పు మధ్యనుంచి ఈశాన్యం వైపు వుండాలి తూర్పు మధ్యనుంచి ఆగ్నేయం వైపు రాకూడదు
@rajeshward1712
@rajeshward1712 Жыл бұрын
Simple supper sir
@Sandeepappani00
@Sandeepappani00 2 жыл бұрын
First view chala Baga chepparu...
@b.anjaiahanji2528
@b.anjaiahanji2528 2 жыл бұрын
Super
@ananthabhimanyupenta3133
@ananthabhimanyupenta3133 2 жыл бұрын
Simha dwaram ... Lopaliki ravadaniki septic tank meedha naduchukuntu vaste baguntundha.
@angadi2460
@angadi2460 2 жыл бұрын
సూపర్ సార్ 🙏
@upendermarapelli4981
@upendermarapelli4981 Жыл бұрын
🙏🙏నమస్తే... సర్ చాలా చక్కగా వివరించారు ఐతే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో బోరు బావుల వాడకం తగ్గింది.. నల్లల వాడకం పెరిగింది... కాబట్టి వాటిని ఏ వైపు నుండి కలెక్షన్ ఇవ్వాలి... అలాగే డ్రైనేజీ బయటికి ఏ వైపు నుండి వెళ్ళాలి.... దయచేసి తెలపగలరు... 🙏
@iseeu4418
@iseeu4418 2 жыл бұрын
Nice explaintion sir
@payyavulanaresh
@payyavulanaresh Жыл бұрын
సూపర్ సార్
@srinivasrao320
@srinivasrao320 Жыл бұрын
🙏🙏🙏gurugaru degrees tilt clock or anti clockwise explain
@rajeshward1712
@rajeshward1712 Жыл бұрын
Very nice sir
@ratnakumarm9758
@ratnakumarm9758 2 жыл бұрын
సెప్టిక్ ట్యాంక్ 90% మంది వాయవ్యం మూలన ఏర్పాటు చేస్తారు. మీరేంటి.. ఉత్తరం లైన్లో, తూర్పు లైన్ లో మధ్య భాగంగా పెట్టుకోవాలంటున్నారు. తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఎదురుగా(ఈశాన్యం ఆగ్నేయం మధ్య), సెప్టిక్ ట్యాంక్ ఎలా కట్టుకుంటారు?
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Meeru vayavyam lo goyyi unna intiki velli chòdandi
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Ee vedio choodandi kzbin.info/www/bejne/nnuue35mo82qrc0
@Dharani_sai
@Dharani_sai 2 жыл бұрын
సర్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@kasivastu
@kasivastu 2 жыл бұрын
tq
@ushag5581
@ushag5581 2 жыл бұрын
10vedalpu×20-podugu(20) Steps eka kadavachu, face eat
@akhilak2603
@akhilak2603 2 жыл бұрын
Chala bagundhi
@satishpandu9145
@satishpandu9145 2 жыл бұрын
Podugu 22 vedalpu 19.6 voka video chaivachuga sir
@kramakrishnakramakrishna6983
@kramakrishnakramakrishna6983 2 жыл бұрын
Thanks sir
@saisaranya7000
@saisaranya7000 2 жыл бұрын
Super sir chala baga chepparu.
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Pl check the description
@saisaranya7000
@saisaranya7000 2 жыл бұрын
@@kasivastu ok sir
@srikanth12345100
@srikanth12345100 Жыл бұрын
Gate steps lo padcha bore sump septic tank??
@jagadeeshmalekar
@jagadeeshmalekar 2 жыл бұрын
Hi sir, west face lo house ke bath room and steps yakada paytu kovali
@ravialugubelli5987
@ravialugubelli5987 2 жыл бұрын
Awesome 👌
@NaveenKumar-cv1fq
@NaveenKumar-cv1fq Жыл бұрын
Bedroom lo eppudu attached bathrooms common kabatti avi ekkada pedthey manchidho konchem chepthey helpful ga untundhi....
