A Day at Farm||Farm Living with Sarada & Ganga||B Like Bindu

  Рет қаралды 73,831

B Like BINDU

B Like BINDU

Күн бұрын

Пікірлер: 272
@Agrovoice
@Agrovoice 9 ай бұрын
Nice video taking... Small suggestion: Naatu kollu/ Poori Kollu penchukuntey manchidi, present me daggara unnavi predators ki ekkuvga dorikey chance undi...
@bharatvas8286
@bharatvas8286 6 ай бұрын
అమ్మా ! మీరు ప్రకృతి మీద, పశు, జంతువుల మీద చూపే ఆదరణ, సంక్రాంతి కి భోగి మంట, ముగ్గులు, గొబ్బెమ్మ లు పెట్టడం మీ జీవన శైలి చూశాక మీరు బాల్యం లో తప్పకుండా పల్లె జీవనం గడి పారని అర్థమౌతుంది. చాలా సంతోషించచేను. ముఖ్యంగా గోమాత లకు మీరు ఇచ్చే ఆదరణ మీకు అత్యంత మేలు చేస్తుంది. మీరు వేరే తపస్సు, ధ్యానం చేయ నవసరం లేదు, గోమాత ల సేవయే మీకు పుణ్యలోకప్రాప్తి కలిగించగలదు 🙏
@BLikeBINDU
@BLikeBINDU 6 ай бұрын
నమస్తే అండీ 🤗🙏... నా బాల్యం నుండి ఇప్పటివరకు నేను ఒకే ఒక సంవత్సరం 3 వ తరగతి లో మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఆ ఒక్క సంవత్సరమే నాది పల్లె జీవనం. ఇక మిగిలిన చదువు అంతా అయ్యే వరకు వేరు వేరు ప్రాంతాల్లో చిక్కని అడవులు ఉండే ప్రదేశాల్లో పచ్చని ప్రకృతి ఒడిలో పెరిగాను అండీ. పల్లెలో పెరిగిన ఆ ఒక్క ఏడే నాకు ఎన్నో మరోచిపోలేని బలమైన జ్ఞాపకాలను ఇచ్చింది. అంతే కాకుండా మా అమ్మ, నాన్న ఎప్పుడు మాట్లాడినా ఇలాంటి విషయాలే అంటే వాళ్ళ చిన్ననాటి రోజులు, బడికి వెళ్ళినాటి సంగతులు జీవన విధానం ఇవీ చెబుతుండేవారు. స్టార్ టీవీ వచ్చినా మా ఇంట్లో టీవీ లో పాత బ్లాక్ &వైట్ సినిమాలే ఉండేవి. ఆకాశవాణి వినేవాళ్ళము. ఎప్పుడో ఏడాదికొకసారి సినిమా కి వెళ్లినా ఆ సినిమా కూడా పాండవ వనవాసం, కలిసి ఉంటే కలదు సుఖం ఇలాంటి సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. కొత్త సినిమా లు చూసింది లేదు అండీ అప్పట్లో. ఇలాంటి జీవితం ఇప్పటికీ జీవించవచ్చు అన్న ఆలోచన నాకు కలిగేలా చేసిన నా తల్లి దండ్రులకు నేను సదా ఎన్ని జన్మలైనా ఋణపడి ఉంటాను.🤗🙏🙏
@kethana8039
@kethana8039 10 ай бұрын
బిందు మీ జీవన విధానంలో నా బాల్యాన్ని తాత, నానమ్మ, అమ్మమ్మలు గుర్తు చేసుకున్నారు
@VenkateswaraRaoM-w3j
@VenkateswaraRaoM-w3j Ай бұрын
Bindhu garu mee vantakalu norurinchela unnayi. Dhanyavadhalu andi.
@surekhakuruva4531
@surekhakuruva4531 10 ай бұрын
Me videos chuste chaala relax ga untundi
@MadhuandSiddhu
@MadhuandSiddhu 10 ай бұрын
ఈ సమ్మర్ కి వట్టి వేరు చాపలు సరదా కుటీరం చుట్టూ కట్టిస్తే కాస్త వాటికి కూడా చల్లగా ఉంటుందేమో చూడండి. అలాగే పై కప్పు మీద తాటి ఆకులు దొరికితే వేయి చండి వేడి దిగకుండా క ఆపుతుంది
@gayathriglories
@gayathriglories 10 ай бұрын
Liked the spices plants andi. Aa wooden masala box ki thin layer oil apply chesi spices fill cheyyandi. Then it would be less prone to fungus..
