ఒక మంచి కమిట్మెంట్ ఉన్న బహుముఖ ప్రజ్ఞ గల గొప్ప సినిమా వ్యక్తి రుద్ర నారాయణ మూర్తి గారు...ఇలాంటి వ్యక్తి తో ఇంటర్వ్యూ చేసినందుకు సాక్షి టీవీ వారికి అభినందనలు....
@maheshbabu86612 жыл бұрын
నారాయణమూర్తి గారు.... "నిజమైన మనిషికి నిదర్శనం" అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూ మరలా ప్రసారం చేసి సమాజంలోని కొంతమంది మనుషులనైనా ఉత్తేజపరిచారు....... సాక్షి ఛానల్ కి శతకోటి వందనాలు
@villagetalentvikky76542 жыл бұрын
అన్న నువ్వు దేవుడన్నా నీలాంటి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి ఈ సమాజానికి అవసరం నువ్వు ఒక వ్యక్తివి కాదు ఒక శక్తి వి జై భీమ్ జై నారాయణమూర్తి
@tatajipoluparthy58872 жыл бұрын
మా ఆర్.నారాయణమూర్తి గారు ప్రపంచంలోనే చాలా పెద్ద పేరు ఉన్న వ్యక్తి ఆయన నీత్యం రైతులు కోసం ప్రజలు కోసం అలోచించే గొప్ప మనుసు ఉన్న మనిషి ఇలాంటి వ్యక్తికి అభినందనలు తెలియచేసికుంటున్నాను.
@Prasad_cb2 жыл бұрын
నారాయణ మూర్తి గారు చాల గొప్ప వ్యక్తి, ఉన్నత ఆశయాలు పాటిస్తున్న మహానుభావుడు, సమాజానికి వీరు అత్యంత విలువయిన వ్యక్తి, వీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకొని, ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను !!!
@rajeshvassthav55352 жыл бұрын
ఎవరిని నోప్పించకుండా తాను అనుకున్న సిద్ధాంతాలతో ఉండే నారాయణ మూర్తి సార్ కి 🚩🚩🚩 సెల్యూట్
@akulachandraiah88496 ай бұрын
R N Murty Annagariki udyamabivandanalu mee 1st film Ardaratrisvatantram nenu oka Bus teesukoni peddapalli sangeetha talkies 2nd showku maa uri Rithulanu teesuka vellinamu Rompikunta village kamanpur mandal old karimnagar Dist I am Akula chandraiah B/o Akula Bhoomaiah sir✊✊✊✊✊
@mohanite2 жыл бұрын
నారాయణ మూర్తి ఓ విలక్షణ వ్యక్తి. అందరూ ఇష్టపడతారు ఆయన్ని. స్వప్నమ్మ మంచి వైవిధ్యమున్న ఓ స్వాప్నికురాలు. ఆమెకి మంచే జరుగుతుంది ఆశిస్తూ, వృత్తిలో ఇంకెన్నో ఎత్తులు అధిగమించాలని ఆకాంక్ష.
@rajuvuta7772 жыл бұрын
ఈ కలి కాలంలో గొప్ప మనిషి 🙏🙏ఇలాంటి వారు ఇక పుట్టరు 🙏
@r.ssubbayaiahsubbaya52642 жыл бұрын
@@msailaja5178 on
@hemakumar93947 ай бұрын
R నారాయణమూర్తి వంటివారి కి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నాను
@kunchamaheshkumar97322 жыл бұрын
నేను మనస్పూర్తిగా గా గౌరవించే వ్యక్తి🙏
@pkdbvprasad26672 жыл бұрын
MR NARAYANA MURTHY HATS OF TO YOU
@gugulothurupla38882 жыл бұрын
@@pkdbvprasad2667 ok
@srinivasraochepuri37902 жыл бұрын
ఇప్పటి కి ఆటో లో తిరుగు తాడు
@dharmareddy14192 жыл бұрын
@@pkdbvprasad2667 iiuuuujjuu
@ratnamavasarala77042 жыл бұрын
@@gugulothurupla3888 vvv vvv v. V. V v v v Vidyanagar nj Vnbvvbnçvv V vB v. V. VBy n Vno nNo V
@padmasrinulotha43702 жыл бұрын
మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి మన R.నారాయణమూర్తి. 🌻
@m.b.ryoutubechannel90312 жыл бұрын
మీకు ఆదివాసీ లందరి తరుపున ధన్యవాదాలు...సార్
@narayanabommi66562 жыл бұрын
నీతి నిజాయితీకి మంచి తనానికి మానవత్వానికి మారుపేరు the great actor సూపర్ స్టార్ R Narayana మూర్తి 🙏🙏🙏🙏 హ్యాట్స్ ఆఫ్ టూ యు long live boss godbless you జై గట్టమనేని 🌹🌹🌹🌹🌹👌
@p.v.87752 жыл бұрын
మంచి మనసున్న మారాజు sir మీరు మీకు నా హృదయపూర్వక అభినందనలు sir
@Mawabrosfuns Жыл бұрын
మా మూర్తి నాన్నగారికి నా నమస్కారం,,, లు
@b.v.r14222 жыл бұрын
నారాయణమూర్తి గారు చాలా సింపుల్ గా ఉంటారు అందుకే ఆయనకు నా ధన్యవాదాలు🌹🙏🙏🙏🙏🙏🙏🌹
@perumandlavishnu86022 жыл бұрын
నారాయణ మూర్తి గారు నిజాయితీ మనిషి
@nagaraju16922 жыл бұрын
ఆర్ నారాయణమూర్తి గారు నిజమంటే గ్రేడ్ పేద ప్రజల కోసం సినిమాలు మీరు ఇంకా తీయాలని చెప్పి ఆశిస్తున్నాను అన్న
@shankar.kaligotakaligota5104 Жыл бұрын
గ్రేట్ పర్సన్ నారాయణ మూర్తి గారు❤
@Rameshkumar-yk2by Жыл бұрын
You're always a true legendary personality as a Director, Actor, Writer... etc and a great human being.always we respect you sir.
@rajithapavithran75802 жыл бұрын
నారాయణ మూర్తి గారి సినిమా లో ఒక చిన్న పాత్ర వేశాను. Telanga యాసలో ఒక డైలాగ్ చెప్పమన్నారు. నేను డైలాగ్ చెప్పే సరికి ఒక్క సారి ఎవరు నీవు ఎవరు నీవు అని చాలా ప్రశంసించారు.
@ramulukashaboina21192 жыл бұрын
ఆర్ నారాయణ మూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు సార్ సార్ నిజంగా మీరు గ్రేట్ 🌹🌹🔱🔱🔱🙏🏼🙏🏼
@balakrishna72302 жыл бұрын
Chalaaaaa santhoshangaaa vundi anna mimmalni chusaka
@abdulrafi97392 жыл бұрын
Chaala. Manchi video chusanu ani happyga anipinchindi. Thanku sir for your message for youth. Swapna madam chala chakkaga interview chesaru. Abhi nandanalu meeku. Thanq.
@venkateshvenkat40692 жыл бұрын
ఆర్ నారాయణ మూర్తి గారిని చూసి చాలామంది నేర్చుకోవాల్సిందేంటిది అంటే సినిమాను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్న వారు ఉన్నారు సినిమా రంగంలో ఎన్ని సినిమాలు హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయిన ఒకే తీరుగా ఒకే మనస్కత్వంతో స్వార్థం లేకుండా కనీసం ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా ప్రజల కోసం ప్రజల చైతన్య పరచడం కోసం తీస్తున్న సినిమాల హీరో మా రియల్ హీరో ఆర్ నారాయణ మూర్తి గారికి శతకోటి వందనాలు మీరు ఇంకా ఇలాగే సినిమాలు చేస్తూ మమ్మల్ని చైతన్యపర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాల్ సలాం
@ramireddy97882 жыл бұрын
What a beautiful man is RNM ?
