నమస్తే.....sir.....🙏 నాకు కూడా 12th lord మరియు 10 th lord అష్టమం లో ఉన్నారు....... 12 th lord శుక్రుడు.....10 th lord రవి....... వృశ్చిక లగ్నం లో కేతువు...... లగ్న మరియు 6 th lord కుజుడు & 3rd and 4 th house lord శని తో కలిసి ....ఇరువురు వ్యయంలో రెండవ ఇల్లు.... దనస్సులో గురువు సప్తమంలో రాహు , బుధులు తృతీయం లో అష్టమాధిపతి చంద్రుడు........ జాతక శాస్త్రం పై ఆసక్తి కలుగుతుంది........ కృషి చేయమంటారా ?..... కెరీర్ కూడా వృద్ధి చాలా అవసరం .....కానీ ఆశాజనకం గా లేదు..... మీ విలువైన సూచనలు , సలహాకై ఎదురు చూస్తూ........🙏