@yerubandivijayalakshmi6374
@yerubandivijayalakshmi6374 10 ай бұрын
video chala baga thistunnaru suryodayam suryastamayam puvvulu manasu ki chala haiga anipistundi .
@SRIRAMA264
@SRIRAMA264 9 ай бұрын
Veduru tadikelu evina kommalu rendu vesthe challaga untadhi vatiki
@newzwaves3171
@newzwaves3171 10 ай бұрын
మీ ప్రతి వీడియోలో తొలి సంధ్య...లేదా మలి సంధ్య ఖచ్చితంగా ఉంటుంది ఆ దృశ్యాలు చాలా హృద్యంగా ఉంటాయి.అప్పుడప్పుడూ సముద్ర తీరాన నేను తొలి సంధ్యను ఆస్వాదిస్తుంటాను ❤ it
@lakshmich4058
@lakshmich4058 10 ай бұрын
Chala bagundandi ప్రొద్దున్నే చూడటానికి
@Chsk-888
@Chsk-888 9 ай бұрын
ఉగాది శుభాకాంక్షలు అక్క🌱🌍🧘🙏😊🏞️
@jyothitripurari3323
@jyothitripurari3323 10 ай бұрын
Such a wonderful pleasent atmosphere in farm . Very nice but iam full scared to snakes 😢😢
@padmak7369
@padmak7369 10 ай бұрын
Haiii...Bindu garu Ala unnaru andi.chudataniki chala haayigaa, peaceful ga untayi me videos Tnqq...so so much❤
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
హాయ్ పద్మ గారు నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారండీ ..మేము బాగున్నాము. థాంక్యూ సో మచ్ అండీ
@aenugusrisailam2889
@aenugusrisailam2889 8 ай бұрын
అందరికీ అదృష్టం ఉండదు ఇలాంటి జీవితం గడపడానికి
@niharikakiran9210
@niharikakiran9210 10 ай бұрын
Wow meru reply esthute chydataniki chala happy ga undhi ❤
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
నమస్తే అండీ..🤗🙏రెప్లైస్ ఇవ్వడం నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది అండీ.ఇవాళ ఎక్కువ ఇవ్వలేకపోయాను. మొక్కల స్పేసింగ్ డ్రాయింగ్ చేస్తూ ఉన్నాను.ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను🤗
@eshwarin5053
@eshwarin5053 10 ай бұрын
You are blessed ma'am because you are living with nature ❤❤
@lakshmich4058
@lakshmich4058 10 ай бұрын
తొలి సంధ్య వేళలో పాట గుర్తుకొచ్చింది
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అండీ. అసలెంత బాగుంటుందో. కన్యాకుమారి లో తీశారు.అసలా పాట లోని ప్రతీ మాట ఎంత అర్ధవంతంగా ఉంటుందో అండీ.🤗😊🙏
@AvanithoAnubandham
@AvanithoAnubandham 10 ай бұрын
​@@BLikeBINDU జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సుర్యునిఉదయం 😊❤😊 వీడియోస్ చాలా బాగుంటాయి బిందు గారు ❤😊
@ushakumariatluri4959
@ushakumariatluri4959 10 ай бұрын
You are so lucky having this farm 🙌🤗👍👏🎊
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
🤗🙏
@varalakshmiburgula6452
@varalakshmiburgula6452 9 ай бұрын
Jeevithanni sakaram chesukuntunnaru thalli❤
@manohar2k9
@manohar2k9 9 ай бұрын
My suggestion is to plant the mango 🥭, sapota with red sandle 5 layers system is very good
@degondakumar538
@degondakumar538 10 ай бұрын
హరే కృష్ణ అక్క 🙏 Superr video akka Love nizamabad 🥰
@4lavanya13
@4lavanya13 10 ай бұрын
hi bindu garu.... nenu mi videos regular ga chustanu, chala pleasent ga vuntai, vuru chala pleasent ga vundi...nenu mi la organic farming cheyalanu kuntunna ... mire naku role model e vishayam lo
@maddineniamaranath5104
@maddineniamaranath5104 10 ай бұрын
Mam old music eee vunchandi ....ade baguntadi...kotaga petindi Bane vundi kani aa pleasant and warm feeling ravadamlee... please old music matrame petandi
@harishkrishnapuram
@harishkrishnapuram 10 ай бұрын
ongole jaathi janthuvulu manasuki chala daggara avuthayi, avi konni karanala dwara dhooram aithey badha thattukolem, recent gaa financial issues valla ammeyadam jarigndhi, please do a video on extinction of ongole breed in andrapradesh.
