A P 8th TELUGU ANDHRA VAIBHAVAM GEYAM

  Рет қаралды 68,304

Akshararchana Josyula

Akshararchana Josyula

Күн бұрын

#ap8thtelugunewsyllabus #akshararchana #telugulessons #desabhaktigeyalu
A P 8th TELUGU ANDHRA VAIBHAVAM GEYAM అక్షరార్చన అందిస్తున్న A.P 8వ తరగతి తెలుగు "ఆంధ్రవైభవం" గేయం దృశ్యరూపం. రచన-శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు , గానం - రసూల్ బాబు, కోరస్ - శ్రీమతి కె. భాగ్యశ్రీ, కీబోర్ఢు - మీరా, రిథమ్స్ - రమణ, ఎడిటింగ్ - రవి క్యూమాక్స్ , చిత్రాలు - వేణుగోపాల్ , చిదంబరం.
మీస్పందన వీడియోకింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.మీ మిత్రులకు ,విద్యార్ధులకు Share చేయగలరు.🙏జోస్యుల.
For More Information Visit Our Website : www.akshararcha...
Please Like, Comment & Share Our Videos.
Subscribe Our KZbin Channel :
/ akshararchanajosyula
/ telugulessonsjosyula
/ josyulalakshmikanth

Пікірлер: 76
@sahithimanapragada8863
@sahithimanapragada8863 Жыл бұрын
ఉత్తేజకరమైన అద్భుతమైన దృశ్యకావ్య నిర్మాణకర్తలకి అభినందనవందనాలు
@MCA892
@MCA892 3 ай бұрын
Chala adhbhutham ga paadaaru, ee pata kosam search cheaina ventane midhi kanipinchindhi, iam very happy and proud😊❤
@chedukondalu9579
@chedukondalu9579 2 жыл бұрын
చాలా బాగుంది సార్. మీ కృషికి,పట్టుదలకు,మాతృ భాషాభిమానానికి కృతజ్ఞతలు. గాయకులు రసూల్ గారికి,సహకారులకు అభినందనలు.ఇక ఇప్పటినుండి ఈ వీడియో వేదికలను అలరించనుంది
@ramnaidu7582
@ramnaidu7582 2 жыл бұрын
అద్భుతంగా ఉంది.మీకృషికీభాషాభిమానానికీ పాదాభివందనం
@nivaganasimhachalam6890
@nivaganasimhachalam6890 2 жыл бұрын
అద్బుతం, హృదయ పూర్వక అభినందనలు 🙏
@bolamalaprasad8707
@bolamalaprasad8707 2 жыл бұрын
అద్భుతమైన సంగీతం తో పాడిన మిత్రులకు 👏👏👏💐💐💐💐
@brsreddy5939
@brsreddy5939 2 жыл бұрын
అద్భుతంగా ఉంది. ఈ వీడియో చిత్రీకరణకు కృషిచేసిన బృంద సభ్యులందరికీ అభినందనలు!
