Aag team వారికి దైవజనులకు నాహృదయపూర్వక ప్రేమవందనములు రోమా5;3-4 ఆత్మీయతకుఎంతోఆథారం
@sudheergandham61023 жыл бұрын
ఇది అందరూ చూపించే ప్రేమ కాదు.. ప్రత్యేకమైన ప్రేమ ఇది... అదే నా యేసయ్యా ప్రేమా...... ✝️✝️✝️✝️
@gracyallen68973 жыл бұрын
yes agapay prema
@knowinggod80363 жыл бұрын
kzbin.info/www/bejne/aaupl5ltgrKql9k
@prabhukumartandrisannidhik73223 жыл бұрын
ఓర్పు గోప్ప విజయాన్నీ తీసుకువస్తుందీ
@SantoshKumar-tb5zr3 жыл бұрын
మీ షర్ట్ ఫిల్మ్స్ చాల బాగున్నాయి దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమేన్
@Gphilip80193 жыл бұрын
నిజముగా ఇలాంటి భార్యలు ఉంటే ప్రతీ కుటుంభం బాగుంటుంది. ఎప్పుడో ఒక గొప్ప సేవకుడు చెప్తే విన్నాను ఈ సంఘటన ఇప్పుడు ఈ వీడియో ద్వారా మరలా జ్ఞాపకం చేశారు thank u so much bro ,film team కి కూడా వందనాలు.God bless u all bros and sister.
@DHINAKAR773 жыл бұрын
కనువిప్పును కలిగించి ఓర్పును గురించి ఇంత చక్కగా మాకు అర్థమయ్యేటట్లు చేసిన మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@Subramanyam.D3 жыл бұрын
Praise the lord aag team mee vakyam Valla Chala balaoaduthunavu thanks 🙏🙏🙏🙏🙏
@Akhila89193 жыл бұрын
Amennnnn.... 🙏💖💖💖💖praise the lord.....love u yesaya.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LVPAUL3 жыл бұрын
దైవజనులు షాలేమురాజు గారు చెప్పిన మాటలను అద్భుతముగా దృశ్యరూపములో చక్కగా చూపించారు. మీకు చాలా వందనాలు సహోదరులారా.....
@ranigorremuchu55653 жыл бұрын
Avuna
@TANUKUSTARS3 жыл бұрын
Yes recently we watched d same message video by SHALEM RAJ BROTHER.....
@supereminentgod99563 жыл бұрын
Avunuu okasri sir chepparu vinanu messages outstanding explanation message sir ve
@TANUKUSTARS3 жыл бұрын
@@naniupamaka4822 ఓకె sure
@Vinnu.1233 жыл бұрын
Yes 👍 As it is... Well done..
@krishnav87023 жыл бұрын
ఇదో రకమైన పరిచర్య, ఎప్పుడు మీ షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.
@kommukuriprameela29023 жыл бұрын
Sasvataga vunde prema na yesu prema 🙏🙏🙏🙏🙏
@devkargangadhar65233 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ వందనాలు అన్నయ్య మీరు తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నాము చాలా బాగా తీసారు
@Rajeev112243 жыл бұрын
మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసాను.. చాలా బాగున్నాయి.. దేవుడు మీ పరిచర్యను దీవించును గాక...ఆమెన్.. షార్ట్ ఫిల్మ్స్ మా స్నేహితులకు షేర్ చేస్తున్న...🙏
@divyamaradapudi19023 жыл бұрын
Joy
@devenarajnerella82673 жыл бұрын
ఇదే..నా జీవిత సాక్ష్యం యేసయ్య ప్రేమ ...చాలా గొప్పది
@laxmantaida57843 жыл бұрын
Wonderful Jesus God Message Brothers and sisters Devudu Mimmalni Mee paricharyalanu Mee kutumbaalanu goppaga vaadukuni deevinchi Ashirvadinchunu gaaka Amen 🕊️📓📖🌁🌉⛪🤲🙇🏻♂️🙇🏻♀️👏👏👏🙏🙏🙏
@Ravikiran04123 жыл бұрын
Aage temeవారందరికి వందనములు 🙏 సూపర్ సూపర్ షార్ట్ ఫిల్మ్ 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏✝️📖🛐
@pravallikag54673 жыл бұрын
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు షాలేం రాజ్ అన్నయ్యను మరియు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునుగాక బ్రదర్స్...👏👏
@mounikabandaru43553 жыл бұрын
Amen
@shanthabingi29213 жыл бұрын
Vadanalu e message chupichinaduku🙏🙏
@satishnakka9313 жыл бұрын
Praise the Lord e short film dwara Inka aneka Mandi marcha badali amen me parisaryanu devudu deevinchunu gaka amen.
@battulaprasad43233 жыл бұрын
Shalem anna cheppina upamananni chaala baga thisaru...... Ee film lo acting anthe oka ethu ithe last lo aa anna words vere level....👌👌👌aa voice lo edho theliyani odharpu undhi.... Ee film lo aa sister smile chaala bagundhi
@sunitha93883 жыл бұрын
ఇది ఒక సహోదరీ సాక్షం... షలేం రాజు అన్న చేపారు... Thankyou AAG tim 🙏
@muruganaligunta29773 жыл бұрын
యేసయ్య ప్రేమ ఎంతటి పపినీనైన మారుస్తుంది. ..ఆమెనే ఆమెనే🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumarchannel3 жыл бұрын
"ఎదుటివారి బలహీనతలో నీకు అవకాశం కనిపించకూడదు...వారికి నీ సహాయం కావాలి" Highlight word in the short film......wounderful annaya prais to god🙇♂️🙇♂️🙇♂️🙇♂️🛐🛐
@jayarajkumar3713 жыл бұрын
🙏🙏🙏🙏🙏 praise the lord Annay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guvvadapolice57333 жыл бұрын
Super message brother's sister chala bagundi
@hepssibajesuslovesyou78593 жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు నేను ఓర్పు కలిగి ఉంటాను వందనాలు అన్న లు దేవుడు దీవించు ను గాక
@Navyachapala2194 Жыл бұрын
Amen 🙏🙏
@jonnakutivinayababu22693 жыл бұрын
దేవుని ప్రేమ ఈ లోకసంభదమైనది కాదు దేవుని ప్రేమ అపారమైనది
@zfbfbfbb3 жыл бұрын
Praise the lord annaya devuni prema ni gnapakam chesaru
@hanokofficial84703 жыл бұрын
దేవుడు మీపరిచర్యను దీవించును గాక అమేన్
@marrymarry26223 жыл бұрын
దేవుని నామానికి మహిమ A A G వారందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు చేసే ప్రతి షార్ట్ ఫిలిం నేమ్ చూస్తుంటాము చాలా బాగుంటాయి చాలా ఇష్టం మాకు ఏటీఎం వారందరినీ దేవుడు బహుగా జీవించాలని ఇంకా అనేకమైన ఇలాంటి మంచి సందేహంతో కూడినటువంటి షార్ట్ఫిలిమ్స్ తీయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం⛪👏🏻👏🏻👏🏻👏🏻
@Infinite_balloons3 жыл бұрын
చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా తీశారు.
@ammuammulu45453 жыл бұрын
Me short film valla nenu viswasamlonu , diryam , inka bhayamlonu adigaminchagaligaanu devudu mimmulanu bahuga deevinchunu gaaka ✝️Praise the lord brothers and sisters
@laxmigongada99423 жыл бұрын
Please the lord sar very very super 👏👏👏🙌🙌🙌nice message 👌👌👌👌
@alexanderkandru28963 жыл бұрын
ప్రతి ఇంట్లో ఇలాంటి వారు ఉండాలి
@alakuntakrupa16393 жыл бұрын
దేవుడు మిమ్మును మి పరిచర్యను దివించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@ramnaramna63483 жыл бұрын
Praise the Lord annay. 🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏
@seelamvaariabbai3 жыл бұрын
Praise the loard brothers Very very super nice film GOD BLESS YOU AAG team all
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen
@ranin24893 жыл бұрын
Good msg 👌👌👌praise to god🙏🙏🙏
@jothyraju39953 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ మీయొక్క టీమ్ అందరిని దేవుడు దీవించుగాక ఆమెన్ 🙏🙏🙏
@namalarao47333 жыл бұрын
God,bluse, you,brodher,and,sister
@nallisamuelraju11883 жыл бұрын
Good message for every one in the society thanks
@vennelavani98403 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ్య, ఈ వీడియో చూసేటప్పుడు... మీరు శ్రమపడి మాకోసం ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నందుకు నా నిండు వందనాలు🙏.. ఈ షార్ట్ ఫిల్మ్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసి దేవునికి దగ్గరగా చేస్తున్నాయ్.. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు తన రాకడ లో జ్ఞాపకం చేసుకోను ను గాక 🙏 ఆమెన్
@karunakrupasannidi3 жыл бұрын
షాలేమన్న చెప్పి నట్టే స్టోరీ బాగా చేసారు. Me teme enka bless cheyabadali.Amen.🙏🙏🙏
@narayanarao10483 жыл бұрын
Praise the lord 🙏chala bagudhi story E story valla challa nerchukovachu
@sreeyosebuchakravarthimada33113 жыл бұрын
నాకు తెలిసిన స్టోరీ అయ్యిన ..చివరి వరకు ఎం జరుగుతాదా అనిపించేలా చాలా బాగా చూపించారు.చివర్లో మీరు చేప్పిన మాటలు ఆమోగం.
@gonthidevi70063 жыл бұрын
Yes
@neelaramakrishna973 жыл бұрын
Anna than u so much after finishing store you was given a wonderful words it like a small message iam so happy may god bless you andhelp you.yourteam .praise the Lord anna
@chinnaharijana78823 жыл бұрын
Praise the lord ✝️🛐🙏 God bless you all AAG teme
@మహిమగలపరిచర్య3 жыл бұрын
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అది ముత్యం
@kumarimudhada83233 жыл бұрын
Amen oorupu short film Chala bagundhi thanks so much aag prise the Lord all 🙏🙏🙏🙏
@jehovanissifellowship3 жыл бұрын
ఆత్మీయ్యతతో ఆకర్షిస్తే ఇతరులలో ఎలాంటి మార్పు తేగలమో ప్రతీ ఒక్కరికి అర్దమయ్యేలా మంచి సందేశం అందించారు దేవుని కృప మీకు అధికమై నడిపించును గాక.
@garnepudi7raja5503 жыл бұрын
Aag team members andariki ma nundu vandanalu Chala happyga vundi God bless you all
@lalitalalita94223 жыл бұрын
Short film realy nice Praise the Lord 🛐🛐🛐🙏🙏🙏
@kumaravaakyakhadgham4213 жыл бұрын
Beautiful..... ఒకరు హృదయము మారిన దేవుడు మీ టీమ్ కి మహిమ కిరీటము ఇస్తాడు keep it UP... కచ్చితంగా మీ ప్రసాయ విషయము అయి మీ టీమ్ విషయము మై తప్పక ప్రేయర్ చేస్తాము... వందనాలు మిత్రులారా....
@siromanivelicheti57003 жыл бұрын
Aag team ki god bless you
@dsambaiahdsh42573 жыл бұрын
Vamdanamulu annaya voppicharla🙏🙏🙏🙏 🍇
@jesuschrist31853 жыл бұрын
Praise the lord to all team members praise god god bless you all team members
@johnsmusicbunnysworld94853 жыл бұрын
Adbutham annaya aaaaadbutham
@RajKumar-tn8mt Жыл бұрын
చెలేమ్మా నీ ముఖములో చాలా దీనత్వం సహనం ఓర్పు కనిపిస్తున్నాయామ యస్ జ్ఞాని రాజ ప్రసంగి ఆర్కె.....
@Rejoice6553 жыл бұрын
AAG team వాళ్ళకి ధన్యవాదములు
@harishhari1113 жыл бұрын
షాలేమ్ అన్న చెప్పిన Message ని దృశ్య రూపంలో అద్భుతంగా చూపించారు బ్రదర్స్ అండ్ Sister's.. God bless you and your family and Ministrie 🙌🙌
Good msg. దేవుడు మిమ్మల్ని. దీవించును గాక. ఇంకా మీ పరిచయం ఏ దేవుడు దీవించును గాక. ఇంకా మీరు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు. మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Good. Blees. You.
@bunnyteja69853 жыл бұрын
అద్బుతం అని చెప్పాలి....... కన్నీరు వచ్చేలా చేసింది ఈ షార్ట్ ఫిల్మ్....... భువి అందించలేనిది, ఎవ్వరూ కొలవలేనిది నా యేసు ప్రేమ....... ❤ ....... May God 😇🙏👼bless u AAG team member's 🤝🤝👍👍
@BenuguAmosu3 жыл бұрын
క్రీ స్తుపేరట వందనములు బ్రదర్స్ అద్భుతమైన టైటిల్ ఈ పిల్ము ద్వారా అనేకమంది రక్షణ పొందలని కొరి ప్రార్దిస్తున్నాము CHRIST CHURCH KONARK ODISHA
@msam30393 жыл бұрын
అన్న మీ సువార్త పరిచర్య బట్టి దేవునికి వందనాలు
@AR-pi1hf3 жыл бұрын
మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది ఓరిమి యొక్క విలువ తెలియజేసారు దేవుని నామమును కే సమస్త మహిమా
@patnalashankar50543 жыл бұрын
అన్నయ్య మీ వీడియోస్ అన్ని చూశాను అన్నయ్య చాలా ఆత్మీయంగా బలపరుస్తున్నాయి మీకు మీ టీం కి నా హృదయపూర్వక ధన్యవాదాలుప్రైస్ ది లార్డ్ అన్నఇలాగే మీరు అనేకమందికి దీవెన కరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను
@heidi...21373 жыл бұрын
ఓర్పు గొప్ప ద్రోహకార్యలు జరగకుండా చూస్తుంది
@kishorkorivi35633 жыл бұрын
దేవుని కి మహిమ కలుగు ను గాక,anna super.✝️🙏🙏🙏
@siddharthsiddharth78743 жыл бұрын
Super Anna Aag Team 👌👌👌👌 Praise the Lord
@jashuvaruben11333 жыл бұрын
Mohan anna acting super👌👌👌
@mahimashanty27643 жыл бұрын
Devuniki maima kalugunu gaka amen god bless you all...🙏🙏🙌🙌🙌🙌🤝🤝🤝🤝
@prasadbabu64963 жыл бұрын
Vandanalu Anna garu super,GOD bless you
@manibabukaluva12833 жыл бұрын
Thank you brother vandanalu challabagunde shrot film me pareecharya gureenchee prayer chaysthamu thank you allof your team members andarakee vandanalu
@abrahamtamada52623 жыл бұрын
Patientce is power.this shortfilm"oorpu" is very meaningful. Thanks.
@jpudaykiran3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న నేను. AAG Team works Short films అన్ని చూసాను నేను మీ షార్ట్ ఫిల్మ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం ఆమెన్
@chsrihari84483 жыл бұрын
Suprr film god blees you brother 🙌🙌🙌
@timotynayudu68763 жыл бұрын
Wonderful shortfilm thank for team members
@NehaaVolgs3 жыл бұрын
Praise the lord anna 🙏.nenu ee matalu shalem anna cheppinappudu vinna meeru ippudu chipincharu .aa devuini ruchi chisana vallakey devuni prema orpu ardam autundi.
@mukkannamasipogu4633 жыл бұрын
🙏 అన్నయ్య మంచి పాఠం🙏
@veeravenkata51143 жыл бұрын
Praise the lord brothers and sister🙏🙏🙏God bless you amen amen amen
@ratnarapaka86443 жыл бұрын
God bless you all of you team
@smilykakarala3 жыл бұрын
Devudu natho matladaru❤all glory to jesus 🙏praise the lord brothers... God bless ur team.....
@ravibontha41583 жыл бұрын
Anna aag team works and a Riki vandanallu
@medurimurali23303 жыл бұрын
Excellent short film to christianity, GOD BLESS YOU&all team members🙏🙏
@naveenkilladi32683 жыл бұрын
Praise the lord nice short film and mohan performance super 🙏🙏🙏
@nareshchilka60243 жыл бұрын
Spcl tnks for AAG short film 🎥
@solokumar42043 жыл бұрын
Vandanalu🙏🙏 mi koraku tappakunda pradhistam🙇♀️🙇♀️
@abrahamgovindu73073 жыл бұрын
Very nice message brothers
@josephp72543 жыл бұрын
సూపర్ కాన్సెప్ట్.. praise god
@rachelgundamalla89973 жыл бұрын
Really heart touching message, I don't have patience though I am a Christian, but after I watched I had tears, I am impressed, may God bless you sister and others
@vishnuvardhini44623 жыл бұрын
Excellent message anna nijamga devuni prema thone evarina marchagalam
@njam3 жыл бұрын
Praise to God.... chala baga teesaru God bless u team... sister garu chala baga chesaru ...
@johnforchristkvp39533 жыл бұрын
Wonderful message ehachru Anna god bless you ll
@thomaspatchala44313 жыл бұрын
Anna praise the lord brother దేవుడు మీపరీచర్యను దివీంచును గకా
@t.rajkumarcbt-boui14643 жыл бұрын
Good brother చాలా బాగా తీసారు👌👏👏👏👍👍👍
@jesusmyfather56763 жыл бұрын
Very good👍👌 praise the Lord Jesus Christ🙏🙏🙏
@yallaiahyallaiah31533 жыл бұрын
Praise the lord brother's.God message. Devvuni namanike mahima kalugu nu gaka.Amen ⛪🕊⚓🙏🙏🙏🙏