మంచి informative వీడియో.... ఇలా farm mechanization, technology గూర్చి కూడా వీడియోస్ చెయ్యగలరు పవర్ tiller రివ్యూ చెయ్యండి ఈ రోజుల్లో చాలా మంది వాడుతున్నారు
@rythu_badi5 жыл бұрын
తప్పకుండా చేస్తాను
@narapareddytalamarla90445 жыл бұрын
Super mesgges
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@vasantharaoveera50445 жыл бұрын
మీరు ఇటువంటి టెకనాలజీ అందించాలని కోరుతున్నాను. ధన్యవాదములు
@srinivasaraoprathipati86545 жыл бұрын
Sir వెంకటేశ్వర్లు గారు ఎంతోమంది రైతు నేస్తాలు ఉన్నారు.నిజమైన నేస్తం మీరే.ఇంత ఓపికగా సమాధానాలు చెప్పే వారు చాలా అరుదుగా ఉంటారు.వారిలో మీరు ముందుంటారు.జై హింద్
@rythu_badi5 жыл бұрын
ధన్యవాదములు
@rbnraithutv4 жыл бұрын
సార్ చానల్ చాలా బాగా బాగుంది సార్ వాయిస్ కూడా చాలా అర్థమయ్యే విధంగా ఉంది అదే విధంగా వీడియోలు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ధన్యవాదాలు సార్.
@Aditri5994 жыл бұрын
@@rythu_badi price chebutanannaru video modlupettetappudu
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@Aditri5994 жыл бұрын
@@perikaraviteja5689 price?
@anandamara79854 жыл бұрын
Most useful agro equipment.Thanks for your valuable suggestions.
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@smcreations29719 күн бұрын
Koyyakalu makka pettocha
@ravinderlaka4 жыл бұрын
Good message sir అలాగే పవర్ వీడెర్స్ గురించి ఒక వీడియో పెట్టండి సర్, ఏది కొనాలో వద్దొ. మార్కెట్ lo చాలా ఉన్నాయి, oka 10 ఎకరాలు ఉన్న రైతు ఏ పవర్ వీడర్ తుసుకోవాలో చెప్పండి సర్
@ravikishore34714 жыл бұрын
Chala clarity ga చెప్పారు sir
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@sivaramakrishnavuddagiri43395 жыл бұрын
మీ ప్రతి వీడియో నేను చూస్తాను చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలు
@maddimurali16782 жыл бұрын
ఎక్కడ దొరుకుతాయి ఇది నెంబర్ ఉంటే పెట్టండి సార్
@PodiyamVishnu-t3f5 ай бұрын
ఎక్కడ దొరుకుతుంది. అన్న
@banavathuSaibaba3 ай бұрын
Vijayawada . Maganti enterprises
@sivaramakrishnavuddagiri43395 жыл бұрын
మీ ప్రతి వీడియో నేను మా ఫ్రెండ్స్ అందరికీ పోస్ట్ చేస్తున్నాను. చదువురాని రైతులకు కూడా మీ వీడియోలో చూపిస్తున్నాను థాంక్యూ సర్
@madhavimadhu10085 жыл бұрын
రైతులకు పెట్టుబడులు తగ్గిస్తూ , ఆదాయ మార్గాలను చూపిస్తున్నాం , మా దగ్గర సేంద్రియ ఎరువులు ఉన్నాయి వీటిని రైతులకు అందించుటకి మేము సిద్ధంగా ఉన్నాము ,
@ramanagorle91135 жыл бұрын
నాకు సేంద్రియ ఎరువులు కావాలి.. ph num..9595450133. please call చెయ్యండి..
@rythu_badi5 жыл бұрын
మీరు సేంద్రియ ఎరువులు అమ్ముతున్నారా?లేక తయారు చేయడం నేర్పుతున్నారా?ఒక వేళ అమ్మే పని అయితే వాటి పేర్లేంటి.
@gopalnaidu52675 жыл бұрын
Please keep the details and rates of available fertilisers and rates.
@abelkumar47805 жыл бұрын
K.abel Kumar 9591019066
@valeatimalivaleatimali82825 жыл бұрын
ఈ మెషీన్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది
@srinivasareddylankela36584 жыл бұрын
Naku kuda machine kavali sir
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@banavathuSaibaba3 ай бұрын
6800
@kumbalagunnaiah14685 жыл бұрын
వరి విత్తనములు నాటే యంత్రం గురించి తెలియ చేయండి
@rythu_badi5 жыл бұрын
నిదానం గా చేస్తాను
@chinnareddy27335 жыл бұрын
Wonderful mechine thank you sir given this information...
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@vadlarajeshwar40432 жыл бұрын
Very very useful video bro thanks Vari vesukovacha bro please reply 👆🙏
@srinivsulupanka24805 жыл бұрын
Good review sir Alage raithulaku anni panulu cheyataniki oka manchi power weeder gurinchi oka video cheyyandi
@rythu_badi5 жыл бұрын
చేస్తాను
@mohanraopeddi31655 жыл бұрын
@@rythu_badipalsotr
@veeranjiveeranji7549 ай бұрын
kurnool lo dorakuthunda
@merugusuribabu428217 күн бұрын
How much price
@anustudiosirsawada35953 ай бұрын
అన్న ఈ మిషన్ ద్వారా మెట్ట వరి విత్తుకోవచ్చా
@polandmango98484 жыл бұрын
Sir..veey nice and useful information...
@ajaykunja56045 жыл бұрын
Me prati video chala bagunay untay sir very useful... Videos
@shivashilpa2232 Жыл бұрын
Yakada dorukutundi sir
@sreenivasulureddy94754 жыл бұрын
Idhi adbhuthamyna video... thank you Soo much sir
@sivamanohar96325 жыл бұрын
ఉల్లి విత్తనాలు వేసే మిషన్ గురించి తెలియచేయండి
@nagbus55804 жыл бұрын
ప్రకృతి వ్యవసాయం గురించి మీ నుండి కొన్ని videos ఆశిస్తున్నాం
@nagbus55804 жыл бұрын
రైతుల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం
@veeranjaneyulucherukuri61365 жыл бұрын
First of all thanks to Venkateswarlu sir, you are service to society very Hart full 👏
@ramanjan87653 жыл бұрын
Good information raithu anna
@nagaraju02273 жыл бұрын
Wet lands ki useful kakapovachu
@sathishmaddela1674 жыл бұрын
Very useful video sir
@regallaramesh48995 жыл бұрын
Sir mokkajonnalu yekkuvaga digubadi vache rakalu video cheyandi sir
@katlakotireddy21375 жыл бұрын
Nice sir ilantivi inka upayogapade videos cheyandi sir
@kurubamallesh5992 жыл бұрын
Anna onion seed drill
@tiktokfarmer5 жыл бұрын
Super sir.powertiller gurunchi ede vidamuga telupagalaru
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@m.nreddygoatfarm78603 жыл бұрын
@@perikaraviteja5689 dhini retu entha
@perikaraviteja56893 жыл бұрын
@@m.nreddygoatfarm7860 with transport 10,000rs ONLY
@madhaviq5254 жыл бұрын
Doing good work Explanation is also good
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@bollikondasuresh78113 жыл бұрын
మెషిన్ రేట్ చెప్పలేదు
@banavathuSaibaba3 ай бұрын
6800
@jutssa15485 жыл бұрын
Well said sir,thank u sir
@dshivaiah11284 жыл бұрын
Super good
@mmmm-kk3ye4 жыл бұрын
హాయ్ సర్ డేట్స్ పామ్స్ గురించి కూడా ఒక వీడియో చేయండి అలాగే డేట్స్ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో వివరంగా చెప్పండి థాంక్యూ
@srinivastankasala96345 жыл бұрын
Very good sir iam srinivas andrapresh, prakasam d.t chimatavaripalem , yaddanapudi m.d
@vyavasayamofficial7435 жыл бұрын
Sir meeru chala clear ga vivaristunnaru. Thank you so much sir
@villagefarmering6335 жыл бұрын
నాకు ఈ సీడ్ మెషీన్ కావాలి
@rythu_badi5 жыл бұрын
ఈ వీడియో పూర్తిగా చూడండి అందులోనే ఫోన్ నెంబర్లు ఉన్నాయి
Nice video Sir mulching sheets paina work chesthundha
@acr78885 жыл бұрын
నేను చిన్న రైతుమిత్ర ,మరి సమాన్యచిన్న రైతు, హానికర రసాయన,ఎరువు లు,పురుగుమందులు వాద నిశ్రమికుడు, కావల. సినవి శ్వతయారు, మి సలహాలు సూచనలు అందిచ మనవి మి ఫోన్ నెంబర్ అండిచ మనవి
@rythu_badi5 жыл бұрын
9494301000 వాట్సాప్ నెంబర్.
@japhetbarnabas37954 жыл бұрын
I please need English language commentary of the discription
@reddyreddy-un3db4 жыл бұрын
Seeding and fertilizers okesari cheyavacha??
@rameshpagilla61414 жыл бұрын
Dhosa add water Milan seed veyavacha sir
@massmasscomments14063 жыл бұрын
బెండ విత్తనాలు వేయవచ్చా సర్
@vijayalakshmi33155 жыл бұрын
Sir useful information sir.Sir cotton and chillies lo farm implements,vaati pani vidanam gurinchi oka video cheyandi sir
@rythu_badi5 жыл бұрын
ప్రయత్నిస్తాను
@vijayalakshmi33155 жыл бұрын
@@rythu_badi Tq sir
@niranjanreddy34875 жыл бұрын
Serch Mahipalchari in youtube
@vijayalakshmi33155 жыл бұрын
@@niranjanreddy3487 Tq
@Haneefpshaikvbbxd5 жыл бұрын
Dear sir Mini combaind paddy harvester gurinchi video cheyandi sir
@rythu_badi5 жыл бұрын
Ok
@ybaskhar13862 жыл бұрын
వరి విత్తనాలు వేయవచ్చా
@razb76015 жыл бұрын
Thanks so much
@brahmakandula91044 жыл бұрын
thanks for your value information for farmers, requesting to share mobile nos
@tejaravindrareddyreddy80294 жыл бұрын
మిషన్ రేటెంత
@sargunarahari63143 жыл бұрын
ఈ మిషన్ teeth adjusting ఎలా చేయలో చెప్పండి. పత్తి,మొక్కజొన్న ,లాంటి మొక్కల మధ్యలో దూరం వేర్వేరుగా ఉంటాయి కాబట్టి.
@banavathuSaibaba3 ай бұрын
Teeth adjustment cheyavachu
@बबलुकिसानयंत्र3 жыл бұрын
कहा मिलेगा,
@nomuladasharatha8265 жыл бұрын
power weedar gurinchi cheppu sir
@rythu_badi5 жыл бұрын
Ok
@sudhakargangaraboina71825 жыл бұрын
Bagundhi
@mrfilms20815 жыл бұрын
Sir crop cutting experiment gurinchi videos cheyandi
@burryswamy66403 жыл бұрын
మెషిన్ teeth ని adjest చేయవచ్చా
@banavathuSaibaba3 ай бұрын
Haa
@kandulaapparao2715 жыл бұрын
super
@katlakotireddy21375 жыл бұрын
సార్ టమోటా లో వొచ్చే అన్ని తెగులు వాటి నివారణ గురించి వీడియోస్ చేయండి సార్
@rythu_badi5 жыл бұрын
ఇప్పటికే రెండు వీడియో లు చేసాను చూడండి
@rameshdadi40835 жыл бұрын
Naku kavali
@rameshdadi40835 жыл бұрын
Super sir
@rameshsbcnc4 жыл бұрын
Prakash agri tools Kamineni hospital near L b nagar Hyderabad 74 9666039444
@dharavathkrishna86905 жыл бұрын
Good video sir Thankq
@mediboyinasureshreddy3365 жыл бұрын
Thank you sir
@anandallinone885 жыл бұрын
Super sir
@snehitha11223 жыл бұрын
Mozaic seed vithukovacha
@chinnampradeep55504 жыл бұрын
నువ్వులు విత్తే యంత్రం అందుబాటులో ఉందా?
@venkatakrishnareddynadide61475 жыл бұрын
Vari vedajalle vidanamu video cheyagalaru sir0
@poluboyinasubramanyam32524 жыл бұрын
Sir nenu oka parikaram chebutanu tayaru cheyyandi.naku 8 acrs cheeni tota undi.drip vesanu. gorru,rotovator, sedyam chesetappudu laterals annitini madavali.sedyam taruvata cheeni chetlaku laterals veyyali.cooly ekkuvavutundi.laterals ni easy ga madiche,pariche parikaram tayaru cheyyandi. farmers ki use avutundi.you tube channel's ki ide naa challenge sir.
@modadugusaiprasad57705 жыл бұрын
Watermelon and muskmelon and paddy ki suit avvada sir eee machine?
@rythu_badi5 жыл бұрын
వాటర్ మిలన్ మరియు మస్క్ మిలన్ కి సూట్ అవుతుంది paddy కి సూట్ అవ్వదు .
@murthybenaisvvsatyanarayan75775 жыл бұрын
నువ్వులు విత్తే పరికరం ఏదైనా వుందా తెలుపగలరు
@rythu_badi5 жыл бұрын
ఉంది త్వరలో వీడియో చేస్తాను.
@murthybenaisvvsatyanarayan75775 жыл бұрын
నా కోరికకు స్పందించి నందుకు కృతజ్ఞతలు మీవీడియోకొరకు ఎదురు చూస్తాను
@jesusgospel40485 жыл бұрын
అన్న యీ మిషను కావాలి అన్న
@rythu_badi5 жыл бұрын
వీడియో మొత్తం చూడండి, వివరాలు ఉన్నాయి.
@eedijayaraju67295 жыл бұрын
rr
@doddarameshramesh98115 жыл бұрын
ನಿಮ್ಮ ಪೊನ.ನಂಬರ್. ಕೂಡು.ಸರ
@rythu_badi5 жыл бұрын
ಇದು ನನ್ನ ವಾಟ್ಸಾಪ್ ಸಂಖ್ಯೆ 9494301000
@bheemashankar90863 жыл бұрын
Warranty
@pashamprasadreddy80835 жыл бұрын
Mini tractors gurinchi videos cheyandi gujarath lo tayaru chestaru ownga mahindra tractors lantivi kakunda inka subsidy entha vasthundhi tractor meedha
@seshireddyudumula68745 жыл бұрын
Watermelon seeds (pucha ) veyochaa using this machine
@rythu_badi5 жыл бұрын
వేయవచ్చు
@sjrubsj77983 жыл бұрын
sir i need this
@yallavulaprasad4493 жыл бұрын
Cast enta sir
@ravurisai87125 жыл бұрын
Fertilizer veysthunda sir seeds patu
@rythu_badi5 жыл бұрын
వేస్తుంది, దానికి రెండు సెపరేట్ బాక్స్ లు వస్తాయి.
@perikaraviteja56894 жыл бұрын
మా దగ్గర దొరుకుతాయి 9052223330
@alumulashekar38114 жыл бұрын
Ee machine parts kavali ekkada dorukuthavi
@shiva-ws5ik5 жыл бұрын
Mission price anna
@rythu_badi5 жыл бұрын
వీడియో పూర్తిగా చూడండి .వివరాలు అన్ని వీడియో లొనే ఉన్నవి.
@vijayawadanews76824 жыл бұрын
సార్.. కాకర,పుచ్చ,దోస,బీర,సొర,గుమ్మడి,కర్భుజా... వంటి విత్తనాలు విత్తవచ్చా?