వందనాలయ్య అద్భుతమైనటువంటి ఆరాధన గీతం రెండు పక్షులు అంటూ మాకు వరకు సిద్ధపరచిన ఆత్మీయ గీతాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాను
@YramBabu-qk1kq9 ай бұрын
🎉🎉🎉
@seshagiriraoathmakuri87603 күн бұрын
అయ్యగారు ఈ పాట దేవుడు మీకు ఆత్మ చేత మీరు నింపబడి ఈ ఆరాధన ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు విశ్వాసులకు మంచి జ్ఞానోదయం అగునట్లు తెలుసుకొనట్లు పాడినందుకు మీకు నిండు వందనాలు 🙏🙏🙏 Praise the lord🙏🙏
@kotaramudu8906 күн бұрын
నోవహు ఓడను సంఘములో రెండు పక్షులు... నీకు నాకు గురుతుగా ఉన్నాయి...."2 సార్లు" మాట వినిన పావురం.... లో బడని కాకియూ.... ఆ సంఘములో విస్వసులైనయీ... "2సార్లు" " నోవహు ఓడను" 1.గురుతు తెమ్మని నోవహు పంపాడు తెలివైన కాకినీ దైవ జనునీ మాటే మరచి.. లోకమును ప్రేమించి... ఇటు అటు తిరుగుచుండేనా కాకీ "2 సార్లు" సంఘములో ఉన్న నీవు.. పాపముకై ఆశతో. ..."2 సార్లు" ఇటు అటు తిరుగుచున్న నీవు భక్తి లేని కాకివా...."2 సా ర్లు నీవు కాకివా... లేక పావురనివా..."2 సార్లు"" (( నోవహు ఓడను)) 2.గురుతు తెమ్మని నోవహు పంపాడు నల్లని పావురము... ఓడను మరచి పోకా... కాలు నిలుప స్థలము లేక.... మరల తిరిగి వచ్చే ఆ పావురము..."2 సార్లు" సంఘములో ఉన్న నీవు.. పరిశుద్ధత కాంక్షతో... లోకమునకు వేరుగా ఉన్న భక్తి పావురనివా...2 సార్లు" పావురనివా...నీవు కాకివా... "2 సార్లు" ((నోవహు ఓడను)) 3.గురుతు తెమ్మని నోవహు పంపాడు మరల ఆ పావురమును... ఆజ్ఞను మరచిపోక ఒలీవాకు గురుతుగా తెచె బాధ్యత కలిగిన ఆ పావురము"2 సార్లు" సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో..."2 సార్లు" ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా.... "2 సార్లు" పావురానివా నీవు కాకివా...."2 సార్లు" నోవహు ఓడను సంఘములో రెండు పక్షులు నీకు నాకు గురుతుగా ఉన్నాయి. .."2 సార్లు" మాట వినిన పావురము లో బడని కాకీయు....ఆ సంఘములో విశ్వాసులలైనయీ. "2 సార్లు". పావురానివా... నీవు కాకివా...."4సార్లు" దేవునికి మహిమ కలుగును గాక.....
@anilkumarofficial92562 жыл бұрын
పల్లవి:- నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి(2) మాటవినిన పావురం లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి(2) (నోవహు) 1* గురుతు తెమ్మని నోవహు పంపాడు తెలివైన కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండెనే ఆ కాకి(2)సంఘములో ఉన్న నీవు పాపముపై ఆశ తో ఇటు అటు తిరుగుతున్న భక్తి లేని కాకివా (2) నీవు కాకివా.?... పావురానివా..?(2) (నోవహు) 2 * గురుతు తెమ్మని నోవహు పంపాడు నల్లని పావురమును ఓడను మరచిపోక కాలు నిలుప స్ధలములేక మీ తిరిగి వచ్చే ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా(2) పావురానివా....? నీవు కాకివా...? (నోవహు) 3* గురుతు తెమ్మని నోవహు పంపాడు మరలా పావురమును ఆజ్ఞను మరచిపోక ఒలీవాకు గుర్తుగా తెచ్చి బాధ్యత కలిగిన ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా(2) పావురానివా....?నీవు కాకివా...?...(నోవహు)
@pagidipallyvenkat51102 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻😭👌
@mandalayohandivya8592 Жыл бұрын
🙏🙏
@dasammachilaka4815 Жыл бұрын
Srinu t
@thokalaelisha7216 Жыл бұрын
Devuniki mahima kalugunugaka amen🙏
@yohanravinuthala7710 Жыл бұрын
❤ నటి అంజలి పై అ
@BrokenToBlessed-22287 ай бұрын