@rkkaruturi
@rkkaruturi 10 ай бұрын
I don't know exact reason bro...but Manaki chala options untai kadha financial issues vachhi nappudu .. either gold or any land sale or any items sale alantivi...coz manam chala simple ga vatini ammutham...kani chinna appati nundi mana dagara payrigay vatini manam vatini ala amaydthay papam avi entha badha padathai...even dogs ni kuda manam pencha layka wayray vallaki echaystharu...dogs and cows chala effection tho untai...manam echina taravatha papam avi entha badha padathoo... don't take it a wrong way bro...vatiki feelings untai kadha... Anyways we don't know your problems kadha...
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 10 ай бұрын
Hello bindu garu meeru vunde pradesam with all creatures stress relief for every mood of persons
@Kk2021-1
@Kk2021-1 9 ай бұрын
Hi Bindu gaaru Agaro nut milk maker review chayyandi , thank u andi
@Haiyoutube-4you
@Haiyoutube-4you 10 ай бұрын
శ్రావణ మేఘం చానల్ కూడా మీ లాంటి లైఫ్ style and ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ మరియు పల్లెటూరి ఓల్డ్ జీవన విధానం వుంది.
@bharathbalakrishna5153
@bharathbalakrishna5153 10 ай бұрын
Ma'am really from my bottom of my heart I'm saying this. Youre somuch inspiration to us bcz u showing us how life is so simply and fun with this kinde of life. I also want to leave this kinde of life after youre video's its make us soo peaceful. City's life is always stressful 😪
@srikanthjangala5899
@srikanthjangala5899 10 ай бұрын
Hi sister….morning morning vinte suprabatam or chooste me video…aa feeling e veru….chala pleasant ga undi…antha greenaey ga…adi farm house kaadu farm villa😅…lucky running chestu navvutundi ga bhale….
@badathalaindrani6661
@badathalaindrani6661 10 ай бұрын
Peace full life. Be happy bindu 😊
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 10 ай бұрын
Naku same feel ni prathi video ragane chusthanu. Sunset leda sunrise thappakunda chubistavra. Antha Lucy nuvvu anipustundi naku. korika andariki vuntundi e life kavalani kani implement chesukogaligedi kondare. Prakruthini bhale adwadistunnavra bindu. Ellu chakkaga rupudiddukundi pyna kuda chubinchamma okasari. 🙂
@anithak7177
@anithak7177 10 ай бұрын
Hmmmm yummy supper undhi akka పులావ్ 👌👌👌👌👌👌👌.... Vedio kooda chaaala bagundhi 😊😊😊
@saradabhaskar2564
@saradabhaskar2564 10 ай бұрын
Talle nuvvu yanta adrusta vanturaleve amma chala andamyena nacher lo vunnanu amma chala bagunde ❤
@lakshmioleti6535
@lakshmioleti6535 10 ай бұрын
Bindu garu avakado plant kasinda andi
@saitripura6749
@saitripura6749 9 ай бұрын
Hi Bindu Garu 🙂 Hats off to your dedication… 👌 Edo app lo chuste Cinnamon tree ani telisindi annaru. Adi em app cheppagalara… Thank you 🙏
@maheshsyamineni7226
@maheshsyamineni7226 10 ай бұрын
Chalaaa rojula taruvata oka andamina video teesaru bindu mam.... Memu chuse e beautiful video venuka mee srama enthooo undi....
@arunagavarraju2802
@arunagavarraju2802 10 ай бұрын
Thank you so much andi Chala quick ga reply chesaru 🙏🙏
@surekhakuruva4531
@surekhakuruva4531 10 ай бұрын
5 layer farming gurinchi cheppandi Future lo naku plan undi
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
తప్పకుండా సురేఖా గారు..2 డేస్ నుండి కూర్చుని అదే పని చేస్తున్నాను. దాని వివరాలు అని సేకరించి మొక్కలు ఏమి పెట్టాలి అనేది చూసుకుంటున్నాను.🤗🙏
@farmtofeast223
@farmtofeast223 10 ай бұрын
Hi bindu garu super i inspiration life andi great 😊😊
@surendrabattini9983
@surendrabattini9983 10 ай бұрын
inti mundu chaala neat ga undi👌
@baireddyvenkat8423
@baireddyvenkat8423 10 ай бұрын
You are my role model, madam, and one day I will undoubtedly build a farm house in my land like you.🙏🙏 Background music is soothing and relaxing.
