హృదయ ❤వేదన అందరికి అర్థం అయ్యేలా చిత్రీకరించారు. అద్భుతంగా ఉంది 👏👏👏 అక్క. సమస్త మహిమ ఘనత మన దేవునికే చెల్లును గాక 🙏
@m_akhil Жыл бұрын
లోకానికి ఇది పిచ్చే... కానీ ఒంటరి అయిన మనసుకు తెలుసు ఆ వేదన ఎంత ఘోరమైనదో... అటువంటి సమయాల్లో మనల్ని కనుగొనే దేవుడు చాలా గొప్పవాడు... ఇది చాలా మందికి నిరీక్షణ కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
@dpeterpaul7474 Жыл бұрын
God Bless You Sister...😢😢😢ఎంత ఏడుపు వచ్చిందో చెప్పలేను హృదయం కరిగిపోయింది...గొప్ప సాక్ష్యం మీది, అన్నీ ఉన్నవారికి మీ సాక్ష్యం అర్ధం కాదు...అలాంటివారిని అందరిని దేవుడు ఈ ఆచూకీ ద్వారా ఆయన సన్నిధి యొద్దకు నడిపించును గాక...ఆమేన్ ఆమేన్ ఆమేన్
@akirafactchannel Жыл бұрын
అక్క మీరు చేసే డాన్స్ లు పాటలు లోకానికి అభ్యఅంతరం గా ఉన్నాయని అనుకునేవాన్ని కానీ మీ హృదయం లో యేసయ్య మొదటి స్థానం ఇచ్చారు అందులో నుండి ఈ పాటలు వచ్చాయని ఎవరికి తెలుసు దేవుడు మిమ్మల్ని బలముగా తన సేవలో వాడుకోవాలని కోరుకుంటున్నాను
@sankarpaultolapi5429 Жыл бұрын
Wonderful heart touching. 500 రూపాయలు అడిగే విధానం చాలా బాగుంది. నేనూ చాలాసార్లు ఆవిధమైన పరిస్థితి అనుభవించాను. Very heartful congratulations అండి.
@yesejeevamministries6154 Жыл бұрын
Praise the lord sister your testimony life is very great ఈ లోకములో సాధారణంగా కొంత మంది స్త్రీలు భర్తను దైవంగా భావిస్తారు అతను ఎలాంటి వాడైన సరే అతనికోసం ఏమన్నా చేస్తారు అతను ఏ తప్పులు చేసిన , కందించరు భర్తకోసం ఏమైనా చేస్తారు దేవుదన్నా అసలు భయం ఉండదు ఎందుకంటే స్త్రీ కి భర్త తలగా ఉంటాడని భర్త లేని స్త్రీని సమాజం ఒక వింతలా చూస్తుందని వాడు ఎలాంటోడయిన వారిని వెనకేసుకొస్తారు అలాంటి ఈ సమాజములో మీ భర్త మిమ్ములను మీ పిల్లలను విడిచి పెట్టి వెళ్లిన మీరు ఎంతో ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డారు.This is a great wonderful beliving on jesus .మీ విశ్వాసము దేవుని మీద కట్టబడినది కనుక ఎన్ని తుఫాను లాంటి శ్రమ ఎదురైన మీరు దేవుని సేవలో దృడంగా నిలబడ్డారు ఇది అందరి సాధ్యం కాదు ఎవరైతే దేవునిపై నిజముగా ఆధారపడి దేవునీకై సమస్తము పోగొట్టుకున్న సమస్తము విడిచిపెట్టిన వారిని దేవుడు ఎన్నడూ విడువడని ఎంతో దృడంగా మీ సాక్ష్య జీవితం ద్వారా చాలా మంది ఈ film ద్వారా చూస్తున్నారు తెలుసుకుంటున్నారు దేవుని నామము ఈ రీతిగా మీరు ఘన పరుస్తున్నారు అందుకు బట్టి దేవునికి సమస్త స్తుతి ఘనత ప్రభావాలు కలుగును గాక 29:28 29:28
@KSathoshi7 ай бұрын
సూపర్ అక్క దేవుడి గురించి చాలా బాగా చెప్పారు దేవుడు మీద విశ్వాసం లేని వాళ్ళకి మీరు చేపించిన ఈ వీడియో చాలా బలం వస్తుంది అక్క చాలా ధైర్యాన్ని కూడా ఇస్తది దేవుడి పట్ల ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది అక్క చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం
@praneethnagalaxmi10 ай бұрын
అన్నీ ఉన్నవారికి యేసయ్య అవసరం లేదు,. యేసయ్యా ఉన్న వారికి ఎవరి అవసరం రానివ్వడు❤❤...