నోవహు ఓడను సంగం లో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా వున్నాయి యేసు క్రీస్తు మందిరం లో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా వున్నాయి మాట వినినా పావురం లోబడని కాకి ఆ సంగం లో విశ్వాసులు లైనవి || నోవహు|| 1. గుర్తు తెమ్మని నోవహు పంపాడు ఒడలోని కాకి నీ దైవజేణుని మాట మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరిగిచుండిన కాకి || 2 || సంగం లో వున్న నీవు పాపంపై ఆశతో || 2 || ఇటు అటు తిరిగిచుండిన భక్తి లేని కాకివా ... || 2 || నీవు కాకివా పావురనివా || 2 || || నోవహు || 2. గుర్తు తెమ్మని నోవహు పంపాడు నల్లని పావురమును ఓడను మరచి పోక కాలు నిలుపు స్థలము లేక మరల తిరిగి వచ్చే ఆ పావురము || 2 || సంగం లో వున్న నీవు పరిశుద్ధత కాంక్షతో || 2 || లోకమునకు వేరుగా వున్న భక్తి పావురానివా || 2 || పావురాణిగా నీవు కాకివా || 2 || || నోవహు || 3. గుర్తు తెమ్మని నోవహు పంపాడు మరల పావురామును ఆజ్ఞను మరాచి పోక వోలికవాకు గుర్తుగా తెచ్చే భాధ్యత గలిగిన ఆ పావురము || 2 || సంగం లో వున్న నీవు ఆత్మలా భరముతో || 2 || ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా || 2 || పావురాణిగా నీవు కాకివా || 2 || || నోవహు ||
@KavuriNarendra-ew9vx3 ай бұрын
నేను పావురాన్న్ ప్రైస్ a lord God bless you
@kodalinagamalleswarao25162 ай бұрын
Super👌
@dayakarkatarapu93932 ай бұрын
Good song
@Mubu-b2g10 ай бұрын
అయ్యగారు వందనాలు 🙏ఈ పాట చాలా బాగుంది కాకులు చాలా ఉన్నాయి వెనక్కి ముందుకి చూస్తా ఉంటాయి చర్చిలకు ఆయన్ని మారేటుగా ఉన్నది పాట చాలా వందనాలు అయ్యగారు
@HanvikpoornaVlogs8114 ай бұрын
😊😊😊😊😊😊
@HanvikpoornaVlogs8114 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@NamburiVenkaiah Жыл бұрын
అన్న,, వందనాలు... మీరు పాడిన ఈ పాట చాలా బాగా పాడారు దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్
@NalabhaichinnaChinna9 ай бұрын
Super song brother ❤❤❤
@midde.naqeswararao988910 ай бұрын
వందనాలు పాస్టరుగారు పాట చేలా బాగుంది ఇప్పటికి 200 సార్లు విన్నాను ఇంకా వినాలని వుంది 🙏🙏🙏
@balarajuyadala6183 ай бұрын
ఎన్ని సార్లు విన్నా... వినాలని అనిపించే పాట
@rajukaspoguu118822 күн бұрын
Vandanalaya song chala bagundi 🙏🙏🙏🙏🙏
@Dayamani-hj9gh3 ай бұрын
Anna devudu mimmalni enkaaa Bahu balamuga vadukovalani korutu pradistaanu
@lalitha17006 ай бұрын
❤praise the lord అయ్యగారు ❤ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాకడకు సార్వత్రిక సంఘాన్ని సిద్దపర చాలని❤ రాయాలని మా ప్రార్థన
@chilumulakiran92511 ай бұрын
Prese tha lod annaya garu me pata chala adebuthamu ga vuna dhi
@ManaMinistries20 күн бұрын
పాస్టర్ గారు సాంగ్ చాలా బాగుంది దేవునికి మహిమ పాస్టర్ గారు సాంగ్ రాశారు కదా ట్రాక్ ఉంటే మా సంఘాల్లో కూడా పాడుకుంటా
@salvationgospelchurchmutlu9334 ай бұрын
Glory to JESUS
@VijayaVijaya-pw5gc2 жыл бұрын
వందనాలు అయ్యగారు. నిన్నటి నుండి చాలా సార్లు విన్నాను. ఇంకా వినాలనిపిస్తుంది. God gifted voice. Super 👌. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్. ప్రేయర్ చెయ్యండి. Iam in దుబాయ్
@ramakrishnamungara9777 Жыл бұрын
Nohana Sangam
@prabhakarjoushva119 Жыл бұрын
@@ramakrishnamungara9777😊😊😊😊😊😊😊😊😊😊😊q😊uussawb😢🎉a
@RajuB-mq7fx Жыл бұрын
.
@mattupallunageswarao1901 Жыл бұрын
😢@@ramakrishnamungara9777
@padmamapadmama32910 ай бұрын
@@ramakrishnamungara9777❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@GshobhaGrani-qt3en3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు ఈ పాటకి ట్రాక్ పెడితే అన్ని సంఘాల్లో పాడుకోవటానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ట్రాక్ పెట్టండి అన్నా 🙏🙏🙏🙏🙏❤️❤️
@Anilkumarchinthapalli-kh1ud8 ай бұрын
Super voice brother God bless you
@Dwaraka-ol4lq5 ай бұрын
Wonderful sister you are doing a great work.May God Bless You and use you and Pastorji to inspire many people through your valuable songs and messages.