@sannikumar2158
@sannikumar2158 3 ай бұрын
Araku coffee vadandi Nescafe badulu
@BLikeBINDU
@BLikeBINDU 3 ай бұрын
Already vaadanu andi.. 😊
@PakalaNarasimhaRdo
@PakalaNarasimhaRdo 10 ай бұрын
కోడి కూత విని ఎన్ని సం.లు అయినదో. చాలా బాగుంది
@advannapurna
@advannapurna 10 ай бұрын
I ,won't recommend that spice box for spices. Instead of that I am using it to store my daily used jewelry 😊
@jyothidasar3352
@jyothidasar3352 10 ай бұрын
Hi bindu garu chala bagundi thank you so much
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
హలో జ్యోతి గారు నమస్తే అండీ...ధన్యవాదములు అండీ 🤗🙏
@sureshkumarmandapati
@sureshkumarmandapati 10 ай бұрын
Who's captured every video i don't know but really awesome nice work 👌👌
@varalaxmi1722
@varalaxmi1722 10 ай бұрын
Hi Bindu garu malle flowers ni kuda water lo veesi kachi vadaposi kashayamla thagavachu try cheiyandi manchidhi anta
@freaksout7564
@freaksout7564 10 ай бұрын
Mee videos cchala bagunai madam and Honey Boxes pettandi kudirithey .........
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
భవిష్యత్తులో పెడతాము అండీ..ఇప్పుడంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము రోజూ అక్కడ ఉండము కదండీ. పూర్తిగా అక్కడే ఉండడం మొదలు పెట్టినప్పుడు హనీ బాక్సస్ కూడా పెడతాము.😊🙏
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 10 ай бұрын
అమ్మో పాము పిల్లలు..🐍🐍..నువ్వూ,లక్కీ జాగ్రత్త రా బిందూ..care full. ఒకటి Pandan leaf, ఇంకోటి దాల్చిన చెక్క లీఫ్ యేనా..? సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంత అందంగా చూపిస్తారో సచిన్..😍👌👌👍.
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
నమస్తే అండీ 🤗😍🙏.. థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా జాగ్రత్తగా ఉంటాము. లక్కీ ఆ పాముని చూసి ఉంటే ఖచ్చితంగా ఆడేసేవాడు. 😅😅అందుకే వాడి మీద ఎప్పుడూ పది కళ్ళేసి ఉంచాల్సిందే అండీ. అవునండీ దాల్చిన చెక్క అండీ...
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 10 ай бұрын
@@BLikeBINDU లవ్ యూ బిందూ.. నీ హంబుల్ గెశ్చర్ కి.. 💕🤝🫶
@shanusri1669
@shanusri1669 10 ай бұрын
Hi bindu garu.. Plz okasari juicer gurinchi video cheyra plz.
@arunagavarraju2802
@arunagavarraju2802 10 ай бұрын
Black pepper plant koni pettala Leka seeds tho vastunda Pls cheppagalaru
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
కొని పెడితేనే మంచిది అండీ..మనం ఇంట్లో వాడే ప్రతీ విత్తనానికి అంకురించే గుణం ఉండకపోవచ్చు. నేనయితే ఇంట్లో కనపడిన ప్రతీ విత్తనాన్ని నాటుతాను.ఎలాగో వచ్చేస్తూ ఉంటాయి అండీ..మీకు త్వరగా కావాలి అనుకుంటే కొని పెట్టుకుంటేనే బెటర్ అండీ. ఈ మధ్య తీగ మిర్యాలు కాకుండా బుష్ పెప్పర్ కూడా వస్తుంది అది ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. తీగ మిరియాల తీగ సాధారణంగా ఏదైనా పెద్ద మహా వృక్షాన్ని అల్లుకుంటూ పైకి పాకుతుంది.మేము పెట్టినప్పుడు అంత వృక్షం లేక అలా పందిరి పెట్టాము అండీ
@prameela9349
@prameela9349 10 ай бұрын
Hi hai Bindu garu. Happy to see you ❤❤
@VanajaraniVanajarani
@VanajaraniVanajarani 10 ай бұрын
Spices fridgelo pettanandi lekapote tondarga paday potai.
