రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri Srinivas

  Рет қаралды 2,169,958

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер
@mmadhavi7433
@mmadhavi7433 3 жыл бұрын
కలియుగంలో ఇంత స్వచ్ఛమైన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు దైవ మార్గంలో నడిపించాలన్న తీరు వర్ణనాతీతం మాటల్లో చెప్పలేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగల ము మీరు జనాలకు చేస్తున్న సేవ వెలకట్టలేనిది థాంక్యూ గురువుగారు
@markantisaritha2628
@markantisaritha2628 3 жыл бұрын
Gurugari ki chala Manchi comment pettaru
@ravicheela2848
@ravicheela2848 3 жыл бұрын
🙏🙏🙏🙏aunu🙏🙏🙏🙏
@prabhakararajuv3065
@prabhakararajuv3065 3 жыл бұрын
@@ravicheela2848 (
@mourya1434
@mourya1434 3 жыл бұрын
🥰
@sadularajitha3118
@sadularajitha3118 3 жыл бұрын
Avunadi
@pushpamaturi8303
@pushpamaturi8303 2 жыл бұрын
మీకు ఇంత జ్ఞాన సంపదను ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదములు
@ravikiran4662
@ravikiran4662 2 жыл бұрын
స్వామి నేను 17 సంవత్సరాలకు Indian Navy lo join అయ్యాను. ఆధ్యాత్మికత మీద ఎప్పుడూ ఆసక్తి ఉండేది మీ లాంటి గురువుల వలన దాని పై ఆసక్తి పెరిగింది
@seshamambaarchakam2528
@seshamambaarchakam2528 2 жыл бұрын
మహానుభావా మీరు ఎంత అద్భుతంగా చెప్పారు నిజంగా మాకు రామానుజల గురుంచి తెలియజేసి పుణ్యం కట్టుకున్నారు. 🙏🙏🙏🙏🙏🙏
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 2 жыл бұрын
నిజంగానే రామానుజాచార్యులవారి దర్శనము అయినట్టు గా ఉంది స్వామి. ఆనందభాష్పాలు ఆగట్లేదు మహానుభావా. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@smarkishore753
@smarkishore753 3 жыл бұрын
మీరు రామానుజ చార్యుల వారి గురించి చెఋతుంటే కళ్లకు కట్టినట్లు ఉంది.
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 3 жыл бұрын
Swamy ..I am a Christian...but I follow HINDUISM because Hinduism is true...it has power..system...moral....
@mahesht6421
@mahesht6421 2 жыл бұрын
So nice of u...thank you for praising hindhusim
@har7890
@har7890 2 жыл бұрын
Jai shree Krishna
@likedvideos8909
@likedvideos8909 2 жыл бұрын
Santhosham
@parimala7128
@parimala7128 2 жыл бұрын
Really great sir
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
You're great 🙏
@sraddasabuuriwhoami833
@sraddasabuuriwhoami833 3 жыл бұрын
ఈ ఆధ్యాత్మిక బ్యాంకు యుగాంతం వరకు వుంటుంది, ఉండాలి, ఆదరణకు నోచుకోవాలి.
@umakalla9099
@umakalla9099 3 жыл бұрын
Govinda
@umakalla9099
@umakalla9099 3 жыл бұрын
Govinda
@kalad7565
@kalad7565 3 жыл бұрын
Yess
@ManoharNaik337
@ManoharNaik337 3 жыл бұрын
g v
@visalakasibhatla8975
@visalakasibhatla8975 Жыл бұрын
అందరికీ కనువిప్పు కలిగించే ప్రవచనం. జై రామానుజ స్వామీ. Soo many thanks నండూరి శ్రీనివాస్ గారూ ❤
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 2 жыл бұрын
ప్రతి భారతీయుడు గర్వపడే లాగా, సమతా మార్తి విగ్రహావిష్కరణ జరుగుతున్న శుభ సమయంలో పూజ్యలు రామానుజాచార్యుల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసినందుకు, శ్రీనివాస్ గారు, మీకు శతకోటి వందనాలు🙏🙏🙏Thank You So Much For this Most Valuable Information..Sir, Keep Doing Such Videos and Enlighten the Society 🙏🙏🙏🙏🙏
@vvnsprakash1970
@vvnsprakash1970 3 жыл бұрын
శ్రీనివాసు గారు, మీరు కారణజన్ములు..
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
జీవితంలో అత్యత్భుతమైన అనుభూతులలో ఈ రెండు గంటలు ప్రధమ స్థానం లో ఉంటాయి ...
@hemaranga825
@hemaranga825 3 жыл бұрын
Meku pallandu. Pallandu. Kanna
@AlwaysRams278
@AlwaysRams278 3 жыл бұрын
ఈ రోజు ...నా జీవితం లో ఎప్పటినుంచో వినాలని అనుకున్న కోరిక నిజమైంది స్వామి భగవత్ రామనుజాచార్య గురించి వినాలని అనుకుంటున్నాను.....మీ రూపం లో స్వామి వినేటట్లుగా చేశారు.......దన్యుడుడిని ....జై శ్రీమన్నారాయణ.........
@madhavimahavadi480
@madhavimahavadi480 2 жыл бұрын
🙏🙏🙏
@mohanmurthy1750
@mohanmurthy1750 2 жыл бұрын
Chalarojula nundi Oka Adubutha Adyadmika story vinali annukuna Adi E roju Vinnagaligina Swamy Miku 10000 Vela Danyavadamulu
@mohanmurthy1750
@mohanmurthy1750 2 жыл бұрын
Jai Srimanarayana
@జైశ్రీమ
@జైశ్రీమ 2 жыл бұрын
మీ లాంటి వారు చెప్పడం వలన మేము చాలా తెలుసుకుంటున్నాము. మీ లాంటి వారు ఉండడం వలన సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది . 🙏🙏🙏🙏🌹🌹
@vanivani4426
@vanivani4426 2 жыл бұрын
కురుత్తాల్వార్ గారి గురించి వింటుంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఆయన గురుభక్తి కి బహుశా ఆ భగవంతుడి కళ్ళు కూడా చెమ్మగిల్లి ఉంటాయి🙏🙏🙏
@sreefashiontrends7107
@sreefashiontrends7107 3 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి ధన్యవాదములు ఏకధాటిగా రెండు గంటల సమయం తీసుకొని మీరు రామానుజాచార్యుల స్వామి గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@gouribai4744
@gouribai4744 3 жыл бұрын
Syamijee, you are great
@srinivasnuthalapati1975
@srinivasnuthalapati1975 3 жыл бұрын
Satha koti dhanya vadamulu, adbhutam gaa chepparu swamy
@nirmalaap3766
@nirmalaap3766 2 жыл бұрын
నమస్కారం గురూజీ గారు.
