నేను ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చూశాను. నాకు ఏడుపు వచ్చింది. వెంకట సుబ్బారావు గారికి పాదాబివందనం. లక్ష్మీ పార్వతి మీకు చాలా అన్యాయం చేసింది. లక్ష్మీస్ NTR సినిమా చూశాక మీరు ఎవరు, ఎలా ఉంటారో చూడాలనిపించి GOOGLE సెర్చ్ చేసి మీ ఇంటర్వ్యూ చూశాను. సినిమాల్లో లక్ష్మీ వేరు. నిజ జీవితంలో లక్ష్మీ వేరు. మీ ఇంటర్వ్యూ మంచి స్ఫూర్తిని ఇస్తుంది ఈ తరం వారికి.
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా2 жыл бұрын
ఈ ఇంటర్యూ చాలహైలెట్ గాఉంది. పూజ్య శ్రీ వీరగం థం వేంకట సుబ్బారావుగారు శ్రీ కన్యకా పరమేశ్వరి హరికథ అద్భుతంగా గానం చేశారు.మంచి తత్త్వ వేత్తగావీరిని నేను భావించుదును. ధన్యవాదాలు.*👌👍💐
@ACJambulingappa10 ай бұрын
❤😂❤😂🎉veeragandham you are gratmaster Ni
@ACJambulingappa10 ай бұрын
🎉😢😮😅😊❤😂
@adhulapurikeerthana5493 Жыл бұрын
2023 లో చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
@pkdbvprasad2667 Жыл бұрын
very nice interview Once must see with out fail
@sreenivasmadduru5157 Жыл бұрын
నీకు లైక్ ఎందుకు కొట్టాలి
@Navtej-i6g Жыл бұрын
@@pkdbvprasad2667❤11
@Navtej-i6g Жыл бұрын
😊
@nekkalapudigopikrishna826 Жыл бұрын
@@Navtej-i6g0p⁰pl.😂
@surekhag6774 жыл бұрын
మంచి వారికీ మంచి జీవిత బాగస్వామి రారు అనే దానికి ఈయన ఒక ఉదాహరణ
@muralim25165 жыл бұрын
Anchor gariki oka like vesukondi
@chennakesammayerramala92824 жыл бұрын
By
@aparnam81484 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@navarangkhaja24534 жыл бұрын
@@chennakesammayerramala9282 rrrrreweeedd
@MahaliShilpajyothiАй бұрын
😂8@@aparnam8148
@MahaliShilpajyothiАй бұрын
Iii@@aparnam8148
@tcsinfyctsmubach66806 жыл бұрын
చూడటం మొదలు పెట్టగానే అర్థం అయ్యింది సార్ మీరు ఎంత సంస్కార వంతులో పాదాభివందనం.
@venkatsairam67066 жыл бұрын
Annagarike Anna garu
@rajeswariakula91656 жыл бұрын
Good
@sudhaaketi53835 жыл бұрын
E year lo ee interview aindi
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@gopipatibandla5 жыл бұрын
Super comment.
@venkayammapureti95632 жыл бұрын
అన్న NTR గారంటే చాలా అభిమానం కానీ వీరగంధం సుబ్బారావు గారి ఇంటర్వ్యూ చూసాక చాలా చాలా అభిమానం పూజ్య భావం కలిగింది ఒక మహోన్నత వ్యక్తి అనిపించింది 🙏 లక్ష్మీపార్వతి మాత్రం పురుగులు పడి చస్తుంది ఇది తధ్యం
@vamsi71072 жыл бұрын
Ranku lammidi munda
@rakeshmarkanda21972 жыл бұрын
Super
@sudheerg96222 жыл бұрын
Veeragandham nunchi lp ni veru chesindhe NTR andhuke chivariki ala jarigindhi
@jayalakshmisidagam56812 жыл бұрын
C TV TV c 5th
@venkateshputta1 Жыл бұрын
@@sudheerg9622 aa lp avakasavadhi evadu power lo unte vadini pattukuntundi siggu leni janma
@johnarts17255 жыл бұрын
విలువలు తెలిసిన యాంకర్ చక్కటి మాటలు విలువైన ధోరణి గల యాంకర్. సూపర్ సార్
@udayakumari70805 жыл бұрын
Realy good interview
@mvsreedevi29435 жыл бұрын
On Fri nigh
@Phani21555 жыл бұрын
Ilanti dhorani gala anchors ippudu asalu leru Good anchor
@preethamatmakur77315 жыл бұрын
@@mvsreedevi2943 in on if UGC .
@bharathkumar-eb4pz4 жыл бұрын
@@mvsreedevi2943 in
@lakshmikalluri55015 жыл бұрын
Who likes anchoring style?
@ganapathikoyilapu38154 жыл бұрын
చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్యూ చూశాము. తను ఇంత ద్రోహానికి గురి అయినప్పటికీ సుబ్బారావు గారు తన ప్రారబ్ధ కర్మ అని అంటున్నారు అంటే అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అని అర్ధం అవుతుంది. అతని సంస్కారానికి, కళలు పై ఉన్న అతని అభిమానానికి పాదాభివందనములు. ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుతం. మాటలు చెప్పడం వేరు సమస్య వచ్చి నప్పుడు ఆచరించడం వేరు. అతని కున్న క్షమా గుణం ఎవరెస్టు శికరం కంటే ఎత్తైనది. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు మరియు ఎన్నో మంచి పనులు చేశాడు కానీ సుబ్బారావు గారి లాంటి గొప్ప వ్యక్తికి తీవ్ర అన్యాయము చేశాడు. తను ఏదో సినిమాలో ఎంత వారులైన కాంత దాసులే అన్న పాటను తన నిజ జీవితం ధ్వారా తెలియ చేశాడు. ఇక లక్ష్మీ పార్వతి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్ననే ఎన్టీఆర్ గారి డ్రైవర్ లచ్చన్న గారి ఇంటర్యూ చూశాను.ఆమె ఎంటో అర్ధమయ్యింది. జీవిత చరిత్ర వ్రాయడానికి వచ్చిన ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కలుగు చేసుకుందే అంటే ఆమె ఉద్దేశ్యం ఏంటో అర్ధమవుతుంది. టీవీల్లో ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది. ఇక RGV అనే వ్యక్తి రాముడు విలన్ రావణుడు హీరో అని మాటలాడుతాడు. లక్ష్మి పార్వతీ గారు నేటి మహిళా లోకానికి ఆదర్శరాలు , పతివ్రత శిరోమణి అని సినిమా తీస్తాడు. అంతా మన కర్మ. ఇంటర్యూ చేసిన వ్యక్తి విధానం చాలా బాగుంది. అతనినుండి నేటి యాంకర్లు నేర్చుకోవడానికి చాలా ఉంది.
@deepaksharma25815 жыл бұрын
ఇదీ...Anchoring అంటే...ఏదుట వ్వక్తిని మాట్లాడినిస్తూ...తనకు కావలసిన సమాచారం తీసుకోవటం అంటె, ప్రశాంతంగావుంది...well. Just liked it...!!🙏🙏
@shivakrishnapasupuleti75876 жыл бұрын
సుబ్బారావు గారి సంస్కారం చాలా బాగా నచ్చింది!👍
@kotik62485 жыл бұрын
good
@raveeno5 жыл бұрын
what did he said in between 32.12 to 32.13
@sreenivaspatnam8963 жыл бұрын
మీ సంస్కారం, మీ విద్వత్తు గొప్పవి సుబ్బారావు సార్. ఆనంద్ గారు చక్కగా ఇంటర్వ్యూ చేశారు.
@jayalucky95445 жыл бұрын
చాల చక్కగా వివరించారు లక్ష్మి పార్వతి నిజ స్వరూపం అందరికీ మరొక సారి తెలిపారు ధన్యవాదాలు గురువు గారు
@dharmaindra4086 жыл бұрын
చాలా రోజులు తరువాత ఒక మంచి ఇంటర్వూ చూసా.వెరీ హ్యాపీ.
@dasarisivadurgaprasad49784 жыл бұрын
అతిగ ఆశ పడే మగాడు అతిగ ఆవేశ పడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు కాని ఇక్కడ అతిగా అత్యాశపడే ఒక ఆడదాని వలన ఇద్దరి మగాళ్ళ జీవితం నాశనం అయ్యింది
@urojarani38043 жыл бұрын
. L
@gandhamvenkatarathanam92953 жыл бұрын
Bbye
@satishthammishetti26723 жыл бұрын
Yes
@velurugeethika-3 жыл бұрын
Yes👍
@MAHESH-sl7ur3 жыл бұрын
Yes
@ramanarjc82275 жыл бұрын
Lakshims ntr movie trailer tharvatha evaru chusaru ee interview. Like kottandi
@Kakumark5 жыл бұрын
I did
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@niharikak33045 жыл бұрын
@@duraimurugaraj4320avunu
@niharikak33045 жыл бұрын
@@duraimurugaraj4320 fine..!
@duraimurugaraj43205 жыл бұрын
@@niharikak3304 where u stay....
@dgpdj47776 жыл бұрын
Anchor 100 times better than tv9 jaffer...ofcourse polchalemu kuda..
@80199977275 жыл бұрын
100000000ⁿ00000000ⁿ000000000000%
@surendraprasad2995 жыл бұрын
Natti pakodi ki eeyanato polika. Chai.
@prasennani5 жыл бұрын
Asala ala ela compare chestav? Polike ledhu
@dillisoori5 жыл бұрын
Vadi name loffer
@vijayak70075 жыл бұрын
True
@Vijju_Goud3 жыл бұрын
2021 లో చూసే వాళ్ళు లైక్ చేయండి 😀
@neerajabhagavatulaijustwan47923 жыл бұрын
🙁🈺🈺🈺🈸🈺🈸🈸🈸🈸🈸🪙🌅🌅
@tanujaduba65623 жыл бұрын
Qq
@hemamanjari9183 жыл бұрын
@@tanujaduba6562 use by
@hemamanjari9183 жыл бұрын
@@tanujaduba6562 àq
@saikumarsoma61473 жыл бұрын
2022
@yohanlella2465 жыл бұрын
ఇది Anchoring అంటే... ఏదుట వ్వక్తిని మాట్లాడనిస్తూ...తనకు కావలసిన సమాచారం తీసుకోవటం అంటే ఇదే, వింటుంటే ప్రశాంతంగావుంది...well
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
It shows how to respect and give respect take respect .this is real interview RV sir need to look into it how to take interview how to interact
@kumar-oc2dw6 жыл бұрын
Based on this interview what CBN has done is 100% correct.
@Sudeevarma5 жыл бұрын
How, He backstabbed NTR , not LP ?🤔
@thinkofit47595 жыл бұрын
@@Sudeevarma ntr gaaru AME mayalo padipoyenappudu ....adhikaram lakko potundi ane time lo cbn debba kottaru adi Anna garini kaadu lp ni.cbn a Pani cheyyakapothe . Eerojuke tdp vundedi kaadu brother.
అన్నగారికే అన్నగారు మన వీరగంధం వారు.. you're a great person sir
@manikantavarma49082 жыл бұрын
Most underrated comment! Good one.
@suneethayeddanapudi98245 жыл бұрын
ఎంత చక్కగా మాట్లాడారు. ఎంత చక్కటి తెలుగు. మీలాంటి anchors కు వందనాలు. సుబ్బారావు గారు మీరు చాలా నిజాయతీగా మాట్లాడారు. 🙏
@sarisirao36452 жыл бұрын
Pamu tho polcharu ayanaki anubhavam kabatti
@ravillasrihari35605 жыл бұрын
సుబ్బారావు గారు మీకు నా హృదయ పూర్వక వందనాలు... మీ కలమషం లేని మనసుకి
@raveeno5 жыл бұрын
what did he said in between 32.12 to 32.13
@rajuthankyou18024 жыл бұрын
Beautiful comment🙏🌹
@venkateshgoud92883 жыл бұрын
వీరగంధం సుబ్బారావు గారు మీరు చాలా గొప్ప జ్ఞానవంతులు అందుకే మీరు ప్రశాంతంగా ఉన్నారు అజ్ఞాని అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటాడు నీ సద్గునం చాలా గొప్పది
@shreenarayanaastronumerolo72405 жыл бұрын
యాంకర్ గారు చాలా సూపెర్ . ఇంటర్వ్యూ అంటే అలావుండాలి.
@venkyambadipudi12715 жыл бұрын
Anji
@SampathSampath-wn2vm3 жыл бұрын
Curret sir
@police15006 жыл бұрын
This is a classic difference between journalism of once and now. The anchor has got lot of patience to hear the answers which lacks in today's journalists. And the way sh. Subbarao answers the questions, especially the way he choose the words is marvelous. Very good sir.
@NikhilSaiprasannaD6 жыл бұрын
Crctga cheparuu bro!
@vijayavsarmavajja32856 жыл бұрын
TV
@rajushikha78146 жыл бұрын
police feelingg the same bro
@ravibabu2336 жыл бұрын
The first sentence is epic brother.... Now channels like TV9, ABN.... And others and their journalism is like 💩💩💩💩💩💩💩💩💩.
@chaitanyatadepalli60486 жыл бұрын
యాంకర్ పరిచయం?
@platinumfilmpresents24484 жыл бұрын
Covid 19 lo lakshmi's ntr chusi... Anni vethukuntuuu e interview deggarki ochina valu 😁😁 like nana
@ఏందిభయ్యాఇది3 жыл бұрын
Nenu vivid second wave lo chusthunna....
@maniyrmaniyr77803 жыл бұрын
Same here
@myvision51056 жыл бұрын
ఇప్పుడున్న యాంకర్లు guest మాట్లాడుతుంటే వాళ్ళ మాటల మధ్యలో దూరి, ఏవో రెండు సొల్లు సెటైర్లు వేసి వెకిలిగా నవ్వి ఎదుటి వారు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా వాళ్ళకి అవసరం లేదు అన్న విదంగా చేస్తున్నారు ఇంటర్వ్యూలు... కానీ మీ ఓర్పుకి ఆయన మంచితనానికి జోహర్లు గురువు గారు....
@shabnammohammad66996 жыл бұрын
Zakir tv 9 anchor worst fellow
@hasir.k14785 жыл бұрын
Jabàrdast
@thetriopride5 жыл бұрын
Chala baga chepparu andi
@applegrihithrocks18645 жыл бұрын
My
@applegrihithrocks18645 жыл бұрын
@most populer as little gandhi to
@vetukurikishore53066 жыл бұрын
Seriously this anchor really have so much patience... great thing... missing this type of anchors these days..
@JaiPrakash-ws5wl4 жыл бұрын
నిజమైన సుగుణ రాముడు మీరే వీరగ్రంధం సుబ్బారావు గారు
@dineshchadalavada25635 жыл бұрын
Amazon prime lo Lakshmi’s NTR chusi ikkadaki vachinavallu like kottandi darlings
@swathirajee89884 жыл бұрын
🙋🏻♀️
@matric3696 жыл бұрын
ఇంత గొప్ప మనిషి గురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
@lakshya21973 жыл бұрын
I respected this person a lot. Very positive and very humbled person. Really hatsup to you sir. 🙏🙏🙏🙏🙏
@srigangaquotesandtips5 жыл бұрын
ఇంత కాలానికి ఒక మంచి మనిషిని చూశాను.
@Nani4uonly5 жыл бұрын
వీర గ్రంధం గారు మీకు పాదాభివందనాలు.. మీరు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే విధానం అద్భుతంగా ఉంది.
@sravanivattem72392 жыл бұрын
ఎంతో చక్కగా మాట్లాడారు తాతగారు,మీ సంస్కారం నుంచి మేము ఎంతో నేర్చుకోవాలి 🙏🏻🥰
@ABANAND2 жыл бұрын
thank u sir
@uhv13 Жыл бұрын
Idi yennibyears back interview sir?
