Youthfulness After 30 | Motivational Videos | Personality Development | Yandamoori Veerendranath

  Рет қаралды 319,532

Yandamoori Veerendranath

Yandamoori Veerendranath

Күн бұрын

Пікірлер: 892
@fortruegood8591
@fortruegood8591 3 жыл бұрын
You are 70+ years and you look 50+ sir. How's that possible?? Really great and inspiring. May you have and live even with better health and wealth. And keep us inspired always.
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 3 жыл бұрын
చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏
@drvidyashealthtips
@drvidyashealthtips 3 жыл бұрын
👌👌
@anandpatni3563
@anandpatni3563 3 жыл бұрын
Iddigoo Subbarao prathidi patti patti chudakayya
@HappyRunnerCook
@HappyRunnerCook 3 жыл бұрын
అన్ని కులాల కు C/o అడ్రస్ మీ కుటుంబం...🙏🙏(నేను కూడా కులాంతర వివాహము చేసుకున్న) మీరు చెప్పిన దాంట్లో కోరికలను ఎంచుకోవడం,,సమయానుగునాన వాటిని చేరుకోవడం లేదా వాయిదా వేయడం చాలా గొప్ప విష యం... కోరికలు ఉండాలి.. కానీ అవి మనల్ని నియంత్రించ కూడదు..మనమే కోరికల్ని నియంత్రిచ గలిగె స్థాయి కి వ్యక్తిగతం గా ఎదగాలి...అప్పుడే ప్రతి వ్యక్తి హాపీ గా "జీవించ" గలడు..👍
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 жыл бұрын
ఇటువంటి పుట్టినరోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. Happy birth day sir 🎂🎂🎂🍰🍧🍬🥮🧀
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 жыл бұрын
ధన్యవాదాలు
@sr-kf4mz
@sr-kf4mz 3 жыл бұрын
🎂🎂🎂🎂🎂
@vamsikilari8856
@vamsikilari8856 3 жыл бұрын
Thanks sir
@sandy369
@sandy369 Жыл бұрын
​@@YandamooriVeerendranathFamily problems lekapovadam pedda adrushtam sir 🙏 Chaala manchi video sir 👌👌 Thank you 😊 Meeru ilaanti birthdays inka inka jarupukovaali, andarini inlaahe inspire cheyaali
@sricharan-vlogs
@sricharan-vlogs 3 жыл бұрын
Sir meru bayata జరుగుతున్న అన్యాయాల గురించి కూడా పాటించుకోరు కావొచ్చు i think.. జీవితం మన గురించి కాకుండా ఇతరుల గురించి సాక్రిఫై చేయటంలో నిజమైన జీవితం. మీరు బాటకి రారు అన్నారు ఫ్రెండ్స్ ని కలవను అన్నారు. ఇజమైన స్నేహం చేస్తే వాలా ఏదైనా ప్రమాదం లో ఉంటే బయటకు వెళ్లవలసి వస్తుంది అప్పుడు టైమ్ కీ తినలేకపోవచ్చు కధ నిజజీవితంలో.మీవరకు ఓకే అవనీ... మీకు జన్మదిన శుభాకాంక్షలు in అడ్వాన్స్
@karun2181
@karun2181 3 жыл бұрын
U look like below 50 years. 👍 Happy birthday sir .
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 жыл бұрын
💞తెలుగు రాష్ట్రాల్లో...💞 💞💞మీరు పుట్టడం...💞💞 💞🙏మకు గర్వకారణం గురువు గారు🙏
@vaddiparthi
@vaddiparthi 3 жыл бұрын
1985 .... నేను ఫస్ట్ క్లాస్ అప్పుడు .. కాకినాడ రోటరీ క్లబ్ క్విజ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ మీ బుక్ వచిండి, మా నానమ్మ బుక్ షెల్ఫ్ లో అన్నీ మీ నవలలు యే .. మీ రచనలు నా ప్రేరణ ..మీ వీడియో లు ఇప్పతి తరం యువత కి అదృష్టం
@korlamravisankar9769
@korlamravisankar9769 3 жыл бұрын
Sir,Today 14th Nov is my birth day.I am 51 now. I didn't go to any hospital till now.Please bless me. ,, Ravi sankar,vizag
@cvslsastry3790
@cvslsastry3790 3 жыл бұрын
మీరు చెప్పిన లెక్క మీ అనుభవం చాలా బావున్నాయి. ఉన్నదానితో తృప్తిగా లేని కొత్త గా ఏమిచేయలేని వారి జీవితం నిరార్ధకం.
