8,50,000 లకి క్రికేట్ బ్యాట్ కొన్న ఆర్ నారాయణ మూర్తి

  Рет қаралды 2,788,749

JMF Telugu

JMF Telugu

Күн бұрын

Must Watch : 8,50,000 లకి క్రికేట్ బ్యాట్ కొన్న ఆర్ నారాయణ మూర్తి #viralvideo #jmf #telugushorts #jmt #telugu
#jmedia #jmediafacts #jmediatelugu
"Welcome to #JMFTelugu the ultimate destination for knowledge enthusiasts!
🌐✨ Delve into the fascinating world of facts across all genres - from science and history to pop culture and beyond. 🚀 Our mission is to entertain, educate, and ignite your curiosity with a diverse range of engaging content.
🔍 Explore Mind-Blowing Facts: Uncover the mysteries of the universe, discover historical wonders, and dive deep into the latest scientific breakthroughs. 🌌📚
🌐 All-Encompassing Genres: We're your go-to source for facts spanning multiple genres, ensuring there's something intriguing for everyone. Whether you're a science buff, history aficionado, or pop culture connoisseur, we've got you covered!
🎉 Engaging Content: Our videos are crafted with passion and precision to make learning a captivating experience. Expect visually stunning presentations, interesting anecdotes, and mind-boggling trivia that will leave you wanting more.
Thank you.
JMedia Facts Telugu
#TeluguFacts
#TeluguTrivia
#TeluguKnowledge
#TeluguHistory
#TeluguScience
#TeluguCulture
#TeluguHeritage
#TeluguInnovation
#TeluguDiscovery
#TeluguExploration
#TeluguWonders
#TeluguCuriosities
#TeluguFascination
#TeluguEntertainment
#TeluguPopCulture
#TeluguTech
#TeluguNature
#TeluguEnvironment
#TeluguSpace
#TeluguAstronomy
#TeluguHistoricalFacts
#TeluguAncientWisdom
#TeluguMyths
#TeluguLegends
#TeluguBiography
#TeluguArt
#TeluguLiterature
#TeluguLanguage
#TeluguCinemaFacts
#TeluguFilmTrivia
#TeluguMusicFacts
#TeluguDance
#TeluguFoodFacts
#TeluguTraditions
#TeluguCelebrations
#TeluguCustoms
#TeluguSociety
#TeluguInventions
#TeluguAchievements
#TeluguTechnology
#TeluguScienceFacts
#TeluguSpaceExploration
#TeluguHealth
#TeluguWellness
#TeluguMindfulness
#TeluguSpirituality
#TeluguReligion
#TeluguPhilosophy
#TeluguMotivation
#TeluguInspiration
#TeluguSuccessStories
#TeluguLeaders
#TeluguInnovators
#TeluguEducation
#TeluguLearning
#TeluguHistoricalFigures
#TeluguMythology
#TeluguLegends
#TeluguWonderFacts
#TeluguUniverse
#TeluguPlanetEarth
#TeluguBiosphere
#TeluguHeritageSites
#TeluguTravel
#TeluguExplorers
#TeluguAdventure
#TeluguArchaeology
#TeluguAncientCivilizations
#TeluguTraditions
#TeluguLifeHacks
#TeluguFolklore
#TeluguStorytelling
#TeluguCuriosity
#TeluguNatureFacts
#TeluguWildlife
#TeluguEcosystem
#TeluguEnvironmentalAwareness
#TeluguConservation
#TeluguAmazingFacts
#TeluguMysteries
#TeluguHiddenGems
#TeluguArchitecturalWonders
#TeluguFactsDaily
#TeluguDailyWisdom
#TeluguLearningJourney
#TeluguFactsFeed
#TeluguInformation
#TeluguFunFacts
#TeluguDailyDiscoveries
#TeluguKnowledgeNest
#TeluguIntellect
#TeluguMindExpanding
#TeluguFactsClub
#TeluguDiscoveryChannel
#TeluguEduFacts
#TeluguFactFiles
#TeluguThoughts
#TeluguEpicFacts
#TeluguInsights
#TeluguKnowledgeBase

Пікірлер: 574
@abbasaikumar2296
@abbasaikumar2296 4 ай бұрын
ఇటువంటి మహనీయుల వల్లనే ఈ భూమి మీద మనుషులు చల్లగా ఉన్నారు జై ఆర్ నారాయణ మూర్తి
@tszuber2349
@tszuber2349 4 ай бұрын
Correct 💯🎉
@mthimraj6808
@mthimraj6808 4 ай бұрын
Manchi valu konthamandhi bhoomi meeda unaru kabatti .Help chesthunaru.entha money undha anedi kadu.entha help chesam andhi important❤❤
@un-lockideas6241
@un-lockideas6241 4 ай бұрын
MLA ga niluchuntee full majority vasathadi
@YogeshKumar-hs8mw
@YogeshKumar-hs8mw 4 ай бұрын
He is hindu hater
@pasulareddy2733
@pasulareddy2733 4 ай бұрын
He need to Get padamshri
@roraj18
@roraj18 4 ай бұрын
అవార్డులతో... సంభందం లేని... మహానుభావుడు ❤👏👏🙏🙏
@cnzzz1014
@cnzzz1014 4 ай бұрын
ఇటువంటి వున్నతమైన వాళ్ళకి ఏ అవార్డులు రావు అయినా ఆ అవార్డులు అయన కాలి గోటికి సరిపోవు
@dvsnraju-g9q
@dvsnraju-g9q 4 ай бұрын
Dabbunna heroki award estaru
@jananihospital9052
@jananihospital9052 4 ай бұрын
Yes bro
@mylaprakash5936
@mylaprakash5936 4 ай бұрын
Awards kuda aayana staayini andukoleka poyayi brother
@menda.apparao.7447
@menda.apparao.7447 4 ай бұрын
ఆర్ నారాయణ మూర్తి గారితో నేను వైజాగ్ నుంచి శ్రీకాకుళం ట్రావెల్ చేశాను చాలా సింపుల్ సిటీ మంచి గౌరవం ఇస్తారు హ్యాట్సాఫ్ సార్ సెల్ఫీ కూడా తీసుకున్నాం
@agriculturelandsale5332
@agriculturelandsale5332 4 ай бұрын
ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు.❤❤
@chdevendhar8860
@chdevendhar8860 4 ай бұрын
మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం ,💯👌👏🙋🙏🙏🙏🙏🙏
@yerravenkatarajani6677
@yerravenkatarajani6677 4 ай бұрын
పేదలమనిషి, గొప్ప వ్యక్తిత్వం
@doddakachiranjeevi7143
@doddakachiranjeevi7143 4 ай бұрын
ఆయన సంగతి తెలుగు రాష్ట్రలో అందరికీ తెలిసిందే గా 🙏🙏🙏
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 4 ай бұрын
Ticket ivvaledhaa
@guttulasivaprasad1072
@guttulasivaprasad1072 4 ай бұрын
నారాయణ మూర్తి గారు గ్రేట్ మ్యాన్ ప్రజల కష్టాలుతెలిసిన మంచివ్యక్తి 💯🙏🙏
@GavvalaMadhu-x9h
@GavvalaMadhu-x9h 4 ай бұрын
మంచి మనిషి నిజాయితీకి నిలువెత్తు రూపం
@rameshb6805
@rameshb6805 4 ай бұрын
🌹🙏అభ్యుదయ వాదం వంట పట్టిన ప్రతి వ్యక్తి ఇలాంటి దారిలోనే నడుస్తూ వుంటారు 🙏🌹
@mamidigiri8903
@mamidigiri8903 4 ай бұрын
కామ్రేడ్ నారాయణమూర్తి గార్కి 🙏🙏🙏🙏
@PrasadNadapana
@PrasadNadapana 4 ай бұрын
ఒకసారి ఫిలిం సిటీ లో నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు అయినా, ఎక్కడో చూసినట్టుంది ఎవరు అనుకున్నాను, మహానుభావుడు ఈయనే దండం పెట్టాను 🙏🙏🙏🙏🙏🙏 చాలా అంటే చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి ఈయన
@dindiharibabu9986
@dindiharibabu9986 4 ай бұрын
గొప్ప మనసున్న,,,మనిషి r నారాయణ మూర్తి గారు❤
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 4 ай бұрын
మూర్తి గారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహోన్నతమైన మనిషి 🙏🙏🙏🙏😭😭😭😭😭
@suryanarayanakanigalla6449
@suryanarayanakanigalla6449 4 ай бұрын
Great legend నారాయణమూర్తి sir ❤you sir
@rachamallarambabu3166
@rachamallarambabu3166 4 ай бұрын
సార్ మీరు చాలా గ్రేట్❤❤❤❤❤❤❤
@rambabuyakala
@rambabuyakala 4 ай бұрын
1996 లోహాస్పటల్ నిర్మాణానికి 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి నిర్మాణం ఎపుడు మొదలు పెడతారు అని సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షణలు చేసేవారు.
@sundershyam250
@sundershyam250 4 ай бұрын
Avuna
@rambabuyakala
@rambabuyakala 4 ай бұрын
@@sundershyam250 ఎర్ర సైన్యం సినిమా కలెక్షన్ సొమ్ము అది.
@sundershyam250
@sundershyam250 4 ай бұрын
@@rambabuyakala ayyo.. Mosam chesara government? Which govt?
@upendranaidu7938
@upendranaidu7938 4 ай бұрын
Tdp anukunta 96 ante​@@sundershyam250
@rambabuyakala
@rambabuyakala 4 ай бұрын
@@sundershyam250 మీ వీడియోలు చూసాను. నాకు అర్థమైంది ఎమిటంటే మీరు ఇంకా తండ్రి చాటు పిల్లలే, సమాజం బాగు కోసం మనవద్ద పైసలు లేకున్నా సత్యాన్ని చాటినపుడు మన ఆత్మ సంతోష పడుతుంది. 1996 లో చెడ్డీలు వేసుకున్నావో లేదో. అప్పటికే నేను సెల్ఫ్ ఎంప్లొయిని. ఇప్పటికే ఆయన బ్రతికే ఉన్నాడు. వివరాలు అడుక్కోవచ్చు.
@durgarao-ou8jt
@durgarao-ou8jt 4 ай бұрын
Great artist legendary
@sandhyachitturi3470
@sandhyachitturi3470 4 ай бұрын
Great person
@Kavikiranmai
@Kavikiranmai 4 ай бұрын
మహానుభావుడు🙏🙏🙏
@warriorharry1
@warriorharry1 4 ай бұрын
Not stars or block buster directors, the real Pride of Telugu Cinema is R Narayana Murthy garu.
@sudheerkumarvasapu5734
@sudheerkumarvasapu5734 4 ай бұрын
మూర్తన్నకి కాకినాడ ఎంపీ టికెట్ 2 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన, రాజకీయాలు నాకు తగవని సున్నితంగా తిరస్కరించారు❤
@kiranvanam1888
@kiranvanam1888 4 ай бұрын
చాలా చాలా గొప్ప మనిషి... కొందరికి పెద్ద పెద్ద చదువులు అవార్డులు అవసరం లేదు....ఆయన సేవలు, వ్యక్తిత్వమే గొప్ప అవార్డులు
@ravinuthalasrinivas367
@ravinuthalasrinivas367 4 ай бұрын
R. Narayana Murthy gaaru chaala goppa వ్యక్తి😊😊😊
@laxmangummadi4507
@laxmangummadi4507 4 ай бұрын
ఇలాంటి మానవమూర్తులున్నారు కాబట్టి మనదేశం అంతో ఇంతో ఉంది మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను పెద్దాయన...మ్
@sureshbejawada8025
@sureshbejawada8025 4 ай бұрын
చాలా గొప్ప మనసున్న మనిషి ఆర్ నారాయణ మూర్తి గారు
@pakkimeher5723
@pakkimeher5723 4 ай бұрын
నారాయణ!... నారాయణ!!... నారాయణా!!!🎉🎉🎉
@JaganJagan-wp5ll
@JaganJagan-wp5ll 4 ай бұрын
ఆర్.నారాయణమూర్తి గారు హీరోలలో రియల్ హీరో ఒక్క రూపాయి సంపాదించుకొని ఈ రెండు ఆయనే ఉన్నది సినీ ఫీల్డ్లో ఇండియా మొత్తానికి
@narayanareddy2488
@narayanareddy2488 4 ай бұрын
Narayananna.....🙏
@panduatta6118
@panduatta6118 4 ай бұрын
పద్మశ్రీలు అవార్డులు పద్మభూషణ్ లు పద్మ అవార్డులు ఇలాంటి వాళ్లకు ఎందుకు ఇవ్వారు
@manisureshsuresh8452
@manisureshsuresh8452 4 ай бұрын
సేమ్ నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్న???
@bhavyak4672
@bhavyak4672 4 ай бұрын
He is really great hero
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 4 ай бұрын
ఈయన చూసి పెద్ద పెద్ద హీరోలు లకు సిగ్గు రావాలి,
@subramanyammanda4707
@subramanyammanda4707 4 ай бұрын
వారికి సిగ్గు రాదు‌,వారి అభిమానులకు సిగ్గు లేదు
@YogeshKumar-hs8mw
@YogeshKumar-hs8mw 4 ай бұрын
Aayyana gurinchi cheppu madyalo pedda heros enduk Vallu kooda chestunnaru Chiranjeevi maheshbabu pavan kalyan etc Chalamandi help chestunnaru Nuvventhamandiki help chesav cheppu
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 4 ай бұрын
Great personality and knowing the problems of a farmer .
@raviwelcome19
@raviwelcome19 4 ай бұрын
పెద్ద హీరోస్ అని చెప్పడానికి మన సినిమాలో ఫీల్డ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది వున్నారు నేను సినీ స్టార్ అని. కానీ వాళ్ల అందరిది చాలా చిన్న చేయి సాయం చేయడానికి.
@nagarajunallamelli
@nagarajunallamelli 4 ай бұрын
Real hero
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 4 ай бұрын
చాలా గొప్ప వ్యక్తి R నారాయణమూర్తి గారు......
@malli-vn5yj
@malli-vn5yj 4 ай бұрын
అతి మంచితనం ఈ రోజుల్లో పనికిరాదు sir 😢😢
@SriKiranKolakaluri-gy4es
@SriKiranKolakaluri-gy4es 4 ай бұрын
మంచి విషయం తెలిపారు మీరు. ఒక చిన్న సలహా madam . చిన్న సలహా. ఇటువంటి వార్త చెప్పేటప్పుడు, సంవత్సరం కూడా చెప్పండి. ఎన్నో సంవత్సరాల తరువాత మీ వీడియో చూసిన వారికి ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో ఒక క్లారిటీ ఉంటుంది
@renukalakshmi3955
@renukalakshmi3955 4 ай бұрын
Great person narayanamurthy gari movie s kuda baguntai
@neerajsmart4920
@neerajsmart4920 4 ай бұрын
సార్ మీరు చాలా గొప్ప వ్యక్తి జై ఆర్.నారాయణమూర్తి గారు
@vijayalakshmikonathala9119
@vijayalakshmikonathala9119 4 ай бұрын
You are great narayanamurty.
@chaitanayachirra5365
@chaitanayachirra5365 4 ай бұрын
Great sir
@baburaoyadala7659
@baburaoyadala7659 4 ай бұрын
He is real super star murthi sir God bless you
@inugantisatyanandam7538
@inugantisatyanandam7538 4 ай бұрын
మీరే రియల్ హీరో మీకు నిండు వందనం❤
@RajasekharRamalakhsmi.-fu4js
@RajasekharRamalakhsmi.-fu4js 4 ай бұрын
My favourite hero R Narayana Murthy
@jagadeeshbabu5050
@jagadeeshbabu5050 4 ай бұрын
గ్రేట్ అన్నా మీరు
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 4 ай бұрын
సూపర్ 👍🏻ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు
@raviboina8201
@raviboina8201 3 ай бұрын
జై ఆర్ నారాయణమూర్తి గారు....
@chilukuris
@chilukuris 4 ай бұрын
Real Hero Mana R Narayana Murthy garu🎉🎉🎉
@Rajkumar-hp3rv
@Rajkumar-hp3rv 4 ай бұрын
R. Narayanamurthy garu చాలా ఉన్నత అభ్యుదయ భావాలు గలవారు
@mpavanraj43
@mpavanraj43 4 ай бұрын
😪We missing him in BiG screen 😢 Great Person ❤
@kaatamaraaju7323
@kaatamaraaju7323 4 ай бұрын
జయహో నారాయణ మూర్తి అన్న గారు.
@grkr7842
@grkr7842 4 ай бұрын
#RNarayanamurthy....🙏🇮🇳❤
@gantediindesh8116
@gantediindesh8116 4 ай бұрын
మీరు great sir
@RajeshBiology
@RajeshBiology 4 ай бұрын
. నిష్కల్మషమైన వ్యక్తి.
@Truth-ln8qm
@Truth-ln8qm 4 ай бұрын
JAI NARAYANA MURTHY...
@rammba63
@rammba63 4 ай бұрын
He is the right person for administration
@krishnmurthykoduri7802
@krishnmurthykoduri7802 4 ай бұрын
Narayana Murthy Anna.... Meeru Super Sir.....Super anthe
@bhagathsingh9715
@bhagathsingh9715 4 ай бұрын
What a man.. What a character... God bless him.
@satyanarayanakommuri7743
@satyanarayanakommuri7743 4 ай бұрын
మంచి మనసున్న నాయకుడు సమాజాన్ని పనికివచ్చే సినిమా తీసే సినిమా హీరో. 🙏🙏🙏
@prasanna9969
@prasanna9969 4 ай бұрын
అడ్డగోలు రెమ్యూనరేషన్ లు, ప్యాకేజీ లు..... తీసుకుని అందులో కా.... స్త ఎర వేసినట్టు వేసి,. ఇంకేముంది నన్ను అందలం ఎక్కించేయండి... అని ఊగిపోయే రోజుల్లో వున్నాం మనమీప్పుడు.... 40ఏళ్ల క్రితమే మూర్తి గారి ఔదర్యం చూశారా.... అప్పటికి ఇప్పటికీ మీరేనండి బడుగు బలహీన వర్గాల ప్రతినిధి... లాల్ సలాం.... ✊✊✊✊
@ravichandrapatla6867
@ravichandrapatla6867 3 ай бұрын
Meeru real hero sir narayana gaaru
@naresh52
@naresh52 4 ай бұрын
చమట విలువ తెలిసిన మట్టి మనిషి ❤❤😢
@nagarajuchiluvuru6058
@nagarajuchiluvuru6058 4 ай бұрын
Real Human Being ... Hats off sir
@yadagirikalakonda7703
@yadagirikalakonda7703 4 ай бұрын
🙏🙏
@ajaykumarkampelli4833
@ajaykumarkampelli4833 4 ай бұрын
Mahanubahudu 🙏🙏🙏🙏🙏
@KiranJ-g9j
@KiranJ-g9j 4 ай бұрын
Jai Narayana Murthy
@depaulvincent468
@depaulvincent468 4 ай бұрын
Great Naraayana Moorthy Garu an inspiration to all generations.
@phantomgameryt3075
@phantomgameryt3075 4 ай бұрын
Super narayana murthy
@shourybhaskar7478
@shourybhaskar7478 4 ай бұрын
గ్రేట్ మనిషి
@gowthammortha8484
@gowthammortha8484 4 ай бұрын
Jai Ho narayana sir garu
@sreeramamurthy7982
@sreeramamurthy7982 4 ай бұрын
Great Narayana Murthy 🙏🙏🙏
@chandumadduri484
@chandumadduri484 4 ай бұрын
Nijangga noshkalamashamna manishi ekalam unnaru ante adi narayanamurty gare❤❤❤😂😂🙏🙏🙏🙏🙏
@tnrsimha1984
@tnrsimha1984 4 ай бұрын
Great man.
@madhusaranarava945
@madhusaranarava945 4 ай бұрын
దైవ సామానులు నారాయణ బాబాయి ఇల్లోవే❤
@KomaramRamprasad
@KomaramRamprasad 4 ай бұрын
Great Narayana Murthy sir 🙏🙏🙏🙏🙏
@narsinghnaik3727
@narsinghnaik3727 4 ай бұрын
Real hero and his the real megastar of Telugu cine industry
@Smileysdpt
@Smileysdpt 4 ай бұрын
The real Camred Star Narayana Murthi Real Hero 👏👏🥰
@rockzznnaidu8466
@rockzznnaidu8466 4 ай бұрын
మా పెద్దనాన గారు రెడ్డి నారాయణ మూర్తి గారు ❤❤❤
@eshwaracharyakkenapally6541
@eshwaracharyakkenapally6541 4 ай бұрын
Brother R Narayana Murthy gari ki thanks
@gnageshnagesh4730
@gnageshnagesh4730 4 ай бұрын
మంచి వ్వక్తి 👍👍🙏🙏🙏🌹🌹
@venkatbarla8391
@venkatbarla8391 4 ай бұрын
❤❤❤❤❤❤ great actor 👏👏
@ravikumarkp8347
@ravikumarkp8347 4 ай бұрын
U r great sir ❤
@MaheshArikrera
@MaheshArikrera 4 ай бұрын
REAL HERO......
@ravikumarposhaveni4486
@ravikumarposhaveni4486 4 ай бұрын
Legend Sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mohammadabdulnaseem5935
@mohammadabdulnaseem5935 4 ай бұрын
Mahanubhavudu..great man .
@nandakishore1710
@nandakishore1710 4 ай бұрын
God bless you sir🎉
@Cric6464
@Cric6464 4 ай бұрын
Sir. R NARAYANA MURTHY..🙌
@saidanaik4296
@saidanaik4296 4 ай бұрын
Jai AR narayana murti
@PramodhReddy-wk6hl
@PramodhReddy-wk6hl 4 ай бұрын
👏👏👏👏
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 4 ай бұрын
మహానుభావుడు 🙏🙏🙏🙏🙏🙏
@MediherbzWellness
@MediherbzWellness 4 ай бұрын
Really superb..
@srisri1965
@srisri1965 4 ай бұрын
Great 🎉
@ChanduMallipudi-qq2lo
@ChanduMallipudi-qq2lo 4 ай бұрын
Great man of india. ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@reddysekhar7419
@reddysekhar7419 4 ай бұрын
పవర్ఫుల్ పీపుల్స్ అండ్ పవర్ ఫుల్ ప్లేసెస్
@tataraotutta9929
@tataraotutta9929 3 ай бұрын
He is great man.god bless you sir..
@KrishanyalaKrishan-bv6rx
@KrishanyalaKrishan-bv6rx 4 ай бұрын
Jai.R.Narayanamurthi.garu
@jayaprakashneereri262
@jayaprakashneereri262 4 ай бұрын
Great, hatsapp to Narayana murthi..real hero,pedala pakshapathi
@saydaamd3097
@saydaamd3097 4 ай бұрын
సూపర్ సార్ సెల్యూట్
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 81 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 230 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 81 МЛН