దీని కన్న అందె శ్రీ సొంతంగ పాడిన పాత పాటనే బాగున్నది.
@vadthyasudhakar68675 ай бұрын
ఆత్మ గౌరవం సాంగ్ గుండె హత్తుకునే లాగా ఉండే సాంగ్ ❤❤❤❤
@harinathlaxetti1465 ай бұрын
పాత పాటే హృదయ మనోహర జాతి గంభీర్యం.అది ప్రజల పాట .,........................... కొత్త పాట పాలకులది.
@Harimudhiraj-oh1bp5 ай бұрын
💯✅❤️
@ashokkumarageer2452Ай бұрын
Excellent 🎉one great Song thx for sharing AASHOKKUMAR HYD
@ShaikMadar-u2n5 ай бұрын
ఇది కూడా బాగుంది. పాతది, కొత్తది రెండూ బాగున్నాయి. 👌👏
@venkatswamy40495 ай бұрын
పాతది బంగారం! కొత్తది వన్నె లేని బంగారము లాగా ఉన్నాది
@sammaiahgonela5 ай бұрын
పాత ట్యూన్ బాగుంది
@bushpakanagaraju2855 ай бұрын
సూపర్ 👌👌 కొత్త పాట చాలాచాలా బాగుంది 👌👌
@muhammedimran53755 ай бұрын
ఈ కొత్త వర్షన్ సీనియర్ సింగర్స్ పాడితే బాగుండేది. ఏది ఏమైనా పాత పాట అమృతం లాంటిది.
@Rolex-k8d5 ай бұрын
Super Telangana Song👌👌👌👌Jai Telangana✊✊✊, Goosebumps🎧🎧🎧🎧Thanks Ande Sree, Keeravani Garu🙏👏👏👏
@arepallyyellappa17365 ай бұрын
తెలుగే రానివారి కామెంట్స్ పట్టించుకో కూడదు.జై తెలంగాణ సూపర్ గేయం.🙏
@varunteja85985 ай бұрын
New song chetha ga vundhi composition
@mdshaad9993 ай бұрын
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప. అయినప్పుడు గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ కాదా? గోల్కొండ నవాబులూ, నైజం నవాబులు చేసిన మంచి పనులను కూడా కాస్త గుర్తిస్తే మంచిది.
@sudhakarkoraboina7505 ай бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ పాత ట్యూన్ బాగుంది
@rajacreationstpl5 ай бұрын
Old song gold
@somammayav81065 ай бұрын
Marvelous song! It reveals the Thelangana highness and sovereignty....Hatsaff ..........Andeshree and Keeravani sir...K.V.Somaiah, Suryapeta
@johnlazarthota82635 ай бұрын
పాత పాట బాగుంది
@PrashanthDasari-gc2oq5 ай бұрын
Old song is best
@venkateshkatlavenkatesh5 ай бұрын
Jai Telangana✊❤
@knareshknaresh34025 ай бұрын
పాత పాట చాలా బాగుంది
@mkarnakarreddy79255 ай бұрын
Old songs telengana song nice
@chinnapakavenkat37965 ай бұрын
ట్యూన్ లో జోష్, తెలంగాణ మట్టి వాసన, కళాకారుల వాయిద్యాలు , స్వరాలు అంతగా లేవు.
@saisreebanala91275 ай бұрын
Jai telangana ❤
@mohmmadnooruddin49775 ай бұрын
Great Composition with buetiful locations. Hats up to the team
@nageshalam24895 ай бұрын
తెలంగాణా అమరవీరుల కు అన్యాము, మన రాష్ట్రానికి రాష్ట్ర గేయం ఉంది, కానీ రాష్ట్ర అవతరణ దినం రోజునా తెలంగాణా రాష్ట్ర అమరవీరుల జెండా లేదు...... రాష్ట్ర ఏర్పడిన రోజు జాతీయ నాయకుల ఫొటోలు పెట్టి జాయతీ జెండా ఎగురావేసి జాతీయ గీతం పదితున్నారు... ఎంతవరకు న్యాయం రాష్ట్రం కోసం ఎవరు ప్రాణాలు తీసుకున్నారు, రాష్ట్రం ఎవరి త్యాగ ఫలితం వల్ల వచ్చిందో మతి రాష్ట్ర అమరవీరుల ను మతిమరిచి జాతీయ అమరవీరుల ను తలుసుకోవటం అన్యాము.. ఇప్పటికైనా తెలంగాణ గేయానికి తినట్లు మరియు తెలంగాణ అమవీరుల కు అనుకూలంగా మన రాష్ట్రానికి రాష్ట్ర లోగోతో ప్రత్యేక జెండా నీ ఏర్పర్చి వచ్చే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం లో మన రాష్ట్ర జెండాను చిత్రించి ఘనంగా ఎగురవేయ్యాలని మేధావులను గాయకులను కలకారులను కోరుతున్నాను 🙏🙏
@nishanthrachakonda11475 ай бұрын
Jai Telangana ❤ superb
@sampath.dondaa_official5 ай бұрын
Old song chaala baagunde.....
