#అట్లు

  Рет қаралды 117,494

Palani Swamy

Palani Swamy

9 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 146
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 9 ай бұрын
పంతులు గారు మీరు తెలుగుభాష లో అంత కమ్మగా చెప్పే విధానం చాలా బాగుంది.మీరు చెప్పే విధానం కమ్మగా ఉంటుంది 🎉🎉🎉🎉❤❤❤
@greencityIND
@greencityIND 9 ай бұрын
బా.గీ॥ పద్యం - 6.ప్రాస-డ. నుడికారంబిది తెనుంగును వెల్గింపఁగ ధరణిన మడికారంబిది వంటకమనిన పరిశుద్ధతన పొడికారంబిది యట్టుతోటి జిహ్వకు రుచినిబెంచ వడిగా జేసుకొని ఆరగించెదము పళణి స్వామి !
@greencityIND
@greencityIND 9 ай бұрын
బా.గీ॥ పద్యం - 1 రంపయను గ్రామంబు నారుబయట ప్రకృతి ఒడిలొ కుంపటిన కెంపు రంగున రూపుదిద్దుకునె బంగాళ దుంపల కూర దృశ్య చిత్రము చూచువారల నోరూరె మీ మాట మధురం పాకంబు కమ్మనౌను పళణి స్వామి! బా.గీ ॥ పద్యం -2. (ప్రాస-త) సొంత స్థలం కొంతయైనను కొనుమను శుభసూచన చెంత నున్న ధనము సమసిపోవు నీటి ఆవిరిగ యెంత మనవారలైనను యింట నుండఁగ నొప్పెదర చింత దరిజేరనివ్వనిది మీ వాణి పళణి స్వామి ! బా.గీ॥ పద్యం - 3 ప్రాస-న మునగ యాకు నిట్లు రుచిగ దినుసులతో వేయించి తినగ ఓషద గుణమున దేహంబుకు పుష్టిచ్చును కనగ శుచి శుభ్రత సూచన విధానంబుల వంట, వినగ మీ మాట మధురానందంబౌను పళణి స్వామి ! బా.గీ॥ పద్యం - 4. ప్రాస- ల ఫలములవి కదళివి దింటిమి గాని పత్రలేహ్య కళను గంటిమీదినము నచ్చెరువై తొట్టతొలిగ బలము బొందు పాకపు విధి బహు సులువని దెల్పు పలుకులు తమరివి తేనె జల్లులు పళణి స్వామి! బా.గీ॥పద్యం - 5.ప్రాస- ట్ట పట్టువిడుపుండవలె సంసారపునావ యానమున గుట్టుగ నాలుమగ మెలగవలె ననుబంధమున రట్టుచెసెదరు పరులని తెలుపఁగ మీ మాటలు వట్టివి కావు సుజీవనమార్గంబులు పళణి స్వామి ! బా.గీ॥ పద్యం - 6.ప్రాస-డ. నుడికారంబిది తెనుంగును వెల్గింపఁగ ధరణిన మడికారంబిది వంటకమనిన పరిశుద్ధతన పొడికారంబిది యట్టుతోటి జిహ్వకు రుచినిబెంచ వడిగా జేసుకొని ఆరగించెదము పళణి స్వామి !