@pulipellyjyothi1656
@pulipellyjyothi1656 3 жыл бұрын
🙏 జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు. 💐 మీరు మంచి విషయాలు చెప్పారు.
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 жыл бұрын
ధన్యవాదాలు
@jayanthgurramkonda5695
@jayanthgurramkonda5695 3 жыл бұрын
మీ పుట్టిన రోజు నాడు అంటే రేపు మీరు వీడియో చేస్తారు అనుకున్నా సర్, మాలాంటి పల్లెటూరి లో ఉండి ఆశలు, లక్ష్యాలు లేకుండా.. డబ్బు, పేరు సంపాదించటం కేవలం దనికులకే సాధ్యం, మొదటి ర్యాంక్ సాధించటం కేవలం కొద్దిమంది పుట్టుక తో జ్ఞానులైన వారికి మాత్రమే సాధ్యం, అనే భ్రమలో ఉన్న మాలాంటి ఎందరో సామాన్యుల జీవితాలని ప్రభావితం చేసి మేమంటూ సాధించ వలసిన లక్ష్యాలను మేమే నిర్దేశించుకుని, షధ్గున సంపదలను సాధించ వలసిన ఆవస్యకతని వివరించి, మా జీవితాలని ఇంతలా ప్రభావితం చేసి, అడుగడుగునా మీ సూచనలను జ్ఞాపకం ఉంచుకొని అభివృధి పథం లో ఉన్న మేము మీకు కృతజ్ఞతలు ఎంత చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అని తెలుపుకుంటూ... మీరు ఇలాగే జీవితాంతం ఆనందం గా ఆరోగ్యం గా ఉండాలని ఆశిస్తూ... మీకు మనస్పూర్తిగా జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం.
@karthiyennamsetti480
@karthiyennamsetti480 3 жыл бұрын
My favourite writer కు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🙏
@mohanaraoijju4222
@mohanaraoijju4222 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు sir.
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 жыл бұрын
ధన్యవాదాలు
@suniljilla3131
@suniljilla3131 3 жыл бұрын
Many many happy returns of the day sir 🥳..I'm a doctor..I'm inspired by you when you came to Sri Chaitanya campus in Vijayawada.. wish many such birthdays along with many inspiring speeches..
@ayyalasomayajularajyalaksh8473
@ayyalasomayajularajyalaksh8473 3 жыл бұрын
72years can't believe sir many more happy returns of the day 🎉🎉🎉
@kalaganisravan582
@kalaganisravan582 3 жыл бұрын
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు 🙏🙏🙏
@ark2450
@ark2450 3 жыл бұрын
మీది చాలా విజయవంతమైన జీవితం. అప్పుడు నవలలు కథలతో ప్రజలను అనందింపచేసారు. ఇప్పుడు మంచి సలహాలతో మార్గదర్శకత్వం చేస్తున్నారు. మీవల్ల సమాజానికి ఎంతో మేలు.
@breakup30telugu72
@breakup30telugu72 3 жыл бұрын
మీ గురించి చాలామంది అంటుంటే విన్న కానీ, ఇప్పుడు చూసినాక మీకు అభిమానిగా మారిపోయిన.... మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం ఇంకొన్నేళ్ళు ఇంతే ఆరోగ్యంతొ జీవించాలని కోరుకుంటున్న.... ధన్యవాదాలు sir....
