మాది రాయలసీమ,నేను ఈ పాటను చలసర్లు విన్నాను,అందశ్రీ పాట మాకు చాలా ఇష్టం,ఒంటరిగా ప్రశాంతంగా వింటే తెలంగాణ చరిత్ర తెలుస్తుంది,అమరవీరులకు వందనాలు
@srinivasmogulla77876 ай бұрын
తెలంగాణ జీవితం నీకు తెల్వదు తెలంగాణ దుఃఖం నీకు తెలవదు తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు ఇట్లాంటి ప్రయత్నాలు మానుకో ప్రజలకు ఇచ్చిన హామీలు మీద దృష్టి పెట్టు
@gouripeddisreenadh52215 ай бұрын
Maadi నంద్యాల బ్రో..ఈ సాంగ్ చాలా సార్లు నేను కూడా విన్నాను
@pramodreddy60895 ай бұрын
❤
@ramprasadreddy35675 ай бұрын
కొంతమంది నాయకుల స్వార్థం కోసం అన్నదమ్ముల వలె ఉన్న ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రజలను విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా జరిగిన మేలులు ఏమీ లేదు కానీ ఆంధ్ర రాయలసీమ ప్రజలు చాలా నష్టపోయారు
@Noob_TO_PRO_GAMER_YT5 ай бұрын
అన్న మీరు పాత సాంగ్ కూడా వినండి
@gopiseelam20045 ай бұрын
ఉద్యమ గీతానికి రాష్ట్ర గీతానికి తేడా ఉంటుంది. అది ఉద్యమ స్ఫూర్తి కి ప్రతీక..ఇది రాష్ట్ర కీర్తి కి ప్రతీక దేని ప్రత్యేకత దానిదే..జై తెలంగాణ ✊
@maheshmulukala71106 ай бұрын
✊ జై తెలంగాణ జై జై తెలంగాణ సూపర్ పాట. తెలంగాణలో ఉన్న అటువంటి అన్నిటీ వివరిస్తూ పాడినందుకు మీకు ధన్యవాదాలు 🙏
పాత పాట గంభీరంగా ఉంది ఇప్పుడు ఇది అంతగా అనిపించలేదు బాగాలేదు పాతవి సూపర్
@ganthalaprabhu16716 ай бұрын
ఈ పాటలో శ్రీ పాలకుర్తి సోమనాథుని గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం వీరశైవ ధర్మాన్ని కాపాడిన అందెశ్రీ గారికి ధన్యవాదములు అదేవిధంగా పాలకుర్తి సోమనాథుని ప్రభుత్వపరంగా గుర్తింపు తేవాలని శ్రీ అందెశ్రీ గారిని కోరుచున్నాము
@gopeesangu8566 ай бұрын
తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు వందనాలు🙏
@KINGDAYAS04196 ай бұрын
పాట చాలా అంటే చాలా బాగుంది అందెశ్రీ రచన చాలా అద్భుతం తెలంగాణ సాహిత్య కళలు కళ్ళకు కట్టినట్టు చూపించారు .....అందెశ్రీ నీ మాటలతో వర్ణించడం ఆసాధ్యం.....
@padmachelimela58516 ай бұрын
యెస్ ✊✊
@ydiwakarrajuyerragudi68975 ай бұрын
పాత పాట చాలా బాగుంది ఏదో సినిమా సాంగ్ లా ఉంది తెలంగాణ యాస భాషకు కాదు,,
@Koundinya876 ай бұрын
తెలంగాణ రాష్ట్ర గీతానికి మురిసిన ప్రకృతి... వర్షించుట వార్షికోత్సవాలకీ శుభ సూచిక ❤ అందెశ్రీ, కీరావాణి, రేవంత్ రెడ్డి జన్మలు ధన్యం. తెలంగాణకు నీ వంతు కృషి ఓ రేవంతు రాష్ట్ర గీతికకి మది పులకరించే శుభం శుభం కలుగు నీకు!!
@katkoorireddy12705 ай бұрын
పాట చాలా బాగుంది
@padmachelimela58516 ай бұрын
చాలా అంటే చాలా బాగుంది.. అందెశ్రీ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 శుభాకాంక్షలు 💐💐💐
@mangasrinivasulu78416 ай бұрын
న్యూ సాంగ్ లో అన్నీ ప్రాంతాల సమ న్యాయం పాటించారు జై తెలంగాణ జై జై తెలంగాణ 🎉❤
@Nukatoti_Sarath_Babu6 ай бұрын
అద్భుతం
@gajulasunil13255 ай бұрын
Avunu
@a.sankararao45035 ай бұрын
మాది పార్వతీపురం మన్యం. అందెశ్రీ గారి అద్భుత రచనకు, స్వరపరిచిన ఆస్కార్ పురస్కార విజేత కీరవాణి గారికి, తెలంగాణ ప్రజలకు కొత్త స్ఫూర్తితో అందించిన సిఎం రేవంత్ గారికి ధన్యవాదాలు. అభినందనలు.
@rajioddinmd29395 ай бұрын
పాట అద్భుతంగా ఉంది అందె శ్రీ కవి గారికి మా ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున వేల వేల వందనాలు తెలియజేస్తున్నాం
@shrinnewaasss52975 ай бұрын
జై తెలంగాణా జై రేవంతన్న జై అందే శ్రీ
@Kalvacherla5AWC5 ай бұрын
Srimanarya 🎉❤
@ramdascnu90445 ай бұрын
పాత పాట ఉద్యమం పరిస్థితి కి తగట్లుగా ఉంది, కాని కొత్తది అద్భుతంగా ప్రస్తుత తెలంగాణ పరిష్ఠితులకు తగట్లుగా ఉంది
@Csk-9655 ай бұрын
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.
@disztan5 ай бұрын
పాత పాట ఉద్యమ స్పూర్తి నిపితే,కొత్త పాట ప్రార్థన గీతంలా కుదిరింది.అయిన తెలంగాణ ప్రజలు అంటే ప్రార్ధించే వారు కాదు పోరాట పటిమ గల ధీరులు.ఇదే పాత దానికి కొత్త దానికి తేడా.ప్రకాష్ రావు సింగర్ ములుగు జిల్లా,అండ్ రాణా ప్రతాప్ సింగర్,రహీం సింగర్ ములుగు వారి అభిప్రాయం.జై తెలంగాణ అందెశ్రీ ఆన్న గారు.
@rajireddyk44105 ай бұрын
అందెశ్రీ హృదయంతో రాసినపాటను గొప్పసంగీత దర్శకుడు mm కీరవాణి మనసుపెట్టి సంగీతం అందించి అద్భుతంగా గానం చేశారు కళకు ఎల్లలులేవని సిఎం రేవంత్ రెడ్డి నిరూపించారు అందరికి హృదయ పూర్వక పాదాభివందనాలు
@Rakeshnaik-hj7op5 ай бұрын
అందెశ్రీ రచన కీరవాణి సంగీత గానం అద్భుతం ఈ గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@AnwerPasha3066 ай бұрын
పాత పాట అందెశ్రీ మనస్సులో నుండి పుట్టి ప్రజా గుండెల్లో కొలువైంది!!! ఈ పాట అహం తో పుట్టింది అందుకే 100 సార్లు విన్నా ఎక్కుతలేదు!!!!
@CCVISUALZ5 ай бұрын
నేను తెలంగాణా కి చెందినవాడను..ముందు విడుదల చేసిన రెండు నిమిషాల పాటకన్నా ఇది చాలా అద్భుతం...
@SrkrajuRaju5 ай бұрын
మంచి ట్యూబ్ వెల్ పాట లిరిక్స్ చాలా బావున్నాయి జై తెలంగాణ 🙏🙏🙏🙏
@kundachennakeshavulu9345 ай бұрын
తెలంగాణ రాష్ట్ర గొప్పతనం గూర్చి చక్కగా అభివర్ణించడం చాలా బాగుంది జై తెలంగాణా
@matrubhoomitv7425 ай бұрын
ఈ పాట తెలంగాణ వారసత్వ ముక చిత్రం అంద్య శ్రీ కి అభనందనలు
@Tpcp17026 ай бұрын
Amazing, Un parlal Hats off to Dr. Andesri , Singers and Keeravani and finally to the CM of Telangana Revanth Reddy ,for adopting the song as Telangana State Anthem.🎉🙏
@ammulu33215 ай бұрын
చాలా మంది పాత పాట బాగుందని అంటున్నారు... నిజంగానే పాత పాట అప్పటి ఉద్యమ కాలానికి అనుగుణంగా ఉంది. కానీ తెలంగాణ సాధించాక, ఈ కొత్త పాట లో చాలా మార్పులు చేసారు... ఇప్పుడు ఇది చాలా బాగుంది... కీరవాణి గారి సంగీతం స్లో పాయిజన్ లా మెదడుకి ఎక్కితే ఆ మత్తు దిగడం అసాధ్యం... ఇదివరకు కీరవాణి గారు సంగీతం అందించిన చాలా పాటలు ఆణిముత్యాలు గా ప్రూఫ్ అయ్యాయి. ఈ పాట విషయం లో కూడా మరోసారి నిరూపణ అవుతుంది ఈ పాట ఆణిముత్యం అని.
