శంకర శశిధర గజ చర్మాంభర తెలుగు లిరిక్స్ | SANKARA SASHIDARA GAJA CHARMAMBHARA TELUGU LYRICS

  Рет қаралды 9,948

Kumudini Devi Gopireddy

Kumudini Devi Gopireddy

Күн бұрын

🙏🕉️❤️ శివ స్మరణ కీర్తన ❤️🕉️🙏
శంకర శశిధర గజ చర్మాంభర
గంగాధరా హరా
సుందర స్మర హర గౌరి మనోహర
జయ పరమేశ్వరా
శంకర శశిధర గజ చర్మాంభర
గంగాధరా హరా
సుందర స్మర హర గౌరి మనోహర
జయ పరమేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
ఈశ గిరీశ మహేశ ఉమేశ
జయ విశ్వేశ్వరా
శూనికపర్ధి. త్రినేత్ర దిగంబర
జయ మృత్యుంజయా
ఈశ గిరీశ మహేశ ఉమేశ
జయ విశ్వేశ్వరా
శూనికపర్ధి తినేత్ర దిగంబర
జయ మృత్యుంజయా
జయ మృత్యుంజయా
భక్తుల బ్రతుకున వెలుగువు నీవే
జయ త్రిపురాంతకా
వేడకె వరాల దాసులకిడెదవు
సాంబ సదా శివా
భక్తుల బ్రతుకున వెలుగువు నీవే
జయ త్రిపురాంతకా
వేడకె వరాల దాసులకిడెదవు
సాంబ సదా శివా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
ఋషి జన గణ ఘన మానస మందిర
త్రిభువన పాలకా
లోక వినాశక విషమునె గ్రోలిన
కరుణా సాగరా
ఋషి జన గణ ఘన మానస మందిర
త్రిభువన పాలకా
లోక వినాశక విషమునె గ్రోలిన
కరుణా సాగరా
కరుణా సాగరా
శంకర శశిధర గజ చర్మాంభర
గంగాధరా హరా
సుందర స్మర హర గౌరి మనోహర
జయ పరమేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
జయ జయ శంకరా
జయ విశ్వేశ్వరా
శశిధరా.... హరా
This video uploaded without any commercial intension or monetary benefits.
పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ --- ప్రేమతో మీ కుముదిని దేవి
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్🕉️🙏🕉️

Пікірлер: 21
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 10 ай бұрын
🙏🕉️❤️ శివ స్మరణ కీర్తన ❤️🕉️🙏 శంకర శశిధర గజ చర్మాంభర గంగాధరా హరా సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంభర గంగాధరా హరా సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరా శూనికపర్ధి. త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయా ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వరా శూనికపర్ధి తినేత్ర దిగంబర జయ మృత్యుంజయా జయ మృత్యుంజయా భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతకా వేడకె వరాల దాసులకిడెదవు సాంబ సదా శివా భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతకా వేడకె వరాల దాసులకిడెదవు సాంబ సదా శివా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా ఋషి జన గణ ఘన మానస మందిర త్రిభువన పాలకా లోక వినాశక విషమునె గ్రోలిన కరుణా సాగరా ఋషి జన గణ ఘన మానస మందిర త్రిభువన పాలకా లోక వినాశక విషమునె గ్రోలిన కరుణా సాగరా కరుణా సాగరా శంకర శశిధర గజ చర్మాంభర గంగాధరా హరా సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా జయ జయ శంకరా జయ విశ్వేశ్వరా శశిధరా.... హరా పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్🕉️🙏🕉️
@EswaraoS-vn9qj
@EswaraoS-vn9qj 3 ай бұрын
🌹☘️🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏☘️🌹🍌🥭🍎🥥☘️🌺☘️🌻☘️🥀☘️🌷☘️🌼☘️💮☘️🏵️☘️🌸☘️ 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ💞
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 ай бұрын
😊🌷🙌🙏
@prabhakarraoprabhakar9932
@prabhakarraoprabhakar9932 10 ай бұрын
Omnamahshivaya. Omnamahshivaya. Omnamahshivaya. Omnamahshivaya. Omnamahshivaya.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 10 ай бұрын
ధన్యవాదాలు ప్రభాకర్ గారు 🌷🙏🌷
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 6 ай бұрын
Hara Hara Mahadeva shambho shankara ❤❤❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 ай бұрын
ధన్యవాదాలు అండి 🌷🙏🌷
@shivakumar-hs3in
@shivakumar-hs3in 9 ай бұрын
ఓం నమశ్శివాయ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 9 ай бұрын
ధన్యవాదాలు శివకుమార్ గారు 🌷🙏🌷
@poornachandrarao9375
@poornachandrarao9375 9 ай бұрын
good song thank u
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 9 ай бұрын
Thank you and welcome Purnachandrarao garu 💐🌷🙏🌷
@mahalaksmicable8110
@mahalaksmicable8110 Ай бұрын
కుముద నీదేవి గారు మీరు కూడా భక్తి పాటలు కారావోకె ట్రాక్స్ పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది అని మా అభిప్రాయం. తొందర లోనే మా కోరిక తీరుస్తారని ఆశిస్తూ......❤
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Ай бұрын
@@mahalaksmicable8110 మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు మహాలక్ష్మి గారు 💐🙏 అంతా ఈశ్వరేచ్చ 🙏🙏🙏
@SarveswararaKancharla
@SarveswararaKancharla 7 ай бұрын
Shaboo Sankara Hara Hara Mahadeva
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 7 ай бұрын
ధన్యవాదాలు అండి 🌷🙏🌷
@bonammanibabu3616
@bonammanibabu3616 10 ай бұрын
ఓం నమః శివాయః🙏 🙌🙌
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 10 ай бұрын
ధన్యవాదాలు మణి బాబు సోదరా 🌷🙏🌷
@kasaramshivakumar2948
@kasaramshivakumar2948 5 ай бұрын
ఓం నమః శివాయ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
ధన్యవాదములు శివకుమార్ గారు 🌷🙏🌷
@srinusrinumudiraj1715
@srinusrinumudiraj1715 9 ай бұрын
ఓం నమః శివాయ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 9 ай бұрын
ధన్యవాదాలు శ్రీను గారు 🌷🙏🌷
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 47 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 73 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 4,6 МЛН
Shiva thandava Stotram by Shankar mahadevan with telugu lyrics
11:11
SriRamaJayam Telugu
Рет қаралды 7 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 47 МЛН