@gvenkatiah8825
@gvenkatiah8825 Жыл бұрын
Hi annaya good
@vasanthabogadi6205
@vasanthabogadi6205 2 жыл бұрын
Good tq
@yona7095
@yona7095 Жыл бұрын
Very nice explanation sir
@kasivastu
@kasivastu Жыл бұрын
Tq
@RAMPRASAD-dr9rw
@RAMPRASAD-dr9rw 2 жыл бұрын
బాత్ రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చునా
@veeraswamyalli6872
@veeraswamyalli6872 2 жыл бұрын
Hi Sir Good evening మా ఇంట్లో నైరుతిలో ఉన్న గది 9.1/2ఉంది,Migathavi rooms peddaga ante 10 feet podavu unnavi ,alage vayivyam lo bath rooms undhi,vayivyam ,aagneyam pergayi,eesha thaggindhinyam.dheeniki solution chepagalaru please.
@alibabababa5316
@alibabababa5316 Жыл бұрын
Great
@rajeshibba7382
@rajeshibba7382 Жыл бұрын
Very nice
@rkraop7512
@rkraop7512 2 жыл бұрын
Goyyi not advisable but manholes can be arranged. Pl clarify. Thanks for clearly explaining.
@shankernittu9222
@shankernittu9222 3 ай бұрын
Tq sir
@chilamvittal650
@chilamvittal650 2 жыл бұрын
Compound wall Sur Pune road Uttam Nagar road compound compound wall no choice compound wall what is better when there two side is road East and South compound wall is not there door seeds road and steps which there bathroom switch day
@devarakrishnamanaidu4956
@devarakrishnamanaidu4956 2 жыл бұрын
Pedda, entiki cheppandi sir
@yallampatiamala5089
@yallampatiamala5089 2 жыл бұрын
kitchen mundhu metllu కింద septic tank kattamu. దానిని use cheyatam ledhu (empty). problem emaina untunda sir.
@DevarajMethuku
@DevarajMethuku 2 жыл бұрын
👌
@Srinu123-n8d
@Srinu123-n8d 2 жыл бұрын
Thanks sir...
@ganeshgopisetti9
@ganeshgopisetti9 2 жыл бұрын
Compound wall bayata esanyam lo bore undavacha sir
@chanduntv6188
@chanduntv6188 Жыл бұрын
Guruvu gariki padabhivandanalu,guruji memu oka Khali site konali anukontunnamu, ఇది పడమర రోడ్ గల స్థలం. ఆ స్థలానికి ఐదు ఇళ్ళ ముందు నుండి ఉత్తరం వైపు నుండి రోడ్ తగులుతోంది గురువు గారు.అది ఉత్తర ఈశాన్యం తగులుతోంది .మన స్థలానికి ఉత్తర ఈశాన్యం ఎంత వరకు అని ఎలా నిర్ధారించాలి.ఒక వేళ ఉత్తర ఈశాన్యం దాటి ఆ రోడ్ తగిలితే కొనవచ్చా? గురువు గారు తెలుపగలరు. ధన్యవాదములు గురూజీ.
@srinivasrao320
@srinivasrao320 Жыл бұрын
🙏🙏🙏gurugaru septic tank , place or housei middle we have to take, clatify it. Middle of the north or east u should not take because their kubera and Indra face rulers exist , what about that ,its a negative approach.to vastu says vastu siddantis.
@narasimhanaramalla
@narasimhanaramalla 2 жыл бұрын
Simply super 👌
@modelboyvikky0005
@modelboyvikky0005 2 жыл бұрын
సూపర్
@sreekanthneelam5268
@sreekanthneelam5268 2 жыл бұрын
Sir smasanam ninchi yenni adugula duram lo illu kattukochi
@teenmaarrajana7849
@teenmaarrajana7849 2 жыл бұрын
Drainage line outside ki velataniki ekadamunchi veyali, telupagalru
@kotimyla181
@kotimyla181 2 жыл бұрын
Super sir
@praveendevulapalli9649
@praveendevulapalli9649 2 жыл бұрын
Hii sir annaya home kantea thammudu home height lo vundo chaa vuntea m avuthadhi
@saisaranya7000
@saisaranya7000 2 жыл бұрын
Sir chanipoina valla photos ekkada pettukovachu sir. Plz cheppandi sir
@lingamurthysiripuram4378
@lingamurthysiripuram4378 2 жыл бұрын
TQSir🙏
@manaprasad
@manaprasad Жыл бұрын
Sir,NW KI NORTH MADYALO OVER HEAD WATER TANK PETTOCHA
@kasivastu
@kasivastu Жыл бұрын
No
@lakshmansappa2231
@lakshmansappa2231 2 жыл бұрын
Nice 👍
@venkatesha8784
@venkatesha8784 2 жыл бұрын
చాలా మంచిగా వివరించారు సార్ నీ దగ్గర తూర్పు ప్లాటు సైజు 30x50 ఇస్తారా సార్
@saidulukakumanu8012
@saidulukakumanu8012 2 жыл бұрын
Tour face 15* 42P house planning
@narayanav1506
@narayanav1506 2 жыл бұрын
🙏👌👍🌺🌹
@venkym8428
@venkym8428 Жыл бұрын
Steps yekkada pettaali cheppaledhe
@KrishnaKrishna-cu7vq
@KrishnaKrishna-cu7vq 2 жыл бұрын
👏👏👍
@paandeshcheripally5375
@paandeshcheripally5375 2 жыл бұрын
అయ్యా శ్రీనివాస్ కసి రెడ్డి గారు మీరు చూపిస్తున్న వాస్తు ప్లాట్ డైగ్రామ్ మరియు ఇంటి ప్లాన్ చాలా బాగా చూపిస్తున్నారు.. ఒక విషయము మిమ్మల్ని అడుగుతున్నాను.. తూర్పు ఉత్తరాలలో ఎక్కువ కాళీ స్థలము వదలాలి, పశ్చిమ దక్షిణాలలో తక్కువ స్థలము వదలాలి అని మనకున్న పద్దెనిమిది వాస్తు సిద్ధాంతాలలో దేనిలో ఉందొ చెప్ప గలరు... ఈ దక్షిణ పశ్చిమాలు ఏమి పాపం చేశాయని తక్కువ స్థలము వదలాలి. నీకు ఉన్న కుడి ఎడమ చేతి మరియు కాలి పొడవులో తేడా ఉంటె, వారిని అవిటి వారు అంటారు, అసలు వాస్తు అంటే ఏమిటో నీకు తెలుసా, దయచేసి ఇలాంటి అవిటి వాస్తు సిద్ధాంతాలతో ప్రజలను ఆర్థిక శారీరక ఇబ్బందులకు గురు చేయకు, ముందు పురాతన వాస్తు సిద్ధాంతము తెలుసుకో, ప్రతి దానికి ఒక ఆక్ట్ ఉన్నది. మనకు భారత రాజ్యాంగము IPC ఆక్ట్, జ్యూడిషల్ ఆక్ట్, మరియు ఇతరములు, ఆ ఆక్ట్ ఆధారము చేసుకొనే ప్రభుత్వ శాఖలు నడుస్తాయి, తెలుసుకో, నీకు తెలిసింది చెప్పకు, ఆధారము చూపించు, నీవు చెప్పే ప్రతి దానికి ఆధారము చూపించు, లేకపోతె ఊరుకో, PONDAYSWER CHERIPALLY 9848126981
@kasivastu
@kasivastu 2 жыл бұрын
