Information antha good kani swamy dec 26th close chesi dec 30th ki open chestharu Jan 1st ki kadhu..🙏🙏🙏
@KishoreKumar-je1bq10 ай бұрын
30th eh timings ki open chestharu swami ?
@saibaba821410 ай бұрын
30th evening 5 ki open chestharu kani darshanam 6 to 6:30 madhyalo start chestharu..
@saibaba821410 ай бұрын
@@KishoreKumar-je1bq evening 5 ki open chestharu darshanam 6:30 to 7 ki start chestharu
@hareeshmachkuri368210 ай бұрын
అన్న ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు ధన్యవాదములు.....నాకైతే నేనే వెళ్లి దర్శనం చేసుకున్న అన్నా ఫీలింగ్ వచ్చింది ....కొండ ఎక్కేటప్పుదు మనం వేసుకున్న దుస్తువులు సైతం బరువుగా ఉంటాయి..అలాంటిది నువ్వు ఒక వైపు కెమెరా మరోవైపు లగేజ్ బాగ్ తో వెళ్లి ఆ vlog చేసినందుకు హాట్స్ ఆఫ్...ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ని పైన ఉండాలి.....
@WarangalShiva10 ай бұрын
Thankk youu so much broo❤️🥹🫂
@lmahesh00710 ай бұрын
Nice video swamy....kotta ga vellevallaki use avtundhi....Swamiye Saranam Ayyappa 🙏
@sagarpuridi309610 ай бұрын
Suuuper bro …. Tq vey much Nijamga chusinatlu undi 🙏🏻🙏🏻❤️❤️
@venuyadav-un3zt10 ай бұрын
స్వామి వీడియో చేస్తే ఇలా ఉండాలి.... శబరిమల యాత్ర పంబ నది , సన్నిధానం , నడకదారి మొత్తం చేసిన వీడియో సూపర్ స్వామీ .... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప