నేను గర్భవతిగా ఉన్నపుడు నా భర్త | Meenakshi Emotional Interview | Telugu Interviews |Aadhan Talkies

  Рет қаралды 91,911

Aadhan Talkies

Aadhan Talkies

Ай бұрын

Watch నేను గర్భవతిగా ఉన్నపుడు నా భర్త ..Anchor Sudheer Reddy Interview Meenakshi. In an interview, she mentioned that her husband passed away four months ago due to health issues. She talked about how supportive he was. She also expressed her need for financial support to educate her children. For more details, please watch the entire video.
For Gpay & Phonepe: R. Mounika 6281651373
UPI ID: 6281651373@ybl
#meenakshi #teluguinterviews #emotionalinterview #teluguemotionalstories #teluguinterviewslatest #interviewsudheerjune2024 #aadhantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 201
@AadhanTalkies
@AadhanTalkies Ай бұрын
For Gpay & Phonepe: R. Mounika 6281651373 UPI ID: 6281651373@ybl R Dashrath 7095040057
@tamaravasireddi122
@tamaravasireddi122 Ай бұрын
Phone pe is saying R. Monica? Is that right??
@sudhersudher8089
@sudhersudher8089 Ай бұрын
@@tamaravasireddi122ha andi
@Rashu_R
@Rashu_R Ай бұрын
UPI tho velatla correct ga ledu malli kanukondi
@SravanKumarkn
@SravanKumarkn Ай бұрын
yes its showing failed payment
@santhoshiamireddy6660
@santhoshiamireddy6660 Ай бұрын
Phone pay avvatledhu asalu..enni accounts nunchi chesina.
@Anulokivlogs
@Anulokivlogs Ай бұрын
వీడియో చూస్తూ చాలా ఏడ్చాను అంత బాధ అనిపించింది,ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తన కోసం కాకున్నా పిల్లల కోసం ఎంత హెల్ప్ చేయగలుగుతారు అంత చేయది 1రూపి అయిన వాళ్ళకి చాలా అవసరం plz హెల్ప్ చేదం ప్రతి ఒక్కరం😢😢😢
@syamalanagu8075
@syamalanagu8075 Ай бұрын
ప్రతి ఒక్కరు ₹10 అయినా చేయండి పాపం... వాళ్లకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది..... మనం చేసే పది రూపాయలు సాయం అయినా.... వాళ్ళు ఒక్క రోజు అయినా... సంతోషంగా ఉంటారు... ఒక వందమంది.... పది రూపాయలు చొప్పున చేసిన.... వాళ్లకి ఒక్కరోజు హెల్ప్ అవుతుంది
@PSV-Vlogs
@PSV-Vlogs Ай бұрын
Nenu chestha
@bharathreddy521
@bharathreddy521 Ай бұрын
I hv done 500 to his brother number
@pradhipadeepa8213
@pradhipadeepa8213 Ай бұрын
Evaru entha help chesina thanku saripodu thanku Edina job kavali
@ramanabh4161
@ramanabh4161 Ай бұрын
😭😭😭😭😭
@venuprasadbadikela9343
@venuprasadbadikela9343 Ай бұрын
Nenu 100 vesa bro 👍 pls respond everyone entho kontha help cheyandi enthaina vallaki use avthundhi
@chilukurivanitha
@chilukurivanitha Ай бұрын
నమస్తే అన్నయ్య ఇలాంటి రాత ఎవరికి రావద్దు అని కోరుకుంటాను ఎందుకంటే మా ఆయన చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది అన్న నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా పిల్లలు చిన్నగాఉన్నప్పుడే చనిపోయాడు ఎంతోమందిని సహాయం చేయమని అడిగాను అన్నయ్య కానీ ఎవరు చేయలేదు నేను మిషన్ కొడుతూ పిల్లల్న చదివించు కుంటున్నాను youtube లో కూడా పెట్టినఅన్నయ్య హెల్ప్ చేయమని కానీ ఎవరు చేయలేదు నేను ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటాను ఒక రూము రేకులు వేసుకోవాలని అనుకుంటున్నా అన్నయ్య కానీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కాడికి కలెక్టర్ల కాడికి ఎంతోమంది దగ్గరికి వెళ్లిన అన్నయ్య కానీ ఎవరు సహాయం చేయలేదు కానీ మీ ఛానల్ ద్వారా చెపుతున్నారు సహాయం చేయమని చాలా మంచి కనిపించింది అన్నయ్య ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bharathreddy521
@bharathreddy521 Ай бұрын
Send ur number... We will help u
@ppantangi
@ppantangi Ай бұрын
నీ ఫోన్ పే నంబరు ఇవ్వు. ఎవరైనా సహాయం చెయొచ్చు
@RojaMadan123vlogs
@RojaMadan123vlogs Ай бұрын
ఈ వీడియో చాలా మంది చూస్తారు కనీసం పదివేలమంది వందరూపాయలు send చేస్తే పది లక్షలు వొస్తుంది 50 rupees send చేసిన 5 lakhs వొస్తుంది. Help చేద్దాం...
@SravanKumarkn
@SravanKumarkn Ай бұрын
yes we are indians we can help together
@PSV-Vlogs
@PSV-Vlogs Ай бұрын
Confirm ga cheddam.
@Nirmadhatalks
@Nirmadhatalks Ай бұрын
Chadam
@Dhanavolgs2017
@Dhanavolgs2017 Ай бұрын
Yes
@GudaBhavana
@GudaBhavana Ай бұрын
Ok
@syamalanagu8075
@syamalanagu8075 Ай бұрын
😢😢 దేవుడు హెల్ప్ చేస్తారు బాధ పడకండి......గాడ్ బ్లేస్ యూ మా
@gudipatianil8473
@gudipatianil8473 Ай бұрын
తప్పుగా అనుకండి చాల జాగ్రత్తగా ఉండండి అక్క మీరు కొంతమంది. వెదవలు వుంటారు పరిస్థితి చూడరు సాయం చేసే వంకతో వాళ్ళ బుద్ది చూపిస్తారు నేను చూసాను అది . నాకు చిన్న చిన్న పిల్లలు మా వారు కరోనతో చనిపోయారు ఎవ్వరు మాకు సాయం చెయ్యలేదు కాని ఆ వంకతో చాల బాధపెట్టారు .చాల పాఠాలు నేర్చుకున్న నేను జాగ్రత్త అక్క ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు 😢😢😢
@Cric_elite_45
@Cric_elite_45 Ай бұрын
Nijam
@SurekhaBedide
@SurekhaBedide Ай бұрын
తప్పకుండ help చేస్తాను thank you Sudheet Mounika interview చేసినందుకు
@lakshmisongs
@lakshmisongs Ай бұрын
షుదిర్ గారు మీకు చాల చాల ధన్యవాదాలండి ఇలాంటి విడియొలు చేషి ఇ పరిస్తీతులో ఉన్నావారికి చాల సపోటండీ ఆ తళ్లి పిల్లలకి దయ కలిగినా వారు ఏవరైనా షాయం చేయ్యండి షాయం చేషినా వారికి దేవుడు చల్లగా చూస్తుడు ఫ్లీజ్ షాయం చేయ్యండి❤️❤️😭😭
@jyothijanagam4912
@jyothijanagam4912 Ай бұрын
చాలా బాధాకరం ఇలాంటప్పుడే ధైర్యంగా వుండాలి. నేను నాకు తోచిన సహాయం తప్పకుండా చేస్తాను సుధీర్
@user-pq4dg5xf4d
@user-pq4dg5xf4d Ай бұрын
ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలన్నా మీరు ఇది చాలా మంచి మెసేజ్ దేవుడు కచ్చితంగా విల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా
@JessesJourney-ot1ee
@JessesJourney-ot1ee Ай бұрын
Really chala emotional ayyam andi video chusi tappakunda help chestam thank you sudheer garu
@srivanit1062
@srivanit1062 Ай бұрын
Sudheer u have good heart.
