AADAVE MAYURI, the famous old rare master piece song of K Viswanath's creation

  Рет қаралды 4,774,085

alliswellsathumbbs

alliswellsathumbbs

Күн бұрын

Пікірлер: 484
@yellpower2467
@yellpower2467 2 жыл бұрын
తెలుగు రాని వాడు కూడా సివాలెత్తి పోయి యెలాగైనా తెలుగు నేర్చేసుకోవాల్సిందే అనేంత గగుర్పాటు కలిగించేంత అద్భుత సాహిత్యం 🙏🏼🙏🏼🙏🏼 రాగానికి కూర్చడం మరో వంతు .. టూమచ్ ఈ పాట🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinu8462
@srinu8462 Жыл бұрын
👏👏👏👏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మన తెలుగు రచయితలు సంగీత విద్వాంసులు పాడేవారు ఇంక. ఎబాషలో లేరంఢి‌ అద్బతాలు సృష్టించి నారు మహానుభావులు అందరికీ వందనాలు
@venkatasuryaprakasaraosadh4985
@venkatasuryaprakasaraosadh4985 2 жыл бұрын
🌞 సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి పద గమన వేగ పటిమ అద్భుతం 🌹👌🌹
@dasariraghu3118
@dasariraghu3118 3 жыл бұрын
అద్భుతం..ఒక నాట్యానికి పాట, పాటకి నాట్యం..అద్భుతం .
@vasudhakota972
@vasudhakota972 4 жыл бұрын
చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన.. కరకంకణములు గల గలలాడగ.. హ..హ..హ అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగమ్ములూగగా వినీల కచభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా… ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ.. నీ కులుకును గని నా పలుకు విరియ.. నీ నటనను గని నవకవిత వెలయగా.. ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ… ఆడవే మయూరీ అది యమునా సుందర తీరమూ… అది రమణీయ బృందావనమూ.. అది విరిసిన పున్నమి వెన్నెలా… అది వీచిన తెమ్మెర ఊయలా.. అది చల్లని సైకత వేదికా.. అట సాగెను విరహిణి రాధికా.. అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా.. ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ.. నా పలుకులకెనయగు కులుకు చూపి.. నా కవితకు సరి యగు నటన చూపి ఇక ఆడవే మయూరీ… నటనమాడవే మయూరీ ఫాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవశరుని దహియించగా.. పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా.. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా.. ప్రమధనాధ కర పంకజ భoకృత ఢమరు ధ్వని వినిపించగా.. ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల.. కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన.. కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన.. గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగములోన… నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…
@vishnuraff2581
@vishnuraff2581 3 жыл бұрын
Wow.. Super sir..🙏🙏🙏
@rameshreddy7143
@rameshreddy7143 3 жыл бұрын
Excellent song
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 2 жыл бұрын
Super song
@prahaladanature
@prahaladanature 11 ай бұрын
Thanque sir
@sathyanarayana1581
@sathyanarayana1581 10 ай бұрын
Very nice thank you
@inreddy1000
@inreddy1000 9 ай бұрын
నారాయణరెడ్డి గారి కలం నుండి జాలువారిన మహోత్తర సంక్లిష్ట సాహిత్య అపూర్వ పద ప్రయోగ ఆణి ముత్యం తెలుగు సాహితీభారతికి అందియలు పలికించింది. జోహార్ సీఎన్ఆర్.
@velrajvelraj7647
@velrajvelraj7647 Жыл бұрын
இயல் இசை நாடக .நாட்டியக்கலையை சிறந்துவிளங்கிடச்செய்த சினிமா கலைஉலகிற்க்கு நல்வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் வாழ்க வையகம்
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
బి.కృష్ణస్వామి గారు ఎ.సూర్యనారాయణ గారు నిర్మాతలుగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి కళాభినేత్రి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
@surampallyanurag4755
@surampallyanurag4755 5 жыл бұрын
Cnare great
@nagireddynarasimhareddy3981
@nagireddynarasimhareddy3981 5 жыл бұрын
a
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@surampallyanurag4755 గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@nagireddynarasimhareddy3981 గారు ధన్యవాదాలు.