@venkybunny89555 ай бұрын
Super song🙏🙏💐💐💐
@savarambhashi24865 ай бұрын
Chala bagundi
@Raj-r4r4s5 ай бұрын
Super song jai telangana
@vishalbogellibirthdaysongs6815 ай бұрын
Old song is better than this our telagana people elected the one thecworest cm at this times
@bheemaniraghuBheemabi5 ай бұрын
Kothapata super
@tfichanal98825 ай бұрын
Old Song Best
@mallareddyadelli52785 ай бұрын
Andhesriki Jai
@umeshmettpalli89165 ай бұрын
Old is good and gold
@sivashankar49585 ай бұрын
Chala bagundi.. Jai Telangana
@kalkodapadma49475 ай бұрын
Old is gold
@lavakushacreations28415 ай бұрын
కళా ప్రహాల,కళా ప్రభలాన నాకు మాత్రమే వినిపించిందా ప్రహల అని.లేక రెండింటికి ఒకటే అర్థం హా..
@lingaiahcherukupally15015 ай бұрын
Jai Telangana Jai Jai KCR old is gold❤❤❤
@guntisurender82825 ай бұрын
Good morning sir ఈ పాట motham Warangal జిల్లా matarmu chupeshnnaru
@svsagrisolutions5 ай бұрын
Nothing beats maa TeluguThalli song, It has emotional nostalgia.
@GggRrr-t1u5 ай бұрын
Bro, don't segregate AP and TS we are same telugu peoples only. Any how AP song is good but they now only created they will try their best.we people are same, TELUGU PRAJILU, ANTHAE
@kistaiahj80515 ай бұрын
అన్న ఎందుకన్న మాకు కూడ మా తెలుగుతల్లికి మల్లెపువ్వు దండ అది మన ఉమ్మడి రాష్ట్ర గీతమే, అందరికి ఇష్టమే 30 నుండి 40 సంవత్సరాల వయసు పై బడిన వారందరమూ ఆ గీతాన్ని పాడాము చాల బాగుంటది, ఒకరి ప్రాంతాన్ని ఒకరం గౌరవించుకోవాలి మనమ్ అందరం భారతీ్యులం అన్న విషయం మరువవద్దు మనం అందరమూ భారతమాత సంతానం అన్న, జైశ్రీరామ్ అన్న
@SBSVpresents5 ай бұрын
పాటలో తెలంగాణ మసాలా యాస రిథమ్ లేదు చప్పగా ఉప్పగా తొక్కలా ఉంది ట్యూన్
@chinthakuntlabalu90265 ай бұрын
Thankyou universe ❤❤❤❤
@acca49505 ай бұрын
Super undi song.. super lyrics ❤❤
@nenavathkumar66535 ай бұрын
Old is gold new song is not satisfied me
@arepallikomuraiah68505 ай бұрын
3 నిమిషాలలో ప్రార్తన గీతం ఉండాలి.
@venkatswamy40495 ай бұрын
రవి కుమార్ పాత పాట అందే శ్రీ పాడలేదు.రచన మా త్రమే చేసాడు.పాడింధి వి.రామకృష్ణ గారు చాల సీనీయర్ గాయకుడు. భక్త తుకారాం" "bhaktha kannappa" shree madh viraat pothuloori veera brhmendhra Swami jeevitha chareethra cinima lo paadina gaayakudu v.rasmakrishna gaaru.ghantasaala SVARAMU v.raama krishna SVARAMU SAME TO SAME gaa undeydhi.
@sumaarts21185 ай бұрын
paatha song vinte romalu nikkapodustai cinema song la undi
@rajeshkolipaka27355 ай бұрын
👌👌👌
@avulasrisailam75185 ай бұрын
👌
@RamuduB.Ramudu5 ай бұрын
🔥👌👌🔥👌🔥👌👌👌
@vishnupriyagarijala35685 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌
@eh_3075 ай бұрын
Vvgood
@ashokvanguri465 ай бұрын
Super song
@muralijatoth1365 ай бұрын
New song super ❤❤❤❤
@raviboddula35875 ай бұрын
ఇది ముమ్మాటికీ చాల బాగుంది నిజం
@chlingaiah5945 ай бұрын
Bagundi
@mujigigopal635 ай бұрын
Old song bagundhi
@jollyworldsurendra21515 ай бұрын
Thank you keeravaani sir...