@sireeshad61655 жыл бұрын
ఇంత ఓపిక ఈ కాలంలో ఎవరికీ లేదు... ఇలా చక్కగా, సున్నితంగా, హుందాగా మాట్లాడడం ఒక కళ. మాట తీరుని బట్టి మనిషి మనసు తెలుసుకోవచ్చు... 🙏
@suribabupothuri28443 жыл бұрын
111¹¹¹1111111¹¹¹111
@sameenataj29093 жыл бұрын
Excellent Anchor great job CR
@sheshipalreddy49113 жыл бұрын
,
@ramannag37623 жыл бұрын
@@suribabupothuri2844 pyr
@ramanivalluri3243 жыл бұрын
@@sheshipalreddy4911 @0) 🥰LOL
@raviteja2966 жыл бұрын
i like that anchoring style....every anchor should watch this interview.....and
@vasavijagarapu5 жыл бұрын
E kotharakam anchors eeyanni choosi chaala nerchukovali
@reddysrinu66694 жыл бұрын
స్త్రీ జాతికి అవమానం లక్ష్మి పార్వతి
@juturuswathi2544 Жыл бұрын
Haaaa👌👍
@anildarling1436 Жыл бұрын
i agreee broo👍
@ChennellaVenkataratnamma-qy2le Жыл бұрын
Supar cepenaru sar😘😘😘
@ChennellaVenkataratnamma-qy2le Жыл бұрын
Yas sri
@commonman00785 жыл бұрын
చాలా కాలం తర్వాత మంచి ఇంటర్వ్యూ చూసినా.. వీరగ్రందం సుబ్బారావు 🙏🏽 లక్ష్మీ పార్వతి Rgv చూపించినంత అమాయకురాలు అయితే కాదు..👍
@rambabuthota7295 жыл бұрын
Eppuduvardambayimdi
@junnutalli97965 жыл бұрын
common man ..dis like chupicharu..waste fellows
@lalithavaranasi46435 жыл бұрын
Emo brother, Naku rgv movie lo kuda amayakuralilaa anipinchaledu... Chala jaana
@LS-lk9fx5 жыл бұрын
Antha amayakuraalu kaadu antunnaru. Antha intha ani kaadu. Asalu amayakurale kaadu kalanthakuralu. NTR life ki pattina Grahanam aa daridram. Aa RGV gaadu ee movie ane kaadu vaadu eppudu yeh movie lo kuda nijalu chupinchadu. Evaru dabbulu isthe vallaku anukulam ga teestadu. Vaadu oka pedda vedava.
@ramakrishnapaladi135 жыл бұрын
DD Telugu ... Time serial kani documentary s enka elanti interviews so nice .. . :)
@saimahesh67666 жыл бұрын
ఎవడు ntr సినిమా తీసినా సరే ఎంతో సంస్కారం కలిగిన ట్వంటి పెద్ద మనిషికి జరిగిన అన్యాయాన్ని ఆవేదను చూపించకపోతే.... తెలుగు సమాజాన్ని మొసం చేసినట్టే......
@RGV.muralikrishna54933 жыл бұрын
Ur right sir
@visishtacreations9265 Жыл бұрын
Chupinchaledu kada
@manikumarilakkoju621 Жыл бұрын
అతను తీస్కున్న గోతిలో అతనే పడి కాలం చేశారు
@dubasureshkumar28133 жыл бұрын
వీరగంధం వారి జీవితంలో జరిగిన అనుకోని సంఘటను చాలా చక్కగా వివరించారు
@poweroflife97655 жыл бұрын
వీరగంధం సుబ్బారావు గారు మీరు చాలా సంస్కార వంతులు మీకు పాదాభి వందనాలు
@rajuthankyou18024 жыл бұрын
Nijjam🙏
@bolisettiswathi69754 жыл бұрын
Hatsofff
@Kailas335512 жыл бұрын
Avunu
@rajasekhar30625 жыл бұрын
నాకింతవరకూ వీరగంధం పేరు తెలీదు. కానీ నేనీరోజు నుంచీ వీరగంధం వీరాభిమానిని. మరి మీరు..!?
అధికారం, డబ్బు కోసం అలాగ చేసింది... ఎన్టీఆర్ గారు భార్య కావాలంటే ఎవరు దొరకలేదా.... ఇద్దరిది తప్పు...
@muralikancham13595 жыл бұрын
ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ముఖ్యంగా టీవీ9 వారికి చెపుతున్నా.
@siddharthamandugula79575 жыл бұрын
Mundu ga idhi idream nagaraju chupinchali bro..
@muralikancham13595 жыл бұрын
Exactly!
@knirmalkumar67664 жыл бұрын
సూపర్ భయ్యా
@gopikrishna72294 жыл бұрын
@@siddharthamandugula7957 ok
@rajeswariakula91654 жыл бұрын
Yes
@ravikumarlithesh49155 жыл бұрын
ఎంత గొప్ప వారు సార్ మీరు. ఎంతటి సంస్కారవంతులండి🙏🙏🙏
@anirudhphotography95633 жыл бұрын
2022 lo chusevallu like cheyandi
@LucJess65810 ай бұрын
24
@adithyabl20105 жыл бұрын
ఇంత మంచి మనిషిని లక్ష్మీపార్వతి ఎలా మోసం చెయ్యగలిగింది? ఒక మంచి మనిషి మనసు అందరికి పరిచయం చేసిన యాంకర్ అడిగే ప్రశ్నలు చాలా చక్కగా ఆయన్ని గౌరవిస్తూ అడిగి ఆయనతో ఎక్కువగా మాట్లాడించారు మీకు ధన్యవాధాలు సర్
@rajap62104 жыл бұрын
ETV
@sitaapparao60614 жыл бұрын
Raja P the app
@gopiomkar34974 жыл бұрын
కొవ్వు ఎక్కి చేసింది
@mohandallmill40644 жыл бұрын
@@gopiomkar3497 by cu
@poshamposham72553 жыл бұрын
👌🙏🙏మీరు.గొప్పదేముడు
@nageswararaothalluri656 жыл бұрын
అతిగా ఆశ పడే ఆడది ,అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. ntr and lakshmi paravathi
@rajuu90165 жыл бұрын
Super
@Rockstarikjs5 жыл бұрын
Reverse lo cheppav. Ra..ayya...