PONDAYSWER గారు పద్దెనిమిది వాస్తు సిద్ధాంతాలు వాటిలోని నియమాలు ఏవో తెలియచేస్తూ మీరు వీడియో చేయండి . నేను పురాతన వాస్తు శాస్త్రానికి అనుకూలం కాదు వ్యతిరేకిని కూడా కాదు . అందులోని నియమాలను క్షేత్ర స్థాయిలో ( Field level ) పరిశీలించి అవి సరి అని తేలితే వాటిని అంగీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. మనిషికి మంచి జరిగిందా లేదా అన్నది ముఖ్యం . దక్షిణం మరియు పడమర లో తక్కువ ఖాళీ స్థలం వదలాలన్న నియమం(ఇది ఒక ప్రాథమిక నియమం మాత్రమే ఇంకా లోతుగా పరిశీలిస్తే దీనికి సంబంధించి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయ్ ) చాల ఇండ్లను పరిశీలించి న తర్వాత నిర్దారింఛి చెప్పడం జరిగింది. దేశాలకు చట్టాలుంటాయి . చట్టాలు మార్చు కోవడానికి అవకాశం కూడా ఉన్నదని గ్రహించాలి మీరు . నేను శాస్త్రాన్ని పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకున్నప్పటికీ గృహాలను అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే లోతైన అవగాహన ఏర్పర్చుకున్నాను . మీరు ముందుగా వాస్తు నియమాలను క్షేత్ర స్థాయిలో పరిశోదించే అవకాశం ఉన్నదని గ్రహించండి . .. నమస్కారములు
@Superr93
@Superr93 2 жыл бұрын
వాస్తు ని జన్మ జాతకం నుంచి చూసుకోవటం మంచిదేనా సార్ లేదా అందరికీ కామన్ గా ఒకేలాగా వాస్తు ఉంటుందా సార్.
@azizunshaik6926
@azizunshaik6926 7 ай бұрын
Namaste sir casestare akda pettali
@kasivastu
@kasivastu 7 ай бұрын
స్థలం దిక్కుకు ఉన్నపుడు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం లు మెట్టకు సరైన స్థానాలు
@dthdishtechmdismaaildthdoc6560
@dthdishtechmdismaaildthdoc6560 2 жыл бұрын
Nice
@shankernittu9222
@shankernittu9222 2 жыл бұрын
𝓣𝓺 𝓼𝓲𝓻
@azizunshaik6926
@azizunshaik6926 7 ай бұрын
Sir mettlu Starecase. Atuvipu pettali
@shahidabegum3832
@shahidabegum3832 10 ай бұрын
What about steps Sir
@vadlanarendhar5409
@vadlanarendhar5409 2 жыл бұрын
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 guruvugaaru
@anjyanenavath9202
@anjyanenavath9202 2 жыл бұрын
Steps ?
@ananthavenkatesh8359
@ananthavenkatesh8359 2 жыл бұрын
🙏👌👌👌
@malleshyadav227
@malleshyadav227 2 жыл бұрын
Super
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 2 жыл бұрын
తమరు సామాన్యుకి అర్దం య్యేలాగ వివరాంచారు! నిపుణుల సలహా తీసికోమన్నారు అదిప్లస్ పాయింట్ !
@narasimhulu0041
@narasimhulu0041 Жыл бұрын
Sir namaste.bookreliseappudu
@kasivastu
@kasivastu Жыл бұрын
OCT 10 లోపు అనుకుంటున్నా ను
@jadeeranna100
@jadeeranna100 2 жыл бұрын
Steeps chipaledu sir
@ganeshreddy2239
@ganeshreddy2239 Жыл бұрын
మా జాగా లో దక్షణ మరియు ఆగ్నేయ దిశలో సెప్టిక్ ట్యాంక్ వుంది దాని వల్ల మాకు సుమారు మూడు అడుగుల స్థలము 50 అడుగుల పొడవు ఉన్నది సార్ దానిపై కాంపౌండ్ కట్టవచ్చ తెలుపగలరు
@kasivastu
@kasivastu Жыл бұрын
ముందు దక్షిణం లేదా ఆగ్నేయం లో గుంతలు ఉండ కూడదు కదా?
@Raithyraju
@Raithyraju 2 жыл бұрын
పడమర కు జరగవచ్చు నా sir
@Prasad-ob8ud
@Prasad-ob8ud 2 жыл бұрын
Hi👌👌👌
@rajamouli9395
@rajamouli9395 2 жыл бұрын
ఆగ్నేయ స్పెల్లింగ్?
@rajaraogutha1675
@rajaraogutha1675 2 жыл бұрын
Gates akkada pantulooo
@mamathamahi984
@mamathamahi984 2 жыл бұрын
Sir dhakshinam lo thurpu kante ekkuva Kali sthalam undhi ala undocha
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Unda koodadu
@mamathamahi984
@mamathamahi984 2 жыл бұрын
@@kasivastu sir memu chala mandhi vaasthu chuse vallaku chupincham kani dhakshinam lo kante uttaram side place ekkuva undhi kada m kadhu annaru kani maku money nilavatlevu sir
@kishoreupadhyay2927
@kishoreupadhyay2927 2 жыл бұрын
Gate gurunchi ...
@kasivastu
@kasivastu 2 жыл бұрын
kzbin.info/www/bejne/pGLbdWBmbLeAq7s
@veereshamvodla9940
@veereshamvodla9940 2 жыл бұрын
నైరుతిలో మూత ఉండొచ్చా ద్వారం
@upiretlarao5518
@upiretlarao5518 2 жыл бұрын
Two possible houses vastu send
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 2 жыл бұрын
v nice but now different explanationare given thirupathi Reddy gari vasthu town planning authority is not permitong for eg right side of the building mor space as per rule for east facing it will become South. ? hoevto correct it but your explanation has given good basic information 🙏🙏🙏
@prasadbolla4579
@prasadbolla4579 2 жыл бұрын
వంట ...పంట... పెంట.....కుంట.
@ramudusompalli2584
@ramudusompalli2584 2 жыл бұрын
Bi
@karthikbpcl7181
@karthikbpcl7181 2 жыл бұрын
సార్ మీరు తెలిసో తెలియక చెప్పారు కానీ కొన్ని తప్పులు వున్నాయి... పూర్తి అవగాహనా వచ్చిన తరువాత మాత్రమే you tube వీడియో లు చేయండి.. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషంట్ మాత్రమే నష్ట పోతాడు ఒక వాస్తు పండితుడు తప్పు చేస్తే ఒక కుటుంభం నష్ట పోతుంది
@kasivastu
@kasivastu Жыл бұрын
నేను చెప్పిన దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో చెప్పండి
@naren.k2382
@naren.k2382 2 жыл бұрын
అటాచ్డ్ బాత్రూం ఎక్కడ కట్టాలో కూడా చెప్పండి సార్
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Twaralo
@naren.k2382
@naren.k2382 2 жыл бұрын
@@kasivastu 🙏
@dayanandk7601
@dayanandk7601 2 жыл бұрын
Namasthe guruvu garu Niruthi mulana manhole undi ala vundavacha pls reply 🙏
@kasivastu
@kasivastu 2 жыл бұрын
అది పెద్ద గొయ్యిగా ఉండ నంత వరకు సమస్య లేదు
@bonguharshavardhan6149
@bonguharshavardhan6149 2 жыл бұрын
Scientific reasons to cheppandi janalaku vastulo vunna asalu vishayam telustyndi
@ravindrareddypala7163
@ravindrareddypala7163 2 жыл бұрын
గేటు ఎక్కడ పెట్టాలో వివరించలేదు
@kasivastu
@kasivastu 2 жыл бұрын
nice observation. ద్వారా నిర్ణయం గురించి వేరే 5 ని ల వీడియో చేశాను kzbin.info/www/bejne/pGLbdWBmbLeAq7s
@PavanKumar-ef9py
@PavanKumar-ef9py 2 жыл бұрын
అన్ని చెప్పారు ఎందుకు అక్కడే పెట్టుకోవాలి అని కూడా చెప్తే ఇంకా బాగుండేది
@kasivastu
@kasivastu 2 жыл бұрын
Naa itara vedio la lo chepaanu vere chota peditey em autumdo
@nagasrivenikovvuri1160
@nagasrivenikovvuri1160 2 жыл бұрын
MeeNumberPLAnna?
@kasivastu
@kasivastu 2 жыл бұрын
pl see the description
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 14 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 14 МЛН