చాలా బాగా చెప్పారు మేడం మీరు చెప్పినట్టుగానే నేను మొదటినుంచి డిపాజిట్ చేసుకుంటూ వస్తున్న ఈరోజు నేను కొంత అమౌంట్ నా భార్య పేరు మీద వేశా నేను కూడా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ ఇద్దరి పేరు మీద వేసుకున్నాం నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు పెళ్లిళ్లు అయిపోయినాయి మీరు చెప్పినట్టుగానే నేను వాళ్ల మీద ఆధారపడకుండా నాకు వచ్చే ఇంట్రెస్ట్ తో ఇద్దరం హ్యాపీగా నా ప్రయాణం సాఫీగా సాగాలని మనసారా దేవుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు
@bhagavathulasatyavathi464910 ай бұрын
చాలా ప్రాక్టికల్ గా చెప్పారు మేడమ్ కొన్ని సమయాల్లో ఊగిసలాడే నా అభిప్రాయాలకు ఇప్పుడో క్లారిటీ చేర్చింది. Tq
@narasimhagoud91017 ай бұрын
Alot of thanks for your useful sugestaions for happiness life of above who crossed the above 50+years ofage to spend their future life both wife and husband independent, their sons and daughters must cooperate thier old parents to lead thier peace ful and happy life satisfactorly
@raviboda9357 ай бұрын
@@narasimhagoud9101wwWW××-
@RadhaPulavartiАй бұрын
చాలా బాగా చెప్పారు ముసలి తనానికీ డబ్బు దాచుకుని తీరాలి
@maniannamraju530610 ай бұрын
మీరు చెప్పిన వన్నీ నిజమే. Parents ని వృధ్యాప్యం లో చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పిల్లల దే. పిల్లలే ప్రాణంగా బతికే పెద్ద వారిని నిర్లక్ష్యం చేయటం మహా పాపం.
@kanyakumari62129 ай бұрын
అయినా చూడరు. వాళ్లకు కూడా ఇదే experience kaavaali. Idhe correct solution.
@renukat296610 ай бұрын
అబ్బా ఎంత బాగా చెప్పారు అండి,అన్ని నిత్య సత్యాలు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@nagalakshmika10 ай бұрын
పిల్లలను పెంచటం మన బాధ్యత అంటున్నారు, పేరెంట్స్ ఓల్డ్ అయినప్పుడు చూసుకోడం పిల్లల బాధ్యత కదా, వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది
@seetha725410 ай бұрын
ప్రస్తుత కాలంలో ఇటు వంటి ఆలోచనలు మానుకోవాలి
@geethalakshmi567210 ай бұрын
ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ఎక్కడ చూస్తున్నారు
@minnurao798410 ай бұрын
@@geethalakshmi5672 chudakapodaniki kaaranalu enti ante kevalam food petti, undataniki vala intlo chotu ichi, chaduvu cheppi, (thallithandruluga vaala saamaanya dharmam valu nirvarthinchi), neku nenu jeevitham dhaara posanu, nekosam nenu intha karchu pettanu kabatti nuv jeetham antha techi na chethilo pettali, Naku illu kattali, Naku car konali, nee taravatha puttina vadi school/college fees kattali, ilanti thanaki minchina baaralu vala paina rudduthunaru. Balavanthamga vala jeetham lo percentage commissions teeskuntunaru, neku intlo chotu, thindi undalante nelaki intha ichi teerali ani mukku pindi vasoolu chesthuna parents chaala ante chaala mandi unaru. Arakora jeethaalatho Anni manage cheyaleka, thalli thandrulu jalsa korikalu teerchaleka, Chelli thammulla fees katte antha pellilu chese antha baaram vala paina padi, sontha barya pillalani sariga chuskoleka, naligi pothuna valu lakshala mandi unaru. Alanti valu em chestharu, andhariki nyayam cheyaleka, chuskovalsina valaki ayina poorthi nyayam cheyalani ala aipotharu. Ivanni chudakunda matladataledhu, na circle lo unavalalo 60-80% valu padthuna badha idhe. Pillalu appu teeskunattu, vaddi tho saha vasulu cheyali ana alochana parents ki lekapothe financial support ivalekapoina majority of children emotional support ayina istharu. Parents demands and control cheyali valu unani rojulu vala maate neggali ane mondithanam thaggithe pillalu chala better ga chuskuntaru.
@kanyakumari62129 ай бұрын
Parents ని chuse పిల్లలు 90% లేరు. బాధించే వాళ్ళే చాలా persentage వున్నారు. ఇదే నిజం.