@satyapriya94932 жыл бұрын
చాలాచాలాచాలాచాలా చక్కని సందేశం...నమస్కెరం నారాయణమూర్తిగారికి🙏🙏
@PtRaju-zt2sz2 жыл бұрын
మూర్తి అన్నగారంటే నాకుచాలా ఇష్టమైన హీరో మాగ్రామంలో రెండు సినిమాల్లో కొన్ని సన్నివేశాలు తీసారు... ఒక మారుమూల పల్లెటూరువచ్చి సినిమా తీసారంటే గ్రేట్...🙏🏼🙏🏼
@sksk915yerra32 жыл бұрын
state First human being salute
@hathiwritings2 жыл бұрын
ఎర్ర సూర్యుడు మూర్తన్నకు నమస్కారం
@rajukrajukolnati6928 Жыл бұрын
రియల్ హీరో మా నారాయణమూర్తి గారు
@boddumallikarjun74752 жыл бұрын
R. N. మూర్తి గారు మీ కు తోడు కావాలి అని నా అభిప్రాయం మాత్రమే సర్
@vamsikotturu68692 жыл бұрын
How beautiful both are god bless u
@sekharsada39722 жыл бұрын
greatman interview. many interviews cheyandi madem. thankyou sakshi
@KrishnaMurthy-qb3mk2 жыл бұрын
Super sir
@AnandAnand-ck8yx2 жыл бұрын
మీరు గ్రేట్ అన్నా
@subashchandrabose21472 жыл бұрын
R narayana murthy గారు మనిషి R narayana murthy లో money ledu she ledu నిజంగా మానవ నారాయణుడు
@mohanch81422 жыл бұрын
I like this program
@syedasadulla34472 жыл бұрын
Narayan moorthy exprssions are natural .
@MinniMargaret7 ай бұрын
Great annaya mearu God bless you thanku💐💐💐🙏🙏🙏
@jadilakshminarayana55202 жыл бұрын
సినిమా కోసం యాక్టింగ్ okay !!!జీవితంకోసం యాక్టింగ్ చెయ్యదు అన్నారు so రియలి YOU are గ్రేట్ man👍💐 💐💐👍ప్రజాస్వామ్య బ్రతికిచడం కోసం అవకాశాలు ఉన్నట్టు ఐతే!! మరిన్ని విప్లవ సినిమాలు మీరు తీయాలని కోరుకుంటున్నాను,,, సినిమా విప్లవం కాదు...కానీ మీనుండి ఈ యూవతరానికి సమసమజాగురించి....తెలిసే అవకాశం ఉంటుంది అని భావించే మనిషిగా కోరుకుంటున్నాను మీకు లాల్ సలాం
@anjalianju10222 жыл бұрын
లాల్ సలాం నారాయణమూర్తి గారు. సమాజంలోని అసమానతలపై నిజాయితీ గా తనదైన శైలిలో పోరాడే వ్యక్తి మీరు.
@satyanarayanapullemla44087 ай бұрын
Excellent sir
@radhikakudamala79642 жыл бұрын
Very good interview 👏 Thanks to Narayan murthy garu and swapna akka
@kvsm35462 жыл бұрын
Amma nenu maa boss to secundrabad lo oka hotal lo two years tinnannaamu but he is Boss in okay 👍
@ramarajubuddharaju68872 жыл бұрын
Great sir
@mallikalavachakrapani56822 жыл бұрын
😭🌹🎉🎊🙏 speech less namaskar
@raghavaiahbathini3982 жыл бұрын
నారాయణ మూర్తి గారు తాను చేపట్టిన విధానం లో విజయవంతం అయ్యారు. ఆయన సినిమాల్లో చేపట్టిన రాజకీయ,ఆర్థిక, సాంఘిక అంశాలు ఇప్పటికీ సమకాలీన మే. 2004 లో ఆయన చలో అసెంబ్లీ సినిమాలో చూపించిన అంశాలు ఇప్పుడు మరింత ఉదృతంగా ఇప్పటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. నారాయణ మూర్తి గారు లాంటి వారు విప్లవ ప్రధానమైన సినిమాలు తీస్తే ఇప్పటి యువత కానీ, ప్రజలు కానీ తమ సినిమాలు గా భావించడం లేదు. ఈ విషయం లో విష సంస్కృతి ప్రధానంగా వస్తున్న సినిమాలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను విప్లవ ప్రధాన సినిమాల నుంచి పీడిత ప్రజలను దూరం చేయడంలో విజయవంతమయ్యాయి.