@satyanandam3444
@satyanandam3444 4 жыл бұрын
K.Viswanadh,Dr.CNR, K.V.Mahadevan good combination and shobhan,vanisree good action, after this song SP became good singer.
@samsathbegum2943
@samsathbegum2943 2 жыл бұрын
Super super super. இது போல் இப்ப ஆடமுடியுமா முடியாது. வாழ்த்துக்கள். வானிஸ் ஸ்ரீ ஷோமன்பாபுஅவர்களுக்கு.
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 4 жыл бұрын
WORLD....RECORD....SONG......FANTASTIC.....VOICE...SP..BALU.....SHOBAN BABU..NATANA......AMOGHAMU....VANASRI...DANCE....PEACOCK...NATIYAMU....
@vijaybanu6616
@vijaybanu6616 3 жыл бұрын
Balu గారు చాలా బాగా పాడారు సూపర్ expressoon శోభన్ బాబు
@DINESHKUMAR-gv6kv
@DINESHKUMAR-gv6kv 2 жыл бұрын
,, ,000 .,
@vijaybanu6616
@vijaybanu6616 2 жыл бұрын
@@DINESHKUMAR-gv6kv అర్థం కాలేదు సార్
@vijaybanu6616
@vijaybanu6616 Жыл бұрын
Balu గారికి మంచి పేరు వచ్చింది ఈ పాటతో
@murthujapattan5381
@murthujapattan5381 2 жыл бұрын
The ferocious telugu words to the dancer Actree Vanisri makes her very bright and strong on telugu screen. This song is the special ultimatum for meaning of life.
@smurugan7297
@smurugan7297 2 жыл бұрын
அருமையான பாடல் வாழ்க சோபன்பாபுஅவர்களின்புகழ்நன்றி
@kunjanp1861
@kunjanp1861 2 жыл бұрын
Dancer and singer, both, enchanting and mesmerising. Beautiful choreography and I xcellent rendition of sob.
@vimalaamma9318
@vimalaamma9318 2 жыл бұрын
EXCELLENT SONG SP BALU SIR, AND SHOBANBABUGARU SIR ACTION, DANCE VANISRI MADAM GARU VARNICHADANIKI ANTHULED. HATSUP TO ALL.
@varadarajcuram2238
@varadarajcuram2238 2 жыл бұрын
What a voice of SPB. His subtle singing is extra ordinary. Bedt play back singer of all time. No match by any from any languangues.
@naseemonn5662
@naseemonn5662 3 жыл бұрын
GOOD V GOOD DANCE PERFORMANCE OF MUSIC AND EACH ART LOVE FROM LAHORE PAKISTAN 26 10 2021
@sundaramr9188
@sundaramr9188 3 жыл бұрын
அருமையான நினைவலைகள் நெஞ்சம் மறப்பதில்லை அதன் நினைவை இழக்கவில்லை பாடல் அருமை. மொழி தடை இல்லை இசைக்கு மயங்கிய மனம் அனைத்து தரப்பினரும் ரசிக்கும்.. நாட்டியம்.... மனமார்ந்த வாழ்த்துக்கள்.
@ragum5671
@ragum5671 2 жыл бұрын
spb..song..
@thyagarajant.r.3256
@thyagarajant.r.3256 2 жыл бұрын
Name of the film?
@pachaiyappankariyan729
@pachaiyappankariyan729 2 жыл бұрын
சுந்தர தெலுங்கு அல்லவா? அருமை அருமை
@thyagarajant.r.3256
@thyagarajant.r.3256 2 жыл бұрын
@@pachaiyappankariyan729 sir,what is the name of the film??
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 10 ай бұрын
Balu the incomparable.