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు : విష్ణోశ్చ హృదయం శివ: యత: శివమయో విష్ణు : ఏవం విష్ణుమయం శివ:
@sivakumarp5803
@sivakumarp5803 3 жыл бұрын
Good
@haricorpsepainter8568
@haricorpsepainter8568 2 жыл бұрын
🙏🙏🙏🙏
@rohitremo5613
@rohitremo5613 2 жыл бұрын
Superb ga chepparu. A Small request from my side. Ee shlokam evaru a kalam lo chepparo kasta kanukkuni cheppandi. Matter telipoddi.
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
స్వామి, మీరు ధన్యులు. మీరు బెంగుళూరు నగరంలో వున్నారు. ನಾವು ಕೂಡ ಬೆಂಗಳೂರುನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. మీవీడియోలు మేము చాలా రోజులు నుండి చూస్తున్నాము. మీనుండి చాలా విషయాలు తెలుసుకున్నాము.మాకు అందరు ఆచార్యులపైన ,అందరి దేవతలపైన ఏకాభిప్రాయంవుంది. మన సనాతనధర్మం భిన్నత్వమైనదిగ కనిపించినను ఏకత్వముకలిగిన విశేష ధర్మం మనది.శైవము, వైష్ణవము, శాక్తేయము,కపాలికము వున్నను పరబ్రహ్మ తత్వముకలిగిన గొప్ప ధర్మం. శ్రీశంకర,శ్రీరామానుజ,శ్రీమధ్వ, శ్రీవల్లభ, శ్రీనింబార్క, శ్రీచైతన్యులు మహద్గురువులుగా వచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడినారు. వారెప్పుడు మన శరీరములో వున్నారు. వారిని ఎప్పటికీ విడదీయలేము. ఉదాహరణకు.... (1)శ్రీశంకరులు- జ్ఞానమార్గప్రదాత- అద్వైతం-పంచాయతనపూజవిధానం తెలిపారు.మనశరీరంలో శంకరులు శిరస్సువంటివారు. జ్ఞానం ఉద్గమస్థానం మన శిరస్సులోమెదడు. పంచజ్ఞానేంద్రియాలే పంచాయతనం, కనుబొమ్మలనడుమ మూడవకన్నువుంది.అందుకేశివుని ఆరాధిస్తూ పంచదేవతారాధన ప్రతిపాదించిన మహానుభావులు. (2)శ్రీరామానుజులు- భక్తిమార్గం- విశిష్టాద్వైతం- ఏకోనారాయణఆరాధన- నారాయణఅవతార సాకారపూజ- మనశరీరంలోరామానుజులు హృదయం లాంటి వారు.భక్తికి ఉద్గమస్థానం హృదయం. హృదయమాలిన్యము తొలగించినపుడే భగవద్దర్శనం కలుగుతుంది. అందుకే వారు ఉచ్చనీచకులభావనను తొలగించిన మహానుభావులు. (3) శ్రీమధ్వులు- కర్మమార్గం- ద్వైతమార్గం- శ్రీమన్నారాయణతత్వాన్ని బోధించారు. 5బేధాలనుఅభివర్ణించారు. వారు మనశరీరంలో చేతులు,కాళ్ళు, కడుపు వంటివారు.మనము పనులు చేయాలంటే కాళ్ళు,చేతులతోచేస్తాము. కడుపు నింపుకోవడానికి కర్మలు చేస్తాము. ఇప్పుడు శ్రీశంకర, శ్రీరామానుజ,మధ్వాచార్యులు మనపూర్ణశరీరమయినారు.భారతదేశం అంతా మువ్వురిమతంకనిపిస్తుంది. (4)శ్రీవల్లభులు- పుష్టిమార్గం- శుద్ధాద్వైతం- వీరు మనశరీరమునకు పుష్టినిచ్చేవారు.శరీరంలో పుష్టివుంటే కదా జ్ఞానం,భక్తి,కర్మ మార్గాలను నెరవేర్చగలుగుతాము. అందుకే వారు కృష్ణుని పూజించినారు.కృష్ణుడు వెన్న దొంగలించి తనుతింటూ,గోపబాలురకు పెట్టారు. ఆ పుష్టిబలంతో కంసాది రక్కసుల మట్టుపెట్టారు.శరీరములో కృష్ణతత్వాన్ని నింపినమహానుభావులు. (5)శ్రీనింబార్కులు- సనాతనమార్గం- ద్వైతాద్వైతమార్గం- సనకాదులలో సనాతుని గురువుగాభావించారు.సనాతనధర్మంలోవున్న పద్ధతులు, కట్టు,బొట్టు మొదలగు సంస్కారాలకు చిహ్నంగా వీరున్నటు వంటి మహానుభావులు. (6) శ్రీచైతన్యులు- ప్రేమమార్గం- కేవలాద్వైతం- వీరు మనశరీరంలో సుందరాకారమున వున్నవారు. మనసును మాధుర్యములోనిండినవారు. హరేరామ హరేరామ రామ రామ హరే| హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే || షోడశాక్షరిని బోధించిన మహానుభావులు. ఈ 6 మంది మనశరీరంలో వెలసి వున్నారు. ఎవరినీ విడదీయలేము. అందరూ మనకు పూజనీయులు.