@syamalas3527
@syamalas3527 Ай бұрын
I shared this to many of my relatives and friends hope some help will come
@marymadanu
@marymadanu Ай бұрын
Sudeerreddy meeru ilanti interviews chayyandi evariki thochinantha vallu chastharu manavathvam vunna vallu vunnaru Ee samajamlo please meku thochinanth 10 ru nunchi chayyandi God blessings vuntai mee family ki❤
@chebrolusanthipriyanka1484
@chebrolusanthipriyanka1484 Ай бұрын
Super.Your blessings always with your sister.
@srivanigoli339
@srivanigoli339 Ай бұрын
Nenu just ippudey E vedio chusanu, nenu chinna amount send cheysanu, E vedio ni na friends nd Relatives ki Share chesanu, vallu andaru kuda thappakunda money help chestharu, meku Devuni blessings yeppudu vundali ani korukuntunnamu, Elanti Situation yevariki rakudadu, birth baby ni chusthunte nenu chala yedcheysanu, God bless you ma, jagratha ma
@padmajakodamanchili9652
@padmajakodamanchili9652 Ай бұрын
Chestanu andi,chaala bhadhagaundi.
@balaobulareddyramireddy1758
@balaobulareddyramireddy1758 Ай бұрын
Hi Babu ! U r doing really a good job,as social service.I wish u nd expect more service from u.
@kalyani8668
@kalyani8668 Ай бұрын
Very emotional 😢stay strong andi
@guvvalasabitha7589
@guvvalasabitha7589 Ай бұрын
6th varaku government school lo vesi, 6th nundi gurukula school lo join cheyandi manchi education untadhi pillalaku..., moru mi pillalaku jagratha akka god will help you
@pravalikakoluguri2342
@pravalikakoluguri2342 Ай бұрын
6th వరకు చదివించాలి anna కష్టం కదా. రోజుల బాబు ను పట్టుకొని m వర్క్ చేస్తది తను. Am ఫేసింగ్ prblem మా హుసే్బెండ్ కూడా చనిపోయారు చనుపోయినప్పుడు మా చిన్న బాబు 6మంత్స్. ఆమెకు ఒక finacial సపోర్ట్ కావాలి ఒక 3ఇయర్స్ వరకు ఆమెకి మనీ కావాలి అప్పుడు పిల్లలు అందరు schhol కి వెళ్తారు అప్పుడు m ఇబ్బంది ఉండదు.
@ravikumaruradi7371
@ravikumaruradi7371 Ай бұрын
Amma be brave and take care of the children's We will all help you
@_vishwan___cherry_
@_vishwan___cherry_ Ай бұрын
Be strong sister..iam also phasing this situation. I have 2 kid's but pillala kosam life fight cheyalsinde thappadu.. finally I request to all please help to her..