@trinadharaododdi974
@trinadharaododdi974 2 жыл бұрын
Super lyrics. Excellent singing. Good dance. Totally marvelous masterpiece.
@p.k.rajagopalnair2125
@p.k.rajagopalnair2125 2 жыл бұрын
"CharanaKinkinulu" the beauty of the songs goes beyond one's imagination and along with it viewer's watch a brilliant dance performance , as the performer was seen dancing to the tune of the song emerging from her Master. The master appeared to be fully satisfied with the dance recital which is being staged right in front of him.
@USuresh-e3b
@USuresh-e3b 3 ай бұрын
One a dance performance and Acting skills.simply wonderful 🎉🎉🎉❤❤❤❤❤❤❤
@arunkumarm4854
@arunkumarm4854 Жыл бұрын
పాట రాసిన కవి గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 11 ай бұрын
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు
@maheswararao4023
@maheswararao4023 2 жыл бұрын
డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి పాదాభివందనాలు
@pandurangahubli79
@pandurangahubli79 2 жыл бұрын
ಅದ್ಭುತ ಗೀತೆ. ಎಸ್. ಪಿ. ಬಾಲ ಸುಬ್ರಮಣ್ಯo ಅವರ ಗೀತೆ, ಅದ್ಭುತ ಸಾಹಿತ್ಯ, ವಾಣಿಶ್ರೀ ಅವರ ನೃತ್ಯ ಅಮೋಘ, ಶೋಭನ್ ಬಾಬು ಅವರ ಅಭಿನಯ, ಎಸ್. ವಿಶ್ವನಾಥ್ ಅವರ ನಿರ್ದೇಶನದ ಎಲ್ಲ ಚಿತ್ರಗಳ ಹಾಡುಗಳು ಸೂಪರ್.
@ibrahimkhalilulla4120
@ibrahimkhalilulla4120 2 жыл бұрын
Music,Lyrics &singing competed for supremacy over other. We miss our LEGENDS like S.P.B. Sir,C.N.R.Sir &those who had left their everlasting grace .Really we all miss the "Golden Era ".Salute to Sobhan sir & Vanishree ma.👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gouthamprasad6773
@gouthamprasad6773 2 жыл бұрын
0
@eswarappaeswarappa3934
@eswarappaeswarappa3934 2 жыл бұрын
Lllllll
@khalidmasood9482
@khalidmasood9482 3 жыл бұрын
South indian dance are simply superb!
@nmb547
@nmb547 2 жыл бұрын
తెలుగు పదాలను తైతక్కాలాడించిన సాహిత్య సింగరెడ్డి నీకు జోహార్లు 👌👌👌
@appalareddy2394
@appalareddy2394 Жыл бұрын
Good
@royalbabutlp791
@royalbabutlp791 Жыл бұрын
We proud of you sir 👏❤
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
ఈ సాహిత్యానికి మంచి అవార్డ్ ఇచ్చి గౌరవించి ఉంటే బావుండేది. ఎంత బాగా రా ' సినారె '.
@NagarasuM-kx9mh
@NagarasuM-kx9mh 11 ай бұрын
😂
@devisettyrammurthy2712
@devisettyrammurthy2712 11 ай бұрын
C.narayana Reddy wrote this best song
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
కీర్తిశేషులు S P బాల సుబ్రహ్మణ్యం పాటలలో ఒక అద్భుతమైన పాటగా నిలిచిపోయిన ఈ పాటకు వాణిశ్రీ, కీర్తిశేషులు శోభన్ బాబు ల నటన తోడవడం ఎంతో అద్భుతంగా వుంది.
@murthujapattan5381
@murthujapattan5381 2 жыл бұрын
The tremendous telugu song creates challenge between dance and song. Very nice telugu song.
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 4 жыл бұрын
Wonderful creation of CNR and SPB. The actors did great justice to the song.
@hrishimenon6580
@hrishimenon6580 2 жыл бұрын
The male actor is Nageswara Rao I suppose. Was SPB used to sing playback in those old days?
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 10 ай бұрын
Male actor is Sobhan Babu. And Balu was perhaps in the 5th year of his playback career (circa 1971)
@bas3995
@bas3995 4 жыл бұрын
Very beautiful dance by Vanishree madam. Excellent lyrics fully meaningful and heart soothing melody
@meknowitall23
@meknowitall23 4 жыл бұрын
The only thing bad was the dance. Lyrics were great. Music was great and Balu sang it very well. Vanisree was not really a good dancer and did not have the body or fluidity of a dancer.
@marimuthun6315
@marimuthun6315 2 жыл бұрын
@@meknowitall23 this or your opinion.
@marimuthun6315
@marimuthun6315 2 жыл бұрын
pasumarthi kirushnamoorthigaru great vanamma salaadbuthanga chesendhi she is great dancer.❤️🔥🙏
@suhasinisuhasini4638
@suhasinisuhasini4638 2 жыл бұрын
@@meknowitall23 please u should consult a good eye specialist
@venkatareddysanikommu2733
@venkatareddysanikommu2733 2 жыл бұрын
మాన్యశ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వారి సాహిత్య పటిమకే మా జోహార్లు
@shanmukhgnapika6196
@shanmukhgnapika6196 2 жыл бұрын
జై జగన్....... ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాలంటే మా జగనన్న కే సాధ్యం. 😎😎😎😎
@bommibalaramaiah8648
@bommibalaramaiah8648 2 жыл бұрын
👍👍👍👌👌
@rajubathula8622
@rajubathula8622 4 жыл бұрын
మరుపురాని మధురమైన ఆణిముత్యం...
@manoharshinde1714
@manoharshinde1714 3 жыл бұрын
इस गीत को देखकर हिंदी चलचित्र तेरी सुरत मेरी आंखे के गीत तथा अशोक कुमारजी की याद आयी! नाचे मन मोरा मगन तिगिना धिग्गी धिग्गी!
@raghuvikramre5958
@raghuvikramre5958 4 жыл бұрын
Great direction Kalatapaswi K Viswanath Garu. No words about this song and performance
@korisapatiramu789
@korisapatiramu789 3 жыл бұрын
సంగీతం, సాహిత్యం, అభినయం,భావవ్యక్తీకరణ కలగలసిన మాధుర్యం
@vijayraghuteja786
@vijayraghuteja786 4 жыл бұрын
Great Classical Era of Sp Balu Sir.Great legendary Song.🕺🕺🕺.
@krishnkumarvishwakarma8128
@krishnkumarvishwakarma8128 3 жыл бұрын
Mr. Manoher Shinde ji you are absolutely right. Thank you so much.
@vamsikrishna7550
@vamsikrishna7550 2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు....
@nvenkatesh1700
@nvenkatesh1700 Жыл бұрын
A beautiful song by LEGEND SPBalu, super rich lirics, super music.
@krishnaraocolluru5333
@krishnaraocolluru5333 3 жыл бұрын
Sobhan Babu was known and famous for his looks. He took a plunge and donned this deglamorized role and still made it a success. In the end it is team work no doubt but the contribution of Sobhan who was "Andhrula Andagadu" cannot be understated. Incidentally I do not belong to any fan club or believe in Hero Worship.
@pushpashrestha7388
@pushpashrestha7388 2 жыл бұрын
I.
@voorevardharao6952
@voorevardharao6952 6 жыл бұрын
No words just awesome.shirassu vanchi cnr ki shobanki vanisriki padabivandanalu
@jamesp.v5627
@jamesp.v5627 7 ай бұрын
👌👌👌
@rsgold539
@rsgold539 3 жыл бұрын
Wow lovely Beautiful dance.💐💐💐🙏
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 4 жыл бұрын
"Maama" Mahadevan gaari music maayaajaalam ee pata. Musical hit song.