@Godhabrundavanam
@Godhabrundavanam 9 ай бұрын
Video chala bagundi
@rajasekharreddy811
@rajasekharreddy811 10 ай бұрын
What are u doing yours hens eggs give an update
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
ఏమో అండీ నేనింతవరకు ఒక్క గుడ్డు కూడా చూడలేదు. అసలాలోచించనేలేదు. బహుశా మా పూల్సింగ్ దేవమ్మ వాళ్ళు తీసుకుంటున్నారేమో అండీ. చిన్నప్పుడు కోడి కూతతో నిద్ర లేచే వాళ్లము. అలా అవి అందంగా చుట్టూ తిరుగుతూ కూస్తే బాగుంటుంది అని తెచ్చాము. సిటీ లో ఫార్మ్ గుడ్లు కొనుక్కుని తింటాము అండీ.కానీ ఇక్కడ వాటి గురించి ఆలోచించలేదు.
@manjulapriyadarshini6629
@manjulapriyadarshini6629 10 ай бұрын
Eeroju coffee second cup kanabadaledu .
@raghavendraappy2150
@raghavendraappy2150 9 ай бұрын
మీ వీడియోలు చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని టెన్షన్లు ఉన్న వెళ్ళిపోతాయి
@raghavendraappy2150
@raghavendraappy2150 9 ай бұрын
ఆ రెండు గోమాతలు యొక్క మహిమ ఇది
@Hi125.
@Hi125. 10 ай бұрын
Meeru naaku thelisi dheniko Inka stress feel avuthunnaru... Ofcourse meeru 100% meeku nachchinattu undham anukuntunnaru but Mee kallu chepthunnayi meeku Inka inner stress undhi Ani... Please take care sister...❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
Namastey andi 🤗🙏Stress eppudu undede...maree bharinchalenantha kaadulendi.. mana life lo stress undadam kudaa manchide andi.it always keeps us live & active. kakapothe naa dark circles ki reason stress kaadu..andi..rathri nidra leka..intlo vedigaa anipinchindi nidra pattaledu evvarikee. chivarki papam lucky ki kudaa😅..naaku AC assalu padadu.. anduke vesukoledu...ika bharinchaleka morning 2 ki alaa doors 2 open chesi padukunnamu..5 nimishallo room challaga ayindi appudu nidra pattindi..ilope tellavaripoyesariki mallee lechamu andi
@psumathi5986
@psumathi5986 10 ай бұрын
Milanti great persons one children chalu anukonte yelagandi at least Two children unte mi good habits Two children follow aiyevaru Okay andi All the best
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
సుమతి గారు🤗😊🙏.గ్రేట్ పర్సన్ అన్నారు. నేనెన్నడూ నన్ను నేను ఎందులోనూ గ్రేట్ అనుకోలేదు.పైగా ప్రకృతిలో దేనితో పోల్చి చూసుకున్నా నాకు నేను చాలా తక్కువగా అనిపిస్తాను. కానీ మీరన్నారు. అన్నందుకైనా మానసికంగా ఇంకా గొప్ప స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తాను అండీ.😊ఏమో అండీ దేవుడి ప్లాన్ ఏమి అయి ఉంటుందో అండీ. నేను చూసుకోవాల్సిన పిల్లలు(శారదా. గంగా, స్నూపీ, లక్కీ ఇంకా భవిష్యత్తులో ఎవరు వచ్చి add అవుతారో) వేరే ఉండగా నీకు ఇంకో బిడ్డ ఎందుకమ్మా అని దేవుడనుకుని ఉండవచ్చు.కానీ విచిత్రం ఏంటో తెలుసా అండీ.. ఈ చిల్డ్రన్ నా habits ఏమీ నేర్చుకోరు. vaati వల్లే మాకు మంచి హ్యాబిట్స్ అలవడుతున్నాయి.
@rkkaruturi
@rkkaruturi 10 ай бұрын
Great kadhu andi...avida ela undalo alanay unnaru ..manam anni vadilaysi unnam.. offcourse andariki bindu gari laga chance undaka povachhu...kani atleast manaki unna dantlo kuda meru kuda great ga undachhu let's try andi .. Ganga and sarada lanti cows undaka povachhu kani ekkadina road medha cows kanipisthay agi komcham food paytandi...same as dogs k kudai ...that day surely u can get peaceful satisfaction... let's try andi...
