🔴Live: పి. సుశీల ఆరోగ్యం విషమం | Singer P Susheela Admitted to Chennai Hospital | Aadhan Talkies

  Рет қаралды 87,736

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

Watch 🔴Live: పి. సుశీల ఆరోగ్యం విషమం | Singer P Susheela Admitted to Chennai Hospital | Aadhan Talkies
#psusheela #chennai #aadhanlive

Пікірлер: 106
@prameelaranieeranki2354
@prameelaranieeranki2354 23 күн бұрын
అవును. నిన్నటి ను౦డి ఆ మహా గాయని ని ఏకవచన౦తో చెబుతూ న్నారు. ఆమె వయసులో ప్రతి భలో చాలా పెద్ద వారు. సుశీల గారు అనడ౦ మంచిది.
@user-iy8xe4kh1x
@user-iy8xe4kh1x 23 күн бұрын
S p. సుశీల గారు అనాలి
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 23 күн бұрын
సుశీల గారు age లో పెద్ద, గొప్ప గాయని మహాతల్లి 🙏🙏🙏🙏ఆవిడను గవురవించండి. Please
@padmajatejomurtula1074
@padmajatejomurtula1074 23 күн бұрын
కొంచం మర్యాదగా సుశీలమ్మ లేదా సుశిలగారు అనొచ్చు, ఆ మహా గాయని మీ ఫ్రెండ్ కాదు సుశీల అని సంబోధించడానికి
@paladugupadma4731
@paladugupadma4731 23 күн бұрын
Enni sarlu antavamma su
@paladugupadma4731
@paladugupadma4731 23 күн бұрын
Ennisarlu antavamma susheela Ani maryadaleda,nee vasasentha nuvventha
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 23 күн бұрын
Antamma thalli suseela antunnavu ame nee chella,thalla ami matladuthunnavu news chadivetappudu aha person gurinchi respect ichi matladalu ame oka legendary singer niku thelusa ayina respect theliyanivallaku elanti posts.lo respect ichi matladalani cheppali suseelants suseela na age 70 years ayina avidante respect ame age kaina respect ichi matladu thalli niko 🙏 amma
@udhayasrig7204
@udhayasrig7204 23 күн бұрын
Nee moham manda. Peddavallaki respect ivvadam nerchuko
@indiravajrala5498
@indiravajrala5498 23 күн бұрын
సుశీలమ్మ ఆమహాగాయనీ ఆరోగ్యం తోనిండునూరేళ్లుచల్లగావుండాలీఅనీ ఆదేవదేవునీప్రార్థించుదాం
@muralimohan2297
@muralimohan2297 23 күн бұрын
సుశీల మ్మగారని గౌరవించండి.ప్రముఖ నేపథ్యగాయనిగారు.చాలాపాటలు పాడారు.చాలా అవార్డులు వచ్చాయి.అమ్మా Anchor గారు గౌరవంగా సంబోధించండి.అలా అంటుంటే మాకే చాలాబాధగా ఉంటుంది. గమనించగలరు.
@lakshmiannamraju6458
@lakshmiannamraju6458 22 күн бұрын
avunu.nizame.kaneeda maryada patinchali.antha peddanisji legend.antha matram theliyada anchor ki
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 23 күн бұрын
అభిమానులు ఆందోళన చెందలేదు..నీ మాటలు వల్ల ఆందోళన చెందుతున్నారు.సుశీలమ్మ కోసం..దేవుని ప్రార్థన చేసుకుంటున్నాము
@sharmaanupoju5322
@sharmaanupoju5322 23 күн бұрын
సంతోషం అమ్మ ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పినందుకు ధన్యవాదాలు
@saradasarmaalwala3342
@saradasarmaalwala3342 23 күн бұрын
మర్యాదగా సుశీలమ్మ గారు అని సంభోదించవే తల్లి
@vijayalakshmisivalenka5261
@vijayalakshmisivalenka5261 23 күн бұрын
సుశీలమ్మ గారు తొందరగా recover కావాలి 🙏💐💐
@rathnakumari1380
@rathnakumari1380 22 күн бұрын
Give the respect you educatied full
@sooryaprakaas4304
@sooryaprakaas4304 23 күн бұрын
Wishíng Suseelamma garu a speedy recovery
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 23 күн бұрын
ఈ యాంకర్ కు మాట్లాడేది నేర్పిండి ...సుశీలమ్మ..అని వంద సార్లు పలికి సుశీలమ్మ ను గౌరవించడం నేర్చుకోండి
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 23 күн бұрын
True no respect at all as if shes her close relative
@sailaswaralu4692
@sailaswaralu4692 23 күн бұрын
God bless you suseelamma garu ❤
@saradasarmaalwala3342
@saradasarmaalwala3342 23 күн бұрын
కొంచెం మర్యాద గా సుశీలమ్మ గారు అని సంభోదించండి
@sambasivaraoindla9484
@sambasivaraoindla9484 23 күн бұрын
Respect her
@user-ls8gx1ij1k
@user-ls8gx1ij1k 23 күн бұрын
Respect to madam
@pranavisankisa9280
@pranavisankisa9280 23 күн бұрын
Let suseela garu recover soon
@shobharavi5972
@shobharavi5972 23 күн бұрын
Pls give respect great singer susheelamma garu
@SanjayPogulakonda
@SanjayPogulakonda 23 күн бұрын
Susilamma garu
@d.vsherma487
@d.vsherma487 23 күн бұрын
ఎంకర్,,బొడ్డుకోసింద,,ఆవిడకి,,సుశీలమ్మ,,ఆరోగ్యంగా,వుంటారు,ఆమె,,దైవాంశ,,సంబుతురాలు,,,,తెలుగువారికి,,సంగీత,saamraggini,,అమ్మకు,దైవం,,తోడు,వున్నాడు
@RaviKumar-kb3hl
@RaviKumar-kb3hl 23 күн бұрын
Anchor madam susheelagaru meekinna chinnavara leka peddavara meeru varikante senior anukunnanu meeru Daya chesi amenu susheelagaru Ani sambhodiste chala gowram ga vuntundi AME paluku tenela talli ante yemi lopam ledu please susheelamma Ani chappandi
@satyap5043
@satyap5043 23 күн бұрын
సుశీల గారూ అని గౌరవంగా చెప్పండి ఆమె వయస్సుకు మర్యాద ఇవ్వండి😮😮😮😮😮
@sirishapallapu398
@sirishapallapu398 23 күн бұрын
May God bless her and she should recover soon
@bhagikrishnamurthy6313
@bhagikrishnamurthy6313 23 күн бұрын
మర్యాద పెద్దలను గౌరవించడం తెలుగులో సరిగా మాట్లాడటం తెలియని యాంకర్లకు సుశీల అని సంబోదించడం తెలుసు గారు అని అంటే నష్టం ఈమెకు
@saripallibhagyalakshmi1735
@saripallibhagyalakshmi1735 23 күн бұрын
Please give respect to that great lady
@meenakshishankar1288
@meenakshishankar1288 23 күн бұрын
kunchamu maryadaga matlaandi great musician
@GracyGracy-xh4ty
@GracyGracy-xh4ty 23 күн бұрын
Yes that is correct no commonsence
@sujatanaidu6888
@sujatanaidu6888 23 күн бұрын
God bless you suseelamma garu
@kamaladevi7111
@kamaladevi7111 23 күн бұрын
Respect please
@sailaswaralu4692
@sailaswaralu4692 23 күн бұрын
Wishing suseelamma speedy recovery 🎉🎉🎉
@RAMADEVI77232
@RAMADEVI77232 22 күн бұрын
Suseela amma anvachhu Suseela garu anavachhu
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 23 күн бұрын
Avunu suseelagaru anali
@chandrakalabairraju9511
@chandrakalabairraju9511 23 күн бұрын
సుశీల సుశీల అంటుంటే చాల భాధగా ఉంది నా అభిమాన గాయని సుశీలమ్మ😢
@lakshminarayana4241
@lakshminarayana4241 23 күн бұрын
Don't you have respect towards great people? You have to address her as Suseela garu.
@korrapatiramachandrababu5440
@korrapatiramachandrababu5440 23 күн бұрын
Suseelagari arogyam bagundalani devunni Prathisthu Respect ivvadi plese...
