A P10th TELUGU PRAKRUTI SAMDESAM GEYAM

  Рет қаралды 5,128

Akshararchana Josyula

Akshararchana Josyula

Ай бұрын

A P 10th TELUGU PRAKRUTI SAMDESAM GEYAM A
A P 10th TELUGU PRAKRUT ISAMDESAM GEYAM
A.P 10వ తరగతి తెలుగు
ప్రకృతి సందేశం
గేయం దృశ్యరూపం
రచన
వై.సి.వి రెడ్డి
ఎమ్మనూరు చినవెంకట రెడ్డి
స్వరకల్పన - రసూల్ బాబు
గానం - శ్రీమతి పట్నాల నళినీకుమారి
సమర్పణ - జోస్యుల - అక్షరార్చన.కామ్
For More Information Visit Our Website : www.akshararchana.com/
Please Like, Comment & Share Our Videos.
Subscribe Our KZbin Channel :
/ akshararchanajosyula
/ telugulessonsjosyula
/ josyulalakshmikanth

Пікірлер: 54
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 Ай бұрын
ఈ వీడియో ఇంత అందంగా తీర్చిదిద్దిన కళాకారులందరికీ అభినందనలు
@subhasamayam1248
@subhasamayam1248 Ай бұрын
స్వరకల్పన,గాత్రం, చిత్రీకరణ, నిర్వహణ వేటికవే నిరుపమానం. సుపర్బ్. అద్భుతం.చూస్తూ, వింటున్నంత సేపూ,ఆయా ఉద్యానవనాల్లో విహరించినట్లనిపించింది. విద్యార్థులకు గుర్తుండిపోయేలా చాలా బాగుంది.అక్షరార్చన టీమ్ కు ధన్యవాదాలు.👌👍💐
@veerendranath0073
@veerendranath0073 Ай бұрын
మంచి ప్రయత్నం! కవి, గాయక, వాద్య విద్వాంసులకు నా అభినందనలు!!!!
@ramanamurthyt9233
@ramanamurthyt9233 Ай бұрын
ప్రకృతి సందేశాన్ని దృశ్య రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు మీ కృషికి మీ పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచింది. చాలా అద్భుతంగా ఉంది . జోస్యుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
@totakuriprasad9362
@totakuriprasad9362 Ай бұрын
గానం చాలా బాగుంది గురువు గారు
@rambabuenakoti7552
@rambabuenakoti7552 Ай бұрын
చాలా బాగుంది.సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి మేటిగా గానం అద్భుతంగా ఉంది. శ్రోతలను ఎక్కడికో తీసుకుని పోయారు. చక్కగా సమకూర్చి, అందించిన జ్యోశ్యుల వారికి ధన్యవాదాలు..❤❤
@vijayajyothipeeta446
@vijayajyothipeeta446 Ай бұрын
చాలా అద్భుతంగా వుంది గురువుగారు 👌👌👍👍👏👏👏🙏🙏
@bhaskarbn5715
@bhaskarbn5715 Ай бұрын
చాలా చక్కగా వుంది sir అక్షర శిల్పి శ్రీ జోస్యుల వారికి ధన్యవాదములు
@penchalaiahkadiri3613
@penchalaiahkadiri3613 Ай бұрын
అద్భుతంగా పాడారండీ... శతక మాధుర్యం పాఠంలోని పద్యాలు కూడా పెట్టగలరు
@VeenaChintala
@VeenaChintala Ай бұрын
పాట రచన, గానం, స్వరకల్పన, ప్రకృతి అందాలను సుందరంగా చూపిస్తూ వీడియో చాలా చక్కగా అందించారు👌👏🙏 మీ కృషికి జోహార్లు
@janamaddivijayabhaskar8769
@janamaddivijayabhaskar8769 Ай бұрын
పెద్దాయన కలము, గాయని గళము, స్వర సంకలనము సవ్యంగా, శ్రావ్యంగా కలసి మెలసి హృద్యంగా సాగింది. అభినందనలు, శుభాకాంక్షలు. 🙏🏻🙏🏻. జానమద్ది విజయ భాస్కర్, కెనడా.
@srinarayanaschoolbethamche8657
@srinarayanaschoolbethamche8657 Ай бұрын
అద్భుతం, మహాద్భుతం, చాలా చాలా బాగుంది. ఇటువంటి వీడియో లు ఇంకా చాలా చేయాలని ప్రార్థిస్తున్నాను
@ksrtelugupaatam
@ksrtelugupaatam Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది సార్. మీకు శతకోటి vandanalu🙏🙏🙏🙏
@geethagayatri8879
@geethagayatri8879 Ай бұрын
వీడియో చాలా చాలా బాగుందండి చక్కని గేయాన్ని సుస్వరం తో అందించిన మీకు ధన్యవాదాలు
@chantibabu14
@chantibabu14 Ай бұрын
మీ ప్రయత్నం అనిర్వచనీయం. నిండు మనసుతో దన్యవాదాలు సార్. భాష పై మీకున్న భక్తి వెలకట్టలేనిది.
@govindamulampalli2875
@govindamulampalli2875 Ай бұрын
అయ్యా మీ సేవలు మరువలేనిది.. 💐💐
@penchalaiahkadiri3613
@penchalaiahkadiri3613 Ай бұрын
చాలా చాలా బాగా పాడారండీ మాలాంటి ఉపాధ్యాయులకు తరగతిలో విద్యార్థుల ముందు పాడి నేర్పించుటకు బాగా ఉపయోగపడుతుంది.అదేవిధంగా పద్యభాగంలోని కంఠస్థ పద్యాలు కూడా పెట్టగలరు అని ఆశిస్తున్నాను
@kusumakumaricheemalamarri8428
@kusumakumaricheemalamarri8428 Ай бұрын
చాలా అద్బుతంగా ఉంది సార్ 🙏 🙏 ధన్యవాదములు సార్ 🙏 🙏
@KrishnarjunaRaoRangapuri
@KrishnarjunaRaoRangapuri Ай бұрын
మీ ప్రయత్నం చాలా బాగుంది. ఏ కోణం లోనూ చిన్నలోపం కూడా లేదు. నేనూ ఇలాంటి వీడియోలు చేస్తుంటాను. మీ నుంచి చాలా నేర్చుకున్నాను.
@JOSYULALAKSHMIKANTH
@JOSYULALAKSHMIKANTH Ай бұрын
ధన్యవాదాలు సార్ !
@LifeIsAMiracle
@LifeIsAMiracle Ай бұрын
పై స్వరాల్లో నళినిగారి గొంతు అచ్చంగా S. జానకి గారి గొంతులా ఉంది. 👏👏👏👏👏
@krishnakomanduri5337
@krishnakomanduri5337 Ай бұрын
వీడియో చిత్రీకరణ అత్యద్భుతం
@chvgk9891
@chvgk9891 Ай бұрын
*నమస్కారము సార్...* *శుభోదయం..* మీచే రూపొందించబడిన పదవ తరగతి పాఠ్యాంశమైన *ప్రకృతి సందేశం* గేయాన్ని అద్భుతంగా రూపొందించారు.. నళినీ కుమారి గారి గానం వీనుల విందుగా ఉంది సార్.. మా కోసం ఎంతో శ్రమించి పాఠ్యాంశాన్ని ఇంత చక్కని వీడియో రూపంలో అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్.. 🙏🙏🙏
@Mangalaharathi22
@Mangalaharathi22 Ай бұрын
సాహిత్యం సంగీతం గాత్రం అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి 👌👏👏🙏
@dontojukumari8924
@dontojukumari8924 Ай бұрын
చాలా బాగుంది గురువు గారు
@pogabandibalu8422
@pogabandibalu8422 Ай бұрын
చాలా బాగుంది సార్
@maramreddynageswaramma6437
@maramreddynageswaramma6437 Ай бұрын
చక్కగా రూపొందించారు సార్
@sureshkumarkavvati5078
@sureshkumarkavvati5078 Ай бұрын
చాలా చాలా బాగుంది
@pagidinagasubbaiah2377
@pagidinagasubbaiah2377 Ай бұрын
బాగుంది మాస్టర్
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 Ай бұрын
Wonderful both Writing & Singing Very Very useful to SSC Students 🎉🎉🎉🎉🎉🎉🎉
@VeenaChintala
@VeenaChintala Ай бұрын
Yes annayya 👌👌👏👏
@govinduvenkatanarayana673
@govinduvenkatanarayana673 Ай бұрын
అధ్బతంగా ఉంది
@gh2392
@gh2392 Ай бұрын
చాలా ఉపయోగకరమైనది❤❤
@chedukondalu9579
@chedukondalu9579 Ай бұрын
సంగీతం,గానం అద్భుతంగా ఉన్నాయి. గురువు గారికి వందన మందారాలు🙏🙏 👌👌👌👏👏👏
@damodarnaidu5805
@damodarnaidu5805 Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది... sir...
@munanthularajasekhar8837
@munanthularajasekhar8837 Ай бұрын
Chala Baga padaru super ❤❤❤
@ghantakiran6494
@ghantakiran6494 9 күн бұрын
బాగుంది సార్
@udayabhaskararao1882
@udayabhaskararao1882 Ай бұрын
🎉🎉🎉
@rasulbabusinger7122
@rasulbabusinger7122 Ай бұрын
బావుంది sir 👏👏👏👏👏💐
@Anand-pu5lz
@Anand-pu5lz Ай бұрын
చాలా బాగుంది సార్🎉
@user-zf4je1vh1y
@user-zf4je1vh1y 12 күн бұрын
👌
@reddeppapujarii8933
@reddeppapujarii8933 Ай бұрын
గురువుగారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు మీకు మీ బృందము కు హృదయపూర్వక ధన్యవాదాలు
@purnanandasarmajandhyala6419
@purnanandasarmajandhyala6419 Ай бұрын
చక్కని గానం అద్భుతమైన ప్రకృతి ఒడిలో సేకరణ ప్రకృతి దృష్టి గొప్పగా చాటింపు చేసిన మీకు మీ బృందం సభ్యులు అందరి మనఃపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు అభినందనలు 🎉🎉🎉🎉🎉...
@kappalanaiduteluguteacher5928
@kappalanaiduteluguteacher5928 Ай бұрын
అద్భుతః చాలా చక్కగా చేశారు. ఇటువంటి అద్భుతమైన గేయాన్ని అందించినటువంటి సార్ అక్షరార్చన. జోస్యుల లక్ష్మీకాంతం గారికి ధన్యవాదాలు❤❤❤
@chvgk9891
@chvgk9891 Ай бұрын
చాలా బాగుంది సార్... గానం అద్భుతంగా ఉంది 🙏
@gangadhartelugulessons
@gangadhartelugulessons Ай бұрын
చక్కగా రూపొందించారు సార్.
@user-pp7eo4pl9s
@user-pp7eo4pl9s Ай бұрын
శభాష్ సార్ చాలా బాగా గానం చేశారు 🎉
@vipparthisuresh2263
@vipparthisuresh2263 Ай бұрын
అద్భుతమయిన గాత్రం
@user-xl1gw4qk4z
@user-xl1gw4qk4z Ай бұрын
Chala Baga vunnadisar pata chalabagunndi
@user-oc6vs1jn8t
@user-oc6vs1jn8t Ай бұрын
చాలా చక్కగా, అద్భుతంగా ఉంది sir🙏🙏🙏🙏🙏
@user-pp7eo4pl9s
@user-pp7eo4pl9s Ай бұрын
మొదటి వీక్షకుణ్ణి నేనే నహో
@baburajendraprasadgadde3599
@baburajendraprasadgadde3599 Ай бұрын
చాలా బాగుంది
@chvgk9891
@chvgk9891 Ай бұрын
*నమస్కారము సార్...* *శుభోదయం..* మీచే రూపొందించబడిన పదవ తరగతి పాఠ్యాంశమైన *ప్రకృతి సందేశం* గేయాన్ని అద్భుతంగా రూపొందించారు.. నళినీ కుమారి గారి గానం వీనుల విందుగా ఉంది సార్.. మా కోసం ఎంతో శ్రమించి పాఠ్యాంశాన్ని ఇంత చక్కని వీడియో రూపంలో అందించిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్.. 🙏🙏🙏
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Ай бұрын
మీ ప్రయత్నం అద్భుతం గురువుగారు.. చాలా బాగుంది..
Ys Jagan whatsapp status
0:23
Palla Divakar Reddy
Рет қаралды 2,1 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 29 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 11 МЛН
Em Sadhinchavura Lyrical Song | Bheems Ceciroleo | Swathi Reddy UK
7:26
Swathi Reddy UK
Рет қаралды 1,4 МЛН
How and Why I Learned Telugu | Part 1
32:36
yenaa yenaa
Рет қаралды 74 М.
Jr  Ntr & Brahmanandam Baadshah Movie Back to Back Comedy Scenes | HD
39:45
A P 8th TELUGU ANDHRA VAIBHAVAM GEYAM
7:21
Akshararchana Josyula
Рет қаралды 63 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 29 МЛН