@sbolla2099
@sbolla2099 10 ай бұрын
World is over populated and humans are destroying other beings with their expansion & greediness. One kid is the best choice in today’s generation physically, emotionally, financially. Giving quality of life/ time to kid is very important. Now this is high time to change from 2 kids norm to 1 kid so that we can have more time & energy to take care of other animals/beings and work for higher purpose than just ourselves 🙏🙏🙏Bindu is setting example to everyone 🙏🙏🙏
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 10 ай бұрын
​@@sbolla2099very well said. Unfortunately people in India will never realize this point. On top of it they say it's God's grace to have more and more children.
@harshithavarma2024
@harshithavarma2024 10 ай бұрын
Sampangi plant unda andi me deggara?
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
Harshita garu..Namastey andi... Simhachalam Sampangi chettu undhi andi...2 years ayindi petti..inkaa puvvulu raledu...🤗🤗
@srinivasrao6607
@srinivasrao6607 10 ай бұрын
Hi Madam Mee polam lo Vakkalu chetlu natandi , vati valla chala labham untundhi after four years, mee lank kuda chala manchidhi vatiki and vati life 50years untundhi
@rajaleela7004
@rajaleela7004 10 ай бұрын
All spice mokka penchamu.aakulu two vesanu chichenlo kani anta spicyga anipinchaledu pratyekamyn flavour anipinchaledu
@anjalidasari2697
@anjalidasari2697 10 ай бұрын
Hiiiii akka ela vunnav ninnu chustunte happy ga prasantham ga vundi my sweet akka love u Lot ❤❤❤
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
HI maa Anjali 🤗😍nenu bagunnanu...meerela unnaru? loads of Love to you and chinnu babu😍😍😘😘
@PadmavathiDamodara
@PadmavathiDamodara 10 ай бұрын
Madam chekka pette lo pettinavi booju padatai pettakandi
@deepthikiran8555
@deepthikiran8555 10 ай бұрын
To coexist with pets is not so easy, only when you have proper arrangements like a veterinary nearby for assistance in emergency and adequate resources to immediately take them whenever necessary, cooperative circumstances, place, time, energy, most importantly dedication and affection, help from family are very important like Bindu garu. I feel one should consider all these before bringing a pet, bringing it and not taking even care of basics is not done. Love to be around pure souls, i aspire so, hope GOD will bless me soon with that luxury of being around them and shower the purest form of love on each other.
@krishnasatishnuni6418
@krishnasatishnuni6418 10 ай бұрын
కొబ్బరన్నం లో అన్ని రకాల spice's ,ఆకులు, అల్లంవెల్లుల్లి paste వేస్తే కొబ్బరిపాల flavor పోతుందికదాండి
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
లేదండీ చాలా బాగుంటుంది. స్పైస్ ఆకులు ఏవీ ఘాటు ఉండవు. అది ఒక మంచి కాంబినేషన్. తినగానే ఒక మంచి భావన కలుగుతుంది.🤗🙏
@krishnasatishnuni6418
@krishnasatishnuni6418 10 ай бұрын
@@BLikeBINDU అవునాండీ... Color బాగుంది👍🙏
@meghanakesanapalli3810
@meghanakesanapalli3810 10 ай бұрын
Hi andi Ur videos are informative. I can't find a video of the kitchen makeover ...details of materials used at ur farm kitchen..u said in makeover video that u would upload details in the next video.. Kindly share the link if uploaded, or else please make it Thanks
@vijayach630
@vijayach630 9 ай бұрын
Hi akka Naku seeds send chastara plz ma dady ni adigitey epinchatledhu miku kudhitirey
@boyinabhavani8741
@boyinabhavani8741 10 ай бұрын
Meru measure chesina vidanam chuste . Future lo inka manchi videos chuda bothunam memu . Keep it up sister .❤
@Pavitra-Datla
@Pavitra-Datla 10 ай бұрын
Such a pleasant video Bindu. Your editing skills amazed me. You posted a 26.08-minute video, but I felt like it was only a 2-minute video. I hope you find time to make more of such videos.
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ🤗🙏.ఎడిటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా బాగా చేయడం నేర్చుకుంటాను.
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 10 ай бұрын
Beautiful, pleasant and peaceful morning 🌞
@prodigyprodigy2006
@prodigyprodigy2006 10 ай бұрын
Mee ahlaadakaramaina gonthu, background music inka mee presentation skills ante chaala ishtam…
@sridevikamjula7100
@sridevikamjula7100 10 ай бұрын
Me simple make share cheyara akka. ।।sun rise and sun set challa bagundi akka. । Saradha, ganga ni chustunte naku na cows gurthostunay akka ma అమ్మ vallu 15 years pencharu 2 🐄 but dad ki health problems valla తీసేసరు. , 6 years nudi ma dagara lev vere temple icheasaru. ।
@KumarMangalam10
@KumarMangalam10 10 ай бұрын
Bindu ji ... do video on where to purchase shiju, best price, how to take care shiju, etc. ...