@sivanageswararaomandalapu977
@sivanageswararaomandalapu977 2 жыл бұрын
Yendamuri eppudu me matalu vinali ani untundii great words
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. 60 లు, 70 లు కేవలం అంకెలు మాత్రమే సర్!! యండమూరి అంటే ఇప్పటికీ నాకు 'వెన్నెల్లో ఆడపిల్ల' నవలే గుర్తుకు వస్తుంది. మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలానే ఉన్నారు. మీలాంటి మరో అద్భుతమైన వ్యక్తి హీరో మురళీమోహన్ గారు(మీరిద్దరూ..మీ వయసును నలభై ఏళ్ళ క్రితమే లామినేషన్ చేసేశారు) మీ క్రమశిక్షణే మిమ్మల్ని ఆరోగ్యంగా నిలిపింది. వయసును పట్టించుకోకూడదు. అసలు..వయసును లెక్కించనేకూడదు అని నా అభిప్రాయం. ఎన్టీఆర్ , ఏఎన్నార్, హీరో కృష్ణ లాంటి వారిని ముసలాళ్ళు అని ఎవరైనా అనగలరా? మీకంటే సుమారు ఏడేళ్లు పెద్ద అయిన _జో బైడెన్ జూనియర్' అమెరికాకు కాబోయే అధ్యక్షుడు. మీరు ట్రంప్ కంటే కూడా చిన్నవారే!! సరిగ్గా ఇప్పటి మీ వయస్సులోనే నా అభిమాన హీరో ఎన్టీఆర్ రెండోసారి పెళ్ళికొడుకు అయ్యారు. సోమరులు, జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జీవించే వారిని ముసలాళ్ళు అనాలి అని శ్రీశ్రీ గారు చెప్పారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని 80 వ దశకంలోని ఓ సినిమాలో పాట కూడా వ్రాశారు. విజయానికి ఐదు మెట్లు లాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో మీరెంతో మందిని జాగృతం చేశారు. ఇప్పటికీ మీలో అదే ఉత్సాహం!! అదే చురుకుదనం!! బాలల దినోత్సవం రోజు జన్మించిన మీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!!
@sushmitham5737
@sushmitham5737 3 жыл бұрын
"Not taking borrow " best thing of all.
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్...అదృష్టవంతులు మీరు...
@raniravinder9016
@raniravinder9016 3 жыл бұрын
నా అభిమాన రచయిత యండమూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 жыл бұрын
ధన్యవాదాలు
@rameshtatapudi9326
@rameshtatapudi9326 3 жыл бұрын
Life after 30 ante 30's age lo life etla untundo cheputaru anukunna.
@upenderyadav72
@upenderyadav72 2 жыл бұрын
Same feeling
@sureshbdr
@sureshbdr 2 жыл бұрын
@@upenderyadav72 ⁰
@sivanageswararaomandalapu977
@sivanageswararaomandalapu977 2 жыл бұрын
Nenu kuda ade expect chesanu bro
@dasharathkatkam7152
@dasharathkatkam7152 Жыл бұрын
​@@upenderyadav72 q
@9minds456
@9minds456 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు సార్ మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పినందుకు థాంక్యూసర్ ఇప్పుడు దేశం ఎదుర్కోబోయే సమస్య జనాభా ఇద్దరు వద్దు ఇంటికొకరు ముద్దు అనే నినాదం రావాలి
@rajashekhar2212
@rajashekhar2212 2 жыл бұрын
సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
@harikrishna9947
@harikrishna9947 3 жыл бұрын
పుట్టిన రోజు శభాకాంక్షలు సర్. మీ మాటలు ఎంతో మందికి స్ఫూర్తి గా ఉంది. అది ఒక్క గొప్ప బలం
@majetivrao1613
@majetivrao1613 Жыл бұрын
బాగుంది. ధన్యవాదములు
@nagakarthik420
@nagakarthik420 3 жыл бұрын
Wish you more happy returns of the day ... Your amazing sir, your journey always inspires and motivates us 🙏
@vemulasivanarayana8271
@vemulasivanarayana8271 3 жыл бұрын
Wish u happy birthday sir ....I read your vijayaniki 5 metlu at early 20s and I changed my whole attitude ... Thank u sir ..
@kuruvakranthikumar2936
@kuruvakranthikumar2936 3 жыл бұрын
Many more happy returns of the day Guruvu Gaaru 🎂🎂🍰🍰🥧🥧🍨🍨🍧🍧🍦🍦🍫🍫
@manigrace5670
@manigrace5670 3 жыл бұрын
Really hats off sir, still ur living healthy life physically, mentally in dis pandamic situation
@maheshgoud9052
@maheshgoud9052 3 жыл бұрын
Namaste sir.you are my inspiration
@alurulaxmi3103
@alurulaxmi3103 3 жыл бұрын
Meeru cheppina Anni vishayalu bagunnai sir But last lo cheppina vishayam really most important for society sir.