@kpriya286
@kpriya286 2 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు🙏🙏 మన మిగతా ఆళ్వార్ల గురించి గూడ చెపుతారని ఆశిస్తున్నాను🙏 ఆ నారాయణుడు కృపవల్ల నేను 103 దివ్య దేశాలు, మెలుకోటై వివరంగా చూశాను 🙏 మీ ప్రతియొక్క వీడియో నేను తప్పక చూస్తాను..big fan of yours 🙏 Sri Gurubhyonamaha 🙏🙏
@suryajyothisampara
@suryajyothisampara 2 жыл бұрын
నమస్కారాలు 🙏🙏 🙏. ఇంతకుముందు ఈ మహానుభావులు గురించి ఈ వీడియో చూసి తెలుసుకున్నాను కానీ ఇంత బాగా మనసుకు హత్తుకునేటట్లు వినలేదు అనిపించి మళ్లీ పూర్తిగా తెలుసుకునేందుకు ఈరోజు ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా చూశాను. నాకు ఆయన చరిత్ర చెబుతూ ఉంటే ఆయన ఉన్న కాలంలోనే, ఆయా ప్రదేశాలల్లో నేను కూడా ఉన్నట్టుగా అనిపించింది. అంత అనుభూతికి లోనయ్యాను. అంత బాగా వివరించి చెప్పిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏.
@pavanithuraka1877
@pavanithuraka1877 3 жыл бұрын
కామెంట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
@ranasep
@ranasep 3 жыл бұрын
పాధాబి వందనము గురువు గారు 🙏🏼 రామానుజుల వారి జీవిత చరిత్ర మరియు ప్రాముఖ్యత మాకు అనుగ్రహించారు. దైవ కృప తో మేము వినగలిగాము.. 🙏🏼
@dr.chiranjeeviphysio7570
@dr.chiranjeeviphysio7570 3 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారాలు. నా ఈ జన్మకు మీరే గురువు గా భావిస్తున్నాను. మీరు చెప్పే ప్రతి ప్రవచనం మా లాంటి వారికి చాలా చాలా అవసరం
@mangalagirivanajakshi3691
@mangalagirivanajakshi3691 3 жыл бұрын
గురువుగారు మీ పాదపద్మాలకు నమస్సులు
@gayatriv4230
@gayatriv4230 4 ай бұрын
ఎంత అద్భుతమైన కథనం 🙏🙏🙏 ఆపకుండా చూసేసాను, చాలా ధన్యవాదములు, ఎప్పడు రామానుజాచార్యులి వారి చరిత్ర వినలేదు చాలా సంతోషం అండి ఈ video చేసినందుకు
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
ఎంతటి అద్భుతమైన చరిత్ర.. మీరు అనుభూతి చెందుతూ చెప్తూ ఉంటే మా మనో నేత్రం ముందు ఆ దృశ్యాలన్నీ కనపడుతున్నాయి తండ్రీ.. ఆ సనాతన ధర్మం యొక్క వెలుగు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు దర్శిస్తూ మాకు దర్శింప జేస్తున్నారు.. మన మహనీయుల చరిత్రలు ఎప్పుడు మన పిల్లల స్కూల్ సిలబస్ లో చేరుతాయో.. మన సనాతన ధర్మం విలువలు చిన్న వయసు నుండే వారికి అందే రోజు ఎప్పుడు వస్తుందో.. జై సనాతన ధర్మ
@kaushalacharya6212
@kaushalacharya6212 3 жыл бұрын
కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏 ఇది ప్రతి హిందువు చూడవలసిన ప్రవచనం శ్రీ మతే రామానుజాయ నమః 🙏🙏🙏🕉️
@chilamakurtidurgaprasad8549
@chilamakurtidurgaprasad8549 2 жыл бұрын
Om Namo narayana ya.
@tarakeswarikavuri802
@tarakeswarikavuri802 2 жыл бұрын
Jai 🕉️hindu darmam🙏
@sarmavenkata3067
@sarmavenkata3067 3 жыл бұрын
సంక్రాంతి కానుకగా, వినండి అని మాకు ఈ అద్భుత అవకాశం కల్పించారు, ధన్యులుము, మేమంతా 🙏🙏
@laxminarayana6923
@laxminarayana6923 3 жыл бұрын
మన హిందూ విగ్రహాల గురించి చాలా దారుణంగా మాట్లాడిన ఫాస్టర్ ని అరెస్టు చేసారు గురువుగారు ,ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది, సంక్రాంతి శుభాకాంక్షలు
@nerellalakshmaiah9850
@nerellalakshmaiah9850 3 жыл бұрын
L
@SandeepKumar-lb2su
@SandeepKumar-lb2su 3 жыл бұрын
@@nerellalakshmaiah9850 🔥🔥🔥🔥🔥
@prasannaa8092
@prasannaa8092 2 жыл бұрын
Jai gurdev
@psGamer887
@psGamer887 2 жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు. నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా. గురువు గారు చాలా అద్భుతంగా వివరించారు పులకరించిపోతుంది. గురువు గారు ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకు ఇలాంటి సంస్కృతి అనే సబ్జెక్టు ప్రతి ఒక స్కూల్లో ప్రతి ఒక్క పిల్లాడికి వివరించాలి గురువుగారు. మన సంస్కృతి గురించి గవర్నమెంట్ శ్రద్ధ వహించాలి అని కోరుకుంటున్నాను గురువుగారు.👋👋👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎊
@vijaykumarmcvyfo5012
@vijaykumarmcvyfo5012 2 жыл бұрын
ఓం నమో నారాయణ 🙏శ్రీ రామానుజాచార్యుల చరిత్ర ఆసాంతం విన్నాను. పులకరించి పోయాను. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చదివాను. మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా వింటుంటే మైమరచి పోయాను. ధన్యవాదాలు అండీ 🙏. శ్రీ శ్రీ శ్రీ dr.ఎక్కిరాల వేదవ్యాస గారు మా గురు దేవులు. ఈ సందర్భంగా వారికి పాదాభివందనం 🙏
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 3 жыл бұрын
స్వామి మీరు అందిస్తున్న ప్రవచనాలకు భక్తితో అనంత కోటానుకోట్ల వందనాలు.