@JOSEPHATYALA-tm4xd4 ай бұрын
Begger గా చేసిన brother excellent👍 Ultimate short film. చాలా మంది జీవితాలు ఇలానే వున్నాయి. అయినా ప్రభువు వారితో వున్నాడు. God bless you team.
@banavathumanyanayak504311 ай бұрын
మొడూబారిన జీవితాలను చిగురిoపచేయు 🙏🏻 సిస్టర్ మిలో దేవుడు గొప్ప ఊజ్జివo కలిగిస్తున్నాడు తగ్గిoచుకొనువాడు హేచ్చిoపబడును praise the Lord 🙏🏻
@DEVOTIONAL_CHRISTIAN_SONGS Жыл бұрын
Wonderful love of God. Sister you are really bold by holding His Name. Tears rolled by while seeing this . Every Praise n Honor to our Lord Jesus.
@DurgamMahesh-ok8kt Жыл бұрын
మాటల్లో చెప్పలేను సిస్టర్ ......నాకు నా హృదయంలో నుండి కన్నీరు వచ్చింది ....ఇన్నాళ్లు మీ గురించి కొంచం....తప్పుగా అనుకున్నా కానీ ఇప్పటి నుంచి ఎవరిని ఇలా అనుకోవడం సరికాదు.....నన్ను క్షమించండి🙏....చాలా బాగా తీశారు సిస్టర్.. ఈ షార్ట్ విడియో...ఇలాంటివి ఎన్నో వీడియోస్ తీయాలని నా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవునికి ప్రార్ధిస్తున్నాను🙏🙌👏👏👏✝️💐📖🛐
@anandbonthu6859 Жыл бұрын
Praise the lord 🙏sister garu నన్ను క్షమించండి 🙇♂️మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఎందుకు ఈమె ఇలా ఉంటాదా అని. కానీ మీరంటే ఏమిటో ఇందులో చూపించారు 😭😭😭ఏడ్వ కుండా ఉండలేక పోయాను 😭sorry amma 🙏దేవుడు మీకు ఇంకా గొప్ప ఘనత దయ చేయును గాక 🙏🙏
@listan2sanjay11 ай бұрын
ఏడిపించావు అక్క నిజంగా ఏడిపించావు అక్క😭😭😭గొప్ప సాక్ష్యం అక్క మీది
@brothervasanthbandela4193 Жыл бұрын
Praise God 🙌 sister మీ మూవీ లోని ప్రతీ సన్నవేశం హృదయాన్ని కదిలించే విధముగ వున్నది అదినపరిస్తితి నుండి దేవుడూ మిమ్మల్ని లేవనెత్తిన విడమునకై దేవుని నామమునకు మహిమ కలుగును గాక
@avrinspiration23011 ай бұрын
Sister... No words to say. Highly inspirational and natural. చూస్తున్నంత సేపు.. నాకు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి akka. మీరు నా ముందు unte... మోకాళ్ళ మీద నిలబడి.. అభినందనలు తెలియ జేయాలని ఉంది akka. ఈ movie... తర తరలుగా ఉండి పోతుంది akka. 🙏🙏🙏🙏🙏🥰
@rajkumarnaiduvlogsandmotivatio Жыл бұрын
నిజంగానే యేసయ్య ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది.... కన్నీళ్లు ఆగడం లేదు....