@balreddy61265 ай бұрын
Maaku nachadam ledu mee Ap vaariki nachinada?
@ammulu33215 ай бұрын
@@balreddy6126 నేను తెలంగాణ వాడినే బ్రదర్.
@ajaytekumatla86605 ай бұрын
Absolutely....
@PentaiahAthram-ur6bo5 ай бұрын
చాలా అద్భుతం గా ఉంది. ఈ పాటలో యావత్ తెలంగాణ కళ్ళకుముందు కనిపించినట్లు అనిపిస్తుంది. అద్భుత బాణి.జై అందె శ్రీ గారు. ధన్యవాదములు గౌరవ ముఖ్యమంత్రి గారికి 🙏🙏
@neerla.madhukarteja84756 ай бұрын
పాత పాట తో పోలిస్తే కొన్ని పదాలను ప్రాంతాలను ఇందులో కలపడం జరిగింది కానీ ఉత్సాహం అయినటువంటి స్వరకల్పన ను సాధించలేక పోయినట్టు అనిపించింది ప్రతిష్ట మైన తెలంగాణ వైభవాన్ని పూర్తిగా వివరించ లేకపోయారు మన పంటలు అయితే నేమి మన సాంప్రదాయాలు అయితేనేమి మరికొన్ని దేవాలయాలు అయితేనేమి ప్రత్యేకమైన ప్రదేశాలు అయితేనేమి మరెందరో వీరుల చరిత్రను అయితేనేమి కొంతవరకు ఇందులో లేకపోవడం బాధాకరంగా ఉంది కీరవాణి గారు బాహుబలి లాంటిది మ్యూజిక్ ని మాకు అందించినందుకు చింతిస్తున్నాం మరికొంత చొరవ తీసుకొని ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు కవి మేధావి ఆంధ్ర శ్రీ గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా పూర్తి క్లుప్తంగా తెలంగాణ వైభవాన్ని చరిత్రని వివరిస్తారని వివరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జిల్లాల వారీగా ప్రత్యేకమైన ప్రదేశాలు ప్రత్యేకమైన సాంప్రదాయాలు దీనిలో కనిపించలేదు కొంతవరకు బ్యాటరీ అనిపించిన కల గురించి తెలిసిన ఒక కళాకారుడిగా నేను మనస్ఫూర్తిగా స్వీకరించలేక పోయాను మీ కలకు ఎప్పుడు నేను దాసోహం కానీ మరింత వైభవం కూర్చోలేదు చాలా కష్టపడ్డారు అందరికీ కళా అభివందనం జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ అమరవీరులకు
@devendart28105 ай бұрын
Singers భయపడుతూ పాడినట్లు ఉంది
@ganeshponnala85845 ай бұрын
కొత్త పాట కంటే పాత పాట బాగుంది ఎందుకు అంటే పాత పాట పలకడానికి సులువుగా ఉంది ఇది చదువుకొని వాళ్ళుకు విన్న కూడా వాళ్ళకి తొందరగా అర్ధం అవుతుంది కొత్త పాట అంత సులువుగా అర్ధం కాదు
@RadhaRavuri-bc4zy5 ай бұрын
చాలా బాగుంది... చాలా బాగా వ్రాసారు మరియు పాడారు
@amarreddy1066 ай бұрын
గూస్ బంప్స్ bigtv వాడికి ఒక్కడికే వస్తున్నాయి.