@bandinagamani2806
@bandinagamani2806 3 жыл бұрын
Telugu Prajalu chesukunna adrustam maku Chaganti garu, garikapati garu, Nanduri garu lanti goppa guruvulu dorikaru. Proud to be have such great " Guruvulu"
@seshasaiemani6697
@seshasaiemani6697 3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు,చాగంటివారి సరసన దయచేసి గరికపాటి వారిని చేర్చకండి. ఆయన చెప్పేవి అన్నీ పోచికొలు కబుర్లు,ఎప్పుడు ఇంకొకళ్ల మీద పడి వెటకారంగా మాట్లాడటం,సమాజాన్నీ సంస్కరిస్తున్నట్లు చెప్పే సొల్లు కబుర్లు తప్ప ఏమీ content ఉండదు
@shashankrs2967
@shashankrs2967 2 жыл бұрын
Shanmuga Sharma garu also
@sudhakaralacchi3853
@sudhakaralacchi3853 3 жыл бұрын
జనులు మతాల పేరుతో కూర్చున్న కొమ్మను నరికేసుకున్నట్టు ఉంది గురువుగారు వీరు చేస్తున్న పనిని చూస్తుంటే
@chandrasekharnimmagadda7158
@chandrasekharnimmagadda7158 2 жыл бұрын
గురువు గారూ, శ్రీమద్రామానుజుల వారి దివ్య చరిత గురించి మీరు ఎంతో వివరంగా, అద్భుతంగా మాకు తెలియ చేసినందుకు మాకు ఎంతో ఆనందం కలిగినది...మీకు అనేకానేక ధన్యవాదములు.. మన సనాతన ధర్మం గురించి ఇక ఎవరూ కూడా దుష్ప్రచారం చేసే సాహసం చేయబబో రని తలుస్తాను .....జై శ్రీమన్నారాయణ... జై శ్రీరామానుజ
@voiceofca05
@voiceofca05 2 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు. ఓం శ్రీ రామానుజ స్వామియే నమః 🙏🙏🙏🙏
@kachanachandrasekharreddy9975
@kachanachandrasekharreddy9975 2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు మీరు చేసే సేవలు వేల కట్టులేనివి మీకు ధన్యవాదములు
@erugusrikanth7393
@erugusrikanth7393 3 жыл бұрын
జన్మ ధన్యం అయందీ స్వామి మొత్తం వీడియో చూసాను .... కళ్ళు చెమ్మగిల్లాయి మీ పాదాలకు నమస్కారం🙏🙏🙏🙏
@narasimhuluragiri3450
@narasimhuluragiri3450 3 жыл бұрын
ధన్య వా దములు స్వామి చక్కగా వివరించారు
@ravicheela2848
@ravicheela2848 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@prasannar5509
@prasannar5509 2 жыл бұрын
🙏🙏
@anjiahchikoti212
@anjiahchikoti212 2 жыл бұрын
OhmNam9Naarayana
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 3 жыл бұрын
రామానుజుల వారి చరిత్ర ఎక్కడ లేదు..స్వామి..మీరు భలే చెప్పారు..మనకు ఆది సంకరాచార్ల చరిత్ర ఉంది..కానీ నేను రోజు అనుకునేదాన్ని,ఎవరన్నా చెప్తారా? అని wait చేసాను..ఆ స్వామి అనుగ్రహం..ఈ భోగి పండగరోజు రామానుజుల చరిత్ర.ఎంతో అదృష్టం..స్వామి..🙏🙏🙏🙏
@vasavitradingcorporation5022
@vasavitradingcorporation5022 3 жыл бұрын
yes I am also searching swamy vari story nanduri srinivasa gari namaskarams
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
Excellent Ka Sapna song excellent speech excellent speech
@sakuntalak364
@sakuntalak364 3 жыл бұрын
@@avramanamycoid398 Mee speeches anni super
@paramatasumathidevi3437
@paramatasumathidevi3437 3 жыл бұрын
Q
@jaibharath2933
@jaibharath2933 3 жыл бұрын
శంకరాచార్యులు అని వ్రాయాలి దయచేసి తెలుగు భాష గురించి చక్కగా తెలుసుకోగలరు , గమనించగలరు ...
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc Жыл бұрын
E Video gurinchi chaala వెతికాను..ఈరోజు దొరికింది mahatbhagyam 😊❤
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 2 жыл бұрын
ఎందరి తపస్సు ఫలమో కదా మన దేశము యొక్క సంస్కృతి ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏🙏🙏
@seelaramakrishna
@seelaramakrishna 3 жыл бұрын
చాలా అద్భుతమైన శ్రీరామానుజుల వారి చరిత్ర మహామాన్వితం మీ వ్యాఖ్యానం రసరమ్యం గా సాగింది కళ్లకు కట్టినట్లు చూపించారు ధన్యులం. ఆత్మ నమస్కారం సర్
@eshwars9550
@eshwars9550 3 жыл бұрын
మనసు ప్రశాంతంగా , హాయిగా, నిర్మలత్వం గ మారింది, నిజమైన దైవాత్వని చూడగలు తునం
@Vanitha_1982
@Vanitha_1982 3 жыл бұрын
Nanduri గారికి, నమస్కారము, మీరు చేస్తున్న seva ki, maakandistunna జ్ఞానం కి కృతజ్ఞతలు, please continue this sir 🙏
@vuppalamadhusudan3580
@vuppalamadhusudan3580 2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గురువు గారికి పాదాబి వందనాలు మీరు సమతా స్ఫూర్తి శ్రీ రామానుజచార్యుల విగ్రహ ప్రతిష్ట సందర్బంగా మీరు రామునుజ జీవితాచెరిత్ర ను విన్నవారuఎంతో ఆనందాన్ని పొందుతారు. మీ ద్వారా ఈ చేరిత్ర వినడం మ అదృష్టం మీకు ధన్యవాదాలు
@JAIKISANAGRITECH
@JAIKISANAGRITECH 2 жыл бұрын
రెండు గంటలు...20 నిమిషాల్లా...గడిచిపోయాయి...🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు..ఈ వీడియో.. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్తుంది...2m+××××× వ్యూస్ వస్తాయి..2023లో చూసేవారు...గమనించండి..ఇది గత సంవత్సరం 2021 వీడియో..2022 లో06 02 2022 లో చూశాను..992K views...
