No video

500 సంవత్సరాల నాటి శ్రీ కృష్ణదేవరాయలు వారు నివసించిన పెనుకొండ గగన్ మహల్

  Рет қаралды 260,110

Manikanta Padma

Manikanta Padma

6 ай бұрын

500 సంవత్సరాల నాటి శ్రీ కృష్ణదేవరాయలు వారు నివసించిన పెనుకొండ గగన్ మహల్ #manisareeviews #vlogs #dharmavaramsarees #trending #viralvideo #temples #traveling #travelvlog #penukonda #vijayanagaraempire #srikrishnadevaraya #penukondafort #krishnadevarayalafort
#rayalavaarifort
#forts

Пікірлер: 91
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 6 ай бұрын
బాగుంది..వూళ్ళో వాళ్ళు అందరూ కలసి దాన్ని బాగుచేయాలని అక్కడి ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తేవాలి..చరిత్ర ఆనవాళ్లు చెదరి పోకూడదు..ఆవే మనకు నిలచి వున్న సాక్షాలు.👍👍👏
@shivaprasad9181
@shivaprasad9181 3 ай бұрын
💯% కరక్ట్
@bhanu111rocks7
@bhanu111rocks7 6 ай бұрын
అన్న మీ వీడియోస్ అన్ని చూస్తుంటాము, మన చరిత్రను గుర్తుచేస్తున్నారు,ధన్యవాదాలు అన్న🎉
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Tq brother next MahaMantri Thimmarusu gaari bandhikhana video vasthundhi chudandi brother
@saradadevi8588
@saradadevi8588 Күн бұрын
ఎలా వుండే దో వైభోగం చూడాలి అనిపిస్తుంది మీరు చెప్త్.రాణి రూం అని
@naikvbalu1975
@naikvbalu1975 4 ай бұрын
మాది పెనుకొండ నే కదా....ఒక లైక్ కొట్టండి...
@kaipa9982
@kaipa9982 5 ай бұрын
పెనుకొండ పట్టణము లోని వున్న "గగన్ మహల్ " మందిరం, శ్రీకృష్ణదేవరాయల నివాసం గృహం కాదు.. అది ఆయన వేసవి విడిది గృహము.. విజయనగరపు రాచకార్యాలలో నిమగ్నం అయి వేసవిలో విశ్రాంతి కొరకై ఆయన పెనుకొండ దుర్గము నకు వచ్చేవారని అక్కడి మందిరపు కధనము పురావస్తూ వారి అధీనం లో వుంది అనే కేంద్ర ప్రభుత్వపు చిహ్నపు బోర్డు కూడా నేటికీ అక్కడ వుంది..
@sureshkammala4296
@sureshkammala4296 3 күн бұрын
ఇటువంటి అపురూప కోటల కట్టడాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి వాటిని బాగు చేయాలి దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన మహోన్నతమైన చక్రవర్తి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ కృష్ణ దేవరాయల వారు🙏🙏🙏
@KadiriLakshman-pq3xb
@KadiriLakshman-pq3xb 2 ай бұрын
Nice Video
@khanderaopareekshannarende9417
@khanderaopareekshannarende9417 Ай бұрын
ఇది కృష్ణదేవరాయల తర్వాత అరవీటి రామరాయల వంశానికి చెందిన రెండవ శ్రీరంగరాయలు నిర్మింపచేసిన భవనము....
@KadiriLakshman
@KadiriLakshman 3 ай бұрын
Nice video
@bathulalingareddy3319
@bathulalingareddy3319 5 ай бұрын
రెండువందల సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుంది
@rajeswarinayani
@rajeswarinayani 18 күн бұрын
కృష్ణ దేవ రాయలు 1530 లోనే మరణించారు. 1575 లో కట్టారని చెపుతున్న ఈ భవనం లో ఆయన నివశించడం అసంభవం.
@skycloud2270
@skycloud2270 3 ай бұрын
Video chala bagundhi🙏
@ManiSareeViews
@ManiSareeViews 3 ай бұрын
Tq andi
@lalithabaggu6514
@lalithabaggu6514 4 ай бұрын
Bagundi me vedio
@ManiSareeViews
@ManiSareeViews 4 ай бұрын
Tq andi
@madhavirajavolu5987
@madhavirajavolu5987 21 күн бұрын
Proud be from such a historical place 😎
@stsridevi5774
@stsridevi5774 5 ай бұрын
Super ga vundi
@ranganayakulu9241
@ranganayakulu9241 6 ай бұрын
అన్న సూపర్ వీడియో కూడా బాగా క్లారిటీ గా తీశారు అన్ని ఒక వైపు మీ వాయిస్ సూపర్ మణి గారు
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Tq ranganayakulu gaaru inka improve chestha andi
@ramanjaneyulujakkam9113
@ramanjaneyulujakkam9113 5 ай бұрын
Varu great
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 5 ай бұрын
శ్రీ కృష్ణ దేవరాయ లు గగన్మహన్ కూడా చాలా బాగుంది చల్లని సున్నం ఇసుకు బెల్లం నీళ్ళు కోడిగుడ్డు సొన మాత్రమే కలిపి ఎద్దు గానుగ చేసి గోడకు కొట్టిన 1000 సం వుండేది కానీ లోపల చాలా చల్లగా ఉండాలని అలచేసారు meeveediyo చాలా neetagaa తీశారు చాలాబాగుంది అందరము చాలా బాగుంది అన్నారు
@dpsharma2852
@dpsharma2852 6 ай бұрын
Very nice 👍
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Tq brother🤝
@ManjuPalyam
@ManjuPalyam 2 ай бұрын
Good video
@ManiSareeViews
@ManiSareeViews 2 ай бұрын
Tq annaya
@ravikiran5950
@ravikiran5950 4 ай бұрын
❤puravaastu, paryatakasakhavariki request punarudharinchandi
@prasadnaiduari6497
@prasadnaiduari6497 5 ай бұрын
Super super good
@balaswamy3839
@balaswamy3839 Ай бұрын
Super bro
@BodduChandraMohan-yy6pc
@BodduChandraMohan-yy6pc 5 ай бұрын
Jayaho Sri Krishnadevaraya
@Anveshartist
@Anveshartist 6 ай бұрын
Thank you very much🤝🙏
@harekrishnak1437
@harekrishnak1437 5 ай бұрын
Summary vididthi penilonda grape hardens were there and many forest type of Fruits we used to eat
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 5 ай бұрын
Good feature keep it up. Mee ku subscribers vruddi prapithi rastu.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 4 ай бұрын
Building 🏢 needs protection As per ISO specifications... residential building life commercial building life, classification of buildings...so need repairs..
@hauksbyers2786
@hauksbyers2786 4 ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు రాజును చేసి సింహాసనంపై కూర్చోబెట్టి రాజరికం నడిపిన ప్రధానమంత్రి మహామంత్రి తిమ్మరుసు రెండవ భార్య గజపతి రాజులు వంశీయుల మాటలు విని చాడీలు విని అప్పాజీ రెండు కళ్ళను సలసల కాగే ఇనుప రాళ్లతో పొడిచి నాడు శ్రీకృష్ణదేవరాయలు ఆ గగన్ మహల్ కి ఎదురుగానే మహామంత్రి తిమ్మరసు బందీఖాన ఉంది అక్కడికి పోతే చాలా బాధ వేస్తుంది తర్వాత చెరువులో దూరంగా నుండి మహామంత్రి తిమ్మరుసు సమాధి ఉంది ఎవరు పట్టించుకునే వారు లేరు
@user-gp4hs9uy7p
@user-gp4hs9uy7p 6 ай бұрын
Super anna
@madhavirajavolu5987
@madhavirajavolu5987 21 күн бұрын
Anantapur my native place
@madinavinodh6142
@madinavinodh6142 4 ай бұрын
North Indians should know (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India ( Muslims-500 years, Hindus-100 years). If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2025-2030) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should make one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.
@harekrishnak1437
@harekrishnak1437 5 ай бұрын
This was our primary school I studied 2nd 4th class .my father was deput inspector of school at that time in penukonda
@shyams397
@shyams397 Ай бұрын
ఆదిత్య 369 లో బాలకృష్ణ నే గుర్తుకు వస్తాడు.. శ్రీ కృష్ణ దేవరాయలు గా బాగా నటించారు...
@user-ni9by6wz4o
@user-ni9by6wz4o 6 ай бұрын
Bava nuvu super
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Tq bava
@nvijaykumar12
@nvijaykumar12 6 күн бұрын
Sri Krishna deva raya expired in 1529 By 1570 AD it was Sri Ranga raya -2 or the last days of Tirumala deva raya the father of Sri Ranga / the son in law of Krishna deva raya
@peruruseenu2023
@peruruseenu2023 6 ай бұрын
🎉
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib 22 күн бұрын
Please should take care concerned department
@dmmboys3249
@dmmboys3249 6 ай бұрын
E gagan mahal islamic indonesia modal lo katturu eppudu cool ga undatam dini spl
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Avnu brother konni videos lo ala chepparu
@user-he9ld5gb2r
@user-he9ld5gb2r 4 ай бұрын
Sri Krishnadevaraya was there from 1471 to 1529. I don't think he lived in this. Also this building looks newer than 500 years.
@harekrishnak1437
@harekrishnak1437 5 ай бұрын
Penukonda was famous for 3 anjaneyaswamy temples
@venki1349
@venki1349 4 ай бұрын
Rayala Vaaru Hinduvulani, Hindu Sanmskruthini parirakshinchina goppa chakravarthy garu.
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 5 ай бұрын
2022 చూడటం జరిగింది. కొంత దూరం లో చెరువు, temples, thimmarusu బందిఖానా వున్నవి
@ManiSareeViews
@ManiSareeViews 5 ай бұрын
మన ఛానెల్లోకి వెళ్లి చూడండి వీడియోస్ అప్లోడ్ చేసాను
@ramarajunv1656
@ramarajunv1656 5 ай бұрын
1575 Rayalu leru
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 6 ай бұрын
ఇది 1575 లో కట్టినది. రాయలు 1929లో చనిపోయినారు. మరి వారు ఎలా ఉన్నారండి..
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
అక్కడ ఉన్న చరిత్రని నేను చెప్ప చాలామంది కూడా అలానే అన్నారు బ్రదర్
@prasadkantambhatla8068
@prasadkantambhatla8068 6 ай бұрын
@@ManiSareeViews పెనుకొండ మా వూరు. కృష్ణదేవరాయలు పెనుకొండ లో ఉన్న కాలంలో గగన్ మహల్ లేదు. తరువాత కట్టినది.
@Dlv924
@Dlv924 6 ай бұрын
కృష్ణరాయలు 1529 లో మరణించారు.గగణమహల్ బహుశా తరువాత కట్టి వుంటారు
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 6 ай бұрын
శ్రీకృష్ణదేవరాయలు వారి కాలము 1509-30, తళ్లికోట యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత వారి అనువంశీకులు ఉదయగిరి,పెనుగొండ ప్రాంతాలను కొంతకాలం పరిపాలించారు
@srinivasareddy-xs6tt
@srinivasareddy-xs6tt 2 ай бұрын
Sir...SKD ruled between 1509 to 1529 until his death
@routeguider8837
@routeguider8837 4 ай бұрын
టైటిల్ లో శ్రీకృష్ణదేవరాయల వారి గగన్ మహల్ ప్యాలెస్ అని పెట్టావు కానీ శ్రీకృష్ణదేవరాయల వారు 1529 లో చనిపోయారు కానీ నువ్వు చెబుతున్న లెక్కల ప్రకారం 1570 వ సంవత్సరంలో కట్టారు అంటున్నావు ఎక్కడ ఉంది నాయనా పొంతన
@KiranKumar-sy2px
@KiranKumar-sy2px 5 ай бұрын
Inka ila vuncharante great try chesi vuntaru kabja cheyadaniki
@rameshkumarnayani7093
@rameshkumarnayani7093 6 ай бұрын
శ్రీకృష్ణ దేవరాయలవారు 1524 లో పరమపదించారు. మీరు మీ ఉపోద్ఘాతంలో 1575 లో గగన్ మహల్ కట్టారు అంటున్నారు. కొంచెం దయచేసి verify చేసుకోండి.
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
ఆ మహల్ పై palace of krishna devaraj The king of vijayanagara since 1575 అని రాసి ఉంది సర్ అదే నేను చెప్పా దాదాపు youtubers అందరూ ఇలానే చెప్పారు నేను వెళ్ళినప్పుడు అక్కడున్న వారు అలానే చెప్పారు, అదే చెప్పా చరిత్రని కించరచాలని కాదండి మీకు అలా అనిపించి ఉంటే పెద్దలు క్షమించాలి, మీకు తెలిసినవి భావితరాలకు భోధించాలని మా మనవి🤝 నెక్స్ట్ తిమ్మరుసు గారి బంధీఖన వీడియో మన ఛానెల్లో వస్తుంది చూడగలరు🙏
@harekrishnak1437
@harekrishnak1437 5 ай бұрын
We were not allowed to go to the top so that we may fall
@SreekanthYerram
@SreekanthYerram 4 ай бұрын
If this was built in 1570, there is no way Krishna Deva Raya stayed here. He died in 1529. This could have been constructed during Sri Ranga Deva Raya of Aravidu. He shifted the capital from Hampi, which was destroyed by the Islamists..
@srinivastuluva9793
@srinivastuluva9793 4 ай бұрын
Brahmins ki Agraharalu ichindi kuda Rayala vare
@mmahender9315
@mmahender9315 4 ай бұрын
500 years back bricks akkada unnayi asalu.
@venkateswararaokottapalli4225
@venkateswararaokottapalli4225 4 ай бұрын
1529 లో మరణించిన శ్రీ కృష్ణ దేవరాయలు, 1575 లో నిర్మించిన గగన్ మహాల్ ప్యాలెస్ లో, ఎలా నివసించారు?? బహుశా, 1565 తళ్ళికోట యుద్ధంలో, ఓడిపోయిన తర్వాత, హంపీ ధ్వంసం అయినాక, పెనుగొండ కు, రాజధాని మార్చుకొన్నప్పుడు కట్టి ఉంటారు. మళ్ళీ, అక్కడనుండి, చంద్రగిరికి రాజధాని మార్చుకున్నారు!
@srinivasulureddypeta3760
@srinivasulureddypeta3760 6 ай бұрын
1509 లో రాజు అయి 1529 లో రాయలు మరణించాడు...మేము బకరాలు అనుకుంటున్నావా... ఎవడ్రా నువ్వు
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
ఇన్ని తెలిసిన నువ్వు వీడియో చేయొచ్చుగా తెలుసుకుంటాం
@shaikrabbani7178
@shaikrabbani7178 5 ай бұрын
Good అవును good sir
@subbaraovalluru308
@subbaraovalluru308 5 ай бұрын
నిజం నాకు తెలిసి tallikota యుద్ధానంతరం రాయలుగారికి కుమారులు లేకపోతే వారి దాయాదులు సదాశివరాయులు మరి కొద్దిమది బహుమని సుల్తాన్ చేతుల్లో నుంచి తప్పించుకుని పెనుకొండ కి బారీగా వజ్ర వైదుర్యాలతో పారిపోయారని దానిని రాజధానిగా చేసుకుని పాలించారని చరిత్ర చెబుతుంది కానీ ఈ వ్యక్తి మరేదో అంటున్నాడు
@PSMCR69
@PSMCR69 4 ай бұрын
You are giving wrong information
@suryacreations3171
@suryacreations3171 5 ай бұрын
sri krishna devarayalu died in 1529
@shivaprasad9181
@shivaprasad9181 3 ай бұрын
మరమ్మతులు చేసి , రంగులు వేయిస్తే బాగుంటుంది
@PSMCR69
@PSMCR69 4 ай бұрын
Study your History well --- Sri Krishna devaraya 🙏 died in 1529 after Babur invasion Delhi 1526 ( you said the building was built in 1575 )
@madhavreddy2658
@madhavreddy2658 6 ай бұрын
Rayala vari illu ni Gagan Mahal Ani enduku antaru?
@hauksbyers2786
@hauksbyers2786 4 ай бұрын
నేను పెనుగొండ స్టూడెంట్ని పి ఖాజా మోదిన్ ఖాన్ రిటైర్డ్ ఎస్సై ఫుడ్ ఇన్స్పెక్టర్ పడిపోయింది బాబు మేమంతా పోయి ఎక్కడ చదువుకునే వాళ్ళము అప్పుడు దిక్కులేదు దివాన లేదు జగన్మాత పైన పోయి పండుకునే వాళ్ళము అక్కడే చదువుకునే వాళ్ళము రామ పూజ అనేది ఉండింది రైల్లో బస్సులపై వాళ్లు చూసి అబ్బ ఎంత బాగా ఉంది అని కనుక్కునే వాళ్ళు అది పడిపోయింది బాబు కట్టించే వాళ్ళు లేరు అక్కడే రాముడు లక్ష్మణుడు సీత పురుషులు కూడా ఉన్నాయి లేదు అంతా బాల్ ప్రాక్టీస్ చూసుకోవడమే అయిపోయింది
@user-hf6dg2hj2k
@user-hf6dg2hj2k 5 ай бұрын
In1575 not alive
@princyjoe4702
@princyjoe4702 4 ай бұрын
Ee rayala vari native kannada but AP political leaders telugu vadu ani pracharam chesaru ,adi wrong
@bindelavenkataramireddy6605
@bindelavenkataramireddy6605 4 ай бұрын
1575year lo sree krishnadevarayalu ledu 1540 Lo chanipoyadani vinnanu kana history chaduvu cheppandi
@vijaykumarbyalla64
@vijaykumarbyalla64 Ай бұрын
Nice video
@Shan-sg7mm
@Shan-sg7mm 5 ай бұрын
Super bro
@BalaBalu-si2sq
@BalaBalu-si2sq 5 ай бұрын
Nice video
@ManiSareeViews
@ManiSareeViews 5 ай бұрын
Tq
@byallavijaykumar4206
@byallavijaykumar4206 6 ай бұрын
Super bro
@ManiSareeViews
@ManiSareeViews 6 ай бұрын
Tq vijay brother
@challapursthoam9974
@challapursthoam9974 4 ай бұрын
Supar
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 59 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 30 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 59 МЛН