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 9 ай бұрын
అయ్యా నమస్కారం అండి🙏.మీరు వ్రాసిన పద్యకవిత చాలా బాగున్నది👏👏💯💯👌👌🙏🙏.మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 😊😊😊🙏🙏🙏
@greencityIND
@greencityIND 9 ай бұрын
@@PalaniSwamyVantalu ధన్యవాదములు కాదు స్వామి గారూ... మీ ఆశీస్సులు అందించండి. 🙏🙏🙏🙏🙏
@user-rt1iq9sj8e
@user-rt1iq9sj8e 9 ай бұрын
స్వామి మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది ఎందుకంటే వంట నేర్చుకోవచు అలాగే తీర్థయాత్రలు కూడా చేయొచ్చు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 9 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍈🍈🍈🍒🍒🍒🍵🍵🍵☕☕☕🫖🫖🫖🫖🌽🌽🌽🍇🍇🍇🍏🍏🥭🥭🧆🧆🧆🧆🌋🌋🌋🛕🛕💐🌹🌹🌹💰💰💰💰💰🙏🙏🙏💅💅🥰🥰🥰
@mandadapuraghava3814
@mandadapuraghava3814 8 ай бұрын
నమస్కారం పెద్ద నాన్నగారు అట్టు పోడి సూపర్
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 2 ай бұрын
మా ముందు మీరు తింటూ ఉంటే.... మేమే తిన్నంత సంతోషంగా ఉంది బాబాయ్ గారు 🤗🤗🙏🙏
@raji10563
@raji10563 9 ай бұрын
ఈ రోజు ఈ పొడి చేసా చాల రుచిగా వచ్చింది స్వామిగారు మీకు చాల చాల ధన్యవాదాలు 🙏🙏🙏
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz 9 ай бұрын
స్వామి... 🙏🙏🙏😍... చేసుకోవడం సులభం.. రుచి అమోఘం... 👌
@saradaprasanna6917
@saradaprasanna6917 8 ай бұрын
మన తెలుగు భాష లో యింత చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మీలాంటి వారు మాకు సదా ఆదర్శం. మీకు శత కోటి నమస్కారములు. ❤❤
@rkrishmnagorla98
@rkrishmnagorla98 9 ай бұрын
మీరు లొట్టలు వేస్తూ ఉంటే మాకు నోరు ఊరుతూ వుంటుంది సుమీ👍🙏
@vijayakumarijallipalli7685
@vijayakumarijallipalli7685 Ай бұрын
Meeru garlic kuda tintaara🤔
@padmap6177
@padmap6177 9 ай бұрын
చాలా బాగుంది గురువు గారు
@vijaykumarbandaru7229
@vijaykumarbandaru7229 9 ай бұрын
స్వామి గారికి ధన్యవాదాలు... ఈ విధంగా మేము కూడా తయారు చేసుకుంటాము... పదార్థం వండిన తర్వాత మీరు కాస్త తిని చెప్పటం అనేది మాత్రం హైలెట్ ఈ వీడియోలో... ❤❤❤
@bapirajupuvvada2407
@bapirajupuvvada2407 9 ай бұрын
Super
@gowthampagilla7736
@gowthampagilla7736 9 ай бұрын
నమస్కారం గురువు గారు,💐🍊🙏👌👌
@susarapuhemalatha3270
@susarapuhemalatha3270 9 ай бұрын
ఒక మంచి adharuvu chepparu, dhanyavadamulu
@rajanikumarappala7057
@rajanikumarappala7057 9 ай бұрын
నమస్కారం మండీ గురువు గారు మీ వీడియో లు chustnnatasepu enka చూడాలని pistundi . నాకూ వంటలు అసలు రావు. మీ కారం పొడి చేసుకోవాలి అనుకుంటున్నాnu తెలుగు ఎంత బాగా మాట్లాడుతూ నారు మీ కు శతకోటి ధన్యవాదాలు .pushpa latha vijayawada
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 9 ай бұрын
అద్భుతం. మీరు చేస్తుంటేనీ నోరు ఊరుతుంది!
@srmurthy51
@srmurthy51 9 ай бұрын
స్వామీ...అద్భుతమైన వంటకము...చూస్తున్న త సేపు కడుపు నిండిపోతోంది..వేడి అన్నం, ముద్దపప్పు, నేయి, మామిడి అల్లం తో పాటు ఈ పొడి...మీ వివరణ మాటలు ఆ వంటకపు రుచి చెపుతోంది..మీరు రుచి చూస్తూ కనపడ్డారు...మాకు కడుపు నిండి పోయింది.స్వామీ కారము బదులుగా ఎర్ర మిరపకాయ వేయించి mixi lo తిప్పుకోవచ్చున చెప్పగలరు.