@sasidharannadar1517
@sasidharannadar1517 4 жыл бұрын
Linguistic barriers are broken away from the malayalee mind of seeing the cute acting and beautiful 💃 dancing
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 10 ай бұрын
Also the brilliance of the very early Balu.
@rangasai7459
@rangasai7459 4 жыл бұрын
Definitely one of d best songs of SP Balu.
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 5 жыл бұрын
Excellent dance of Vanisri superb hat's off to C.Narayana Reddy and Balu, and shobanbabu.💐👍🌲🌳🌹
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 3 жыл бұрын
Extraordinary song was written by C.Narayana Reddy garu. This song dominated every thing.
@ameershasyed3858
@ameershasyed3858 3 жыл бұрын
Q
@janardhandsp91
@janardhandsp91 2 жыл бұрын
Yess, CNR is great poet
@kavalibalachandrakavalibal6443
@kavalibalachandrakavalibal6443 2 жыл бұрын
Really it's master piece song thankful to singer, dancer, both actors. Voice is melodious.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Жыл бұрын
It's the heightened lyrics dominate the entire cene ambiance with superb rendtion by Balugaru enacted amazingly by Sobhanbabu garu and elegant vanisrigaru.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Ай бұрын
Wonderful performance by both Actors 🎉🎉🎉🎉🎉
@rajendrapurshotham7242
@rajendrapurshotham7242 4 жыл бұрын
Balu , You are not away from us . How can we forget u sir ?
@eleshwarrao7291
@eleshwarrao7291 3 жыл бұрын
Super bun babu
@gshandwritingskills9764
@gshandwritingskills9764 3 жыл бұрын
Super meaning song, writer C N Reddy, Balu gaathram,
@premanathanv8568
@premanathanv8568 3 жыл бұрын
மிகவும் அருமையான பாடல் ❤️ சோபன் பாபு வாணிஸ்ரீ நடித்தது ❤️
@manmathan1194
@manmathan1194 2 жыл бұрын
வாணிஸ்ரீயின் சாமானையும் சோபன்பாபு பஜனை செய்து விட்டானா
@series134
@series134 2 жыл бұрын
ఇద్దరూ మహా నటులే 👏👏
@jagannadharaotholeti6303
@jagannadharaotholeti6303 3 жыл бұрын
K విశ్వనాధ్ గారి దర్సకత్వం లో ఎంత పెద్ద హీరో అయినా కళాకారుడే అందుకే ఈ పాటలో అంత ఎమోషన్స్ పండించగలిగారు
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 2 жыл бұрын
Yas. 100 p.
@shankark4522
@shankark4522 3 жыл бұрын
Balu gari kiritam lo kalikithurai shoban&vanisri Jodi super 🎉🎉🎉🙏🙏🙏
@venkateswararaog2045
@venkateswararaog2045 Жыл бұрын
VANISRI WITH GREAT PERFORMANCE 👍
@Rao-f3x8n
@Rao-f3x8n 6 жыл бұрын
An unparalleled lyrical achievement in the form of this poetic masterpiece by Dr C Narayanareddy’s victorious pen which mesmerises the literary enthusiasts of Telugu language will forever remain as a marvel
@chandraobulreddy3699
@chandraobulreddy3699 4 жыл бұрын
T letter 姊之
@ARP6274
@ARP6274 4 жыл бұрын
Great comment.
