ఇద్దరూ ఇద్దరే. ప్రశ్నలతో ఒకరు, జవాబులతో ఇంకొకరు అగరగొట్టారు. చాలా బాగుంది మంచి సమాచారం ఇచ్చారు. ప్రతి హిందువే కాదు, b ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన విషయాలు ఈవిడియోలో చాలా ఉన్నాయి. సుధీర్ గారు చేసే ప్రతి podcast ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని చెప్పలేము. ప్రతి ఒక్కటి దేనికదే ప్రత్యేకమైనది.
@SatyaPuranam4 күн бұрын
Perfect Podcast after long time 🫡 Hara Hara Mahadev 🙏🙏
@sanathanatraveller4 күн бұрын
Ramanugraham 🙏
@jsrkarthik3 күн бұрын
దేవాలయాలు వల్ల మన పురాణాలు తో లింక్ చేసుకోని మన సైన్స్ & టెక్నాలజీ అర్ధం చేసుకునేం అన్నా ధన్యవాదాలు జై శ్రీ రామ్
@munnakanna72428 сағат бұрын
Video Intro em editing anna blockbuster ❤️🔥🙏🚩
@muralipasunuri68963 күн бұрын
Super interview, చాల చక్కని విషయాలు చెప్పారు జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ నమః 🙏🙏🙏🙏🙏🙏
@vamsee15984 күн бұрын
Temples gurinchi thelusukovaali ante, ee video chudatam worth, time worth, knowledge worth. Anna excellency in explanation 🔥🔥🔥 Jai jai shree raammmmm🙏🏻
@sanathanatraveller4 күн бұрын
Ramanugraham Anna 🙏
@strike51334 күн бұрын
చాలా మంచి విషయాలని మాతో పంచుకున్నారు ఎన్నో తెలియని విషయాలను తెలుసుకున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా వినయ్ కొద్ది వినాలి అనిపించింది ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా అన్న అనుభూతి కలిగింది ఇంత చక్కటి ఇంటర్వ్యూస్ ని అందిస్తున్న సుధీర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@SurarajuSr13 сағат бұрын
Super anna 👌👌👌👌👌
@NandyalaNadipoduKHK4 күн бұрын
స్ట్రింగ్ వినోద్ ఇంటర్వ్యూ చేయండి సార్
@bhargavisunkoji4 күн бұрын
Yes anna
@Sriram-qm5nw4 күн бұрын
❤
@simhachetakdarling18404 күн бұрын
ఆల్రెడీ చేసాడు... చూడండి ఉంటుంది
@NandyalaNadipoduKHK4 күн бұрын
@@simhachetakdarling1840 ok tq u🙏🙏🙏🙏
@PanduSumanth3 күн бұрын
😢😢😢,😢😢😢😢😢😢@@Sriram-qm5nw, hi
@ramukavitha61214 күн бұрын
Super ga chppavu sir 👏👏👏🙏🙏🙏🚩🚩🚩
@Nilesh_Anand4 күн бұрын
Hara Har Mahadev, nicely explained
@gorleBhagyalakshmi-rn1pm2 күн бұрын
అరుణాచల శివ
@jayachandrareddy10433 күн бұрын
Jai Sriram. Mee interviews valla chala manchi visayalu telutunnay andi.... Keep it up
@rojaramani61632 күн бұрын
Jai Shree Ram 🙏
@vijaykumar-cz7dl3 күн бұрын
హర హర మహాదేవ 🙏🏻
@radakrishna610711 сағат бұрын
రెడ్డి అన్న నీకు చాలా ఈ అన్న చెప్పేది చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వాళ్ళని వెతికి సమాచారం చాలా మంచిది ప్రచారం నీ వీడియోస్ లో నువ్వు తెలియజేయడం అనేది చాలా గొప్పది ఇలాంటివి ఇలాంటి వాళ్లతో ఇలాంటి మంచి మాటలు ఇంకెన్నో చెప్పి వాళ్ళని ఈ వీడియో రూపంలో ఇంకెన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇద్దరు కూడా నా సంస్కరణ నమస్కారాలు
Hindu dharmam and manchi visayalu telusukovadaniki sudher talks sudandi
@RamaKrishna-sb1hu4 күн бұрын
jai sri ram
@sunithasubbu40834 күн бұрын
జై సీతా రామ్ 🚩🙏
@padmavathy-o1uКүн бұрын
Excellent explanation
@bschakrapani14303 күн бұрын
Sudheer bro next podcast nunchi నువ్వు బొట్టు పెట్టుకోని interview start chai are you Hindu or non-hundu jai shree ram
@suryanarayanapeddinti68062 күн бұрын
Jai sree ram
@venkatesskvr73817 сағат бұрын
Jai hind 🇮🇳🇮🇳🚩🚩
@ujvalakirandadi98047 сағат бұрын
Jia shree ram ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@praveenreddy93123 күн бұрын
Appreciate your efforts
@indianhindhu3694 күн бұрын
జై శ్రీ రామ్
@srinuraigani54524 күн бұрын
జై శ్రీరామ్ జై హింద్
@sanathanatraveller4 күн бұрын
Jai Sri Rama 🙏
@mallikarjunrao49952 күн бұрын
Nice interview
@manideepak12456 сағат бұрын
58:02 very useful🙏
@arunaramthatikonda73305 сағат бұрын
సర్వం శక్తిమయం సూపర్ నేను చూసాను జై శ్రమన్నారాయణ
@Entertainment..076013 сағат бұрын
Jay Shri Ram Namo Sanatana Dharma....
@jayachandrareddy10433 күн бұрын
Chala manchi visayalu telisayi andi
@pvsp566120 сағат бұрын
Hare ram hare krishna
@yogesh211212 күн бұрын
Very good video ❤ and usefull video I watch whole video I like this ❤❤🎉
@bobburigopinadh147010 сағат бұрын
❤❤❤❤❤
@MahaLakshmi-ii4or3 күн бұрын
🎉🎉🎉🎉
@himabindusridhar63242 күн бұрын
Excellent 👌
@chaitzchait315 сағат бұрын
Chusina prati okkaru likes kotti content ni encourage cheyyandi.. Be Hindu and proud to be sanathani
@mnarasimharao71404 күн бұрын
సనాతనధర్మం గురించి వ్యతిరేకంగా మొరుగుతున్న ప్రతివాడికీ ....ఈ పోస్ట్ అంకితం. సనాతన ధర్మం అంటే మా శ్రీరాముడు పాటించిన ధర్మం. సనాతన ధర్మం అంటే... బాల్య వివాహం అంటాడొకడు... రేయ్....శ్రీరాముడు మా సీతమ్మతల్లిని బాల్య వివాహం చేసుకోలేదు. కాబట్టి సనాతన ధర్మం బాల్యవివాహాన్ని అంగీకరించింది అనడం తప్పు. సనాతనధర్మం సతీసహగమనాన్ని ప్రోత్సహించింది అంటాడొకడు. శ్రీరాముని తండ్రి దశరధ మహారాజు మరణించినపుడు శ్రీరాముని మాతృమూర్తులు కౌసల్య...సుమిత్ర...కైకేయి సతీసహగమనం చెయ్యలేదు. కాబట్టి సతీసహగమనాన్ని సనాతనధర్మం అంగీకరించింది అనడం తప్పు. సనాతనధర్మం శూద్రులను చదువుకోనివ్వలేదు అంటాడొకడు. శ్రీరామాయణాన్ని వ్రాసింది వాల్మీకి మహర్షి. జన్మతః బోయవాడు. అంటే నీ భాషలో శూద్రుడు. అంటే సనాతనధర్మం శూద్రులను చదువుకొనివ్వలేదు అనడం అబద్ధం. సనాతనధర్మం ఎవరినీ చదువుకి దూరం చెయ్యలేదు. ఇప్పుడు మీరు ఉదహరించిన మూఢాచారాలు మీకు తెలిసి మీకుటుంబంలో కానీ...మీ ఊళ్ళో కానీ ఎప్పుడైనా జరిగాయా? సనాతన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అని మాత్రమే కోరుకుంటుంది. రొమిల్లా ధాపర్ లాంటి కుక్కమూతిపిందెలు రాసిన చరిత్ర చదివితే సనాతన ధర్మం అంటే సతీ సహగమనం...బాల్యవివాహం...కొందరికే చదువు...లాంటి అవలక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. నిజమైన చరిత్ర చదివితే సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ దూరం పెట్టలేదు అని నిజం తెలుస్తుంది. సర్వే భవంతు సుఖినః సర్వేసంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ భవేత్ ఇది సనాతన ధర్మం చెప్పింది. దీని అర్షం మొత్తం వేదార్ధం. ఇలా చెప్పగలిగింగింది సనాతనధర్మం మాత్రమే. ఒకవేళ ఎప్పుడైనా....ఎవరైనా ఈ ధర్మం ముసుగులో తప్పు చేసిఉంటే వారిని ఎప్పుడూ ఈ ధర్మం వెనకేసుకురాలేదు. కావున ముందుగా సనాతన ధర్మం అంటే మీరనుకున్నవి కాదు అని గ్రహించగలరు. వివాహంలో..ధర్మేచ...అర్ధేచ...కామేచ...అంటూ ఏడడుగులు నడిపించి...జీవితాంతం ఒకరికి ఒకరు తోడు గా ఉండమని చెప్పేది సనాతనం.... సనాతన ధర్మంలో విడాకులు లేవు. సనాతనం ఎప్పుడూ కలిసే ఉండమంటుంది. విడిపోమని చెప్పదు.
@Shruthi_Videos4 күн бұрын
మన సనాతన దాన్ని కించపరిచెన్షికే అర్ధ మూర్ఖులు అలా వాగుతూ విమర్శిస్తూ ఆనందం పొందుతున్నారు. మూర్ఖులకు కృర్లకి ఇంకేం తెలుస్తుంది ధర్మం గురించి.
@subhashb14434 күн бұрын
Super 🚩🚩🚩 Manaku Enemy s evaro andariki telusu
@ramakrishna-fr3ghКүн бұрын
Jai Sriram
@simhachetakdarling18404 күн бұрын
Start... 03:39
@sanathanatraveller4 күн бұрын
🙏🙏
@simhachetakdarling18404 күн бұрын
@sanathanatraveller అన్నయ్య నీకు పెద్ద fan ని....
@shivanarayana36602 күн бұрын
Intro goosebumps anna
@haritha56454 күн бұрын
Manchi person ni tiskocharu anna... I used to follow him on Instagram
@sanathanatraveller4 күн бұрын
Ramanugraham Andi 🙏
@jagathkumar92163 күн бұрын
నిను అదే చూస్తా గర్భ గుడి లోకి వెళ్ళే అంత పవిత్రంగా నిను లెను చాలా సార్లు శివలింగానికి అభిషేకం చేయాలనుకున్న కానీ దైర్యం సరిపోలేదు మనసు నిటిగా లేదు చూడాలి ఫ్యూచర్ లో
@pyschoplayer38394 күн бұрын
Wait for interview
@navani57633 күн бұрын
Namaste namaste sreerama sreerama sreerama iswara iswara Om nama shiva ila sanathana darma ilanti videos chala chala ravali
@reddispiritualtech73543 күн бұрын
anna janaki ram cosmictube anna ni interview cheyyali. ayana research ala ila undadhu. athani videos chusthe mind blowing ga untayi. check cheyyi oo sari
@sandeepsandy54544 күн бұрын
Hindu Dharmam Chala Power Full Hindu Dharmam ni Mana Next Genaration ki Kuda Cheppukunela Mana Hinduvulu Krushi cheyali
@sanathanatraveller4 күн бұрын
Ramanugraham 🙏
@gharshith3354Күн бұрын
❤
@navyavaddem2 күн бұрын
Vinay varanasi interview please sudheer anna
@Devaanime7773 күн бұрын
Janaki ram cosmic youtube channel anna ni interview cheyandi
@AlluSwathi-xq8vz16 сағат бұрын
Asalu eddaru super
@skguntur4 күн бұрын
I did “Porlu Dandalu “…… In “Tirumala” which is where “Sri Venkateswara Swamy” AVATHARINCHADU….
@viveknalla6554Күн бұрын
జై శ్రీరామ్ 🙏🕉️
@prakashreddy5691Күн бұрын
Real Anna koneru ni chala galiz ga chesthunnaru 🙏
@krantikumar82763 күн бұрын
KARUNAKAR SUGGUNA interview cheyyandi
@chnagraj7115Күн бұрын
జయ శ్రీ రామ 🙏🙏
@irs69574 күн бұрын
Jai శ్రీరామ్
@mallikarjunrao49952 күн бұрын
Pranavananda prabhu interview pls
@Happymoments20084 күн бұрын
Avani my mom’s birth place ❤
@sanathanatraveller4 күн бұрын
Wow Lucky Anna. I loved that place when I visited 6 months back.