@balakrishnaprasadkanakaval408
@balakrishnaprasadkanakaval408 2 жыл бұрын
అద్భుతమైన దృశ్య రూపం ఆంధ్రావని ని గొప్పతనం మీకృషి కి అభినందనలు
@Spst_31
@Spst_31 Жыл бұрын
పాఠకులకు ఇట్టే గుర్తుండి పోయే విధంగా ,మంచి సంగీతం. మరియు గాత్రం తో కల గలపి...మాకు అందించినందుకు .... మీకు కృతజ్ఞతలు🙏🙏🙏
@akshayaganga
@akshayaganga 2 жыл бұрын
మీ కృషి అభినందనీయం ,మాలాంటి వారికి ఆదర్శప్రాయం, గురు తుల్యులైన మీకు మా ధన్యవాదాలు 🙏
@shannusasanknayak1985
@shannusasanknayak1985 2 жыл бұрын
అద్భుతం ...ఆంధ్రవైభవం కనులకు కట్టినట్లు కనబడుతుంది... ఇది అక్షరార్చన వైభవాన్ని,... కృషిని తెలియచేస్తున్నది...అక్షరార్చన సమూహం అందరికి మనసారా ధన్యవాదాలు
@kethaganapathirao1060
@kethaganapathirao1060 Жыл бұрын
అద్భుతం సార్. గేయం ప్రాంతీయం అయిన, దేశ భక్తి ని విద్యార్థులలో పెంపోందిచ్చారు. రాసుల్ గారి స్వరం నూతన ఉత్తెజాన్ని నింపింది. జ్యోతుల వారి ప్రయోగం తెలుగు భాష కు ప్రాణం పోస్తుంది.రూపాకల్పన లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జైహింద్ 👌👌👏👏👏అభినందనలతో 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shanmukharao8795
@shanmukharao8795 2 жыл бұрын
చాలా బాగా ఈ వీడియో చేశారు సార్ అద్భుతంగా ఉంది... ధన్యవాదములు
@nageswararao6909
@nageswararao6909 Жыл бұрын
చాలా బాగుంది సార్. మీ కృషి అభినందనీయం
@subhasamayam1248
@subhasamayam1248 2 жыл бұрын
తెలుగు ప్రతిభామూర్తుల చిత్రాల మేళవింపు,రాగం,గానం,మ్యూజిక్....వేటికవే అత్యద్భుతంగా ఉన్నాయి. అక్షరార్చన బృందానికి కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు.:సుబ్రహ్మణ్యం, తెలుగు పండిట్.,
@gopalakrishnakelli9971
@gopalakrishnakelli9971 2 жыл бұрын
సార్.... చాలా చక్కగా.... ఉంది... ఈ వీడియో చూసి మా పిల్లలు చాలా ఆనందించారు.... మీకు స్పెషల్ ధన్య వాదాలు చెప్పమని చెప్పారు... మా పిల్లలు మీ క్రియేటివిటీ కి ఫిదా అయిపోయారు
@appannayehoshua1866
@appannayehoshua1866 2 жыл бұрын
అద్భుతమైన వీడియో చాలా బాగా రూపొందించారు
@manjuboya8521
@manjuboya8521 Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు.. అద్భుతంగా ఆలపించారు....
@rameshkumar-wt9rq
@rameshkumar-wt9rq 2 жыл бұрын
చాలా బాగుంది సర్ ధన్యవాదాలు మీ అవిరళ కృషి కి
@purnanandasarmajandhyala6419
@purnanandasarmajandhyala6419 2 жыл бұрын
ఆంధ్ర వైభవం విద్యార్థులకు కళ్ళ ముందు కనపడుతున్నట్లు గాచిత్రాల కూర్పు గేయం పాడిన విధానం చాలా బాగున్నాయి.మీకృషికి నమస్కారములు.
@bhagyasriborra7703
@bhagyasriborra7703 2 жыл бұрын
Adbhuthanga undandi🌟👏Abhinandanalu💐🙏
@nagursiddu8114
@nagursiddu8114 Жыл бұрын
అద్భుతంగా కూర్చారు గురూజీ,👌👌
@vengaprasadmanchala8829
@vengaprasadmanchala8829 2 жыл бұрын
జోస్యుల సర్ మీ కృషి కి💐💐అద్భుత దృశ్య రూపం🙏
@bhaskarraju8430
@bhaskarraju8430 2 жыл бұрын
Super songs meeku danyvadalu sir
@janalakshmisatyavathi7741
@janalakshmisatyavathi7741 Жыл бұрын
ఆంధ్ర వైభవం కళ్ళ కు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో ను తయారుచేయడంలో పాలు పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు.
@madhubabu7063
@madhubabu7063 2 жыл бұрын
Em sir.... adbhutam .. manausu pulakinchipotundi.
@talariraju3603
@talariraju3603 Жыл бұрын
చాలా బాగా పాడారు సర్.
@mothukuruvenkatesulu9848
@mothukuruvenkatesulu9848 2 жыл бұрын
అద్భుతమైన దృశ్య రూపం ,,,,👌👌
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 2 жыл бұрын
చాలా బాగుంది సార్ దృశ్య శ్రవణరూపకం. ,మీ అవిరళ కృషి,పట్టుదల,పరోపకారత్వం మిక్కిలి అభినందనీయం.ఎంత చెప్పిన తక్కువే సార్ !
@katragaddavenkateswarlu3869
@katragaddavenkateswarlu3869 Жыл бұрын
అద్భుతంగా పాడారు. సంగీతం చాలా అద్భుతంగా ఉంది. తెలుగు ఉపాధ్యాయులందరికీ ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాను😅😅😂😂🎉🎉
@dhanamani1520
@dhanamani1520 3 ай бұрын
చాలా చాలా బాగుంది సార్
@sivareddy2559
@sivareddy2559 2 жыл бұрын
గానం.. దృశ్యమాలికలు చాలా బాగుంది సార్ . 🙏🙏🙏
@kondapalligowri1887
@kondapalligowri1887 2 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన గానం మాష్టారు
@swapnasurampudi2098
@swapnasurampudi2098 Жыл бұрын
Super sir I love you singing 🤩💕
@kishorenunna1061
@kishorenunna1061 Жыл бұрын
ఆంధ్రవైభవం పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమి రేడా! పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్యగీతము 11 లో యుగయుగమ్ములనుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును కురులసందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్రా సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగు వారికి. పా పా ॥ 1 పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగుజెండా పరువునిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగ, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడలవేగ మనమిక పా||2 కదనరంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ, కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహు దర్పము, పొంగజేయద మేనిరక్తం? ఉప్పొంగ జేయద నీదు హృదయము పా || 3 తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్కనార్యుని కవితలోనా, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగె తెనుగూ, సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము పా|| 4 తెలుగుజాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెనుగుభాషను ప్రజల భాషగ చేయ పోరిన గిడుగు పిడుగూ, దేశమంటే మనుజులేనని చాటిజెప్పిన అప్పారాయడు, తెనుగుతల్లీ నోము పంటగ తేజరిల్లిన దివ్య తారలు. పా||5 కలవు గనులు, నదులు జలములు, పసిడి పంటలు, వెల్లివిరియు, సిరియు సంపద, వెల్లివిరసెడి స్వర్గతుల్యము చేసికుందము, ఆరుకోటుల తెలుగు బిడ్డల ముక్తకంఠము లొక్కపెట్టున, జయము జయమని తెలుగుతల్లికి విజయగీతిక లాలపించగ
@nagarajubachinappa649
@nagarajubachinappa649 2 жыл бұрын
Sodaraa chalaa bagunndi mee prathibaku prathipalam sir
@penkivijayakumar8885
@penkivijayakumar8885 2 жыл бұрын
ఈ వీడియో రూపకర్తలకు హృదయపూర్వక అభినందనలు 🌹💐
@aurukundappa3271
@aurukundappa3271 2 жыл бұрын
ఆంధ్ర వైభవం పాఠ్యాంశం వీడియోను విద్యార్థినీ, విద్యార్థులకు ప్రదర్శించినట్లైతే పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెరుగుతుంది.ఇష్టంగా నేర్చుకోగలరు. వీడియో రూపకర్తలకు ధన్యవాదాలు.
@raghunadhachakravarthi3058
@raghunadhachakravarthi3058 Жыл бұрын
Adbhutam
@SwathiChitra-pi7hf
@SwathiChitra-pi7hf Жыл бұрын
An beautiful voice super
@dvsubbarao9118
@dvsubbarao9118 2 жыл бұрын
అనితరసాధ్యమయిన మీ కృషి ప్రశంసనీయం అభినందనీయం
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 2 жыл бұрын
అద్భుతం గా ఆలపించారు
@inkollugopichand7776
@inkollugopichand7776 Жыл бұрын
చాలా బాగుంది ధన్యవాదాలు
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy Жыл бұрын
🙏👍👏💪
@mahirajesh8412
@mahirajesh8412 5 ай бұрын
This song will any one listen they will get goosebumps❤❤🎉😊
@sabihakasula
@sabihakasula Жыл бұрын
చాలా కృతజ్ఞతలు మీకు
@Destinybeliever-n5u
@Destinybeliever-n5u Жыл бұрын
🙏👍👍
@ramelisetti4347
@ramelisetti4347 Жыл бұрын
చాలా బాగుంది సార్!
@maheshsombarki9848
@maheshsombarki9848 2 жыл бұрын
అభినందనీయం....
@tulasisatyam8132
@tulasisatyam8132 2 жыл бұрын
Chala bagundhi sir
@srianjaneyam2656
@srianjaneyam2656 2 жыл бұрын
Chala bagundi sir. Thankyou
@sailajakanuru4124
@sailajakanuru4124 2 жыл бұрын
రసూల్ గారు చాలా బాగా పాడారండీ
@mastanaiahinakollu4077
@mastanaiahinakollu4077 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@totakuriprasad9362
@totakuriprasad9362 2 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@BSKChinna
@BSKChinna Жыл бұрын
Chala thanks 🙏🙏🙏
@sureshjaladanki5163
@sureshjaladanki5163 2 жыл бұрын
Superb singing sir.morvellous
@sasikumarappari5818
@sasikumarappari5818 Жыл бұрын
Wonder ful sir
@karrilakshminarayana7789
@karrilakshminarayana7789 Жыл бұрын
👌👌👌👌🙏👌👌👌🙏🙏
@ఈ.రాఘవేంద్ర
@ఈ.రాఘవేంద్ర 2 жыл бұрын
గొప్ప కార్య రూపం
@cvrclassics2198
@cvrclassics2198 2 жыл бұрын
చాలా బావుంది..మాస్టారు..
@EedaKameswari-ff4yw
@EedaKameswari-ff4yw Жыл бұрын
Y4
@Srp_789
@Srp_789 2 жыл бұрын
🙏
@ramanareddygunturi5371
@ramanareddygunturi5371 3 ай бұрын
🤚
@dannarapubrahmam5246
@dannarapubrahmam5246 2 жыл бұрын
మాటలు లేవు.... వర్ణించజాలలేము
@Samuel_rdx
@Samuel_rdx 3 ай бұрын
Thanks yo sir I like it this ❤❤😊
@pottipadusainatha190
@pottipadusainatha190 20 сағат бұрын
Supporb sir❤❤
@krishnamengu4011
@krishnamengu4011 2 жыл бұрын
అద్భుతమైన దృశ్య రూపం 👌👌👌💐💐
@telugupadhyaluprasadsir4840
@telugupadhyaluprasadsir4840 4 ай бұрын
🙏🙏👍
@gadupudinarendrababu39
@gadupudinarendrababu39 2 жыл бұрын
అద్భతంగా ఉంది మాష్టారు
@ganeshasapu9027
@ganeshasapu9027 2 жыл бұрын
చాలా బాగుంది సార్
@bhaskaryarra7729
@bhaskaryarra7729 3 ай бұрын
Super sir🎉🎉
@salanagamalleswari505
@salanagamalleswari505 2 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾
@venkatarao1851
@venkatarao1851 2 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు అద్భుతం గా ఉందిగాత్రం
@balinenisudhakar9
@balinenisudhakar9 2 жыл бұрын
చాలా బాగా ఉంది సార్
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 10 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 204 М.
Dr. Arudra gaaru about Sri Yogi Vemana
1:35
travelwith__naveen
Рет қаралды 8 М.
Amaravathi Geetham Official Video Launch
13:15
Volga Archery
Рет қаралды 6 МЛН