Havells Two in One Tube Light Unboxing & Review | Havells Glamtube Stella Tube Light

  Рет қаралды 110,978

Electrical with Omkar

Electrical with Omkar

Жыл бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో హావెల్స్ కంపెనీ నుండి గ్లామ్ ట్యూబ్ స్టెల్లా మోడల్ గల ఒక టూ ఇన్ వన్ ట్యూబ్ లైట్ ని అన్బాక్స్ చేసి చూపించండం జరిగింది.
-----------------------------------------------------------------------------------------------------
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Havells Two in One Tube Light Unboxing & Review
Havells Glamtube Stella
Havells Glamtube
Havells
Havells Tube Lights
Havells LED
#havellsindia
#havellstubelights
#electricalwithomkar

Пікірлер: 56
@C2TADEPALLI2
@C2TADEPALLI2 10 ай бұрын
💐💐💐జనం అందరూ కొంటారు అని మేటర్ కాదు.. మీరు కొనమని చెప్పలేదు . మీరు మార్కెట్ లో కి వచ్చిన కొత్త టెక్నాలజీ పరిచయం చేశారు అది చాలా మంచి విశయం.. చెప్పడం కూడా చాలా క్లారిటీగా తెలుగులో మీరు చెప్తున్నారు. అస్సలు ఏమాత్రం నాకే వచ్చు స్టైల్ గర్వం చూపించడం లేదు. ఇలా మీరు చూపించడం వలన షాప్ లో ఆ ప్రొడక్ట్ చూసిన ఆన్లైన్ లో చూసినా తెర్రి మొహం వేసుకుని షాపొడు చెప్పేది వినకుండా మంచి అవగాహన ముందే వుంటుంది ..
@C2TADEPALLI2
@C2TADEPALLI2 10 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳నేను ఎలక్ట్రీషియన్ కాదు,, మీరు చెప్పే అన్ని ప్రొడక్ట్స్ కొనే రిచ్ కాదు కానీ మీరు నాలెడ్జ్ షేర్ చేసే కంటెంట్ విధానం స్వచ్ఛ మయిన చక్కని మన మాతృ భాష కి ఫిదా అయ్యి సబ్స్క్రయిబ్ చేసుకున్నాను .. నాకు బాగా నచ్చిన వీడియో solid wire standard wire అది చూసినకే సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.హిందీ లో ప్రతీ విశయం పైన లక్షల వీడియోలు వున్నాయి కాని తెలుగులో ఇలా క్లారిటీగా చెప్పే వీడియోలు వందల్లో కూడా లేవు అన్నది పక్కా.
@medi.ashokkumar1457
@medi.ashokkumar1457 6 ай бұрын
Good explanation sir😊...but no use with this light and cost is also very expensive.
@vvpreddy4264
@vvpreddy4264 Жыл бұрын
GOOD MORNING OMKAR GARU THIS IS SUITABLE FOR RICH PERSONS.
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 9 ай бұрын
Good narration...
@venkatesulumantrikola5144
@venkatesulumantrikola5144 11 ай бұрын
Very useful information with excellent lectuer
@ammuralimohan7511
@ammuralimohan7511 11 ай бұрын
Very well presented by you Mr Omkargaru😊
@chandrasekharp6307
@chandrasekharp6307 11 ай бұрын
Very good explanation Bro. Thank you for your motivational vedios.
@bak1355
@bak1355 Жыл бұрын
New Device ని పరిచయ చేశారు
@chinnarisrinivasarao5907
@chinnarisrinivasarao5907 11 ай бұрын
Very nice bro Nice explaining
@punyadasboorla7478
@punyadasboorla7478 11 ай бұрын
Super
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 11 ай бұрын
Very nice... New video
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
Super video bro 🎉
@apparaodasari2453
@apparaodasari2453 Жыл бұрын
సూపర్ బ్రో.
@surendermiryala
@surendermiryala 11 ай бұрын
NIc., Were it available.. online link plz
@jaganmohannetana6074
@jaganmohannetana6074 Жыл бұрын
Nic video
@Ramesh0105
@Ramesh0105 Жыл бұрын
Pretty
@jaswanth1990
@jaswanth1990 11 ай бұрын
Nice video
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 11 ай бұрын
Super👌👌👌
@mohdyousufmdyousuf7872
@mohdyousufmdyousuf7872 11 ай бұрын
Good
@sarahsupriyavelagapalli2430
@sarahsupriyavelagapalli2430 11 ай бұрын
👍
@giripodila1838
@giripodila1838 Жыл бұрын
👌
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 11 ай бұрын
Good sir 10 wat bulb night bulb ekkuva + cost ekkuva sir
@rajakurapati999
@rajakurapati999 11 ай бұрын
It is already in Philips tube light,in 2019
@jeevanpamu9950
@jeevanpamu9950 Жыл бұрын
🤩
@p.sashikiran6026
@p.sashikiran6026 11 ай бұрын
💐👌👍
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Жыл бұрын
❤😊🎉
@manaswaramtv5014
@manaswaramtv5014 Жыл бұрын
Nice device sir 👍
@vasusalaka548
@vasusalaka548 11 ай бұрын