@varunteja85985 ай бұрын
Worst ga chesadu song ni, old is best
@SATYA-block3345 ай бұрын
✊👌💯👏
@Rsgoud2675 ай бұрын
Super song .kontham mandiki artham kadu
@nareshmogulla26065 ай бұрын
Jai Telangana
@GopiK-p3o5 ай бұрын
Super 🎉🎉
@kalkodapadma49475 ай бұрын
Old is gold ❤❤❤
@itsforyou2555 ай бұрын
Superb superb superb
@kathularaju86615 ай бұрын
Super
@thrthotapally..siddipet33855 ай бұрын
Song super ❤❤
@prasadvemulapalli65345 ай бұрын
అందెశ్రీ గారికి ధన్యవాదాలు 🎉🎉🎉
@madhugolivlogs5 ай бұрын
Old song bagundi
@ravinaik27215 ай бұрын
Telangana sankruthi sampradayam, sahityam Ala annitni chakkaga kalipi padaru..
@Srinivas.v8985 ай бұрын
Singers done well
@bulusueshwarkumar14075 ай бұрын
Telangana githam Andhra githam yenti burralekunda. Rondu telugurashtralu. Teluguvallu antha vokate. Rondu rashtrallo Ma Telugu talliki mallepudanda githame undali. ApSRTC "Z" Nu angikarinchi ndi kada. Telanganaku vodarevulu kavali, Andhraku Boggu kavali . Arasavilli Annavaram Tirumala Telanganaku kavali alage Basara sarswathi Alampura m jogulamba andhrulaku kavali. Manalo manam rondu. Prapanchaniki manam vokate.
@bharathgurukul5 ай бұрын
Maku mi voda revulu avasaram ledu, capital kuda dual capital kadu, vadileyandi dochukodukodan maneyandi
@dharanisathaiah40275 ай бұрын
ఏ గీతాన్ని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఏ గీతానికి మరో గీతం సాటి రాదు పోటీ కాదు.
@rev.fr.kumar.d52885 ай бұрын
Old song is good
@kanakamthirupathi25015 ай бұрын
good ❤
@shekaraiahtanem20835 ай бұрын
Old music super
@mahendarreddy51685 ай бұрын
Old song super
@itsforyou2555 ай бұрын
E songe bagundi
@BodaSairam-ii6uq5 ай бұрын
New song lyrics, tune kanna old song is more good 👍
@raghuvaran4955 ай бұрын
Challa bagundhi.
@phanindrasrinivasparnandi16265 ай бұрын
పాత పాట మేలిమి బంగారం కొత్తపాట రోల్డ్ గోల్డ్ లా ఉంది
@rangarajurangarao1654 ай бұрын
స్వరం గళం సాహిత్యం అన్నీ బాగున్నాయి.
@spbanjara4555 ай бұрын
E song em Baga ledu old is gold 😢
@virinchikrishna5 ай бұрын
నాకు మాత్రం ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కలిపి రాసి పాట లాగా ఉంది
@Indiansyberclub5 ай бұрын
Old is gold anadi nijame kani. Adhi kuda bagundi alage idhi kuda bagundi.... 👍👍👍👍👍
@rajeshkolipaka27355 ай бұрын
🌺💐
@sruthiganta30485 ай бұрын
అందే శ్రీ వాయిస్ ముందు ఎవరు పనికి రారు పక్కా ఈ పాట మార్పు ఆవుదీ
Maa Telangana, maa paata madyala ee andra vallaki em noppi asthundo ardam aithaledu. Poi capital pani chuskondi, maa Telangana mida edavakandi.
@pngoud17805 ай бұрын
Old సాంగ్ అదుర్స్,న్యూ సాంగ్ బాగాలేదు.ఈసాంగ్ దేశపతి శ్రీనివాస్ తో చేస్తే బాగుండు.
@vijaykumarch99215 ай бұрын
Okka congress nayakudu jai telangana anaruu
@bnarasimulu56205 ай бұрын
Pata paate bagundi
@jadishyamrao5 ай бұрын
Rendu bagunnavi
@BobbaliYouTubechannel4 ай бұрын
తెలంగాణ గొప్పదనాన్ని జీర్ణించుకోలేనివాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతారు .... వాళ్లు మన తెలంగాణ అబివృద్ధిని ఏవిధంగా కూడా అడ్డుకోలేరు ...
@GEETHCHARANKodhadhi5 ай бұрын
Other parts has started exit my friend is is very dangerous situation..... Save him save 🌎 Dilp mudhiraj in Gandhi hospital old & vishal bedu & Rajesh Anna is in chanchalguda prison & my brother Kushi Raj , ramulu, venkat Anna in ganga they have teached me how to survive from Hyderabad prison thanks for GANGA TEAM I HAVE LEARNED A LOT FROM prison education jai Telangana 🚨