ఆ దరి చేరే దారే కనరాదు సందె వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటులై మ్రోగే (2) ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలెన్నో చేసాడు (2) మానవులను పట్టే జాలరులుగా చేసి ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి|| సుడి గాలులేమో వీచెను అలలేమో పైపైకి లేచెను (2) ఆశలన్ని అడుగంటిపోయెను నా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి|| వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2) దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి||
@suvaranarajukrishna68323 жыл бұрын
Super 🙏🙏
@mudarkolasatyanarayana49262 жыл бұрын
Nic br
@danijonnalagadda464210 ай бұрын
ఈ పాట పాడిన వ్యక్తి మాములుగా పాడలేదు అయ్యా అధ్బుతంగా పాడారు 🎉🎉🎉
@Yesayyapaatanaanota3 ай бұрын
Super voice brother and Super song
@sujansuhas157926 күн бұрын
👌👌👌👌👌sir
@gracemary74733 ай бұрын
Praise the lord 🙏🏻 brother miku Devudu goppa swaram icharu miru saaki teesthunte vallu pulakarichindi maa chinnapudu padina paata nijam ga padava lo veltunnattu anipinchindi Devunike mahima kalugunu gaaka Amen hallelujah 🙏🏻
@PastGollapalliNageswararo7775 ай бұрын
అయ్యగారు వందనాలు చాలా బాగా పాడారు
@raghugunde88874 ай бұрын
Mee saaki ki salam,devuniki mahima kalugunu gaaka
@ksrbn79502 жыл бұрын
Exlant voice god gifts🎁 sir💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌
@sreenivasulusreenivasulu52819 ай бұрын
🫂😇🙋 దేవుడు చక్క ని స్వరము ఇచ్చారు బ్రదర్ మీకు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 😇🙋
@SundarraoMarri-tg8lp4 ай бұрын
Super song super tone brother God bless you
@bejjiguruvishnu2 жыл бұрын
Marvelous, All glory to be God.
@RajaKumar-tj3ko4 жыл бұрын
అయ్యా వందనాలు మనసు పులకించొపోఇంది
@manikyalaraogodi39453 жыл бұрын
దేవుని నామానికి యుగయుగములకు మహిమ కలుగునూగాక.అన్న మీరు బహుబలముగా దేవుని పనిలో వాడాలి.
@anusha99302 жыл бұрын
devunike mahima
@srikanth40183 жыл бұрын
Annagaru vandanaluu... ❤️❤️❤️❤️😍😍😍... God bless u.. mimmalne devudu balanga vadukovaliii.... Financial ga spiritual ga yadhagalani manaspurthiga korukuntunna e thammu❤️❤️.. from vizag
@sudhapraneeth31623 жыл бұрын
Yes bro
@sreenivasulusreenivasulu52819 ай бұрын
సాకీ రాగం హైలెట్ గా పాడినరు
@sandeepvadlakunta68002 жыл бұрын
Amen Amen Amen
@penchalaiahputhuru4882 жыл бұрын
Vandanalu bro
@bharathvemireddy52373 жыл бұрын
Vammoo annaa..suuuperr voice ..glory to God❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathvemireddy52373 жыл бұрын
Anna em padav annaa...devudu pulakinchi poothadu ...suuuper ❤️❤️❤️🙏🙏🙏🙏🙏