Baga balàsi vunna vallu purchase cheyyali kani samanyulaku avasaram vudadu sir
@satishmarti5165
@satishmarti5165 Жыл бұрын
గురువు గారు flourosent tube light మంచిదా లేదా led tube light మంచిదా సార్
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Flourosent
@kopuriyesudasu1197
@kopuriyesudasu1197 8 ай бұрын
Hi
@Sabkasath605
@Sabkasath605 11 ай бұрын
వేరే లైటు వెలిగించాలంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేయవలసిరావడం బాగాలేదు.
@subhashch7581
@subhashch7581 11 ай бұрын
40 rupees tho poyaedi ...1200 cost 🤦... No use ..🙏
@praveenpavan7259
@praveenpavan7259 Жыл бұрын
మరి కరెంట్ ట్రిప్ అయితే ఎలా
@raghavendrareddy4261
@raghavendrareddy4261 Жыл бұрын
Bro I needed celling fans with remote, which is the best and with low price pls help me
@ramearju
@ramearju 11 ай бұрын
Mostly in Bldc fans it will come,crompton polycab 2500rs
@satishmarti5165
@satishmarti5165 Жыл бұрын
Guruvu గారు MCB off చేసినా current వచ్చేస్తుంది problem ఏమిటి గురువు గారు
@electricalomkar
@electricalomkar Жыл бұрын
MCB ఆఫ్ చేసిన కరెంటు వస్తుంది అంటే సప్లై రివర్స్ అయ్యి ఎం సి బి న్యూట్రల్ కంట్రోల్ లో ఉందేమో ఒకసారి చూడండి
@manitechworldtelugu534
@manitechworldtelugu534 Жыл бұрын
MCB ppyina ala power vasthada
@electricalomkar
@electricalomkar Жыл бұрын
ఎంసీబీకి ఒకవైపు సప్లై ఉంటుంది అది ఆన్ చేస్తే రెండోవైపు రావాలి ఆఫ్ లో ఉండేటప్పుడు ఒకవైపు సప్లై ఉండి ఆన్ చేసేటప్పుడు రెండు వైపులా సప్లై లేకపోతే అది న్యూట్రల్ కంట్రోల్ ఉందని గమనించాలి లేదా టెస్ట్ లాంప్ తో చెక్ చేయాలి
@manitechworldtelugu534
@manitechworldtelugu534 Жыл бұрын
Okay 👍 tqq
@nagarajupemmaraju4026
@nagarajupemmaraju4026 11 ай бұрын
Price
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Жыл бұрын
Vastu
@Chennaichaitanya
@Chennaichaitanya 11 ай бұрын
Very Very 2 Much Cost
@manitechworldtelugu534
@manitechworldtelugu534 Жыл бұрын
Price high
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Yes
@arungaddam64
@arungaddam64 11 ай бұрын
Too much costly.
@sampathkumar7947
@sampathkumar7947 Жыл бұрын
Waste of money
@thigullakrishnarao654
@thigullakrishnarao654 Жыл бұрын
Not sale so
@realstories9560
@realstories9560 11 ай бұрын
పని చుస్కో
@rajeswarareddy1800
@rajeswarareddy1800 11 ай бұрын
Worst
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 11 ай бұрын
Waste
@satyanarayanavuppala5027
@satyanarayanavuppala5027 11 ай бұрын
Waste invention
@baswarajdalal5185
@baswarajdalal5185 11 ай бұрын
Worst quality light
RCCB at low price | What is RCCB in Electrical system
9:14
Electrical with Omkar
Рет қаралды 23 М.
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 15 МЛН
Would you like a delicious big mooncake? #shorts#Mooncake #China #Chinesefood
00:30
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 20 МЛН
Ring fill light 26 Cm/10 inch review in HindiRing life stand under 500
5:01
Dauli Gangwar real life vlog ♥️
Рет қаралды 7
Incredible Interior Design! classical Luxury from Polygranite Design !
25:55
House Construction Telugu
Рет қаралды 217 М.
A New Model Tube Light from HAVELLS | Havells Round type LED Tube Light
8:52
Electrical with Omkar
Рет қаралды 235 М.
What Devices is required for Home Automation | Alexa echo dot in Home automation
13:33
How to install Pressure Booster Pump in Telugu | Pressure booster pump for Home
10:39
IBELL Laser Distance Meter Unboxing & Review | How to use Laser Distance Meter
11:26
PIR Motion Sensor Switch wiring | Motion Sensor Switch connections
11:03
Electrical with Omkar
Рет қаралды 139 М.
сюрприз
1:00
Capex0
Рет қаралды 1,4 МЛН
Mi primera placa con dios
0:12
Eyal mewing
Рет қаралды 719 М.
Bluetooth Desert Eagle
0:27
ts blur
Рет қаралды 8 МЛН
МОЩНЕЕ ТВОЕГО ПК - iPad Pro M4 (feat. Brickspacer)
28:01
ЗЕ МАККЕРС
Рет қаралды 85 М.