అన్నా రైతులందరు గమనించాలి....ఇది వ్యాపారం కోసం దళారులు చేస్తున్న ఒక పెద్ద స్కామ్..... అసలు ఎక్సపోర్టు లేకపోతే కొనుగోలు చేయకూడదు....ఎక్సపోర్టు ఉంది కాని రేటు మాత్రం లేదు...రతన్నలారా! ఆలోచించండి ప్రతి ఒక్కరు గొంతెత్తాలి.... ఎవరికి వారు క్రాప్ హాలిడే ప్రకటించుకోండి....మద్దతు ధర కోసం తప్పనిసరి పోరాటం చేసి సమయం వచ్చింది.... రైతే రాజు అనే నినాదం నిజమవ్వాలి....
@regintalarajasekhar2028Күн бұрын
మీరు చేపినది పక్క నిజం అన్న క్రాప్ హాలిడే చేయాలి
@anandnvlogsКүн бұрын
రైతులు ఒకటయ్యి ధర్నా చేసి గవర్నమెంట్ దాకా తీసుకెళ్లాలి మాలాంటి వాళ్ళు చెబితే ఎవరూ పట్టించుకోరు అంతా రైతుల చేతిలోనే ఉంది
@anjinaik8345Күн бұрын
@@regintalarajasekhar2028 అన్నా రైతులందరం ఏకమవ్వాలి..
@anjinaik8345Күн бұрын
@@anandnvlogs ఆనంద్ అన్నా మీ లాంటి వారు రైతులకు గైడ్ చేయాలి అన్నా
@chapanagireddy5754Күн бұрын
మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేఇలానే ఉంటుంది మరి
@pasalamariyadasu3162Күн бұрын
అన్న మీరు ఉన్న విషయం చక్కగా చెబుతారు రైతులకు ఉపయోగపడుతుంది.tq
@charaneditor5367Күн бұрын
Goodmorning annagaru
@khadarhussain14342 күн бұрын
Good. Your spoken is very nice. Raitula koma morning super information.
@anandnvlogsКүн бұрын
Thanks brother. I'm here to help the farmers.
@jtharuntejajtharunteja897611 сағат бұрын
2043 ret peruguthada export icharanta kada anna
@anandnvlogs4 сағат бұрын
No idea
@raviboya939Күн бұрын
Good information sir
@GShekharNaidu2 күн бұрын
అన్నా మంచిగా చెప్తావ్ అన్నా నువ్వు
@anandnvlogsКүн бұрын
ధన్యవాదాలు బ్రదర్
@TouheedbashaКүн бұрын
Thanks anna
@bikyanaikbanavathe8531Күн бұрын
5531 market festival taruvata aina perigidda
@anandnvlogsКүн бұрын
ధరలు పెరుగుతాయి అంటే నాకు తెలియదు ఏ రోజు మార్కెట్ ఆరోజే చెప్పడం నా డ్యూటీ
@raviboya54219 сағат бұрын
Legend 999 rate anna ??
@anandnvlogs18 сағат бұрын
999 is super 10 variant 9000 to 13500 top 14000
@achibabugali6856Күн бұрын
అన్నా బంగారం
@anandnvlogsКүн бұрын
9000 to 12000
@saddamhussaingundupapala92152 күн бұрын
Anna A/C Super 10 Rakam Rate
@anandnvlogsКүн бұрын
Please watch my video
@JyRaju-nw8qy2 күн бұрын
Hianna
@asif.thenoob.gaming1460Күн бұрын
Ma పరిస్థితి hela sir s silar basha Nandya
@brahmaraju837Күн бұрын
Anna armor rate perige chance undha after festival
@anandnvlogsКүн бұрын
No idea
@TadiboinaMahendrababu-r2n18 сағат бұрын
Anna bullet Ala unndi
@anandnvlogs17 сағат бұрын
8000 to 13000
@VijayVijay-ub4xlКүн бұрын
CBN government vale Sir
@mmahendra6624Күн бұрын
Anna ఇంకా మిర్చి బస్తాలు స్టాక్ ఎంత ఉంటుంది
@anandnvlogsКүн бұрын
22lakhs
@AnilMaddamКүн бұрын
ఇంతలా రేట్లు తగ్గడానికి గల కారణం ఏమై ఉంటుంది మీరు మార్కెట్ మొత్తం తిరుగుతారు కదా ఏమన్నా ఐడియా ఉంటుంది కదా ఎందువల్ల రేట్లు తగ్గుతున్నాయి
@anandnvlogsКүн бұрын
సరుకు వచ్చే టైము కదా అందువల్ల ధరలు తగ్గిస్తున్నారు
@madhuganeshreddy9733Күн бұрын
Correct na
@GJAYARAM-m3s19 сағат бұрын
తేజ్ అంత తక్కువ పోతే మల్ల ఎవరికి తక్కువసోమ్ కూలి వాళ్లకు రోజుకు వచ్చేసి 500 ఒక్క వాళ్లకు వచ్చేసి ఎట్లనా మా పరిస్థితి ఎట్లా ఇంత తక్కువ పోతే రేట్ ఎంత తేజ పెరుగుతాదా పెరగదా చెప్పు మాట
@mentabheemaiah3083Күн бұрын
273 ధర
@anandnvlogsКүн бұрын
9000 to 10500
@mentabheemaiah3083Күн бұрын
Tq
@mkmurali4177Күн бұрын
2043 top rate
@anandnvlogsКүн бұрын
12500
@malleshmallesh6421Күн бұрын
Super 10 anna
@anandnvlogsКүн бұрын
9000 to 14000
@kasireddykypaКүн бұрын
చైనా మార్కెట్ కి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ వదిలారా అన్న
@anandnvlogsКүн бұрын
ఎక్స్పోర్ట్ ఉంది
@renukakalluri-cu6zj2 күн бұрын
Super 10 and armour emaina perigey chances unnaya sir ?
@anandnvlogsКүн бұрын
పెరుగుతాయా లేదా చెప్పడం కష్టమే
@YraghuYraghu-d8dКүн бұрын
Anand anna thodayalu these vosta market yeantha vostunde s10 rakalaku chappande please
@anandnvlogsКүн бұрын
ఇప్పటిదాకా చూడలేదు బ్రదర్ ఎక్కడన్నా చూస్తే చెప్పుతాను
@balabadramahesh5566Күн бұрын
No 5
@anandnvlogsКүн бұрын
9000 to 14000
@nageswarraopadi7242 күн бұрын
2043 best ret bro
@anandnvlogsКүн бұрын
11000 to 12000
@Balaguru-i8fКүн бұрын
Shark mirchi rate yenta anna
@anandnvlogsКүн бұрын
9000 to 12500
@djagriculturesolutions5737Күн бұрын
Anna indo no 5 entha anna
@anandnvlogsКүн бұрын
Rs 1000 to 14000
@thagaramanil9767Күн бұрын
గడ్డి రకం ధర చెప్పలేదు కదా అన్న ప్లీజ్ రిప్లై
@anandnvlogsКүн бұрын
🙏
@pallepraneshwarreddy8695Күн бұрын
2043 రేటు పెరుగుతావుందా అన్నా
@anandnvlogsКүн бұрын
ధరలు పెరుగుతాయా అనేది చెప్పడం కష్టమే
@GaneshedlaEdlaganeshКүн бұрын
Ravi Banjara 856 rate anna
@anandnvlogsКүн бұрын
No idea
@seetharamreddysattar5182Күн бұрын
334 Ac Rate.Entha
@anandnvlogsКүн бұрын
8000 to 14000
@jailujalaluddin97352 күн бұрын
Hi
@luckykotiluckykoti6014Күн бұрын
Anna armoor and teja 2222 rete yantha anna today
@anandnvlogsКүн бұрын
Please 🙏 please watch my video
@KumarKumar-hh9dgКүн бұрын
2043 anna
@anandnvlogsКүн бұрын
8000 to 12500
@MujjumujjuMujju-q4y2 күн бұрын
Anaa devanuru delax Ela unaie aa Peru aslu chbuthunleve kada anna
@anandnvlogsКүн бұрын
కర్నూల్ డిడి అని చెబుతున్న
@VinodKumar-jy7rzКүн бұрын
Anna blaze teja rate chupu
@anandnvlogsКүн бұрын
Teja 11000 to 15000
@allisahebshaik-b9sКүн бұрын
Teja
@anandnvlogsКүн бұрын
Please watch my video
@GaneshedlaEdlaganeshКүн бұрын
Caspian jaiswa 2222 rate ana teja
@anandnvlogsКүн бұрын
Teja 11000 to 15000
@eagleclaws6677Күн бұрын
2025. 2024 kadu
@anandnvlogsКүн бұрын
Ha
@karranagireddy816Күн бұрын
Anna 2024ani date cheppavu
@anandnvlogsКүн бұрын
అవును బ్రదర్
@gsureshgsuresh19612 күн бұрын
Teja quality a state vallu kottaru bro
@anandnvlogsКүн бұрын
China ,Bangladesh
@AbdulBasha-x4dКүн бұрын
No 5 cost antha anna
@anandnvlogsКүн бұрын
9000 to 14000
@PanditiSuresh-ko2sp2 күн бұрын
2025 anna
@Goodboy30601-GVКүн бұрын
Mirchi 26 rate entha andi
@anandnvlogsКүн бұрын
10000 to 13500
@BEranna-p4sКүн бұрын
2025 అన్న
@anandnvlogsКүн бұрын
Ok bro చూసుకోలేదు
@BEranna-p4sКүн бұрын
@anandnvlogs ok
@mentabheemaiah3083Күн бұрын
కుబేర ధర
@anandnvlogsКүн бұрын
8500 to 10500
@farmerschannel7180Күн бұрын
Anna 341 chepu annaa
@anandnvlogsКүн бұрын
నువ్వు వీడియో పూర్తి దాకా చూడట్లా
@nageswarraopadi7242 күн бұрын
2626 ret bro
@anandnvlogsКүн бұрын
9000 to 12000
@madhunagosha1115Күн бұрын
No 5 leva bro
@anandnvlogsКүн бұрын
వీడియోలో చెప్పానుగా బ్రదర్ చూడండి
@saikumarreddy4525Күн бұрын
anna teja maico price dry
@anandnvlogsКүн бұрын
12000 to 15000
@saikumarreddy4525Күн бұрын
ok thanks anna
@saikumarreddy4525Күн бұрын
after sankranti price peruguthunda anna
@saikumarreddy4525Күн бұрын
chances unnaya anna
@pattianjaneyulu7245Күн бұрын
Anna 341 rate entha
@anandnvlogsКүн бұрын
11000 to 16000
@pattianjaneyulu7245Күн бұрын
@anandnvlogs tq
@subhashreddybommireddy7076Күн бұрын
341 చెప్పు బ్రో
@anandnvlogsКүн бұрын
11000 to 16000
@farmerschannel7180Күн бұрын
Nuvu 341 aslu chepa leduu annaa
@anandnvlogsКүн бұрын
నువ్వు అసలు వీడియో చూడనే చూడట్లేదు
@farmerschannel7180Күн бұрын
@@anandnvlogs AC kadu anna kothavii chepu anna 341
@GaneshedlaEdlaganeshКүн бұрын
Teja seminis rate anna
@anandnvlogsКүн бұрын
Teja bro 11000 to 15000
@regintalarajasekhar2028Күн бұрын
నమస్తే ఆనంద్ గారు తేజ గత వారం 16000,16500 పోయినది కదా ఈ వారం ఎందుకు డౌన్ చేసినారు అన్న
@anandnvlogsКүн бұрын
ఎక్స్పోర్టర్స్ ఆర్డర్స్ పెద్దగా లేవని రేట్లు తగ్గించారు
@SaiKumar-el3fnКүн бұрын
Jini 2626 ఎంత అన్నా
@anandnvlogsКүн бұрын
9000 to 12000
@kasireddykypaКүн бұрын
ఇలా రేట్స్ ఉంట్టే కష్టమే అన్న కూలి వాళ్ళకి కూడా రావటం లేదు మనీ నేను 5 ఎకరాస్ మిర్చి తేజ వేసాను నాకు మొత్తం తాలు మిరపకాయలు ఐనవి నిన్న అమ్ముతే 6500 పడ్డయి కూలి వాళ్ళకే పొను నేను ఇంకా 10000 నష్టం వచ్చినవి నాకు ఇప్పుడు నా పెట్టుబడి 5 lak పెట్టుబడి ఐనది సో ఇప్పుడు నన్ను ఏమి చేఏమంటారు అన్న..... కంది 2 ఎకరాస వేసా అది కూడా పోయినది.... 2 ఎకరాస శేనగా వేసా అది కూడా వర్షం పడి పోయింది... ఇప్పుడు నాకు ఈ గవర్నమెంట్ ఏమైనా నష్ట పరిహారం కట్టస్తుందా మా విలేజ్ లో అందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి టీడీపి గవర్నమెంట్ వేస్ట్ ప్రభుత్తవుమా అనీ అర్ధం ఐనది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నప్పడే రేట్స్ ఉన్నాయి
@anandnvlogsКүн бұрын
గవర్నమెంట్ కు తెలిసేదాకా రైతులు ధర్నా చేయాలి
@ravishankar9662Күн бұрын
Govt emanna varshalu padi panta nasanam cheyincha
@GopiKrishnaYadav-x7yКүн бұрын
TDP government valla price poyenda😢
@kasireddykypaКүн бұрын
@GopiKrishnaYadav-x7y మరి రేట్స్ లేవు ఎవరిని అడగాలో మిరే చెప్పండి అన్న...... వెళ్లి అడుగుతా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంని కాకా మిమ్మలిని అడుగుతే మీరు రేట్స్ పెంచుతారా లేదా రైతులుకు మద్దత్తు ధర కలిపిస్తారా చెప్పండి అన్న
@GopiKrishnaYadav-x7yКүн бұрын
@@kasireddykypa miru ala peta ledu le bro TDP government waste ani post chesaru ga anduke government ne adagali ani post cheyaledu ga
@AnnangimaniКүн бұрын
కొత్త మిర్చి రకం క్లాసిక్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా
@anandnvlogsКүн бұрын
ధరలు పెరుగుతాయా కాదు బ్రదర్ ఇప్పుడు ఏ ధరలు ఉన్నాయో చెబుతా