@srinivasthati80195 ай бұрын
జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం,ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం,తరతరాల చరితగల తల్లీ నీరాజనం,పద పదాాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 1. పంపనకు జన్మనిచ్చి భద్దేనకు పధ్యమిచి భీమకవికి చనుబాల భీజక్షరమైన తల్లి హాలుని గాథసప్తశతికి ఆయువులుదిన నెల బృహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 2. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగు లో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన రాజ్యనే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగే దిశల కంచర్ల గోపన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 3. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథసూరి మా మెత్తుకూసీమ కన్నబిడ్డ ధూళికట్ట నేలినట్టి భౌద్ధానికి భందువతడు ధీజ్ఞాసుని కన్న నేల ధిక్కారమే జన్మహక్కు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 4. పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేక రామప్ప గోలకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినార్ జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 5. రాజకొండ ఏలుబడిన రంజిల్లిన రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి వాని నా రాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లలమర్రి పినవీరభద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 6. సమ్మక్కలు సారక్కలు సర్వయిపాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగొల్ల సాయన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 7. కవిగాయక వైతాళిక కళలా మంజిరాలు డప్పు ఢమరుకము, దక్కీ, శారద స్వరణాధాలు పల్లవులా చిరుజల్లులు ప్రతి ఉల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 8. జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి తరగనిధీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 9. బడుల గుడులతో పల్లెల బదులు పలకరించాలి విరిసే జానవిజ్ఞాన్నం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 10. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం అణువణువునా ఖనిజాలే నీ తనువున సింగారం సహజమైన వన సంపద సక్కనైన పువ్వులపొద సిరులు పండే సారమున్న మాగానమే కదా! నీ యెద జై తెలంగాణ! జై జై తెలంగాణ!! 11. గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా పచ్చని మాగానల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!! . 🙏
@lingampallinaresh33133 ай бұрын
ఈ పాటకు భాస్కర్ అవార్డు రావాలి... ఎవరి రాజ్యాంగం వారే రాస్తుండ్రు.. జై తెలంగాణ... ఉద్యమకారులను పక్కన పెట్టి ద్రోహులను చేర్చుకున్న వారి లెక్క వీరు.... 😭😭😭
@yandapallikoteswararao42205 ай бұрын
అందెశ్రీ గారు మీ పాటలొ మా ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెం గురించి ఒక్క మాటకుడా రాలేదు
@subrahmanyamsistla13475 ай бұрын
చాలా బాగా రాశారు బాగా పాడారు. ట్యూన్ బాగుంది ఎమోషనల్ గా బాగుంది. ఎవరేమి మాట్లాడినా అసూయాతోనే. మంచి ఐడెంటిఫికేషన్ పాట
@swarnalathachandraiah68915 ай бұрын
I am from Tirupathi. Song is sssssuuuuuuper. No words to say.
@MoggamSambaiahMoggam-xi7us5 ай бұрын
సూపర్ గా వుంది ✍️✍️✍️✍️✍️👌👌👌👌👌👌👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kumarkotagiri76835 ай бұрын
అద్భుతం... హ్యాట్సాఫ్
@ajayyadava56806 ай бұрын
తెలంగాణ ఉద్యమ కారుడు మనసు విప్పి పాడిన దేశపతి పులకించిన ఉంది మొదటి న్యూ సాంగ్ సినిమాలో పాట విన్నట్టుంది
@justborntoplaygames5 ай бұрын
అద్భుతం, అమోఘo, ఈ గానం 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkirankumar19736 ай бұрын
CHALA ARTHAM AYYILAGA UMDHI E SONG VERY VERY NICE, JAI TELANGANA, MAADHI RAYALASEEMA LO NAGARI
@ashokkotagiri57425 ай бұрын
పాటలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేశారు కానీ పాత పాటలో నే గుస్ బామ్స్ ఉంది
@RameshM-yw3xf6 ай бұрын
వాస్తవానికి ఈ గీతం 1:33 ఏనాడో రాసినది... నారాయణాచార్యులు (ఎల్లారెడ్డి , నిజామాబాద్ వాస్తవ్యులు) కొంత మార్పు చేర్పులు (గ్రాంథికంలో ఉన్నదాన్ని) అందరికి అర్థమయ్యే రీతిలో చేసారు...అంతేగా...అంతేగా... అందెశ్రీ....అక్కడి వాడే... వాక్కు లమ్మ వారు ప్రభావం తో.... ప్రభావితం....అయినాడని... శతాధిక గ్రంథకర్త లను... మించిన కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా "రాష్ట్ర గీతం హోదా" దక్కించుకున్న ఏకైక... వాగ్గేయకారుడు....వర పుత్రుడు...."నది" గ్రంథ కర్త....వాడుక భాషలో... అభ్యుదయ రచనలు, విప్లవ గీతాలేమి,జాన పదాలేమి, భక్తి పాటలేమి...ఆయన కవితా పటిమ విశ్వాన్ని దాటిన.. భావుకుడు...కలంచే.. గగనాంతరాలన్ని...కలగలిపి... కాలాన్ని శాసించిన...కాలాంతకుడు...😊 శ్లాఘనీయం... అభినందనలతో... ఇంకా చాలా చెప్ప వచ్చు...కాని కలిమి లేములు...సహజం...ఆయనకు కీర్తి...లేమి...అనుకుంటే... పొరపాటే...దాని కోసం...సాగిల పడడం అనడం గ్రహపాటే! త్రికరణశుద్ధిగా ధన్యులయ్యారు...కృతజ్ఞాంజలులతో...