@vamsee15984 күн бұрын
@@Happymoments2008 mummy ❌❌ mom❌ mother✅ amma✅✅✅
@sudheergatla9620Күн бұрын
Anna next chaganti gaarini interview cheyyu anna
@raghavenderreddy711517 сағат бұрын
Hi pramod how r u
@kelothrajendrababuKrbabu-pe7lc5 сағат бұрын
Anna bayri naresh ki interview cheyandi
@rockeyharshan578123 сағат бұрын
We want string vinodh
@ManojgangarapuGangarapu4 күн бұрын
Andhuku Chudaru anna etlanti videos ashlu mana hindhus nak ashlu artham kadhu, plsss andharam share chedham 🙏mana hindu darmam antha gopadho e oka video chusthe chalu prathi hindu ki artham avuthadhi, jai Shri ram 🚩🙏
@budigesandhya88753 күн бұрын
northlo konerlu untai akkadakkada
@Lucky-u1fСағат бұрын
4 రోజులు అయినా అప్‌లోడ్ చేసి, 2.3k likes. Very bad. మిలియన్ Likes రావాల్సిన పాడ్‌కాస్ట్
@kishorrajarapu74923 күн бұрын
❤❤😂
@aavaninaidu65563 күн бұрын
basement ki telugulo padhalu leda 😮
@sanathanatraveller3 күн бұрын
Vundhi adhi chepthe ardham avvadhu ani ila cheppina anthe. Total podcast antha Telugu lone ga vundhi mari.
@Learnthroughexperiencelikeme11 сағат бұрын
You guys forgot the community who designed and built the marvellous structures, as a result you lost the technology and science behind. The great of such community is called Indian ancient technology and the technocrats/ engineers are called vishwakarma/vishwabrahmins. You will be loosing everything if you keep ignoring them.
@KrishnakingOfficial-i5kКүн бұрын
ధ్వజస్థంబము ఉపయోగాలు మీరు సరిగా చెప్పలేదు 😢
@m.abhishekabhi94462 күн бұрын
అన్న చివరి ప్రశ్నకు ముందు సమాధానం చెప్పింది ఏంటి అంటే మీ వూరిలో గుడి కి కూడా శక్తి ఉంటుంది కాని నీ మనసు దాని నామాలి అని మలి ఈ ప్రశ్న ఏంటి జనాలు మలి అదే బాటలోకి పాపినట్ అవుతుంది గా
@indupeesapati3 күн бұрын
Vibhisunudi gurinchi tappu chaparu aaa vigraham vibhishunudi dagariki ravadaniki chala pedda story undii meeru chala simple ga cheparu pls don’t give false information 🙏🏻🙏🏻🙏🏻
@sanathanatraveller3 күн бұрын
False information kadhu. Short information icchina which is not misleading. Please Understand that Andi. Aa topic medha full length video cheyyalsi vasthe appudu full length information isthanu. Idol worship medha comments chese vaallaki and mana Hindus ki kuda Idol worship eppati nunchi vundhi anedhi cheppadaniki cheppina anthe. Saying it again. It's not false information. It's simple explanation anthe
@ganesh-ho2yc7 сағат бұрын
Your reaction is too distrubing bro
@rakeshjanu77835 сағат бұрын
Sudheer nuvvu asalu Hinduve na? I doubt please clarify
@kongausha1307Күн бұрын
Sudheer sir miru bottu petukondi baguntundi
@sat7084 күн бұрын
Complete half knowledge
@Devaanime7773 күн бұрын
Evariki
@sanathanatraveller3 күн бұрын
Then share full knowledge with your videos or mention in comments points wise full information. Everyone knew temple architecture is vast subject ani andhuke basics theskunnam. At least ee knowledge ayina vasthadhi ani.
@sat7082 күн бұрын
@@sanathanatraveller give me a chance
@sat7082 күн бұрын
@@sanathanatraveller I will share full knowledge about sanathana dharma
@Sweety-h2g-j1e9 сағат бұрын
@@sat708 Please tell correct information About Hinduism sir