@chiranjeevichiru2241
@chiranjeevichiru2241 Ай бұрын
Anna super 🙏🙏👍
@shaikgousiabegum9101
@shaikgousiabegum9101 Ай бұрын
Veriy emotional
@maryprasanna9192
@maryprasanna9192 Ай бұрын
U r true person sudheer reddy garu
@bhuvanasrikuntamukkala5402
@bhuvanasrikuntamukkala5402 Ай бұрын
be strong, everything will be good
@advocatepriyarajesh8594
@advocatepriyarajesh8594 Ай бұрын
God bless u
@ppantangi
@ppantangi Ай бұрын
Useful vedio to her
@maginikki4541
@maginikki4541 Ай бұрын
Stay strong sis😢
@omnamashivaya4266
@omnamashivaya4266 Ай бұрын
Emotional 😢😢😢
@sunitharavishanker7801
@sunitharavishanker7801 Ай бұрын
God bless the family
@chinnivijayawadaammai9216
@chinnivijayawadaammai9216 Ай бұрын
God bless you akka
@susheelareddy4192
@susheelareddy4192 Ай бұрын
God you all talli
@MeghanaChanchala-pu7yh
@MeghanaChanchala-pu7yh Ай бұрын
Thappakunda anna
@barpatirajitha3495
@barpatirajitha3495 Ай бұрын
Strong ga vundu sister
@AzlanKhan-oe5wg
@AzlanKhan-oe5wg Ай бұрын
So sad...... Please guys help her please
@firdosealibasha4141
@firdosealibasha4141 Ай бұрын
Nenu 9 th month pregnant unnppudu ma husband chanipoyaru nadi first pregnancy adi ayana chanipoyaka 1 month ku abbayi puttadu ippudu na babu ki 3 years a situation ela untundho naku telusu
@sandhyabolla9973
@sandhyabolla9973 Ай бұрын
Be strong
@dhanu333
@dhanu333 Ай бұрын
బ్రదర్ నేను phonepe చేద్దామంటే పేమెంట్ ఫెయిల్ అని వస్తుంది ఈ వీడియో చూసిన వెంటనే నేను ట్రై చేశాను తర్వాత అయినా నేను హెల్ప్ చేస్తాను
@KuwaitKwt-wp1qi
@KuwaitKwt-wp1qi Ай бұрын
🙏🙏🙏
@user-cl3qv8hr1b
@user-cl3qv8hr1b Ай бұрын
😢😔😔be strong sister
@user-vj2jf4mq2u
@user-vj2jf4mq2u Ай бұрын
Akka be strong
@user-ps8hd9di8j
@user-ps8hd9di8j Ай бұрын
So sad god bless you ma Nd Ur children's 😭😭
@durgalakshm5424
@durgalakshm5424 Ай бұрын
చాలా బాధగా ఉంది అలా జరగడం తనకు చెప్పండి అన్నయ్య ధైర్యంగా ఉండమని
@Ashvini-gg8bh
@Ashvini-gg8bh Ай бұрын
😢😢
@VidyaVidya-b1k
@VidyaVidya-b1k Ай бұрын
Chalabadagavundi papam anthachinnapillalu navanthu help nenuchesthunna
@Dhanavolgs2017
@Dhanavolgs2017 Ай бұрын
😭😭 nenu every month naku thagina amount help chesthanu
@VintageVithal
@VintageVithal Ай бұрын
Very nice.great
@megharathnam5752
@megharathnam5752 Ай бұрын
😢😢😢😢😢
@vangarasravanthi7710
@vangarasravanthi7710 Ай бұрын
prathi okkaru sahayam cheyali
@srivanit1062
@srivanit1062 Ай бұрын
U r great sudheer,
@Anjali2003-5
@Anjali2003-5 Ай бұрын
😭
@knowledgeradiationbymanjul4494
@knowledgeradiationbymanjul4494 Ай бұрын
Mounika ani name వస్తోంది, kani amount send avvatledu
@saijasvitha1709
@saijasvitha1709 Ай бұрын
Elanti situation evariki rakudadu
@pulivijayalakshmi4606
@pulivijayalakshmi4606 Ай бұрын
So sad thalli
@durgavithal478
@durgavithal478 Ай бұрын
God is there to help you . sending you ₹1000/- -Durga vithal
@paydipallyrajitha4466
@paydipallyrajitha4466 Ай бұрын
😢😢😢
@jyothipanabaka8268
@jyothipanabaka8268 Ай бұрын
Tappaka andaru Sayam cheyyandi 🙏🏻🙏🏻
@marymadanu
@marymadanu Ай бұрын
Sudeerreddy aa ammai no pattadu chusi chayyandi vara vallu edaina no pattina nammoddu please😊
@cherukurirajeswari8371
@cherukurirajeswari8371 Ай бұрын
Chala badhakaramaina paristhithi. Amma nenu okati cheppali ippudu nuvvu vere alochanalu cheyyakunda nuvvu chaduvukunte manchi udyogam vastundi. Anthavaraku bhagavantudu challaga chudali. Naa vanthu chinna sayam cheyyagalanu. Nenu atuvanti paristhithulu edurkonnanu. Dhairyanni kolpovaddu.
@devidevisagar9479
@devidevisagar9479 Ай бұрын
😢
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Sudheer garu money send chestunte avvatledu..please okasari inko number pettamanandi
@siddasantoshi6023
@siddasantoshi6023 Ай бұрын
Sooo sad bro
@user-vk5xe6fn7r
@user-vk5xe6fn7r Ай бұрын
This is true
@user-vk5xe6fn7r
@user-vk5xe6fn7r Ай бұрын
I support this channel
@Akshara9618
@Akshara9618 Ай бұрын
😢😢😢😢😢😢
@GnanaPrasanna-jm1yn
@GnanaPrasanna-jm1yn Ай бұрын
Govt sure gave help cheyyachu
@syamalas3527
@syamalas3527 Ай бұрын
How sad
@vangarasravanthi7710
@vangarasravanthi7710 Ай бұрын
Correct na nomber
@MissofmyMister1621
@MissofmyMister1621 Ай бұрын
Papam chinna age lo amai ki antha kastam vachindi....😔 Dayachesi andaru thochina antha help cheyandi friends🙏🏻
@Dhanushbanukunta
@Dhanushbanukunta Ай бұрын
Mounika ani name vastundi. Money send avvadam ledu. Bro
@39dhanushreddyit51
@39dhanushreddyit51 Ай бұрын
Sudheer garu nenu money pamputhunna.but payment failed ani vasthondi. I will try again.
@Koushik1132
@Koushik1132 Ай бұрын
Sir nq sitution kuda same bro inka bad sitution bro ma husband papa putay 5 daysbmundu chani poyaru sep1st husband chani poyaru papa 6th sep putundi bro 1 rupi kuda okalu kuda help chayaledu ma babu kuda 3rd class fez kosam help adugutay kuda evaru chayalesu bro daddy auto driver rent house daddy meda 3 members vouchi padamu bro 😢😢😢
@ramamaniangara3409
@ramamaniangara3409 Ай бұрын
Na comment tappaka chudandi Sudheer Reddy garu
@RatnaDalli
@RatnaDalli Ай бұрын
😢😢😢😢
@nanduk1234
@nanduk1234 Ай бұрын
Bro andaru 50 rupees chesina vallaki enthokontha use avutundi
@Super_Swapna
@Super_Swapna Ай бұрын
Chala amayakanga undi ammaye please 100 rupees veyandi please
@ajanthareddy-pu1pr
@ajanthareddy-pu1pr Ай бұрын
Ayyo papam
@swapnakasu9236
@swapnakasu9236 Ай бұрын
Sir payment chestunte failed ani vastundi
@satyaprakasht3279
@satyaprakasht3279 Ай бұрын
Through phone pay money transfer failing.
