ఇతరుల లో ఉన్న తలాంతులను బయటికితీయడానికి చేస్తున్న మీ ప్రయత్నానికి మీ మంచి మనసుకు వందనాలు అన్న
@mutyala.satyapriyabelivein67873 жыл бұрын
ఈ కరొన time lo చాలా సంఘలలో దైవజనుని ఆత్మీయ తండ్రి ని కోల్పోయిన విశ్వాసులు అనేక మంది ఉన్నారు వారికి దేవుడు రాకడలో కలుసుకుంటము అనే నిరీక్షణ కలిగి ఉండాలి అని ప్రార్థిస్తున్నా
@davidboon40673 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@gurrammercygurrammercy6573 жыл бұрын
ప్రైస్ గాడ్ ఎక్ససులెంట్ మూవీ చాలా బాచేశారు పాస్టర్ గారికీ ధన్యవాదములు పాస్టరమ్మ గారు బిడలపట్ల తల్లి గా మీరు చేసిన దేర్యం చాలా నాకు నచ్చింది థాంక్స్ బ్రదర్స్ అండ్ అమ్మ గారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
@njam3 жыл бұрын
Present situations batti e short movie chala useful ga untundi....
@gurrammercygurrammercy6573 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ అమ్మ గారి కి ధన్యవాదములు షార్ట్ మూవీ చేస్ల బా చేసారు అందరికి వందనాలు ఇంకను మరెన్నో చేయాలనీ మరోసారి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sarimellaleya84053 жыл бұрын
మీ ప్రతి షార్ట్ ఫిల్మ్ exactly super ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో పురికొల్పుతు బలపరుస్తున్నాయి. AAG Team వాళ్ళకి నా వందనాలు 🙏🙏😄😃😁😅🥳🥳🥳😁🥳🥳🥳👌👌👌👌👌👌 దేవుడు మిమ్మును దీవించును గాక..
@mounikusume4083 жыл бұрын
Super short films 👌👌👌
@rajasf71983 жыл бұрын
సూపర్ గా వుంది ఈ స్టోరివలన దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ AAG టీం సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు మీ ప్రాయాస ప్రభు నందు వ్యర్దం కాదు మీరు అనేకులను ప్రభు ధైర్య పరచుచున్నారు. దేవుడు మీరుచేస్తున్న పరిచర్యను దీవించును గాక ఆమేన్
@mutyala.satyapriyabelivein67873 жыл бұрын
యేసయ్య మన పక్షమున ఉండగా మనకు భయమెందుకు విశ్వాసులు అనే వారు అధైర్య పడక మన దేవుడు సర్వ శక్తిమంతుడు ఆయన మనకు ముందుండి మనకి ధైర్యాన్ని కలుగజేస్తారు ..
@santhigrace92583 жыл бұрын
Nice short film.. Thank you AAG team
@bhaskararaopalla57753 жыл бұрын
చాలా బాగా దేవుడు వాడుకున్నాడు దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🤝🙇
@rajaravi48063 жыл бұрын
RK పీటర్ గారు వుండడం చాలా సంతోషం. Short film పరిచయం చేయడంలో ఆయన మనకు ఆదర్శం. Aag వారు దేవుని పరిచర్యలు దేవుడు దీవించు గాక అమెన్
@BROTHER-LOVE-SISTER3 жыл бұрын
A.AWESOME A, AMAZING G, GOOD T, TEAM
@swarnab.47683 жыл бұрын
Wonderful massage Praise The Lord God bless you AAG Team Works
@jpudaykiran3 жыл бұрын
AAG team lo prathi ఒక్కరికీ యేసు క్రీస్తు దివ్య నామములో శుభాబి వందనాలు నేను మీరు చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ చూసాను ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మంచి మెసేజ్ సమాజానికి ఇస్తుంది మరియు ఆత్మీయంగా ఎంతో బలాన్ని ఇస్తుంది నాకు నచ్చిన షార్ట్ ఫిల్మ్ సువార్త సైనికుడు 🙏🙏🙏🙏👍👍
@gospelsingerprasad76033 жыл бұрын
Peter garu and ma sister garu unnaru.chala bagundi Sir. praise the lord
@radhikaradhika-vb5yf3 жыл бұрын
మంచి మంచి మెసేజీలు మాకు అందించి మమ్మల్ని ఎంతగానో దేవుని గురించి పూర్తిగా తెలుసుకోడానికి అవకాశం కలిగి ఉండటం బట్టి వందనాలు అన్నయ్య గారు మీ వాక్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jhansiranikukkala2343 жыл бұрын
Praise the lord brother devnike mahimaa chusina vallandharu dairamtho numpbadatharu tq God glory to God 🙏🙏🙏🙏🙏🙏
@purrasamadana86403 жыл бұрын
Praise the lord 🙏🙏 AAG team
@msam30393 жыл бұрын
Good inspiration message brother same నేను కూడా భయము లో యున్నాను జీతం రాలేదు అని సరి అయిన జాబ్ లేదు అని భయం ఇంట్లో ఒకని ఉంటే భయము నాకు కూడా ఈ సందేశం
@pittapercy42773 жыл бұрын
Praise lord my dear team members...🙏🙏🙏🥰🥰🥰🥰😎👌👌👌👌👌💞👌👌💕💕💕💕💕💕💕
@jesuschrist31853 жыл бұрын
Ee short film ni batti devunike mahima god bless you all team members
@Ravikiran04123 жыл бұрын
Vandnalu Annaya 🙏 wanderfull short film 🙏 Amen 🙏✝️🛐
@jehovanissifellowship3 жыл бұрын
భయాందోళనలో, విచారంలో ఉన్న వారికి ఆదరణగా చేసిన ఈ ఫిల్మ్ అద్భుతం 😊 మీ ఆందరిపై దేవుని దయ అమితమౌనుగాక! ఆమేన్
@johnimmandi36053 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక వీడియో చాలా బాగుంది మీకు ఇష్టమైతే నా దగ్గర మంచి స్టోరీ ఉంది మీకు పంపిస్తాను
@beulahgracek3 жыл бұрын
మీ Team అందరికీ వందనములు. వెన్నంటే దేవుడు మాతో ఉండి బలపర స్తున్న ట్లుగా ఉంది. అసలు ఆ ఇద్దరు బ్రదర్స్ భయ పడిన సందర్భంలో , నిజంగా నాకు కూడా అలాంటి చిన్న విషయంలో చాలా భయం . Gdory to our Saviour Jesus Christ .
@marrymarry26223 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు అండి ధైర్యం గురించి చాలా చక్కగా చెప్పారు ఈ సమయంలో ఈ సందేశం అందరికీ ఉపయోగకరంగా ఉన్నది దేవుడు మీ అందర్నీ కూడా బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్⛪👏🏻👏🏻
@AnandKumar-zv8rp3 жыл бұрын
👍
@dhanalakshmi-vl4zs3 жыл бұрын
Praise the Lord brother 🙏 🙌 ❤ God bless you all Aag team అందరికీ vandanalu devudu divinchunu gaka amen 🙏
@petergospel3 жыл бұрын
చాలా అద్భుతమైన షార్ట్ ఫిలిం దీనిని బట్టి ప్రభువును మహిమ పరుస్తున్నాము థాంక్యూ
@Worshipgodjesuslovesyou99653 жыл бұрын
Super ❤️ heart touching short film. Glory of God ✝️ Amen
@prakashmadhura24803 жыл бұрын
Ammagaru baga bhalaparicharu
@k.k.94673 жыл бұрын
Praise the lord 🙏🙏 nice message God bless you 💐💐 Kuwait
@parisudu18833 жыл бұрын
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen
@seelamvaariabbai3 жыл бұрын
Nice annaya praise the loard AAG TEAM ALL
@pravallikag54673 жыл бұрын
" సైనికులు భయపడితే యుద్ధంలో జయం పొందలేరు క్రైస్తవువులు భయపడితే ఆత్మలను సంపాదించలేరు... " వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని పరసంబంధమైన జ్ఞానంతో నింపి మీ పరిచర్యను బహుగా విస్తరింపచేయునుగాక ఆమెన్...👏👏👏
@p0nnamandasatyam4753 жыл бұрын
Kakkkm,
@AnandKumar-zv8rp3 жыл бұрын
👍
@eleazernalla3 жыл бұрын
నాకు కూడా చీకటి అంటే చాలా భయం brother ఈ వీడియో ద్వారా చాలా ధైర్యపడ్డను 🙏
@iam_joshua_daniel3 жыл бұрын
Super short film guys god bless you
@vijaykumarnalli58503 жыл бұрын
మంచి ఆత్మీయంగా ఉంది. చాలా చాలా బాగుంది
@Saathwiksahana3 жыл бұрын
Praise the lord annayalu 🙏
@apparaochevveti73413 жыл бұрын
Nise
@tekumallachintaiah8853 жыл бұрын
Praise the Lord 🎄💞❤super message🎎 🙏🙏🙏🙏🙏🙏
@tekumallachintaiah8853 жыл бұрын
Praise the Lord
@kumarip..s..g76003 жыл бұрын
టీమ్ అందరికీ నా వందనాలు దెవుడు మిమ్మల్ని దివించును గాక ఆమెన్ 🙏🙏
@tadiglory26523 жыл бұрын
Vandhanalu annayya... God bless you and your family and your ministry your team
@susannapanta75243 жыл бұрын
🙏🙏👌👌👌👌👌👌👌👍 wonderful Short.filim
@nothing-vy4hm3 жыл бұрын
Super short film pls do more shortfilms.. God bless your team
@koppulaprasanna26073 жыл бұрын
Manchi concept anna దేవుడు మిమ్ము ఆశీర్వాదించును గాక
@agnivathikotaagnivathikota773 жыл бұрын
Vandanaalu annyagaru God bless you all Good message amen
ఇది ఆధ్యాత్మికంగా చాలా మంచి వీడియో బ్రదర్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి దైర్యమునిచ్చే వీడియో.. దేవుడు మిమ్ములను బహుగా వాడుకొనును గాకా.. 🙏
@DHINAKAR773 жыл бұрын
చాలా బాఉంది
@latha_33 жыл бұрын
Praise the Lord Brother's.....God Bless you...Mi Videos ma Aathmiyathaku entho Helpful ga Unnayi tqq .🙏
@jessyangel62493 жыл бұрын
Praise the lord brothers Wonderfull short video thisaru tq AAG teams members ki god bless u
@chsrihari84483 жыл бұрын
Supeer film god blees you brother🙌🙌🙌
@meyou48173 жыл бұрын
Praise the Lord annaya garu God bless to All team 🙏👏👏🙌
@gujjalachaithra5243 жыл бұрын
I am in the same situation tq for this msg brother
@polinatinirmalakumari10713 жыл бұрын
ఎస్ బ్రదర్ నేను కూడా అలాగే భయపడు తున్నాను నాకు భయం పోవాలి అని ప్రేయర్ చేయండి బ్రదర్
@eliyaraju99443 жыл бұрын
praise the lord brothers and god bless you
@nglory-on1nk3 жыл бұрын
Praise the lord brother e short films dwara nenu entho balapaduthunnamu thank you
@santhosilokesh17883 жыл бұрын
Andarki vandanalu
@ramyarameshv87143 жыл бұрын
Jesus christ is my strength. Glory to God. Praise the lord Aag Team members 🙏🙏🙏
@sumasumaltha77943 жыл бұрын
God bless you brothers
@smilykakarala3 жыл бұрын
Neeve na dairyam yesayyaa.... Samasta mahima ganatha devunike kalugunu gaka amen🙏 team andariki na vandanalu andi🙏
@శురేశంగున్నాబత్తుల3 жыл бұрын
నాకు ఇలాగే ఈమె ప్రేయర్ చేశారు మా అమ్మాయికి మంచి పెళ్లిసంధామ్ వచ్చింది
@محمدعلي-ش1ض5ن3 жыл бұрын
V. Surekha Vadhanamullu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Brothers
@Rajeev112243 жыл бұрын
మీ షార్ట్ ఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నాము AAG Team Works.... దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించాలి...ఆమెన్..🙏
@AnandKumar-zv8rp3 жыл бұрын
👍
@ashokrajput19933 жыл бұрын
Wonderful msg.... Really God's presence ni Anubavincham God Bless us
@rajini22143 жыл бұрын
వందనాలు అన్నయ్య ... ఈ షార్ట్ ఫిలిం ఎంతగానో మాకు దైర్యము పుట్టించింది....దేవుడు మిమల్ని బహుగా దీవించును గాక
@orsupravalika56263 жыл бұрын
Praise the Lord annayya wonderful message annayy
@msusunna99243 жыл бұрын
Good msg💖💖💖
@PAVANI1433 жыл бұрын
Praise the Lord ✝️🙇🙏🥺🥺....
@bunnyteja69853 жыл бұрын
Praise the Lord 🙏........ Aag team members 👏👏👍👍good msg...... "తల్లైనా నిన్ను మరచును గాని నేను నిన్ను మరువను అని పలికిన దేవుడు మనకు ఉండగా భయమేల " May God😇🙏👼 bless you to all........
@srividyamoka40463 жыл бұрын
Praise the Lord all team members 🙏🙏 Wonderful short film 👏👏👏
@prasadtitus79033 жыл бұрын
shalem raju
@sathwika13503 жыл бұрын
Tq for ur shortfims ☺️
@PremaRatnamKovuri3 жыл бұрын
Praise the Lord to all AAG Team members. May God help you all and abundantly your family members.
@శురేశంగున్నాబత్తుల3 жыл бұрын
నైస్
@sangamdavid92783 жыл бұрын
Chala Bagundi short film praise the Lord Brother
@mrk56253 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇🙇🙇💐💐💐💐💐💐
@praneethaprakashmolla48603 жыл бұрын
Praise the lord AAG team
@gandurivanitha6593 жыл бұрын
Praiseda lord brother 🙏🙏🙏
@bachujyothi40353 жыл бұрын
Prize the lord . good short film brother.👍👍👍👍👍👍👍👍👍👍💝💝💝💝💝💝🎦🎦🎦
@ashwiniashraya56823 жыл бұрын
Vandanalu super short films Anna
@graceguntimadugu73153 жыл бұрын
Praise The Lord anna🙏..దేవుడు మీకు అనేక షార్ట్ ఫిల్మ్ తీయుటకు జ్ఞానమును&సహాయమును అందించును గాక...మీ షార్ట్ ఫిల్మ్స్ అనేకులు చూసి దేవుని గురించి తెలుసుకొని ఆయన నామమును మహిమపరచుదురు గాక...
@DHINAKAR773 жыл бұрын
Mana ee team lo unna andhariki 🙏🙏... Praise the లార్డ్ brother దేవుడు నాకు పాటలు కట్టి పాడగలిగే కృపనిచ్చారు ఆలా అయన కృపను బట్టి నా ద్వారా దేవుడు 15కి పైనే పాటలు వ్రాయించాడు.. చాలా మంచి ఆత్మీయ గీతాలు... కానీ వాటిని రికార్డు చేయలేకపోయాను ఎందుకంటే నేను ఒక సామాన్య vishwasini నన్ను ప్రోత్సహించె వారు లేక ఆ పాటలు అలానే మామట్టుకే అవి పాడగలుగుతున్నాం అంతే.. వాటిని అనేకులు పాడే విధంగా అందరికి తెలిసేలా చేయాలన్నదీ నా ఆశ దీని విషయం లో నాకు ఏదయినా చెప్పగలరా
@AAGTeamWorks3 жыл бұрын
Call me brother 8500011881
@JONATHAN_PADS3 жыл бұрын
Prais the lord brother
@santhidakkili65833 жыл бұрын
PRICE LORD 😍
@nithincharan82933 жыл бұрын
Praise The Lord.....God Bless You Brothers..... Excellent Shot Film...... 👍👍👍👍👍 Jesus Is My Savior..... Very Nice Your Thought 😊😌🙂🙏🙏🙏
@sribeulah13333 жыл бұрын
Praise the lord team members Nijame kannitiki kanepade vatini chusi bayapaduthunnam a time lo jesus christ asal gurthuku raru Praise God inkoka shortfilm tho deveni ni bati dhairyamga undalani cheooaru
@ha-jt4cd3 жыл бұрын
🙏🙏వందనాలు అండి షాట్ ఫిలిం మ్ చాలా బాగుందండీ 🙏🙏హలే లూయ ఆమెన్ మీ రు ఇలాంటి ఫిలింమ్ స్ ఇంకా మీరు తి య్య లని మనసార కోరుకుంటున్నాను ఆమెన్ మరల ఇంకొక షాట్ ఫిలిం కోసం ఎదురు చూస్తూ ఉంటాం వందనాలు అండీ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@kdevibhaskar46753 жыл бұрын
God bless u anna . Ur teem🙏👏
@vimalakumariballapuramvima2783 жыл бұрын
Wat a wonderful GOD we are worshiping,praise the Lord. Awesome short film brother, GOD bless your team and ministry brother
@sweety.19 Жыл бұрын
వందనాలు అయ్యగారు.... సిద్దిక్ గారు మారుమనస్సు పొందలనీ మేమిద్దరం దేవుని సేవను సువార్తను అందించే బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యగారు.... 🙏
@kandulanaveenkumar39613 жыл бұрын
Praise the lord brothers 🙏
@rajeevrevulagadda84323 жыл бұрын
PRAISE THE LORD!!!!
@godsgrace38673 жыл бұрын
nice short film glory to god
@eedgilavanya30283 жыл бұрын
Nice message brother
@gugulothunaganna54793 жыл бұрын
Wonderful message 👏👍🙏
@sushmab14843 жыл бұрын
This short film .. talked with me very directly me .. exactly my situation. I lost my daddy who is pastor .. I lost my courage and became very weak .. but now I'll live for Christ.. And cry out for the perishing souls .. we need to plunder the he'll..
@rockemhighschoolnellore74333 жыл бұрын
Super brother your videos are so nice 😳😳😳 now l will courage now on wards