@srikanthgupta1015
@srikanthgupta1015 3 жыл бұрын
నమస్కారం యండమూరి గారు. ముందుగా మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. నేను మీ videos చూస్తూ ఉంటాను. ఆర్యవైశ్య హాస్టల్ లో మీ speech కూడా విన్నాను. మీరు చెప్పే మాటలు చాలా స్ఫూర్తిని ఇస్తాయి. నాకు ఒక సందేహం ఉంది. నా వయస్సు 34 సంవత్సరాలు. ఇప్పటిదాకా నాకోసం settle అవ్వనికి పాటు పడ్డాను. కానీ సమాజానికి ఎదో మేలు చేస్తుందము అణా ఆలోచన చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి అనేక కారణాలు దీనికి ముఖ్య కారణం, నేను ఇప్పుడు నడిచే system నే తప్పు పట్టడం. పూర్వం ప్రతి మనిషికి అన్నం దొరుకుటుండే ఎదో విదంగా. ఇప్పుడు అసలు అన్నం కావాలంటే డబ్బు సంపాదించాలి. మిగితా కారణాలు వచ్చే జీతం తో ఎంత సహాయం చేసిన సరిపోకపోవటం Parents పెద్దగా encourage చేయకపోవడం. Due to financial factors. ఉద్యోగం వదులుకోలేని స్థితి ఇంకా అనేక కారణాలు మీ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో సమజాసేవలో ముందడుగు ఎలా వేయాలో సలహా ఇవ్వగల్గుతారా. మీ motivational వీడియోస్ కి కృతజ్ఞతలు
@bhaskarareddydwarampudi9930
@bhaskarareddydwarampudi9930 3 жыл бұрын
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురూజీ
@suneethayadav9138
@suneethayadav9138 3 жыл бұрын
I was inspired by u guruvu garu since my 10 class..I have only one son...
@vaalmeekigantada3422
@vaalmeekigantada3422 9 ай бұрын
సార్... మీ జీవన విధానం గురించి తెలుసుకోవాలి ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అది నెరవేరింది. బాగుంది. కానీ ఒక విషయం మాత్రం నచ్చలేదు. రూపాయికి పది రూపాయలు ఈజీగా ఎలా సంపాదించవచ్చు అనేది తెలిసిన మీరు... ఇద్దరు పిల్లల్ని కూడా పోషించలేక ఒక్కరితో సరిపెట్టుకున్నాను అని చెప్పటం కొంచెం కృతకంగా ఉంది. వారసత్వంగా మీ నాన్నగారి నుండి వచ్చిన ఆస్తి మొత్తాన్ని మీ అన్నదమ్ములకు ఇచ్చేసి కేవలం మీ స్వశక్తి మీదే ఆధారపడి జీవించాలని జీవించగలను అన్న నమ్మకం కలిగిన మీరు.... పోషించలేను అనటం అసహజంగా ఉంది. సరే.... అది మీ వ్యక్తిగత విషయం అనుకోండి. కానీ.. ఇందులో వ్యవస్థాగతమైనటువంటి తప్పు ఉంది. ఈ దేశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇస్లామిక్ రాజ్యంగా చేయాలని ఎడారి మతస్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి వాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చెప్పుకోవలసిన మొట్టమొదటి ప్రయత్నం..... ప్రస్తుతం మైనారిటీలు గా ఉన్నవాళ్లు మెజారిటీగా మారి, ప్రధాని పదవిని శాసించాలని, ఆ రకంగా ఈ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చేసే ప్రయత్నం. అందుకు వాళ్లు ఎన్నుకున్న మార్గం... అధిక సంతానాన్ని కనటం. అడుక్కుతిన్న పర్వాలేదు కటిక దరిద్రం అనుభవించిన పర్వాలేదు కానీ అధిక సంతానం మాత్రం పొందాలి. ఆ రకంగా దేశంలో ముస్లిమ్స్ మెజారిటీ వర్గంగా మారాలని వాళ్ల తాపత్రయం. అందులో వాళ్ళు చాలా వేగంగా సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇక మన హిందువులు మాత్రం.... పోషించలేను పోషించలేను అంటూ ఒకరిద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగా ... మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులు రోజు రోజుకి మైనారిటీలుగా మారిపోతున్నారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఈ విధంగా జరిగిపోయింది. మిగతా దేశంలో కూడా ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలి అంటే హిందువులు కూడా వాళ్ల సంతతిని గట్టిగా పెంచుకోవలసిన అవసరం చాలా ఉంది. లేదంటే... పాకిస్తాన్లో స్వతంత్రం నాటికి 30% ఉన్న హిందువులు ఈరోజు మూడు శాతం కూడా లేకుండా ఎలా అయితే నశించిపోయారో అలాగే... ఈ దేశం ఇస్లామిక్ రాజ్యంగా మారిపోతే ఇక్కడ జరిగేది కూడా అదే. అంతేకాక మనం మన పిల్లలకు కోసం కూడబెట్టి ఇచ్చే ఆస్తులు అంతస్తులు మేడలు కారులు అన్నీ కూడా ముస్లిమ్స్ యొక్క హస్తగతం అయిపోతాయి. హిందూ మతం హిందూ ఆలయాలు సనాతన ధర్మం దేశ సమగ్రత సర్వం సంక నాకి పోతాయి. కనుక హిందువులు ఎక్కువమంది సంతానాన్ని కనవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది నిజం. మీరు కూడా దానిని గుర్తించి ఒక నలుగురైదుగురిని కని ఉంటే బాగుండేది. మీలాంటి మేధావులు కూడా ... వ్యవస్థాగతంగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని ఆలోచించకుండా వ్యక్తిగత ఇబ్బందితో ఒక్కరితో సరిపెట్టుకోవటం అస్సలు బాగోలేదు. దీనికి మీరు ఏమంటారు??