@showraiahchinnabathuni13135 жыл бұрын
Nice bro
@bujjimaa22115 жыл бұрын
Atiga tondarapade vyakathi kuda sukapaddatu Charitra lo Ledu so tondarapadaku
@L305075 жыл бұрын
RAKESH THALLURI 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@rajkumarkanchinadham6120 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ ల.పా.కీ గారికి అంకితం 🙏😭
@sambaiaharrem78046 жыл бұрын
తప్పంతా నీది అంటే రాక్షస సత్వం తప్పు నీది కొంత నాది కొంత అంటే మానవత్వం తప్పంతా నాదే అంటే దైవత్వం అనే మాట ఆ పెద్దాయన మాట ఈనాటి సమాజానికి ఓ పాఠం
@Chakra_Pani5 жыл бұрын
Exactly
@pattabhiramayya61105 жыл бұрын
Sambaiah Arrem wow what a poetry
@చంద్రశేఖర్-ఛ9త5 жыл бұрын
🙏🙏🙏🙏🙏 it is true brother.
@narashimhanarshimha50575 жыл бұрын
100 %
@madhureddy31085 жыл бұрын
Yes brooo
@rohithramesh37416 жыл бұрын
Anchoring is good...Anchor ఓపికకి మా హృదయపూర్వక అభినందనలు.... edhutivaru cheppe matalu opikagaa vinevallei chakkani anchors....and Subba Rao words are very genuine and heart touchable...
@laxmanchary94606 жыл бұрын
Uthamulu ante elage untaremo. Lekapothe anthati NTR ki alanti parisistiti enti......
@padmavathiveeroju69956 жыл бұрын
u
@krishnakoduru31716 жыл бұрын
Rgv eri pu## nizalu matrame tistanu anavu ga Mari iyana chepina vi Ani cinemalo petu
@mucherlababji50276 жыл бұрын
FLIP FLOP GAMING s
@suchanderreddy6 жыл бұрын
Anchor is none other than AB Anad garu of All India Radio. A legendary voice, very well known to all Telugu people.
@ramaraotenneti8666 Жыл бұрын
రాక్షసుల బారినుండి తప్పించుకున్న వీరులు పురాణాల్లో ఉంటారు. ఆధునిక కాలంలో వీరగంధం వారి వంటివారు అరుదుగా కనిపిస్తారు. వారికి అభినందనలు.
@entertainmela6 жыл бұрын
వీరగంధం సుబ్బారావు గారు .... మీకు శతకోటి వందనాలు ... ఇంతకన్నా ఎక్కువ కామెంట్ మేము పెట్టకూడదెమో ....
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@bixampendem17435 жыл бұрын
Nee bondha
@karraanjibabu47845 жыл бұрын
@@bixampendem1743 00l
@rainbow94186 жыл бұрын
Sir మీరు పడిన మానసిక క్షోభ , శత్రువులుకు కూడా రాకూడదు. U r great personality
@minniirfan26285 жыл бұрын
HARI KRISHNA M
@kishorebhanu68795 жыл бұрын
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు మీరు చాలా మనసిక బలవంతులు
@madhurichamala27455 жыл бұрын
Avnu ntha samskaram. .e kalam lo evaru undaru....
@uhv13 Жыл бұрын
Itani usuru tagili Matti gottuku potundi
@spbkapoor66853 жыл бұрын
నేను చుసిన పరిపుశ్చ లో ఇది గొప్పది. మీ సంభాషణ ప్రశంసనియం. మీ దగ్గర ఉన్న దరిద్రం ఎన్. టి. ఆర్ గారికి పట్టింది, సర్వ నాశనం అయ్యింది. లక్ష్మి పార్వతిది ఇనుప పాదాలు
@NagarajuNagaraju-ov5zl3 жыл бұрын
Super massage to society You are super
@ranivarmav76355 жыл бұрын
నిజంగా మీరు మంచి మనిషి👍ఎంత నరకం చుసారో లక్ష్మీ పార్వతి వల్ల,మీరు పాముకి పాలు పోశారు అది కాటు వేసింది,రామరావు కుక్కని సింహాసనం ఎక్కించాడు పరువు తీసింది,కర్మ ని ఎవరు తప్పించలేరు అండీ😢 యాంకర్ గారు👏
@ramaraju58965 жыл бұрын
Echo ur words
@swathirajee89884 жыл бұрын
Absolutely
@chakrapudurga10003 жыл бұрын
Simhasanam akkiddi ani NTR chalabagunnai ni usu kalipadu
@betterplacetowatch2 жыл бұрын
రామారావు సంక నాకి పోడానికి కారణం అదే
@ramamohanaraotalluri90604 жыл бұрын
ఆవిడ చదువు కొనే రోజులనుండి కూడా మోసగత్తే
@rajasekharmungamuri5 жыл бұрын
చక్కని సంభాషణ... నేర్చుకోండి మీడియా మిత్రులారా...
@swathirajee89884 жыл бұрын
Yes
@Rtj23073 жыл бұрын
Tv9 please traine from him
@sudhasudha74694 жыл бұрын
అబ్బో ఇంత కధ ఉందా మంచి వాళ్ళకి రోజులు లేవు సుబ్బారావు గారు
@laxmibalam63804 жыл бұрын
వీర గంధము గారూ మీరూ నిజంగా గందం లాంటి వారు... చాలా మంచి వ్యక్తి.. చాలా మంచి మాటలు చెప్పారు. sir లక్ష్మిస్ ntr సగం సినిమా చూసి.. మి ఇంట్రువు చూస్తున్న..ur గ్రీట్ మన్..👍
@LavanyaJohnson2 жыл бұрын
నేను కూడా
@मैहूंहिन्दू Жыл бұрын
లక్ష్మీస్ ఎన్టీఆర్ అంతా మాయే...RGV creation. .. ల.పా.కీ ఆ సినిమా లో చూపించినంత సున్నిత మనస్కురాలు కాదు..
