అక్కినేని గారు స్వయంగా తన బెంజ్ కారు నడుపుతూ స్టూడియో మొత్తం ఉదయం కలియ తిరగడం నేను ప్రత్యక్షంగా చూశాను సర్ 🎉
@sreeramgt51207 ай бұрын
బెంజ్ కారు ధర లో 10 వంతు కూడా భూమి లను కొనడానికి వెచ్చించి ఉండడు. కారు చౌక గా ఎకరం వెయ్యి రూపాయలు కి దొబ్బేసాడు రాజకీయ నాయకులు కి చెంచా గిరి చేసి..!!
@venkateshchavan66602 ай бұрын
great anna,🙏🏿
@geratareddy94807 ай бұрын
అన్నపూర్ణ స్టూడియో ఎక్సలాంట్ అక్కి నేని ఎ వర్గ్రీన్ హి రో ❤❤❤
@UsapalliSreenivas2 ай бұрын
Super studio anr garu ❤🙏
@yaseenshariefshaik11353 ай бұрын
Annapurna studio Dr.ANR s dream project, a Dr.ANR lives on.
@vmr36243 ай бұрын
Though ANR expired 10 years ago, his haters are passing bad comments. This studio is generating employment to some people. By making movies and other programmers, it is giving bread to so many families. ANR came to Hyderabad in 1963 single. Others followed him very late and nothing is there at present in Chennai. We have to appreciate the class hero ANR for this achievement.
@raghuvignesh27227 ай бұрын
కొండ గుట్టల మీద ఉన్న అప్పటి స్టూడియో ఎలా ఉండేది . ఇప్పుడు ఎలా ఉంది . ఆశ్చర్యం. .🤔🤔 👌
@harinarayana28037 ай бұрын
మనకు నోరుందికడాని ఏదోకటి మాట్లాడకూడదు..మనుషుల విలువలని బట్టి కొన్ని జరుగుతాయి..వీడియో అసంపూర్తిగానే ఉంది
మద్రాసు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక కూడా సినీ పరిశ్రమ అక్కడే ఉండి పోయింది.! నాగేశ్వరరావు హైదరాబాద్ రావడంతో చిత్ర పరిశ్రమ మెల్లగా హైద్రాబాద్ లో స్థిరపడింది. ఈలోగ మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరిగాక, చిత్ర పరిశ్రమ అక్కడే కూలబడి పోయింది.!!
@sreeramgt51207 ай бұрын
అంత కు ముందే... ఒక జామిందరు అమీర్ పేట లో స్టూడియో కట్టి సినిమా తీశారు..!!
@yaseenshariefshaik11356 ай бұрын
ANR dream project,Anna poorna studio.
@nookarajubammidi3 ай бұрын
Super A.N.R garu
@kadiyalaprabhakar31622 ай бұрын
ANR Great Actor
@bvrrao88767 ай бұрын
Hyderabad development ku motta modhata beejam vesindhi ANR garu... Annapurna studio thone Banjara hills, jubilee hills laanti posh areas thayaarayyaayi.... Next high tech city tho CBN.
@dyavarashettivenkatesham79427 ай бұрын
మహానుభావుడు అక్కినేని
@JanardhanBisani3 ай бұрын
అమరజీవి అక్కినేని జోహార్ 🙏🙏
@marymanjula14577 ай бұрын
Ever green and everest sikharamu
@KamalaDayyala7 ай бұрын
Great man ANR Sir
@SujathaSarah2 ай бұрын
Chala bagundi
@ManiMani-tv2ki7 ай бұрын
Supergavundi
@mdn_71067 ай бұрын
Wonderful Studio tha Annapurna
@giribabu19637 ай бұрын
ఆంధ్రా లో ఈ స్టూడియో, మిగతా స్టూడియోలు నిర్మించి ఉంటే ఆంధ్ర ఎంతో అభివృద్ధి చెంది ఉండేది
Yenni acre lono cheppaledu. 7 acres down lo undhi ,piedi yenni acres
@nvenkatasubbaiah58937 ай бұрын
First Madras state then Telangana depended by the tollywood,no body thought about Andhra film development.
@prahladaraovelamakanni26167 ай бұрын
15 actas
@SivaPrasadBandla7 ай бұрын
Yes. Total. 22 acres
@RajKumar-tn8mt7 ай бұрын
సూపర్ ఏవండీ వెండివెన్నల వారు శ్రీశ్రీశ్రీ ఎన్ టీ ఆర్ రామ కృష్ణ స్టూడియోస్ చూపించండి.....
@kvidhyadhar71687 ай бұрын
Ntr studiy0
@mattapalliramakrishna7568Ай бұрын
సారీ అండి ఆ స్టూడియో ఇపుడు లేదు
@vimaladevi16136 ай бұрын
Tq Namaste🎉🎉🎉
@RameshCherukuri-o4w3 ай бұрын
వీడియో లో ఏం చూపించారని లైక్ కొట్టాలి😂😂
@Janga-b8f5 ай бұрын
Anr lives on
@rejendralic83887 ай бұрын
Great Romantic class Hero ANR who first introduced Dances Steps in Indian cine industry.
@sreeramgt51207 ай бұрын
ఎకరం వెయ్యి రూపాయలు అట..!!కారు చౌక బేరం. అప్పట్లో ఒక కారు కొనాలన్న 60 వేల పైనే. అదే ధర కి మిగతా హీరో లకి ఇవ్వొచ్చుగా ముఖ్యం గా కత్తి కాంతారావ్ లంతి వాళ్ళ కి. శోభన్ బాబు, ఎన్టీఆర్, భానుమతి లాంటి వాళ్ళు సొంతం గా కొనుక్కున్నరు స్టూడియో లకి అవసరం అయిన భూములు రైతులు కి మార్కెట్ రేటు చెల్లించి.
@krishnap97457 ай бұрын
Correct sir AP లో ఏమీలేవు
@RamuluRamulu-y2h7 ай бұрын
nenu o saari chudadnki velthe time ayipoyindni lopalaku vellaneeyledu...8:30 to 9:30
@pillivenkatramana96062 ай бұрын
Cars సూపర్
@vajipeyajulavenkataramana34962 ай бұрын
ANR Son Nagarjuna and ANR all family members to Save and Maintain good forever that Annapurna Studio for their symbol
@AkkinaElavelpu7 ай бұрын
Great man na ajeran🧡🧡🧡🧡🧡🧡🧡👍🌾🌾🌾🌾🌾🌾🌹💛🧡👍
@sivalenkachandrasekhar17502 ай бұрын
Is it open for all if so every body able to anr museum with his awards reply
@ckkumar65137 ай бұрын
భా గ్య న గ రం లో సౌ భా గ్య్ సుం దా ర స్టూడియో అ న్న పూ ర్ న స్టూడియో
@Prasad-or6bl7 ай бұрын
JaiAkkINANI.namaste. A.N.RAO❤
@AnanthaLakshmi-v6c6 ай бұрын
Hard work is a suscesfull life.cometment isn’t a good life.
@satyanarayankankipati36337 ай бұрын
No details of land size location and present under whose possession. Much disappointed.
@kothapalliashok89147 ай бұрын
వీళ్ళంతా కనపడని వ్యాపారవేత్తలు. వీరికి స్వార్ధం ఎక్కువ. అయినా నాగేశ్వరరావు గారి నిర్ణయం సబబే. అప్పట్లో ధరలు తక్కువే. ఆంధ్ర, తెలంగాణ పోటీ లేదు. అంతా మనవారే కదా అని భావన😅
@venkataramana37447 ай бұрын
Super sir . 😊
@mohammedjahangir39933 ай бұрын
అదే హైదరాబాద్ గొప్ప తనం
@thalapallimallikarjun67557 ай бұрын
అప్పట్లో మద్రాస్ లొ తనకు జరిగిన అవమానం కారణం గానే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారని విన్నాను.
@sreeramgt51207 ай бұрын
ఎన్టీఆర్, శోభన్ బాబు ల నుండి పోటీ ఎందుకు అని.!!
@amruthaiahchoudarydasari91253 ай бұрын
@@sreeramgt5120poty cinemala madhye kani vyakthula madhya kadu kada ANR madras lo unna Hyderabad lo unna ade poty.. Kakapothe industry motham madras lo undadam valla Hyderabad lo cinema theeyalante kharchu yekkuva.. Natulaku kani technicians kani Hyderabad ravalanna variki boarding lodging yerparachalanna yentha kharchu ayina ANR challenging ga nilabadatam valle chivariki indistry Hyderabad vochindi
@amruthaiahchoudarydasari91253 ай бұрын
ANR madras lo unnanthavaraku ayana cinemalanni bilingual..Telugu Tamil lo release ayyevi.. Ala ayana cinemalu Tamil lo super hits.. Danitho Gemini Ganeshan Tamil lo ANR thana market nu debba theesthunnadane jealous tho ayana tamil yasanu vimarshisthu abhimanulni cinema theaterla meeda yega dosi ANR tamil market nu debbatheeyadam tho thana cinemalu ika mundi kevaalam Telugulone untayani.. Aa matram daniki Madras lo undavalasina avasaram ledani thana sontha rashtraniki vellipothanani.. Hyderabad kochi thana nirmathalatho cinemalanni Hyderabad lone theeyincharu.. Idee ANR Hyderabad kuvravadaniki back ground
@vmr36243 ай бұрын
@@sreeramgt5120 1963 lo Sobhan babu oka baaludu. Guest roles vestundevadu.
@murali18917 ай бұрын
Great video
@gunnaravinderreddy52947 ай бұрын
Only film industry/ studios are not enough to bring development, after TS formation forget caste, vote to deserving leaders / parties, will lead to development employment economy etc...prefer national parties for accountability/ defeat family parties
@annekishore26877 ай бұрын
ANR Lives On
@amulojugovindarao87907 ай бұрын
HOW TO GET A VISITORS PASS.
@arremsammaiah30657 ай бұрын
అన్నపూర్ణమ్మ విగ్రహం కూర్చున్న ఆకారంలో ఉంటది చూపించలేదు
@marykondrukondru76693 ай бұрын
పై పై న చూపించారు
@palemnarayanareddyaswartha2942 ай бұрын
Film suiting ku rent ku estaaru setting vaallu vesukovaali
@sudhakarjogimahanti34997 ай бұрын
Jayhoo akkeneni dr natasamarat nageswara rao gaaru jayhoo annapoorna studio jayhoo 1975 bhoomipooja jayhoo
అక్కినేని గారు అన్నపూర్ణ స్టూడియోను.హైదరాబాద్.లో.నిర్మించారు గాని అందువల్ల తెలంగాణ.వారికి.ఏమి లాభం కలుగలేదు. ఆంధ్ర వారితోహైదరాబాద్ లో నిర్మించిన ఫ్యాక్టరీ లవల్ల తెలంగాణ.వారికి పొల్యూషన్ మిగిలింది తప్పించి అందులో వాళ్లకు ఉద్యోగాలు లభించలేదు. స్టేట్.govt.సంబంధించిన,కేంద్ర ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్నిట్లో ఆంధ్రా వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి. తెలంగాణా వారికి మొండి చెయ్యి చూపారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ ఇప్పటికీ ఆన్ని స్టేట్ ఆఫీసు లల్లో ఆంధ్రవారి పెత్తనమే నడుస్తోంది.
@potnurusanyasappadu93467 ай бұрын
మొత్తం అన్ని ap కి పంపించండి. పొల్యూస న్ ap కి పమ్మిపించేయ్.
@mattareddy47567 ай бұрын
మీకూ ఆ రజకర్ లే కరెక్ట్ గురూ
@seenusrinivas93647 ай бұрын
రజాకార్లు ఒక్కసారే దోచుకున్నారు.కానీ మేము స్వాతంత్రం తర్వాత 70 ఏళ్లు వలసవాదుల తో దోపిడీకి గురి కాబడ్డామ్. సోదరా కనీసం మా ఆవేదనను,మా బాదను వాస్తవాన్ని అర్దం చేసుకునే స్థితిలో లేదా మీరు.