@Newideascheck
@Newideascheck 4 ай бұрын
Meeku entha mandi pillalu
@beurself22
@beurself22 3 жыл бұрын
Meeru cheppay saili chaala baaga untundandi, personality development maa pillala ki mee videos chusi cheptuntanu DHANYAVADAMULU, Meeku puttina roju shubhakankshalu andi💐
@ksrinivas9952
@ksrinivas9952 3 жыл бұрын
Advance Many more Happy returns of the day sir.
@karthikgolagani6844
@karthikgolagani6844 2 жыл бұрын
Im totally aligned with Your decision on having kids. Kani ila chepthe evaru vinatledu
@bvr3045
@bvr3045 3 жыл бұрын
Many more happy returns of the day sir..Thank you for motivating us..May you stay healthy and happy forever sir
@sireeshajavvadi1533
@sireeshajavvadi1533 3 жыл бұрын
Late ga chusanu video....but crct time lo chusanu....thank u sir for guiding us to lead a beautiful life...it made the difference....
@editorsprings1748
@editorsprings1748 5 ай бұрын
I saw this vedio today. You Sr 75 by this time . I am 73. I am also happy
@lavareddy1
@lavareddy1 3 жыл бұрын
83000 crore people on this planet ?? Superb.... me gnana gulikalu andariki ivvandi... All the best to viewers
@MrMesh200
@MrMesh200 2 жыл бұрын
belated birthday wishes SIR. small correction our population is830 crores . u said 8300
@SivaRajana-jo1ub
@SivaRajana-jo1ub 7 ай бұрын
Sir you are my favourite writer
@kolasatyaprasad5906
@kolasatyaprasad5906 3 жыл бұрын
dear yandamuri veerendranadh ji 73rd happy birthday bcz of your books and lessons we inspired
@francisvolesingam6881
@francisvolesingam6881 3 жыл бұрын
Super motivational message. Thank you sir. Wish you a very happy 73rd. Birthday. You look very active even at this age.
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Happy birthday sir. Bt ur so energetic andi.30 years nudi health problems tho suffering so unmarried ga vundipoyanu.migrain,skin alkergy total body lo issues vunnayee.sleep only 3 to 4 hrs.daily docter tho talking.me videos nenu ma homeo doctor ku share chesthanu.
@arlandafilms6420
@arlandafilms6420 3 жыл бұрын
Today..my birthday too Thanks for inspiring our lives sir🙏🙏🙏
@mohammedaazam3272
@mohammedaazam3272 3 жыл бұрын
Happy Birthday
@justwatch558
@justwatch558 3 жыл бұрын
your are a inspiration of all generations
@rocketplazr9018
@rocketplazr9018 3 жыл бұрын
Long live gurugaru many many happy returns of the day🙏🙏
@sreesaanvifuntime1007
@sreesaanvifuntime1007 3 жыл бұрын
Self dabba ani ekkada kuda anipinchaledu Sir. Chala useful information chepparu. Lots of thanks Sir 🙏
@g.kalyan1975
@g.kalyan1975 Жыл бұрын
గురువు గారికి వందనం
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 3 жыл бұрын
really i inspired by u sir since after inter i joined as Advocate clerk due to finance problem, i studied private B. A course and also completed my LLB and practicing as Advocate.