మనసు పడే వేదన మనుషులు చూడలేరు కానీ ఆ మనసుని ఆ మనిషిని చేసిన దేవుడు చూడగలరు... అక్క నిజంగా మీరు పడ్డ ప్రతి వేదనకు బదులుగా దేవుడు స్వయంగా పుడంధను మీకు వేశారు.. ఇక మీరు చేసే సేవ, మీరు వేసే అడుగు ప్రతిదీ దేవునికి మరింత మహిమ ను తెస్తుంది.. మీ మీద ట్రోల్ చేసిన వారు కూడా కంఠతడి పెట్టుకుంటున్నారు... ఇదే మీరు సాధించిన గణ విజయం.. చాలా సంతోషం అక్క... నిజంగా మీరు ప్రాణంగా ప్రేమించే మీ ప్రియుడు మిమ్మల్ని గణపరిచాడు.. శత్రువుల ఎదుట మీకు భోజనం సిద్ధం చేసాడు... చాలు అక్క.. మీ కోసం మేము చేసిన ప్రార్ధన మీరు పడ్డ ప్రయాస అన్ని దేవుడు చూసాడు... ప్రత్యేకంగా యేసయ్య పాత్ర లో మా శ్రీకాంత్ క్రిస్ అన్నయ్య ఒక్క మాట లేకుండా హృదయం కన్నీళ్లతో నిప్పే విధంగా చేసారు.... శ్రీకాంత్ అన్నయ్య మీతో దేవుడు ఉన్నారు అనే చెప్పుటకు ఇంతకన్నా నిదర్శనం ఎం లేదు.. మీలాంటి వారు మాకు అన్నగా దొరకడం మాకు దేవుడు ఇచ్చిన భాగ్యం గా భావిస్తునం... 🙏🙏🙏 ప్రసన్న అక్క గారి జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించే ఈ ఆచూకీ మూవీ ని సాధ్యమైనంత మందికి చూపిస్తునాం.... చాలా థాంక్స్ అక్క...దేవుని అదృశ్య రూప స్వభావం ఈ లోకానికి తెలియచేసారు 🙏🙏🙏🙏🙏🙏 😭😭😭.. నిజం గా కన్నీటి తో నీకు వందనాలు చెప్తున్నాం అక్క..... 🙏🙌🙌
@Mohan_Geetha7 ай бұрын
👏👏👏🙏🙏🙏 దేవుడు మిమ్ములను మీ పిల్లల్ని దీవించును గాక
@Apostlesadhana Жыл бұрын
అచ్చంగా ఇవే పరిస్థితులు నేను అనుభవించినపుడు నా తండ్రి నన్ను ఇలాగే ఆదరించారు...ఎడవకుండ ఉండలేకపోయాను అమ్మ...ఎన్నో రాత్రులు మీ పాటలు వింటు ఏడుస్తూ ధైర్యం తెచ్చుకున్నాను... specially నాన్నే ప్రేమిస్తున్నా వు song..... మీ యాక్టింగ్ స్కిల్స్ అసలు చాలా అద్భుతంగా...ఎంతో నాచురల్ గా ఉన్నాయి....movie తీస్తున్నారు అని తెలిసిన దగ్గర్నుంచి అనేకులు అనేక రకాలుగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కానీ ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తుంటే మనుషులు పెట్టే నిందకు భయపడకుము ... ఎక్కడైతే అవమానించారో అక్కడే ఘనపరచబడ్డారు.అదే.. సోషల్ మీడియాలో huge response పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.... ఫస్ట్ టైం మీ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ లేకుండా చూసాను... మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలతో నాలాంటి యవ్వనులను దైర్యపరచాలని ఆశిస్తూ... మీ ఆత్మీయ బిడ్డ
@NirmalaKondani Жыл бұрын
God bless you sister ❤
@valabajjimariyamma2141 Жыл бұрын
Avnu sister nijam ga meru chepindi nijame ee movie dairyam ichindi manasu ni kadilinche vidam ga undi. All Glory to Jesus
@jennymaddala25588 ай бұрын
Extraordinary short film sister. By this God will move many hopeless people into His Glorious hope. By watching this film definitely people will be captured by God's love. God bless you and protect you to enlarge His kingdom more and more.
