Solution in this video is ... arikalu ganji , sambar ullipaayalu with butter milk.
@ManjulaManjulaAla2 жыл бұрын
Super Speech Sir
@alagarivenkatesh49073 жыл бұрын
Super,, speech good, impression
@mounikaullaneeru53073 жыл бұрын
Super sir bodilo vedi tghalante chepandi sir plz plz plz🙏🙏🙏🙏sir
@yadaiahkallepally1935 жыл бұрын
sir chala Alochanalu Vachi nidra sariga pattadam ledu , sir plese yela chesthe nidra pattu thundi salaha evvandi sir
@imranrs36895 жыл бұрын
Waydawa ani super choppparu sir chala rojulu tarwata nawwayanu naynu
@tummalaswapna73515 жыл бұрын
Sir varibeejam ki elanti kashayalu teesukovali
@sumanraj10892 жыл бұрын
Meeru cheppedi nijama sir
@suryaprakash37785 жыл бұрын
sir naku nidrapattadamledu sir yentala ante tablet vesukunna kuda ravdamledu, kallu alane vundipotunnai, lagestunnI headache vachestundi but nidra korate pyga guraka baga vachestundi, danivalla yemito teliyadamledu ple suggest me a proper sollution sir
@@rakeshchirraboyina6940 try elachi and warm water before bedtime
@rakeshchirraboyina69402 жыл бұрын
Ok akka
@paladuguaquaculture26085 жыл бұрын
Super sir
@harikaraptadu65076 жыл бұрын
Sir, please nuerogenic bladder disorder ki solution cheppandi Please. I have been adding this question as comment in every video but dint get any reply
@varshiths36844 жыл бұрын
You can join biophillians kitchen WhatsApp group and ask this question
@mohammedazharuddin50286 жыл бұрын
sir naku gontu lo problam vacchi gontu opperchion haiindi kadupulo nunchi pipe pettaru dani dowrane tablets,milk,water vestunnaru ippatiki 6 month i indi kani ifpodu kuda noti dora water kuda mingalaka pottunnanu diniki amcheyyalo chaptarani korukuntun namu plz sir
@pavanipresents54846 жыл бұрын
Feeding jejunotomy ayinda miku
@pavanipresents54846 жыл бұрын
Naku alla kadupulo nunchi one year petaru pipe em kadu heal avadaniki time padtadi don't worry arikala ganji tesukodi pipe lo nunchi
@srikanthk52566 жыл бұрын
good information
@sadiqqureshi14045 жыл бұрын
sir meeru rasina book akkada dorukutundi
@rudrareddyamanaganti22585 жыл бұрын
Sir Please your cellphone number and your address
@ramududani4925 жыл бұрын
Sir, kindly tell , where we will get your book,my number is 7204921838
@anjanikonda53895 жыл бұрын
Super
@Janaki-gl9ep6 жыл бұрын
Sir naku arikaalla manta vipareethanga vunnai veeti valla naku nidra pattadamledu.bp kuda vundi.dayachesi nivarana mbrgamento
@gaddamramanaiah57385 жыл бұрын
Sir baaaga nidra vastundi Sir ganji taagutunna
@balajisiribathina92305 жыл бұрын
Sir ela tayaruchesaru ganji please help me
@tandulgg71975 жыл бұрын
cal me9603117401
@rameshyadagirip95695 жыл бұрын
Em ganji thaguthunnaru
@rahimd13785 жыл бұрын
Sir tq ur great
@mandadiramarao34935 жыл бұрын
Rahim D f
@radheeshkallanti3206 жыл бұрын
Good
@satyananda76 жыл бұрын
Wow it is real
@Kirikpartyjanbdn1234 жыл бұрын
Sir i had asthama from past 2years I had tried many medicines but had not cured., so sir please give some remedies .!!
ప్రొద్దున్నే కాలి మడమ నోప్పి ఉంది దీని గురించి వివరించండి
@meenakiranmeenakiran3955 жыл бұрын
Hospital anttha chupisthunnammu
@kharinadh16605 жыл бұрын
How many times do we have to take siri dhanyalu per day?
@renukachatla5065 Жыл бұрын
సార్ మీరు ఎక్కడ ఉంటారు me దగ్గరకి రావాలని ఉంది 😭 ఎందుకంటే నాకు నిద్ర పట్టక 1month అవుతుంది. 😭 rpy ఇవ్వండి సార్.. 😭😭😭😭😭😭😭😭 స్ట్రెస్ ఎక్కువ అవుతుంది నిద్ర రాక.. బాడీ పైన్స్, తలనొప్పి, నడుము నొప్పి, ఒక్కోసారి బుర్ర పగిలిపోతోంది...