@KavithaD-hr6gw
@KavithaD-hr6gw Ай бұрын
Ma hasbend kuda ninu 6 months pregnant vunnapudu chanipoyadu mugurupillalarho chala ebhandhi paduthunnanu elantti situation inkevvariki rakudadhu
@bharathreddy521
@bharathreddy521 Ай бұрын
Keep ur details in comments... We wil help u
@sandhyakadem1697
@sandhyakadem1697 Ай бұрын
Nenu ithe chala edchanu 😢😢😢
@ChittimothuVenkatasubbarao
@ChittimothuVenkatasubbarao Ай бұрын
Ok sodare laga prathe okkarum Sayam chaddam mana manushulam Manavathyam chupudam dayachase G pay nombar kieku manaki thosena Sahayam chaddam please🙏🙏🙏🙏🙏
@msymovies3518
@msymovies3518 Ай бұрын
Please help Chaiyandii 😢😢😖🙏🙏🙏🙏
@nirmalagurrala7841
@nirmalagurrala7841 Ай бұрын
Na Babu ki kooda same problem vachindhi but dabblu karchayyae kani problem clear aendhi
@SrinivasSrinivas-xg1vn
@SrinivasSrinivas-xg1vn Ай бұрын
Anna a/c no pettandi naku phone pay ledu. So sad😢😢
@padmaarunpadma8149
@padmaarunpadma8149 Ай бұрын
Naku iythu chala badha vesindhi yedchesinsnu
@plokanadham2960
@plokanadham2960 Ай бұрын
చాలా బాధ వేసింది బ్రో టైం ఎలా మార్చేస్తుంది జీవితాల్ని అర్థం కాదు. కానీ వాళ్ళ పిల్లల చదువులకైన చాలా డబ్బులు అవసరం పడతాయి, ఎక్కువ చేసే పరిస్థితి లేకపోయినా అయినంతలో చేస్తాం బ్రదర్.
@PSV-Vlogs
@PSV-Vlogs Ай бұрын
Upi id tho vellatle bro okasari check cheyandi ametho
@sravanamancha7880
@sravanamancha7880 Ай бұрын
Try with UPI id
@chinnivijayawadaammai9216
@chinnivijayawadaammai9216 Ай бұрын
Hii Anna nenu help chesunu maku unnadhanilo
@umadevi9615
@umadevi9615 Ай бұрын
Relasations yavaru help cheyaru dioulages vestharu 😢😢😢 chetha Relasations
@sunithacreations4326
@sunithacreations4326 Ай бұрын
Nenu send chesanu....naaku veelainantha lo.....meeru cheyyandi
@_sravani_kella5260
@_sravani_kella5260 Ай бұрын
Kachinthanga help chesthanu
@bodikejyothi2916
@bodikejyothi2916 Ай бұрын
Anna e lante kastam evvarike rakudadu akka nv em bhada padakoo adhevuede sahayam chestadu
@SarithaPodishetti
@SarithaPodishetti Ай бұрын
Ela chanipoyaru
@nononsense4522
@nononsense4522 Ай бұрын
Job cheyyali tappadu ..vere alochana vaddu. Pillalu bagundalante job cheyyali co.pulsory
@user-qn7gt7vi3e
@user-qn7gt7vi3e Ай бұрын
Babu koncham pedda ayyinataruvatha rajendranagar nird lo fashion technology course free ga kuda nerputharu joiain avvandi
@sruthisagiraju7385
@sruthisagiraju7385 Ай бұрын
Phone pay showing failed payment
@kushi.7238
@kushi.7238 26 күн бұрын
Evvariki ravvadu elantk kastam
@user-jk5ib7qt7q
@user-jk5ib7qt7q Ай бұрын
Hello I am trying to send money from GPay but it's showing some error
@chandugadu2210
@chandugadu2210 Ай бұрын
Same problem
@sarithauppala4247
@sarithauppala4247 Ай бұрын
Payment failed ani vastundi.. Okasari details check cheyandi
@sravanamancha7880
@sravanamancha7880 Ай бұрын
Try with UPI id
@padmaarunpadma8149
@padmaarunpadma8149 Ай бұрын
Hi andi nenu chusina ventany 500 g pay amount vesanu meru cheppina no ky vesanu na peru padmavathi m banglore andharu help cheyyandi plz 😭
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 48 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:15
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 116 М.
Они так быстро убрались!
1:00
Аришнев
Рет қаралды 2 МЛН
Гаджеты вредно!!! ☎️😳😡 #funny #comedy
0:26
Fast Family LIFE
Рет қаралды 2 МЛН
Когда ты младший в семье
1:00
Ерболат Жанабылов
Рет қаралды 1,2 МЛН