@sireeshareddy7863
@sireeshareddy7863 23 күн бұрын
P.suseela garu anadi.. first give respect
@gidugusunita1414
@gidugusunita1414 23 күн бұрын
Suseelama garu andi
@bjsarma5611
@bjsarma5611 23 күн бұрын
యాంకర్ గారు సుశీల సుశీల అంటున్నారు వారి వయసు కన్నా గౌరవించాలి అన్న ఆలోచన మీకు రాలేదా వారు సామాన్యురాలు కాదు గొప్ప గాయనీమణి ఎన్నో వేల పాటలు ఎన్నో భాషలలో పాడిన గాయనీమణి వారికి వారి వయసు కి గౌరవించటం మీ కనీస ధర్మం ముందు మీరు యాంకరింగ్ చేసేటప్పుడు వారి నేపథ్యం తెలుసుకొని యాంకరింగ్ చేయండి వారు మీస్నేహితురాలు కారు
@lakshmimadgula3106
@lakshmimadgula3106 23 күн бұрын
మీరు ముందు సుశీలమ్మ గారు అని సంభోదించండి, ఆమే ఆరోగ్యం బాగుండాలి అని దేవుణ్ని ప్రార్థన చేస్తున్నాము
@rsunitha4220
@rsunitha4220 23 күн бұрын
Suselaammagaruanali
@vamsikrishna4945
@vamsikrishna4945 23 күн бұрын
మాహగాయని ని అలాగ సుశీల అనటం మర్యాద గాలేదు తెలుగు వాళ్లు మానకంటే పెద్ద వాళ్ల ని గౌరవనీయంగా అంత గోప్ప ఆమెను సుశీల అనటం తప్ప
@viznim5514
@viznim5514 23 күн бұрын
As an anchor pledging learn manners to address people with respect.
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 23 күн бұрын
Suseelamma garu analysis sariga matladandi
@sistlarajyalakshmi602
@sistlarajyalakshmi602 23 күн бұрын
Maha gayaniki gowravam ichi pilavandi
@manchikantivenkateswararao7481
@manchikantivenkateswararao7481 23 күн бұрын
యాంకర్ గారూ!! షుశీల కాదు సుశీల.
@sarojinip8948
@sarojinip8948 23 күн бұрын
Can’t u say Sushila garu
@phanikumaripendyala2588
@phanikumaripendyala2588 23 күн бұрын
సుశీలమ్మ అనవచ్చు కదా. మర్యాద లేదా నీకు మీకు అనాలి కానీ అలా అనాలి అనిపించటం లేదు
@RAMADEVI77232
@RAMADEVI77232 22 күн бұрын
మర్యాద తెలియడా
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 23 күн бұрын
అమ్మ తల్లి సుశీల సుశీల ఏమిటి నువ్వేమన్నా బొట్టు కోసి పోయే పేరు పెట్టావా . ఆమెకి ఎంత వయసు సుశీలమ్మ గారు అనాల సుశీలమ్మ అని పిలువు అంతేగాని న్యూస్ చదివి ఉంటే ముందు నేర్చుకో తల్లి నువ్వు వినలేక చస్తున్నాం. ఆవిడ ఏజ్ నీకు నువ్వే చెప్తున్నావు కదా. ముందు గౌరవం ఎవరికి ఇవ్వాలో నేర్చుకోవాలి నువ్వు
@bhupathimahesh721
@bhupathimahesh721 23 күн бұрын
Yankarnu chepputo kottali.naryada ledu.suseela garu anali.dani frienda emannakovvu pattindidaniki.aavida vayasu ku maryada evvali .aame legendrey
@mnagavalli
@mnagavalli 23 күн бұрын
Suseelamma or suseelagaru Ani sambhodinchali
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 23 күн бұрын
సుశీల మ్మ గురించి నీకు ఏమీ తెలియ దు
@sugunakuchimanchi8100
@sugunakuchimanchi8100 23 күн бұрын
ఆవిడ బాగానే ఉన్నారు. కడుపు నొప్పివలన చెకప్ కోసం వెళ్ళారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళి పోయారు కూడా. సుశీలమ్మ అని గౌరవంగా పిలవండి తల్లీ.
@karuturirani1121
@karuturirani1121 23 күн бұрын
సుషీల కాదు anchor గారూ, సుశీల,పెద్ద వాళ్ళని గౌరవించాలి anchor గారూ!!