@bhavanivoruganti148
@bhavanivoruganti148 2 жыл бұрын
Guruji Chinnajeer Swami extablished difference between saivism and vaisnavijam .children will not learn instead there will be clashes
@marripallinikhil3197
@marripallinikhil3197 2 жыл бұрын
@@bhavanivoruganti148 Miru ardam chesukolekapoyaru jeeyar swamy ni.
@pawankumar-ov4pt
@pawankumar-ov4pt 2 жыл бұрын
ఇంత వివరంగా రామానుజాచార్యులు చరిత్ర చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా ఓపికగా రెండు గంటలసేపు కదలకుండా కూర్చొని రామానుజాచార్యుల జీవిత చరిత్ర వివరించారు. మీ భక్తికి శతకోటి వందనాలు.
@aniladevi3466
@aniladevi3466 3 жыл бұрын
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు బొగి పండు గా శుభాకాంక్షలు మీ. ఆశీస్సులు నాకు నా పిల్లల. కూ ఎపుడూ ఉండాలని. కోరుకుంటూ నన్ను గురువు గారు
@radhakv141
@radhakv141 3 жыл бұрын
Sir, Though my mother tongue is telugu, I could not write in telugu. So, I express my gratitude in English. Nearly for two hours, you explained Sree Ramanuja's story .You are so energetic and so enthusiastic. That Lord must be telling the story through you. I am always grateful to you sir.
@goodfood324
@goodfood324 3 жыл бұрын
🙏🏻🙏🏻👍🏻
@vishodhanmahaskar3385
@vishodhanmahaskar3385 3 жыл бұрын
First learn to speak read write telugu
@D_Chodagam
@D_Chodagam 2 жыл бұрын
నిజమే... ఆ దేవుడే nanduri వారి rupam lo manaki ivanni teliyachestunnaaru 💐🙏🙏🌹🙏🙏💐
@sk-pg8zd
@sk-pg8zd 2 жыл бұрын
Its a shame for us.. I started to learn write telugu and improving.
@kenishaakrishna9231
@kenishaakrishna9231 2 жыл бұрын
@@vishodhanmahaskar3385 we are Telugu people but we are from Karnataka we learn n read Kannada but speak Telugu at home why should we learn n read Telugu??? We are proud Hindus why fight in name of languages???
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు ఇటువంటి గురువుల జీవితచరిత్రని వినడము నిజంగా కృష్ణపరమాత్ముని అనుగ్రహం . మీ దయవలన వింటున్నాను మీకు నా నమస్కారాలు🙏🌺🌺🙏
@sulochanatumpella6536
@sulochanatumpella6536 Жыл бұрын
👍
@kesavamurthy9243
@kesavamurthy9243 2 жыл бұрын
మీరు ఎంతో చక్కగా చెపుతున్నారు ..... ధన్యవాదాలు స్వామి ...ఒక ప్రశ్న .. నమ్మాళ్వార్ దగ్గర త్రిదండం పట్టుకొని ఉంటారు ఒకరు ఎవరు వారు
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
ఆహా ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి.... నా చిన్నప్పటినుండి ఎంబరుమన్నారు స్వామి గుడి చూస్తున్న గాని ఆయన ఈ రామానుజులవారు అని తెలియదండి... వివరంగా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు 🙏
@gaddesrinivas
@gaddesrinivas 3 жыл бұрын
ప్రొద్దున్నుంచీ పండుగ వాతావరణంగానీ,హుషారు లేదు.మీ వీడియో కోసం వెయిటింగ్🙏 మనశ్శాంతి కోసం🙂1000 సంవత్సరాలకు పైగా జరిగిన చరిత్రను మా కళ్లకు కట్టినట్టుగా చెప్పినందులకు మీకు ధన్యవాదాలు🙏 మమ్మల్ని భక్తి విజ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళేందుకు మీరు పడుతున్న తపన/ఓపికకు మీకు వేల వేల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@ramesh7288
@ramesh7288 3 жыл бұрын
Nijam ga naku kuda eppudu vintana ani wait chesi chusa.. pravachanam vinnaka matalu ravadam ledhu
@naveenanaik6526
@naveenanaik6526 3 жыл бұрын
@@ramesh7288 🙏🙏🙏🙏🙏
@Swathi132
@Swathi132 3 жыл бұрын
Same feeling...🙏🙏🙏thank u guruvu garu
@kind3311
@kind3311 3 жыл бұрын
Super 👍
@alekhya3293
@alekhya3293 3 жыл бұрын
Sri gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻
@KathyasKitchen
@KathyasKitchen 3 жыл бұрын
We are very blessed to hear the story of Ramanujachaaryulu. You made our Sankranti Special Nanduri Srinivas Garu 🙏 . I was literally seeing every visual in front of me when you were orating the Ramanujula Swamy story.
@Ammullu
@Ammullu 3 жыл бұрын
Chala baga chepparu swami almost 120 mins cheppina ekadda kuda Inka ayipoledha anipichaledhu sir we are lucky persons to hear about Sri Ramanuja swami 🙏🙏🙏🙏
@malavenkatesulu3394
@malavenkatesulu3394 Жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాములు శ్రీ రామానుజా చార్యుల జీవిత చరిత్ర గురించి చాలా బాగా తెలియచేసారు అందుకు మీకు మరియొక్క సారి ధన్యవాదములు
@jhansijhansi3128
@jhansijhansi3128 Жыл бұрын
చాలా..... చాలా సంతోషం గురువూ గారు ఈ వీడియో మళ్ళీ uploud చేశారు....నాకు ప్రాణం తో సమానం..మీరు చేసిన ఈ వీడియో....
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 3 жыл бұрын
Am so blessed to listen such great teachings...గురుభ్యోనమః...మ జన్మ ధన్యం చేస్తున్నారు ....కళ్ళు చెమర్చాయి.
@tejasreeneeta7069
@tejasreeneeta7069 2 жыл бұрын
🙏🙏🙏
@GlobalCitizen999
@GlobalCitizen999 3 жыл бұрын
అకార ఉకార మకారాల్ని దాటి మామనస్సు మీవాగ్నాదం ద్వారా నిష్కలమైన, నిర్మలమైన ప్రణవ మూలంలో లయమైనది. రామానుజుల చరిత్ర తిరుమంత్రసారమైనదేమో 🙏 ధన్యోస్మి 🙏
@rebbalasrinivas
@rebbalasrinivas 3 жыл бұрын
ఎంత మంచి కామెంట్ ఇచ్చారు. Just wow. ఈ ఒక్క కామెంట్ చెబుతోంది మీ జ్ఞాన శక్తి గురించి. మీరు మీ విద్వత్తును ఈశ్వర భక్తుల సేవకై దేశ సేవకు నియోగించండి. చెడు ను ఎదిరించండి, నీచుల పని పట్టండి.
@suryateja5505
@suryateja5505 2 жыл бұрын
Mee uccharana bagundi sir
@alluriraju505
@alluriraju505 2 жыл бұрын
Our lives are sanctified by hearing your wonderful narration about sri bhagavat Ramanujacharya
@deepthibittu3175
@deepthibittu3175 2 жыл бұрын
@@rebbalasrinivas jkj
@srinara965
@srinara965 2 жыл бұрын
ఏమని పొగడుదూ మిమ్మేమని పొగడుదూ మీ విశ్లేషణ అమోఘం చివరిదాకా తితిక్షతో శాoతితో స్వీకారం .
@nptelhelpchemical1514
@nptelhelpchemical1514 3 жыл бұрын
ఆదిశంకరాచార్యులు మీద కూడా ఇలా ఒక లైవ్ చేస్తే బాగుంటది గురువుగారు...
@swaroopaambatipati9223
@swaroopaambatipati9223 3 жыл бұрын
yes
@Sudhakar.Royal999
@Sudhakar.Royal999 3 жыл бұрын
వీళ్లంతా వైష్ణవులు అన్నా... శంకరాచా ర్యులు.....గురించి ఆయన గొప్పతనం గురించి చెప్పరు
@abti2863
@abti2863 3 жыл бұрын
@@Sudhakar.Royal999 Enduku andi ala antaru ikkada Nanduri Srinivas gari patha videos lo Adi Sankaracharyalu garu chesina vati gurinchi kuda chepparu
@spiritualteen5816
@spiritualteen5816 3 жыл бұрын
@@Sudhakar.Royal999 could u pls correct ur words When ever nanduri garu recites the guru parampara he always mentions shankaracharya. How can u speak without due knowledge? U have to apologize for this
@gaddesrinivas
@gaddesrinivas 3 жыл бұрын
@@Sudhakar.Royal999 సోదరా! శ్రీనివాస్ గారి వీడియోలు ఒకసారి చూడండి.శంకరాచార్యులవారి గురించి చేసిన వీడియోలు ఉన్నయ్. kzbin.info/www/bejne/m5-snZt4n66Hd6M kzbin.info/www/bejne/oGOrgYCgbsSsmLM మీకు బహుశా ఆలోచన స్పురించకపోయి ఉండి ఉండవచ్చు. శ్రీనివాస్ గారు నిత్యం చెప్పేది “శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ” వారిరువురూ ఒకటేనని ఆయన ఎన్నోసార్లు చెప్పారు.ఆయనకు ఆ భేదమేమీ లేదు.
@josyulavsrkrishnasarma9307
@josyulavsrkrishnasarma9307 2 жыл бұрын
మీరు చెప్పిన ప్రవచనం విని నా జన్మ తరించింది గురువు గారు. ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻
@patlollaanjaneyulu9029
@patlollaanjaneyulu9029 2 жыл бұрын
సరళమైన తెలుగు భాషను ఉపయోగించే భావవ్యక్తీకరణ చేయడం, ద్వారా రామానుజ చార్య జివీత చరిత్ర చెప్పిన నండూరీ శ్రీనివాస్ గురువు గారీకి ధన్యవాదాలు.
@vkvraju
@vkvraju 3 жыл бұрын
BIG BIG BIG Thank You. One of the best Bhogi festivals I had watching and knowing about such a great person/thinker/reformer, Shri Ramanujacharya. Thank You so much Srinivas garu.
@kiranjyothika1268
@kiranjyothika1268 3 жыл бұрын
Guru garu..chala baagundi mee msg Guru shri Ramanujan gurinchi ,chala lucky to see in festival.. Namakaramulu 🙏🙏 Proud to be an Hindu 🙏🙏 Om Namho Venkateshaya 🙏🙏🇮🇳
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 3 жыл бұрын
1hr 55 minutes of divinity , gurusaameepya I just say this is one of the many 1hr 55 hrs of gods grace with our guru Srinivas Nanduri guru 👆🙏🙏🙏😣
@nrpvijayalakshmi2645
@nrpvijayalakshmi2645 3 жыл бұрын
Kadalakunda kurchuni vinaa kadha.Teliyani vishayalenno Sri Ramanujula varigurinchi chepparu.Telusukuni dhanyulamayyamu
@laxmiakkachannel9106
@laxmiakkachannel9106 2 жыл бұрын
స్వామి మీ ప్రవచ నాలు వింటుంటే మీరు కూడా కారణ జన్ములనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@prasanthi1988
@prasanthi1988 2 жыл бұрын
మొదటిసారి రామనుజులవారి చరిత్ర మీ ద్వారా తెలుసుకున్నాను,అద్భుతం గా వివరించి తెలియజేసిన మీకు మా ఆత్మప్రణామాలు గురువు గారు
@gvramana4361
@gvramana4361 3 жыл бұрын
Who dislike this video , indicates they not knowing on history..
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 3 жыл бұрын
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే గురువుగారికి పాదాభివందనములు🙇🏼‍♀️🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@karthiekg4237
@karthiekg4237 2 жыл бұрын
గురుభ్యో నమః 🙏🙏 భారతదేశం అంటేనే "The land of guru's".. మన దేశం జ్ఞానభూమి వేదభూమి.. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన గురు పరంపరకు.. మీలాంటి ఆధ్యాత్మిక గురువులందరికి... శతకోటి వందనాలు..
