, మీ మాటలు వింటుంటే goosebumps వస్తున్నాయి బాబు గారు
@bhagathsinghbondili837512 күн бұрын
గురువుగారు మీరు ఆ పద్యాలు పాడుతుంటే మా మనసు పులకరించి పోయింది
@LaxmanvodnalaLaxman-w6s15 күн бұрын
సూపర్ సార్ మీ ప్రసంగం
@maddusuryanarayan60333 ай бұрын
ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు తెలుగొడిగా పుట్టడం మన అదృష్టం. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ మళ్ళీ తెలుగు నేల మీద పుట్టాలని ఆ సర్వేశ్వరుని కి ప్రార్థన
@bandarunarsimhareddy80503 ай бұрын
యన్. టి. రామారావు గురించి ,మరో రావు గారు, గరికపాటి నరసింహ రావు గారి నోటి మాటలు వింటుంటే ఎంత మధురంగా వున్నాయి , ఇంత తీయదనంతో, ఇంత సంతోషం తో , ఓపికతో కవిత్వ లో వున్న పదాలు మొత్తం వెదికి చెప్పడం, యన్.టి.ఆర్. అభిమానులకు చాలా ఆనందంగా వుంది. గరికపాటి వారికి కోటి దండాలు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tellaputtapurana4 ай бұрын
రామారావు గారి గురించి ఇంత బాగా వివరించిన శ్రీ గరికపాటిగారికి 10000 🙏🙏🙏 నమస్కారములు అండి
@sv22004 ай бұрын
వలువలు వదిలేస్తున్న విలువలను విలువైన సందేశం గా , విలువలు పెంచిన నరవరుడు NTR గురించి , వివరముగా తెలియపరుస్తూ ఉన్న విలువైన పండితవర్యునికి వందనములు 👌👌👍👍🙏🙏
@lokeshnuvvula27684 ай бұрын
శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతోమంది ఎంత చెప్పినా తక్కువే. కారణ జన్మలు.
@LottiTavitirajuАй бұрын
ఎన్టీఆర్ గారు మన తెలుగు నేల పై పుట్టడం మన అదృష్టం ❤️❤️❤️❤️
@juturuanasuya3249Ай бұрын
Ssssssssss 🌹🌹🌹🌹🌹🌹మహానుభావులు ఎన్టీఆర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
@kamarajubhaskarrao5595Ай бұрын
Great persons NTR & garikapati garu Great p
@sreeramgt51203 ай бұрын
నేను 4 వ తరగతి లో ఉన్నప్పుడు NTR ను ప్రత్యేక్షంగా చూసాను. నిజం గానే ఆ ముఖం లో ఎదో కళ, వెలుగు నాకు కనిపించింది. సహజ అందం తో సహజ ప్రతిభ గలవారు ఆయన.
@guptadurgabapanna54024 ай бұрын
రక్తసంబంధం సినిమా లో photo 👌🏻👍🏻🙏🏻
@madhumurthykandi21782 ай бұрын
ఇదీ నిజంగా ఎన్ టీ ఆర్ కు ఘన నివాళి గరికపాటి వారు నిజంగా మీరు ఘనాపాటి వారు
@jangammallikarjuna59463 ай бұрын
ఆ తాత గారు గురించి ఈ తాతగారు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
@donakondagangulappa26094 ай бұрын
నేటి యువతకు మహానుభావుని విషయాలు తెలియవు గురూజీ.మహానుభావుని విషయాలు చెప్పినందుకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏
@kranthisomagani56622 ай бұрын
Abba ayana okkade mahanu baavudu ra nayana enni rojulu ra ayya mee.elevations
@nandaacuphar82214 ай бұрын
గరిక పాటి నరసింహ గారు మీ కాళ్ళకు నమస్కారములు sr n t r.gaaru గురించి యెంత బాగా చెప్పారు. నిజ ము గా ఎన్టీఆర్.గారు దేవుడే
@rkrbalusu38712 ай бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.
@VidyaSagar-fb2xs3 ай бұрын
🙏🏻 బాగా చెప్పారు గురువుగారు
@nagarajus55864 ай бұрын
Wow super గరికపాటి గారు
@RajKumar-tn8mt3 ай бұрын
జయహో జయ హో జయహో యన్ టి ఆర్ గారు జయహో గరిక పాటివారు జయహూ జయహో వై వి ఎస్ చవుదరి గారు.....
@RameshRamesh-fh3cv3 ай бұрын
Ye అలాంటి మానవజన్మ ఎత్తిన దేవుడు. మళ్లీ మాకోసం వాళ్ళమ్మ
@prabhakarkv94974 ай бұрын
అలాగే కథానాయకుడు, పెత్తందార్లు, దేశోద్దారకులు, ఒకే కుటుంబం, డబ్బుకు లోకం దాసోహం ఇవన్నీ సమాజాన్ని మేలుకోలిపే చిత్రాలే
@jayaprakashnarayana2713Ай бұрын
VERY GOOD MESSAGE TO THE YONGESTERS
@srikantsakhamuri39194 ай бұрын
మా పెద్దయనను గుర్తు చేసి మనసును అనందపరిచారు. మీకు ధన్యవాదాలు
@bhasmangishankarrao55064 ай бұрын
Mee sence of humour great guruvu gaaru.
@murthydsn88654 ай бұрын
Sir, NTR's photo is well known to all telugu people. It is a still from Raktsambandham Movie which is very popular family cinema. Though it is a remake , it is an extraordinary cinema. All the actors' performance is excellent. and very good movie for all times. Jaisriram.
@srikantsakhamuri39194 ай бұрын
పెద్దాయన అంటే తెలుగు వారి ఆత్మ గౌరవం... ఆ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
@munilakshmiy29293 ай бұрын
జై ఎన్టీఆర్ యుగ పురుషడు
@K.swarupa-f7j3 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏
@n.rambabu6183 ай бұрын
అద్భుతం ఈ సీనియర్ ఎన్టీఆర్ పైన జరిపిన విశ్లేషణ
@raghunaththotapalli99793 ай бұрын
🙏అద్భుతం
@AnilKumar-ry6zc3 ай бұрын
Such a inspiring words about ntr... Tq
@venkateswaraov53334 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@maheshpathapati92243 ай бұрын
ఆయన సినిమా లో ఎక్కువ గా సమాజ సేవ ప్రజల కు మంచి చెప్పడం లాంటివి కనపడతాయి..అప్పటి లోనే తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని చాటారు..దున్నే వాడిది భూమి అని రైతు కి అండ.. నీ తల్లి మోసేది నవ మాసాలు.. ఈ నెల మోయాలి కట్టే కాలే వరకు అని భారత మాత గురించి చెప్పి అది కాపాడే వీర సైనికులు, అమ్మ కంటే గొప్ప వారు అని చెప్పారు..అది NTR గారు అంటే ఆయన ఒక మనిషి కాదు ఒక సమాజం ఒక బ్రాండ్ జయ జయ హో NTR
రామారావు గారి ఆ ఫోటో, నేననుకోవడం, రక్తసంబంధం చిత్రం లోనిది . వారి అందం అనన్య సామాన్యం. మహానుభావులు వారిదే జాతకమో గాని, 🙏
@sreeramgt5120Ай бұрын
@@pemmarajuramasaran7211 ఎలాంటి మేకుప్ లేకుండా నే ఎంతో బాగుంటారు. మాములుగా అయితే హీరో, హీరోయిన్ లు మేకప్ లేకుండా అంత అందం గా కనిపించరు. కానీ NTR ఎన్నికలు ప్రచారం కోసo వచ్చినప్పుడు నేను 2 మీటర్ ల్ దూరం నుండి చూసాను. నిజం గానే అంత వయసు లో కూడ చాలా అందం గా ఉన్నారు. ఇక సినిమా రంగం లోకి వచ్చిన యవ్వనం లో ఇంకెంత ఆకర్షణ వెలుగు తో ఉండేవారో. LV ప్రసాద్ గారు ఒక ఆణిముత్యం ను తెలుగు సినిమా రంగం కి పరిచయం చేశారు. అంజలి దేవి గారు కూడ చెప్పేవారు. NTR గారు అలా సెట్స్ లోకి రాగానే అందరు ఆయన దివ్య మంగళ డూపం చుస్తూ సైలెంట్ గా అలానే ఉండి పోయేవారు కాసేపు అని. ఇలాంటి కారణ జన్ములు చాలా అరుదు గా పుడతారు భూమి పైన. అందం కి అదనం గా ప్రతిభ, నిజాయితీ, నిరభితి, అసాధారణ పట్టుదల ఆయన కి ఉన్నాయ్. అటు సినిమా రంగం లోని ఇటు రాజకీయ లోనూ చెరగని ముద్ర వేసి..... మలుపు లు తిప్పారు. ఎమర్జెన్సీ తరువాత... కాంగ్రెస్ కి వ్యతిరేకం గా ఏర్పాటు అయిన జనతా పార్టీ అంతర్గత కలహాలు తో కూలిపోయిన తరువాత ఇందిరా గాంధి తనకి తిరుగు లేదు... తాను తప్పు దేశానికీ మరొక నాయకత్వం లేదు.... తనకి మించిన లీడర్ దేశంలో ఇక ఉండబోరు అని భావించి మరింత గా నిరంకుశ పాలన చేస్తున్న రోజులు లో NTR వచ్చి కరెంట్ షాక్ లాంటి ఫలితాలు ఎన్నికలు లో చూయించారు. ప్రచారం లోనే తేలిపోయింది టీడీపీ గెలిచి తీరుతుంది అని. తిరుపతి సభ లి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు పంచి సభ కి జనాన్ని తరలిస్తే.... NTR తిరుపతి లోకి రానికుండా పోలీస్ లు అడ్డుకున్నారు ఇందిరా గాంధి సభ ఉంది అని...... NTR తిరుపతి ఊరుబయట ఉన్నారు అని..... వాన్ నుండి పాట వినపడం తోనే..... జనం ఇందిరా ప్రసంగం చేస్తున్నా పట్టించు కోకుండా....ఆ . సభ లోని జనం... కూడా NTR ఉన్న చోట కి పరుగులు పెడుతూ వచ్చారు అట. ఆయన మాటలు, ప్రసాంగాలు కూడ జనం అంతా శ్రద్ద గా, సైలెంట్ గా వినేవరు అట. ఇది చూసి ఇందిరా చాలా నీరసంగా, నిరాశ గా వెళ్ళిపోయి నారు అట. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎంత డబ్బులు ఖర్చులు పెట్టిన.... రిగ్గింగ్ చేయించిన కూడ గెలవడం అసద్యం అని ఇంటెలిజెన్స్ నివేదిక కూడా వచ్చింది. దేశంలో ఇంత వరకు... ఒక నాయకుడు ఎన్నికలు ప్రచారం కి జనం అంత ఉప్పెన లాగా ఎదో జాతర కో వచ్చినట్లు తండోపా తండాలు గా రాలేదు.
@narayanaraotakasi46514 ай бұрын
జోహార్ అన్న ఎన్టీఆర్
@Bhagya-k8f3 ай бұрын
Chala chala Baga chepparu.mekomake sate.
@Rangaiahrao48223 ай бұрын
Super
@balipogupitchiah74974 ай бұрын
Mahadan andam sir
@venkatarajubhavaraju87784 ай бұрын
Excellent Analysis about NTR
@sathyajith51893 ай бұрын
ఫోటో రక్త సంబంధం చిత్రంలో ఉంది. చందురుని మించు అందం ఓలకించు అనే పాటలో సావిత్రి ఇంట్లో ఉంది
@Sivannarayana-y5s4 ай бұрын
మన నందమూరి తారక రామరావు గారు.
@gangadharsamala87554 ай бұрын
NTR ఒక తెలుగు కళ్ళా ఖండం
@a2poster9433 ай бұрын
గంగమ్మ పుత్ర శోకం తీర్చే ఎన్టీఆర్ భీష్ముడు పాత్ర ధరించి.
@yarapotinasatyanarayana5693 ай бұрын
ఎన్టీఆర్ గారి ని మీరు శ్లాగిస్తూ ఉంటే నేను ఆనంద భాష్పాలు ఆపుకోలేక పోయాను. నేనూ మీ లాగే రామారావు గారి కి వీరాభిమానిని. జోహార్ అన్నగారు .
@nallabothularevathiRevathi21 күн бұрын
Satakotivandanaluguruvugariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavarvijay40663 ай бұрын
Radha Radha guruji ❤❤❤❤❤❤❤
@sivaprasadkoganti48014 ай бұрын
Very very happy to listen about great person NTR
@sriramgk38743 ай бұрын
Jai NTR. jai balayya
@916chinmayeeC-mm5yi4 ай бұрын
No words on Ntr my most favourite person
@nageswararaoatukuri36944 ай бұрын
Wow, Well said Garikapati Garu,🙏🙏🙏
@vtc79054 ай бұрын
Exlent explain
@giridharkathira35284 ай бұрын
Great words about sr..N.T.R. by great sri G.N.R sir😊
@atigaddadamoder75884 ай бұрын
He is missing Badipantulu movie. Superb movie.
@prakashKumar-ye2mxАй бұрын
Guruji garu meru great sir
@giridharchoudhary6894 ай бұрын
Excellent sir
@hariprasad8753 ай бұрын
Janma dhanyam❤❤
@kanakareddy15573 ай бұрын
మీరు చెప్పిన తర్వాత నేను ఎన్టీఆర్ అభిమాని అయ్యా
@chalapathiaouka66194 ай бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురువు గారు మీ మాటల అక్షర సత్యం ఈనాటి యువత కనీసం ఈటివి సినిమా దూరదర్శనులో సినిమాలు చూడకపోతే పోయింది వాటి పేర్లు రోజూ ఒక పుస్తకంలో వ్రాసుకోండి మీకు అనురాగం అనుబంధం బాంధ్యవ్యాల విలువలు వాటింతంటవే తెలుస్తాయి.ఈనాటి సినిమా పేర్లు డిజే. భిజే. కేజే. టిటిటి...... ఇంకా చాలా దరి........ చాలా ఉన్నాయి.... 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@koteswararaomuthyala79384 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు సమాజం బాగా పాడై పోయింది
@maheshgalipelli22704 ай бұрын
Thank you so much sir Jai NTR Jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sajjarammohanrao78494 ай бұрын
🙏🙏
@adinarayanacheruvu32844 ай бұрын
Ntr gaariki johaar
@RamakrishnaGottipati-go8fr4 ай бұрын
👌💐💐👍🙏
@chsrinivasarao19784 ай бұрын
Jai NTR
@srihari51413 ай бұрын
సూపర్ గురువు గారు 💐
@ramakrishnaallada22993 ай бұрын
Congratulations subhakankshalu yvs chowdhury
@rsrekadi73443 ай бұрын
సూపర్
@srimannarayanacollections8594 ай бұрын
గొప్ప అని కాదు, నా భార్య ముక్కు కూడా ntr కి లానే same, చాలా అందంగా ఉంటుంది,ముక్కు, కళ్లు చూసి ప్రేమించి మరి పెళ్లాడాను
@NaveenKumar-gg8jk3 ай бұрын
ధన్యోస్మి 🙏🙏🙏
@sreeramgt5120Ай бұрын
@@srimannarayanacollections859 మంచి అదృష్టం. ఆమె కూడ మీ ప్రేమ ను అంగీకరించడం. మిగతా పరిస్థితి లు అనుకూలించడం.
@srimannarayanacollections859Ай бұрын
@@sreeramgt5120 thanks andi
@kapshashankarsingh65453 ай бұрын
డబ్బుకు లోకం దాసోహం, పాడి పంటలు,ధర్మ దాత....
@VenkataramanaVangalapudi4 ай бұрын
Great legedrey sri Nadamuri Tarakaramarao garu 🌹💐🙏🙏🙏
@srinivasaraobachina95533 ай бұрын
👏👏👏👏👏👏👏
@Pitchboss0993 ай бұрын
👌👌👌
@Prabhu-q3x4 ай бұрын
Very good words thank you somch sri G.
@sivaparvathi62793 ай бұрын
Namesty sir❤❤❤❤❤❤❤
@syamalakoganti32104 ай бұрын
Super sir NTR gari gurunchi correct ga chepparu
@venkatasuryanarayanaandhav38603 ай бұрын
Baaga chepparu guruvugaaru
@ShamuBegum-w4h3 ай бұрын
Super hero ntr
@KaturiPurushotham-ng7hb3 ай бұрын
I.e. గరికపాటి, ఆయన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చెంప దెబ్బ. పండితులను rakhinchukovali మరియు గౌరవించుకో వాలి.
@rvsrajuraju1844 ай бұрын
Well Telling About Ugapurushudu Ours NTR The Great....
@p.n.v.ananddkumar53174 ай бұрын
Correct talk
@kattabhumika98633 ай бұрын
Super 🎉
@BAYYAShiva-m3b3 ай бұрын
Anna gaaru gurunchi guruvugaru cheptunna ee video lu anni Start chesina nundi chivari varaku okka sekanu kuda vadala buddi kaavatledu Dhanyavaadamulu guruvugaru 🙏🙏🙏