@bathinamalathi5203
@bathinamalathi5203 9 ай бұрын
Hi ra Bindu Lucky gadu so cut...🥰
@ecopanels7819
@ecopanels7819 10 ай бұрын
Meru chala great bindu garu naku bbasic ga elanti simple life lead cheyali ante chala istam bindu garu
@bhavanidasari7317
@bhavanidasari7317 10 ай бұрын
Hi అక్క nice vlఆగ్స్ కళ్లకి మనసుకి ప్రశాంతం గా ఉంటాయి మీ వీడియోస్ love u అక్క ❤ ఇంకొక విషయం డ్రెస్ చిరిగిపోయింది అక్క video ల్ బాగా కనిపిస్తుంది
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
హాయ్ మా నమస్తే 🤗🙏..థాంక్యూ సో మచ్ మా. ఆ డ్రెస్ ఎప్పుడో కొన్న రెండవ రోజునే చిరిగిపోయింది మా. మన గంగా నన్ను తోసేస్తే గులాబీ చెట్టు కి పట్టుకుని చిరిగిపోయింది. చిరిగిపోయినా వేసుకోవడానికి అనువుగా ఉంది అని ఎక్కువగా వాడతాను. ఏముందిలే మా మీరే కదా నా వాళ్లే కదా! నేను ఎటువంటి బట్టలు వేసుకున్నా పర్లేదు, అది పెద్దగా పట్టించుకోరు అని నా నమ్మకం.
@bhavanidasari7317
@bhavanidasari7317 10 ай бұрын
@@BLikeBINDU అవును అక్క మీరు చెప్పింది నిజమే కానీ దాన్ని కూడా point out చేసేవారుంటారు వాళ్లకి మనం అస్సలు ఛాన్స్ ఇవ్వొద్దు anyway మీరు time తీసుకుని నాకు reply ఇచ్చారు thank u soo మచ్ అన్నయ కి పాప కి hai
@bulakulalakshmi7149
@bulakulalakshmi7149 10 ай бұрын
Bindu garu me video's. Anni chalabaguntai mind ki manchi ga anipisthundi
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ లక్ష్మి గారు 🤗🙏
@sudheercr
@sudheercr 10 ай бұрын
బిందు గారు మీ ఫార్మ్ లో స్టోన్ తో ఏదైనా structure ప్లాన్ చేయండి బాగుంటుంది😊
@sandeepa801
@sandeepa801 10 ай бұрын
Bindu garu, we all in our family admire you and your simplicity.. Many of us must try to become like you which is a way of living sustainabily.. what I can also guess( just a guess) may be you want to turn to become vegetarian.. sorry if I am overthinking..
@bakamsaicharansaicharan1441
@bakamsaicharansaicharan1441 10 ай бұрын
Super ❤❤❤❤❤❤❤
@bakamsaicharansaicharan1441
@bakamsaicharansaicharan1441 10 ай бұрын
Super akka❤🎉
@Parvathi-q7d
@Parvathi-q7d 10 ай бұрын
Why Bindu nonveg tinadamu ledu kadha region
@shashidhargadidasu9038
@shashidhargadidasu9038 10 ай бұрын
thanku andi😊
@chekkaraja5135
@chekkaraja5135 10 ай бұрын
Bindu garu.. pls make video and explain how you manage family, farm, animals, kid study..
@KavithaKavitha-wd4hq
@KavithaKavitha-wd4hq 10 ай бұрын
Iam chiranjeevi from vikarabad, mee polaniki compound wall kattukondi.