@minnurao79849 ай бұрын
@@kanyakumari6212 parents badyatha illu, food ichi chaduvu cheppinchadam tho aipodhu. Dhaniki minchi chala untai. Eerojullo emotionally available parents kuda 90% undatam ledhu. Epudu dabbulu sampadhinchali, vala kanna veela kanna goppaga bathakali, vala pillala kanna veela pillala kanna ma vadu ekuva marks techukovali, pedda job, higher package techukovali, pedda illu kattukovali ani vala korikalu ruddatam paina pedthuna shradda valaki nijamga em kavali, vala inti bayataki velthe ela untunaru, evaritho Ela matladuthunaru, em panulu chesthunaru, elanti lakshanalu unai, em alavatlu unai ani telusukoni oka manchi manishi laga teerchi diddadam paina ledhu. More importantly, already exam lo fail ayi, leka takuva marks techukoni, leka chaduvu abbaka, vere field lo interest undi, parents force chese pani kakunda inkedho dhanipaina passion undi, love lo ledha life lo fail ayi, job pogottukoni leka odipoi intiki thirigi vasthe kavalsina dhairyam and support iche parents enthamandi unaru? 90% parents ki pillalaki em kavalo em cheyalanukuntunaro asalu avasaram ledhu. Valu depression lo unara suicide cheskovalanukuntunara pattinchukune time or teerika ledhu. Vachi kashtam chepukunte thittadamo kottadamo leka evaraina manchiga unavala example cheppi jarigina thappuki already badhapadthuna valani inka kinchaparachadamo chesthunaru. Dhaniki thodu opikaga cheppe antha idi leka kottadam thittadam cheedharinchukodam. Ivanni chesi kuda inka valani chuskovali only because intlo undanicharu, thindi pettaru, school fees kattaru, anukuntunaru ante adhi vala vignatha ke vadhileyali. Oka parent vala duty 100% right chesi unte, vala child ki emotionally available undi, vala dreams ki support chesi unte, ae oka child kuda parent ni pattinchukokunda undaru. Thappu ekada jarigindho telusukokunda nindinchadam matrame alavatu aipoindi generations nundi. 90% pillalu chuskovatle ante 90% pillala parents, parents laga fail ayaru ani ardam.
@ramchander168810 ай бұрын
వనజ గారూ మీరు మంచి గొప్ప విషయాలు చెప్పారు 👏👏👏👏👏👌👌👌❤️ thank you very much 🙏
@renukat296610 ай бұрын
లిక్విడ్ క్యాష్ వుండాలి అని బాగా చెప్పారు
@josephraju715Ай бұрын
ఈ వీడియో చూడడం వల్ల మా తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి నాకు తెలిసింది. Thank you so much!!!
@epcservices601810 ай бұрын
అవును అన్ని మరచి తిరిగి పెళ్లి అయిన కొత్తలో ఎలా ఉన్నారో సరిగ్గా అలాగే హాయిగా, ఎంజాయ్ గా, రొమాంటిక్ గా, ఇంకా అలా.......ఇలా........ఉండండి! అంతకు మించి మరేమీ లేదు జీవులకు ఈ లోకంలో! వచ్చే టపుడు ఏమి తేలేదు, వెళ్ళే టపుడు ఏదీ వెంట రాదు కాబట్టి ఆనందొ బ్రహ్మ అనే పాలసీ పాటించాలి ఇద్దరూ! ఆరోగ్యాన్ని, మంచి మిత్రులను, మానసిక ప్రశాంతత ను, ఆధ్యాత్మిక చింతనను, పరోపకార సేవలను కొనసాగిస్తూ........మోక్షాన్ని పొందాలి దంపతులు!
@syamprashanth18489 ай бұрын
అసలు పెళ్లి,పిల్లలు రెండు ఎగదొబ్బి హాయిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగాచూసుకుంటూ,పిల్లలు,పెళ్ళాం మీద పెట్టే డబ్బులు నీకోసం ఖర్చు పెట్టుకుని,మిగిలిన డబ్బు అనాధాశ్రమాలకు దానం చేయడం చాలా ఉత్తమం.
@ammuluteluguammayi90178 ай бұрын
Anadhashrayaallo kuda chala selfish people untaaru😂
@lakshmidevasena68774 ай бұрын
Well said Social servicesis best option
@BobbySamuel-ky6fq3 ай бұрын
Appudu pelli chesukovaddhu Chesuni yega dobbithe vaadanth waste gadu vundadu
@GloryOfGod-z4d3 ай бұрын
Ss
@ganeshbabumitta475010 ай бұрын
చాలి చాలని ఆదాయం తో లోన్ లో ఇల్లు కొని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ, ఆరోగ్యం కోసం కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు చాలామంది.
@ynginfo10 ай бұрын
Village illu vuntundi adi kaaliga vunchi metropolitan City lo emi lo home konalsina Pani yemundi brother
@tummalamary75210 ай бұрын
Rents baga unnai kada rent badulu loan .