@lingampallinaresh33133 ай бұрын
Yes ఇది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్లను పిచ్చోళ్లను చేస్తున్నారు 👍👍👍👌👌
@mithungopaganivlogs72795 ай бұрын
పాత పాట విను gusbumps అంటే ఎంతో తెలుస్తాది
@Telanganamalaporatasamathi5 ай бұрын
అందెశ్రీ గారు మీరు తెలంగాణ గీతం పాడిన పాటల 33 జిల్లాలు లేనందు వల్ల ఎంతో బాధాకరం అలాగే మీరు పాడిన సంగీతం గాని కొంత సారాంశం గాని మొదట పాడిన తెలంగాణ గీతం చాలా బాగుంది, ఇప్పుడ గీతానికి నక్కకు నాగలోకానికి తేడా ఉంది, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దర్గ స్వామి సాంగ్ తెలియజేశారు
కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం పదవుల కోసం అన్నదమ్ముల వలె ఉన్న తెలంగాణ సీమాంధ్ర ప్రజలు నో విడగొట్టారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా చేకూరిన లబ్ది ఏమీ లేదు కానీ సీమాంధ్ర ప్రజలు ఎంత అభిమానించే హైదరాబాద్ను పోగొట్టుకున్నారు
@sree72225 ай бұрын
అద్భుతం మహాద్భుతం🎉🎉 🎉🎉 వీనుల విందుగా ఉంది.
@chukkapandu85035 ай бұрын
Very nice song🎵🎵🎵 🙏🙏🙏🙏🙏
@goduguanjaneyulu98446 ай бұрын
పాత పాట చాలా బాగుంది
@Mandalabhaskar5 ай бұрын
Yes❤
@Rolex-k8d5 ай бұрын
👌👌Super Song👌👌Jai Telangana✊
@RaviKumar-en5jb5 ай бұрын
Jai Telangana andhesri sir meku epppudu asaliana gouravam labinchindhi sir me ku edhe ma abinandhanalu🎉🎉
Feature kids, Sweet mamories of Telangana state song 🎵 🎉. Received 🎉from, this world 🌎. Thank you from giving 🙏 this Program.
@polankisivaram30975 ай бұрын
Excellent Song. Highly appreciated . Jai Telangana
@arrojusadanandachary56285 ай бұрын
చాలా బాగా ఉంది ❤❤❤❤
@mogilisuresh92646 ай бұрын
చాలా బాగుంది జై తెలంగాణ
@sannaiahsannaiah53425 ай бұрын
Super nice music meaningful song hat's off to Andesri
@anraoa24695 ай бұрын
చాలా బాగుంది
@ravikusuma67915 ай бұрын
చాల బాగుంది...🙏
@venkateswarlu3115 ай бұрын
Iam guntur dist ap iam interested this song by kiravani sir this music is very good and memorable for 1000 years
@gopalpolagoni38255 ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ 🙏🙏
@laxmareddypalle27842 ай бұрын
❤
@ChaithanyaGummadi-u5d6 ай бұрын
And prana thyagalu chesina virula gurinchi kuda entha clear ga chepparu super thankyou Andhe Sri garu
@mvphotographyofficial82896 ай бұрын
Touch my heart song thanku so munch andey Sri garu And kiravani garu
@nandueergala79176 ай бұрын
Eagarly waiting for this song since 4,5 days..ee roju mothham full song kosam search chesaamu🥰😍👏🏻👏🏻👌🏻👍🏻
@KodiPrananvi-nh3km5 ай бұрын
Andhe Sri kavitwamlo mana Telangana pruthi swarupane simple ga cheparu sir ..❤
@ananthojunaresh75685 ай бұрын
బాగుంది సాంగ్ జై తెలంగాణ ❤ జై రేవంతన్న 🦁
@sunkesulaashok39026 ай бұрын
Beautiful and Wonderful song 💞🤩
@vvvvvd1116 ай бұрын
Old and New both are really awesome
@mohammedaliilyas94596 ай бұрын
Very nice and awesome song these type of songs will give us to unite on one platform need more songs unite people od telengana and nation Jai Telangana Jai Hind Hind
@bshanker9725 ай бұрын
Super song,pata rachayitha ayina Andesri gaariki etti patanu Rastra geethanga chesina mana priyathama CM gaariki Abhinandanalu.epataku music andhinchina keeravani gaariki kuda dhanyavadhamulu.
@pulijalayugandharrao33686 ай бұрын
Very nice. Chala adbutanga undi Mana Telangana song.Jai Telangana 🎉🎉
@kittuchinta61876 ай бұрын
Ausome song good music tqu keeravani sir
@anraoa24695 ай бұрын
చాలా బాగుంది ❤
@PARAMESHWARBYATHINARSIML-oh1ly5 ай бұрын
Johar Telangana Amaravirulaku Jai amaravilaku Jai ho Amaravirulaku
@nagadarasudhakarnagadarasu94745 ай бұрын
Super👍 jai telangana song❤❤
@AryaAryan-gr4od5 ай бұрын
ఉద్యమస్పూర్తి కి ప్రతీక పాత జయ జయహే తెలంగాణ గీతం. తెలంగాణ ఖ్యాతిని నలు దిశలా చాటే కొత్త చరణాలు, చాలా మందికి తెలియనీ, పాల్కురికి సోమనాధుడు,పిల్లలమర్రి పిన వీరభద్రుని ప్రస్తుత ప్రజానీకానికి తెలియచేస్తున్నాయి. కవి అందెశ్రీ గారికే మొత్తం ఖ్యాతి దక్కుతుంది అంటంలో అతిశయోక్తి లేదు... సూర్యచంద్రులు వున్నంత కాలం అందెశ్రీ గారి పేరు వుంటుంది, అది పాత గేయమైన, కొత్త గేయమైనా.... తెలంగాణ ప్రజలందరి తరఫున అందెశ్రీ గారికి నమస్సు మాంజలులు ..
@rajioddinmd29395 ай бұрын
అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి
@శివమణి5 ай бұрын
Old song chala chala Bagundhee, new song lo no power
@bharathikuruganti35566 ай бұрын
excellent song jai telangana
@moinshaikvlogs45646 ай бұрын
Nice song to listen daily 💐👍😘🤲✋( Morning song of t.s )..
@timepass20956 ай бұрын
E song chaala baagundhi Telangana motham ni chupincharu...❤
@advay89575 ай бұрын
❤❤❤❤❤🎉
@rajioddinmd29395 ай бұрын
తెలంగాణ రాష్ట్ర గీతం లో అందె శ్రీ అందెవేసిన చేయి
@shankarkethavat62155 ай бұрын
Jaiconggress 🎉 jairevathanan 👏 revitha
@PranaymadhanG5 ай бұрын
Rich in quality.. best song for future generations Jai Telangana ✊
@rameshb82306 ай бұрын
Bonala vaibhogam,bathukamma manabhavam,dasrala naa neela,dhanrasulu nidala,ji Telangana,ji ji telangana
@Lokesh_reddy_16656 ай бұрын
E lines song lo vundali bro….😊
@Melodyadda96 ай бұрын
బాగుంది సాంగ్
@swamyburugula62246 ай бұрын
Telangana a great land of warriors since thousands of years. Al the best for it's residents
@subbaraochanumolu14045 ай бұрын
బాగుంది👏
@pjrayalu32156 ай бұрын
Sir The song covered maximum Telengana culture and history. Song tune also happy.The length of the song is more. Certain strangzes are not clearly spell out.I am happy on hearing the Song.pl.Thanks to all involved in making the song.
@rajkumarpilli50225 ай бұрын
Kcr.cheyyani.pani revanthanna.chesindu Great andhesri.anna. Revanthanna..maatathappale.......🎉