@saraswathimantri8023
@saraswathimantri8023 9 ай бұрын
Mee maatalu, feelings excellent guruvu garu
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 9 ай бұрын
Meeru chesina ee kaarappodi, Vedi Vedi annamu, dosakaaya pappu, neyyi combination.... Amogham guruvu garu 🙏🙏🙏
@padmayadavilli9687
@padmayadavilli9687 9 ай бұрын
Adbhutamga undi guruvugaru 🙏🙏
@hymavathi248
@hymavathi248 9 ай бұрын
Mimmalni chusthe, manasuku chaala santhosham vesthundhi guruvu gaaru
@lalamsowjanya7396
@lalamsowjanya7396 9 ай бұрын
Chala manchi recipie cheparu.👌
@avsgayatriravi2183
@avsgayatriravi2183 9 ай бұрын
Chala baagundhi guruvu gaaru.
@honeyhareesh1787
@honeyhareesh1787 9 ай бұрын
Sooper nanna garu
@srideviakella5704
@srideviakella5704 9 ай бұрын
అద్భుతమైన అట్టు పొడి గురువు గారు...నేను చేస్తాను...tq అండి
@vyshu2576
@vyshu2576 9 ай бұрын
నేను కూడా చేస్తాను...అండి...😊
@vasupariti2326
@vasupariti2326 9 ай бұрын
చాలా చాలా బాగుంది అండి 🙏🙏🙏👌👌👌
@user-zv3hm9fo4i
@user-zv3hm9fo4i Ай бұрын
Chalaa బాగుంది,ధన్యవాదాలు
@FlavourIndiaPicklesOnAmazon
@FlavourIndiaPicklesOnAmazon 9 ай бұрын
Mouthwatering.. Will try it soon guruji
@user-vm4cz4ni9k
@user-vm4cz4ni9k 9 ай бұрын
Podi Ruchi chala chala bagundi guruvugaru
@renukachelikani4843
@renukachelikani4843 9 ай бұрын
Super explanation
@venkatasatyanarayanaveerav1208
@venkatasatyanarayanaveerav1208 3 ай бұрын
Amoghaminavantalu, chaalasantoshamga cinnamon, dhanyavadalu,
@bharatibandaru-hv5gx
@bharatibandaru-hv5gx 9 ай бұрын
Gurujii meeru cheppe vidhanam😋👌🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 9 ай бұрын
Gurujii gari ki Namskaramulu.. 🙏
@user-lg5hi1vr3g
@user-lg5hi1vr3g 9 ай бұрын
గురువుగారు ఎంత సేపు మీరు మంచి వంటకాలు తు చేస్తే మరీ మాకు . Tkq sir.
@harinathpradeepkumarmaidug9430
@harinathpradeepkumarmaidug9430 9 ай бұрын
Adbhutam Andi swami
@CNPriya
@CNPriya 3 ай бұрын
Chala Chala baagunde ande ❤😊
@thulasidivi1463
@thulasidivi1463 Ай бұрын
Very nice Gurugaru 🙏
@B.N.JagruthiPutti-st5te
@B.N.JagruthiPutti-st5te 9 ай бұрын
Supe podi babayigaru dhanyavadamulu
@jagannathdas1
@jagannathdas1 9 ай бұрын
Blessed hands Swamy. SUUUUUUUUUUUUPERB preparations and I keep watching your Videos.
@sirishabanka4200
@sirishabanka4200 9 ай бұрын
Super guruvu garu
@kolapallisrilakshmi1208
@kolapallisrilakshmi1208 8 ай бұрын
Nice recipe guruvugaru 🙏👌
@leelak4312
@leelak4312 9 ай бұрын
Gurujii..Today I did this recepi and it came out very well.... Very nice
@naziashaik7047
@naziashaik7047 3 ай бұрын
వావ్ సూపర్ అండి
@venkatasarada1454
@venkatasarada1454 9 ай бұрын
సూపర్ చాలా బాగా చెప్తారు
@sknagursharief123
@sknagursharief123 9 ай бұрын
ఆహా ఏమిరుచి 😋 🌺🙏
@gajavallianuradha1792
@gajavallianuradha1792 9 ай бұрын
చాల బాగుండి కంటికి ఇంపుగా
@guptabolisetty6670
@guptabolisetty6670 9 ай бұрын
Kottagaa Attu Meena karam bagundi babayi gaaru. Namaste.
@kalyanigabbita9558
@kalyanigabbita9558 9 ай бұрын
Excellent babaigaaru
@yashitaa7176
@yashitaa7176 9 ай бұрын
Guru u garu meeku vandanalu
@UdaySambaraju
@UdaySambaraju 9 ай бұрын
అద్బుతం
@chinnirachakonda58
@chinnirachakonda58 9 ай бұрын
Super ga undi mamayya
@naziashaik7047
@naziashaik7047 3 ай бұрын
నేను కూడా మీరు చెప్పిన విధం గా చేసి మా ఇంట్లో వారికి తినిపిస్తాను అండి
@laxmibhavani6195
@laxmibhavani6195 9 ай бұрын
Bagundi anna
@naziashaik7047
@naziashaik7047 3 ай бұрын
సూపర్ అండి
@vallinarayana7193
@vallinarayana7193 9 ай бұрын
సూపర్ sir
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 9 ай бұрын
😊 సూపర్
@sunkararohini7533
@sunkararohini7533 9 ай бұрын
Baga chieputharu swamy
@moulimanuri9496
@moulimanuri9496 9 ай бұрын
Guruvu garu yammy yammy karam attu 😋😋😋😋🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕
@haripriyam9577
@haripriyam9577 9 ай бұрын
Pappula podi chtny podi idli dosa ponganalu udlu pindi chsyjintanu super nanna garu namaskaram andi aratikaya kura chesa super
@meenacharla9953
@meenacharla9953 9 ай бұрын
Super
@user-hs4xn2nu1h
@user-hs4xn2nu1h 2 ай бұрын
TQ palni swamy 🎉
@adurthibhaskarbhaskar9933
@adurthibhaskarbhaskar9933 8 ай бұрын
Podi adbuthamga vundi meeru cheppe vidhaanam maree adbuthamga vundi
@nekkantilakshmi9276
@nekkantilakshmi9276 9 ай бұрын
Namaskaram guruvu Garu 🙏🌹🙏🌹🙏🌹😍
@srikalapadma2973
@srikalapadma2973 9 ай бұрын
Most waiting video andi chala thanks..mi vantalu enta baguntayo mi matalu inka.brahmandam..ma abbayi 10yrs meeru anna mi videos anna chala istam..vadukyda subscribe ayyadu miku😊🙏meeru aarogyam ga vundali
@anandarao1781
@anandarao1781 9 ай бұрын
Rajeswari Chala baga chesaaru babai garu karam dosa super.ginne rotte cheyyandi okasaari maaku theliyadu
@garalalavanya2435
@garalalavanya2435 9 ай бұрын
Thanks sir 🙏
@Yasodharyt
@Yasodharyt 7 ай бұрын
Kevalam meeru cheppe vidhanam kosame mee videos chustanu nenu. Chala madhuram ga cheptaru meeru
@ramadevikapoor2330
@ramadevikapoor2330 9 ай бұрын
Very nice
@srilaxmisrilaxmi772
@srilaxmisrilaxmi772 4 ай бұрын
Super guru garu 👌😋
@abiposipoyina8217
@abiposipoyina8217 9 ай бұрын
Meeru vesina attlu kuda okaepisode cheyyandi guruvuaru Mee vantalu super andi.dhanyavadalu🙏🙏👍👍
@rebecaveernapu506
@rebecaveernapu506 Ай бұрын
ABBA very good sir
@PrasedPrased-li7cb
@PrasedPrased-li7cb 9 ай бұрын
Super sir
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 2 ай бұрын
Baagumdi guruji అలా వేయాలని తెలియదు taste ga ఉంటుంది nest I will try to like this dose
@hamsutejaswini4976
@hamsutejaswini4976 9 ай бұрын