@luxmil5416 Жыл бұрын
తంమ్ముడు చాలా చాలా బాగా చేసారు ఇంకా మంచి గా ముందుకు వేల్లాలి అనీ నేను కోరుకున్న
@spiritualvlogs3898 Жыл бұрын
🙏.akka film ante andaru acting chestaru story raasi/konukkuni..but yesayya ni life ni save chesina roju numdi e roju ki ni life ....live ni jivininchi film lo reflect chesaru. live is life Life is live Love is real Real is 💕 Acting nevar dominate real...👍. Real lo unnappudu acting bale chesavu anevallu yavarakka🤔 . So age is just number U R INSPIRATION TO MANY GENERATIONS 👌🏻👌🏻👌🏻. Glory to Jesus alone akka
@paidikala60173 ай бұрын
చాలా బాగా హృదయాన్ని కదిలించే..😢😢😢
@vssarapusantoshisantoshi7453 Жыл бұрын
✝️🙌✝️🙌 supar akka. దేవుడి ని చూస్తే ఎంతటి kastamina చిన్నదే thank you so much dad
@rajithakumar8792 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప గా వాడుకొను ను గాక 🙏
@arpithapilli Жыл бұрын
Really Heart touching story అక్క మీది ......మాటల్లో చెప్పలేను అంత బాగా చూపించారు .నేను మీ మెసేజెస్ regular ga చూస్తాను అక్క అందులో కచ్ఛితంగా మీ సాక్షం చెపుతూ వుంటారు.ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు అక్క.ఆచూకీ పార్ట్ 2,3, 4మరెన్నో మీనుండి ఆశిస్తున్నాము అక్క Praise God 🙌🏼🙌🏼😊
@dhanalifestyleofficial888 Жыл бұрын
Praise the lord 🙏🏻 akka movie super akka devudu inka మిమ్మల్ని బహుగా వాడు కోవాలి నా life lo konni సన్నివేషాలు gurthuochye
@vijjivasa7772 Жыл бұрын
Praise the lord 🙏 brodher s and sisters super గా ఉంది చివర్లో ఇచ్చిన వాక్యానికి తగినట్లుగా ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంది ప్రతి క్రైస్తవుడు సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు , మనుషుల యొద్దకు వెళ్లొద్దు అనేది చాలా బాగా చూపించారు, ఈ రోజుల్లో దేవుడు కంటే దేవుని సేవకుడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వారికి , ఇందులో ఉన్న సీన్ దేవుడు తప్ప మరెవరూ మనకు సాయంచేయలేరని చెప్తుంది, ముఖ్యం గా ప్రసన్న అక్క మీ మీద ఉన్న నెగిటివ్ థౌట్ ఈ సినిమా తో చాలా వరకు పోతుంది. Great work , ఈ సినిమా ద్వార అన్యులకు రక్షణ కలగాలని కోరుకుంటున్నాను ప్రార్ధిస్తున్నాను praise the lord 🙏 🙏 🙏 అక్క.