@ynginfo10 ай бұрын
@@tummalamary752 Rents yekkuva true, home loan tisukunte oka 30 years baanisa laaga aa home loan kosam kastapadaalsi vuntundi, katte person ki ardam avutundi anta amount continuous 30 years ante too much, ivanni problems manam yerpatu chesukunnave, first parents ki duramga ilaa hyd, Bangalore, Chennai lo vundatame tappu, because parents tho paatu vundi, vaalla gurinchi care tisukuntu, vaalla health ni Baga chusukuntu, vundalsina badyata pillala mida vundi, but ee tokkalo job kosam parents ki duramga batukutunnaaru, parents tho compare chesthe job anedi nothing, sonta vurilo, parents tho paatu, own house lo, okari kinda job kaakunda own ga small business like self employed ga vunte yenta baguntundi, first unnecessary karchulu pettadam maaneyaali, apudu karchu taggutundi, vacche income business dwara saripotundi, anthe vaalla daggara villa daggara goppala kosam gold loan lo konadam, car loan lo konadam, bike loan lo konadam, home needs loan lo konadam, software ani goppaga cheppukovadam kosam yenno tyagaalu, sonta istaalu tyagam chestunnaam,
@LalithaD-bq7ot7 ай бұрын
Madam meeru ఏది చెప్పిన క్లారిటీ ఉంటది సూపర్ Mom ఇలాంటి వీడియోస్ యింకా చేసి సమాజం బాగుపడేలా చేయండి మీలాంటి వారు మా లాంటి వారికి ఇంకా తెలుసు కునేలా చేస్తారని నమసఖరిస్తున్నాను 🙏
@danielperikala70269 ай бұрын
Vanaja madam, Whatever you said is 100% true. Not 99%. Those, who criticize you, must listen your video once again . If they don't realise now, they will realise with EXPERIENCE. THANK YOU once again for your wonderful advice.
@realindianp51969 ай бұрын
Yesssssss I too agree 👍
@mittayasoda123810 ай бұрын
Chala baga chepparu, pillalu mana old age investments kadu, they r our responsibilities.
@lakshmiperumallu148010 ай бұрын
చెప్పటం తేలిక కానీ ఏదో ఒక రోజు మనం అశక్తులం అను తాము మనం సర్వం త్యాగం చేసినా ఈ తరం చాలా స్వార్థం తో బ్రకుకుుతున్నారు
@ynginfo10 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి
@ynginfo10 ай бұрын
@@ramadevibollampalli3349 కని పెంచడం మన బాధ్యత కరెక్ట్, but age అయ్యాక పిల్లలు పేరెంట్స్ ను చూసుకోవడం పిల్లల బాధ్యత, అసలు బాధ్యత గా బతకడమే జీవితం, బాధ్యత గా బతికే వ్యక్తి నే బతికివున్న మనిషి అంటారు, బాధ్యతగా నడుచుకోని వ్యక్తి బతికి వున్నా చచ్చినట్లే లెక్క, like వున్నా లేనట్లే
@KalpanaKshirasagara-yo9kg10 ай бұрын
But mistake manadi
@ynginfo10 ай бұрын
@@ramadevibollampalli3349 Miru cheppedi correct, kaani expect cheyadam lo tappu ledu, polite ga pillala nundi demand cheyadam tappu ledu, inkoti vaallaku manasakshi vunte parents ni responsible ga chusukuntaaru, but okati childhood nundi pillalni Baga chaduvu, job tecchukovaali, Baga dabbu sampadinchaali, pakkinti abbai salary intha niku antha raavaali lanti dialogues chebutaamu so vaallaki ade manasulo padutundi, but viti kante important okati vundi ade responsibilities telusukuni batuku Ani cheppaali yevaraina boy kaani, giri kaani, cheppadame kaakunda vallu responsible ga chestunnaara ye work aiena anedi check chestu vundaali for example Powerbill kattamani cheppaaru, gas book cheyamani cheppaaru, medicine tisukura Ani cheppaaru, groceries tisukura Ani cheppaaru vaallu miru cheppinatlu perfect ga chesthe atanu responsible ga vunnaadu, everything responsible ga chestaadu ani 50% confirm chesukovacchu, alaa kakunda yedo oka saaku chupi Pani tappinchukuntunnaadu ante atani nundi responsible anedi expect cheyakudadu, even medicine temmani cheppina cheyakapothe parents tirige Shakti vunnapude pattinchukokapothe vaallu age ayyaaka manchaana padithe chusukuntaada chance ledu
@lakshmiperumallu148010 ай бұрын
@@ramadevibollampalli3349 నిజమే మీరు చెప్పినవన్నీ భరించిన దాన్నే కానీపెద్దవాళ్ళం అయ్యాక చిన్న మాట మాట్లాడితే బాగుండు అనిపిస్తోంది
@umadevarasetty26678 ай бұрын
Amma chala chala bhagundi mee speech manchi points
@ChanakyaStockTraders10 ай бұрын
Yes your true madam జంతువులు,పక్షుల నుంచి మంచి చాల నేర్చుకోవాలి. good lesson
@ynginfo10 ай бұрын
జంతువులు బిడ్డను 9 నెలలు మొయవు, 20 years పాటు దున్నపోతు ను పెంచినట్లు పేరెంట్స్ పెంచుతారు, జంతువులు వన్ month మాత్రమే చూసుకుని ట్రైనింగ్ ఇచ్చి బతుకు పో అంటాయి, మనుషులకు పద్దతులు వుంటాయి means బాధ్యత గా బతకడం, జంతువులకు ఉండవు వావి వరసలు, బ్యాంక్ వాడి దగ్గర వన్ lakh అప్పుగా తీసుకుంటే బాధ్యతగా కడతాం కదా భయం తో, సో జస్ట్ one lakh కే, మరి పేరెంట్స్ కి ఎంత రుణపడి వున్నాం, బాధ్యత గా చూసుకోవాలి కదా, బ్యాంక్ వాడు కాలర్ పట్టుకుని అడుగుతాడు సో కడతాం, but parents అతి ప్రేమ బిడ్డల మీద వాళ్ళు నోరు తెరిచి అడగలేరు ఆత్మాభిమానం తో, కాబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం
@navanitha835910 ай бұрын
Athalu adapadchulu kodalani torture cheyakunda kuthurla kakapoyina oka manishilaga chusina manaspoorthiga atha dagare untarandi...kodandlakante first kodukulake pelli tarwata amma sadism choosi godavalu aythayani very kapuralu pedthaaru...pedhavaalu kalaniki thagatu paristhithi ki thagatu maari evarini ebandhi petakunda valadedo valu chooskoni kodukuni kodalni vala bathuku vala nirnayalu vodilesthe evarainaanchigq chuskuntaru...koduku kachithamga putalantaru..kani Prema kuthuri meeda chupistaru...
@ravivarma165910 ай бұрын
Perfect bro
@ChanakyaStockTraders10 ай бұрын
Peeli kaledu kada meeku parent to child is natural but child to parent care we see rarely once married and have kids then people will behave differently.i can understand ur comment i think u r un married@@ynginfo
@ynginfo10 ай бұрын
@@ChanakyaStockTraders ledu first trend sarigga ledu i mean chaduvu Baga chaduvu ani saavagodataaru teachers, parents life baguntundi ani cheppi Baga chaduvu ani manalni brain wash chestaru vaalla pressure vallane graduation varaku chaduvutaam then college chaduvu ani job ani city veltaam parents ni vadili nijam cheppaalante parents ki duramga vundi batakadam adi education aiena job aiena ha life worst, life baguntundi ani chinnappati nundi chebutaaru ilaa parents ki duramga batakadama good life ante, manam intiki vasthe vurlo chaduvu ku tagga job vundadu parents ni rammante Inka salary peragaali antaaru, or vurini vadili ravadam variki istam vundadu, konni situations lo chusaam, mother ni himsinche biddalu vunnaaru, video lo madam pillala nundi yem expect cheyakandi ani cheppindi so daani valla kopam vacchi ala comment chesa, pelli ayyaka kuda responsible ga, money management chesukuntu, dubara cheyakunda, pellam vachindi kada ani yem narakudadu, yevaru vachina life Loki vacchi poina mother ni Baga chusukovadam anedi jaragaali, antenduku present time lo chaala Mandi parents ni vadilesthe vaaru old age homes lo vunna, but kontamandi biddalu valla parents ni after marriage kuda Baga chusukunna vallu vunnaaru, villani yenduku inspiration tisukokudadu, inkoti job cheyadam foolish thing, self employed ga batakaali, parents thone kalisi batakali, happy ga, satisfied ga batakaali, lokulu kaakulu Vanda Mandi Vanda rakaluga matlaadutaru manam tappu cheyananta varaku yevadiki yevadi meaning less talk ki pattinchukovalsina Pani ledu, vudyogam icche vadi daggara goddu chakiri chestam jitam kosam or vaadu pogudutunnaadu ani, Mari mana kosam yentho kastapadina, yenno tyagaalu chesina mother ki seva cheyalante kudaradu kada