@dharmaindra4086 жыл бұрын
Great veera gandham...ఇన్నాళ్ళు ఎన్టీర్ గొప్ప వారనుకున్నా.కాని వీరగంధం ntr కన్నా ఒక మెట్టు మీద ఉన్నారు.
@nararamakrishna31595 жыл бұрын
Ntr
@amhari97725 жыл бұрын
Is he still alive? I did not find any information in wiki page.
@chaitanyakanna40505 жыл бұрын
NTR goppatam mottam ee video lo undi...manishi poeina chesina papam circulation lo ne undi
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@SaiTeja-pf7pj5 жыл бұрын
@@amhari9772 no
@siva21226 жыл бұрын
వాల్ల పాపంలో వాల్లే పోతారు , కర్మ అనుభవించి తీరుతారు . మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
@surapallyjayaprakashnarsya33275 жыл бұрын
Aayana chanipoyi daadaapu 20 years..
@rajeshkuda52763 жыл бұрын
వీరగంధం సుబ్బారావు గారు మీకు పాదాభివందనం నా వయస్సు 29 సంవత్సరాలు నేను మీ ఇంటర్వ్యూ ఇంత పూర్తిగా చూడగలిగాను అంటే మీ సంభాషణలు అంతటి అర్థం ఉంది అన్న మాట.
@swamy87063 жыл бұрын
Smart unnav... Hero laga
@vamshidhar8648 Жыл бұрын
@@swamy8706 Avunaa😂
@swamy8706 Жыл бұрын
@@vamshidhar8648 avunu
@balus03016 жыл бұрын
Subbarao garu spoke genuinely.
@harsharoyal59275 жыл бұрын
I thought who watches this video for 1 hr but finally I watched for their language❤️ entha madhuram ga undo😍😍 Mana Telugu ❤️
Great Reporter sir meeru.& Ayana kuda..telugu ni bathikistunnaru...god bless u sir
@addankivinnu88915 жыл бұрын
N t r గొప్పోడు గొప్పోడు అంటారు పెళ్లి ఐన భర్త ఉన్న దాన్ని వచ్చేయి నా దగ్గరికి అన్నాడు. ఆయన దేవుడు గొప్పోడు. చి మీ
@gangleaderc68975 жыл бұрын
ఇంత నర్మగర్భంగా చేప్తే ఆ కుటుంబం అభిమానం దెబ్బ తింటుంది.......... ఈ విషయం ఆ కుటుంబానికి కూడా తెలుసు, కానీ ఈ పిచ్చి అభిమానులు,కుల పిచ్చి అభిమానులు వలన నిజం బయటకి ఒప్పుకోలేకపోతున్నారు ...................... దీనిని weakness గా తీస్కొని చరిత్ర తెలిసిన వారు"వెన్నుపోటు"అని చెప్తుంటే చరిత్ర తెలియని వారు దాన్ని నమ్ముతున్నారు......... ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల భవష్యత్తు కోసం కష్టపడుతున్న ఆయనకు పొడిచారు మన ప్రజలు అసలైన "వెన్నుపోటు".........
ఎన్టీఆర్ ఒకకళాకారుడుగా గొప్ప వాడే, కానీ వ్యక్తి గత జీవితం లో చాలా దుర్మార్గుడు. సొంత కుటుంబాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడు. ఆసమయంలో మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా, వైరాగ్య జీవితం గడుపుతూ, పూర్తి ఆధ్యాత్మిక మార్గం లో వెళ్ళి ఉంటే ఆయనకు మరింత గౌరవం ఉండి ఉండేది.అంత దారుణ మరణం సంభవించి ఉండేది కాదు. భగవంతునడు ఉన్నాడు. మన కర్మ ఫలితాలు తప్పించుకోలేము.చివరికి ఎన్టీఆర్ అయినా. అంతిమంగా ఒక ఆడదాని కుట్ర కు బలయ్యాడు.
In 70's such a great man, gave freedom to woman where society is not even accepted to women study and go out.
@venkattkd3 жыл бұрын
సార్ మీకు శ్రీ రామడుకి కంటే ఎక్కువ కష్టాలు వచ్చాయ్, కకపోతే రాముడికి సీతమ్మ దూరమైనది, మీకూ సూర్పనక దూరమైనది అంతే తేడా.
@srikanth1806 Жыл бұрын
Thandri bidda sambandam😂
@tvramarao429 Жыл бұрын
@@srikanth18060000000p p Lakshmi vinayakachaviti 😂❤m 5
@aithabathuladurgarao2943 Жыл бұрын
నిజంగా
@purushothamjames99606 жыл бұрын
He is not a ordinary person very rare in this century ! !
@anilkumara61416 жыл бұрын
ఈయన్ని చూస్తుంటే చాలా మంచి హృదయం ఉన్న మనిషిలాగా, గొప్ప సంస్కార వంతుని లాగా ఉన్నాడు. ఇలాంటి గొప్ప వ్వ్యక్తిని వదులుకుని, రామారావు గారి జీవితం చివరిక్షణం లో గందరగోళం సృష్టించి అయన చనిపోవడం,ఆవిడ నిజంగా పెద్ద తప్పు చేసింది అనే అర్ధం అవుతుంది ఈయన మాటలు వింటుంటే. యాంకర్ గారికి నిజంగా చాలా ఓపిక ఉన్నది. ఇప్పుడు యాంకరింగ్ చేయాలనుకునే వారు ఈ యాంకర్ గారి నుండి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
@Sidduvlogs215 жыл бұрын
🙏
@venkataramana60575 жыл бұрын
veeragandham subbarao manchi varu .alanti manishini vadili NTR ni pendli chesikunnadi asthi @padavi kosame:chandra babu chesindi correct.
@duraimurugaraj43205 жыл бұрын
share this videos brother ....to everyone... this is the final , ultimate truth.
@valinbk93795 жыл бұрын
Sir meeru challa goppavadu
@mirmoizzama69335 жыл бұрын
Peace interview ☺️
@sujathamettupally2543 жыл бұрын
ఇంతటి క్లిష్ట పరిస్థితులను మీరు నెట్టుకు రావడం కేవలం మీ సానుకూల దృక్పథం వల్లే. ఈ interview personality development class లా అనిపించింది. సమస్యలను ఎదుర్కోవడం , ముఖ్యంగా నలుగురు నాలుగు రకాలుగా అనుకున్న కృంగి పోకుండా మానసికంగా దృఢంగా ఉండ గలగడం చాలా పరిణితి చెందిన వారికి మాత్రమే సాధ్యం.వీరగందం గారు మీకు🙏🙏🙏
@rajukumarkota91785 жыл бұрын
*సార్ వీరగంధం సుబ్బారావు గారు నమస్కారం సార్ మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది .సార్ మీ నిజాయితీకి శతకోటి నమస్కారాలు సార్ మీలా మంచి హృదయంతో మరెవరో ఉండలేరుమీరు మంచి హృదయంతో చాలా బాగా ఇంటర్వెయు ...ఇచ్చి నారు..ఎంతో మనోవేదనతో మీరు ఇంటర్వూ చిన్నారు .....చాలా గ్రేట్.sir 🙏🙏🙏*
@kranthikumar2336 Жыл бұрын
మీ అంతటి మంచి మంచి నా జన్మలో చూడలేదు సార్ మీరే దేవుడు
@kranthikumar2336 Жыл бұрын
పామును పక్కన పట్టుకొని పండు కొవ డమ్ సూపర్ సార్
@commonman00785 жыл бұрын
18:42 శభాష్ ఏం చెప్పారయ్యా...పామును పక్కలో పెట్టుకోగలమా......🤔 లక్ష్మీ పార్వతి నీ బ్రతుకు ఓ బ్రతుకేనా....😪
@raveeno5 жыл бұрын
what did he said in between 32.12 to 32.13
@padmajavanikollipara60922 жыл бұрын
నాకు ఈ ఇంటర్వ్యూ చూసాక లక్ష్మి పార్వతి, వీరగంధం గారి మీద ఎన్నో అబద్దాలు చెప్పి ntr గారికీ దగ్గరైందేమో అనిపించింది. ఏమైనా ntr ఈవిడని చేసుకోవడం చాలా పెద్ద తప్పు.
@visishtacreations9265 Жыл бұрын
Exactly .... లేదంటే అంతటి మహానుభావుడు పెళ్ళైన స్త్రీని పెళ్ళి చేసుకోవాలని ఎందుకనుకుంటారు
@srinivasreddychilakala457 Жыл бұрын
@@visishtacreations9265tktk
@srinivasreddychilakala457 Жыл бұрын
Tlmmitmyvtomo
@srinivasreddychilakala457 Жыл бұрын
Tlmmitmyvtomot
@srinivasreddychilakala457 Жыл бұрын
Mtiotkgmtotomtkltit
@mubee84576 жыл бұрын
Anubhavinchedi elago Anubhavinchali kada adedo edustu enduku navvukuntu anubhaviddam 🙏🙏 Super line Sir..
@jayabhagyam6635 жыл бұрын
Kuturu to samanam ayina danni chesukuni pedda kaburlu chepthunnadu.e peddaayana chala great
@kingjoy83065 жыл бұрын
What a decent Achor ... Why cant we see type of Anchors now a days....Good Interview...
@Bhadrudu3 жыл бұрын
A.B. Anand గారి ఇంటర్వూ చేసే శైలి చాలా బాగున్నది. పెద్దవారితో ఎలా ఇంటర్వూ చేయాలో ఈయనను చూసి నేర్చుకోవచ్చు, అడగాల్సిన ప్రశ్నని వివరంగానూ మరియు అందులో ఇతర విషయాలు చేర్చి కన్ఫూజ్ చేయకుండానూ స్పష్టంగా అడిగారు. ఇతర విషయాలుంటే అవి వేరే ప్రశ్నలుగా వస్తాయి. ఆనంద్ గారికి నా ప్రశంశలు.
@veerajroyal86575 жыл бұрын
ఆళాకారుల మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో వారి మనసు సముద్రం లాంటిదని నిరూపిoచారు ..మీకు శతకోటి వందనాలు పెద్దాయన
@explorerindependent32616 жыл бұрын
He is very intelligent and scholar.And a great human being.
@SonySony-cj1bj4 жыл бұрын
వీరగందం సుబ్బారావుగారు మీ సంభాషణ చాల్లన్ బాగుంది మీకు నా వందనాలు
@priyaswazz6 жыл бұрын
Huge Respect to personality’s of both great men of this interview... old is gold.. what a great experience watching it..
@saisaiannepu5 жыл бұрын
Hi .
@astkkkklllllkkk5 жыл бұрын
Hi
@Aspirant12383 жыл бұрын
Learning from experience
@anjuach44325 жыл бұрын
Ideal person on this earth. No hypocrisy very transparent and very down to earth. Truly, he is the richest person on this earth because he has God with and within him. This interview is a slap to rgv and krish films. He should be in history books so that next generations can learn humanity from him.
@nagendhranaidu41533 жыл бұрын
Cbn is villan of great love story
@TKM-u4h Жыл бұрын
@@nagendhranaidu4153kaadu 😂 Lapaki villian
@anilgampala93972 жыл бұрын
2022lo chuse vallu oka like veskondi.. 🎉🥰👍let's see how many are there 🔥
@Kamaniyamramaniyam6 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ మొదట్లో నాకు లక్ష్మీ పార్వతి మీద జాలి కలిగింది., ఆఖరుకు సుబ్బారావు గారి పరిస్థితి కి ఏడుపు వచ్చింది. ..హ్మ్... ఆయనన్నట్టూ పరిస్థితుల ప్రభావం., వాటిని అర్ధం చేస్కుని దిద్దుకోలేని మనుషులు తప్పు.
@sudhaimmanuel46825 жыл бұрын
.
@DURGAMRAMMOHAN9495 жыл бұрын
Ntr
@Kamaniyamramaniyam5 жыл бұрын
@@DURGAMRAMMOHAN949 ఆయన అందరికీ దేవుడు ఎందుకయ్యారో నాకు మాత్రం ఒక్క లక్షణం కూడా కనపడలేదు. అవకాశవాదీ చివరకు సన్యాసం కూడా రాజకీయ ఆకర్షణ కోసమే
@prasadr58695 жыл бұрын
@@Kamaniyamramaniyam right
@junnutalli97965 жыл бұрын
PRSS {pavan rama sai sree} koncham ediste baguntundi kada
@abhishekraju49556 жыл бұрын
I never ever come across this kind of rich interview before ..... Sir your thoughts are highly rich, treasure and wealthy ... You are a great person No doubt ... Your something beyond a humanbeing ...
@shyampallu1756 жыл бұрын
Totally agree, what a polished interview
@kameswararaokota17786 жыл бұрын
@@shaikhafiz3757 dear sir as an anchor you are conducting the interview degnifiexly with patiencely - very good !
@SS-gj4hi6 жыл бұрын
మీరు చాలా సంస్కార పరులు. పాదాభివందనం.
@indiradevi8305 жыл бұрын
Very beautiful interwie
@indiradevi8305 жыл бұрын
Entamanchibhartanivadilinadurmarguralu
@KUD61747 ай бұрын
Excellent interview by Anand garu. Keep it up.
@vprakas8056 жыл бұрын
You r broad minded. You do not want to create problems to lakshmi parvati or NTR . Excellent interview.
@kattasanthoshaakumaari1734 Жыл бұрын
000
@eswarj4436 жыл бұрын
Great Person Mr Veeragandham and Great Interview
@ushadadi88914 жыл бұрын
Nice interview and good chanel.ethanuu chalaa goppavaduu . Vedhikiii thala vanchi na manish👏👏👏
@sg46936 жыл бұрын
Came to know about Veeragandham as a real great hero.
@gamalielpaul43086 жыл бұрын
Good story
@najarethuministry57685 жыл бұрын
గ్రేట్ సార్ మీ స్టోరీ విన్నాక యేసు ప్రభువు వారి సహనం ప్రేమ మీలో చూస్తున్నాను వ్యాస దారులు గా ఉన్నవారు దేవుళ్ళు గా కనిపిస్తున్నారు జనాలకి కానీ నిజానికి దేవుని కొన్న సహనం మీకే ఉంది
@Ashok_4585 жыл бұрын
I have never seen such gentleman in my life. Hats off to Subbarao garu
@Komalicute3 жыл бұрын
Chala Manchi interview... Anand Garu meru sunitha vishayalu kuda chakaga presnicharu ...epati anchors Mee nunche Baga nerchukovalee Subbarao Gari interview nunchee chala thelsu kunam.. Ayana sthita pragnatha.. Vyakthivtham...bhasha parignanam ... Chala danyavadalu Anand garu 🙏🙏🙏🙏
@ABANAND3 жыл бұрын
thank u
@srinivasabhimalla86826 жыл бұрын
ఒకసారి వర్మ గారు ఈ వీడియో కూడా చూసి, లక్ష్మీ's ఎన్టీఆర్ తీయాలి..!
@Ranjith_7476 жыл бұрын
వర్మగాడు ఎప్పుడో ఈ కీలాడి మాయమాటలకి పడిపోయిఉంటాడు.
@srinivasabhimalla86826 жыл бұрын
@@Ranjith_747 నిజంగా...మాములు కిలాడి కాదు..! ఆమె మాట తీరు చూస్తేనే అర్థమైతుంది.. పెద్ద జగత్కిలాడి..
@postwala26676 жыл бұрын
appudu cinema veergandham's Lakshmi avthadu
@boddavictoriratnam86956 жыл бұрын
@@postwala2667 m
@swarooppammijoice57866 жыл бұрын
బ్రదర్ ఈ వీడియోకి rgv తీసే సినిమాకి సంభంధం లేదు..లక్ష్మీ పార్వతి గారు ntr జీవితం లోకి వచ్చిన తర్వాత రామారావు గారికి ఏం అన్యాయం జరిగిందని మాత్రమే ఆ సినిమా అని నేననుకుంటున్నాను ..
@raghave22925 жыл бұрын
Nenu chusina interviews lo edi Kuda one of the best interview....eddaru Kuda chala chakkaga matladaru .....peddayana hats off...mee unnathamaina matalaku ... Anchor ki Kuda hats off...