@rameshthirupathi86969 ай бұрын
అక్కా చాలా బాగుంది నా హృదయమును అత్తుకుంది అక్కా
@NaniIndu-m1uАй бұрын
అక్క చాలా బాగా తీశారు నేను మాటల్లో వర్ణించలేను గాని నేను ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నాను వందమంది వెయ్యి మంది అన్నారు కదా నేను ఇంకా తెలుసుకుంటున్నాను ఇది ఈ చూడంగానే ఏదో తెలియని బాధ చాలా బాగుంది అక్క ఇలాంటి మరెన్నో తీయాలి ఆమెన్
@pmk82857 ай бұрын
అమ్మ mi songs అంటే చాలా ఇష్టం ❤miru బాగా chupincharu❤
@borabhudevi3559 Жыл бұрын
Praise the lord 🙏🙏 sister andaru negative comments chesarani akkade agipokunda positive ga tesukoni heart touching movie tesaru wonderful sister inka munduku sagipotu mamlni Inka balaparchalani korukuntunanu God bless you sister
@sridevimallidi56910 ай бұрын
Yes lokaniki nijam ontari avuthumdhani telidhu kaani Ontari aina mahila e lokaniki Chala lokuvagaa vumtumdhi Kani devudu maathram annivelala thodumdi nadipisthadu Tq sister good msg for world
@Rameshbabuchinnam Жыл бұрын
Dear అక్క it, s Really Wonderfull short film👌👌హృదయాన్ని కదిలించేసింది 👌👌👌చాలా చాలా చాలా అద్భుతంగా తీశారు.. దీనిలో చేసిన ప్రతిఒక్కరు 100 కి 150/న్యాయం చేశారు 👌👌👌ప్రతి ఒక్కరికి సూటబుల్ క్యారెక్టర్ 👌👌👌👌చూస్తున్నంతసేపు కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు 😭😭😭ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నిన్ను విమర్శించే ప్రతి నోరుని.. నిన్ను ప్రశాంసించే నోరుగా దేవుడు చేసిఉన్నారు.. ఆమెన్ 🙌ఇంత గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక.. Amen🙌అక్క ఇంకా ఇలాంటి ఘనమైన కార్యములు అనేకమైనవి పూనుకొని ఘనవిజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ... నీ తమ్ముడు🎉🎉🎉
@Jyo39057 ай бұрын
Praise the Lord 🙏
@gayathripachipala46666 күн бұрын
Wonderful maa,evaru meetho lekunna kooda meeru aa tough situations lo devudi kosam nilabaddaru,idi chala goppa vishayam ma ,anduke DEVUDU meeku thoduga vunnaru,BOLD is correct name to u maa ,given by GOD
@lalitharockwell355911 ай бұрын
No words..only tears....👏👏by repentance... hearing God's voice 🙏
@madhukosuri99-nb2lqАй бұрын
ఆకలి బాధ నాకు బాగా తెలుసు పిల్లలు ఆకలి చూస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చింది.
@brother.barla.aravind1513 Жыл бұрын
దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్
@richirichards52642 ай бұрын
Prasanna Garu chalaa Baga cheasarandi reality ga chesaru dheni valla chala mandi bala padalani nen korukuntuna andii devudu me ministry ni divinchunu gaakaaa 😊
@aromaharmony3938 Жыл бұрын
Akka వందనాలు .." ఆచూకీ మూవీ చూసాను.... చాలా అద్భుతంగా ఉంది.... నేనైతే ఏడ్చేశాను......ముఖ్యంగా mentally disturbed person దగ్గర help తీసుకొనే scene అయితే ... ఏడుపు తట్టుకోలేక పోయాను...మీరు నటించినట్లు అనిపించలేదు.... నిజంగా చాలా involve అయ్యి చేశారు... హృదయాన్ని హత్తుకుంది ...." ఆచూకీ" movie కాన్సెప్ట్ కి ఎవ్వరైనా కనెక్ట్ అవుతారు అంత బాగుంది... thank you అక్క వందనాలు
@PapuDas-ks9to9 ай бұрын
Good movie good action❤
@johndayanand87179 ай бұрын
This is ur life story,love marriage fail,soul struggling, turn in to god good message to youth Direction and camera man ,songs nice
@shanthirajuraju8198 Жыл бұрын
Nijanga ఏడుపు ఆపుకోలేక పోయాను అక్క .చూసిన వాళ్ళకే ఇలా వుందంటే అప్పుడు ఎలా బరించవో అక్క ఆ కష్టాలు.సూపర్ అక్క❤
@kothakishore8601 Жыл бұрын
Super ga undhi chala mandhi ontari vallaki help ga untundhi ......praise the lord. .....amen
@Sravanisravs069 ай бұрын
Hi akka. Praise the lord. Nijamga asalu matalli yala cheppalo theliyatledhu. Edhi maku andhinchinanduku chaala thanks. Miku ee alochana ichi, jariginchinanduku prabhuvukee mahima 🙏🙏
@surapallisukanya4676 Жыл бұрын
Super akka nenu edchukuntu chasanu.naa life lo kuda enno badhalu akka kani devudu thana darshanaani enno sarlu naku anugrahinchi badhalni tholiginchi vasadu.praise the lord god bless you akka
@anushagalanki8662 Жыл бұрын
akka..mee nija jeevitham lo jarigina konni sannivesalanu chusthu vunte .naa jeevithamlo devudu chesina karyalu anni kallaku kattinatlu naa munduku vacchayi..kannitini apukolekapoyanu..devudu mimmalni bahuga deevinchi mari inkanu vadukonunu gaka❤
@regenerationministry6800 Жыл бұрын
Wonderful testimony sister May God use you mightly for this generations God bless you
@devaraju3511 Жыл бұрын
20 min tharvatha mataram ...very extrodnary nen emo anukunna......chala bagundhi...keep it up Akka
@NeerajKumar-iu9gd Жыл бұрын
Real ga sister na husband covid lo chanipoyaru appudu andaru vadilina God vadalaledu thank you Jesus
@nihaniharika30349 ай бұрын
😢😢😢 God's love is true love that is enough for me nice film sister god is with you be even more bold 💖 we love you tq
@KavithaBojja-v8l2 ай бұрын
Praise the Lord Akka nice ea short movie andhariki ardham kadhu dhevuni vedhuku varu matrame kanugontaru 26:08
@arjunjohnofficial1376 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏ప్రతీ సన్నివేశం హృదయాన్ని కదిలించేదిగా ఉంది ఆమెన్ 🙌
@sravanthip5400 Жыл бұрын
అక్క ఎంత బాగా యాక్టింగ్ చేశావు...సూపర్
@rajuboya3042 Жыл бұрын
Excellent,.....viswasam tho saguthunapudu vache kashtallo devude chupe prema ni thaluchukunte kanniru aagadu😢....I personally feeling the love of christ😊....my God is real God😊
@yesudaschalanti25544 ай бұрын
Praise the Lord Sister Excellent short film, please try to make the remaining part of the film for the glory of the Lord
@hadassahruben4825 Жыл бұрын
Prasanna Akka మీరు చాలా బాగా నటించారు..మి జీవితం ఎంతో ... మందికి ఆదరణ కలిగించింది అక్క... చాలా emotional movie 😭చాలా heart మెల్ట్ అయింది... మనకు దేవుడే సహాయకుడు... దిక్కులేని వారిని ఓదార్పు కలిగించడానికి దేవుడే మనకు దైర్యం... మీ ఈ testimony ద్వారా అనేకులు మేలు పొందాలని ఆశ పడుతున్నాను ఇంకా remaining part కూడా చేయండి అక్క 🙏 సాక్ష్య జీవితం... ఎంతో ఆదరణ, కలిగించింది... నాకూ మిమ్మలని అవమానించి, నిందించిన వారు... తరువాత సిగ్గు తో తల దించుకోవాలి... దేవుడే వారిని... మారుస్తాడు... విడువని దేవుడు మనకు వుండగా మనకెందుకు దిగులు ! అక్క మీరు ఇంకా ఆత్మీయంగ మాకు మాదిరిగా, దేవునికి నమ్మకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. praise the LORD 🙏
@msravani7534 Жыл бұрын
Praise the Lord sister😊 ఎంతో దైర్య పరిచే msg e film lo icharu నిజంగా ఎవరు ఉన్నా లేకున్న దేవుడు ఎప్పుడు మనల్ని viduvadu ఎడబయడు Mana మనసు చూసేది కేవలం దేవుడు మాత్రమే🥰🥰 Na ప్రాణమ నీవేల క్రుంగి యున్నావు నీవేల నాలో తొందర పడుచున్నావు Ni దేవున్ని యందు Nirikshana ఉంచుము 🙏🙏🙏🙏 Amen. Praise the Lord ❤❤❤ God bless you🥰 sister.
@chillimunthabuddamma641510 ай бұрын
God bless you my lovely sister❤❤❤❤
@KranthiBeera7 ай бұрын
Akka God may use you in his ministry your testimony is message to everyone to know our God's love.once i have negative feeling on you but l came know by this shortfilm.Praise god for his everlasting love.
@Rameshbabuchinnam Жыл бұрын
JESUS క్యారెక్టర్ AWESOME 👌👌👌👌 చాలా చాలా బాగా సెటయ్యారు 👌👌👌
@mariamallipudi8516 Жыл бұрын
Praise the Lord akka. Devudu mee dwara ayana swaroopanni manaki chupinchadaniki,ye vidamga ayana mana vente untaro e film dwara mee jeevitham dwara andariki chupincharu. Devude meelo undi ayanni bayaluparuchukunaru e film dwara. Chusinanthasepu gundello nundi badha kaneella rupamlo bayatiki vachesindi 😭😭😭😭
@Dwaraka-ol4lq18 күн бұрын
May you story be an eye-open to all those who are waiting sister.May God Bless You and your ministry.
@yesumahimayoutubechannel777 Жыл бұрын
Wonderful muvie..akka ..praise god
@GarikalaMoses Жыл бұрын
నా హృదయాన్ని కదిలించింది అక్క 😄🙏🏻👏👍😀💐🌹🌹
@TG-ABHI-JOD_gaming_telugu_ff.10 күн бұрын
Great story + Great direction + Great acting + Great God
@jessynissyleoofficial1880 Жыл бұрын
I cried so much sister. No words. Wow ur amazing. Chala Mandiki mi paina unna negetive alochana pothundi e shortfilm tho.
@kaliprasadchowdhary32595 ай бұрын
Good short movie with excellent lyrics song
@basannagaripriyanka4275 Жыл бұрын
Praise God ❤ 🙌🙌 All Glory to Jesus alone ... Great akkaa ... congratulations team🎉🎉
@daggupatikavitha8227 Жыл бұрын
Song and lyrics of o na deva is awesome glory to god 🎉 god bless your team ❤
@kodirekkarose15329 ай бұрын
Mana devedu goppa devudu sister chala proud ga undi meru life story ni chupencharu great ❤❤❤me family
@KondalChary8477 ай бұрын
Praise the Lord Akka mee testimony vittunaa naa life kuda alana uudi Akka Edaru adapillu putarru ani naa Husband nanu vadlivesaruu Akka
@joanna413 Жыл бұрын
Praise the lord sister God bless you beautiful acting waiting for 2nd part
@prasadcalvary808 Жыл бұрын
మాటలు రావట్లేదు కేవలం కేవలం.. కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళే వస్తున్నాయి.. హృదయాన్ని కదిలించింది మూవీ.. దేవునికే మహిమ కలుగును గాక!! మీ పట్ల దేవుని కృప బహుగా విస్తరించును గాక..!
@Praveenmandadi-j2g Жыл бұрын
అక్క.. ఇది సినిమా కాదు మీ జీవితం అనేకుల జీవితాలను ప్రబావితం చేయబోతోంది..అనేకులు కన్నీటికీ నిజమైన ఆచూకీ.. మీ జీవితంలో ప్రతిది పోరాటమే.. కాని ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద *విజయం* *యేసయ్య* మీతో ఉన్నాడు..🙏
@JS_TELUGU_ff Жыл бұрын
Madam ee film chala baagundi. Choostunnanthasepu edupu vastune undi. Naa kastalalo na devudu ilane adarinchadu madam. Nijanga jesus leka pothe life oohinchalemu akka. Super akka🎉🎉
@ypramila7182 Жыл бұрын
👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌చూస్తుంటే కన్నీరు వస్తుంది కానీ ప్రభువు ఎలా మన వెంటే ఉంటాడు అనేది చక్కగా చెప్పారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏
@BLESSYtravels Жыл бұрын
Amma nenu e roju unna పరిస్తితిలో చాలా కృంగిపోయను దేవుని దయవల్ల e roju e movie chusi chala ధైర్యం వచ్చింది మీకు తోడున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని భయపడను thank you amma❤ praise the lord 🙏
@akshayathacharitabletrust648 Жыл бұрын
Very good నిర్ణయం mom. మీ జీవితం లో తీసుకొన్న నిర్ణయం మీ జీవితం మారింది. మీ జీవితం మార్చిన దేవుడు, మా జీవితం మారుస్తాడు. Amen. Thank you medam, thank you so munch.
