మీ ఇంటర్వ్యూ ఎంతోమందికి ఆదర్శం అక్క ఈ ఇంటర్వ్యూ పార్టీలకు అతీతంగా అందరూ చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ✊🏻
@ETTAVENAKUMARASWAMI4 ай бұрын
Llaa😊😊
@AShokDAshok-bu7ww4 ай бұрын
@@ETTAVENAKUMARASWAMI😊
@nathiravi24892 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@radarapuramesh2 ай бұрын
Qeqeeq@@ETTAVENAKUMARASWAMI
@SathishShadnagar4 ай бұрын
మీ గొంతుక అద్భుతం, అమోఘం, అపూర్వం.....
@rajeshamrajesham98934 ай бұрын
అక్క మీ కమిట్మెంట్ కి సలాం లు అక్క. మీ పాటలు శాశ్వతం అక్క. తెలంగాణ లో మీ ముద్ర చెరిగిపోనిదక్క. మీరూ చాలా స్ఫూర్తి దాయకం అక్క
@BIXAM4257Ай бұрын
అన్న నీ అక్కని నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఇదే మాట ఇదే పద్ధతి 👌👌
@shyamalagoverdhan92244 ай бұрын
అక్కగారు శుభోదయం ఓపికతో మాట్లాడటం సమయోచితమైన మాటలు దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చారు మీకు
@elthurishankar53874 ай бұрын
Superb Interview Sister. జై భీమ్ లతో.
@YesuPolepally4 ай бұрын
మంచి ప్రజా బలం గల నాయకుడు జై వీరేశం అన్న
@shyamalagoverdhan92244 ай бұрын
ప్రజలలో నిత్యము ఉండే కుటుంబం ప్రజల కోసం ఎల్లవేళలా ఆలోచించే కుటుంబం
@ramuyadav81264 ай бұрын
జై వీరేశం అన్నా మరియూ పుష్ప అక్కా నేనూ మీ కొడుకు విపుల్ నా student very good NCC student ,he is very disciplin and good కేరక్టర్,very nice person because you akka Ncc master అక్క నా పేరు రాము ncc officer Vipul NCC లొ best leader I love Vipul you are great 🎉
@ammabidda93564 ай бұрын
thanks sir
@rajeshamrajesham98934 ай бұрын
మీరూ పాడే దళిత పులులమ్మ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తదక్కా
@andeybhaskar15484 ай бұрын
మంచి ఇంటర్వూ క్రాంతి అన్న మంచిగా జవాబు ఇచ్చారు పుష్ప అక్క
@baburaogodisela44824 ай бұрын
Yes you r Right Akka Thank you Very much
@nirmalareddy1274Ай бұрын
రియల్ హీరో డిసి సంతోష్ అన్న నన్ను నన్ను జాగ్రత్తగా నేను ఇంటికి పంపిన నువ్వు నా కన్నుల్లో నుంచి నీ రూపం చెరిగిపోలేదు రాజా నీ బావ నీ రూపం నిన్ను ఏనాడు నా మనసు మర్చిపోలేక పోతుంది సంతోష్ అన్న నీకోసం ఎంతమంది తమ హృదయాల్లో దాచుకున్నారు చూడు మళ్లీ పుట్టి ఉంటావని నా మనసు నీ కోసం వెతుకుతుంది వెయ్యి కళ్ళతో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటావని వెతుకులాటలో ఎంతోమంది ఉద్యమకారులు వేయికళ్లతో వెతుకుతున్నారు
@sureshmanchanpally48593 ай бұрын
క్రాంతి అన్న నేను చుసిన మీ ఇంటర్వ్యూ చేసినవాటిలో..... ఈ ఇంటర్వ్యూ ది బెస్ట్....✊🏻✊🏻✊🏻✊🏻
@satyam49324 ай бұрын
Jai veeranna jai congress jai pushpakka
@donsoori13514 ай бұрын
జై వీరేశం అన్న ❤
@surabhisambaiah47524 ай бұрын
క్రాంతి గారు ఒక్క సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎంతోమంది పీపుల్స్ వార్ లో పేద ప్రజల కొరకు ప్రాణాలు అర్పించి అమరులు అయినారు వారి కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి సార్ అమరులకు జోహార్లు
@RaviYadav-cc4qv2 ай бұрын
సూపర్ స్పీచ్ అక్క
@shaikazeem34784 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼super interview akka🙏🏼🙏🏼
@DEVIRAVINDEROFFICIAL4 ай бұрын
సమాజం పట్ల మీకు మీకున్న కమిట్మెంట్ హేట్సాఫ్ .అక్క
@kadarilingamallu35994 ай бұрын
అక్క సూపర్ తెలంగాణ లీడర్స్ గురించి మంచి ఓపెన్ చెప్పినందుకు థాంక్స్ జై వీరేశం అన్న
క్రాంతి విప్లవ పార్టీల సిదాంతం గురించి తెల్సుకొని ఇంటర్వూ చేస్తే బాగుంటుంది.
@abbagonivenkanna50214 ай бұрын
పుష్పక్క అమ్మ బిడ్డ కాదు అయ్య బిడ్డ, దీర్ఘాయుష్మాన్ భవ
@jaganpulli88574 ай бұрын
Nice akka
@vallamdasuma91353 ай бұрын
Nice akka garu
@kiranbujji32374 ай бұрын
Vemula veeresham anna vere fan base undhi anna ki
@bnrvlogs68644 ай бұрын
Akka valla intipakane untam memu valla gurinchi matalo chepalem asallu karyakarthalu avaru ochina food thine potharu intlo sontha intlo unnantha feel untadhi karyakarthalo asallu morning 6 ke ostharu anna kosam chala mandhi valla problems kuda 2,3 days lone clear chesthadu anna asallu morning 6ki Devuni dharshanam kuda aithadho kadhu thelvadhu kani pablic mathram anna dharshanam aithadhi nak thelise elanti MLA ni akkada chudaledhu ma intipakana undadam ma adhrustam video chusevaru avarikina doubt unte meru appudu ochina parledhu morning ochi chudandi. Great leader thanu ❤️
@MahiPuli4 ай бұрын
Nenu oka lady ni ..... Prblm ani 3 days thirigaa.... One day kalisindhi ... Mi fmly vishayam mire chusukondi annadhi.... Prblm thana karyakartha thone.... Thanu evaro kadhu Naa thammudu... Karyakartha ani thelise nice ga tappinchukundhi.... Thanu Naku anyam chesadu ani chebithe kuda vinipinchukoledhu mi vlg lo peddamanushulatho matladukondi annadhi.... Mamulu person la ina chudaledhu... Thana karyakartha thana intine chusukolenodu..... Villu palana chestharaaa?
@taduritejashwini33362 ай бұрын
Kranthi garu please reddy ×bc sc & st valla tho interview cheyandi
@MadhuMadhu-sj2pt4 ай бұрын
నకిరేకల్ అంటే గుర్తుకు వచ్చేది వేముల వీరేశం పేరు... అందరికీ
వర్ధమానుకోటకు సంబంధించి ఒక అబ్బాయిని పిలిపించి మాట్లాడి ఇట్లకాదు, అట్లా అని తప్పొప్పులు చెప్పి పంపిస్తారనుకొని మీ దగ్గరికి తీసుకొస్తే అన్యాయంగా ఆ అబ్బాయిని విచక్షణా రహితంగా కొట్టారు. ఇరువైపులా తప్పు ఉన్నప్పుడు మీరలా చేయడం నాకు నచ్చలేదు. అంతకుముందు వరకు మీ దంపతుల పైన అభిమానం ఉండేది. ప్రత్యేకంగా నాకు తెలిసిన పుష్పక్క పైన... కనీసం మీరైనా అడ్డుపడతారనుకున్నా. ఆ తదుపరి ఎన్నికలలో వీరన్న ఓటమికి కారణం అలాంటి పనులేనని మీరు గుర్తించారనుకుంటున్నా. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోండి. మీకున్న మంచి పేరును నిలబెట్టుకోండి. మీ గత చరిత్ర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మేమేనాడు ఆ విషయం ఎక్కడా మాట్లాడలేదు.
@asstudio99822 ай бұрын
17:13 👏👏👏👏🎉🎉🎉🙏🙏🙏
@devidasramavath84154 ай бұрын
Supar akka
@maheshwargyara31054 ай бұрын
Pushpakka MLA kavali
@vsr8174 ай бұрын
Naku nachina 1st interview Kranti.
@shivagoud84464 ай бұрын
కెసిఆర్ గారు విరేశానికి టికెట్ ఇచ్చేది ఉండే
@gundaveeresham91862 ай бұрын
Don
@gundesrinivas54553 ай бұрын
సారధి ఏపూరి సోమనకు ఇవ్వాలి
@SambhaK-fp8py4 ай бұрын
🚩🚩🚩🚩🚩✊✊✊
@rathnakarmuduganti77614 ай бұрын
మీరు AC లలో బ్రతుకుతున్నారు. ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. మీరు ఎలా నిదుర పోతున్నారు. మీకు 22 ఎకరాల భూమి ఎందుకు లేనివారికి ఇవ్వచ్చు కదా.
@Btvsubu2062 ай бұрын
Oka mla ki 22 ekaralu matrame unda very great 👍👍 22 ekarale ante entha great parsan ante namma shekyanga ledu 👏👏