Tasty guruvu garu🙏🙏🙏🙏🙏🙏
@lionwalaedits
@lionwalaedits 9 ай бұрын
Vah🎉
@suseelamoka2035
@suseelamoka2035 9 ай бұрын
👌👌👌🙏
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Adbutahaa babai
@sarojahm3032
@sarojahm3032 9 ай бұрын
👌👌👌🙏🙏🙏🙏👍
@padmavatinetha7716
@padmavatinetha7716 9 ай бұрын
🙏
@SRIRAMA264
@SRIRAMA264 9 ай бұрын
Dosalu pindi ela kalupukovali guruvu garu ,oka video cheyyandi
@allasudhakar2372
@allasudhakar2372 4 ай бұрын
👌👌👌
@swethakorani8825
@swethakorani8825 9 ай бұрын
Meru first time thintunaru Andi Baga anipisthundhi
@renangivenu125
@renangivenu125 9 ай бұрын
Super 😅😅😅😅😅😅
@indranimangipudi1251
@indranimangipudi1251 9 ай бұрын
👌👌😋
@sarithasutrave3777
@sarithasutrave3777 5 ай бұрын
,🙏guruji.,. 🥭 Mango pickle video cheyudi...
@chinthanurikarthik
@chinthanurikarthik 9 ай бұрын
❤❤❤❤❤❤❤
@velamurilakshmilatha6910
@velamurilakshmilatha6910 Ай бұрын
Podi Chaala baaga cheseru
@visalakshipasagada962
@visalakshipasagada962 Ай бұрын
Chaalaa thanks andi, ma attha garu yemi cheppamanna cheppevaaru kaadu, ala cheseyyadame anevaru, you tube punyama ani yenni sarlu adigina visukkokunda chepthundi, yenni rakaalu chesukovachho 😂thinagalagale kaani, kullu buddulu manushulaki cheppalante muripinchu kovadame
@lakshmiy3118
@lakshmiy3118 9 ай бұрын
Mouth watering dosas
@deepuuak2779
@deepuuak2779 9 ай бұрын
Yes
@vaddiparthisundari3313
@vaddiparthisundari3313 Ай бұрын
Naku chalaestam meevantalu
@meenakshipattanam6573
@meenakshipattanam6573 9 ай бұрын
Meeru ekkada untaru?
@jayashreekatakam1931
@jayashreekatakam1931 9 ай бұрын
🙏👌🍎
@ruchiyadewdrops
@ruchiyadewdrops 9 ай бұрын
Sambar powder recipe please 🙏
@prabhabujji7203
@prabhabujji7203 9 ай бұрын
Mi vedio eppudu kallaki,chevulaki vindu aithe.... podi chesukuni thinte mukku ki notiki vindu❤❤😋😋😋
@sandhyarani8007
@sandhyarani8007 9 ай бұрын
మీ స్వచ మైన తెలుగు భాష మాట్లాడినందుకు కోటి కోటి ప్రణామాలు
@maripadigavijayalaxmi988
@maripadigavijayalaxmi988 7 ай бұрын
Meeru cheppe vidhanam ke eppude tinaali anipistundi namas te guruji
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 9 ай бұрын
Memu koncham jeelakarra vesthamu andi, arugudala baguntundi ani
@KrissKham
@KrissKham Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaannaluru1987
@durgaannaluru1987 2 ай бұрын
Swami ginne rotte chupinchara plse
@satyakakarala5271
@satyakakarala5271 9 ай бұрын
గురువు గారికి నమస్కారం వినాయక చవితి కి చేసుకునే జిల్లేడు కాయలు ఎలాచేయాలి
小女孩把路人当成离世的妈妈,太感人了.#short #angel #clown
00:53
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 17 МЛН