@parimaladayani2782 Жыл бұрын
Yes in Christ alone is our identity !!! Wonderful testimony Sister 🎉 May God make you shine for Jesus more in the days ahead ❤ Thank you for boldly showing your life story and making JESUS CHRIST THE HERO WHO IS THE REDEEMER OF THE WORLD
@peopleforjesus9 ай бұрын
Excellent....God Bless you Prasanna Ma'am
@sirivenkateshcheduri20777 ай бұрын
Really heart touching ❤❤❤
@Rayeespaul-AhmedHussain-j5sАй бұрын
Praise the lord 🙏 pastor Amma God bless you and your ministry ur story is a really a very heart touching
@darasowjanya9167 Жыл бұрын
Chala bagundi kani life lo jarigina inkonni incidents add chesinte chala bagundedi twaraga ayipoyindi director wonderful God bless your team. Praise God for everything.
@abielamulya2340 Жыл бұрын
Superb aunty This is so wonderful Our Lord never leaves and he is a very present help in the Times of troubl
@teresaneet19 Жыл бұрын
Beautiful ❤.... love the BGM and all the songs... all glory to God
@paulsonbethesdachurchjulur6701 Жыл бұрын
మానవుని జీవితంలో, ఎన్నో కష్టాలు బాధలు ఎదురై, అందరూ వదిలేసినా, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, నేను నీకు తోడైయున్నాను అని మన హక్కున ఉంటున్న దేవుడు... నిజంగా ఈ చిత్రం, గొప్ప ఆదరణ కలిగిస్తుంది అని నమ్ముతున్నాను.. జీవితంలో ఓడిపోయి కష్టాల కడలిలో కూరుకు పోయిన వారిని, ప్రేమతో చేర్చుకునీ ఓదార్పు కలిగించే ప్రేమ ఆయన ప్రేమ అని చిత్రము ద్వారా నిరూపించారు... దేవుణ్ణి ఎరుగని వారు దేవుని ప్రేమను తెలుసుకునే అద్భుతమైన చిత్రం అక్క.... మీకు నిండు వందనాలు...
Ayana lantti Dhayvdu evaru leru .. video chusthuunapudu na ontari payanmlo na dhayvdu nanu dharshinchina vedhanm antha gurthu vachindhi....Akka bless you aakka
@prudhvirajuvolgs21399 ай бұрын
God bless you Akka Devudu ni paricharyanu inka deevinchalani prayer chestunnanu tq praise the Lord 🙏🙏🙏
@anithasandy54749 ай бұрын
Akka movie chalabagundi devudu mee prati panini deevinchunugaka, ur acting super nenuchala adchanu God bless sister 🙏💐💐
@hosannajayakumar711010 ай бұрын
Very Good Message Andi 👏👏👏 JESUS CHRIST LOVES YOU AMEN 👑🙏
@ramyadamodara8292 Жыл бұрын
Praise God Excellent short film sister Really jesus love is only unconditional.. God bless you more and more
@manikyaraovempalli1783 Жыл бұрын
Excellent Movie" Achuki"..... Super......Praise the Lord Prasanna garu. 🙏🙏🙏🙏🙏🙏🙏
@kranthiJohn Жыл бұрын
Chaaala bagundhi akka...meerentha kastam ga pillalni penchi peddha chesaro ardhamavthundhi.god bless you akka
@sravyas3100 Жыл бұрын
"నీవు ఒంటరివి ,దేవుడే నీ సహాయం" ani cheppey great movie ..🎉 Glory to god ❤