@swarnalatha1153
@swarnalatha1153 23 күн бұрын
Mukkoti Devathalu aamenu kaapadi manaandarimundi aamenu sukhamuga vunchaalani kori prardisthunnanu
@prabhakarbacha8876
@prabhakarbacha8876 16 күн бұрын
Legenderi singer susilaamma garu ventane kolukovali a devanee prathichinchu kunnaru bhart deshamata
@lakshmimadgula3106
@lakshmimadgula3106 23 күн бұрын
మీ friend laga మాట్లాడుతున్నారు అసలు మీకు సుశీలమ్మ గారి గురించి తెలుస మాట్లాడే అర్హత వుందా ఏమనుకున్నారు యాంకర్స్ మాటలు నేర్చుకోవాలి
@kirankumarraju1065
@kirankumarraju1065 23 күн бұрын
Suseela garu anundi. Avida sadaseda manishi kadu.lezend.
@jagannatharaophilkana1165
@jagannatharaophilkana1165 23 күн бұрын
గౌరవం గా ముందు మాట్లాడటం నేర్చుకోవాలి మీరంతా..
@vasudevareddybojja9924
@vasudevareddybojja9924 23 күн бұрын
Suseela kadu srimathi suseela garu
@kasturisatyavani1528
@kasturisatyavani1528 23 күн бұрын
మర్యాదగా మాట్లాడటం ముందు నేర్పించి అప్పుడు ఉద్యోగంలో పెట్టుకోవాలి.sorry చెప్పాలి ఈ ఏకవచనం సంభోధన చేసినందుకు
@kvplakshmirani480
@kvplakshmirani480 23 күн бұрын
ముందు మూసుకొని మర్యాద నేర్చుకోవే బోగి మర్యాద.సుషీల ఏంటి?
@sihabishaik6767
@sihabishaik6767 23 күн бұрын
ఏమ్మా యాంకరమ్మా అంత ఉన్నతమైన సుశీలమ్మను సుశీల అని ప్రతిసారీ చెబుతున్నావు అది సంస్కారం కాదు. మార్చుకో.
@ramreddy7182
@ramreddy7182 23 күн бұрын
Matimatiki Susheela ani antunnavu siggu anipinchadam leda ?
@s4jchannel308
@s4jchannel308 23 күн бұрын
సుషీల కాదు.. సుశీల
@vasanthavasu6651
@vasanthavasu6651 23 күн бұрын
No manners. ఆవిడ మీ సమ వయసురాలా? లేక నీ కంటే చిన్న దా? Respect లేదా? ఆంకరమా
@varalakshmi3466
@varalakshmi3466 23 күн бұрын
సుశీలమ్మ అని పిలవండి
@sharmasp724
@sharmasp724 23 күн бұрын
తమ రేటింగ్ పెంచుకోవడం కన్నా వేరే ఏదీ వీళ్ళకు గొప్ప కాదు, అవి నెగిటివ్ కామంట్స్ అయినా సరే. ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అంత రేటింగ్ పెరుగుతుందనే చెత్త ఉద్దేశం వీళ్ళది.
@bsprakasarao3596
@bsprakasarao3596 23 күн бұрын
మర్యాదగా మాట్లాడటం నేర్చుకొని ఎంకర్ గా రావాలి. నీ ఇష్టమొచ్చినట్లు మర్యాద గా మాట్లాడు.
@s.v.r.prasadrao5869
@s.v.r.prasadrao5869 23 күн бұрын
Maryada nerchko chitti talle
@SaijoythiS
@SaijoythiS 23 күн бұрын
Maroo gana kokila suhelamagarru bagudalani korukotanu
@jayasreej8652
@jayasreej8652 23 күн бұрын
Susheelamma anadi Emi news chebuthunnavu nivu
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 23 күн бұрын
నీకు సుశీలమ్మ అంటే ఏమి ఆమె పాట సరిగా ఒకటైనా విన్నావా?నిన్ను యాంకర్ గా సెలెక్ట్ చేసిన వారిని అనాలి...డబ్బు కోసం మాట్లా డే యాంకర్
@NaguNagu-sx2gp
@NaguNagu-sx2gp 22 күн бұрын
Mundu news chadawadam kadu Sushelamma ki maryada eechi matadu, Sushela kadu Sushelagaru, Leda Sushelamma Ani, peddavarini gowravinchadam nerchukoo
@jayasreej8652
@jayasreej8652 23 күн бұрын
Miku evvarini ela sanmbodinchalo teleyada susheela garu ani palukalera
@bsprakasarao3596
@bsprakasarao3596 23 күн бұрын
ఎవరమ్మ నువ్వు. అంతటి మహాగాయకురాలిని గౌవురవంలేకుడా ,మర్యదలేకుండ మాట్లాడుతున్నావ్ . ఆవిడకి నువ్వే పెరుపెట్టవా పుట్టినప్పుడు.
@janakivennelakanti455
@janakivennelakanti455 19 күн бұрын
Peddavallanu gouravinchadam ankaerki nerpinchandi
@rajyalaxmiyellai3578
@rajyalaxmiyellai3578 23 күн бұрын
Peddavallaki respect ivvadam thelidu. Eppudo theluskuntaro
@user-fk8mr2rt4l
@user-fk8mr2rt4l 18 күн бұрын
అమ్మా ముందు నువ్వు సుశీలమ్మ అనటం అలవాటు చేసుకో తల్లి పెద్దలను గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడాలి
@sharmasp724
@sharmasp724 23 күн бұрын
ఆరోగ్యం విషమంగా ఉందనే హెడ్డింగ్ చూడండి. వ్యూవర్స్ని ఆకర్షించడానికి ఆహెడ్డింగ్ పెట్టారు. వీడియోలో నిలకడగానే ఉందని చెప్తున్నారు. హెడ్డింగ్ మార్చి పెట్టొచ్చుగా. శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళంటే ఎవరో కాదు వీళ్ళే.
@sreekanth5035
@sreekanth5035 23 күн бұрын
Pichhi matalu thumbnail ga pettavu.avidaa maha gayanii.avidanuu ala anatanikii neekemi poyaakalam vachindaa.mundu aa thumbnail tesey ....
@durgabandi1781
@durgabandi1781 23 күн бұрын
Meeku konchem kooda maryada ledu mata mataki Perpeti chebuthunte vinabuddikaavadamledu.
@bheemaswamy7679
@bheemaswamy7679 22 күн бұрын
అసలు మీకు ఆమె స్థాయి తెలుసా , గారు అనడం రాదా తల్లీ
@sagirajutriveni4526
@sagirajutriveni4526 23 күн бұрын
Mana anchors ki EMI rogamoo gaanee leaada script writers knee ilaa teluguni avamsna parusth7nnaru anthati mahaa gayani ee Suseelaa antaaraaa.
@s.v.r.prasadrao5869
@s.v.r.prasadrao5869 23 күн бұрын
Ami anchoravi neevu ?maryadaga mataladadam nerchuko.susilamma garni neevu aka vachanam ga susia ani antunnavu .ela anadam bagu ledu .konchem maryadaga mataladatam nerchuko
@jagadachanel4140
@jagadachanel4140 23 күн бұрын
Neeksnna vayasulo annivishayalokuda. Andaru suseelamma antaru.neeku marysda telieda ela news reedarav ayyavu? Maryada nerchuko mundu.
@prasadilluri4543
@prasadilluri4543 23 күн бұрын
నీకు, సిగ్గు లేదు, కనీస "సభామరాయాద" కూడా తెలియని నిన్ను anchoring. ఎవడు తీసుకున్నాడు..హ.కనీసము వయసులో పెద్దవాడ అనే గౌరవమరయాద కూడా తెలియదు
@anjaiahkandula7538
@anjaiahkandula7538 22 күн бұрын
Chi Chi ekavachanam.
@bharathirakasi7562
@bharathirakasi7562 23 күн бұрын
చెత్త యాంకరింగ్, చెత్త చెత్త యాంకరులు
@Raja_rama
@Raja_rama 23 күн бұрын
Addamaina vallu ilaa videos cheyyadam, maatlaadadam koodaa rani vaallu ilaa video cheyyadam karma
@korrapatiramachandrababu5440
@korrapatiramachandrababu5440 23 күн бұрын
Suseelagari arogyam bagundalani devunni Prathisthu Respect ivvadi plese...
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 7 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,9 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
Singer V Ramakrishna Exclusive Interview | Sakshi TV FlashBack
44:03
Sakshi TV FlashBack
Рет қаралды 249 М.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 7 МЛН