@daranidarani795010 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం ఈరోజుల్లో పిల్లలకి తల్లిని తల్లిని చూడాలని ఆలోచన లేకుండా పోయింది లిక్విడ్ కాష్ క్యాష్ దగ్గర ఉంచుకుంటేనే బతకగలుగుతారు
@josephpch10 ай бұрын
Amazing Vanaja Ma'am. Every parent should know this
@ynginfo10 ай бұрын
Wrong what you feel, what madam was said, children responsibility to take care the parents
@Kannayya_910 ай бұрын
మా పక్కింట్లో వాళ్లు తల్లిదండ్రులు ఒకే కొడుకు అని బాగా చదివించారు సి.ఏ చదివించారు ఉన్న కొద్ది భూమితో అమ్మి వేసి ఇద్దరి కూతురా పెళ్లి చేశారు ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులను చాలా బాధ పెడతాడు నాకు ఏమిచ్చారు భూమి కావాలి అని బాధ పెడుతున్నాడు బాధ తట్టుకోలేక తల్లి చనిపోయింది😢తండ్రి ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు😢ఇద్దరి అక్క వాళ్ళతో మాట్లాడడు ఇంకా అతనికి పెళ్లి కాలేదు ఇలా ఉంటే అతనికి పెళ్లి ఎలా అవుతుంది.🥺మేడం మీరు చెప్పింది వింటుంటే నాకు వాళ్లే గుర్తొస్తున్నారు మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం 🙏 పిల్లలు పిల్లలు అనుకుంటూ పోతే ఆ పిల్లల వల్లనే మనము కష్టాలు పడాల్సి వస్తుంది దేనికైనా లిమిట్ ఉండాలి.🙏
@rameshbhogavilli591910 ай бұрын
మేడం మీరు చెప్పింది కరెక్ట్ గానీ మీరు చెప్పినట్టు డబ్బులు వున్నవాళ్ళు చెయ్యగలరు కానీ పిల్లలే జీవితం అనుకుని సర్వస్వం వాళ్లకోసం వల్ల అభివృద్ధికోసం వల్ల చదువుకోసం కర్చు చేస్తే మిగులు లేనివాళ్ళు పిల్లల మీద ఆధార్ పడటం తప్ప ఏమీ చెయ్యలేదు మేడం మీరు చెప్పినట్టు అస వదులుకొని సిద్దం కావటం మంచిదే మీరు పేరెంట్స్ కి చెప్పినట్టు పిల్లల కూడా పేరెంట్స్ కి ఎ సమయంలో ఏ విధంగా సహ్యా పడాలో చెప్పండి
@umaavadhani59776 ай бұрын
చెప్పడం చాలా సులువు.కానీ అన్ని కుటుంబాల పరిస్థితులు ఒకేలాగా ఉండవు.ఎప్పుడు పేరెంట్స్ dependents గా ఉంటారు.తప్పదు. మర్చిపోండి అనడం ఈజీ. Cash thini bathakaleru kadaa. ప్రేమ కోసం నీడ కోసం పిల్లలను అడుగుతం. పిల్లలకు బాధ్యతలని గుర్తు చేసే videos పెట్టండి.
@gsnmurthy585410 ай бұрын
Really very practical discussion madam i realised so many practical things. ThanQ Madam
@Arunakumari-ze6yo10 ай бұрын
నేటి కాలానికి తగిన జాగ్రత్తలు చెప్పారు. ధన్యవాదాలు.
@vijayakumarravipati53407 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ ...👌👌👌 మేడం గారికి ధన్యవాధాలు 🙏🙏🙏
@singhgitam649 ай бұрын
నిజం చెప్పారు. కానీ వాళ్ల చదువులకు పెళ్లిళ్లకు చేసిన అప్పులు ఎవడు తెరుస్తారు.
@TulasiBabu-h6o7 ай бұрын
అవన్నీ వదిలేసుకోవాలి బ్రో. మనం ఎంత కష్ట పడ్డాము ఎంత ఖర్చు చేసాము ఇవన్నీ పిల్లలు పెద్దగా అవ్వినాక మన కష్టాన్ని వాళ్ళు గుర్తుంచుకోరు బ్రో
@subbumuvvala43468 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు ఈ విషయం భగవద్గీత లో శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వద్ధామ పెంపకం గురించి చక్కగా వివరించారు
@ynginfo10 ай бұрын
చదువు ముఖ్యం కాదు, good mindset అండ్ good attitude ముఖ్యం
@kumaribogavalli558410 ай бұрын
Yes
@kouserparveen808210 ай бұрын
Chaduvu chala mukyam,
@ynginfo10 ай бұрын
@@kouserparveen8082 Basic education is enough like till 7th class education is enough, ha paina pillala time, effort waste, chadavadam, rayadam vasthe chaalu, anthakante yem ledu
@ynginfo10 ай бұрын
@@kouserparveen8082 Chaduvukuni post graduation varaku teliviga nirnayaalu tisukovadam raaka gorrellaaga batukutunna vallu chala Mandi vunnaaru, ade konchem chaduvukunna telivithetalu tho goppa position lo vunna vaallu chala Mandi vunnaaru, chaduvu chala mukyam anedi meaning less, useless andi
100% కరెక్ట్ కరెక్ట్ చెప్పారు మేడం ఇది వాస్తవంగా పిల్లలు చూస్తున్న నరకం తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొన్ని కుటుంబాల్లో చాలా బాధ పెడుతున్నారు ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గర
@satishmaga3 ай бұрын
Hello mam, most of the points I'm following. That means it's confirmed moving in right way. Thank you.
@vijayabalu78408 ай бұрын
Chala Baga chepparu👏👏👌 super
@Nagarajuveerlagadda10 ай бұрын
సాల బాగుంది ధన్యవాదములు madem🙏
@Riyasharma-eu9cc10 ай бұрын
Chaala baaga chepparu mam❤️❤️❤️expecting more videos from vanaja mam
@muralisarma30610 ай бұрын
జంతువులు పక్షులు తో మనుషుల నీ పోల్చడం నేర్చికోమనడం కరెక్ట్ కాదు ఏమో అండి. జంతువుల లా కాదు కదా మనం బ్రతికేది మనకి ఎమోషన్స్ అనేవి ఇచ్చాడు కదండీ దేముడు ?
@nirmalapeddakotla891610 ай бұрын
Avey marchipomantunnaru, not possible but v have to try for that😢
@muralisarma30610 ай бұрын
@@nirmalapeddakotla8916 బహుశా ఆవిడ కమ్యూనిస్ట్ అనుకుంటా. భారతీయ కుటుంబ వ్యవస్థ సాంప్రదాయాలు అలా ఎమోషన్స్ లేకుండా ఉండవు ఉండలేరు. పిల్లలు ఉద్యోగాలు తో ఎక్కడికో పోతే వాళ్ళతో నే తల్లి దండ్రుల నీ కూడా తీసుకు పోవచ్చు వీలుంటే. లేదా కనీసం నెల రెండు నెలల కి నయినా వచ్చీ చూసి వెళ్తూ ఉండాలి లేదా ఇంకేదయినా ఏర్పాటు చెయ్యాలి.(వృద్ధ ఆసరమం మట్టుకు కాదు) అంతే కానీ మొత్తానికే వదిలెయ్యడం అవాంఛనీయ.
@minnurao798410 ай бұрын
Janthuvulatho manushulani polchadam crct kadhu anamata nijam aithe mari manushulaki una aa extra emotions vallena andi parents pillalani, husband wife ni or wife husband ni kottadam, domestic violence on kids and partners, suppression, oppression, demanding, commanding, hurting, rapes, murders chesthunaru? Meru antuna mana thoti emotions leni praanulu avem cheyavem? Nerchukodaniki janthuvu pakshi ani bedham undadhu andi, undakudadhu kuda. Nijam enti ante manushulaki janthuvulaki una theda emotions kadhu (Amma entha prematho pillalaki vanta chesi premaga thinipisthundho, pashuvulu pakshulu kuda anthe prematho vati pillalani chuskuntai, kaapadukuntai. Adhi emotion kaadha? Manishiki pashuvulaki Theda enti ante Manchi vishayam ekada una adhi jathi kulam varnam tho sambandham lekunda nerchukune vichakshana. Adhi okate!
@srinivaspingeli47808 ай бұрын
చెప్పటం చాలా బాగానే ఉన్నది. కొన్ని కుటుంబాల ఆచరించవచ్చు.. కొన్ని కుటుంబాల ఆచరించలేదు. వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధార పట్టే జరుగుతుంది. వాళ్ల డామినేషన్ కూడా ఉంటుంది.. కాదనలేము.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న డబ్బు కనిపించగానే... పిల్లలకు... ఏదో విధంగా ఖర్చు పెడుతూనే ఉంటారు ఉద్యోగాలు ఉంటే అదృష్టం. లేకుంటే వాళ్లు తల్లిదండ్రుల మీదనే ఆధారం.. డబ్బు ఖర్చుపెట్టి అలవాటు... ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు ఎవరు వినటం లేదు... పెళ్లిళ్లు కూడా వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు నోరు మూసుకోవాల్సి వస్తుంది. లేకుంటే చేస్తామని బెదిరిస్తున్నారు... కన్నప్రేమ ఏం చేస్తాం. నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎందరో....
@moseiahg46454 ай бұрын
God also told us to learn from animals ants and birds This is true
@momandkid201210 ай бұрын
Very practical thinking superb maam
@jyothipapana101710 ай бұрын
Anni nejalu chapparu madam👍👍🎉prathi parents తెలుసుకోవాలి 🙏🙏
@Sasi8388 ай бұрын
Jyothi gaaru goodmng baagunnaraa
@Bulljeans10 ай бұрын
ఈరోజు అత్త... ఒకప్పటి కోడలు. ఈరోజు కోడలే..... రేపటికి అత్త అవుతుంది. ఎంత చెట్టుకు అంత గాలే. మీరు అనుభవిస్తున్నది మీ ప్రతి ఫలమే . 😊
@bakkiyalakshmi-zn1un10 ай бұрын
💯👌👋
@rekhaargula948126 күн бұрын
Chala baga chepparu andi .. Namaskaram..
@swarnalathagupta90210 ай бұрын
చాల మంచి విషయాలు చెప్పారు మేడం . Tyu so much .
@kovvuribhaskarreddy16782 ай бұрын
correct kaadhu miru cheppindi... manam baagundali... kutumbam baagundali... pillalu baagundali. vari kutumbalu baagundali.... ee bhavalu Sri Rama rakxa srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu... ilaa gurtu chesi kovadam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala manchidi sreyaskaram srirama rakxa
@jagannadharaolakumdasu131510 ай бұрын
Thanks for your valuable and awareness information once again hat's off to you Madam.
@G.RithikaReddy10 ай бұрын
Thank you mam for this video.
@chayasyamala32878 ай бұрын
Really perfect truth...madam...tnq so much fr this valuble outstanding suggestion...
@jayasreepavani903710 ай бұрын
Very interesting and realistic explanation. నిజంగా పిల్లలను వాళ్ళ మానాన వాళ్ళని బ్రతకనివ్వాలి. మనం క్యాష్ రిచ్ గా ఉండాలి. We need to save for the rainy day. But not at the cost of our comforts. Well said ma'am. జయగారూ మీ వీడియోస్ అన్నీ సూపర్ 👌
Hi mam bagunnara, chala rojulaki mee comment chusanu, mee comments kuda mee navvu laga baguntayi
@sbolla209910 ай бұрын
Having single kid and completing responsibilities at young age and taking care of owns health & financial security is important.
@jayalakshmipotnuru779610 ай бұрын
Meeru cheppunattu pillalini vadalatam anntha simple kadu mam
@lakshmivallidevibijibilla12949 ай бұрын
Hi Mam! Namaste!Superb!No words at all. Amazing one. Thank you.
@marygunupudi368310 ай бұрын
Chala manchi matalu cheparu
@AnithaPallela10 ай бұрын
West comment
@vijayab705810 ай бұрын
naku kuda cash vuntene istam meru baga chepparu
@rekhasriram55810 ай бұрын
Very useful information ... be aware !!! ❤
@munivelunambakam761710 ай бұрын
Super velueble sugistion madam
@swapnapulimamidi14798 күн бұрын
Thank u for ur valuable information
@vasundharakulkarni-km9xr10 ай бұрын
Very well and logically explained practical and reality also. 👌
@TasteTelanganaDelights9 ай бұрын
Yes madam your exactly correct super suggestion for all parents ...
@sujathasujatha79418 ай бұрын
ఇది జీవిత సత్యం.. చాలా బాగా మాకు అర్థం అయ్యేలా చెప్పారు..Tq
@SayedHaseena-ti1qd10 ай бұрын
Thanks Madam ❤❤❤❤❤❤❤
@satyavadasrinvasakrishnaku65548 ай бұрын
Suman TV వాళ్ళు మంచి విషయాలు debate peduthu వున్నారు. ఇలాంటివి అందరికీ అవసరం 😊. Thank you
@yedlakanthikumari904810 ай бұрын
బాగా చెప్పారు మేడం
@Sai369karate10 ай бұрын
Very well said madam 100% correct every word you said is perfect madam this is what we should give to our children
@ynginfo10 ай бұрын
Wrong what you said, parents taking care of their children till 20 years old, then children responsibility to take care the parents, don't leave them simply that is danger to children life and danger to parents life, because what they have important work compare with parents, no important work they doing simply chit chat, affairs with multiple girls, loosing money with maintaining of girl friends, smoking, alocohol, etc, they do, if they don't have responsibility, so care the children like they feel responsible to take caring their parents
@ravikancharla_Nlr_Nec10 ай бұрын
Nice mam it's very practical...and it's true
@G.RithikaReddy10 ай бұрын
E topic meeda Inka konni videos cheyyandi madam.
@sunkarasaroja917710 ай бұрын
Super ga chepinaru 👌👌👌👌👌 Thanks Madam
@kanchirajusubbalakshmi645610 ай бұрын
చాలా మంచి సంగతులు చెప్పారు
@umanageswararaouma15348 ай бұрын
edi exactly true mundu mana kosam vunchukontee mana taravatee remaining antta vallake vuntundi kada super edi each and everyone follow avvali ani asistunnanu
చాలా వరకు ఈవిడ చెప్పినది practical గా ఉంది. కానీ, అందరూ ఇలాగే ఉండాలని అనుకోరు. 60 years దాటగానే ఆరోగ్యం అందరికీ ఒకేలా ఉండదు. Mindset కూడా ఈవిడ చెప్పిన పద్ధతి లో enjoy చేసేలా ఉండదు. Relaxing గా ఇంటి భోజనం మాత్రమే తిని, walking చేస్తూ, తనకున్న hobbies నెరవేర్చు కుందామని మాత్రమే ఆలోచించే వాళ్లు కూడా ఉంటారు. కొందరు ఆ మాత్రం గా కూడా ఉండలేరు. వాళ్లకు మనవల తో సరదాగా గడుపుతూ, paper చదువు కుంటే చాలు ఆనందం పొందుతారు. ఆరోగ్య దృష్ట్యా బయట భోజనం తినలేరు, అన్ని ప్రదేశాలు తిరగాలని కోరుకోరు. So, కొంతమేరకు డబ్బులు liquid cash ఉంచుకుని, ఆస్తుల విషయంలో వీలునామా వ్రాసి పెట్టుకుని, భార్యకు అన్ని విషయాలు చెప్పి, ఒక డైరీ లో అన్ని financial matters details వ్రాసి, ఆవిడ కు పూర్తి హక్కులు ఇచ్చి, happy గా పిల్లలతో, మనవల తో మంచిగా జీవితం వెళ్లదీసుకుంటూ గడపాలి .
@chandusivasankararao19297 ай бұрын
Correct గా చెప్పారు sister. Liquid cast వుండాలి.50+లో. 👍💙🙏 Not cast. cash.
@bharadwaz-nq1py8 ай бұрын
What she said is 💯 correct, but when comes to pratical, it varies from family to family as per person and their Circumstances. One cannot judge that too even.
@HimaSri-ps1re8 ай бұрын
Correct ga chepparamma thank you madam valuable suggestion
@user-gx9hp9gh6s4 ай бұрын
Super manchi vishayaal maatho..cheerchesinandhuku dhanavadaalamma..🙏
@henimercyponuku882210 ай бұрын
Chala correct ga chepparu madem
@muraleesure270210 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్ 👍👍👍
@sammetasuresh75148 ай бұрын
Nice explains, absolutely truth, salute to you
@patruduramana647110 ай бұрын
Correct ga chepparu Madam
@shashikalas728110 ай бұрын
Really well said madam 🎉 THANK YOU. True information ❤❤
@GollawilsonDavidRaju9 ай бұрын
Good explanation given by madam. World became as one village. So children can go and stay anywhere in the world.
@KalpanaKshirasagara-yo9kg10 ай бұрын
Thankq for information thankq for program thankq for valid points
@vasps747210 ай бұрын
Exactly after responsibilities, earn and enjoy before left life from the body.
@snmeesala182510 ай бұрын
మీ వివరణతో ఏకీభవిస్తున్నాను అక్షర సత్యం సూపర్ కానీ ఈ సన్నాసులు కనీసం మర్యాద పూర్వకంగా కూడా ప్రవర్తిచండం లేదు అదే చాలా దారుణం
@srinivaskannam20308 ай бұрын
Best explanation madam. In present societies, middle age youngsters don't listen to their parents and not to take responsibility to their parents. Children wants only wealth not responsibility.
@manoranjitha9693 ай бұрын
Yes...ur right vanaja
@jupudivenkataramamohan60939 ай бұрын
What you are telling is an ideal situation madam. Practically it may not be so easy as so many if and buts are there what I feel.
@bharatisudarsanam475510 ай бұрын
ఎవరి అనుభవం వారిది. అందరూ ఒకేలా ఉండరు.
@kanyakumari62129 ай бұрын
Correct గా లేనివాళ్లు చాలా మంది వున్నారు.
@MMahim-lh8nx10 ай бұрын
Nice n wonderful words by Vanaja garu
@dr.gummadavellisrinivasayu39678 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు అమ్మా... బాగా చెప్పారు
@SimhachalamPaidi3 ай бұрын
You are correct, madam, family, andaru Kalisi bratakalante village lo vyayasayam, aavulu, mekalu ,kuragayalu penchukni bratakali pillalu ekkuva chadavakunda penchali appudu possible
@lakshmiratnamdasari204110 ай бұрын
Jeevitha Satyam chepparu 👏👍👌
@nirmala660310 ай бұрын
ఎంత మంచి tapic చెప్పారు madam ఇంకా ఇలాంటి వీడియో ఎస్ చేయండి madam థాంక్ you madam
అసలు సరిపడే ఆదాయంలేకపోతే...పొడుపుఎక్కడనుండివస్తాయి?
@jupudivenkataramamohan60939 ай бұрын
Yes bro. For leading the day to day life, struggling by middle class. If children are settled properly, curse the parents lifelong.
@ET-si7rl9 ай бұрын
@@jupudivenkataramamohan6093❤
@lakshmiperumallu14804 ай бұрын
చిప్ప పట్టుకొని అడుక్కోవాలి డబ్బు ఒక్కటే కాదమ్మా వయస్సు వచ్చాక అశక్తులం అను తాము మీలాంటి వారు వల్ల కాస్తో కూస్తో చూసేవారు కూడా వదిలి పోతారు ఇప్పటికే సార్ధపెరిగింది పెద్ద వారి అనుభవం పిల్లలకు అవసరం అర్ధం బలం కన్నా అంగ బలం గొప్పది