@Naimisharanyam901
@Naimisharanyam901 3 жыл бұрын
Many many happy returns of the day CA Veerendranath sir
@bandarusureshkuruma2729
@bandarusureshkuruma2729 Жыл бұрын
Chala chala chakkaga chepparu sir......
@bandirajkumar8535
@bandirajkumar8535 3 жыл бұрын
గురువు గారూ జన్మదిన శుభకాంక్షలు మీరు ఇంతకు 100 రేట్ల ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను
@venkateswararao376
@venkateswararao376 3 жыл бұрын
మీరు చెప్పేవి అన్ని చాల బాగుంటాయి, అన్ని చెప్పిన తరవాత, దానికి దిష్టి తగలకుండా ఉండటానికి, ఒక పనికి మాలిన విషయం చెప్పి , దిష్టి తగలకుండా చూసుకుంటారు. శిఖరం వైపు పయనం అనే బుక్ లో కూడా, అంత చెప్పి ఆఖరున నదిలో స్నానం ఎందుకు అని ఒక మేధావి ప్రశ్న వేశారు. మీ ఫామిలీ లో మొత్తం సంకరం అని చాల పోష్ గా చెప్పారు. అసలు క్రాస్ బ్రీడ్ వలన పిల్లలు మెంటల్లీ డిసార్డర్ వాళ్ళు పుడతారు, సైకో లు , క్రిమినల్స్ ఆలా వచ్చిన వారే అనే రీసెర్చ్ ఎప్పుడు చేయలేదా? మీరు కులాలు ఆచారాలు వదిలేసి దానిని గొప్పగా ఎలా చెప్పుకుంటారు. మతం పేరుతొ జరిగే మార్పిడులు , హత్యలు ఏఏ మతాల వలన జరుగుతున్నాయో విశ్లేషిస్తే, కులం ఎందుకు ఆచారాలు ఎందుకు అనేవి అర్ధం అవుతాయి. ఏమైనా.... పుట్టిన రోజు శుభాకాంక్షలు.
@chadipirallalaskmi7459
@chadipirallalaskmi7459 3 жыл бұрын
Vere kulam,matam vallani pelli chesukunte yenduku alanti pillalu pudataru.na koodalu vere matam,na alludu vere matam kani naa grandchildren chala bagunnaru.antekadu telivi tetalu kuda chala bagunnayi.nuvu matamu kulamu ane chandhasudula unnavu.
@venkateswararao376
@venkateswararao376 3 жыл бұрын
@@chadipirallalaskmi7459 Madam dharma vyatirekulu, desa vyatirekulu, psychos ivi anni kuda ava-lakshanalu andi. Ivi bayata padataniki oka taram saripodu. Anduke, Sa-gotram vallani chesukokudadu lanti rules pettaru. Kathhi laga vunte, sister ni chesukunte kuda tappu emiti ane prasna vastundi kada? sareerame mukyam anukunte? Meeku kudirithe, Genetical disorder ane topic meeda google lo research chesi telusukondi. Mokkalu, pantalu, jantuvulalo kuda cross breed ippaitivaraku success kaledu. Avi anni fail ayyayi.
@kottamahenderreddy7547
@kottamahenderreddy7547 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు sir మీ మాటలు చాలా బాగుంటాయి నేను జాగ్రత్తగా విని మా పాపా కి నేర్పిస్తున్నాను
@BLSJyoti
@BLSJyoti Жыл бұрын
Wonderful Words,God Gift sir meeru Mee words
@rumandlasr
@rumandlasr 3 жыл бұрын
🙏 Veerendranath Sir My friend, philosopher, guide. Many many happy returns of the day, Happy Birthday Sir.
@sreedevichilukuri8635
@sreedevichilukuri8635 3 жыл бұрын
గురూజీ, మీకు జన్మదిన శుభాకాంక్షలు.
@neelivaralakshmi6351
@neelivaralakshmi6351 3 жыл бұрын
Happy birthday to you sir
@ravip9891
@ravip9891 3 жыл бұрын
మీకు శుభాకాంక్షలు,.. మీ ఆశీస్సులు మాకు అవసరం...
@vijayalaxmi50
@vijayalaxmi50 3 жыл бұрын
Excellent sir very good information you have given we will follow you
@jyothularaajeswari7947
@jyothularaajeswari7947 3 жыл бұрын
జన్మదిన శభాకాంక్షలు గురువు గారు
@rkvsgod6370
@rkvsgod6370 3 жыл бұрын
CA yandamuri virendranath sir...I am also a CA student .u r best inspiration for some things like u r knowledge is unbelievable sir......
@harishkumar3414
@harishkumar3414 3 жыл бұрын
Thanks Yandamoori Garu for sharing your living life style. 🤝
@pagadalabhaskarreddy535
@pagadalabhaskarreddy535 3 жыл бұрын
Right Guidance. Humans are a living things besides other living things in the world. Everyone has a life style in their own way. ALL IS WELL
@fitforlivegood7642
@fitforlivegood7642 3 жыл бұрын
Happy BIRTHDAY "Yandamuri" Sir
@K.S_Sirishanadiya
@K.S_Sirishanadiya 3 жыл бұрын
Great sir.. me life style chala bagundi... Melife style lo 5% ina try chesthanu sir.. moreover 100 mandilo 6 guru adrustavanthululo nenokarini.. tq so much for your wonderful words
@sirinag5333
@sirinag5333 3 жыл бұрын
Many more happy returns of this day sir
@balakesavuluy2204
@balakesavuluy2204 3 жыл бұрын
Wish you a many many happy returns of the day. May God bless you with health, wealth and prosperity in your life. ADVANCE HAPPY BIRTHDAY SIR
@manikandregula251
@manikandregula251 3 жыл бұрын
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్ 💐💐🙏
@cvslsastry3790
@cvslsastry3790 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐
@shivaboyini8987
@shivaboyini8987 2 жыл бұрын
Many more happy returns of the day sir
@ssvarmajamesbond0018
@ssvarmajamesbond0018 3 жыл бұрын
guruvgarki subabhi vandhanalu💐💐👍👍🙏
@Kommu_mallesh
@Kommu_mallesh 3 жыл бұрын
Thank you sir....🤝
@Sriharihara777
@Sriharihara777 3 жыл бұрын
జన్మ దిన శుభాకాంక్షలు sir....swayam krushi ku example 👍👍👍
@investinyourself2852
@investinyourself2852 3 жыл бұрын
Be good at whatever You are doing, Believe in Yourself and Surround yourself with Optimists!!
@rayanuthalarajakumar5238
@rayanuthalarajakumar5238 11 ай бұрын
Wonderful MSG sir🎉🎉super🎉🎉🎉🎉
@msomanna7554
@msomanna7554 3 жыл бұрын
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@devivarma2329
@devivarma2329 3 жыл бұрын
Great sir....eppudu happy ga undali
@venkatesh97008
@venkatesh97008 2 жыл бұрын
Padabhi vandanam guruji...
@yandrapatisunny8643
@yandrapatisunny8643 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ 👍
@kirankumarsajjan4994
@kirankumarsajjan4994 2 жыл бұрын
Sir please add English subtitles it helps lot like us non Telugu Guys.... I am from Karnataka u r big fan since 90s ..m
@greeshmashastrula6776
@greeshmashastrula6776 3 жыл бұрын
Puttinaroju shubhakankshalu Guruvu gaaru💐 Maa family members mee thoughts ni chala like chesthamu 🙏🏻
@padmajateeda4961
@padmajateeda4961 3 жыл бұрын
Good sir
@lakshmiprasanna3431
@lakshmiprasanna3431 3 жыл бұрын
Yes...advance happy birthday sir...stay happy and healthy....good luck thankyou and keep smiling sir.....
@umapemma5191
@umapemma5191 3 жыл бұрын
Many many happy return of the day ..Sir. Wish 100 years of health and prosperity in your life.
@90529naresh
@90529naresh 3 жыл бұрын
Super
@sujathap8004
@sujathap8004 2 жыл бұрын
Thank you for your good msg sir 🙏
@katrusireesha7258
@katrusireesha7258 3 жыл бұрын
Happy Birthday sir, many more happy returns
@vereshsake1949
@vereshsake1949 Жыл бұрын
Great words sir thank you
@naveenreddy1010
@naveenreddy1010 3 жыл бұрын
Inspiring too.
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 жыл бұрын
Thank you
@raghus854
@raghus854 2 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ 💐💐💐💐🎂🎂🎂
@scr_scr
@scr_scr 3 жыл бұрын
తెలుసుగా గురువు గారు ఒక్కలు 10 15 మందిని కానీ దేశం మీదకి వదిలేస్తున్నారు .. ఫ్రీ గా అన్ని సదుపాయాలు ఎంజాయ్ చేస్తున్నారు
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН