మాతరం వారిని తన రచనలతో ఎంతో ప్రభావితం చేసిన యండమూరి వారికి నమస్సుమాంజలు
@SivaRagolu-gq1ht4 ай бұрын
పేదవాడి కి నవ్వు రావాలంటే పెద్ద వాళ్ళు దోచుకోవడం మానేయాలి
@chalapathirao9682Ай бұрын
పోలీసు అధికారి సిన్సియర్ డ్యూటీ జస్ట్ పబ్లిక్ మొరల్ సోపోట్ నీడ్🎉
@dtnaik50213 ай бұрын
మనిషికి చాలా అనుబంధము ఉన్న వ్యక్తి (భార్య)సడన్ గా మరణిస్తే నవ్వు దూరము అవుతుంది. మీరు చెప్పిన రెండు కారణాలు చాలా సాధారణమైనవిగా అనిపిస్తున్నాయి.
@HarishaKola4 ай бұрын
అద్భుతమైన మాటలుసార్ 🙏💐💐
@neelumaturi50773 ай бұрын
యండమూరి జీ నేను 20 ఇయర్స్ లోనే మీ నవల్స్ చదివి లవ్, మనీ, ఆనందం అన్నిటి గురించి తెలుసుకొని దేనిని పూర్తిగా నమ్మకుండా నేనే హీరో నాకు నేనే అభిమానిని అనే కాన్సెస్ప్ట్ తో హ్యాపీ గ జీవిస్తున్న నౌ ఐ ఆమ్ 58 🙏🏻
@commonman63043 ай бұрын
నవ్వుకి.. Attitude ముఖ్యం..!! తృప్తికి కారణమదే..!! ఆరోగ్యం లేకపోయినా, డబ్బు లేకపోయినా.. నవ్వుతూ బ్రతికే మహానుభావులు చాలా మంది ఉన్నారు..!!
@sureshhanum62953 ай бұрын
Correct. It's our Mindset. Not some external things
@amirinenidamayanthi5997Ай бұрын
గురువుగారూ. నా అభిప్రాయం ఇలా కాదూ చాలామందికి భగవండు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉన్నా ఇంకా చాలక ఈర్శా ద్వేషాలు ఉన్న వాళ్ళు ఉన్నారూ ఇంకా ఏదోకావాలని అసహనంతో నవ్వు కోల్పోయి బ్రతుకుతారూ. మీరు చెప్పినట్టు నేనేమీ లేదూ నాకు చిన్న తనంనుడీ అంగవైకల్యమే పేదరికం బంధువుల్లో చిన్న చూపూ. అయినా ఎక్కడా నిరుచ్ఛాహ పడలేదూ అన్నింటినీ అధికమించుకొంటూ ఇప్పుడు 50ఏళ్ళు దాటినా నవ్వుతూ ఈ సోషల్ మీడియాలో చురుకు గా నవ్విస్తూ ఈ సమాజంతో మమేకమై కాలం గడుపుతున్నా ఎవరిమీదా ఆదారపడకుండా
@padmanjalinanduri41154 ай бұрын
నిజంగా యంకర్ పాప బ్యూటిఫుల్ గా ఉన్నారు. సకల సంపదలతో శతాయుష్మాంభవ తల్లి. నేను యండమూరి గారి పాఠకురాలిని నేను ఆయన నవలలు 87 to 91 వరకూ చదివాను. లాజికల్ థింకింగ్ మరియు ధైర్యం వచ్చాయి. Thanks to both of you 🙏
@manikyaraoparimi76884 ай бұрын
ఓం నమశ్శివాయ
@nanicreativesmasspublictal77974 ай бұрын
Papa kaadu aunty😂 makeup mainya
@kanumurisivasatish92954 ай бұрын
అందంగా ఉంది అని దీవిస్తున్నారు అదే అందంగా లేకపోతే శపిస్తారా?
@ravikura61783 ай бұрын
Bagunnara andi
@Anand.B273 ай бұрын
మీరు కూడా makeup వేసుకుంటే ఇంతకన్నా అందంగా ఉంటారు,
@vamshikrishna86323 ай бұрын
Super chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@lampertime4 ай бұрын
The genius I have seen in my life is Yandamoori sir❤..I want to meet him once … he left one point in his interviews .. “HOW TO BUILD CONFIDENCE”
@veeragandhamlakshmi78574 ай бұрын
Wonderful writer. I like him so much. I have read almost all his writeups.
@munimandhan44723 ай бұрын
Rgv, puri తర్వాత naku nachina వారు మీరె.. 😊
@ravikura61783 ай бұрын
Chala manchi sandheshamu chepparu sir
@Filmfare-c1i4 ай бұрын
Super video sir బాగా అర్థం అయ్యేట్టు కథల రూపంలో చెప్పారు .
@Satya444654 ай бұрын
Wonderful writer he is !
@MasthanReddy-wr6rw4 ай бұрын
యండమూరి వీరేంద్రనాథ్ బాగా చెప్తారు
@aadhyatmikabhaktichannelАй бұрын
Super 🎉
@padmadesaraju98854 ай бұрын
Mannalini yevarina ignore cheste, Apyayatha, Aadarana a laki Duraminappudu.... Manasu kalavatam ga vuntundi.
@shaikalthaf2425Ай бұрын
Finally matters in this generation no one does anything by this spirituality, diplomatic and sympathy/moral stories anything depend on our own perception
@sriramgirish4 ай бұрын
ఈన ఎప్పుడు గురూజీ అయ్యారు ? వీరిని గురూజీ అని పిలవడం ఏంటి!
@ravishankaraleti71204 ай бұрын
100% correct
@saritharaj56523 ай бұрын
Not only physical health, even mental health affects a person's happiness.
@shankarvarmak4 ай бұрын
guruji naa evvariki Amma vaadi guruji
@jaganp51874 ай бұрын
Yes she is beautiful.
@ashokjakkula37314 ай бұрын
Kanllu denginaya bro neku
@lakshmin42302 ай бұрын
First money, taruvata health sir
@Jampana_shorts4 ай бұрын
Apart from Health and Money there is one more thing that distant happiness is 'Family problems'. How did you miss that important aspect?
@ramaraosette64493 ай бұрын
Yandamuri sir bagunnara
@vidyavathimasanapally34243 ай бұрын
I don't think so sir. Health కి money కి నవ్వు కి ఏమి సంబందం వుండదు. It depends upon mental health satisfaction whatever we have and gratitude.
@sainagalakshmipeddinti33974 ай бұрын
Seventy pluse also sir is in social media great
@Kirankumar-ze8ug4 ай бұрын
👏👏🙏
@askrajasekhar3 ай бұрын
Story can be better
@satyamchirumamilla33094 ай бұрын
👍👍
@sheshuragi7064 ай бұрын
I expected Yandamoori Veerendranath as a great Intelligent. May be. But, His talk is not upto mark.
@raghuseshapalli44754 ай бұрын
గురూజీ ఎందుకు. ఆయన రిటైర్డ్ సినీ రచయిత
@sureshhanum62953 ай бұрын
It's not correct. It's solely our Mindset how you take things in Life like ill-health Or poverty Or anything. Even poor people can be happy, smiling if they develop Mindset based on Reality
@srinivasaraomullapudi95484 ай бұрын
❤
@vangariravinder598Ай бұрын
భారత దేశంలో డబ్బు సంపాదన ఆశలో పడి చాలా మంది నీతిని, నిజాయితీని మరచిపోతున్నారు. నీతిని, నిజాయితీని మరచి పోయినవాడు చచ్చిన వాడితో సమానం. డబ్బు సంపాదనే ముఖ్యం కాదు, విలువలు, నీతి, నిజాయితీ ముఖ్యం అని వివరించండి కాదంటారా యండమూరి గారు?
@rajashekharburla13864 ай бұрын
యండమూరి వీరేంద్రనాథ్ గారి విశ్లేషణ ఈ వీడియోలో కరెక్ట్ గా లేదు ఎవరికైనా నాలుగు భార్యలో ఉంటారా అలా ఉంటే మొదటి భార్య రెండో భార్య మూడో భార్య ఒప్పుకుంటారా ఈయన కథలు ఎలా ఫెడవు అయ్యాయో ఇప్పుడున్న సమాజంలో ఇతను చెప్పే నీతులు కూడా అలాగే అతను చెప్పే విశ్లేషణలు నవ్వుల పాలు అవుతుంటాడు
@sivakumar-eh8sx3 ай бұрын
Please receive positive thinking & moral principles. Some persons have so much difficult to acceptance from moral things.. Because lack of knowledge as sprituval.
@Targetgroups1233 ай бұрын
Take morality not wifes
@muralimohan76254 ай бұрын
Personality leni person itanu
@pavani-f8n3 ай бұрын
Very very inspiring not a person legendary yenddamuri verandanath garu nenu mee successfully book relige in karimnagar ki vacharu in 2005 anukuntta nenu vachanu sir😅😅😅😅😅😅
@Miraclesonthewayy4 ай бұрын
చెప్పేవాడికి వినేవాడు లోకువ అనంటూ...నికే దిక్కులేదు...నిన్నే ఎవడు డెకటం లేదు..మళ్ళీ నువ్వు జనాలకి చెప్పటం... ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు
@rakeshsarma46734 ай бұрын
Success ante enti nee uddesam lo...aayana success gurinchi neekem thelusu
@Miraclesonthewayy4 ай бұрын
@@rakeshsarma4673 life lo అందరూ సక్సెస్ aa...ఫెయిల్ అవ్వడం ఉండదు...మనం feel avtham fail ayyam Ani...ఎవడు ఫెయిల్ అవ్వదు...వేరే వాళ్ళతో compare చేసుకొని ఫెయిల్ అయ్యం అనుకుంటారు...విడి మీద కోపం ఎందుకు అంటే విడు చెప్పే నీతులు వల్ల...విడు పాటించాడు..అందరికీ చెప్తాడు...విడి లైఫ్ ఎంత సక్సెస్ చెప్పమనండి
@sheshuragi7064 ай бұрын
Everyone will have a time. During that period what ever they do public read, listen , accept. Over time their charishma go that time they loose their key talent. Best example is : Yendamuri Veerendranath. There are c exceptions. Singer Balasubramaniam was ever Green till his last day