@santhisanthi41505 жыл бұрын
sir millets thini 4days ga stamoch pain tho chala suffer avuthunnanu ndukila avuthondhi
Sir Irretive bowl syndrome Ki emicheyyalo cheppandi
@thirumaleshyadhv1376 жыл бұрын
great sir
@vaitlasreekanth70176 жыл бұрын
Dear sir ma Babu age 17 years epilepsy tho badapadutunnadu parishkaram chappandandi
@heemaja.m6716 жыл бұрын
Super cute sir
@adilbashabasha8226 жыл бұрын
super sir.. sir sinsutics (or) sinus ki video cheyandi.....plz sir
@devegunigant6 жыл бұрын
Friend my advice is morning walk and exercise it is good for sinsutice , I solved my problem this way. Because I am suffered so many years. But now I am free and happy.
@adilbashabasha8226 жыл бұрын
Deve Guniganti I want cure only in 2 months and I want permanent cure brother please give suggestion
@vidyalathareddy81905 жыл бұрын
Sir, is there any remedy for dyslexia? PL let me know
@sae_lakshmansl83745 жыл бұрын
@@devegunigant it's real
@sae_lakshmansl83745 жыл бұрын
@@devegunigant ??
@vallurusampathkumar4885 жыл бұрын
Paralysis ki emaina treatment or diet
@akhandbharatsravanti5 жыл бұрын
Namaskaram, పూజ్యులైన డా.ఖాదర్ సర్ చెప్పిన అన్ని రకాల చర్మ సంబంధ సమస్య ల (ముఖ్యంగా సోరియాసిస్) నివారణకు..... సిరిధాన్యాలు: అరికలు 1 రోజు, అండుకొర్రలు 3-రో,కొర్రలు 3-రోజులు వరుసగా,ఊదలు ఒక రోజు, సామలు ఒక రోజు , 4-5 గం నానబెట్టి వండుకుని తినాలి. ఈ 9 రోజుల సిరిధాన్యాల ఆవర్తనాన్ని ఒక చక్రం లా పదే పదే తిరిగి పాటించాలి. చెక్కగానుగ నుండి తీసిన నువ్వుల నూనె ను రోజు కు రెండుసార్లు చర్మానికి పూసుకోవాలి. వెర్రి నువ్వులు కొద్దిగా వేపుకొని పొడిచేసి అన్నంతో పాటు రెండు చెంచాలు తినాలి. కషాయాలు: కలబంద కషాయం, కొత్తిమీర కషాయం, సరస్వతీ ఆకు కషాయం, ఒక్కొక్క వారం పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ల లో ఖాళీ కడుపున వీటి కషాయాలు సేవించాలి .వారానికి ఒకటి చొప్పున మార్చుకోవాలి. ప్రతిరోజూ ఒక గంట నడకను మరువకండి.రకరకాల కూరగాయలు,ఆకుకూరల తినండి.ఆరోగ్యం గా ఉండండి. *సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం* ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.
@stephen31114 жыл бұрын
🙏🙏🙏
@meenakiranmeenakiran3955 жыл бұрын
Sir plz replay me sir naku 1 month nucchi nidra ledhu first nucchi e problem ledhu sir naku marriage ayyi 3 months ayiindhi sir eppudu sudden ga helth essue Ayyindhi
@polojisrinivas28984 жыл бұрын
Same here anna 1month nundi aasal nidra leduuu
@harikaharika83065 жыл бұрын
Clear ga explain cheyara
@appalanaidu23156 жыл бұрын
3 days complete ga leva leda. Mari over ga ledu.
@iconicgirls31125 жыл бұрын
School veluthuna pillalu am cheyali thathaya.?
@manasvicvamshi72515 жыл бұрын
😇😇😇😇😇
@archanareddyreddy24686 жыл бұрын
Konchem nammelaga chepandi sir..3 days levakunda padukovadam highly impossible thing..
@90300Gani5 жыл бұрын
♥+9190300gani♥ S archana Reddy ur comment correct
@kishorekumar-or5ry5 жыл бұрын
3rojulu nidra povadam nammala
@parishuramck73206 жыл бұрын
alachestekada undedi
@chevularamakrishnahanumant79895 жыл бұрын
Sir siridhanyalu thina mantunaru taste less Ayla thinali ma parents mamlani force chestunnaru thina mani🙁🙁🙁🙁🙁🙁
@fanisandilya34685 жыл бұрын
Manaki aarogyamaindi edi taste ga undadu , manakau chedu chese prathidi taste ga untundi.
@ramarama7436 жыл бұрын
how to make arekala ganji
@dhanushsaits42156 жыл бұрын
rama rama .
@akhandbharatsravanti6 жыл бұрын
*అరికల తో గంజి కావలసిన పదార్థాలు, చేసే విధానం* అరికలు....1కప్ నీళ్లు....... 10 కప్పులు. ఉప్పు జిలకర్ర పొడి మిరియాల పొడి వాము పొడి పచ్చి మిర్చి పేస్ట్ క్యారెట్ టమాటో కొత్తిమీర ఉల్లిపాయలు ఇవి అన్నీ మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే కూరగాయలు, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. అరికల ను నీళ్లతో కడిగి మిక్సీ జార్ లో వేసుకొని నూకలగా తిప్పుకోవాలి. వీటిని ఒకటికి 4 నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఉదయం చేసుకోవాలి అంటే రాత్రి నానపెట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి ఎక్కగానే చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఏడు ఎనిమది నిమిషాల తరువాత మనకు కావలసిన కూరగాయలు సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. గంజి ఉడికి గట్టి పడుతూ ఉంటే మధ్యమధ్యలో మిగిన నీళ్లు కూడా వేసుకుంటూ ఉండాలి. ఇరవై నిమిషాల తరువాత జిలకర్ర, మిరియాలు, వాము పొడులు వేసుకోవాలి. అంత ఉడికినతరువాత మంట అర్పి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. *Note* 1. బయట కొన్న సిరిధాన్యల నూకతో చేసుకోవద్దు. నేను పైన చెప్పిన విధంగా ఇంట్లో చేసుకున్నది శ్రేష్టం. 2. ఖాదర్ సార్ చెప్పిన పద్ధతి అనుసరించి కూరగాయలు, ఆకుకూరలు ఉపయోగించి గంజి లో వేసుకోవచ్చు. 3. గంజి మట్టి పాత్రలో వండుకుంటే బాగా ఉడికి రుచికరంగా ఉంటుంది. 4.అన్ని రకాల సిరిధాన్యాల తో ఇలానే చేసుకోవచ్చును . 5.సామలు, ఊదలు కొద్దిగానీరు తక్కువ తీసుకుంటాయి వీటికి నీరు చూసుకొని పోసుకోండి. ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.
@akhandbharatsravanti5 жыл бұрын
అరిక బియ్యం kodo millet
@sunithakancharla64284 жыл бұрын
Ane videoslo sodi anta anduku sar sempel chpa chuga
@sohansloka6 жыл бұрын
Please ganji chese procedure cheppandi
@akhandbharatsravanti6 жыл бұрын
*అరికల తో గంజి కావలసిన పదార్థాలు, చేసే విధానం* అరికలు....1కప్ నీళ్లు....... 10 కప్పులు. ఉప్పు జిలకర్ర పొడి మిరియాల పొడి వాము పొడి పచ్చి మిర్చి పేస్ట్ క్యారెట్ టమాటో కొత్తిమీర ఉల్లిపాయలు ఇవి అన్నీ మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే కూరగాయలు, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. అరికల ను నీళ్లతో కడిగి మిక్సీ జార్ లో వేసుకొని నూకలగా తిప్పుకోవాలి. వీటిని ఒకటికి 4 నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఉదయం చేసుకోవాలి అంటే రాత్రి నానపెట్టుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి ఎక్కగానే చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఏడు ఎనిమది నిమిషాల తరువాత మనకు కావలసిన కూరగాయలు సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. గంజి ఉడికి గట్టి పడుతూ ఉంటే మధ్యమధ్యలో మిగిన నీళ్లు కూడా వేసుకుంటూ ఉండాలి. ఇరవై నిమిషాల తరువాత జిలకర్ర, మిరియాలు, వాము పొడులు వేసుకోవాలి. అంత ఉడికినతరువాత మంట అర్పి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. *Note* 1. బయట కొన్న సిరిధాన్యల నూకతో చేసుకోవద్దు. నేను పైన చెప్పిన విధంగా ఇంట్లో చేసుకున్నది శ్రేష్టం. 2. ఖాదర్ సార్ చెప్పిన పద్ధతి అనుసరించి కూరగాయలు, ఆకుకూరలు ఉపయోగించి గంజి లో వేసుకోవచ్చు. 3. గంజి మట్టి పాత్రలో వండుకుంటే బాగా ఉడికి రుచికరంగా ఉంటుంది. 4.అన్ని రకాల సిరిధాన్యాల తో ఇలానే చేసుకోవచ్చును . 5.సామలు, ఊదలు కొద్దిగానీరు తక్కువ తీసుకుంటాయి వీటికి నీరు చూసుకొని పోసుకోండి. ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.