@sitaramaiahdevaguptapu8272
@sitaramaiahdevaguptapu8272 3 жыл бұрын
Certainly. The contribution of SPB behind the screen and the marked performance of Sobhanbabu remain for ever. Vanisree, too, rendered good dance performance. However, this particular scene is so lovely and worth revisiting
@Rao-f3x8n
@Rao-f3x8n 3 жыл бұрын
You are right. But being a literature enthusiast, I viewed it from the narrow confines of the lyrical nuances of the song and so could not help eulogising the author, Dr C Narayanareddy
@murugesanarunachalam6551
@murugesanarunachalam6551 3 жыл бұрын
@@chandraobulreddy3699 ×six A
@jbhari1824
@jbhari1824 4 жыл бұрын
నాకు వాణిశ్రీ డేన్స్ కంటే శోభన్ బాబు ఎమోషన్స్ ఎక్సప్రెషన్s ఏ చాలా బాగున్నాయి.. ❤👌👍
@sivakumarchanti1088
@sivakumarchanti1088 4 жыл бұрын
Legend soban babu
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
Soban babu adara gottadu legend
@pujariprathap2290
@pujariprathap2290 3 жыл бұрын
వాణిశ్రీ గారు భారీ కాయం తో కూడా నృత్యం చేశారు, నేటి హీరోహిన్ లు చేయగలరా?
@shaikazher4692
@shaikazher4692 3 жыл бұрын
L
@MD-fs8wu
@MD-fs8wu 3 жыл бұрын
@@pujariprathap2290 arey gullo pujari anushka chesthundhi kadha neeekosam okavela evvaru lekapothe nuvvu chesi chupinchu
@bheemaiahsaggam9035
@bheemaiahsaggam9035 3 жыл бұрын
Old is Gold
@afjanullakhan8864
@afjanullakhan8864 3 жыл бұрын
Gret prformans by Vanisree too Sobhan babu mey ye languvese Nahi janta fibhi muze bahut achha laga.I enjoyed 👌👌👍👍
@rahmathf3009
@rahmathf3009 3 жыл бұрын
W8
@rahmathf3009
@rahmathf3009 3 жыл бұрын
High gl98kwblo
@ankammarao1002
@ankammarao1002 3 жыл бұрын
సాహిత్యం అద్భుతము.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
sobhan babu Gari voice vanisree gaari paata dance oriented.the song is superb .
@raghusutram984
@raghusutram984 4 жыл бұрын
Spirited song and splendid speedy forceful dance performance.
@pushpashrestha7388
@pushpashrestha7388 2 жыл бұрын
very l nm
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
Nice sweetheart 5
@umadevir7708
@umadevir7708 3 жыл бұрын
Awesome singing of balu garu.
@smosesbutchebabu
@smosesbutchebabu 3 жыл бұрын
Balasubramaniam is Great Singer, We can't get another one like him,
@venkateswararaog2045
@venkateswararaog2045 6 жыл бұрын
That is Vani Sri Even the peacocks saluted her for this performance of Vani Sri.
@meknowitall23
@meknowitall23 4 жыл бұрын
అవునా? కాకులు పొడిచాయనుకున్నా అది నృత్యమా? Lyrics were superb. Music and singing were great. Only thing that was not up to the mark was dancing. Unfortunately (no matter what big star she was) did neither have the body, the grace or skill of a dancer.
@venkateswararaog2045
@venkateswararaog2045 3 жыл бұрын
@@meknowitall23 For those whose minds are not clear , the peacocks look like that ...
@venkateswararaog2045
@venkateswararaog2045 7 жыл бұрын
Dance by VaniSri will generate more melodious lyrics in writers as well as in audience.
@sastryamba4219
@sastryamba4219 3 жыл бұрын
Excellent
@KrishnaReddy-vx1dz
@KrishnaReddy-vx1dz 2 жыл бұрын
@@sastryamba4219 nj
@jawaharparepally8247
@jawaharparepally8247 6 жыл бұрын
Enni Enni Enni sarlu vinna bour kottadhu. Wah super duper song.
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
legendary lyrics by Legend C NARAYANA REDDY garu
@padmanabmariyappa6524
@padmanabmariyappa6524 3 жыл бұрын
What a music, what a dance.Present hero, heroin simply jump round like cat on hot tin roof. God bless all.
@chiramanasreenivasulu3568
@chiramanasreenivasulu3568 8 жыл бұрын
Marvelous Song
@vijayavadhri127
@vijayavadhri127 2 жыл бұрын
Dance vanisri garidi song sobhan babugaru super ganatincharu nice
@prasadsatya4783
@prasadsatya4783 2 жыл бұрын
విశ్వనాథ్ గారి మొదటి సంగీత సాహిత్య సమ్మేళన చిత్రం అని భావన...