@BLikeBINDU
@BLikeBINDU 9 ай бұрын
Hai maa🤗🙏. Namastey. Estimation veyisthe 10lakhs chepparu. Prastutaaniki antha budget ledu. 😊mundu mokkalu naatinchali. Anduke urgent gaa konchem safe gaa untundi ani itu kudaa Solar fence Extend cheyistunnamu
@vanimaddela4463
@vanimaddela4463 10 ай бұрын
Hi Bindu garu meru use chesaa juicer Borosil Cold Press juicera andii
@satyasreech
@satyasreech 9 ай бұрын
Bindu garu is there any possibility to visit your farm
@RaniDama9
@RaniDama9 10 ай бұрын
Masala box link ivvagalara akka
@SumaVillagewife
@SumaVillagewife 10 ай бұрын
నమస్తే బిందు గారు 🙏💐♥️♥️ ఈ వీడియో చూశాక 😍నాకు ఒక పాట గుర్తొచ్చింది ఆనంద్ సినిమాలోని యమునా తీరం....... 🏞️ సంధ్యా రాగం .........🌅🎶🎶🎶 నిజమైనయి కలలు😴💤💤💤💤💤 నీలా రెండు కనులలో 😍 నిలువగనే .............తేనెల్లో పూదారి 💐💐🌹🌺🌼🌻🪻🪻🌹🌹🌹🌹 యన్నెల్లో గోదారి మెరుపులతో ...........🌫️🌈⚡⚡⚡⚡⚡⛈️⛈️ కొంచెం బిజీగా ఉన్నాను బిందు గారు❤❤❤Sorry for late comment😃🥰👍👍
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 ай бұрын
అక్క, మీరు కోల్గేట్ పల్లపొడి కాకుండా, ఉత్తరేణి పల్లపొడి ప్రయత్నించండి, చాలా అంటే చాలా మంచిది. నేను గత 5ఏళ్ళ నుండి వాడుతున్నాను. అది మన దేశీయ ఉత్పత్తి కూడాను.
@sharadacasula7732
@sharadacasula7732 10 ай бұрын
Even meswak toothpaste is very 100persent organic and made in India
@chekkaraja5135
@chekkaraja5135 10 ай бұрын
Hi Andi.. Ekkada ammutaru e tooth powder?
@sumaadarla8770
@sumaadarla8770 10 ай бұрын
Ankada dorukudadi andi kirana shoplo estara
@laxmi8846
@laxmi8846 10 ай бұрын
అది ekkada దొరుకుతుందండి
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
హాయ్ మా ఉత్తరేణి పళ్ళ పొడి నేను ఎప్పుడు వినలేదు.ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.😊 meswak, vicco వజ్రదంతి, ఫారూకీ దంత మంజన్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. కానీ కోల్గేట్ ఎక్కువ వాడడానికి ఇష్టపడానికి కారణం నా బాల్యం. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అదే వాడేవారు.పొద్దున్నే లేచి అలా చేతిలో కోల్గేట్ పళ్ళ పొడి వేసుకొని ఇంటి ముందు అంతా తిరుగుతూ ముఖం కడుక్కునేదాన్ని. కేవలం ఆ జ్ఞాపకం కోసమే అలా చేస్తాను మా🤗🙏
@krishnagutti2601
@krishnagutti2601 10 ай бұрын
Sister munaga chettu veyyandi
@Reddylion
@Reddylion 10 ай бұрын
Nice video 👍
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
Thank you so much andi🤗🙏
@abvlog91
@abvlog91 10 ай бұрын
Hi bindhu garu chala baga vanta chesaru, meru office work chesukuntu , farm house work video chesthunnara. Reply pls
@prettyrose143
@prettyrose143 10 ай бұрын
Farm house cheskune curries ki veggies anni me farm nunche teskuntara???
@shriharidra
@shriharidra 10 ай бұрын
కొబ్బరి రైస్ 👌
@preethitata5701
@preethitata5701 9 ай бұрын
😊Mam meeru coconut sugar use chestunaru kada adi e brand ?
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 10 ай бұрын
Hi bagunara Bindu Ella unaru family and farm life have a good day.🎉💐
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
Namastey andi🤗🙏 bagunnanu andi meeru bagunnara? Thank you so much andi
@lakshmivara1094
@lakshmivara1094 10 ай бұрын
Bindu oka biggest request e year chala chala chala Pamula tho danger kabatti chala jagratha thalli 🐍☠️ please ra Bindu careful 😍
@BLikeBINDU
@BLikeBINDU 10 ай бұрын
Namastey🤗🙏andi... Thank you sooooo much andi...thappakunda jagrathaga untamu..😍🤗🙏
@mallikabhumireddy8163
@mallikabhumireddy8163 10 ай бұрын
Superb
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
A Day at Farm||Farm Living with Sarada&Ganga||B Like Bindu
30:56
B Like BINDU
Рет қаралды 70 М.
Farm Living with Sarada & Ganga||B Like Bindu
18:06
B Like BINDU
Рет қаралды 109 М.
Farm Living with Sarada&Ganga||A day at Farm||B Like Bindu
22:24
B Like BINDU
Рет қаралды 90 М.
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН