A Big Tree in Acres - ఎకరాల్లో ఒకే పెద్ద చెట్టు

  Рет қаралды 134,344

Village Van

Village Van

Күн бұрын

Kommuputtuga
maps.app.goo.g...
#bigtree #treeinacres #marrichettu #muduputtuka #peddaputtuka #kommuputtuka
There is a big banyan tree in a village in Srikakulam district. The tree occupies a few acres. Which village is that? Who did not hit that banyan tree? And what is special about Damani? What is the opinion of the people of that village? That is the story.
శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం లో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొన్ని ఎకరాలను ఆక్రమించుకుంది. ఆ గ్రామం ఏది? ఆ మర్రి చెట్టు ని ఎవరు కొట్టలేదా? మరి దాని యొక్క విశిష్టత ఏంటి? ఆ గ్రామా ప్రజల అభిప్రాయం ఏంటి? అన్నదే ఈ కథనం.

Пікірлер: 137
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
ప్రకృతితో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలన్ని మాకు చూపెడుతున్న విలేజ్ వ్యాన్ టీం సూపర్ అన్న ❤️❤️
@gtpmuchatlu153
@gtpmuchatlu153 2 жыл бұрын
ప్రక్రృతిలో ప్రయాణము దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం సురేష్ గారు. 😍
@bangiramakrishna8485
@bangiramakrishna8485 2 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఎప్పుడు చూడలేదు కానీ ఇలాంటి వీడియోస్ కి ఆదరణ తక్కువ అయిపోతుంది ఇంట్లో కూర్చుని చెత్త చూపించే వాళ్లకు మాత్రం ఎక్కువైపోతుంది ఆదరణ
@mvvineethkumar6036
@mvvineethkumar6036 2 жыл бұрын
తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా చాల ఎకరాల్లో విస్తరించి ఉంది
@uppadasrinu999
@uppadasrinu999 2 жыл бұрын
మీరు చేసిన వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా 👌👌👌 నేను ప్రతి వీడియో చూస్తాను మీరు గ్రేట్ అన్నా 🤝🤝🤝
@sekharkomaturu2614
@sekharkomaturu2614 2 жыл бұрын
Mi kallatho choopistunte kottaga undi choosina pradesam ina 👌👌👌👌👌👌
@dvsjyoti549
@dvsjyoti549 2 жыл бұрын
ఇలాగే. అన్నీ. పల్లెలూ. చూపించండి . Tribals మాటలు. అమాయకత్వం. ఒకటే. కాదు . గడుసుదనం 😂 కూడా. .. కొంచం. నమ్మితే. స్నేహం చేస్తారు.. మాకు. Chaaaaaaaaaalaaaaaa.......ఇష్టం. పల్లెలు. గిరిజనులు. వాళ్ల. జీవనవిధానమూ. ప్రశ్నలు. వాళ్ల. Slang. లో. నే . అడిగే విధానమూ. Exelent 🙏🙏🙏 ఇలాగే. కొనసాగించండి. Go-ahead 🙏 We enjoyed allot👏
@dvsjyoti549
@dvsjyoti549 2 жыл бұрын
Suggestions. లో. ఒక వీడియో. వస్తే. చూసాము.. అంతే. అన్నీ. వీడియో. లు. చూసి తీరవలసిందే. అనీ అర్థమయ్యింది🙏🙏 ముందు. మీ. ఓపిక. కి. ధన్యవాదములు🙏
@bhupathi_nemalapuri
@bhupathi_nemalapuri 2 жыл бұрын
ఇలాంటి ఇంకొక వృక్షం శ్రీకాకుళం జిల్లాలోని పాత టెక్కలి దగ్గర్లో ఉద్దానం రామకృష్ణా పురం గ్రామంలో ఉంది. చరిత్ర గురించి నాకు తెలియదు కానీ భారీ వృక్షం అయితే ఉంది
@haritirunagari7576
@haritirunagari7576 2 жыл бұрын
Meedi aa ooru brother
@bhupathi_nemalapuri
@bhupathi_nemalapuri 2 жыл бұрын
PM Puram bro
@romeocreations9643
@romeocreations9643 2 жыл бұрын
I am from srikakulam
@battinivasudev307
@battinivasudev307 2 жыл бұрын
Yes
@raar6404
@raar6404 2 жыл бұрын
@@haritirunagari7576 etvseral
@tejeswararaoarasavilli1657
@tejeswararaoarasavilli1657 2 жыл бұрын
నాది శ్రీకాకుళం బ్రో నాకు కూడా తెలిదు శ్రీకాకుళం ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి అని మీ విలేజ్ వాన్ కీ చాలా tqs బ్రో శ్రీకాకుళం గార మండలం సాలిహుండం కీ ఒకసారి విలేజ్ వాన్ రండి
@dilliraoyandrapu5523
@dilliraoyandrapu5523 2 жыл бұрын
కవిటి మండలం రండి సార్ మంచి అందాలు చుపిస్తాం
@princeprabhakar5708
@princeprabhakar5708 2 жыл бұрын
Asusual awesome anni sarlu ina cheppeyochu ee mata mana Village van videos ki ❤️❤️❤️❤️❤️❤️❤️❤️💕💖💖💕
@sanjujanatha7322
@sanjujanatha7322 2 жыл бұрын
Thanks brother ma village lo vunaa tree 🌴 ne explore chesindhukuu 💚
@srinivasarao4153
@srinivasarao4153 2 жыл бұрын
మీరు చేసినా విడియోలు చాలా బాగుంటాయి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@shaikfawaz6735
@shaikfawaz6735 2 жыл бұрын
ఈలాంటి మరీ చెట్టు మాజిల్లా అనంతపూర్ కదిరి తాలూకాలో వున్నది బ్రదర్
@vikasvaddey6964
@vikasvaddey6964 2 жыл бұрын
" Bhuloka mata she is godess of war she rides on horse and she is as old as Earth" that's why they keep idol like that as woman riding on horse in your video and the idol of man is pothu raju in few places she was portrayed with mustache like men to show she is brave and courageous as men
@umaananthanarayan257
@umaananthanarayan257 2 жыл бұрын
Good information
@madhavrao4365
@madhavrao4365 2 жыл бұрын
మా ఊరు భూలోక మాత అమ్మవారు మఱ్ఱి చెట్టు. అందరూ వచ్చి మా అమ్మవారి ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులుకండి.
@narsimhach817
@narsimhach817 2 жыл бұрын
Best'message brother God bless you Bayya Really great Bayya
@swapnikaks
@swapnikaks 2 жыл бұрын
Good information annayya
@vinodthota3856
@vinodthota3856 2 жыл бұрын
మా ఊరి మర్రి చెట్టు అందాలను చూపించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.......🙏 ఈ విషయం దేశం అంతటా తెలిసేలా ప్రచారం చేస్తారు అని కోరుకుంటున్నాను...🙏
@prembhukya5785
@prembhukya5785 2 жыл бұрын
Vinod thota undi marri thota
@vinodthota3856
@vinodthota3856 2 жыл бұрын
@@prembhukya5785 😀😀
@sanjujanatha7322
@sanjujanatha7322 2 жыл бұрын
Ha prabha ఎంకరేజ్ cheyu
@vinodthota3856
@vinodthota3856 2 жыл бұрын
@@sanjujanatha7322 haa haa..
@laxmanrao6603
@laxmanrao6603 Жыл бұрын
Ikkada picnics chasukovacha
@naturelover8055
@naturelover8055 2 жыл бұрын
Superb explore , keep it up excellent 💥💥💥🤝👍👌🥳🥳🥰❤❤👆💯💯💯💯%%%%
@madhavaraochinta3468
@madhavaraochinta3468 2 жыл бұрын
సార్.... మా ఊరులో కూడా ఇలాంటి మర్రి చెట్టు ఉంది... ఉద్దానం రామకృషపురం..లో... పాత టెక్కలి దగ్గర పూండి..R.S శ్రీకాకుళం జిల్లా...
@hemanthkumaravvari7103
@hemanthkumaravvari7103 2 жыл бұрын
Excellent analysis sir have a nice day sir
@lakshmannkomaram1231
@lakshmannkomaram1231 2 жыл бұрын
ఈ లాంటి మర్రి సెట్టు మా ఊరి లో ఉంది సార్ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం టి గంగన్నగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామం లో ని మా పోలంలో
@pasumarthieliya8629
@pasumarthieliya8629 2 жыл бұрын
Thank you very much sir
@anarasinarsihma9197
@anarasinarsihma9197 2 жыл бұрын
Super
@dhoomdhamraja1132
@dhoomdhamraja1132 2 жыл бұрын
Nijanga meeru chesey e prakruthi anveshana ..Chala Chala bagundhi.. Alagey miru maku vivarinchey vidhanam ...Inka bagundhi ..all the best village van teem
@thamisettimanikanta2333
@thamisettimanikanta2333 2 жыл бұрын
Edhi Anantpur district lo bro unnadhi thimmammamarrimanu
@anjuriappalaraju6758
@anjuriappalaraju6758 2 жыл бұрын
Vzm dist bondapalli village lo kuda e lanti tree vundi ,
@bujjirebbel4679
@bujjirebbel4679 2 жыл бұрын
👍🏼. అన్నా నీతో ఒకసారి మాట్లాడాలి కామెంట్ చెయ్ బ్రో
@bujjirebbel4679
@bujjirebbel4679 2 жыл бұрын
కాల్ మీ బ్రో
@sumamalikalu
@sumamalikalu 2 жыл бұрын
Good information 👍
@srinivasulukancharla4414
@srinivasulukancharla4414 2 жыл бұрын
Super అన్న
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
Tq u sir Good Msg sir 🙏
@sricharan9659
@sricharan9659 2 жыл бұрын
నైస్ వీడియో సార్... 👌👌👌👏👏👏🙏🙏🙏
@tejpranavi667
@tejpranavi667 2 жыл бұрын
Super 👌 చాలా బాగుంది
@ShivaShankar-ok6he
@ShivaShankar-ok6he 2 жыл бұрын
Bro ఈ place location పెట్టావా. ఎవరికి అడిగిన తెలీదు అంటున్నారు కవిటి లో
@VillageVan
@VillageVan 2 жыл бұрын
Kommuputtuga maps.app.goo.gl/Qkeqa5dNsrN8mSdL7
@kwks3181
@kwks3181 2 жыл бұрын
Anaya Supra only videos
@vikasvaddey6964
@vikasvaddey6964 2 жыл бұрын
Nature is god god is nature your videos tell us lot of stories
@marleneyareddysuggu3144
@marleneyareddysuggu3144 2 жыл бұрын
Avunu patha tekkali daggara uddanamramakrishnapuramloundhi
@chandamallesham773
@chandamallesham773 2 жыл бұрын
Anna Ma village rangapeta mandal sarangapur distik New jagithyala Same that tree marrichettu
@diadietplan2024
@diadietplan2024 2 жыл бұрын
Paryatakulante figurlani theesukostharu bro...not gud...
@msanugoud9526
@msanugoud9526 2 жыл бұрын
Anna... Mi village van ni ee madyae chusthunnanu anna.... Videos chusthunnapudalla.. Oka trance loki vellipothunnanu anna.... Miru andarini palakarinchey vidhanam chala bhagundanna...inka ilanti videos malanti prakruthi premikula kosam.... Chala vlogs cheyyalani... Korukuntu... Oka chelli.... All the best anna.. 💐💐
@momslittleprincess7588
@momslittleprincess7588 2 жыл бұрын
Timmamma marri manu kada...naaku thumbnail choosi ala anipinchindi good job keep it up bro
@dwarakanath1527
@dwarakanath1527 2 жыл бұрын
Sir, Extremely good. I am absolutely surprised because I went to Kaviti, Kavita Rajapuram, sompeta and around and never came across about this tree. Great job
@dhattishanker8382
@dhattishanker8382 2 жыл бұрын
Srikakulam.meliyaputi.lo.jodur.village.lo.padda.tree.vundhi.oksari.vallandi
@dilipmanika1365
@dilipmanika1365 2 жыл бұрын
Anna thanq...its nearly my village...Meliyaputtuga. Plz Beach kuda okasari video cheyandi...koncham visitors vastharu..clean Beach ⛱ anna..kaviti daggira plz
@sreenivasuluyadlapalli8069
@sreenivasuluyadlapalli8069 2 жыл бұрын
Super
@సంతన్న
@సంతన్న 2 жыл бұрын
తెలంగాణ లో కూడా వుంది దాని పేరు పిల్లల మర్రి చెట్టు సరిగ్గా గుర్తు లేదు నల్గొండ అనుకుంటా 👍
@ksreddy115
@ksreddy115 2 жыл бұрын
మహబూబ్ నగర్ టౌన్ కు దగ్గరలో వుంది. పిల్లలమఱ్ఱి .
@srisrinivasagifts4958
@srisrinivasagifts4958 2 жыл бұрын
Sir ilanti married chettu rajahmundry dhagarlo ravulapalem prakkana kothapeta dhaggara danimmamarri uru Peru
@akularajesh1108
@akularajesh1108 Жыл бұрын
I lanti marri chettu anata poor lo vundi ginnis book record
@subbu2024
@subbu2024 2 жыл бұрын
Your Tone ultimate brother. Great 👍 video
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 жыл бұрын
Pichchi Maatalu, Volgurity lekunda, prathi okkadu yedo oka stage lo ILA undali ani Undalekapoina, chudalekapoina pranthalanu Explore chesthunnaru, nijamga nenu ishtapade videos meevi... Evi
@forestlifer289
@forestlifer289 2 жыл бұрын
Ayyo narakadam enti daridram ga?
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
కవిటి మండలంలోని ఈ గొప్ప మర్రి చెట్టు ప్రాముఖ్యాన్ని గురించి, ఆ చుట్టుపక్కలవున్న 3 గ్రామాల ప్రజలు ఆ చెట్టును ఎలా కాపాడుతున్నారు అనే విషయాన్ని గురించి, ఆ చెట్టుకు వారు చేస్తున్న పూజలగురించి, వారి ఆచారాల గురించి సవివరంగా తెలియచేసిన మన విలేజ్ వాన్ వీడియోకు ధన్యవాదాలు.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
ధన్యవాదాలు🙏🙏🙏
@sridharbammidi6790
@sridharbammidi6790 2 жыл бұрын
Super story. Thanks to Village van team
@yanamalabalaraju9519
@yanamalabalaraju9519 2 жыл бұрын
Super anna
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
ఇది ఎక్కడ ఉంది?
@PAKDETULUS
@PAKDETULUS 2 жыл бұрын
Good.💪👍👍👍
@bairedlajyothi1448
@bairedlajyothi1448 2 жыл бұрын
It's my village 🥰
@Reddylion
@Reddylion 2 жыл бұрын
Nice
@sairamrajaksnp4001
@sairamrajaksnp4001 2 жыл бұрын
Hi brother ala vunnaru I'm from hyd
@brpathi...298
@brpathi...298 2 жыл бұрын
Nice sir
@godavarilocalrider5297
@godavarilocalrider5297 2 жыл бұрын
Bro 6 years back e place nen visit chesina bayata oka board kuda untadhi guinnies book ki samabandhinchi
@Satya_Prasad.
@Satya_Prasad. Жыл бұрын
Ma vurlo kuda undhi (dhanama Mari) antaru
@praveenraju5042
@praveenraju5042 2 жыл бұрын
Super Village Van… frlt very refreshing … deeply immersed in Nature fir some time…
@bhupathi_nemalapuri
@bhupathi_nemalapuri 2 жыл бұрын
5 likes even not a single view full video... That's village van content
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 жыл бұрын
Your videos are inspiring to other you tube channels 🙏🙏👍👍
@prathapreddy1049
@prathapreddy1049 2 жыл бұрын
Timmamma marimanu, come kadiri (Anantapur) you can find world largest tree, more then 7 acars
@jayzz2451
@jayzz2451 2 жыл бұрын
Anchor questions horrible ga unnayi...
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 жыл бұрын
Protect the rare trees by constructing protection wall or fencing the area
@sreenivasuluyadlapalli8069
@sreenivasuluyadlapalli8069 2 жыл бұрын
చాలా పెద్ద చెట్టు 🙏
@amahesharukala480
@amahesharukala480 2 жыл бұрын
Camera📷 quality penchandanna👨‍🎤
@sk_m24
@sk_m24 2 жыл бұрын
Great information thanks Sir 🙏
@haritirunagari7576
@haritirunagari7576 2 жыл бұрын
Chala bagundi brother
@gosaniyouth8865
@gosaniyouth8865 2 жыл бұрын
Sir me video kosam waiting every day ❤❤❤❤
@dokkarganesh3934
@dokkarganesh3934 2 жыл бұрын
Anna nuvvu maa gurunchi village andalu chupistunnavu village van ♥️ tq annayya
@k.s740
@k.s740 2 жыл бұрын
World largest baniyan tree is located in Acharya Jagadish Chandra bose Botanical garden in Calcutta.
@sivaramch1967
@sivaramch1967 2 жыл бұрын
👍Adbhutam 👍
@harishyadav3715
@harishyadav3715 2 жыл бұрын
Hi Anna
@swathi.p4449
@swathi.p4449 2 жыл бұрын
Chala bagundi 👌🥰
@karthireddy
@karthireddy 2 жыл бұрын
Hi
@ramukavya7613
@ramukavya7613 2 жыл бұрын
Ilaanti chettu mana state lone mari ekkada ledu.
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
Anantapuram anukoni pappulo kaalu vesaaru chala mandi 😅
@vinayvini2964
@vinayvini2964 2 жыл бұрын
Ur Videos really Natural sir..From Tamil nadu Hosur
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 2 жыл бұрын
Nice video baabu memu Kolkata lo chusaamu
@godavarilocalrider5297
@godavarilocalrider5297 2 жыл бұрын
1st view from ABHI watching
@ashokpasunoori440
@ashokpasunoori440 2 жыл бұрын
Superb ❤️❤️❤️🙏🙏🙏
@Amanireddyvlogs
@Amanireddyvlogs 2 жыл бұрын
Timammamarimanu chala peddadi bro
@vijayvasetty8408
@vijayvasetty8408 2 жыл бұрын
Thank you Village van for the wonderful video
@mtatinaidu9908
@mtatinaidu9908 2 жыл бұрын
Supari
@umasudheer9291
@umasudheer9291 2 жыл бұрын
Your running commentry is amazing.
@mariyammam2718
@mariyammam2718 2 жыл бұрын
👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@umaananthanarayan257
@umaananthanarayan257 2 жыл бұрын
Very good information👍
@sskumarji
@sskumarji Жыл бұрын
❤❤❤
@hareeshnaiduboya7238
@hareeshnaiduboya7238 2 жыл бұрын
201 like nadhi
@Mahesh-cn4me
@Mahesh-cn4me 2 жыл бұрын
👍👍👍
@ramusanaboina4861
@ramusanaboina4861 2 жыл бұрын
Nice video brother
@venumadhav4270
@venumadhav4270 2 жыл бұрын
Nice video
@nathanieldayadi5319
@nathanieldayadi5319 2 жыл бұрын
👌👌👍👍👌👌🙏🙏
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
Good video
@srilakshmijalli2864
@srilakshmijalli2864 2 жыл бұрын
Nice
@venkannababuburidi8192
@venkannababuburidi8192 2 жыл бұрын
Good job annaya
Shock for GUDISA Lovers - Ready to Destroy
21:44
Village Van
Рет қаралды 92 М.
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 6 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 25 МЛН
A Village On River నదిపై ఊరు
13:33
Village Van
Рет қаралды 554 М.