@manoharswamy1274
@manoharswamy1274 2 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు, చాల అద్భుతంగా వివరించారు. మహా మహనీయుడు రామానుజాచారి స్వామి గురించి ని ద్వారా తెలుసుకున్న నా జన్మ ధన్య అయింది
@naseershaik5818
@naseershaik5818 3 жыл бұрын
భగవద్ రామానుజుల వారి చరిత్ర వింటున్న ప్రతి ఒక నిమిషం నా ఒళ్ళు పులకించిపోయింది(goosebumps). ఓం నమో నారాయణాయ
@cvs2k_6
@cvs2k_6 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ. యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి.
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ఈ నామం వింటేనే మనస్సు పులకిస్తుంది . వారిద్దరి హృదయం ఒక్కటే, శివుడు విష్ణువును , విష్ణువు శివుడిని ధ్యానం చేస్తారు.
@adityavalavala553
@adityavalavala553 3 жыл бұрын
Who are disliking this video think once why are u doing ..nanduri garu explained such a fabulous story of ramanuja Plz don’t do this Jai srimananarayana Jai ramanuja
@indiraatluri6769
@indiraatluri6769 2 жыл бұрын
రామానుజుల వారి చరిత్ర ఎంతో ఆసక్తికరంగా మరియు చాలా విపులముగా వివరించి చెప్పారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏
@giribabupuvvada6151
@giribabupuvvada6151 Жыл бұрын
మీకు ఇంత జ్ఞాన సంపదను ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదములు,నిజంగానే రామానుజాచార్యులవారి దర్శనము అయినట్టు గా ఉంది స్వామి. ఆనందభాష్పాలు ఆగట్లేదు మహానుభావా. మీకు శతకోటి వందనాలు,మీ లాంటి వారు చెప్పడం వలన మేము చాలా తెలుసుకుంటున్నాము. మీ లాంటి వారు ఉండడం వలన సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది .,శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ఈ నామం వింటేనే మనస్సు పులకిస్తుంది . వారిద్దరి హృదయం ఒక్కటే, శివుడు విష్ణువును , విష్ణువు శివుడిని ధ్యానం చేస్తారు.
@srilathars4733
@srilathars4733 3 жыл бұрын
Thank you so much, I am blessed to listen this divine Charitra of pujya Ramanujacharya, n thank for clarifying Advaita n Vishitadvaitha 🙏🙏🙏.
@krishnaaditya596
@krishnaaditya596 2 жыл бұрын
My body goy shivering after listening to this complete story of Sree Ramanuja Chari . Thanks for bringing the complete before opening of statute of equity . 🙏🏻🙏🏻🙏🏻
@Kk-mc3fs
@Kk-mc3fs 2 жыл бұрын
🙏🙏🙏జై శ్రీ రామానుజ స్వామి 🙏🙏🙏
@venkatakirankumarmutyala3291
@venkatakirankumarmutyala3291 3 жыл бұрын
మీకు ఇదే నా పాదాభివందనం గురువు గారు
@ashokadluri3143
@ashokadluri3143 2 жыл бұрын
Mee Vaak Shuddhy Chala Spastanga Vunnadhy Sir.....
@badarinarasimha3794
@badarinarasimha3794 9 ай бұрын
శ్రీనివాస్ గారికి అనేక పాదాభివందనాలు . మీ ద్వారా శ్రీరామానుజులవారిచరిత్ర తెలిసికోగలగటం మా ఎన్నో జన్మల పుణ్యఫలం. ధన్యవాదాలు.
@ksrguptakota7880
@ksrguptakota7880 11 ай бұрын
అద్భుతం. భగవద్రామానుజుల వారి గురించి కొంత వరకే తెలిసిన నాకు మీ వీడియో ద్వారా పూర్తి తెలుసుకున్నాను, మీరు వివరించిన విధానం నాకు మరింత తెలుసు కోవాలనే జిజ్ఞాస ను కలిగించింది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.జై భగవద్రామనుజ.
@pavanuppala6528
@pavanuppala6528 3 жыл бұрын
రామానుజ ల వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం వల్ల చాలా నేర్చుకున్నాం గురువు గారు , ధన్యవాదాలు 🙏
@mettapallimahendra4322
@mettapallimahendra4322 3 жыл бұрын
శరీరం పులకించి పోయింది... గురువు గారు... ఇది గాక సౌభాగ్య.. ఇదిగాక తపము.. మరి ఇది గాక వైభవము ఇంకొకటి కలదా... కళ్ల ముందు భగవద్ రామానుజుల వారు.. కదిలారు.. ఎంతటి భాగ్య సాలురో.. గురువు గారు.. మిమ్మల్ని మాకు అందించిన.. అమ్మను ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేము.
@k.chandramohanadvocate500
@k.chandramohanadvocate500 3 жыл бұрын
అద్వితీయం, మహాభాగ్యం 🙏🙏
@tayarugrandhi2592
@tayarugrandhi2592 3 жыл бұрын
Guruvu garu ramanajulu gare story adubutham ga chaparu
@rebbalasrinivas
@rebbalasrinivas 3 жыл бұрын
నిజం
@guntisamrajyam5980
@guntisamrajyam5980 3 жыл бұрын
@@k.chandramohanadvocate500 ్
@srinivasch8709
@srinivasch8709 3 жыл бұрын
Sixth
@rajukommu8396
@rajukommu8396 3 жыл бұрын
భగవత్ రామానుజాచార్యుల దివ్య చరితం విని మనసు పులకించిపోయింది. ఆడియేన్ రామానుజదాసన్ 🙏
@ramanarao6632
@ramanarao6632 Жыл бұрын
ధర్మాన్ని రక్షించుటకు రామానుజుల వారి కృషి నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది . మీ ద్వారా రామానుజుల చరిత్ర మరింత తెలిసింది . ధన్యవాదాలు .ఓం నమో నారాయణాయ .ఓం నమో వెంకటేశాయ
@TeluguIndian729
@TeluguIndian729 Жыл бұрын
గురువు గారు మీకు సహస్ర వందనాలు 🙏🙏🙏🙏 జగద్గురువులు భగవత్ రామానుజాచార్యుల వారి దివ్య చరిత్ర ని మా అందరికి ఎంతో అద్భుతంగా ఒక 2hrs పాటు వివరించారు.. 👏👏🙏🙏👏👏🙏🙏
@padmajayellareddi113
@padmajayellareddi113 3 жыл бұрын
Excellent, I was engrossed in your discouse and felt like I was in that time and got tears in the eyes. Vishnu Balam Pravadhatam.
@venkateshthumburu465
@venkateshthumburu465 3 жыл бұрын
Excellent information sir, I came to know the greatness of sriRamanujacharya who came to promote humanism and eradicate untouchability and protected sanathana dharma. Both the sankaracharya and ramanujacharya philosophy are same what you said is right sir. Excellent sir, you are my guru as you preached about Ramanujan which enlightened my knowledge. Tq u gurugaru.
@shailajar7403
@shailajar7403 3 жыл бұрын
I got goosebumps at many points.. thanks ane mata saripodu for the gnanam you are giving out to the world 🙏🏻 I feel so blessed to have found you on youtube.. padabhivandanalu 🙏🏻🙏🏻
@IDK-ej1pz
@IDK-ej1pz 3 жыл бұрын
🙏🙏🙏
@venkatseethina423
@venkatseethina423 2 жыл бұрын
ధన్యవాదములు స్వామి.... మీ ఉపన్యాసం బాగా నచ్చింది నాకు. రామానుజ చార్యుల పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది.... జై భారతవని జై సనాతన ధర్మం...... ✊
@girijapappu5727
@girijapappu5727 2 жыл бұрын
దైవభక్తి తోనే దేశభక్తి వస్తుంది అని గొప్పగా వివరించారు.
@Vanikeri.Lokesh1997
@Vanikeri.Lokesh1997 3 жыл бұрын
నమస్కారం అండి🙏 దయచేసి జగద్గురు శ్రీమాన్ మధ్వచార్యులవారి🙏 గురించి కూడా తెలియజేయండి.
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 2 жыл бұрын
అయ్యా మీ నోటి ద్వారా శ్రీ భగవద్ రామానుజులు వారి విశేషాలు విని ధన్యులం అయ్యాము.మీకు శతకోటి నమస్కారాలు. సారథి భీమవరం
@rajsimhan8567
@rajsimhan8567 3 жыл бұрын
Wonderful elucidation of Sri Ramanujaacharya’s life story. Being a Sri Vaishnava myself, I had heard and read incidents of Sri Ramanuja on many occasions from many great upanyasakars but none of them match the way you- Sri Nanduri Srinivasgaaru have told. Few incidents in Emperumaanar’s life really brought tears to my eyes. Thanks a lot Sri Srinivasgaaru for taking out your precious time to explain the life history of the great saint to commoners like us. Ramanuja is truly an exemplary figure in our Sanatana dharma, a forerunner of all reforms and a great acharya for all srivaishnavas. Jai ho Sri Ramanuja🙏🏽🙏🏽 Ramanuja tiruvadigale sharanam🙏🏽🙏🏽
@karthiekg4237
@karthiekg4237 2 жыл бұрын
నీ లోపల నారాయణుడే.. నువ్వు చూసేది నారాయణుడే.. 🙏😭 నా ప్రశ్నలన్నీటికి సమాధానం దొరికింది ఈ వీడియో తో...నేను కూడా అయోమయ స్థితిలో ఉన్న నా చుట్టు ఉన్న పరిస్థితిలో.. మన భక్తికి భార్యగాని పిల్లలు కానీ తల్లిదండ్రులు గానీ ఎలాంటి అడ్డంకులు కాదని.... వాళ్లు కూడా నీ భక్తికి కారణమని తెలిసింది.. పరిస్థితులు ఎలా ఉన్నా దైవాన్ని దర్శించాలని..ఆత్మ జ్ఞానం పొందాలని సూచించారు... ధన్యవాదాలు 🙏🙏
@ananthkrishna9069
@ananthkrishna9069 2 жыл бұрын
ఆహా రామానుజాచార్యులు గురించి అద్భుతంగా చెప్పారు గురువుగారు చాలా విషయాలు తెలుసుకున్న మీ వల్ల ఈరోజు మీకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏
@suvarnamena6
@suvarnamena6 3 жыл бұрын
సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నండూరి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చేసే సేవలు వెల కట్ట లేనివి ......మీకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHIKSHAPATHI, LB NAGAR, HYDERABAD
@kalisettivenkatapparao9497
@kalisettivenkatapparao9497 3 жыл бұрын
Tq sir And some to u sir
@gajjelasreenivasulu4342
@gajjelasreenivasulu4342 3 жыл бұрын
గురుగారికి శతకోటి వందనాలు
@gajjelasreenivasulu4342
@gajjelasreenivasulu4342 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gajjelasreenivasulu4342
@gajjelasreenivasulu4342 3 жыл бұрын
మీరు చేసే సేవలు వెలకట్టలేని వి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drcbn7274
@drcbn7274 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు శ్రీమతే రామానుజాయ నమః ఆండాళ్ తిరువడిగలే శరణం
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 3 жыл бұрын
Jaisriram
@grav584
@grav584 3 жыл бұрын
After watching all your spiritual talks, it helped me come out of depression and closer to Happiness. Thank you so much. I always look forward to your videos
@bharathin9240
@bharathin9240 2 жыл бұрын
రామనుజులవారిఛరిత్రతేలియదు ఎప్పుడు వింద మా అని ఎదురు చూస్తున్న స మయం లో మివిడియో చూసేను చాల బాగుంది👌👌
@samskritamlearner
@samskritamlearner 2 жыл бұрын
Finally I am so happy for spending time on something worthy by watching your awesome video. You took me to all the places to see Ramanujacharyulu with your wonderful narration. Thank you so much Srinivas Garu for taking almost 2 hours out of your busy schedule to share the valuable information with us about Sri Ramanujacharyulu. We are lucky to get a Guru like you in this computer era. Our Santana Dharma prevailed only because of Gurus like you.
@narasimharaouppala1568
@narasimharaouppala1568 2 жыл бұрын
Ellenton speech and sanatana darmam
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,6 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН