రాగి జావ ఇలా తాగితేనే ప్రయోజనం లేదంటే గంగలో పోసిన పన్నీరే | Dr.Madhu Babu Health Trends

  Рет қаралды 961,796

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

Күн бұрын

రాగి జావ ఇలా తాగితేనే ప్రయోజనం లేదంటే గంగలో పోసిన పన్నీరే | Dr.Madhu Babu Health Trends #Drmadhubabu
#DrMadhuBabuHealthTrends
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
/ @dr.madhubabuofficial
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది.
ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం.
ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు.
డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు.
నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878 నంబర్ లో సంప్రదించండి.
వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను
9959112982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు
Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhu Babu | Sanjeevini nature cure hospital | Sanjeevini nature cure | Dr madhu babu health tips | Dr Madhu babu | Dr Madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | Health trends channel | Madhubabu latest videos | Sanjeevani nature cure moinabad | Naturopathy treatment |
#DrMadhuBabu #DrMadhuBabuHealthTrends

Пікірлер: 533
@thanujaanil6976
@thanujaanil6976 2 жыл бұрын
Starts at 6:35 minutes, thanks for the video
@sheelachelle7362
@sheelachelle7362 2 жыл бұрын
Thanks andi
@padmavativ3005
@padmavativ3005 2 жыл бұрын
Thank you
@srilaxmimannu6867
@srilaxmimannu6867 2 жыл бұрын
Thanks
@sharanchowdary7324
@sharanchowdary7324 Жыл бұрын
Thank you
@prajnaakkabattula8512
@prajnaakkabattula8512 Жыл бұрын
Tq
@subbaraobonala8591
@subbaraobonala8591 7 ай бұрын
ఒక్కొక్కడు 9 నిముషాల వీడియోలో 9వ నిమిషంలో విషయం చెబుతారు మీరు ఒక్క నిమిషంలో వివరం చెప్పి మంచి పని చేశారు. టైం విలువ తెలుసుకొన్నారు
@errojulaxminarayana6166
@errojulaxminarayana6166 2 жыл бұрын
నిజమా మీరు చెప్పేది ❤️❓ మేమైతే మామూలుగా ఉడకబెట్టి తాగుతున్నాను. ఇప్పటినుండి మీరు చెప్పినట్టుగా చేస్తాం. చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదాలు శుభరాత్రి
@vimala60p65
@vimala60p65 Жыл бұрын
1er58t
@geetamadhavi6112
@geetamadhavi6112 8 ай бұрын
Thank you so much sir for the Good information 😊 & how to take Raagi jawa is good...🙏 రాగి జావా ఎలా కాస్త వంటికి పడుతుందో కూడా చెప్పినారు.. ధన్యవాదాలు
@madhavasastry6046
@madhavasastry6046 Жыл бұрын
చక్కని వివరణ,,❤ రాగులు మొలకలు తెప్పించి, ఎండపెట్టి, పిండి చేయడం వల్ల అధిక ప్రయజనం ఉంటుందా? Nutritional values పెరుగుతాయా? దయచేసి చెప్పగలరు. 🙏
@bapujagati3858
@bapujagati3858 Жыл бұрын
డాక్టర్ గారు, అతిముఖ్యమైన సూచనలు తెలియచేశారు రాగిజావగూర్చి. ధన్యవాదాలు సర్. జాగటి బాపు.
@AbhiAbhi-qk6kr
@AbhiAbhi-qk6kr Жыл бұрын
Tyiriod vallu kuda tagacha
@Malli50609
@Malli50609 8 ай бұрын
​@@AbhiAbhi-qk6krతాగొచ్చు sir
@kathyayanigoteti6220
@kathyayanigoteti6220 Жыл бұрын
Sir thyroid vunna vaallu raagi teesukovacha pls reply
@saraswathimurugula6324
@saraswathimurugula6324 Жыл бұрын
సర్ ,మీ వీడియోలు తరచూ చూస్తూ ఉంటాను, కొన్ని ఆచరిస్తూ ఉంటాను.మీరు చాలా చక్కగా వివరిస్తారు ,ధన్యవాదాలండి.మీరు వీడియోలలో కొంచెం మీ వాయిస్ పెంచాలని కోరుకుంటున్నాము.
@ramulusherla4285
@ramulusherla4285 7 ай бұрын
Good suggestion
@shivashankarprasadpokala7347
@shivashankarprasadpokala7347 27 күн бұрын
🙏thanks for your kind info sir
@janardhanchityala9047
@janardhanchityala9047 Жыл бұрын
ఆరోగ్య ప్రదాత ధన్యోస్మి 🙏 అలాగే అన్ని కాలాలకు బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు కూడా చెప్పండి
@ksr11
@ksr11 8 ай бұрын
ఓహో రాగి పిండి పిండి కూడా నాన పెట్టాలన్న మాట..కొత్త విషయం. కృతజ్ఞతలు.
@navarasalu_
@navarasalu_ Ай бұрын
Mana peddavallu alge chesevaru. Madhyalo doctors vachhi ala vaddani chepte pachhipindi modalu pettaru
@netirajesh9889
@netirajesh9889 4 ай бұрын
సర్ చాలా బాగా చెప్పారు రాగి జావా ఎలా తయారుచేసుకుని తాగాలి అన్నది చెప్పారు మీకు ధన్యవాదాలు
@VenkataRamanaVangipurapu-q2j
@VenkataRamanaVangipurapu-q2j 8 күн бұрын
Good explanation.
@menakadevimudunuru8410
@menakadevimudunuru8410 2 жыл бұрын
జవాబు ఆశిస్తున్నాను. ధన్యవాదాలు
@mamidilakshminarayana5650
@mamidilakshminarayana5650 Жыл бұрын
చాలా బాగా విలువలు ఎలా పొందాలో చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు 👏👏👏👏👏
@dietkarvetinagerchittoordi8539
@dietkarvetinagerchittoordi8539 7 күн бұрын
Thank you sir
@Sairam-hu3rl
@Sairam-hu3rl 3 ай бұрын
థాంక్యూ సార్ ఆరోగ్య దాత సుఖీభవ వందేమాతరం భారత్ మాతాకీ జై
@GundaThirupalaiah
@GundaThirupalaiah 5 ай бұрын
Dr garu super super message sir jai shree ram jai Bharat jai dr garu
@lakshminarasareddy4194
@lakshminarasareddy4194 Жыл бұрын
Important information in
@BALUMAX628
@BALUMAX628 5 ай бұрын
Chalaa bagundhi sia meeru cheppidi eppudu nunchi elage chesthanu
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 2 жыл бұрын
చాలా బాగా సెప్పారు సార్ నేను రోజు tea మానేసి రాగి జావా తాగుతాను 🙏🌹👌👍
@vanamaladevi6447
@vanamaladevi6447 2 жыл бұрын
बहुत बहुत सुन्दर विडियो नमस्ते मधु डाकटर जी🙏🙏👌
@swamyjejeenadha4502
@swamyjejeenadha4502 7 ай бұрын
Super video and thank you so much doctor garu
@RKBoardMyTrip
@RKBoardMyTrip 3 ай бұрын
Excellent information, thank you so much Sir.
@rangamoolinti7487
@rangamoolinti7487 2 ай бұрын
Sir chala baga chapputunaru sir thankus
@namanishiva6412
@namanishiva6412 8 ай бұрын
హర హర 🕉️🙏 Dr గారు ప్రణామములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@Balakishan434
@Balakishan434 Жыл бұрын
Nice information sir
@shaikrafiq7295
@shaikrafiq7295 Жыл бұрын
సార్ సూపర్ ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు
@shaiksalauddin693
@shaiksalauddin693 2 жыл бұрын
6.50 real topic
@suneethathadikonda3064
@suneethathadikonda3064 Жыл бұрын
Thank you Sir 🙏 I need potassium I will take this Raagi
@pandirim
@pandirim Жыл бұрын
Chesi chupinchavalasinadiga maa prardhana
@kurakusarada6609
@kurakusarada6609 4 ай бұрын
sir ragi jaw thyroid vallu thagakudatha pl chepandi sir
@RayuduLaxmi-u1g
@RayuduLaxmi-u1g 19 күн бұрын
Good
@yashodasiddamshetty6904
@yashodasiddamshetty6904 7 ай бұрын
Thankq Guruvu garu chala manchi vishayalu chepparu👍🙏👌👏
@koteswararaotirumala3486
@koteswararaotirumala3486 6 ай бұрын
Thankyousir
@SrinivasPullaku
@SrinivasPullaku 3 ай бұрын
Tq so much sir Good information 🙏🙏
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 4 ай бұрын
Very very important Video. Pl. Clarify who are not to be taken and how much quantity to be taken as per age. 🙏🙏🙏🙏🙏
@sundarammagollapalli9170
@sundarammagollapalli9170 Жыл бұрын
Thappakunda sir
@sreelakshmi5625
@sreelakshmi5625 2 жыл бұрын
Ragi java merry chepinattluga tesukunttnnanu Thandri 🙏🙏🙏
@varrareddy6720
@varrareddy6720 Жыл бұрын
Saying is very very easy Next time plz show how to make the ragi Java in video too
@adiaa3887
@adiaa3887 2 жыл бұрын
Soaking raagi very valuable suggestion sir. So far no one told like this. God bless you sir
@Nirmala_.sirikonda
@Nirmala_.sirikonda 2 жыл бұрын
Mixed millet java thagavacha reply ivvandi sir
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
చాలా మంచి విషయం వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
@SAR75173
@SAR75173 Жыл бұрын
Fuck ni Abba namg me ra
@polakiyarrayya6882
@polakiyarrayya6882 7 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు. బాగా చెప్పినారు
@PrumajoVlogs
@PrumajoVlogs 2 жыл бұрын
చాలా thanks Doctor గారు.. రాగి ఎంతసేపు వుడికించాలో కూడ తెలపగలరు
@damerlarajanikanth5855
@damerlarajanikanth5855 7 ай бұрын
Super so procedure s important then all comes in our body tq allot sir
@pc2680
@pc2680 2 жыл бұрын
Manchi information maamooluga ragi jaava manchidhi ani chinnappati nundi vinnamu kaani intha manchidani meeru cheppite telisindhi thank u sir very good more good information_kalpana hyd
@VijayaMurthyAdiraju
@VijayaMurthyAdiraju 7 ай бұрын
Indulo vegetable juice mix cheyyocha sir
@bbabunayak671
@bbabunayak671 Жыл бұрын
Supar sir
@kamarajukanda4133
@kamarajukanda4133 Жыл бұрын
చాలబాga.శపారు..సూపర్సార్. tq
@mallikarjunavamsi9600
@mallikarjunavamsi9600 Жыл бұрын
Meru EE deshani pedda asset sir.. I am following this sir. Than k you sir
@lakshmijhansi3813
@lakshmijhansi3813 Жыл бұрын
Thank you sir i dont know its value as you said like this
@venkataiahare5591
@venkataiahare5591 4 ай бұрын
Batting namaste
@seetharamakrisnaburra2264
@seetharamakrisnaburra2264 11 ай бұрын
నేను మార్నింగ్ రాగి ljava tagi afternoon లంచ్ teni night' ప్రోటీన్ ఫుడ్ teni sugar tablet morning manasanu thank you very much 0:39
@varanasisuryamani8691
@varanasisuryamani8691 8 ай бұрын
Chala thanks andi. Ila munduroju nanabettalani maku teliyadandi
@muvvalagarden923
@muvvalagarden923 Жыл бұрын
yeroju nodee rathere ragepedeene nanapadathanu thkhs sir🙏🙏
@TAnjaneyaprasad
@TAnjaneyaprasad 6 ай бұрын
You are God
@sushmamadhuri8750
@sushmamadhuri8750 2 жыл бұрын
Very useful & excellent videos Thanks for sharing Sir 👍 🙏🙏🙏
@chinnarikavitha4513
@chinnarikavitha4513 8 ай бұрын
Thank you
@sundaritata9485
@sundaritata9485 8 ай бұрын
Thanks for sharing the valuable information about ragulu .
@PrumajoVlogs
@PrumajoVlogs 2 жыл бұрын
Values పోగూడదు అంటే Boiling point ki vachaka ఎన్ని నిముషాలు వుడికించాలి చెప్పండి please
@manjulagl4242
@manjulagl4242 8 ай бұрын
🙏🙏 thank you for your valuable information doctor 🙏🙏
@pasumarthisureshyoga5103
@pasumarthisureshyoga5103 Ай бұрын
100% true
@Malli50609
@Malli50609 8 ай бұрын
ధన్యవాదములు sir 🙏
@swathivemula5770
@swathivemula5770 8 ай бұрын
Sir ma kids jagary vastane tagutharu .curd vested tisukoru Bellamy veyocha sir
@stellasteavens7451
@stellasteavens7451 2 жыл бұрын
Thanks for the information, that we have to soak in the night
@hemasharmasantyhey4623
@hemasharmasantyhey4623 2 жыл бұрын
Super tq... Sir🙏🙏🙏
@sairamkolla4837
@sairamkolla4837 2 жыл бұрын
ధన్యవాదములు సార్ మంచి విషయం చెప్పారు
@grkr7842
@grkr7842 2 жыл бұрын
Tqsm Guruvu Gaaru....🙏🇮🇳💐
@madhaviunnam8014
@madhaviunnam8014 11 ай бұрын
Milk kalupukoni tagavaccha
@bodakrishna6327
@bodakrishna6327 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ సార్
@vennamamaravathi8386
@vennamamaravathi8386 2 жыл бұрын
Namaste doctor garu chala manchi vishayalu chepparu thank you raagi molakalu tho thayaru chesina raagi pindi vaduthunnamu E pindini kuda night nanapetti teesukovala cheppagalaru
@suryakrishn8703
@suryakrishn8703 Жыл бұрын
Dhanyavaadaalu
@padmakuricheti8053
@padmakuricheti8053 2 жыл бұрын
థాంక్య్ సార్ very good🙏🏻💐👍
@boyalinganna9734
@boyalinganna9734 Жыл бұрын
Sir super ga explain chesharu.🙏🙏🙏🙏🙏👍👍👍
@devichallapalli899
@devichallapalli899 8 ай бұрын
Sir, Can thyroid patients take raagi jaava
@amessykitchen.ahappykitchen
@amessykitchen.ahappykitchen Жыл бұрын
very detailed clarification on how to use, very valuable message to the society...great and thank you
@yesunambaru9678
@yesunambaru9678 10 ай бұрын
Meeru health kosam baga cheptharu andi
@bossraluchha6945
@bossraluchha6945 9 ай бұрын
microwave lo cheyochha... Evaru aina telisthey chepandi
@sumanthota6
@sumanthota6 Жыл бұрын
Ambali mida video cheyandi
@lsrinivasarao8669
@lsrinivasarao8669 2 жыл бұрын
Ok thank you
@kplp7212
@kplp7212 Жыл бұрын
Thanq sir ❤
@rahimshaik958
@rahimshaik958 2 жыл бұрын
Manchi vishayalu cheppinanduku danyavadamulu sir
@umeshm4324
@umeshm4324 Жыл бұрын
Th.q Andi Nanu pindi appatikapudu Kalisi chesthandi eka nuodi night Nana pedtha Chala mandi chepparu Kani arthritis nanapettalani ma friends Kani meru eppudu clear ga cheparu🙏🙏
@kerellisavitha6430
@kerellisavitha6430 8 ай бұрын
WBC count perege margam chappandi sir
@chekkanarayanamurthy4670
@chekkanarayanamurthy4670 Жыл бұрын
Winter lo thisukovacha sir
@lotusram
@lotusram Жыл бұрын
బాగా వివరంగా చెప్పారు Thanks
@ramakrisha129
@ramakrisha129 9 ай бұрын
Sir ragululo kuda sugar untunda chepandi
@samalaprabhavathy2549
@samalaprabhavathy2549 Жыл бұрын
Thank u Doctor,god bless you and Ur family for ever
@rameshwarraod8026
@rameshwarraod8026 Жыл бұрын
Excellent. Docter
@samgoud1114
@samgoud1114 2 ай бұрын
keellavatham unnavallu raagijava thagocha bro
@venuarisetty7885
@venuarisetty7885 2 жыл бұрын
Sir miku satakoti vandanalu andi🙏
@venkataramana8723
@venkataramana8723 2 жыл бұрын
Thanks
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 2 жыл бұрын
Super sir tq
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 2 жыл бұрын
Very nice 🙏🙏🙏🙏
@satyadurgaprasadramineni4458
@satyadurgaprasadramineni4458 7 ай бұрын
Thank u dr 🙏🙏😊
@arunapalnati3395
@arunapalnati3395 2 жыл бұрын
మీ సలహాకు కృతజ్ఞతలు
@MYLIFE-xr1cw
@MYLIFE-xr1cw 11 ай бұрын
Sir jaava lo paalu bellam kalipi taagochaa please reply andi
@sdrao7875
@sdrao7875 2 жыл бұрын
Ragi java chaluva chestundi antaru, rainy, winter season lo thesukovacha.
@vijayamannem7700
@vijayamannem7700 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@lakshmiprasanna2826
@lakshmiprasanna2826 8 ай бұрын
Thank you so much
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc 8 ай бұрын
Super bro 🎉🎉🎉😊
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 23 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 117 МЛН