Name change tab showings disable mode, so how to update surname in adhar
@chandananetcenter5 күн бұрын
@@sivakrishna939 Name Change 2 times chesukovataniki Option untundi.. Miru Intakumundu yeppudaina Aadhar lo name change chamesaara
@nareshudayagiri87194 күн бұрын
Miru online lo chesukoleru, aadhar centre ki velli miku limit unte identy prof echi chepinchukovali
@a.ramamohanarao39552 күн бұрын
అన్నా, ఆధార్‌లో పుట్టిన తేదీని మార్చాలి. 1970 10వ తరగతి రిజిస్టర్ లో1-6-1953 ఉన్నది. అది చూసి ఇప్పుడు మార్చవచ్చా? ఆధార్ సెంటర్ కి వెళితే మారాడు.పాన్ కార్డ్ లో కూడా మార్చాలి. రుజువు ఉన్నది. ఆదిపనికి రాదు అనరు. Please help me with reply.
@chandananetcenter2 күн бұрын
ఆధార్ లో 10th సర్టిఫికెట్ లో డేట్ అఫ్ బర్త్ ఒకేలా లేకపోతే 10th లో ఎలా ఉందొ ఆ విధంగా 10th సర్టిఫికెట్ ప్రూఫ్ పెట్టి ఆధార్ లో మార్చుకోవచ్చు...
@a.ramamohanarao39552 күн бұрын
ప్రభుత్వం వల్ల ఆధార్ సెంటర్‌లో పనికొరాడు అన్నారు. మరి మాకు తెలవాడు. ఎవరిని అడిగితే పని అవుతుందో చెప్పవలెను. మేము హైదరాబాద్‌లో హస్తినాపురంలో ఉంటాము.దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి.వాళ్ళ చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వవలెను.
@janakiswapna2375 күн бұрын
Adhar card lo DOB ela change cheyali brother,,ma mamaya ki old age kaani adhaar lo thakkuva undhi age ,,, ID proofs levu ela change cheyyali
@chandananetcenter3 күн бұрын
@@janakiswapna237 edaina proof unte matrame Change cheyytam Avuyundi.. Adi name aina, D.o.b aina address aina.... Proff Kacchitamga undali... Supporting document lekuda Aadhaar lo yevi kuda change cheyyalemu...