@talariprasadarao6145
@talariprasadarao6145 3 жыл бұрын
My favorite Andala Natudu patra koraky ea moview lo natinchatam great .Moview is excellent. Nandi Award andukunnadu.
@pillibrahmarao9953
@pillibrahmarao9953 6 ай бұрын
Wonderful song thankyiu
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 6 жыл бұрын
SUPER EXCELLENT SONG
@suryasheaker8374
@suryasheaker8374 6 жыл бұрын
AMARAVATHIBHASKAR BITTI
@smurugan7297
@smurugan7297 3 жыл бұрын
அருமையான பாடல் நன்றி நண்பர்களே
@vikramd9192
@vikramd9192 7 жыл бұрын
C narayana reddy gaaru written this song, credit goes to him.
@karnenajanardhanarao2349
@karnenajanardhanarao2349 3 ай бұрын
నారాయణరెడ్డి కలంనుండి జాలువారిన పదాల సొగసులు.తెలుగు పాటలలో ఆణిముత్యం
@nelsongudapati5902
@nelsongudapati5902 5 ай бұрын
Suuuuuuuuuuuuuper song. My favourite hero Shobanbabu
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 11 ай бұрын
Wowsuper 😊
@RajeshKumar-ud9bl
@RajeshKumar-ud9bl 8 жыл бұрын
CNR wrote the lyrics while dancing by himself depicting in the place of vanisri for this song. He danced wrote two sentences and again danced by himself and then again wrote two sentences like that he completed this song
@digitaldantewada2603
@digitaldantewada2603 6 жыл бұрын
Good piece of information, I did not know this talent of Dr CNR (dancing) ...really great personaity
@janardhandsp91
@janardhandsp91 2 жыл бұрын
Ohh great 👍
@srikanthgollapally7073
@srikanthgollapally7073 2 жыл бұрын
Wonderful involve ment and dedication for song narration
@janardhandsp91
@janardhandsp91 2 жыл бұрын
Ohhh 👍 great
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 9 ай бұрын
2024విన్నవారున్నారా
@Ravi.Arka.
@Ravi.Arka. 7 ай бұрын
Yes
@parapatilingamurthy5651
@parapatilingamurthy5651 7 ай бұрын
🙋
@eswaribai1141
@eswaribai1141 7 ай бұрын
ఉన్నామండీ
@Prabhakar-j3p
@Prabhakar-j3p 7 ай бұрын
Yes, excellent song ❤
@kareemullabasha2953
@kareemullabasha2953 6 ай бұрын
I will listen once in a week compulsory
@nageswaraoparime5338
@nageswaraoparime5338 5 ай бұрын
సూపర్ సాంగ్
@SUNILVERMA-wb1pt
@SUNILVERMA-wb1pt Жыл бұрын
Excellence in emoions Nritya and music, Great!
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 жыл бұрын
🌺🌺🌺పల్లవి 🌺🌺🌺 చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన కర కంకణములు గలగలలాడగ అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగామ్ములూగగా వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనలు గని నవ కవిత వెలయగ ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ ఆడవే మయూరీ అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిని రాధిక అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నా పలుకులకెనెయడు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ హాల నేత్ర సంప్రభాత జ్వాలలు ప్రసవశరుని దహియించగా పతిని గోలు పడి రతీదేవి దుఖితమతియై రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గళసీమలోన కటసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే 🙏🌺🙏🍏🙏🍒🙏🍏🙏🌺
@srinu8462
@srinu8462 Жыл бұрын
👏👏👏
@pauljackson971
@pauljackson971 Жыл бұрын
Fantastic. From Sri Lanka.5.1.23.
