500 రూపాయలతో మన ఇంట్లోని పాత మంచాన్ని కొత్తగా మార్చుకోవచ్చు||Old Bed frame remodeling||B like Bindu

  Рет қаралды 439,148

B Like BINDU

B Like BINDU

Күн бұрын

అందరికీ నమస్కారం. 500 రూపాయలతో మన ఇంట్లోని పాత మంచాన్ని కొత్త మంచంలా మార్చుకోవచ్చు. Old Bed frame remodeling ki కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే. మన ఇంటిని అందంగా చేసుకోవాలి అంటే లక్షలే ఖర్చుపెట్టనవసరం లేదు. కొద్ది పాటి ఆలోచనతో మన ఇంటిని ఉన్నంతలోనే అందంగా చేసుకోవచ్చు అని చెప్పాలన్న నా ప్రయత్నమే ఈ వీడియో.
Things Required to Old Bed Frame Remodeling
Sanding Paper 180
dusting Brush
Hand Gloves- 2 pairs
paint desired color
paint thinner
one bowl
rolling paintbrush
furniture remodeling ideas in Telugu, old furniture painting in Telugu, save money, diy, do it yourself furniture remodeling telugu vlogs,hyderabadi telugu vlogs,remodeling bed frame,painting old furniture,painting old bedroom furniture,painting old bed frame,bed remodeling in telugu,how to remodel a bed frame,diy furniture makeover,diy cot remodeling,diy old bed frame,diy old bed frame remodeling,old bed frame remodeling in less cost
For Telugu Text Recipes Visit
www.maatamanti...
For English Text Recipes Visit
www.foodvedam....

Пікірлер: 793
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
అందరికీ నమస్కారం🤗🙏. ఈ వీడియో లో నేను చూపించిన మంచాన్ని రీ- పెయింట్ చేయడం కోసం 1000 రూపాయలకు రెండు పెయింట్ డబ్బాలు , 2 రోలరు బ్రష్ లు, రెండు శాండ్ పేపర్ షీట్లు, మాములు బ్రష్, పెయింట్ థిన్నర్ కొన్నాను. ఆ మంచానికి రంగు వేయడానికి ఒక డబ్బా పెయింట్ సరిపోయింది. ఇంకా కొంచెం మిగిలింది కూడా...అందుకే 500 రూపాయల్లో అయిపోయింది.ఈ వీడియో లో నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. శాండ్ పేపర్ కొట్టిన తర్వాత మంచాల్ని గట్టిగా పిండిన తడి బట్టతో శుభ్రంగా తుడిచి ఆరిన తర్వాత పెయింట్ వేయడం మొదలు పెట్టాలి. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో ఆరిపోతుంది. మరియు ఈ వీడియో లో నేను కొన్ని చోట్ల cot అని ఉపయోగించాల్సిన స్థానంలో అనాలోచితంగా బెడ్ అన్నాను. అక్కడ బెడ్ ఫ్రేమ్ అనాల్సింది పోయి అలా అన్నాను. అర్ధం చేసుకోగలరు. ధన్యవాదములు.🤗🙏
@shaheenaparveen4589
@shaheenaparveen4589 3 жыл бұрын
Chalabaga chesaru ...sarileru meekevvaru..u r..multi talented bindu 😘😘🤗🤗
@umaranibavisetty2485
@umaranibavisetty2485 3 жыл бұрын
Teak wood cot కి paint వేసే శారా? ప్చ్!పోలిష్ చెయ్యాల్సింది, antic piece కదా!
