Рет қаралды 10,311
చత్తిష్ రాష్ట్రము పామేడు గ్రామం చివర లో, చింత వాగు అని పెద్ద వాగు ఉంటుంది. వాగు అవతల, ఇవతల రెండు crpf 151 క్యాంప్ లు ఉన్నాయ్. వర్షం పడితే అవతల వైపు ఉన్న ధర్మారం క్యాపుకు రాకపోకలు నిలిచి పోతాయి. అందుకోసం బలగాలు ఒక రోప్ వే నిర్మించారు. ఆ ప్రాంతం మొత్తం మావోయిస్టు ప్రభాల్యం ఉన్న ప్రాంతం. పామేడు లో నిర్మాణం చేసిన రోప్ వే పై స్పెషల్ స్టోరీ.......