@СильваХачатурян-л1м
@СильваХачатурян-л1м 2 жыл бұрын
какой божественный голос..очень красиво поет..этот певец поет еще в ф.е фотография свадебном альбоме...прелесть
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 10 ай бұрын
He is SP Balu. The most resourceful playback ever! Also the singer with the highest number of film songs to his credit (about 80k film songs)!
@falakfalak5602
@falakfalak5602 3 жыл бұрын
এত অপূ্র্ব। ডাঃএনামুল হক কুষ্টিয়া
@rrvootla
@rrvootla 3 жыл бұрын
What a voice! Godly.
@gurucharandosssambandhacha8825
@gurucharandosssambandhacha8825 10 ай бұрын
You can see a lot of songs with these types of classical dances. Example:Tamil film name. ARIVALI Song:Vaazhiya needoozhi puvi meethile. This is just an ordinary song. A lot of these types lyrics, dances and singers can be found in Tamil films. The temple for dance is Chitambaram where Lord of cosmic dance Nataraja is dancing. Further the great chola king's second wife Panchavan Maadevi is also a great dancer. So please say about ocean not a pool. But Vanisree Amma under the great direction of K.Vishwanath is performed well.
@ramakrishnarao6609
@ramakrishnarao6609 4 жыл бұрын
CNR. Great lyrics Spb susilamma. Swara madhuram
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
Nice Expression👍👍👌👌👌
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
Big fan of Shoban babu garu 👍 👌
@guggullaraghunathareddy1889
@guggullaraghunathareddy1889 6 жыл бұрын
Ever green super hit song Sobhanbabu & Vanisree Action super
@booradevanadandevanadan333
@booradevanadandevanadan333 6 жыл бұрын
ఈ పాట రచనలో సినారె పదసౌందర్యం పాటకు కావ్యగౌరవం తెచ్చింది.. " సంస్కృత సమాసయుతంగా రచించిన ఈ గీతంలోని రమణీయత... హిమగిరీంద్రశిఖరాగ్ర తాండవత్ ప్రమధగణము కనిపించగా ప్రమధనాథ కరపంకజభాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాలసంకలిత భయంకర జలధరార్భటుల చలితదిక్తటుల చకితధిక్కరుల వికృతఘీంకృతుల సహస్రఫణ సంజనితపూత్కృతుల… ఈపదాలను సినారె తో రికార్డ్ చేయించి " బాలు " గారితో " మహదేవన్ " గారు అలాగే పాడించారట . సినారె ఒక సందర్భంలో చెప్పారు... ( నా హృదయపు పాటలతోటలో నిత్యనూతనంగా పరిమళించే పాట ఇది) __బూర దేవానందం , సిరిసిల్ల .
@mohd.yousuf3999
@mohd.yousuf3999 5 жыл бұрын
Vg
@hb7208
@hb7208 5 жыл бұрын
అద్భుతమైన కవిత్వం నారాయణ రెడ్డి గారి ఆస్తి 🙏
@rajeshboddupalli552
@rajeshboddupalli552 5 жыл бұрын
Ranjirajesh7629848779988
@sudhakarsinghb115
@sudhakarsinghb115 4 жыл бұрын
E
@sangeethlehari6865
@sangeethlehari6865 2 жыл бұрын
Vanisri garu chala baga chesaru naatyam paata thaggatluga manchi nati aame .nenu same movies anni chusedanni.anthaku mundu Savithri garu, Vanisri gaari tharvaatha Soundarya .malli chudali ante old movies chudadame.
AAdave Mayuri Song Singing by C Narayana Reddy
5:08
9sTV INDIA
Рет қаралды 21 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 24 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 69 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 14 МЛН
Mohanasundaram Non Stop Comedy Speech
38:00
The Winker Tamil
Рет қаралды 717 М.
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 4,3 МЛН
rivvuna sage repa song in ntr mangamma sapadham.MPG
4:56
mangammasapadamtdp
Рет қаралды 2,2 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 24 МЛН