@ullasangautsahangawithmadh6138
@ullasangautsahangawithmadh6138 3 жыл бұрын
Awww bindu entha cute ga unnavo patha clippings lo. Ninnu chusthey nuvvu antha emotional anipinchavu😍🥰👌💐
@malluarjunmallu3159
@malluarjunmallu3159 3 жыл бұрын
తప్పుగా అనుకొండి ఈ విడియా నేను మా అమ్మ గారు చుసి మూ అండి అందుకు మీరు వారానికి రెండు రోజులు తోటలు వుంటారు కాని నేను మా అమ్మ తోటలలో వుంటమ్మ... కాదు ఉదయం 8 గం "" ఎళ్ళి తిరిగి సాయంత్రం 6 గుంట లక వుంటు మా అమ్మా గారు మీ విడియా చూసిరా అండి అందుకు
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
@@malluarjunmallu3159 అయ్యో అస్సలు లేదండీ మీరు అడిగిన సందేహమే ఇంకొకరికి కూడా రావొచ్చు అని ఇలా వివరంగా రాశాను అండీ...
@kishorgv1526
@kishorgv1526 3 жыл бұрын
చెల్లెమ్మా...చక్కగా చాలా ఓపిగ్గా తెలియ చేసారు...ధన్యవాదాలు.
@sadasivasreenivasu9202
@sadasivasreenivasu9202 2 жыл бұрын
మంచి వీడియో అంతకు మించిన గ్రేట్ మెమోరీస్ అమ్మా! ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళి తిరిగి రావడం జరిగింది నాక్కూడా నిజంగా ! టేకు వార్నిష్ కోసం వెతకడం జరిగింది. ఈ వీడియో నాకు ఉపయోగం లేదు కానీ... Great Video You have posted here. God Bless You అమ్మా !
@manojmanoj-xq5oz
@manojmanoj-xq5oz 3 жыл бұрын
Bindu akka you are multi talented and versatile person
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
talent emundi maa..avasrame annee nerpisthundi... 🤗
@sjm469
@sjm469 3 жыл бұрын
We admire your life style and happy sole.
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
🤗🙏
@aneesshaik4949
@aneesshaik4949 3 жыл бұрын
Your videos are very peaceful and very relaxing. I correlate with my old memories 👍🏻
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Hello andi.. Thank you so much🤗🙏
@mounisstylecorner7402
@mounisstylecorner7402 3 жыл бұрын
S nice 🙂
@vinnylucky3378
@vinnylucky3378 3 жыл бұрын
Manchi aalochana bindu garu. Dhanyavadalu
@rohithrayalaseema305
@rohithrayalaseema305 3 жыл бұрын
Very nice, chaala usefull vedio. Pathavatini padeyakunda repair chesi vadukovadam anedi chaala manchi vishaya. Naaku ee alavatu vundi.
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Namastey andi..Thank you so much...manchi alavatu andi
@gantisomeshwar8496
@gantisomeshwar8496 3 жыл бұрын
Stikers Chala Bagundi Bindu Garu
@mahesharimakula7622
@mahesharimakula7622 2 жыл бұрын
మేడం మీలాంటి జనరేషన్ ఇప్పుడు వాళ్లు నేను చూస్తేనే అసలు నేనే లేరు మేడం కానీ మీ జనరేషన్ మీ ఆలోచనలు మీ విధానం మాకు చాలా బాగా నస్తది పైగా ఆయుర్వేదం కషాయాలు ఇవన్నీ చాలా లైక్ చేస్తాడట థాంక్యూ
@rameshbhirisetty4176
@rameshbhirisetty4176 3 жыл бұрын
నమస్తే madam.... మీ వీడియోస్ చాలా బాగుంటాయి.... ధన్యవాదాలు... ఐతే ఇప్పుడు మధ్యతరగతి వారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు ఆవుతోoది.... కేరళ, తమిళనాడు లో interlocking brick system ద్వారా లో బడ్జెట్ లో తక్కువ ఖర్చు లో ఇల్లు కడుతున్నారు .... వాటి వివరాలు తో ఒక వీడియో చేయగలరు...
@avnarayana3825
@avnarayana3825 3 жыл бұрын
Chala baga chepparu, alage patha gnapakalu gurthu cheyencharu, Tq andi.
@ushaberu3170
@ushaberu3170 3 жыл бұрын
Mee views ,ideas chala baguntai. Pathadananni ala preserve cheyyalanukovadam, old things ni, memories ni kapadukovadam .. adorable
@snktelugu6549
@snktelugu6549 3 жыл бұрын
బాగుంది సిస్టర్,సండే లేక హాలిడేస్ లో చేసుకోవచ్చు.సూపర్ .
@penumetsasubbarajuvenkata3679
@penumetsasubbarajuvenkata3679 2 жыл бұрын
బాగుంది మీ ఆలోచన
@Mahesh-raju27
@Mahesh-raju27 3 жыл бұрын
U have very good ideas..every women should be like u..mee Laaga unte prathi Ellu baagupadthundhi..
@east2westthejourneyofaheart
@east2westthejourneyofaheart 3 жыл бұрын
Chalabaga renovate chesaru Bindu
@mounikatalari8221
@mounikatalari8221 3 жыл бұрын
Easy ga dennaina ammeyochu, vatitho mudipadunna gnapakalani ammeyalemu , meeru cheptunnappude naaku yedupochindi, thank you madam
@sudhakanchi6222
@sudhakanchi6222 3 жыл бұрын
Super idia amma bindu god bless u
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Namasthey andi elaaa unnaru? Thank you so much for your blessings andi
@anithathirlapuram5383
@anithathirlapuram5383 3 жыл бұрын
Hi Andi... good idea..menu Kuda try chesthamu colour veinchadaniki
@healthymealswithragini9727
@healthymealswithragini9727 3 жыл бұрын
🙏🙏🙏nenu mimmlani chusi chala nerchukovadaniki try chesthunna....
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Hello Ragini garu elaa unnaru?🤗🙏
@ddivyaa
@ddivyaa 3 жыл бұрын
Mee tooo
@healthymealswithragini9727
@healthymealswithragini9727 3 жыл бұрын
@@BLikeBINDU fn mam...
@elikaetrimurthulu6389
@elikaetrimurthulu6389 3 жыл бұрын
Hi madam
@kurnoolions.
@kurnoolions. 3 жыл бұрын
👍🏻
@revathisivakumar2120
@revathisivakumar2120 3 жыл бұрын
Hi Bindu garu U r really great Mee ideas ki, thinking ki fidaa 😍😍
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Hello Revathi garu..Thank you so much andi
@vanajapotharam5239
@vanajapotharam5239 3 жыл бұрын
Nice Bindu garu nenu mee videos regulour ga chusthanu prashanthanga anipisthundi
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much Vanaja garu
@rajanigundapu655
@rajanigundapu655 3 жыл бұрын
Chala Manch idea 👍
@srinivasjula3272
@srinivasjula3272 3 жыл бұрын
వీడియో చాలా బాగా నచ్చింది మాం
@sailakumari9946
@sailakumari9946 3 жыл бұрын
Nice information and pata vastuvula colaction is very good
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@anasuyapisini4565
@anasuyapisini4565 3 жыл бұрын
Beautiful idea akka chala bagachesaru
@ramaraosamanthula7235
@ramaraosamanthula7235 3 жыл бұрын
Thanks Amma for your patience
@himambieshaik2187
@himambieshaik2187 3 жыл бұрын
Hi bindu,idea chala bagumdi ,so creative.
@mvlramani3150
@mvlramani3150 3 жыл бұрын
Very useful vedio bindu garu.very nice
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@swathip2149
@swathip2149 3 жыл бұрын
I like the clarity and the way you speak -complete info in every thing about the video what you do . Vadakam basha antaru so we usually say bed instead of bedframe so that's ok .
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much Swathi garu... Thanks andi ardham chesukunnanduku...🤗😊🙏
@devadulauma7889
@devadulauma7889 3 жыл бұрын
ELAGA ANDARU NERCHUKONI CHESUKOVALI...PAINTERS MEDA DEPEND AVUTUNTE VALLU CHALA DEMEND CHESTUNNARU. EDE KADU CHINNA CHINNA PLUMBER WORKS KUDA CHESUKOVALI PEDDA KASHTAM AMI KADU UNEDUCATED VALLE CHESTUNNAPPUDU MANAM ANDUKU CHEYYALEMU....SUPER
@S4sadhanala
@S4sadhanala 3 жыл бұрын
Excellent andi... మేము కూడా మా పెళ్ళికి మా అత్తగారు 1997లో ఇచ్చిన ఒక పాత teak wood మంచాన్ని remodel చేసి వాడుతున్నాము. And ఇంకో విషయం నేను కూడా మా పిన్నిని అనసూయా.... అని పేరు పెట్టి పిలిచేవాడిని. మా అమ్మ అలా పిలిచేది అందుకే నేను కూడా పిలిచేవాడిని. ఇప్పుడు కాదులెండి... చిన్నప్పుడు. మీరు చెప్తుంటే.... ఆ స్వీట్ memories గుర్తొచ్చాయి... Thank you very much..
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Super andiiమీ అమ్మగారు మీకు ప్రేమతో ఇచ్చిన మంచాన్ని అంతే ప్రేమగా ఇప్పటికీ వాడుతున్నారు. పిన్ని అంటే మనకు జస్ట్ లైక్ సిస్టర్ కదా..అమ్మ తిట్టినప్పుడు పిన్నే కదా గారాబం చేసేది. పిన్నిని ఎలా పిలిచినా ఒకే. ఆనందంగా ఉంటుంది.🤗🙏
@S4sadhanala
@S4sadhanala 3 жыл бұрын
@@BLikeBINDU thank you....
@rudraanusha3584
@rudraanusha3584 3 жыл бұрын
You have done a good job madam you teach me more like money saving nice madam
@jayamadhuriyalamanchili8537
@jayamadhuriyalamanchili8537 3 жыл бұрын
Meeru chupinchevi chusi nenu Chala inspire avutanu 👍
@sreelatha909
@sreelatha909 3 жыл бұрын
Super ga chesaru
@shyamtumma19
@shyamtumma19 3 жыл бұрын
Masthu undi Akka me idea.Superb!
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much maa
@ravireddy7558
@ravireddy7558 Жыл бұрын
Mam, it's very understable. Saved my money
@chinnipushpavathi6970
@chinnipushpavathi6970 3 жыл бұрын
Mi video Lu Chala baga vivarinchi cheparu bindhu garu thank you
@anuvegcooking9865
@anuvegcooking9865 3 жыл бұрын
చాలా నచ్చింది మంచి ఐడియా పూర్తి వివరంగా, thankyou.💚
@phanikumar1259
@phanikumar1259 3 жыл бұрын
నిజంగా great idea... Madam..Tq...
@zeenathusman3652
@zeenathusman3652 3 жыл бұрын
Very nice 👍....chala interesing ga untayi mee videos
@NithusChannel
@NithusChannel 3 жыл бұрын
తాత గారి ఇల్లు చిన్ననాటి జ్ఞాపకాలు పొలాన్ని అమేడం మళ్లీ ఆ అందమైన ప్రశాంతమైన ప్లేస్ కి వెళ్లి ఉన్నప్పుడే ఆ బాధ అనేది తెలుస్తుంది దాని విలువ కూడా అప్పుడే అర్థం అవుతుంది ❤️😭👍
@LathaPushyamitra
@LathaPushyamitra 3 жыл бұрын
Ur such a pure soul
@buradaguruprasad5795
@buradaguruprasad5795 3 жыл бұрын
You are rich but simple and hard worker.
@boddulurikusuma3101
@boddulurikusuma3101 3 жыл бұрын
chala bagundi. yedichesina perft ga cheyyadam needaggaranerchukovali.
@swapnabachana6250
@swapnabachana6250 3 жыл бұрын
Bindu gaaru nijamga meeru multitalented and down to earth untaru Enta clear ga evaru explain cheyaru kaani meeru ala anukokunda detailed ga cheptaru...
@likithreddy4120
@likithreddy4120 3 жыл бұрын
I like your simplicity and hard working nature...hats off Bindugaru
@Jejeswara
@Jejeswara 3 жыл бұрын
Bindu garu you r versatile..
@mvjaya1038
@mvjaya1038 3 жыл бұрын
Hi bindu garu chala manchi idea
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
HI Jaya garu Thank you so much andi
@gorantlakrishna1815
@gorantlakrishna1815 3 жыл бұрын
బిందు గారూ మీరు great andi అన్ని పనులు చేయగలరు
@hanumanreddy7328
@hanumanreddy7328 3 жыл бұрын
Doing good job like a professional you're great
@shobhanathnath3657
@shobhanathnath3657 3 жыл бұрын
So useful Papa thank u pl
@nirmalanaidu5003
@nirmalanaidu5003 3 жыл бұрын
Hai andi...miru cheppinatteee chesam....superb vachaiii Thank you for your ideas
@chandrasekhar8276
@chandrasekhar8276 3 жыл бұрын
Sister ...nenu chinna illu House construction chestunanu ...chala varaku me ideas nenu vadukuntunanu....chala chala. Tnq sister.
@Netherlandsloteluguvlogs
@Netherlandsloteluguvlogs 3 жыл бұрын
Idea super ga undhi..
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 жыл бұрын
U r simple site is great
@guduruushareddy2895
@guduruushareddy2895 3 жыл бұрын
Very very useful thanku dear
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi..you are welcome...
@mallishwarigovind7578
@mallishwarigovind7578 3 жыл бұрын
Hi Bindu garu chala baga chesaru🤗🤗stickers vestene bavuntadhi veyyandi
@swethag8776
@swethag8776 3 жыл бұрын
Such a lovely person mam 🤗🤗😊😊
@kanakaratnam6915
@kanakaratnam6915 3 жыл бұрын
Super idea Bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi🙏🤗
@bachichunduryify
@bachichunduryify 3 жыл бұрын
Chala bhagundhi
@dsattibabu2507
@dsattibabu2507 3 жыл бұрын
Bagundi madam
@nagalakshmip2782
@nagalakshmip2782 3 жыл бұрын
Nice Bindu garu, mee videos chala baguntayi.
@anuthanam2708
@anuthanam2708 3 жыл бұрын
Fantastic Bindu garu
@rajareddy9754
@rajareddy9754 3 жыл бұрын
Super Akka ..ur ideas so nice akkaya garu
@madugulasunilkumar4828
@madugulasunilkumar4828 3 жыл бұрын
Hi bindugaru I am sunitha mi sweet memories chala bagunnayi low budget lo cots remodel chala baga chupincharu miru super andi
@kishore1640
@kishore1640 3 жыл бұрын
నిన్ను మనస్పూరతిగా పొగడ లేకుండా ఉండలేకున్నను. 👍 God bless you
@chagantisanjanavarshitha8840
@chagantisanjanavarshitha8840 3 жыл бұрын
Namaskaramandi Bindu garu 🙏chala bagunnai me cots paint kuda chala baga vesaru🤩😍👌🤗
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Namasthey andi... Thank you sooooo much🤗😍🙏
@Deepikaborugadda
@Deepikaborugadda 3 жыл бұрын
Hello akka.... Nijanga naaku ee video chaala use avthundhi thank you 😊
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Hello maa manchidi... nuvu paint vesthe elaa vachindi naaku cheppu
@padminiganti3740
@padminiganti3740 3 жыл бұрын
Supper Bindu Garu. Mana house lo vastuvulani maname Reemodel chesukovadam, aa feel adbhutam
@sandym2349
@sandym2349 3 жыл бұрын
Good to see that you are making useful videos
@bhagyan6856
@bhagyan6856 3 жыл бұрын
Techy, more respect to old customs, easily adoptable to new things, hard working, perceivarance, versatile, multi tasking, multi talented though truth supporting , Facts talking beautiful soul is our Bindu. God Bless Your Family.
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Namasthey andi🤗🙏. Thank you soooo much for your blessings🙏
@lankajayakumar6420
@lankajayakumar6420 3 жыл бұрын
Super sister, chaalaa chaalaa baagundi
@indira8361
@indira8361 3 жыл бұрын
I like ur way u of talk nd simplicity in ur videos bindu garu nd u r the only one you tuber who don't ask like subscriber nd share in ur videos
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@sreedharjeevaji2712
@sreedharjeevaji2712 3 жыл бұрын
వెరీ గుడ్..మీ క్రియేటివిటీ కి అభినందనలు..నేను కూడా ఇలాంటివే చేస్తూ ఉంటాను
@neelimarao5815
@neelimarao5815 3 жыл бұрын
Bhondhu meeku hates up super chalaa use full gaaundhi tq so much meeku hb ki
@satyavathisa5549
@satyavathisa5549 3 жыл бұрын
Super akka😘
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much maa
@lakshmisajja9223
@lakshmisajja9223 3 жыл бұрын
Nice useful video , sustainability is veru good andi , reuse .
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@lakshmibodepudi5723
@lakshmibodepudi5723 3 жыл бұрын
Useful video bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much dear Lakshmi garu
@sivakumaripinnamaneni7025
@sivakumaripinnamaneni7025 3 жыл бұрын
Nice Bindu garu bavundi viidio idia super 👌👌👌👌👌
@Ravikumar-yb1un
@Ravikumar-yb1un 3 жыл бұрын
As woman u working hard n showing leftest idia s to every lazy ladies tq Medan B like B
@srivenkateshwara2072
@srivenkateshwara2072 3 жыл бұрын
Thanks for sharing this video bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
you are welcome andi
@sarikareddy4461
@sarikareddy4461 3 жыл бұрын
Wow lovely Bindu garu
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
🤗🙏
@padmpadm7052
@padmpadm7052 3 жыл бұрын
Super video dear 👌👌👌👌👍🏻👍🏻👍🏻💖💖💖🌹🌹
@sravanthib624
@sravanthib624 3 жыл бұрын
Simple & nice 👍
@dsattibabu2507
@dsattibabu2507 3 жыл бұрын
Good maring
@pogularaju6507
@pogularaju6507 3 жыл бұрын
Mee videos ante Chala istam madam garu.
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@manjulasrija5475
@manjulasrija5475 3 жыл бұрын
Superb Bindu gaaru... Me idea chala bavundi..
@umaraniramshetty9441
@umaraniramshetty9441 3 жыл бұрын
Bagundi bindu garu.👌👌
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Thank you so much andi
@ashok5526
@ashok5526 3 жыл бұрын
Spray.paint theesukovalsindi ma... You have multiple talents..I too have two teak wood cots. Now I have an idea after watching your vedio. Thankyou somuch ma. Ashok Uncle. Hyderabad.
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Namasthey andi...Spray cans kudaa techamu..adi next sofa remodeling ki vadadamu ani pakkana pettanu andi... Thank you so much andi ..you are welcome🤗🙏🙏
@jatts0717
@jatts0717 3 жыл бұрын
Hi,Amma challa bavundi me idea 💐😊
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
Hello andi...Thank you so much andi
@subbareddysubbareddy9567
@subbareddysubbareddy9567 3 жыл бұрын
Like you sister old is gold .. family santiment
@srinivaslakkaraju7934
@srinivaslakkaraju7934 3 жыл бұрын
I Appreciate your work Bindu -G 👏👏👏👍
@sowjanyapavan8683
@sowjanyapavan8683 3 жыл бұрын
Asalu meeru chala super andi
@suryarao6433
@suryarao6433 3 жыл бұрын
Maaku kooda patha jnapakalu gurthukosthunnayamma. God bless u
@BLikeBINDU
@BLikeBINDU 3 жыл бұрын
😊🙏🙏
@Mahesh-raju27
@Mahesh-raju27 3 жыл бұрын
Very nice andi
@vijiarun2052
@vijiarun2052 3 жыл бұрын
Very usefull video superb
@vikramadityayechuri5488
@vikramadityayechuri5488 3 жыл бұрын
I like u r intention, excellent
@valipibala
@valipibala 3 жыл бұрын
The greatest part is saving/storing that beds by your pinni garu and remodeling by carpenter ... Workmanship 👍
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 22 МЛН
DIY How To Make A Tufted Headboard For Your Old Bed // Bed Transformation DIY
12:01