కిషోర్ గారు, భవిష్యత్తులో ఇంక ఎన్నెన్ని సీత్ర విచిత్రాలు చూడబోతున్నామో ఆ భగవంతుడికే తెలియాలి.
@venkatasuryanarayanakannep49119 күн бұрын
Your analysis is absolutely correct Sir
@isaacskelly57829 күн бұрын
ఎన్నికలలో వొడిన వాళ్ళను కాక present గెలిచిన (11) వాళ్ళను చేర్చుకుంటే మంచిది. కొంచెమైనా లాభం వుంటుంది...
@narasimhakari91669 күн бұрын
Total chetta
@Paramesh409 күн бұрын
అన్న మల్లీ బెంగళూరు వెళ్ళిపోతాడు 😊
@lakshminandula53039 күн бұрын
🤝 రాజకీయము , న్యాయము, విద్య , వైద్యము…ఎన్ని కలలో గెలవటము, ఒకటేమిటి? తమ సొంత , అహంకార తృప్తి కోసము .. ఎన్నైనా చేయవచ్చనే… నిర్ణ యాలు చేసుకునే వారందరూ .. (భక్తులు కూడాను)తమస్వార్ధము కోసము దేవుని ఉపయోగించుకునే రోజులు…. దేశ ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సు, జాతి గౌరవము, త్యాగాలు,దీర్ఘ కాలిక,ప్రయోజనాలు.. అన్నిటి పణమా? 🤝
@isaacskelly57829 күн бұрын
అధాని గురించి మాట్లాడటమే అనవసరం.. దానిని వదిలేయడం మంచిది.. ఏమి చర్యలు తీసుకోరు.. తీసుకోలేరు.. టైమ్ వేస్ట్..
@srharikrishn15519 күн бұрын
Chala baga chepparu
@glmrpatnaik42629 күн бұрын
జమిలీ జమిలీ...ఈ జమేలా...ఇప్పట్లో ఇది ఒక కల. 2029. తరువాతనే ఇది అమలయ్యే ఛాన్సు ఉంది అంటున్నారు రాజకీయ వీశ్లేషకులు.
@GudejagadiswaraRao-u5w8 күн бұрын
గుర్తుండి పోతాది...బయటకు వస్తె...గుడ్లు + టమాటాలు అయతే పరవాలేదు. ఇంకేమైనా అయితే ప్రోబ్లం ...వెనుకటి పాలకులు వాడిన సెన్సారు మాటలు మాత్రం ఎదురయితే కష్టం
@KishoreKumar-ov8oi9 күн бұрын
మీరు పొరపడుతున్నారు. ఆయన నమ్మకం ఏమిటంటే అందరుా ఆయన బొమ్మ చుాసే గేలిచారని. అందుకనే నియెాజవర్గ బదిలీలు. ఓడిన తరువాత 40% ఓట్లు తనవేనని, ఇంకా 10% త్రిప్పుకోగలిగితే గెలుపుతనదేనని విశ్వాసం. కులాలవారి విడగొట్టగల సామర్థ్యము ఉంది. వలసినంత డబ్బు ఉంది. బుకాయించగల తెలివితేటలు ఉన్నాయి. ఒక్క షర్మిలగారు, అనీల్ గారు, క్రిష్టియన్ ఓట్లలను, త్రిప్పుకోగలిగతే, జగన్మోహన్ రెడ్డి గారి కి చెక్ పడుతుంది.
@ANANTHALAKSHMISATYAVATHIMAMIDI9 күн бұрын
WHY WE ARE WORRIED ABOUT JAMILI. WE CAN POSTPONE IT . STILL 4 AND HALF YEARS IS THERE. DO NOT WORRY .
@lakshminandula53039 күн бұрын
🤝🙌
@krishnasaipalakodety36639 күн бұрын
ఎన్నికలు వచ్చే లోగా జగన్ పోవడం. ఖాయం...
@jastisirisha91409 күн бұрын
Ap lo migele party t.d.p .jai.tdp
@cvprasad71529 күн бұрын
అన్నీ కరెక్ట్ కానీ పద్మని విజయమ్మ ని కంపేర్ చేయ వద్దని మనవి, అతనికి 50% ఓటు శాతం వుంది, అదే ధైర్యం. టిడిపి, వాళ్ళు కూడా అదే చేశారు కదా యనమల గాడి బంధువులుకు ఇచ్చి,అదీ డొల్ల తనం అంటే. నిజాలు నిష్టూరం గా వుంటాయి, బాధగా భరించలేని విధంగా వున్నాయి పార్టీ జీవితం గా బ్రతికిన వారిని టిడిపి కూడా అవమానానికి గురి చేసింది, గుర్తించి మాట్లాడాలి.
Jagan will never learn a lesson. His ego, the fear of conviction for his corrupt actions is driving him crazy. Surely he cannot escape prison and punishment. Pray for that day
@rkraop75129 күн бұрын
Our political system is moral less is evidence from our political leaders by flowing with air flow.
@rangaiahnaidu7259 күн бұрын
పెద్దవాళ్ళను గౌరవించడం ముందు నేర్చుకోండి కిషోర్ గారు
@rajumallapu95918 күн бұрын
Jamila elections 100% 5 years tharuvatha vasthayey
@VenkateshwarluVenkateshwar-l6u2 күн бұрын
Jagana publick Lo .vasthy Bajana ...Bajanay Amaravathe Mahelalu kata padethy...... Antha madene🍸🍸🍸🍸 🍸🍸 Nasanm AMaravathe 🏢🏦🏢🏥🏘️🏘️🏣🏣🏫🏫 Nasanam.