@premkaza75552 жыл бұрын
We love u and your work sir
@csconstructions66412 жыл бұрын
Great speech
@narasimhachary9572 жыл бұрын
Good character
@luckyrathod31582 жыл бұрын
Nijayathi parudu great person
@naidutvk73282 жыл бұрын
You both are good personalities.... Thank you.....
@bestjovialvlogs2 жыл бұрын
Great interview
@karunakardumpala59362 жыл бұрын
నా మనసుకు బాగా నచ్చిన వ్యక్తి
@zahurazahoora41482 жыл бұрын
true nd Frank nd honest nd loyal nd genuine person
@saradhisaradhi30894 ай бұрын
పీపుల్స్ స్టార్ 🎉 దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి❤
@viyyapuvarahala94873 ай бұрын
ఆర్ నారాయణ మూర్తి గారు సమాజానికి ఎంతో కావలసిన వ్యక్తి
@m.b.ryoutubechannel90312 жыл бұрын
అన్న మీరు.. దేవుడు....
@rohithrebbavarapu54312 жыл бұрын
Simplicity = Naryana murthi garu 🙏🏼
@pvranganathan58032 жыл бұрын
Maanavathva m,parimalinche,mahaamanicimeeru,meeaasaalaku,edee,maa,joohaarlu,keeriuasn,t ha nkyoo
@srirambhattarharikathasing13382 жыл бұрын
నీసుఖమే నే కోరుతున్నా..రచన. శ్రీ శ్రీ కాదండీ...ఆత్రేయ గారు...🙏🌹🙏
@MVSwamy-rv8fl2 жыл бұрын
ప్రజల కొరకు ప్రజల హక్కుల కొరకు పోరాడే నారాయణ మూర్తి గారు నరుడైన నారాయణుడు సినిమా ద్వారా పోరాటం సాగిస్తున్నారు
@bajaybabu8665 Жыл бұрын
Good human being
@n.s.lakshmirudramadevi70983 ай бұрын
Your always great sir 🎉
@vaikuntaraopappula1862 жыл бұрын
రెడ్డి నారాయణ మూర్తి వెలమ దొర ఐ నప్పటికీ పేద కుటుంబం నుండి వచ్చిన ఈయన సైలి విభిన్నం దొరల దా ష్టి కాల పై పోరాటం ఈయన స్ఫూర్తి ఈయన విప్లవ పందా ప్రజా పక్షం ఈయన సినిమా ల లో నటి నటులు కంటే ప్రజలు. వ్యవస్థ కనిపిస్తుంది అందుకే పీపుల్ స్టార్ అన్నారు.
@anantharamulu80802 жыл бұрын
I am also one of your fans sir.
@kittusiri1002 жыл бұрын
Super Sir 👌👌
@satyanarayanapullemla44087 ай бұрын
Excellent sir
@saleemsk71406 ай бұрын
ఆర్ నారాయణ మూర్తి గారు నమస్కారం సార్ ఎర్రసైన్యం సినిమా లాంటి సినిమాలు తీయాలని మేము ఆశిస్తున్నాము
@kothakalvabramham8636 ай бұрын
నారాయణ మూర్తి సార్ గారికి విప్లవ వందనాలు
@ninginelamuchatlu97322 жыл бұрын
R. నారాయణ మూర్తి అన్న అంటే చాలా ఇష్టం. కానీ ఈ వీడియో 2010 ది అంటే ఆశ్చర్యం 😊
@rajkumarpothuganti39262 жыл бұрын
Great man
@sekhararigela65652 жыл бұрын
నాకు చాలా ఇష్టంమైనావ్యతి నారాయణ మూర్తి 🙏🙏🙏
@aketiramu83516 ай бұрын
🎉super 👌 👍
@manthapurivijaykumar40862 ай бұрын
నారాయణ మూర్తి గారు చాలా మంచి వ్యక్తి. మకుటం లేని మహా రాజు.❤❤❤❤❤
@ksreddy77422 жыл бұрын
Anna you are a excellent person in film industry…hats off to you Anna
@MyJagan1237 ай бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే నైతిక బాధ్యత గల పరిపూర్ణమైన వ్యక్తి
@sabbarapusrinivasarao3422 жыл бұрын
Legendary person
@manoharkrishna62 Жыл бұрын
True human being
@PattabhiAtmakuri-wp6rs7 ай бұрын
మీ లాంటి వారు ఈ దిక్కుమాలిన చానెల్ లో ఉండటం దురదృష్టం
@kolishettysudhakarrao42342 жыл бұрын
Great personality 🙏🙏
@music-cx1wq7 ай бұрын
Nennu Sakshi chudanu ayena narayana murthy garu mee interview kosam chusthunanu swapna garu meerete istam gowravam
@rnarsimulu77956 ай бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్
@santhoshkumar-bs8mo2 жыл бұрын
Super
@thetruth79612 жыл бұрын
R Narayana Murthy 🙏
@korupalathirumalesh38212 жыл бұрын
జై నారాయణ మూర్తి సార్ మెయిన్ నంబర్ ఇషారా
@mohammadvaheed82862 жыл бұрын
Real hero
@nagendras71662 жыл бұрын
Narayanamurthi uncle ur great person
@nethralingala36902 жыл бұрын
నమస్కారం 🙏🙏
@lakshmansuma17482 жыл бұрын
Narayana murthi garu is Tiger In Film city ma sc st bc la God is grate man
@yendagopalrao40367 ай бұрын
ఆర్ నారాయణమూర్తి వంటివారి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వారి కి మంచి అవార్డు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ పని చేసినా మంచి యాక్టర్ అంబేద్కర్ గారు కోసం మంచి విషయాలు చెప్పరు ఇండియా ప్రభుత్వాలు తీరు బాగోలేదు మీరు చెప్పిన విషయాలు వాస్తవం మీకు జై భీమ్ జై జై భీమ్❤
@baryadhav-zs6dp6 ай бұрын
Super 👍🏻 sir movie very nice
@erothiapparao51482 жыл бұрын
Narayana Murthy Sir Really HERo
@syedimran-mp8zk2 жыл бұрын
My favourite man
@sureshgoli550 Жыл бұрын
great sir
@malikarjunaaripineni82902 жыл бұрын
Super 👌 👍
@SatyaSai-t9w7 ай бұрын
R Narayana Murthy sir ❤
@addankipraveen90932 жыл бұрын
Great humanbeings reyal hero 🙏🙏🙏🙏❤❤❤❤❤💥💥💥💥
@gsgs25022 жыл бұрын
Super anna
@vempallikhaderbasha71872 жыл бұрын
Good 👍 person.
@KiranGaddam-i5d7 ай бұрын
Super అన్న murthi గారు
@gelile37152 жыл бұрын
23:01
@bharat..n87432 жыл бұрын
Thanks
@alliswellb72872 жыл бұрын
Thanks
@mohammedsaddamhussain72596 ай бұрын
The Great man ❤❤
@ambarishayelagandula30392 жыл бұрын
Namasthe Camred. R N Murthy Lalsalam Brother my Yelagandhula Ambareeshha Baamani Bhonagiri Telangana